SlideShare a Scribd company logo
1 of 46
Download to read offline
‫عليكم‬ ‫السالم‬
‫بركاته‬ ‫و‬ ‫هللا‬ ‫رحمة‬ ‫و‬
SYED ABDUSSALAM UMRI
ఇస్ర
ా -మేరాజ్ భావార్
థ ం
“ఇస్రా”అన్నది పై ఆయతులోని అసరా నుండి తీసుకోబడిన్ పదుం. బాషా
పరుంగా దీన్రథుం-రాత్రి పూట ప్రయాణుంచడుం.
శాస్త్రీయ పరుంగా-అుంతిమ దైవ ప్రవక్త ముహమమద (స) వారి మస్జిదె హారామ
నుండి మస్జిదె అఖ్సా వరకు రాత్రి పూట జరిగిన్ ప్రయాంుం.
“మేరాజ్‌” అన్నది ప్రవక్త (స) వారి ప్రవచన్ుం ‘ఉరిజ్‌బీ’్‌నుండి తీసుకో బడిుంది.
బాషా పరుంగా దీన్రథుం – పైకి ఎక్కడుం, ఉన్నతి.
శాస్త్రీయ పరుంగా ప్రవక్త (స) వారి గగన్ విహారుం – అుంటే మస్జిదె అఖ్సా
నుండి ఏడు ఆకాశాల పైకి, అక్కడి నుండి స్జద్రతుల మునతహా వరకు, అక్కడి
నుండి అల్లాహ దగగరకు వెళ్ళి సుంభాషిమచడుం, సవరగ న్రకాల దరశన్ుం
మొదలయిన్ సుంఘటన్ల సమాహారుం.
ఖురఆనలో ఇస్రా ప్రస్తతవన్ 17వ సూరహ -బనీ ఇస్రాయీలలో ఉుండగా,
మేరాజ ప్రస్తతవన్ 53వ సూరహ అన్నజమలో ఉుంది. అల్లగే ఈ రుండు ప్రయాం
వివరాలు ప్రవక్త (స) వారి పలు ప్రవచనాలలో పేర్కకన్ బడ్డాయి.
ఇస్ర
ా :మేరా
ా జ్ నేపథ్యం
అనాథ అయిన్ తన్న తన్ అనుఁగు సుంతాన్ుంగా క్నాన అధిక్ుంగా చూసుకున్న బాబాయి అబూ
తాలిబ గారి మరంుం. ఆయన్ బ్రతికున్నుంత కాలుం ప్రవక్త (స) వారికి వెననదననగా నిలచి,
ఆపద సమయుంలో ఆయన్ కుండుంతి అుండనిచ్చారు. ఆయన్ మరంుంతో మకాక అవిశావసులు
చెలరేగిపోయారు. ప్రవక్త (స) వారిని చిత్రహుంసలకు గురి చేయడమేకాక్, ఆయన్ ఇదదరు
కూతుళ్ిన విడ్డకులిప్పుంచి ఆయనన మాన్స్జక్ుంగా సయితుం దెబబ తీయాడ్డనికి కుయుకుతలు
పనానరు.
ఇది జరిగిన్ కనానళ్ికే సతీమణ హజ్రత ఖదీజా (ర.అ) గారు కూడ్డ మరణుంచ్చరు.
ధరమప్రచ్చర మారగుంలో బయట అయ్యే గాయాలకు ముందుల్ల పని చేస్జన్ మహళామూరిత ఆమె.
సతేబాుంధవి అయిన్ ఆమె ప్రవక్త (స) వారిని ఎన్నన విధాలుగా ఆదుకునానరు. అల్లుంటి
ప్రియధరమచ్చరిణ మరంుంతో ఇటు ఇుంటా అటు బయట ఒుంటరి అయాేరు ప్రవక్త (స). ఈ
రుండు మరణాలు ఒక్టి తరావత ఒక్టి చోటు చేసుకోవడుం వలా ప్రవక్త (స) తీవ్ర మన్స్తతపానికి
గుర యాేరు.
అదే సమయుంలో తాయిఫ ప్రయాంుం మిగిలిాన్ చేదు అన భవుం కూడ్డ మరిుంతగా ఆయనన
క్లచి వేస్జుంది. ‘ల్ల ఇల్లహ ఇలాల్లాహ’న న్మముండి – అరబ్బబ, అరబ్బబతర ప్రుంతాలు మీ పాదా
క్రుంతుం అవుతాయి అని ప్రజలిన ధరమమారగుం వైపున్కు ఆహావనిుంచే ఆయనన మకాకలో
ప్రవేశుంచకుుండ్డ అడుాకునానరు. ఒక్ అవిశావస్జ రక్షంలో మకాకలో ప్రవేశుం చ్చలిాన్ గడుా స్జథతి.
అల్లుంటి నాజూకు తరుంుంలో అనినుంటిని నిశతుంగా పరిశీలుసుతన్న, విుంటున్న అల్లాహ ఆయన్
కోసుం గగన్ విహార ఏరాపటు చేశాడు.
ఇస్ర
ా
మేరాజ్
కానుకలు
సత్సంకల్పానికే పుణ్యం-అది
కార్య రూపం దాల్చక
పోయినా...దుససంకల్పానికి
దండన లేదు అది కార్య రూపం
దాల్చనంత్ వర్కు.
ఐదు పూటల్ నమాజు
సూర్యె
బఖర్హలోని
చివరి
ఆయతులు.
వినన
గాథ్లు
మాషిత్హ బిన్
త ఫిరఔన్
(ఫిరఔన్ కూతురి
వంట్ర
ు కలు సవరించే స్త్ర
ీ )
గాథ్.
హజ్
ా త బిల్పల (ర్) వారి
గాథ్.
చూసిన
దృశ్యయలు
సవర్
గ నర్కాల్ దర్శనం.
కందరు దుష్ట
ు ల్కు ల్భంచే
దండన, కందరు
ధరాాతుాల్కు ల్భంచే
ప
ా తిఫల్ం.
బ
ై తుల మామూర
సిద
ా తుల
మున్త్హా
కలుసుకు
నన వయకు
త లు
ఏడు ఆకాశ్యల్ మీద ఎనిమిది
మంది ప
ా వక
త లు. ప
ా వక
త ఆదమ,
ఈస్ర, యహాయ, యూసుఫ,
ఇద్ర
ా స, హారూన్, మూస్ర,
ఇబ్ర
ా హీమ
ప
ా వక
త ల్ందరూ మసి
ి దె
అఖ్ససలో.
దె
ై వ దూత్
జిబ్ర
ా లతోపాట్ర ఇత్ర్
దె
ై వ దూత్లు.
సంభాషిం
చిన వారు
అల్ప
ా హ
దె
ై వ దూత్లు
దె
ై వ
ప
ా వక
త లు
పాఠం 1:
సుబ్ర
ా నల్ప
ా హ
మేరాజ్
పాఠాలు
ఇస్రా గురిుంచి ప్రస్తతవిసూత అల్లాహ మొదట ‘సుబాాన్లాజీ’ అనానడు. అల్లాహ పవిత్రుడు,
పరిశుదుుడు అన్నది దీన్రథుం. పవిత్రతకు, పరిశుదుతకు మూలుం అల్లాహ. మనిషి చేసే
లోప సహత ఊహాగానాలకు, క్లిపుంచే బూటక్పు భాగస్తవమాేలకు, ఆయన్కు
భారేప్లాలు ఉనానరన్న అపవాదుకి, ఆయన్ మాన్వాకారుంలో అవతరిస్తతడన్న
అపప్రదకు ఆయన్ అతీతుడు, పరమ పవిత్రుడు.
అల్లగే ఇస్రా మేరాజ ఈ మహతతర సుంఘటన్ జరిప్ుంచడుంలో ఆయన్కెవవరితో నూ
పోలిక్లు లేవు. ఆయన్కు ఆయనే స్తటి. లక్షన్నర కిలోమీరా దూరుంలో ఉన్న
చుందమామ వెన్నలన మన్క్ వరకు అర సెక్నలో చేరవేసే అల్లాహ సుబానహు వ
తఆల్లకు రాత్రి ఒక్ భాగుంలో ప్రవక్త (స) వారిని మస్జిదె హారమ నుండి మస్జిదె అఖ్సా
వరకు, మస్జిదె అఖ్సా నుండి ఏడు ఆకాశాల వరకు తీసుకెళ్ళి మళ్ళి తీసుకు రావడుం
ఏముంత క్ష్టుం కాదు. స్తధే, అస్తధాేలు మనిషికేగానీ అల్లాహకు కావు. వెలుగు
చీక్టుా, జయా పజయాలు అల్లాహకు సమాన్ుం.
”(ఓ ప్రవకాత!) వారికి చెపుప-వారు చెబ్బతున్నటుాగా అల్లాహతోపాటు వేరే ఆరాధే
దైవాలు గన్క్ ఉుండి ఉుంటే వారు ఇపపటికే స్జుంహాసనాధీశుని వైపున్కు వెళ్లా మారాగనిన
అనేవషిుంచే వారే. ఆయన్ పరిశుదుుడు. వారు అనే మాటలకు అతీతుడు,
మహోన్నతుడు”. (బనీ ఇస్రాయీల: 42,43)
నిజుంగా చెపాపలుంటే ‘అల్లాహ ఒక్కడే నిజ ఆరాధ్యేడు’ అన్న స్తక్ష్యేనిన
సృషిటలోని అణువణువు ఇసుతుంది. ఆయనన తన్ పదుతి ప్రకారుం సుతతిసుతుంది.
కాక్పోతే మన్కు వాటి స్తతత్రగాన్ుం అరథుం కాక్పోవచ్చా.
”మేము పరవతాలన దావూద(అ)కు స్తవధీన్ పరాాము. అవి స్తయుంత్రుం,
ఉదయుం అతనితోపాటు దైవ స్తతత్రుం చేసేవి”. (స్తవద: 18)
ఒక్ మాటలో చెపాపలుంటే,
”అల్లాహ స్తతత్రుంతోపాటు ఆయన్ పవిత్రతన కన్యాడని వసుతవుంటూ ఏదీ
లేదు”. (బనీ ఇస్రాయీల: 44)
మరి మన్ుం ఏుం చెయాేలి?
”ఓ విశ్వస్జుంచిన్ ప్రజల్లరా! మీరు అల్లాహా న అతేధిక్ుంగా సమరిుంచుండి.
