శ్రీ త్రినాథ వ్రతకల్పము కొత్త సంపుటి - Sri trinadha mela updated versionVasudeva78
Hi Friends, this is the new version of Trinadha Vratham. We have moderated all the the printing mistakes. We hope it will definitely useful to all the devotees. Om Trinadhaya Namaha.
కారుణ్య గ్రంథం ఖుర్ఆన్ *Karunya grantham quran Teacher
దివ్య ఖుర్ఆన్ ప్రపంచంలోకెల్లా అతి విస్తారంగా చదవబడే గ్రంథం. అత్యధికంగా కంఠస్థం చెయ్యబడేది కూడా. నమ్మిన వారికై అత్యంత ప్రభావం చూపేది కూడా ఇదే.... ఈ సందేశమే విగ్రహాలను తుడిచి పెట్టింది. తమ జీవితాలను దేశాలను విప్లవాత్మకంగా మార్చుకోమని మనుషుల్లో ప్రేరణ కల్పించింది. ఇది మీ సొత్తు. మీకే సొంతం!

కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamTeacher
#కారుణ్య,#ధర్మం, #ఇస్లాం, - Karunya dharmam islam
ఈ బాటన నడిచేవారు ఇహపరాల్లో శాంతి సుస్థిరతలను పొందడమే కాక, శాశ్వత మోక్షానికి, దైవ దివ్య దర్శనానికి అర్హులవుతారు. ఇస్లాం అంటే శాంతి, ఇస్లాం ధర్మ నిర్మాత అల్లాహ్ పేరులో శాంతి. ఇస్లాం ధర్మాన్ని అల్లాహ్ మానవాళికి ప్రసాదించినదే విశ్వ శాంతి కోసం. అలాంటి ధర్మాన్ని ఉగ్రవాదం అనే మసి పూసి మారేడు కాయను చేసే ప్రయత్నం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఇస్లాం ధర్మ బోధనల పట్ల ఉన్న అపోహల్ని, అపార్థాల్ని ఒకింత దూరం చేసే ప్రయత్నమే ఈ చిరు పుస్తకం. కాంతికి కళ్ళు తెరచి, శాంతి స్థాపనకు సన్నద్ధులం అవ్వాలన్నదే ఆకాంక్ష!
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
అది హి.శ.17 – ద్వితీయ ఖలీఫా హజ్రత్ ఉమర్ (ర) గారి పరిపాలనా కాలం. ఆయన యమన్ దేశానికి గవర్నర్‌గా హజ్రత్ అబూ మూసా అష్అరీ (ర) గారిని నియమిం చారు. అవసరాన్ని బట్టి ఉత్తరాల ద్వారా సలహా సంప్రదింపులు జరిగేవి. అలా వచ్చే ఉత్తరాల్లో తేది ఉండేది కాదు. ఈ ఉత్తరం ఎప్పటిది? అన్న స్పష్టత ఉండేది కాదు. ఇదే విషయాన్ని ఆయన హజ్రత్ ఉమర్ (ర) గారితో చర్చించగా, ఆయన అప్పుడున్న సహాబాను సంప్రదించి ఇస్లామీయ హిజ్రీ క్యాలెండర్‌ను రూపు ఇవ్వడం జరిగింది. అలా రూపు ఇవ్వబడిన ఆ క్యాలెడర్ – హిజ్రత్ మహా ఘట్ట ఆధారంగా ఉన్నా అందులో తొలి మాసంగా ముహర్రమ్ మాసాన్నే పెట్టడం జరిగింది. కారణం – ప్రవక్త (స) మక్కా నుండి మదీనాకు జుల్ హిజ్జా మాసపు చివర్లో హిజ్రత్ చేశారు, ఆయన మదీనా హిజ్రత్ చేసి వేళ్లాక చూసిన తొలి నెలవంక ముహర్రమ్ మాసానిదే గనక.
