SlideShare a Scribd company logo
PRESENT BY
SYED ABDUSSALAM UMRI
‫الرحيم‬ ‫الرحمن‬ ‫هللا‬ ‫بسم‬
మనం ఒక్కరికి మేలు చేస్తే, లోక్ం మొత్తే నికి మేలు చేస్ిన వారం అవుత్తము. మనం ఒక్కరికి హాని
చేస్తే, లోక్ం మొత్తే నికి హాని చేస్ిన వారం అవుత్తము. మనం ఒక్రికి చేస్త మేలుగానీ, కీడుగానీ ఆ వయకిే
వరకే పరిమితం కాదు. దతని పరభావం ఏదోక్ విధంగా లోక్ం మీద పడుత ంది. కాబట్టి మన వలల ఒక్రికి
మేలు జరగాలనుక్ున్తా, మన వలల ఒక్రికి హాని జరగ క్ూడదనుక్ున్తా ముందు మనం మారాలి.
మారపు మన నుండే మొదలవాాలి. 'న్ేను న్త సౌక్రయం, న్ేను న్త స్తఫ్టి - భదరరత' అనుక్ుంట్ే అసౌక్రయం,
అభదరత వాట్ంతట్ అవే వచ్చి వాలత్తయి. న్తక్ు ఎలాంట్ట సమసయలు ఉండ క్ూడదు అనా ఆలోచన్ే
అన్ేకాన్ేక్ సమసయలక్ు మూలం అని గరహంచతలి. చలనం ఉనా మనిషట మారత్తడు, చలనం లేని శవ
స్ిితి మారపత ంది. ఆ రక్ంగా మనం శ్ాాస తీసుకోవడం, శ్ాాస వదలడం క్ూడత మారపుకి
సంకేతమే. ఒక్క మాట్లో చెప్ాులంట్ే ఈ లోక్ంలో మారదంట్ూ ఏది లేదు. సంపూరణంగా జీవించ్చ,
సంతృప్ిేగా మరణంచేలా మనలిా తీరిదిదేే అమూలయ సాధనమే మారపు. సంపూరపణ డయిన అలాల హ
ఇలా ఉపదేశిసుే న్తాడు: ''నిశియంగా అలాల హ ఆ జాతి గతిని మారిడు. ఏ జాతయిత్ే తన
మన్ోమయ స్ిితికి మారపికోవడతనికి స్ిదధంగా లేదో;;. (అరరఅద;11). మంచ్చ మారపును ఆశిసతే ...... ఆ
మారపుకి పనికొచేి పది పనిముట్ల ను ఇక్కడ ప్ందు పరపసుే న్తాము.
మారపు మన నుండే మొదలవాాలి
మొది పనిముట్టి : దశక్ సతతరం
మనం మన జీవితంలో ఏదేని సమసయల వలల సతమతమవుత ంట్ే, కిరంద ఇవాబడిన మూడు
పరశాలక్ు సరయిన సమాధతన్తలు రాబట్టి కోవాలి.
1) పరసేతం మనక్ు ఎదురయి ఉనా ఈ సమసయ ఓ పది రోజుల తరాాత క్ూడత ఇంత్ే ప్ార ధతనయత
గలదయి ఉంట్టందత?
2) సమసయ వచ్చి పది న్ెలల గడచ్చన తరాాత క్ూడత ఇంత్ే ప్ార ధతనయత ఉంట్టందత?
3) సమసయ ఎదురయి పది సంవతసరాలు పూరేయి తరాాత క్ూడత ఇంత్ే ప్ార ధతనయత ఉంట్టందత?
ప్ై ఇవాబడిన మూడు పరశాలలో రండింట్టకి మీ సమాధతనం 'లేదు' అని ఉంట్ే, తక్షణమే ఆ
సమసయ గురించ్చ ఆలోచ్చంచడం, బురర ప్ాడు చేసుకో వడం మాన్ేయండి. మీ దృషిిని, మీ ఏకాగరతను
అతయంత పరధతన అంశ్ాల, ఆశయాల మీద కేందరరక్రించండి!
రండవ పనిముట్టి : ఒక్క శ్ాతం చతలు
ఈ రోజు పనిని రేపట్టకి వాయిదత వెయయక్ు, రేపు చెయాయలనుక్ునాది ఈ రోజు చెయయ, ఈ రోజు
చెయాయలిసనది ఇపుుడే చెయియ అనాట్టి , ఈ క్షణం మీ జీవితంలో మారాలి అనుక్ుంట్టనా
అతయంత కీలక్ కోణతనిా, వృదిధ పరపికోవాలనుక్ుంట్టనా ముఖ్య ఘట్ాి నిా నిరాధ రించుకోండి.
కావాలంట్ే ఒక్ట్ట కాదు, న్తలుగయిదు విషయాలను ఎంచుకోండి. ఈ క్షణమే వాట్టలో ఒక్క శ్ాతం
మారపు, వృదిధ, వికాసానికి పరయతిాంచండి. అలా జీవితంలో మీరప అశించ్చన మారపు, వృదిధ,
వికాసం రోజుకి ఒక్క శ్ాతం అంట్ే పూరిే యిేడతది తరాాతి మీరక్కడుంట్ారో ఆలోచ్చంచండి! ఇదే
నిలక్డ, స్ిిరచ్చతేం కొనసాగిత్ే ఓ అయిదు సంవతసరాల తరాాత మీ జీవితం ఎలా ఉంట్టందో
ఊహంచుకోండి!
ఇపుుడే క్లం, కాగితం తీసుకొని వృదిే పరాిలిసన, మారాిలిసన కొనిాంట్టని రాసుకోండి.
ఉదతహరణక్ు - భాషా ప్ార వీణతయనికి దోహద పడే స్ికల్స, సమయ ప్ాలన దోహద పడే స్ికల్స,
భావోదేరక్ నియంతరణక్ు దోహద పడే స్ికల్స, ఆరోగాయనికి పనికొచేి స్ికల్స, బంధుతా
సంబంధతలను బల పరేి స్ికల్స... మొదలయినవి. ఇవే అని కాదు, మీక్ు ఏది ముఖ్యం అనిప్ిస్తే
వాట్టని వార సుకొని కారాయచరణక్ు పూనుకోండి. రండు మూడు సవతసరాలోల మీ జీవితం మారక్
ప్ో త్ే ఒట్టి . రొట్ీన్ లైఫ అనా బో రింగ ప్ో యి డేరింగ మనసేతాం మీ సంతమవుతంది.
మూడవ పనిముట్టి : నకారాతమక్ విషయాలక్ు సాస్ిే పలక్డం.
ఎలాట్ార నిక మీడియా, సో షల్ మీడియా మీద
హాట్ నతయసగా ఉనా హెడ లైన్సను,
చరాిగొషిిని, ఒండొక్రికి ఛతలంజ
విసురపకోవడం వంట్ట వాట్టని ఈ క్షణమే
తయజంచండి. అతయవసరమయిన వారేలు,
సంభాషణలు, చరిలు తపు వేరే
వాట్ట జోలికి వెళ్ళక్ండి. సో షల్ మీడియాలో
మీత్ో జత అయి ఉనా న్ెగట్టవ్ ఆలోచనలు
గల వయక్ుే లను, ప్తజీలను అన్ఫాలో,
అన్ఫ్రన్డ చేస్తయండి. అలాంట్ట గూర పుల
నుండి బయికి వచ్చి వాట్టని
డిలీట్ చేస్తయండి. తరాాత ఎంత పరశ్ాంతత
ఉంట్టందో మీరే గరహసాే రప.
న్తలగవ పనిముట్టి : క్షమించండి!