ఉదయుం స్తయత్రుం ఆయన్ పవిత్రతన కని యాడుండి”.
(అహాిబ:
41,42)
అన్న అల్లాహ ఆదేశానిన అనసరిుంచి ఉదయుం స్తయుంత్రాలు వేళ్ విశేషానిన
బటిట ప్రవక్త (స) మన్కు నేరిపన్ దుఆలు, ప్రరథన్లు చేసూత నిరతుం మన్ నాలుక్
అల్లాహ నామ సమరంతో నానతూ ఉుండేల్ల చూసుకోవాలి.
పాఠం 2: దాసయ
ఔననత్యం
మేరాజ్
పాఠాలు
‘తన్ దాసుణి తీసుకు వెళాిడు’ అనానడు అల్లాహ. అల్లాహ తలిసేత తన్ మిత్రుణి, తన్ ప్రవక్తన,
తన్ ఆపుతణి అని పేర్కకని ఉుండొచ్చా కానీ ‘తన్ దాసుణి’ అని చెపపడుం వెన్కాల గల దాసే
ఔన్బతాేనిన తెలియ పరాడమే ఆయన్ అభిమతుం. ఒక్ దాసుడు హోదా పరుంగా ఏమయినా
అయి ఉుండొచ్చా, కానీ దైవ సమక్ుంలో అతన దాసే పరాకాష్టన చ్చటుకోవడమే అతనికి
గౌరవుం.
మన్ముందరుం అల్లాహ దాసులుం. అడుగడునా ఆయన్ అవసరుం గలవారుం. అవస రారుథలుం,
అగతేపరులుం. అనక్షంుం ఆయన్ అవసరుం మన్కుుంది. మన్లో ముంచి వారునానరు, చెడా
వారునానరు. ధరామతుమలూ ఉనానరు, దురామరుగలూ ఉనానరు. సజినలూ ఉనానరు, దరుినలూ
ఉనానరు. దాతలూ ఉనానరు, రోతలూ ఉనానరు. విశావ సులూ ఉనానరు, అవిశావసులూ ఉనానరు.
గుల్లుంగిరీ అుందరూ చేసుతనానరు. విధానాలోా ఆరాధే దైవాలోా తేడ్డ అుంతే.
కుందరు ధనానికి గుల్లములు, కుందరు అుందానికి గుల్లములు, కుందరు పేరుప్రతిష్టకు
గుల్లములు, కుందరు కోరిక్లకు గుల్లములు. ఈ దాసే విధానాలోా అతుేన్నత విధాన్ుం
అల్లాహ దాసే విధాన్ుం. దాసులుందరిలో ఉతతమోతతములు అల్లాహన మాత్రమే ఆరాధిుంచేవారు.
అల్లాహా మన్లిన సవయుంగా వీరు నా దాసులు, నా ప్రితములు అని మెచ్చాకవాలుంటే
మాత్రుం మన్ుం ఆయన్ న్చిాన్ విధుంగా న్డుచ్చకోవాలి.దాసునిగా మన్ుం ఏ స్తథయికి చేరాలుంటే
సవయుం గా అల్లాహ అడగాలి – ‘ మీ కోరిక్ ఏమి?’ అని. అుంతల్ల మన్ుం ఆయనన
ఆరాధిుంచ్చలి.
పాఠం 3:
మహోననత్
శీల్ శిఖరాగ్
ా ం
మేరాజ్
పాఠాలు
దాసే శఖరాలిన అుందుకున్న వేకిత మహా ప్రవక్త (స). ”ఓ ప్రవకాత! నిశ్ాయుంగా నవువ
మహోన్నత శీల శఖరాగ్రానివి” (ఖలమ:4) అని సవయుంగా అల్లాహ కితాబిచ్చాడు. అల్లుంటి
వేకిత కాళ్ళి వాస్జ పోయ్యల్ల రాత్రుంగా నిలబడి ప్రరథన్లు చేసేవారు.
”అల్లాహ మీ పూరవ, వరతమాన్, భవిష్ే పాపాలనినుంనీ క్షమిుంచేశాడు క్దా!” అని సతీమణ
చెపపగా, ”ఏమి, నేన ఒక్ క్ృతజఞత నిుండిన్ దాసునిగా ఉుండ కూడదా?” అని
సమాధాన్మిచ్చారు ప్రవక్త ముహమమద (స).
క్ృతజఞతా భావుం నిుండిన్ దాసులుగా, సుభకాతగ్రేసరులుగా మన్ుం ఎదగాలి.క్రియా జీవి తానికి
సుంబుంధిుంచిన్ ప్రతి విష్యానిన అల్లాహకు అపపగిుంచ్చలి. ఆయన్ అన్మన్నది అనాలి, ఆయన్
క్న్మన్నది క్నాలి, ఆయన్ విన్మన్నది వినాలి. ఆయన్ చేయ మన్నది చేయాలి. అల్ల మన్ుం
చేయాలిాుంది మన్ుం చేసూత, షిరక అడసు తొక్కకుుండ్డ జీవిసేత తపపక్ సహాయుం, ఆధిపతేుం
అుందిస్తతన్ని మాటిసుతనానడు:
”మీలో ఎవరు విశ్వస్జుంచి, ముంచి పన్లు చేశారో అల్లాహ, వారి పూరీవకులన భూమికి
ప్రతినిధ్యలుగా చేస్జన్టుాగానే వారికి కూడ్డ ప్రతినిథేుం వొసగుతాడు. తాన వారి కోసుం
సమమతిుంచి ఆమోదిుంచిన్ ధరామనిన వారి కరకు ప్ష్టుం చేస్జ, దానికి స్జథరతావనిన క్లిపస్తతన్ని, వారి
కున్న భయాుందోళ్న్ల స్తథనే శాుంతిభద్రతల స్జథతిని క్లిపస్తతన్ని వాగాదన్ుం చేస్జ ఉనానడు. వారు
న్నన మాత్రమే ఆరాధిుంచ్చలి. నాకు సహవరుతలుగా ఎవవరిని క్లిపుంచకూడదు”. (అనూనర: 55)
పాఠం 4:
రాతి
ా ఘనత్
మేరాజ్
పాఠాలు
రాత్రికి రాత్రే అని అల్లాహ పేర్కకనానడు. ఖురఆనలో అనేక్ చోటా అల్లాహ రాత్రిని ప్రమాంుం గా
పేర్కకనానడు. రాత్రి పూట పడక్ల నుండి వేరయి అల్లాహ ధాేన్ుంలో లీన్మవవడుం తన్
ప్రియతమ దాసుల లక్షంుంగా పేర్కకనానడు. ప్రతి రాత్రి చివరి ఝాములో అల్లాహ భూ
ఆకాశానికి తన్కు శోభనిచేా రీతిలో దిగి వచిా – ”అడిగే వారునానరా? నేన వారి కోరిన్ది
ఇస్తతన. వేడుకునే వారునానరా? నేన వారి మొరన ఆలకిస్తతన” అుంటూ ఫజర వేళ్ వరకూ
ప్లుపునిసూత ఉుంటాడు అని పేర్కకనానడు.
రమజాన మాసపు ప్రతి రాత్రి ఇదదరు దైవ దూతలు ‘మేలు కోరేవాడ్డ తవర పడు. కీడు కోరే
వాడ్డ! ఆగిపో’ అని ప్లుపునిస్తతరు అని ప్రవక్త (స) సెలవిచ్చారు. తహజ్జిద ప్రరథన్ రాత్రి
వేళ్లో ఉుంచబడిుంది. వితర న్మాజ్జ రాత్రి న్మాజ్జగా ఖరారు చెయే బడిుంది. అల్లగే ఫజర,
మగ్రిబ, ఇషా న్మాజ్జలు అయిదులో మూడు రాత్రి సమయుంలో ఉుంచ బడ్డాయి.
రాత్రి ప్రరథన్న అల్లాహ రహసే సుంభాష్ంగా పేర్కకన్డుం జరిగిుంది. ప్రజలు నిద్రిసుతుండగా లేచి
అల్లాహ సనినధిలో భకీతప్రపతుతలతో గడపడుం సవరగ ప్రవేశానికి ప్రతీక్క్గా పేర్కకన్డుం జరిగిుంది.
అల్లాహ ముుందు చీక్టిని, తరావత వెలుగున పుటిటుంచడుం జరిగిుంది. చుంద్ర మాన్ుం ప్రకారుం
రోజ్జ రాత్రితో మొదలవుతుుంది. రమజాన మాసుంలో రాత్రి దావరా ప్రవేశుంచడుం జరిగిుంది.
లౌహె మహఫూజ నుండి భూ ఆకాశానికి ఖురఆనన రాత్రిలోనే అవతరిుంప జేయడుం
జరిగిుంది. అదే వెయిే మాస్తలక్నాన ఘన్తరమయిన్ రాత్రి లైలతుల ఖదర.
దైవదూతలు జిబ్రీల (అ)తో సహా దివి నుండి భువికి దిగి వచేాది రాత్రి (లైలతుల ఖదర)
సమయుంలోనే. ప్రవక్త (స) హజ్రత కోసుం బయలు దేరడుం కూడ్డ రాత్రి వేళ్లో జరిగిుంది.
సజినలయిన్ మన్ పూరీవకులు రహసే దాన్ధరామలు రాత్రి పూట చేసేవారు.
ఇస్రా మరియు మేరాజ మహా ఘటటుం సయితుం రాత్రి వేళ్ సుంభవిుంచిుంది. అల్లగే ప్రవక్త (స)
వారి సహచరలు పగటి పూట ధరమయోధ్యలుగా దరశన్మిసేత, రాత్రి పూట గొపప భకితపరుల్లా
మారి పోయ్యవారు. ప్రవక్త (స) ఇషా న్మాజ్జ అన్ుంతరుం అన్వసరుంగా మేల్కకవడ్డనిన ఇష్ట
పడేవారు కాదు. ఒక్క మాటలో చెపాపలుంటే దెయాేలు తిరిగే వేళ్ కాదు రాత్రి, దైవానగ్రహాలు
కురిసే శుభ సమయుం రాత్రి.