SUVARNA RADHAKRISHNA
M.Tech , M.A ( Astrology)
Executive Engineer /Advanced Stellar Astrologer
Sri Guru Critical Care Astrology Study Center
https://www.facebook.com/suvarna.radhaakrishna
The Gospel of James or The Protevangelion is a second-century infancy gospel telling of the miraculous conception of the Virgin Mary, her upbringing and marriage to Joseph, the journey of the couple to Bethlehem, the birth of Jesus, and events immediately following.

The narrative of Bel and the Dragon is incorporated as chapter 14 of the extended Book of Daniel. The original Septuagint text in Greek survives in a single manuscript, Codex Chisianus, while the standard text is due to Theodotion, the 2nd-century AD revisor. This chapter, along with chapter 13, is considered deuterocanonical: it was unknown to early Rabbinic Judaism, and while it is considered non-canonical by most Protestants, it is canonical to Eastern Orthodox Christians, and is found in the Apocrypha section of 80 Protestant Bibles.
And in the sixth month the angel Gabriel was sent from God unto a city of Galilee, named Nazareth, To a virgin espoused to a man whose name was Joseph, of the house of David; and the virgin's name was Mary. And the angel came in unto her, and said, Hail, thou that art highly favoured, the Lord is with thee: blessed art thou among women. And when she saw him, she was troubled at his saying, and cast in her mind what manner of salutation this should be. And the angel said unto her, Fear not, Mary: for thou hast found favour with God. And, behold, thou shalt conceive in thy womb, and bring forth a son, and shalt call his name JESUS. He shall be great, and shall be called the Son of the Highest: and the Lord God shall give unto him the throne of his father David: And he shall reign over the house of Jacob for ever; and of his kingdom there shall be no end. LUKE 1:26-33
nelavanka jan -march 2023 monthly magazaine Teacher
nelavanka jan -march 2023 monthly magazaine
నెలవంక మాస పత్రిక గురించి
నెలవంక మాస పత్రిక రూపంలో ఆధ్యాత్మిక జనాభ్యుదయానికి అంకితమయి తెలుగు జనా వళి నివాళులందుకోంటోంది. ఇది తెలుగు పత్రిక-సాత్వికతకు ఇది ప్రతీక. మమత మందా రంలా వికసించాలని, మానవత్వం త్రివిక్రమించాలని ప్రయత్నించే చిరు దీపిక. ”నిప్పులు చెరిగే వేసవితోనే – తేనెలు కురిసే వానొస్తుంది. ఆకులు రాల్చే కాలంతోనే-చిగురులు తొడిగే ఘడియొస్తుంది” అన్నట్టు జీవితంలోఎదురయ్యే సమస్యలను ఎలా సమన్వయ పర్చుకోవా లనే సందేశం నెలవంకలో ధ్వనిస్తుంది. సౌమనస్యానికి అది పునాది. వైమనస్యానికి అది విరోధి..
అందరూ ఈ పత్రికను చదవాలని.. స్నేహితులు , పరిచయస్తులకు పంపాలని మనవి చేసుకుంటున్నాము
మనకు తెలిసీ తెలియకుండానే నీటిని వృథా చేస్తుంటాం. షేవింగ్ చేసుకునేటప్పుడు, పాత్రలను శుభ్రం చేసేటప్పుడు చాలా మంది ట్యాప్‌ను అలాగే వదిలేస్తుంటారు. ట్యాప్ నుంచి ఒక్కో సెకన్‌కు లీకయ్యే నీటి చుక్క.. రోజుకు 3.5 లీటర్ల నీటికి సమానం. వేసవి రాగానే తాగు నీరు లభించక పశుపక్ష్యాదులు మృత్యువాత పడే ఉదంతాలను అనేకం చూసే ఉంటారు. నీటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోకపోతే రేపు మన పిల్లలు కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఆ నిమిత్తం పిల్లల్లో మార్పు తీసుకురావాలని చేసిన చిరు ప్రయత్నమే ఇది.