ఎపుుడో ఎవరో ఒక్రప మనక్ు ప్ట్టిన బాధ, చెప్ిున మాట్ను తీసుకొని ఇపుట్ట వరక్ూ వారిని గురించ్చ అదే
విధమయినట్టవంట్ట ఏహయ భావం క్లిగి ఉనా ఎంత మంది మన మధయన లేరప చెపుండి! దరని వలల మన గతం
ఏమయిన్త మారి ప్ో యిందత? ప్ైగా ఆ ఆలోచనలు మనలిా వెంట్ాడుతూన్ే వేధిసతే న్ే ఉన్తాయి. అదే మనం
వారిని మనసతూరిేగా మనిాంచేస్ి ఉంట్ే, దతని వలల మన గతం అయిత్ే మారేది కాదుకానీ, భవిషయతే బాగు
పడేది. మన ఫో క్స మన ప్ార ధతనయతల మీద ఉండేది. ఒక్క నిమిషం కోసం ఆలోచ్చంచండి! మనలో చతలా మందిలో
ఉనా, కేవలం దేవునికి మాతరమే త్ెలిస్ిన అవలక్షణతలు, వెకిలి చేషిలు, ప్ాప్ాలు ఒక్వేళ్ మన తలిలదండుర లక్ు
త్ెలిస్తే వారప మనలిా వెళ్ళ గొడత్తరప. భారయక్ు త్ెలిస్తే విడతక్ులిచేి వెళ్ళళప్ో త ంది, ప్ రపగు వారికి త్ెలిస్తే
అసహయంచుక్ుంట్ారప. స్తాహత లక్ు, పరిచయసుే లక్ు త్ెలిస్తే ఛీ కొడత్తరప. న్ౌఖ్రపలక్ు త్ెలిస్తే దగగరకే రారప.
దరనిా బట్టి మనం అరిం చేసుకోవచుి అలాల హ ఎంత క్ృప్ాక్రపడు, క్షమాశీలుడు అని. మరి అలాల హ మనలో
సయితం క్షమా గుణతనిా కోరపత న్తాడు: ''వారిని క్షమించతలి. వారి పట్ల మనిాఫుల వెైఖ్రిని అవలంబంచతలి.
ఏమి, అలాల హ మిమమలిా క్షమించతలని మీరప అభిలషించరా? అలాల హ మాతరం (తపుులను) క్షమించే వాడు.
క్రపణతమయుడు''. (అనతార: 22)
కాబట్టి ఈ క్షణం మీ మనసుస న్ొప్ిుంచ్చన వారిని మనసతూరిేగా మనిాంచేయండి. గురపే ంచుకోండి! అధిక్ శ్ాతం
మంది పరజలు మంచోళ్ళయి ఉంట్ారప. భావోదేరకానికి లోనయి వారి వలల ఓ అనుచ్చత వాయఖ్యగానీ, చేషి గానీ
వెలువడి ఉండోచుి. వారి వలల జరిగిన ఆ తప్ిుదం వారి పరవృతిే అయి ఉండదు. అదో త్తత్తకలిక్ చరయ అయి
ఉంట్టంది అంత్ే. దతని వలల వారప క్ూడత బాధ పడుత ంట్ారప. ఆత్తమభిమానం అడోడ చ్చి అన లేక్ ప్ో వచుి.
అయిదవ పనిముట్టు : సదా కృతజ్ఞు లయి ండండి!
మనం మన రోజువారి జీవిత్తనిా అలాల హ క్ృతజఞతత్ో ప్ార రంభించతలి. మన ఆరోగయం,మన పరివారం,
మన ఉదోయగం, మన స్ికల్స, మన పరతిభ, పరజలు మనలో ఇషి పడే గుణతలు, మనక్ు ప్ార పేమయి ఉనా
సాి యి గౌరం అనీా అలాల హ క్ృప్ాక్రమే. నిజంగా చెప్ాులంట్ే, అలాల హ క్ృప్ానుగరహాలను మనం
లకికంచతలన్తా లకికంచ లేము. కాబట్టి అలాల హ ఒకొక అనుగరహానిా తలచుకొని నిండు మనసుసత్ో
క్ృతజఞతలు త్ెలుపుక్ుంట్ూ ఉండతలి. వాక్ుక పరమయిన క్ృతజఞత, ధన పరమయిన క్ృతజఞత, దేహ
పరమయిన క్ృతజఞను నితయం చేసుకోవాలి. క్ృతజఞత్త భావం అన్ేది శుభాల తలుపులిా త్ెరిచే గొపు
సాధనం. అలాల హ ఇలా స్లవిసుే నాడు: ''ఒక్ వేళ్ మీరప క్ృతజుఞ లుగా మెలిగిత్ే, న్ేను మీక్ు మరింత
అధిక్ంగా పరసాదిసాే ను''. (ఇబార హీమ: 7)
క్ృతజఞత్త భావం వలల మనలో సాతిాక్ భావాలు చోట్ట చేసుకొని, సానుక్ూల దృక్ుథం అలవడి ఒక్
విధమయిన పరశ్ాంతత, ఆనందం క్లుగుత ంది. అది మనలిా మరింత బలవంత లుగా తీరిి దిదుే
త ంది. మునుప్నాడత ఎవారికీ లభించని, పరళ్యం వరక్ూ ఇంకవారికి దక్కని గొపు రాజాయధికారం
క్లిగిన పరవక్ే సులైమాన్ (అ) క్ృతజఞత్త పూరాక్ంగా చెప్ిున వాకాయలు మనక్ు ఆదరశం. ''న్త పరభూ!
నువుా న్తక్ూ, న్త తలిలదండుర లక్ూ పరసాదించ్చన అనుగరహాలక్ుగాను నితయం నీక్ు క్ృతజఞతలు త్ెలుపు
క్ున్ే సదుుదిధని న్తక్ు ఇవుా. న్ేను నీ మెపుును ప్ందే మంచ్చ పనులు చేస్తలా దరవించు. నీ దయత్ో
ననుా నీ సజజన దతసులలో చేరపికో‘’. (అనామల : 19)
ఆరవ పనిముట్టు : ఆరోగ్యమే మహా భాగ్యడ
''నీ ఆరోగాయనిా నీ అన్తరోగాయనిక్న్తా ముందు గొపుగా భావించు'' అన్తారప పరవక్ే
ముహమమద (స). (ముసాద అహమద)
మన శరీరమే మన సరాశాం. 'వెన్ యో లుక గుడ, యో ఫ్టల్ గుడ!' మీ దేహాక్ృతి బాగుంట్ే,
మీ మానస్ిక్ స్ిితి క్ూడత బాగుంట్టంది. మనక్ు ఆరో గయం బాగోలేక్ప్ో త్ే మనం పరపంచంలో
ఏ పనిని సజావుగా చెయయలేము. ఎంత మంది ధనిక్ులున్తారప, వారప కోరింది తిన లేరప,
కోరిన చోట్టకి వెళ్ళ లేరప. మంచం మీదన్ే జీవిత ముగిస్ి ప్ో త ంది. ఒక్క మాట్లో
చెప్ాులంట్ే, ఆరోగయం బాగోలేక్ప్ో త్ే మనం ఎంత్ో ఇషిం చదివే నమాజును సజావుగా చెయయ
లేము. రపక్ూ, సజాే , ఖియామ, ఖ్అదహ క్ుదరవు. కాబట్టి ఆరోగాయనిా మనం నిజంగా
మహా భాగయంగా భావించ్చ, పరతి రోజు కొంత సమయం (అర గంట్) వాయయామం కోసం
కేట్ాయించతలి. మన శరీరం దృఢంగా ఉంట్ే మనం ఆలోచనలప్ై దతని పరభావం