కాబటిట అల్లాహ దాసులయిన్ మన్ుం రాత్రి ప్రరథనా విశష్ఠన గురితుంచ్చలి. ‘రాత్రి పూట పాపాలకు
దూరుంగా ఉుండే వేకిత పటట పగలు పవిత్రుం గా ఉుంటాడు’ అన్న విష్యానిన గురుతుంచ్చకోవాలి.
‘చీక్టి తపుప చేసేవారికి పగలుంటే కూడ్డ భయమే. చీక్టిలో అల్లాహకు భయపడేవారు దేనికి
భయపడ్డలిా అవసరుం ఉుండదు’. రాత్రి ఆరాధన్లో గడిపేవారు ప్రశాుంత జీవితుం గడిప్తే,
రాత్రిని పాపా కారాేలోా పాడు చేసుకునే వారు భయుం, భయుంగా జీవిస్తతరు.
పాఠం 5:
మసి
ి ద పా
ా శస
త యం
మేరాజ్
పాఠాలు
‘మస్జిదె హరామ నుండి మస్జిదె అఖ్సా వరకు’అని అల్లాహ పేర్కకనానడు. అుంటే ఇస్రా మేరాజ
ప్రయాణానికి ప్రరుంభ సథలుం మస్జిద. ముగిుంపు సథలుం కూడ్డ మస్జిదే. భువన్ సవరగ వనాలు
మస్జిదలు. అల్లాహ గృహాలు మస్జిదలు. అల్లాహన బిగగరగా స్తతత్రగాన్ుం చేసే సుతతి కేుంద్రాలు
మస్జిదలు. ‘ఓ అల్లాహ నీ కారుంే తలుపులిన మా కరకు తెరచ్చ’ అన్న ప్రరథన్తో ప్రవేశుంచే
పవిత్ర సథల్లలు మస్జిదలు. ప్రపుంచిక్ పరాచికాలకు చోటు లేని ప్రదేశాలు మస్జిదలు. ”ఏ
గృహాల గౌరవ ప్రతిపతితని పుంచ్చలని, మరి వాటిలో తన్ నామసమరం బిగగరగా చేయాలని
అల్లాహ ఆజాఞప్ుంచ్చడో వాటిలో ఉదయుం స్తయుంత్రుం అల్లాహ పవిత్రతన
కనియాడుతుుంటారు. (వారు ఎల్లుంటి వారుంటే) క్రయావిక్రయాలుగానీ, వరతక్ుంగానీ అల్లాహ
నామ సమరం, న్మాజ్జ స్తథపన్, జకాతు చెలిాుంపు విష్యుంలో వారిని పర ధాేనానికి లోన చేయ
లేవు”. (అనూనర: 36)
మాన్వ చరిత్రలో క్ని, విని, ఎరుగని రీతిలో జరిగిన్ ఈ సుంఘటన్ ప్రరుంభుం మస్జిద (మస్జిదె
హరామ). మధేముం మస్జిద (మస్జిదె అఖ్సా), గమేుం మస్జిద (బైతుల మామూర), శుభ
ముగిుంపు మస్జిద, (మస్జిదె, అఖ్సా, మరియు హరామ). దీనిన బటిట ఇస్తాుంలో మస్జిదకున్న
ప్రధాన్ేత బోద పడుతుుంది. సవయుంగా ప్రవక్త (స) వారు సయితుం మదీనా వెళ్లి మారగుంలో
ఉుండగానే మస్జిద ఖుబా నిరిముంచ్చరు. మదీనా వెళాిక్ తన్ ఇుంటిక్నాన ముుందు మస్జిద
నిరామణానిన చేపటాటరు. అుంటే ముస్జాుం జీవితుంలో సవగృహుం క్నాన అల్లాహ గృహాలన్బడే, సవరగ
వనాలన్బడే మస్జిదలు ఎకుకవ ప్రధాన్ేుం గలవి. కాబటిట ఒక్ ముస్జాుం తన్ సవగృహుంక్నాన
మస్జిదన గౌరవిుంచ్చలి, దానితో ముడి పడి ఉన్న అవసరాలన తీరాాలి. మస్జిదలు లేని ముస్జాుం
ప్రుంతాలలో మస్జిద నిరామం శుభ కారాేనికి శ్రీకారుం చ్చటాటలి. మస్జిదలన అలారి మూక్ల
నుండి కాపాడ్డలి. అయిదు పూటల న్మాజ్జన మసిదలోనే వెళ్ళి చేసే ప్రయతనుం శ్కిత వుంచన్
లేకుుండ్డ చేయాలి.
లౌహె మహఫూజ నుండి భూ ఆకాశానికి ఖురఆనన రాత్రిలోనే అవతరిుంప జేయడుం
జరిగిుంది. అదే వెయిే మాస్తలక్నాన ఘన్తరమయిన్ రాత్రి లైలతుల ఖదర.
దైవదూతలు జిబ్రీల (అ)తో సహా దివి నుండి భువికి దిగి వచేాది రాత్రి (లైలతుల ఖదర)
సమయుంలోనే. ప్రవక్త (స) హజ్రత కోసుం బయలు దేరడుం కూడ్డ రాత్రి వేళ్లో జరిగిుంది.
సజినలయిన్ మన్ పూరీవకులు రహసే దాన్ధరామలు రాత్రి పూట చేసేవారు.
ఇస్రా మరియు మేరాజ మహా ఘటటుం సయితుం రాత్రి వేళ్ సుంభవిుంచిుంది. అల్లగే ప్రవక్త (స)
వారి సహచరలు పగటి పూట ధరమయోధ్యలుగా దరశన్మిసేత, రాత్రి పూట గొపప భకితపరుల్లా
మారి పోయ్యవారు. ప్రవక్త (స) ఇషా న్మాజ్జ అన్ుంతరుం అన్వసరుంగా మేల్కకవడ్డనిన ఇష్ట
పడేవారు కాదు. ఒక్క మాటలో చెపాపలుంటే దెయాేలు తిరిగే వేళ్ కాదు రాత్రి, దైవానగ్రహాలు
కురిసే శుభ సమయుం రాత్రి.
కాబటిట అల్లాహ దాసులయిన్ మన్ుం రాత్రి ప్రరథనా విశష్ఠన గురితుంచ్చలి. ‘రాత్రి పూట పాపాలకు
దూరుంగా ఉుండే వేకిత పటట పగలు పవిత్రుం గా ఉుంటాడు’ అన్న విష్యానిన గురుతుంచ్చకోవాలి.
‘చీక్టి తపుప చేసేవారికి పగలుంటే కూడ్డ భయమే. చీక్టిలో అల్లాహకు భయపడేవారు దేనికి
భయపడ్డలిా అవసరుం ఉుండదు’. రాత్రి ఆరాధన్లో గడిపేవారు ప్రశాుంత జీవితుం గడిప్తే,
రాత్రిని పాపా కారాేలోా పాడు చేసుకునే వారు భయుం, భయుంగా జీవిస్తతరు.
పాఠం 6:
మసి
ి దే హరామ పాశస
త యం
మేరాజ్
పాఠాలు
అల్లాహ ఈ ప్రయాణానిన మస్జిదె హారమ నుండి ప్రరుంభిుంచి మస్జిదె హరామతోనే ముగిుంచ్చడు.
ఆ విధుంగా ఇస్తాుంలో మస్జిదె హరామకు ఉన్న విశష్ఠతన విశ్ద పరాాడు. మస్జిదె హరామ ఏ
భూ భాగుంపైన్యితే ఉుందో అది ప్రపుంచ భూభాగాలనినుంటిలోకెల్లా మహమానివతమయిన్
భూభాగుం.
”నిశ్ాయుంగా ఈ పటటణానిన అల్లాహ భూమాేకాశాలన పుటిటుంచిన్ నాడే పవిత్రమయిన్దిగా
చేశాడు.ఆయన్ తపప ప్రజలెవవరూ దానిన పవిత్రమయిన్దిగా ప్రక్టిుంచ లేదు” అనానరు ప్రవక్త
(స). (బ్బఖ్సరీ)
అుందులో ఒక్క పూట న్మాజ్జ చదివితే లక్ష న్మాజ్జలు చదివిన్ుంత పుణాేనిన అల్లాహ
ప్రస్తదిస్తతడు. ఒక్క మాటలో చెపాపలుంటే కాబా గృహుం ఉన్నుంత వరకే లోక్ుం ఉుంటుుంది. అది
చెదిరిుందుంటే లోక్ుం మొతతుం చెల్లాచెదురయి పోతుుంది.
పాఠం 7:
మసి
ి దె అఖ్సస పా
ా శస
త యం
మేరాజ్
పాఠాలు
ప్రవక్త (స) వారిని మస్జిదె హరామ నుండి మస్జిదె అఖ్సా వరకు తీసుకెళ్ిడుం జరిగిుంది. అక్కడ
ప్రవక్త (స) ఇతర ప్రవక్తలుందరి కీ నాయక్తవుం వహుంచి న్మాజ్జ చేశారు. ఇది ముస్జాుంల రుండు
ఖిబాబలోాని ఒక్ ఖిబాా. అక్కడ ఒక్క పూట న్మాజ్జ చేసేత 500 న్మాజ్జలు చేసేుంతి పుంేుం
అల్లాహ అనగ్రహస్తతడు. ప్రసుతతుం మన్ వదద ఒక్ ఖిబాా మాత్రమే ఉుంది. మరో ఖిబాాన కూడ్డ
యూద క్బుంద హస్తతల నుండి కైవసుం చేసుకు న్నపుపడే ముస్జాుం సమాజుం వాసతవ కీరితతో
అలరారుతుుంది.
పాఠం 8:
దుఆ పా
ా ముఖయత్
మేరాజ్
పాఠాలు
”నిశ్ాయుంగా అల్లాహ బాగా వినేవాడు, చూసేవాడు”.
(ఇస్రా:1) ఈ సుందరభుం అల్లాహ ప్రవక్త (స) వారికి
ధైరాేనినసూత, ఓ ప్రవకాత! ప్రపుంచుం మీ