ముదిమి అంటే ముసలితనం. ఇది పుట్టిన ప్రతి మనిషికీ జీవిత చరమాంకంలో తప్పదు. ఎప్పుడైతే మనిషి వయసు పైబడుతుందో, ఎప్పుడైతే మనిషి ముసలి దశకు చేరువవుతాడో అప్పుడు అతని అవయవాలు డీలా పడిపోతాయి. అతనిలో పని చేసే, ఆలోచించే శక్తి క్రమేణా క్షీణించ సాగుతుంది. అతనిలోని భావాలు, ప్రేరణలు చల్లబడతాయి. ఇలాంటి దీన స్థితిలో తాను ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతాడు. ఇతరుల నుండి ప్రేమ, వాత్సల్యాన్ని, మంచి మాటను ప్రవర్తనను ఆశిస్తాడు.
29. పావకత (స) వారరిని మస్ిదె హరరమ నుండి మస్ిదె అఖాి వ్‌కు తీసుకళ్ళడం జరిగింది.
అకాడ పావకత (స) ఇత్ పావకతలందరి కీ నాయకతాం వహంచి నమాజు చ్ేశ్ర్ు. ఇది
ముస్లంల రండు ఖిబాబలోల ని ఒక ఖిబాల . అకాడ ఒకా పూట నమాజు చ్ేసేత 500
నమాజులు చ్ేసేంతి పుణయం అలాల హ అనుగాహస్రత డు. పాసుత తం మన వదద ఒక ఖిబాల
మాతామే ఉంది. మరో ఖిబాల ను కూడా యూద కబంద హస్రత ల నుండి కైవసం చ్ేసుకు
నాపుపడే ముస్లం సమాజం వారసతవ కీరితతో అలరర్ుతుంది.
37. ధరరమదేశ్రలనిా దాదాపు దెైవదూత జిబీాల (అ) వారరిని మాధయమంగర చ్ేస్
ఇవాబడినవాే; ఒకా నమాజు తపప. అలాల హ అంతిమ దెైవ పావకత ముహమమద
(స) వారరిని ఏడు ఆకరశ్రలకనాా పెైకి ప్లిప్ంచుక ని ఎలాంటి మధయవరితతాం
లేకుండా పాతయక్షంగర పాస్రదించిన మహదాను గాహం నమాజు. ఈ కర్ణంగరనే
”నమాజు లేని మతధ్మంలో మేలు లేదు” అని ఓ సంద్భంలో అంటే,
”విశ్రాస్ జీవితానుాండి అంతిమంగర అంతరించ్ే మేలిమి కర్యం నమాజు”
అని వాేరకక సంద్భంలో పేరకానాా్ు పావకత (స).
39. మేరరజ్ సంద్భంగర పావకత (స)
పలు స్రమాజిక ్ుగమతలు, చ్ెడు
లక్షణాలకు లభంచ్ే శక్షలిా కూడా
వీక్ష్ించ్ా్ు. వారటిలో సమాజానిా,
కుటుంబ వయవసథను చినాాభనాం
చ్ేసే అకామ సంబంధ శక్షలూ
ఉనాాయి. అకామా్ుాలకు పడే
శక్షలూ ఉనాాయి, వడడు వారయపర్ు
నడడు ఎలా వి్గకగ టుబడతుందో కూడా
ఉంది. పరరయి వయకిత సంతానానిా
తన భ్త సంతానంగర నమిమంచ్ే స్తీ
పడే దండన వివరరలూ ఉనాాయి.
నీతులు చ్ెబుతూ నీచంగర బాతికే
వారరి దు్గతి దృశ్రయలూ ఉనాాయి.
ఇవి మనిష్కి ఇహపరరలోల ఎంత
హ్వని చ్ేస్రత యో ఈ సంద్భంగర
తెలుపడం జరిగింది.
41. మేరరజ్ సంద్భంగర ఒక ఇస్రల మీ స్రథ పనకు కరవారలిిన 14 సూతాా ల
ను సయితం తెలుపడం జరిగింది. అలాగే భవిష్యతుత లో యూదుల
నుండి ఎదు్ు కరబో యియ ఎతుత గడల గురించి హెచారిక కూడా ఉంది.