సానుక్ూలంగా ఉంట్టంది. పరపంచంలో ఖ్రీదయిన ఏ వసుే నయిన్త ప్ాడయిప్ో త్ే
మారిగలం. కానీ, ఒక్క సారి శరీరారోగయం ప్ాడయిత్ే బాగు చేసుకో లేము.
ఏడవ పనిముట్టి : చదువు, చదువు, చదువు!
ఖ్ురఆన్లో అవతరించ్చన త్ొలి వాణ ''చదువు నీ పరభువు ప్తరపత్ో'' (అల్ అలఖ:1) అనాది. ''నిశియంగా
అలాల హక్ు వాసేవ రీతిలో భయ పడేవారప ఆయన దతసులలోని విదతయవంత లే'' (ఫాతిర:28) అనాది అలాల హ
మాట్. పరవక్ే ముహమమద (స) తన గురించ్చ చెప్ిున మాట్ - 'న్ేను అధతయపక్ునిగా చేస్ి పంప బడతడ ను'. (ఇబుా
మాజహ) అనాది. ''విదతయరజన పరతి ముస్ిలం (స్టేీ, పురపష ని)ప్ై తపునిసరి విధి'' (సహీహుల్ జామె) అనాది
ఇసాల ం ఉపదేశం. ''ధరమ విదతయరజన నిమితేం బయలుదేరిన విదతయరిి బాట్లో దెైవ దతతలు తమ
రక్కలను పరపసాే రప‘’ (ముసాద అహమద) అనాది ధరమం ఇచేి శుభవారే. ఒక్క మాట్లో చెప్ాులంట్ే విదయను
అరిజంచడమంట్ే విజయానికి బాట్లు వేసుకోవడమే.
''విదతయరజన నిమితేం ఒక్రప ఒక్ మారాగ నిా ఎంచుక్ుంట్ే అలాల హ వారి కోసం సారాగ నికళ్లల మారాగ నిా సులభతరం
చేసాే డు'' (ముసాద అహమద) అన్తారప మహనీయ ముహమమద (స). దరనిా బట్టి విదతయరజన ఎంత
ప్ార ముఖ్యమయనదో అరిం చేసుకోవచుి. కాబట్టి ఒక్ మాసంలో క్నీసం ఒక్ పుసేక్ం పూరిే చేస్తలా పరణతళ్ళక్
వేసుకోవాలి. పుసేక్ం మన మస్ిేషాకనిా ఉత్ేేజ పరపసుే ంది, ఉనాత ఆలోచనలక్ు ఊతం అవుత ంది. ఉతేమ
ఆశయాలను నిరేేశిసుే ంది.
బల్గట్స రీడింగ హాబీ కోసం ఎనిాగంట్లు కేయిసాే డో త్ెలుసా? అక్షరాల ఆరప గంట్లు. వారా బఫ్ట్ రోజుకి
ఎనిా ప్తజీలు చదువుత్తడో త్ెలిసా? 600 ప్తజీలు. మారక జక్ర బరగ వారానికి రండు పుసేకాలు పూరిే చేసాే డు.
వీరందరూ పరపంచంలో పరముఖ్ విజేతలుగా ఉన్తారప. మరి వీరికి పుసేకాలు చదవాలిసన అవసరం ఏముంది
చెపుండి? కారణం ఒక్కడే, చదువు కేవలం కొలువు కోసం కాదు. అది అతి గొపు మస్ిేషక ప్తరరక్ం.
ఎనిమిదవ పనిముట్టి : ఒక్ సమయంలో ఒకే లక్షయం
ఏక్ సమయంలో అన్ేక్ లక్ష్యయలు, ఒకే
బాణం మూడు ప్ిట్ిలు అనా
ఆలోచనను మానుకోండి. ఒక్
సమయంలో ఒకే లక్ష్యయనిా ఎంచుకోండి.
దతనిా పూరిే చేయక్ ముందు మరో
లక్షయం జోలికి వెళ్లక్ండి. మీ మొతేం
దృషిి దతనిప్ైన్ే కేందరరక్రించండి. మీరప ఏ
పని చేస్ిన్త అంకిత భావంత్ో,
ఆనందంగా చెయయండి. ఆ తరాాత
మారిన అదుుత లోకాని మీరే
చతసాే రప. ''వారప ఎట్ూ కాక్ుండత
మధయలో ఊగిసలాడుతూ ఉంట్ారప.
పూరిేగా అట్ూ ఉండరప, సరిగాగ ఇట్ూ
ఉండరప''. (అనిాసా: 143)
త్ొమిమదవ పనిముట్టి : ఓరపు సహనం
''ఓ విశాస్ించ్చన పరజలారా! ఓరపు సహనం మరియు నమాజు దతారా అలాల హ సహాయం కోరండి.
నిశియంగా సహనమూరపే లక్ు త్ోడుగా అలాల హ ఉంట్ాడు''. (అల్ బఖ్రహ: 153)
మనం అనుక్ునా లక్ష్యయనిా సాధించే మారగంలో అన్ేక్ ఆట్ట ప్ో ట్టల ఎదురవుత్తయి. ఓరపు
సహన్తలత్ో మనం వాట్టని అధిగమించ్చ, అలాల హ సహాయానిా అనుక్షణం అరిిసతే ఉంట్ే రంగం
ఏదయిన్త అందులో మంచ్చ ఉంట్ే విజయం మన సంతం అవుత ంది.''పరతి మనిషట దేని కోసం
సాయంగా క్ృషి చేసాే డో అది మాతరమే అతనికి లభిసుే ంది. నిశియంగా అతని క్ృషి తారలోన్ే
చతడ బడుత ంది. మరి అతనికి సంపూరణ పరతిఫలం వొసగబడు త ంది''.(అనాజమ:39-41)
ప్ై ఆయత లో మూడు విషయాలు బో ధ పడత్తయి.
1) మనం ఏది చెయాయలన్తా బతిక్ుండగాన్ే చేసుకోవాలి. మనం చేస్ింది, సంప్ాదించ్చంది
మాతరమే మనదవుత ంది.
2) మనం చేస్ిన మంచ్చగానీ, చెడు గానీ దతనిా తారలోన్ే మనం చతసుక్ుంట్ాము.
3) మనం చేస్ిన క్రమను బట్టి శిక్ష్య బహుమాన్తలు ఖ్చ్చితంగా లభిసాే యి.
పదవ పనిముట్టి : అనవసర విషయాల జోలికి వెళ్ళళదుే !
అఖీదతలో, ఆరాధనలోల , వయవహారాలోల , సామాజక్
సంబంధతలలో, న్ెైతిక్తలో, స్తవలో...జీవితపు ఏ
రంగలోనయిన్త, ఏ అంగంలోనయిన్త అనవసర
విషయాల జోలికి వెళ్ళక్ూడదు. అనవసరంగా
ఒక్రి విషయంలో జోక్యం చేసుకోక్ూడదు.
''వారప అసత్తయనికి సాక్షులుగా ఉండరప.
ఎపుుడయిన్త వయరిమయిన వాట్ట గుండత
ప్ో వలస్ి వస్తే, హుందతగా ముందుక్ు సాగి
ప్ో త్తరప''. (అల్ ఫురఖ్ాన్: 72)
''వయకిే ధరమం (ఇసాల ం), అత యనాత సాి యికి
చెందినది అనడతనికి - అతనికి సంబంధం,
అవసరం లేని విషయాల జోలికి వెళ్లక్ుండత
ఉండట్ం అన్ేది ఒక్ట్ట'' అన్తారప మహనీయ
ముహమమద (స). (తిరిమజీ)
Change the world