గోడునపటిటుంచ్చకోక్ పోయినా, మీపై జరిగే హుంస్త
కాుండన చూడకుుండ్డ క్ళ్ళి మూసు కునాన నీకు
నేననానన. నీ మొరన విుంటు నానన, నీవు సహసుతన్న
చిత్రహుంసలిన గమని సుతనానన. నీ ఏ క్ృషి వృధా
కానివవన అని మాటిసుతనానడు. నేడు సయితుం
ముస్జాుంపై జరుగుతున్న మారంకాుండన ప్రపుంచ
మీడియా పటిటుంచ్చకునాన, పటిటుంచ్చకోక్ పోయినా, వారి
ఆక్రుందన్లిన ఎవరు వినాన విన్క్పోయినా అల్లాహ
మాత్రుం అుంతా విుంటునానడు, అుంతా చూసుత నానడు.
ఆయన్ యుకితకి లోబడి నేడు ముస్జాుంలకు ఎదురయి
ఉన్న భయాన్క్ వాతావరణానిన ప్రశాుంతమయుం
చేస్తతడు. ఇుందులో సుందేహుం లేదు. మన్ుం
చెయాేలిాుందల్లా ఒక్కడే, పరిస్జథతులు ఎుంత
ప్రతికూలిుంచినా ఆయనేన ఆరాధిుంచ్చలి, సహాయుం
కరకు ఆయనన మాత్రమే అరిథుంచ్చలి. ధరమ మారగుం
మీద సహన్ సథయిరాేలన ప్రదరిశుంచ్చలి.
పాఠం 9:
విశ్యవస్రనిన స్రన పెట్ట
ు
ప
ా కి
ా య పరీక్ష
మేరాజ్
పాఠాలు
మేరాజ సుందరభుంగా ఏడు
ఆకాశాల పైన్ దైవదూతల
నాయకులయిన్ హజ్రత
జిబ్రీల (అ) వారి దావరా దైవ
ప్రవక్తల నాయకుల యిన్
ముహమమద (స) వారికి
నియుంత ఫిరఔన కూతురి
కేశాలుంక్రిణ (విశావసురాలి)
హృదయ విదారక్ గాథన
వినిపుంచ డుం జరి గిుంది.
అుంటే విశావస మారగుంలో
పరీక్షలు సహజమే. అయితే
అుంతిమ విజ యుం మాత్రుం
సతాేనికే, ధరామనిదే.
పాఠం 10:
ఇస్ర
ా ం ప
ా కృతి ధర్ాం
మేరాజ్
పాఠాలు
మేరాజ సుందరభుంగా ప్రవక్త (స)
వారు పాలున ఎనన కుుంటే,
‘మీరు సహజ నైజానిన ఎననకు
నానరు’ అని చెపపడుం జరిగిుంది.
అుంటే ఇస్తాుం ప్రక్ృతి ధరముం.
క్లుషితుం కాని మాన్వ నైజానికి
దగగగరగా ఉన్న ధరముం. పుటేట
శశువు క్డుపులో మొదట ఎుంతో
సులభుంగా వెళ్లి ఆహారుం పాలు,
అుంతే సులభుంగా జీరి మయి
పోతుుంది కూడ్డ.
అల్లగే పుటేట పతి శశువు ఇస్తాుం
ధరముం మీదే పుడుతుుంది. పదద
యాేక్ దానిన పాటిుంచడుం కూడ్డ
అుంతే సులభుం. ఈ విష్ యానిన
గురుత చేసూత ”ధరముం
సులువయిన్ది” అనానరు ప్రవక్త
(స)
పాఠం 10:
నమాజు పా
ా శస
త యం
మేరాజ్
పాఠాలు
ధరామదేశాలనిన దాదాపు దైవదూత జిబ్రీల (అ) వారిని మాధేముంగా చేస్జ ఇవవ
బడిన్వే; ఒక్క న్మాజ్జ తపప. అల్లాహ అుంతిమ దైవ ప్రవక్త ముహమమద (స) వారిని
ఏడు ఆకాశాలక్నాన పైకి ప్లిప్ుంచ్చకని ఎల్లుంటి మధేవరితతవుం లేకుుండ్డ
ప్రతేక్షుంగా ప్రస్తదిుంచిన్ మహదాన గ్రహుం న్మాజ్జ. ఈ కారంుంగానే ”న్మాజ్జ
లేని మతధరముంలో మేలు లేదు” అని ఓ సుందరభుంలో అుంటే, ”విశావస్జ జీవితాననుండి
అుంతిముంగా అుంతరిుంచే మేలిమి కారేుం న్మాజ్జ” అని వేర్కక్ సుందరభుంలో
పేర్కకనానరు ప్రవక్త (స).
పాఠం 11:
స్రమాజిక రుగ్ాత్ల్
పర్యవస్రనం
మేరాజ్
పాఠాలు
మేరాజ్‌్‌సందర్భంగా్‌ప్రవక్త్‌(స) పలు్‌
సామాజిక్్‌రుగ్మతలు, చెడు లక్షణాలకు్‌
లభంచే్‌శిక్షల్ని్‌కూడా్‌వీక్షంచారు.
వాటిలో్‌సమాజాన్ని, కుటంబ్‌
వయవసథను్‌చిన్నిభన్ిం చేసే్‌అక్రమ్‌
సంబంధ్‌శిక్షలూ్‌ఉన్నియి.
అక్రమారుులకు్‌పడే్‌శిక్షలూ్‌ఉన్నియి,
వడ్డీ్‌వాయపారు్‌న్డ్డీ్‌ఎలా
విర్గ్గొట్టబడతందో్‌కూడా్‌ఉంది.
పరాయి్‌వయక్తత్‌సంతాన్నన్ని్‌తన్్‌భర్త
సంతాన్ంగా్‌న్మ్మంచే్‌స్త్రీ్‌పడే్‌దండన్్‌
వివరాలూ్‌ఉన్నియి. నీతలు్‌చెబుతూ్‌
నీచంగా్‌బ్రతికే్‌వారి్‌దుర్ొతి్‌దృశ్యయలూ
ఉన్నియి. ఇవి్‌మన్నషిక్త్‌ఇహపరాలోో్‌
ఎంత్‌హాన్న్‌చేసాతయో్‌ఈ్‌సందర్భంగా్‌
తెలుపడం్‌జరిగంది.
పాఠం 12:
ఇస్ర
ా మీయ స్రమా
ు జ్య
స్ర
థ పన సూత్ర
ా లు
మేరాజ్
పాఠాలు
మేరాజ సుందరభుంగా ఒక్ ఇస్తామీ స్తథపన్కు కావాలిాన్ 14 సూత్రాల న
సయితుం తెలుపడుం జరిగిుంది. అల్లగే భవిష్ేతుత లో యూదుల నుండి
ఎదురు కాబోయ్య ఎతుతగడల గురిుంచి హెచారిక్ కూడ్డ ఉుంది.
పాఠం 13:
విశ్యవస బల్ంతోనే
విజ్యం
మేరాజ్
పాఠాలు
మేరాజ సుంఘట జరగక్ ముుందు, జరిగిన్ తరావత స్జథతిగతులన పరిశీలిుంచి
న్టాయితే - తాయిఫ నుండి తిరుగు ప్రయాంుంలో జిననల ఒక్ వరగుం ప్రవక్త (స)
వారిని విశ్వస్జుంచి, ఆయన్ మాన్వుల కు మాత్రమే కాదు జినానతులకు సయితుం
ప్రవక్త అన్న మాటకు స్తక్ష్యతుత నిదరశన్ుంగా నిలిసేత, మనషులయిన్ మకాక వాసులు
మాత్రుం మాన్వ మహోపకారి ముమహమమద (స) వారిని మకాకలో ప్రవేశుంచకుుండ్డ
అడుాకునానరు. అపుపడు ఆయన్ ఒక్ అవిశావస్జ రక్షంలో మకాకలో ప్రవేశుంచడుం
జరిగిుంది. అది చూస్జ కుందరు బలహీన్ విశావసులు ధరమ భ్రషుటలయాేరు.
ఇక్ మేరాజ సుంఘటన్న వివరిుంచిన్ తరావత అయితే సరే సరి. ఎుందరో ధరమమ
నుండి వైదొలిగారు. అల్లాహ ఇస్రా మెరాజ ఈ సుంఘటన్ దావరా తరావత స్తథప్ుంచ
బడే ఇస్తామీయ రాజాేనికి కావాలిాన్ మేలిమి వితతనాలిన ఎననకని, నాస్జ రక్ుం
వితతనాలిన ఏరి పారేయ దలిచ్చడు. నాడే కాదు, నేడు సయితుం బలహీన్ విశావసుం
గలవారికి విజయశ్రీ కాళ్ళా పటటదు. విశావస బలుం గలవారికే నేటిక్యినా,
ఏనాటిక్యినా విజయుం వరిసుతుంది.
పాఠం 14:
అల్ప
ా హ దివయ దర్శనం
మేరాజ్
పాఠాలు
”మీరు మేరాజ సుందరభుంగా అల్లాహన దరిశుంచ్చకునానరా?” అని ప్రవక్త (స) వారిని
అడిగితే – ”నూరున అనాన అరాహు” – తన అఖుండ జ్యేతి నేనెల్ల ఆయనన
చూడగలన?’ అని సమాధాన్మిచ్చారు.
ఆయన్ ఈ మాట వలా దేవుని విష్యుంలో ప్రజలోా చోటు చేసుకుని ఉన్న మిథ్యే
భావాలనీన కటుటకు పోయాయి. అయితే ఆయన్ ఇతర ఉలేాఖనాల దావరా
సవరగవాసులకు సవరగుంలో అల్లాహ దరశనాభాగేుం దకుకతుుందని, వారు ఆయనన
పుంేమి చుంద్రుని చూస్జన్టుా సపష్టుంగా చూస్తతరని తెలుసుతుంది.
అల్లాహ మన్ుందరికి ఆయన్ ప్రియతమ దాసులుగా జీవిుంచి ఆయన్ సవరగ సీమలో
ప్రవేశుంచి ఆయన్ దివే దరశన్ుంతో పునీతులయ్యే భాగాేనిన ప్రస్తదిుంచ్చగాక్! ఆమీన.
‫استما‬ ‫لحسن‬ ً‫ا‬‫شكر‬
‫عكم‬
శ
ా ద
ధ గా విననందుకు అందరికీ హృదయ
పూర్వక ధనయ వాదాలు!