More Related Content

What's hot

కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
Teacher
 
దేవుని ప్రేమ Ok
దేవుని ప్రేమ Okదేవుని ప్రేమ Ok
దేవుని ప్రేమ Ok
johnbabuballa
 

What's hot (19)

Prashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamPrashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margam
 
fasting in ramadan
fasting in ramadan fasting in ramadan
fasting in ramadan
 
Yevaree daiva dootalu
Yevaree daiva dootaluYevaree daiva dootalu
Yevaree daiva dootalu
 
Bharat vishva guru
Bharat vishva guru Bharat vishva guru
Bharat vishva guru
 
Karunya Dharmam Islam
Karunya Dharmam IslamKarunya Dharmam Islam
Karunya Dharmam Islam
 
Hujj
HujjHujj
Hujj
 
ఊహల పల్లకి
ఊహల పల్లకి ఊహల పల్లకి
ఊహల పల్లకి
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
 
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
 
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
 
దేవుని ప్రేమ Ok
దేవుని ప్రేమ Okదేవుని ప్రేమ Ok
దేవుని ప్రేమ Ok
 
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులుSwargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
 
Zakat in islam 2015
Zakat in islam 2015 Zakat in islam 2015
Zakat in islam 2015
 
Meraj nerpina paatham
Meraj nerpina paathamMeraj nerpina paatham
Meraj nerpina paatham
 
eid fitr aadeshalu
eid fitr aadeshalueid fitr aadeshalu
eid fitr aadeshalu
 
muharram
muharram muharram
muharram
 
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
 
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
 
సమస్యా పూరణలు
సమస్యా పూరణలుసమస్యా పూరణలు
సమస్యా పూరణలు
 

Similar to Change the world

స్వాతంత్రము రక్షణ
స్వాతంత్రము   రక్షణస్వాతంత్రము   రక్షణ
స్వాతంత్రము రక్షణ
johnbabuballa
 