More Related Content

Similar to ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj

Similar to ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj (20)

muharram
muharram muharram
muharram
 
history of Hijrat
history of Hijrat history of Hijrat
history of Hijrat
 
అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...
అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...
అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...
 
ఖుర్‌ఆన్‌ వెలుగులో యేసు (ఈసా) (అలైహిస్సలాం)
ఖుర్‌ఆన్‌ వెలుగులో యేసు (ఈసా) (అలైహిస్సలాం)ఖుర్‌ఆన్‌ వెలుగులో యేసు (ఈసా) (అలైహిస్సలాం)
ఖుర్‌ఆన్‌ వెలుగులో యేసు (ఈసా) (అలైహిస్సలాం)
 
Hadeesu granthaalu
Hadeesu granthaaluHadeesu granthaalu
Hadeesu granthaalu
 
Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015
 
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,
 
month of Muhaaram
month of Muhaarammonth of Muhaaram
month of Muhaaram
 
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
 
Karunya Dharmam Islam
Karunya Dharmam IslamKarunya Dharmam Islam
Karunya Dharmam Islam
 
The Quran
The QuranThe Quran
The Quran
 
Karunya grantham quran
Karunya grantham quranKarunya grantham quran
Karunya grantham quran
 
Karunya prabhuvu allah
Karunya prabhuvu allahKarunya prabhuvu allah
Karunya prabhuvu allah
 
Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం
 
Karunya pravakta muhammad (pbuh)
Karunya pravakta muhammad (pbuh)Karunya pravakta muhammad (pbuh)
Karunya pravakta muhammad (pbuh)
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
 
Zakat in islam 2015
Zakat in islam 2015 Zakat in islam 2015
Zakat in islam 2015
 
Baitul maqdis - masjid aqsa
Baitul maqdis - masjid aqsaBaitul maqdis - masjid aqsa
Baitul maqdis - masjid aqsa
 
Baitul maqdis - masjid aqsaa
Baitul maqdis - masjid aqsaa Baitul maqdis - masjid aqsaa
Baitul maqdis - masjid aqsaa
 

More from Teacher

nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine
Teacher
 

More from Teacher (20)

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdf
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdf
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdf
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdf
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger telugu
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptx
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
 
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః
 
talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ
 

ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj

  • 1. ‫عليكم‬ ‫السالم‬ ‫بركاته‬ ‫و‬ ‫هللا‬ ‫رحمة‬ ‫و‬ SYED ABDUSSALAM UMRI
  • 2.
  • 3.
  • 5. “ఇస్రా”అన్నది పై ఆయతులోని అసరా నుండి తీసుకోబడిన్ పదుం. బాషా పరుంగా దీన్రథుం-రాత్రి పూట ప్రయాణుంచడుం. శాస్త్రీయ పరుంగా-అుంతిమ దైవ ప్రవక్త ముహమమద (స) వారి మస్జిదె హారామ నుండి మస్జిదె అఖ్సా వరకు రాత్రి పూట జరిగిన్ ప్రయాంుం. “మేరాజ్‌” అన్నది ప్రవక్త (స) వారి ప్రవచన్ుం ‘ఉరిజ్‌బీ’్‌నుండి తీసుకో బడిుంది. బాషా పరుంగా దీన్రథుం – పైకి ఎక్కడుం, ఉన్నతి. శాస్త్రీయ పరుంగా ప్రవక్త (స) వారి గగన్ విహారుం – అుంటే మస్జిదె అఖ్సా నుండి ఏడు ఆకాశాల పైకి, అక్కడి నుండి స్జద్రతుల మునతహా వరకు, అక్కడి నుండి అల్లాహ దగగరకు వెళ్ళి సుంభాషిమచడుం, సవరగ న్రకాల దరశన్ుం మొదలయిన్ సుంఘటన్ల సమాహారుం. ఖురఆనలో ఇస్రా ప్రస్తతవన్ 17వ సూరహ -బనీ ఇస్రాయీలలో ఉుండగా, మేరాజ ప్రస్తతవన్ 53వ సూరహ అన్నజమలో ఉుంది. అల్లగే ఈ రుండు ప్రయాం వివరాలు ప్రవక్త (స) వారి పలు ప్రవచనాలలో పేర్కకన్ బడ్డాయి.
  • 7. అనాథ అయిన్ తన్న తన్ అనుఁగు సుంతాన్ుంగా క్నాన అధిక్ుంగా చూసుకున్న బాబాయి అబూ తాలిబ గారి మరంుం. ఆయన్ బ్రతికున్నుంత కాలుం ప్రవక్త (స) వారికి వెననదననగా నిలచి, ఆపద సమయుంలో ఆయన్ కుండుంతి అుండనిచ్చారు. ఆయన్ మరంుంతో మకాక అవిశావసులు చెలరేగిపోయారు. ప్రవక్త (స) వారిని చిత్రహుంసలకు గురి చేయడమేకాక్, ఆయన్ ఇదదరు కూతుళ్ిన విడ్డకులిప్పుంచి ఆయనన మాన్స్జక్ుంగా సయితుం దెబబ తీయాడ్డనికి కుయుకుతలు పనానరు. ఇది జరిగిన్ కనానళ్ికే సతీమణ హజ్రత ఖదీజా (ర.అ) గారు కూడ్డ మరణుంచ్చరు. ధరమప్రచ్చర మారగుంలో బయట అయ్యే గాయాలకు ముందుల్ల పని చేస్జన్ మహళామూరిత ఆమె. సతేబాుంధవి అయిన్ ఆమె ప్రవక్త (స) వారిని ఎన్నన విధాలుగా ఆదుకునానరు. అల్లుంటి ప్రియధరమచ్చరిణ మరంుంతో ఇటు ఇుంటా అటు బయట ఒుంటరి అయాేరు ప్రవక్త (స). ఈ రుండు మరణాలు ఒక్టి తరావత ఒక్టి చోటు చేసుకోవడుం వలా ప్రవక్త (స) తీవ్ర మన్స్తతపానికి గుర యాేరు. అదే సమయుంలో తాయిఫ ప్రయాంుం మిగిలిాన్ చేదు అన భవుం కూడ్డ మరిుంతగా ఆయనన క్లచి వేస్జుంది. ‘ల్ల ఇల్లహ ఇలాల్లాహ’న న్మముండి – అరబ్బబ, అరబ్బబతర ప్రుంతాలు మీ పాదా క్రుంతుం అవుతాయి అని ప్రజలిన ధరమమారగుం వైపున్కు ఆహావనిుంచే ఆయనన మకాకలో ప్రవేశుంచకుుండ్డ అడుాకునానరు. ఒక్ అవిశావస్జ రక్షంలో మకాకలో ప్రవేశుం చ్చలిాన్ గడుా స్జథతి. అల్లుంటి నాజూకు తరుంుంలో అనినుంటిని నిశతుంగా పరిశీలుసుతన్న, విుంటున్న అల్లాహ ఆయన్ కోసుం గగన్ విహార ఏరాపటు చేశాడు.
  • 8. ఇస్ర ా మేరాజ్ కానుకలు సత్సంకల్పానికే పుణ్యం-అది కార్య రూపం దాల్చక పోయినా...దుససంకల్పానికి దండన లేదు అది కార్య రూపం దాల్చనంత్ వర్కు. ఐదు పూటల్ నమాజు సూర్యె బఖర్హలోని చివరి ఆయతులు.
  • 9. వినన గాథ్లు మాషిత్హ బిన్ త ఫిరఔన్ (ఫిరఔన్ కూతురి వంట్ర ు కలు సవరించే స్త్ర ీ ) గాథ్. హజ్ ా త బిల్పల (ర్) వారి గాథ్.
  • 10. చూసిన దృశ్యయలు సవర్ గ నర్కాల్ దర్శనం. కందరు దుష్ట ు ల్కు ల్భంచే దండన, కందరు ధరాాతుాల్కు ల్భంచే ప ా తిఫల్ం. బ ై తుల మామూర సిద ా తుల మున్త్హా
  • 11. కలుసుకు నన వయకు త లు ఏడు ఆకాశ్యల్ మీద ఎనిమిది మంది ప ా వక త లు. ప ా వక త ఆదమ, ఈస్ర, యహాయ, యూసుఫ, ఇద్ర ా స, హారూన్, మూస్ర, ఇబ్ర ా హీమ ప ా వక త ల్ందరూ మసి ి దె అఖ్ససలో. దె ై వ దూత్ జిబ్ర ా లతోపాట్ర ఇత్ర్ దె ై వ దూత్లు.
  • 12. సంభాషిం చిన వారు అల్ప ా హ దె ై వ దూత్లు దె ై వ ప ా వక త లు
  • 13. పాఠం 1: సుబ్ర ా నల్ప ా హ మేరాజ్ పాఠాలు
  • 14. ఇస్రా గురిుంచి ప్రస్తతవిసూత అల్లాహ మొదట ‘సుబాాన్లాజీ’ అనానడు. అల్లాహ పవిత్రుడు, పరిశుదుుడు అన్నది దీన్రథుం. పవిత్రతకు, పరిశుదుతకు మూలుం అల్లాహ. మనిషి చేసే లోప సహత ఊహాగానాలకు, క్లిపుంచే బూటక్పు భాగస్తవమాేలకు, ఆయన్కు భారేప్లాలు ఉనానరన్న అపవాదుకి, ఆయన్ మాన్వాకారుంలో అవతరిస్తతడన్న అపప్రదకు ఆయన్ అతీతుడు, పరమ పవిత్రుడు. అల్లగే ఇస్రా మేరాజ ఈ మహతతర సుంఘటన్ జరిప్ుంచడుంలో ఆయన్కెవవరితో నూ పోలిక్లు లేవు. ఆయన్కు ఆయనే స్తటి. లక్షన్నర కిలోమీరా దూరుంలో ఉన్న చుందమామ వెన్నలన మన్క్ వరకు అర సెక్నలో చేరవేసే అల్లాహ సుబానహు వ తఆల్లకు రాత్రి ఒక్ భాగుంలో ప్రవక్త (స) వారిని మస్జిదె హారమ నుండి మస్జిదె అఖ్సా వరకు, మస్జిదె అఖ్సా నుండి ఏడు ఆకాశాల వరకు తీసుకెళ్ళి మళ్ళి తీసుకు రావడుం ఏముంత క్ష్టుం కాదు. స్తధే, అస్తధాేలు మనిషికేగానీ అల్లాహకు కావు. వెలుగు చీక్టుా, జయా పజయాలు అల్లాహకు సమాన్ుం. ”(ఓ ప్రవకాత!) వారికి చెపుప-వారు చెబ్బతున్నటుాగా అల్లాహతోపాటు వేరే ఆరాధే దైవాలు గన్క్ ఉుండి ఉుంటే వారు ఇపపటికే స్జుంహాసనాధీశుని వైపున్కు వెళ్లా మారాగనిన అనేవషిుంచే వారే. ఆయన్ పరిశుదుుడు. వారు అనే మాటలకు అతీతుడు, మహోన్నతుడు”. (బనీ ఇస్రాయీల: 42,43)