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
Teacher
 
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
Jeevithamudhesham
 
Te the art_of_dawa
Te the art_of_dawaTe the art_of_dawa
Te the art_of_dawa
Teacher
 
Te keys for_dawah
Te keys for_dawahTe keys for_dawah
Te keys for_dawah
Teacher
 

Similar to Change the world (20)

స్వాతంత్రము రక్షణ
స్వాతంత్రము   రక్షణస్వాతంత్రము   రక్షణ
స్వాతంత్రము రక్షణ
 
Te keys for_dawah
Te keys for_dawahTe keys for_dawah
Te keys for_dawah
 
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdf
 
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
 
Te keys for_dawah
Te keys for_dawahTe keys for_dawah
Te keys for_dawah
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
 
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః
 
Jeevan vedham
Jeevan vedhamJeevan vedham
Jeevan vedham
 
నేనే నీతి మంతుడను
నేనే నీతి మంతుడనునేనే నీతి మంతుడను
నేనే నీతి మంతుడను
 
Christ-Centred Family క్రీస్తు కేంద్రీకృత కుటుంబం
Christ-Centred Family క్రీస్తు కేంద్రీకృత కుటుంబంChrist-Centred Family క్రీస్తు కేంద్రీకృత కుటుంబం
Christ-Centred Family క్రీస్తు కేంద్రీకృత కుటుంబం
 
జీవితం ఓ పరీక్ష
జీవితం ఓ పరీక్ష జీవితం ఓ పరీక్ష
జీవితం ఓ పరీక్ష
 
Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం
 
50 skils
50 skils50 skils
50 skils
 
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాంManava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
 
Te the art_of_dawa
Te the art_of_dawaTe the art_of_dawa
Te the art_of_dawa
 
1 chaturth bahva
1 chaturth bahva1 chaturth bahva
1 chaturth bahva
 
Te keys for_dawah
Te keys for_dawahTe keys for_dawah
Te keys for_dawah
 

More from Teacher

nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine
Teacher
 

More from Teacher (20)

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdf
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdf
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdf
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger telugu
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptx
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
 
talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ
 

Change the world

  • 1. PRESENT BY SYED ABDUSSALAM UMRI ‫الرحيم‬ ‫الرحمن‬ ‫هللا‬ ‫بسم‬
  • 2. మనం ఒక్కరికి మేలు చేస్తే, లోక్ం మొత్తే నికి మేలు చేస్ిన వారం అవుత్తము. మనం ఒక్కరికి హాని చేస్తే, లోక్ం మొత్తే నికి హాని చేస్ిన వారం అవుత్తము. మనం ఒక్రికి చేస్త మేలుగానీ, కీడుగానీ ఆ వయకిే వరకే పరిమితం కాదు. దతని పరభావం ఏదోక్ విధంగా లోక్ం మీద పడుత ంది. కాబట్టి మన వలల ఒక్రికి మేలు జరగాలనుక్ున్తా, మన వలల ఒక్రికి హాని జరగ క్ూడదనుక్ున్తా ముందు మనం మారాలి. మారపు మన నుండే మొదలవాాలి. 'న్ేను న్త సౌక్రయం, న్ేను న్త స్తఫ్టి - భదరరత' అనుక్ుంట్ే అసౌక్రయం, అభదరత వాట్ంతట్ అవే వచ్చి వాలత్తయి. న్తక్ు ఎలాంట్ట సమసయలు ఉండ క్ూడదు అనా ఆలోచన్ే అన్ేకాన్ేక్ సమసయలక్ు మూలం అని గరహంచతలి. చలనం ఉనా మనిషట మారత్తడు, చలనం లేని శవ స్ిితి మారపత ంది. ఆ రక్ంగా మనం శ్ాాస తీసుకోవడం, శ్ాాస వదలడం క్ూడత మారపుకి సంకేతమే. ఒక్క మాట్లో చెప్ాులంట్ే ఈ లోక్ంలో మారదంట్ూ ఏది లేదు. సంపూరణంగా జీవించ్చ, సంతృప్ిేగా మరణంచేలా మనలిా తీరిదిదేే అమూలయ సాధనమే మారపు. సంపూరపణ డయిన అలాల హ ఇలా ఉపదేశిసుే న్తాడు: ''నిశియంగా అలాల హ ఆ జాతి గతిని మారిడు. ఏ జాతయిత్ే తన మన్ోమయ స్ిితికి మారపికోవడతనికి స్ిదధంగా లేదో;;. (అరరఅద;11). మంచ్చ మారపును ఆశిసతే ...... ఆ మారపుకి పనికొచేి పది పనిముట్ల ను ఇక్కడ ప్ందు పరపసుే న్తాము. మారపు మన నుండే మొదలవాాలి
  • 3. మొది పనిముట్టి : దశక్ సతతరం మనం మన జీవితంలో ఏదేని సమసయల వలల సతమతమవుత ంట్ే, కిరంద ఇవాబడిన మూడు పరశాలక్ు సరయిన సమాధతన్తలు రాబట్టి కోవాలి. 1) పరసేతం మనక్ు ఎదురయి ఉనా ఈ సమసయ ఓ పది రోజుల తరాాత క్ూడత ఇంత్ే ప్ార ధతనయత గలదయి ఉంట్టందత? 2) సమసయ వచ్చి పది న్ెలల గడచ్చన తరాాత క్ూడత ఇంత్ే ప్ార ధతనయత ఉంట్టందత? 3) సమసయ ఎదురయి పది సంవతసరాలు పూరేయి తరాాత క్ూడత ఇంత్ే ప్ార ధతనయత ఉంట్టందత? ప్ై ఇవాబడిన మూడు పరశాలలో రండింట్టకి మీ సమాధతనం 'లేదు' అని ఉంట్ే, తక్షణమే ఆ సమసయ గురించ్చ ఆలోచ్చంచడం, బురర ప్ాడు చేసుకో వడం మాన్ేయండి. మీ దృషిిని, మీ ఏకాగరతను అతయంత పరధతన అంశ్ాల, ఆశయాల మీద కేందరరక్రించండి!
  • 4. రండవ పనిముట్టి : ఒక్క శ్ాతం చతలు ఈ రోజు పనిని రేపట్టకి వాయిదత వెయయక్ు, రేపు చెయాయలనుక్ునాది ఈ రోజు చెయయ, ఈ రోజు చెయాయలిసనది ఇపుుడే చెయియ అనాట్టి , ఈ క్షణం మీ జీవితంలో మారాలి అనుక్ుంట్టనా అతయంత కీలక్ కోణతనిా, వృదిధ పరపికోవాలనుక్ుంట్టనా ముఖ్య ఘట్ాి నిా నిరాధ రించుకోండి. కావాలంట్ే ఒక్ట్ట కాదు, న్తలుగయిదు విషయాలను ఎంచుకోండి. ఈ క్షణమే వాట్టలో ఒక్క శ్ాతం మారపు, వృదిధ, వికాసానికి పరయతిాంచండి. అలా జీవితంలో మీరప అశించ్చన మారపు, వృదిధ, వికాసం రోజుకి ఒక్క శ్ాతం అంట్ే పూరిే యిేడతది తరాాతి మీరక్కడుంట్ారో ఆలోచ్చంచండి! ఇదే నిలక్డ, స్ిిరచ్చతేం కొనసాగిత్ే ఓ అయిదు సంవతసరాల తరాాత మీ జీవితం ఎలా ఉంట్టందో ఊహంచుకోండి! ఇపుుడే క్లం, కాగితం తీసుకొని వృదిే పరాిలిసన, మారాిలిసన కొనిాంట్టని రాసుకోండి. ఉదతహరణక్ు - భాషా ప్ార వీణతయనికి దోహద పడే స్ికల్స, సమయ ప్ాలన దోహద పడే స్ికల్స, భావోదేరక్ నియంతరణక్ు దోహద పడే స్ికల్స, ఆరోగాయనికి పనికొచేి స్ికల్స, బంధుతా సంబంధతలను బల పరేి స్ికల్స... మొదలయినవి. ఇవే అని కాదు, మీక్ు ఏది ముఖ్యం అనిప్ిస్తే వాట్టని వార సుకొని కారాయచరణక్ు పూనుకోండి. రండు మూడు సవతసరాలోల మీ జీవితం మారక్ ప్ో త్ే ఒట్టి . రొట్ీన్ లైఫ అనా బో రింగ ప్ో యి డేరింగ మనసేతాం మీ సంతమవుతంది.
  • 5. మూడవ పనిముట్టి : నకారాతమక్ విషయాలక్ు సాస్ిే పలక్డం. ఎలాట్ార నిక మీడియా, సో షల్ మీడియా మీద హాట్ నతయసగా ఉనా హెడ లైన్సను, చరాిగొషిిని, ఒండొక్రికి ఛతలంజ విసురపకోవడం వంట్ట వాట్టని ఈ క్షణమే తయజంచండి. అతయవసరమయిన వారేలు, సంభాషణలు, చరిలు తపు వేరే వాట్ట జోలికి వెళ్ళక్ండి. సో షల్ మీడియాలో మీత్ో జత అయి ఉనా న్ెగట్టవ్ ఆలోచనలు గల వయక్ుే లను, ప్తజీలను అన్ఫాలో, అన్ఫ్రన్డ చేస్తయండి. అలాంట్ట గూర పుల నుండి బయికి వచ్చి వాట్టని డిలీట్ చేస్తయండి. తరాాత ఎంత పరశ్ాంతత ఉంట్టందో మీరే గరహసాే రప.