  • 15. నిజుంగా చెపాపలుంటే ‘అల్లాహ ఒక్కడే నిజ ఆరాధ్యేడు’ అన్న స్తక్ష్యేనిన సృషిటలోని అణువణువు ఇసుతుంది. ఆయనన తన్ పదుతి ప్రకారుం సుతతిసుతుంది. కాక్పోతే మన్కు వాటి స్తతత్రగాన్ుం అరథుం కాక్పోవచ్చా. ”మేము పరవతాలన దావూద(అ)కు స్తవధీన్ పరాాము. అవి స్తయుంత్రుం, ఉదయుం అతనితోపాటు దైవ స్తతత్రుం చేసేవి”. (స్తవద: 18) ఒక్ మాటలో చెపాపలుంటే, ”అల్లాహ స్తతత్రుంతోపాటు ఆయన్ పవిత్రతన కన్యాడని వసుతవుంటూ ఏదీ లేదు”. (బనీ ఇస్రాయీల: 44) మరి మన్ుం ఏుం చెయాేలి? ”ఓ విశ్వస్జుంచిన్ ప్రజల్లరా! మీరు అల్లాహా న అతేధిక్ుంగా సమరిుంచుండి. ఉదయుం స్తయత్రుం ఆయన్ పవిత్రతన కని యాడుండి”. (అహాిబ: 41,42) అన్న అల్లాహ ఆదేశానిన అనసరిుంచి ఉదయుం స్తయుంత్రాలు వేళ్ విశేషానిన బటిట ప్రవక్త (స) మన్కు నేరిపన్ దుఆలు, ప్రరథన్లు చేసూత నిరతుం మన్ నాలుక్ అల్లాహ నామ సమరంతో నానతూ ఉుండేల్ల చూసుకోవాలి.
  • 17. ‘తన్ దాసుణి తీసుకు వెళాిడు’ అనానడు అల్లాహ. అల్లాహ తలిసేత తన్ మిత్రుణి, తన్ ప్రవక్తన, తన్ ఆపుతణి అని పేర్కకని ఉుండొచ్చా కానీ ‘తన్ దాసుణి’ అని చెపపడుం వెన్కాల గల దాసే ఔన్బతాేనిన తెలియ పరాడమే ఆయన్ అభిమతుం. ఒక్ దాసుడు హోదా పరుంగా ఏమయినా అయి ఉుండొచ్చా, కానీ దైవ సమక్ుంలో అతన దాసే పరాకాష్టన చ్చటుకోవడమే అతనికి గౌరవుం. మన్ముందరుం అల్లాహ దాసులుం. అడుగడునా ఆయన్ అవసరుం గలవారుం. అవస రారుథలుం, అగతేపరులుం. అనక్షంుం ఆయన్ అవసరుం మన్కుుంది. మన్లో ముంచి వారునానరు, చెడా వారునానరు. ధరామతుమలూ ఉనానరు, దురామరుగలూ ఉనానరు. సజినలూ ఉనానరు, దరుినలూ ఉనానరు. దాతలూ ఉనానరు, రోతలూ ఉనానరు. విశావ సులూ ఉనానరు, అవిశావసులూ ఉనానరు. గుల్లుంగిరీ అుందరూ చేసుతనానరు. విధానాలోా ఆరాధే దైవాలోా తేడ్డ అుంతే. కుందరు ధనానికి గుల్లములు, కుందరు అుందానికి గుల్లములు, కుందరు పేరుప్రతిష్టకు గుల్లములు, కుందరు కోరిక్లకు గుల్లములు. ఈ దాసే విధానాలోా అతుేన్నత విధాన్ుం అల్లాహ దాసే విధాన్ుం. దాసులుందరిలో ఉతతమోతతములు అల్లాహన మాత్రమే ఆరాధిుంచేవారు. అల్లాహా మన్లిన సవయుంగా వీరు నా దాసులు, నా ప్రితములు అని మెచ్చాకవాలుంటే మాత్రుం మన్ుం ఆయన్ న్చిాన్ విధుంగా న్డుచ్చకోవాలి.దాసునిగా మన్ుం ఏ స్తథయికి చేరాలుంటే సవయుం గా అల్లాహ అడగాలి – ‘ మీ కోరిక్ ఏమి?’ అని. అుంతల్ల మన్ుం ఆయనన ఆరాధిుంచ్చలి.
  • 19. దాసే శఖరాలిన అుందుకున్న వేకిత మహా ప్రవక్త (స). ”ఓ ప్రవకాత! నిశ్ాయుంగా నవువ మహోన్నత శీల శఖరాగ్రానివి” (ఖలమ:4) అని సవయుంగా అల్లాహ కితాబిచ్చాడు. అల్లుంటి వేకిత కాళ్ళి వాస్జ పోయ్యల్ల రాత్రుంగా నిలబడి ప్రరథన్లు చేసేవారు. ”అల్లాహ మీ పూరవ, వరతమాన్, భవిష్ే పాపాలనినుంనీ క్షమిుంచేశాడు క్దా!” అని సతీమణ చెపపగా, ”ఏమి, నేన ఒక్ క్ృతజఞత నిుండిన్ దాసునిగా ఉుండ కూడదా?” అని సమాధాన్మిచ్చారు ప్రవక్త ముహమమద (స). క్ృతజఞతా భావుం నిుండిన్ దాసులుగా, సుభకాతగ్రేసరులుగా మన్ుం ఎదగాలి.క్రియా జీవి తానికి సుంబుంధిుంచిన్ ప్రతి విష్యానిన అల్లాహకు అపపగిుంచ్చలి. ఆయన్ అన్మన్నది అనాలి, ఆయన్ క్న్మన్నది క్నాలి, ఆయన్ విన్మన్నది వినాలి. ఆయన్ చేయ మన్నది చేయాలి. అల్ల మన్ుం చేయాలిాుంది మన్ుం చేసూత, షిరక అడసు తొక్కకుుండ్డ జీవిసేత తపపక్ సహాయుం, ఆధిపతేుం అుందిస్తతన్ని మాటిసుతనానడు: ”మీలో ఎవరు విశ్వస్జుంచి, ముంచి పన్లు చేశారో అల్లాహ, వారి పూరీవకులన భూమికి ప్రతినిధ్యలుగా చేస్జన్టుాగానే వారికి కూడ్డ ప్రతినిథేుం వొసగుతాడు. తాన వారి కోసుం సమమతిుంచి ఆమోదిుంచిన్ ధరామనిన వారి కరకు ప్ష్టుం చేస్జ, దానికి స్జథరతావనిన క్లిపస్తతన్ని, వారి కున్న భయాుందోళ్న్ల స్తథనే శాుంతిభద్రతల స్జథతిని క్లిపస్తతన్ని వాగాదన్ుం చేస్జ ఉనానడు. వారు న్నన మాత్రమే ఆరాధిుంచ్చలి. నాకు సహవరుతలుగా ఎవవరిని క్లిపుంచకూడదు”. (అనూనర: 55)
  • 21. రాత్రికి రాత్రే అని అల్లాహ పేర్కకనానడు. ఖురఆనలో అనేక్ చోటా అల్లాహ రాత్రిని ప్రమాంుం గా పేర్కకనానడు. రాత్రి పూట పడక్ల నుండి వేరయి అల్లాహ ధాేన్ుంలో లీన్మవవడుం తన్ ప్రియతమ దాసుల లక్షంుంగా పేర్కకనానడు. ప్రతి రాత్రి చివరి ఝాములో అల్లాహ భూ ఆకాశానికి తన్కు శోభనిచేా రీతిలో దిగి వచిా – ”అడిగే వారునానరా? నేన వారి కోరిన్ది ఇస్తతన. వేడుకునే వారునానరా? నేన వారి మొరన ఆలకిస్తతన” అుంటూ ఫజర వేళ్ వరకూ ప్లుపునిసూత ఉుంటాడు అని పేర్కకనానడు. రమజాన మాసపు ప్రతి రాత్రి ఇదదరు దైవ దూతలు ‘మేలు కోరేవాడ్డ తవర పడు. కీడు కోరే వాడ్డ! ఆగిపో’ అని ప్లుపునిస్తతరు అని ప్రవక్త (స) సెలవిచ్చారు. తహజ్జిద ప్రరథన్ రాత్రి వేళ్లో ఉుంచబడిుంది. వితర న్మాజ్జ రాత్రి న్మాజ్జగా ఖరారు చెయే బడిుంది. అల్లగే ఫజర, మగ్రిబ, ఇషా న్మాజ్జలు అయిదులో మూడు రాత్రి సమయుంలో ఉుంచ బడ్డాయి. రాత్రి ప్రరథన్న అల్లాహ రహసే సుంభాష్ంగా పేర్కకన్డుం జరిగిుంది. ప్రజలు నిద్రిసుతుండగా లేచి అల్లాహ సనినధిలో భకీతప్రపతుతలతో గడపడుం సవరగ ప్రవేశానికి ప్రతీక్క్గా పేర్కకన్డుం జరిగిుంది. అల్లాహ ముుందు చీక్టిని, తరావత వెలుగున పుటిటుంచడుం జరిగిుంది. చుంద్ర మాన్ుం ప్రకారుం రోజ్జ రాత్రితో మొదలవుతుుంది. రమజాన మాసుంలో రాత్రి దావరా ప్రవేశుంచడుం జరిగిుంది.