  • 6. న్తలగవ పనిముట్టి : క్షమించండి! ఎపుుడో ఎవరో ఒక్రప మనక్ు ప్ట్టిన బాధ, చెప్ిున మాట్ను తీసుకొని ఇపుట్ట వరక్ూ వారిని గురించ్చ అదే విధమయినట్టవంట్ట ఏహయ భావం క్లిగి ఉనా ఎంత మంది మన మధయన లేరప చెపుండి! దరని వలల మన గతం ఏమయిన్త మారి ప్ో యిందత? ప్ైగా ఆ ఆలోచనలు మనలిా వెంట్ాడుతూన్ే వేధిసతే న్ే ఉన్తాయి. అదే మనం వారిని మనసతూరిేగా మనిాంచేస్ి ఉంట్ే, దతని వలల మన గతం అయిత్ే మారేది కాదుకానీ, భవిషయతే బాగు పడేది. మన ఫో క్స మన ప్ార ధతనయతల మీద ఉండేది. ఒక్క నిమిషం కోసం ఆలోచ్చంచండి! మనలో చతలా మందిలో ఉనా, కేవలం దేవునికి మాతరమే త్ెలిస్ిన అవలక్షణతలు, వెకిలి చేషిలు, ప్ాప్ాలు ఒక్వేళ్ మన తలిలదండుర లక్ు త్ెలిస్తే వారప మనలిా వెళ్ళ గొడత్తరప. భారయక్ు త్ెలిస్తే విడతక్ులిచేి వెళ్ళళప్ో త ంది, ప్ రపగు వారికి త్ెలిస్తే అసహయంచుక్ుంట్ారప. స్తాహత లక్ు, పరిచయసుే లక్ు త్ెలిస్తే ఛీ కొడత్తరప. న్ౌఖ్రపలక్ు త్ెలిస్తే దగగరకే రారప. దరనిా బట్టి మనం అరిం చేసుకోవచుి అలాల హ ఎంత క్ృప్ాక్రపడు, క్షమాశీలుడు అని. మరి అలాల హ మనలో సయితం క్షమా గుణతనిా కోరపత న్తాడు: ''వారిని క్షమించతలి. వారి పట్ల మనిాఫుల వెైఖ్రిని అవలంబంచతలి. ఏమి, అలాల హ మిమమలిా క్షమించతలని మీరప అభిలషించరా? అలాల హ మాతరం (తపుులను) క్షమించే వాడు. క్రపణతమయుడు''. (అనతార: 22) కాబట్టి ఈ క్షణం మీ మనసుస న్ొప్ిుంచ్చన వారిని మనసతూరిేగా మనిాంచేయండి. గురపే ంచుకోండి! అధిక్ శ్ాతం మంది పరజలు మంచోళ్ళయి ఉంట్ారప. భావోదేరకానికి లోనయి వారి వలల ఓ అనుచ్చత వాయఖ్యగానీ, చేషి గానీ వెలువడి ఉండోచుి. వారి వలల జరిగిన ఆ తప్ిుదం వారి పరవృతిే అయి ఉండదు. అదో త్తత్తకలిక్ చరయ అయి ఉంట్టంది అంత్ే. దతని వలల వారప క్ూడత బాధ పడుత ంట్ారప. ఆత్తమభిమానం అడోడ చ్చి అన లేక్ ప్ో వచుి.
  • 7. అయిదవ పనిముట్టు : సదా కృతజ్ఞు లయి ండండి! మనం మన రోజువారి జీవిత్తనిా అలాల హ క్ృతజఞతత్ో ప్ార రంభించతలి. మన ఆరోగయం,మన పరివారం, మన ఉదోయగం, మన స్ికల్స, మన పరతిభ, పరజలు మనలో ఇషి పడే గుణతలు, మనక్ు ప్ార పేమయి ఉనా సాి యి గౌరం అనీా అలాల హ క్ృప్ాక్రమే. నిజంగా చెప్ాులంట్ే, అలాల హ క్ృప్ానుగరహాలను మనం లకికంచతలన్తా లకికంచ లేము. కాబట్టి అలాల హ ఒకొక అనుగరహానిా తలచుకొని నిండు మనసుసత్ో క్ృతజఞతలు త్ెలుపుక్ుంట్ూ ఉండతలి. వాక్ుక పరమయిన క్ృతజఞత, ధన పరమయిన క్ృతజఞత, దేహ పరమయిన క్ృతజఞను నితయం చేసుకోవాలి. క్ృతజఞత్త భావం అన్ేది శుభాల తలుపులిా త్ెరిచే గొపు సాధనం. అలాల హ ఇలా స్లవిసుే నాడు: ''ఒక్ వేళ్ మీరప క్ృతజుఞ లుగా మెలిగిత్ే, న్ేను మీక్ు మరింత అధిక్ంగా పరసాదిసాే ను''. (ఇబార హీమ: 7) క్ృతజఞత్త భావం వలల మనలో సాతిాక్ భావాలు చోట్ట చేసుకొని, సానుక్ూల దృక్ుథం అలవడి ఒక్ విధమయిన పరశ్ాంతత, ఆనందం క్లుగుత ంది. అది మనలిా మరింత బలవంత లుగా తీరిి దిదుే త ంది. మునుప్నాడత ఎవారికీ లభించని, పరళ్యం వరక్ూ ఇంకవారికి దక్కని గొపు రాజాయధికారం క్లిగిన పరవక్ే సులైమాన్ (అ) క్ృతజఞత్త పూరాక్ంగా చెప్ిున వాకాయలు మనక్ు ఆదరశం. ''న్త పరభూ! నువుా న్తక్ూ, న్త తలిలదండుర లక్ూ పరసాదించ్చన అనుగరహాలక్ుగాను నితయం నీక్ు క్ృతజఞతలు త్ెలుపు క్ున్ే సదుుదిధని న్తక్ు ఇవుా. న్ేను నీ మెపుును ప్ందే మంచ్చ పనులు చేస్తలా దరవించు. నీ దయత్ో ననుా నీ సజజన దతసులలో చేరపికో‘’. (అనామల : 19)
  • 8. ఆరవ పనిముట్టు : ఆరోగ్యమే మహా భాగ్యడ ''నీ ఆరోగాయనిా నీ అన్తరోగాయనిక్న్తా ముందు గొపుగా భావించు'' అన్తారప పరవక్ే ముహమమద (స). (ముసాద అహమద) మన శరీరమే మన సరాశాం. 'వెన్ యో లుక గుడ, యో ఫ్టల్ గుడ!' మీ దేహాక్ృతి బాగుంట్ే, మీ మానస్ిక్ స్ిితి క్ూడత బాగుంట్టంది. మనక్ు ఆరో గయం బాగోలేక్ప్ో త్ే మనం పరపంచంలో ఏ పనిని సజావుగా చెయయలేము. ఎంత మంది ధనిక్ులున్తారప, వారప కోరింది తిన లేరప, కోరిన చోట్టకి వెళ్ళ లేరప. మంచం మీదన్ే జీవిత ముగిస్ి ప్ో త ంది. ఒక్క మాట్లో చెప్ాులంట్ే, ఆరోగయం బాగోలేక్ప్ో త్ే మనం ఎంత్ో ఇషిం చదివే నమాజును సజావుగా చెయయ లేము. రపక్ూ, సజాే , ఖియామ, ఖ్అదహ క్ుదరవు. కాబట్టి ఆరోగాయనిా మనం నిజంగా మహా భాగయంగా భావించ్చ, పరతి రోజు కొంత సమయం (అర గంట్) వాయయామం కోసం కేట్ాయించతలి. మన శరీరం దృఢంగా ఉంట్ే మనం ఆలోచనలప్ై దతని పరభావం సానుక్ూలంగా ఉంట్టంది. పరపంచంలో ఖ్రీదయిన ఏ వసుే నయిన్త ప్ాడయిప్ో త్ే మారిగలం. కానీ, ఒక్క సారి శరీరారోగయం ప్ాడయిత్ే బాగు చేసుకో లేము.
  • 9. ఏడవ పనిముట్టి : చదువు, చదువు, చదువు! ఖ్ురఆన్లో అవతరించ్చన త్ొలి వాణ ''చదువు నీ పరభువు ప్తరపత్ో'' (అల్ అలఖ:1) అనాది. ''నిశియంగా అలాల హక్ు వాసేవ రీతిలో భయ పడేవారప ఆయన దతసులలోని విదతయవంత లే'' (ఫాతిర:28) అనాది అలాల హ మాట్. పరవక్ే ముహమమద (స) తన గురించ్చ చెప్ిున మాట్ - 'న్ేను అధతయపక్ునిగా చేస్ి పంప బడతడ ను'. (ఇబుా మాజహ) అనాది. ''విదతయరజన పరతి ముస్ిలం (స్టేీ, పురపష ని)ప్ై తపునిసరి విధి'' (సహీహుల్ జామె) అనాది ఇసాల ం ఉపదేశం. ''ధరమ విదతయరజన నిమితేం బయలుదేరిన విదతయరిి బాట్లో దెైవ దతతలు తమ రక్కలను పరపసాే రప‘’ (ముసాద అహమద) అనాది ధరమం ఇచేి శుభవారే. ఒక్క మాట్లో చెప్ాులంట్ే విదయను అరిజంచడమంట్ే విజయానికి బాట్లు వేసుకోవడమే. ''విదతయరజన నిమితేం ఒక్రప ఒక్ మారాగ నిా ఎంచుక్ుంట్ే అలాల హ వారి కోసం సారాగ నికళ్లల మారాగ నిా సులభతరం చేసాే డు'' (ముసాద అహమద) అన్తారప మహనీయ ముహమమద (స). దరనిా బట్టి విదతయరజన ఎంత ప్ార ముఖ్యమయనదో అరిం చేసుకోవచుి. కాబట్టి ఒక్ మాసంలో క్నీసం ఒక్ పుసేక్ం పూరిే చేస్తలా పరణతళ్ళక్ వేసుకోవాలి. పుసేక్ం మన మస్ిేషాకనిా ఉత్ేేజ పరపసుే ంది, ఉనాత ఆలోచనలక్ు ఊతం అవుత ంది. ఉతేమ ఆశయాలను నిరేేశిసుే ంది. బల్గట్స రీడింగ హాబీ కోసం ఎనిాగంట్లు కేయిసాే డో త్ెలుసా? అక్షరాల ఆరప గంట్లు. వారా బఫ్ట్ రోజుకి ఎనిా ప్తజీలు చదువుత్తడో త్ెలిసా? 600 ప్తజీలు. మారక జక్ర బరగ వారానికి రండు పుసేకాలు పూరిే చేసాే డు. వీరందరూ పరపంచంలో పరముఖ్ విజేతలుగా ఉన్తారప. మరి వీరికి పుసేకాలు చదవాలిసన అవసరం ఏముంది చెపుండి? కారణం ఒక్కడే, చదువు కేవలం కొలువు కోసం కాదు. అది అతి గొపు మస్ిేషక ప్తరరక్ం.
  • 10. ఎనిమిదవ పనిముట్టి : ఒక్ సమయంలో ఒకే లక్షయం ఏక్ సమయంలో అన్ేక్ లక్ష్యయలు, ఒకే బాణం మూడు ప్ిట్ిలు అనా ఆలోచనను మానుకోండి. ఒక్ సమయంలో ఒకే లక్ష్యయనిా ఎంచుకోండి. దతనిా పూరిే చేయక్ ముందు మరో లక్షయం జోలికి వెళ్లక్ండి. మీ మొతేం దృషిి దతనిప్ైన్ే కేందరరక్రించండి. మీరప ఏ పని చేస్ిన్త అంకిత భావంత్ో, ఆనందంగా చెయయండి. ఆ తరాాత మారిన అదుుత లోకాని మీరే చతసాే రప. ''వారప ఎట్ూ కాక్ుండత మధయలో ఊగిసలాడుతూ ఉంట్ారప. పూరిేగా అట్ూ ఉండరప, సరిగాగ ఇట్ూ ఉండరప''. (అనిాసా: 143)
  • 11. త్ొమిమదవ పనిముట్టి : ఓరపు సహనం ''ఓ విశాస్ించ్చన పరజలారా! ఓరపు సహనం మరియు నమాజు దతారా అలాల హ సహాయం కోరండి. నిశియంగా సహనమూరపే లక్ు త్ోడుగా అలాల హ ఉంట్ాడు''. (అల్ బఖ్రహ: 153) మనం అనుక్ునా లక్ష్యయనిా సాధించే మారగంలో అన్ేక్ ఆట్ట ప్ో ట్టల ఎదురవుత్తయి. ఓరపు సహన్తలత్ో మనం వాట్టని అధిగమించ్చ, అలాల హ సహాయానిా అనుక్షణం అరిిసతే ఉంట్ే రంగం ఏదయిన్త అందులో మంచ్చ ఉంట్ే విజయం మన సంతం అవుత ంది.''పరతి మనిషట దేని కోసం సాయంగా క్ృషి చేసాే డో అది మాతరమే అతనికి లభిసుే ంది. నిశియంగా అతని క్ృషి తారలోన్ే చతడ బడుత ంది. మరి అతనికి సంపూరణ పరతిఫలం వొసగబడు త ంది''.(అనాజమ:39-41) ప్ై ఆయత లో మూడు విషయాలు బో ధ పడత్తయి. 1) మనం ఏది చెయాయలన్తా బతిక్ుండగాన్ే చేసుకోవాలి. మనం చేస్ింది, సంప్ాదించ్చంది మాతరమే మనదవుత ంది. 2) మనం చేస్ిన మంచ్చగానీ, చెడు గానీ దతనిా తారలోన్ే మనం చతసుక్ుంట్ాము. 3) మనం చేస్ిన క్రమను బట్టి శిక్ష్య బహుమాన్తలు ఖ్చ్చితంగా లభిసాే యి.
  • 12. పదవ పనిముట్టి : అనవసర విషయాల జోలికి వెళ్ళళదుే ! అఖీదతలో, ఆరాధనలోల , వయవహారాలోల , సామాజక్ సంబంధతలలో, న్ెైతిక్తలో, స్తవలో...జీవితపు ఏ రంగలోనయిన్త, ఏ అంగంలోనయిన్త అనవసర విషయాల జోలికి వెళ్ళక్ూడదు. అనవసరంగా ఒక్రి విషయంలో జోక్యం చేసుకోక్ూడదు. ''వారప అసత్తయనికి సాక్షులుగా ఉండరప. ఎపుుడయిన్త వయరిమయిన వాట్ట గుండత ప్ో వలస్ి వస్తే, హుందతగా ముందుక్ు సాగి ప్ో త్తరప''. (అల్ ఫురఖ్ాన్: 72) ''వయకిే ధరమం (ఇసాల ం), అత యనాత సాి యికి చెందినది అనడతనికి - అతనికి సంబంధం, అవసరం లేని విషయాల జోలికి వెళ్లక్ుండత ఉండట్ం అన్ేది ఒక్ట్ట'' అన్తారప మహనీయ ముహమమద (స). (తిరిమజీ)