  • 22. లౌహె మహఫూజ నుండి భూ ఆకాశానికి ఖురఆనన రాత్రిలోనే అవతరిుంప జేయడుం జరిగిుంది. అదే వెయిే మాస్తలక్నాన ఘన్తరమయిన్ రాత్రి లైలతుల ఖదర. దైవదూతలు జిబ్రీల (అ)తో సహా దివి నుండి భువికి దిగి వచేాది రాత్రి (లైలతుల ఖదర) సమయుంలోనే. ప్రవక్త (స) హజ్రత కోసుం బయలు దేరడుం కూడ్డ రాత్రి వేళ్లో జరిగిుంది. సజినలయిన్ మన్ పూరీవకులు రహసే దాన్ధరామలు రాత్రి పూట చేసేవారు. ఇస్రా మరియు మేరాజ మహా ఘటటుం సయితుం రాత్రి వేళ్ సుంభవిుంచిుంది. అల్లగే ప్రవక్త (స) వారి సహచరలు పగటి పూట ధరమయోధ్యలుగా దరశన్మిసేత, రాత్రి పూట గొపప భకితపరుల్లా మారి పోయ్యవారు. ప్రవక్త (స) ఇషా న్మాజ్జ అన్ుంతరుం అన్వసరుంగా మేల్కకవడ్డనిన ఇష్ట పడేవారు కాదు. ఒక్క మాటలో చెపాపలుంటే దెయాేలు తిరిగే వేళ్ కాదు రాత్రి, దైవానగ్రహాలు కురిసే శుభ సమయుం రాత్రి. కాబటిట అల్లాహ దాసులయిన్ మన్ుం రాత్రి ప్రరథనా విశష్ఠన గురితుంచ్చలి. ‘రాత్రి పూట పాపాలకు దూరుంగా ఉుండే వేకిత పటట పగలు పవిత్రుం గా ఉుంటాడు’ అన్న విష్యానిన గురుతుంచ్చకోవాలి. ‘చీక్టి తపుప చేసేవారికి పగలుంటే కూడ్డ భయమే. చీక్టిలో అల్లాహకు భయపడేవారు దేనికి భయపడ్డలిా అవసరుం ఉుండదు’. రాత్రి ఆరాధన్లో గడిపేవారు ప్రశాుంత జీవితుం గడిప్తే, రాత్రిని పాపా కారాేలోా పాడు చేసుకునే వారు భయుం, భయుంగా జీవిస్తతరు.
  • 23. పాఠం 5: మసి ి ద పా ా శస త యం మేరాజ్ పాఠాలు
  • 24. ‘మస్జిదె హరామ నుండి మస్జిదె అఖ్సా వరకు’అని అల్లాహ పేర్కకనానడు. అుంటే ఇస్రా మేరాజ ప్రయాణానికి ప్రరుంభ సథలుం మస్జిద. ముగిుంపు సథలుం కూడ్డ మస్జిదే. భువన్ సవరగ వనాలు మస్జిదలు. అల్లాహ గృహాలు మస్జిదలు. అల్లాహన బిగగరగా స్తతత్రగాన్ుం చేసే సుతతి కేుంద్రాలు మస్జిదలు. ‘ఓ అల్లాహ నీ కారుంే తలుపులిన మా కరకు తెరచ్చ’ అన్న ప్రరథన్తో ప్రవేశుంచే పవిత్ర సథల్లలు మస్జిదలు. ప్రపుంచిక్ పరాచికాలకు చోటు లేని ప్రదేశాలు మస్జిదలు. ”ఏ గృహాల గౌరవ ప్రతిపతితని పుంచ్చలని, మరి వాటిలో తన్ నామసమరం బిగగరగా చేయాలని అల్లాహ ఆజాఞప్ుంచ్చడో వాటిలో ఉదయుం స్తయుంత్రుం అల్లాహ పవిత్రతన కనియాడుతుుంటారు. (వారు ఎల్లుంటి వారుంటే) క్రయావిక్రయాలుగానీ, వరతక్ుంగానీ అల్లాహ నామ సమరం, న్మాజ్జ స్తథపన్, జకాతు చెలిాుంపు విష్యుంలో వారిని పర ధాేనానికి లోన చేయ లేవు”. (అనూనర: 36) మాన్వ చరిత్రలో క్ని, విని, ఎరుగని రీతిలో జరిగిన్ ఈ సుంఘటన్ ప్రరుంభుం మస్జిద (మస్జిదె హరామ). మధేముం మస్జిద (మస్జిదె అఖ్సా), గమేుం మస్జిద (బైతుల మామూర), శుభ ముగిుంపు మస్జిద, (మస్జిదె, అఖ్సా, మరియు హరామ). దీనిన బటిట ఇస్తాుంలో మస్జిదకున్న ప్రధాన్ేత బోద పడుతుుంది. సవయుంగా ప్రవక్త (స) వారు సయితుం మదీనా వెళ్లి మారగుంలో ఉుండగానే మస్జిద ఖుబా నిరిముంచ్చరు. మదీనా వెళాిక్ తన్ ఇుంటిక్నాన ముుందు మస్జిద నిరామణానిన చేపటాటరు. అుంటే ముస్జాుం జీవితుంలో సవగృహుం క్నాన అల్లాహ గృహాలన్బడే, సవరగ వనాలన్బడే మస్జిదలు ఎకుకవ ప్రధాన్ేుం గలవి. కాబటిట ఒక్ ముస్జాుం తన్ సవగృహుంక్నాన మస్జిదన గౌరవిుంచ్చలి, దానితో ముడి పడి ఉన్న అవసరాలన తీరాాలి. మస్జిదలు లేని ముస్జాుం ప్రుంతాలలో మస్జిద నిరామం శుభ కారాేనికి శ్రీకారుం చ్చటాటలి. మస్జిదలన అలారి మూక్ల నుండి కాపాడ్డలి. అయిదు పూటల న్మాజ్జన మసిదలోనే వెళ్ళి చేసే ప్రయతనుం శ్కిత వుంచన్ లేకుుండ్డ చేయాలి.
  • 25. లౌహె మహఫూజ నుండి భూ ఆకాశానికి ఖురఆనన రాత్రిలోనే అవతరిుంప జేయడుం జరిగిుంది. అదే వెయిే మాస్తలక్నాన ఘన్తరమయిన్ రాత్రి లైలతుల ఖదర. దైవదూతలు జిబ్రీల (అ)తో సహా దివి నుండి భువికి దిగి వచేాది రాత్రి (లైలతుల ఖదర) సమయుంలోనే. ప్రవక్త (స) హజ్రత కోసుం బయలు దేరడుం కూడ్డ రాత్రి వేళ్లో జరిగిుంది. సజినలయిన్ మన్ పూరీవకులు రహసే దాన్ధరామలు రాత్రి పూట చేసేవారు. ఇస్రా మరియు మేరాజ మహా ఘటటుం సయితుం రాత్రి వేళ్ సుంభవిుంచిుంది. అల్లగే ప్రవక్త (స) వారి సహచరలు పగటి పూట ధరమయోధ్యలుగా దరశన్మిసేత, రాత్రి పూట గొపప భకితపరుల్లా మారి పోయ్యవారు. ప్రవక్త (స) ఇషా న్మాజ్జ అన్ుంతరుం అన్వసరుంగా మేల్కకవడ్డనిన ఇష్ట పడేవారు కాదు. ఒక్క మాటలో చెపాపలుంటే దెయాేలు తిరిగే వేళ్ కాదు రాత్రి, దైవానగ్రహాలు కురిసే శుభ సమయుం రాత్రి. కాబటిట అల్లాహ దాసులయిన్ మన్ుం రాత్రి ప్రరథనా విశష్ఠన గురితుంచ్చలి. ‘రాత్రి పూట పాపాలకు దూరుంగా ఉుండే వేకిత పటట పగలు పవిత్రుం గా ఉుంటాడు’ అన్న విష్యానిన గురుతుంచ్చకోవాలి. ‘చీక్టి తపుప చేసేవారికి పగలుంటే కూడ్డ భయమే. చీక్టిలో అల్లాహకు భయపడేవారు దేనికి భయపడ్డలిా అవసరుం ఉుండదు’. రాత్రి ఆరాధన్లో గడిపేవారు ప్రశాుంత జీవితుం గడిప్తే, రాత్రిని పాపా కారాేలోా పాడు చేసుకునే వారు భయుం, భయుంగా జీవిస్తతరు.
  • 26. పాఠం 6: మసి ి దే హరామ పాశస త యం మేరాజ్ పాఠాలు
  • 27. అల్లాహ ఈ ప్రయాణానిన మస్జిదె హారమ నుండి ప్రరుంభిుంచి మస్జిదె హరామతోనే ముగిుంచ్చడు. ఆ విధుంగా ఇస్తాుంలో మస్జిదె హరామకు ఉన్న విశష్ఠతన విశ్ద పరాాడు. మస్జిదె హరామ ఏ భూ భాగుంపైన్యితే ఉుందో అది ప్రపుంచ భూభాగాలనినుంటిలోకెల్లా మహమానివతమయిన్ భూభాగుం. ”నిశ్ాయుంగా ఈ పటటణానిన అల్లాహ భూమాేకాశాలన పుటిటుంచిన్ నాడే పవిత్రమయిన్దిగా చేశాడు.ఆయన్ తపప ప్రజలెవవరూ దానిన పవిత్రమయిన్దిగా ప్రక్టిుంచ లేదు” అనానరు ప్రవక్త (స). (బ్బఖ్సరీ) అుందులో ఒక్క పూట న్మాజ్జ చదివితే లక్ష న్మాజ్జలు చదివిన్ుంత పుణాేనిన అల్లాహ ప్రస్తదిస్తతడు. ఒక్క మాటలో చెపాపలుంటే కాబా గృహుం ఉన్నుంత వరకే లోక్ుం ఉుంటుుంది. అది చెదిరిుందుంటే లోక్ుం మొతతుం చెల్లాచెదురయి పోతుుంది.
  • 28. పాఠం 7: మసి ి దె అఖ్సస పా ా శస త యం మేరాజ్ పాఠాలు
  • 29. ప్రవక్త (స) వారిని మస్జిదె హరామ నుండి మస్జిదె అఖ్సా వరకు తీసుకెళ్ిడుం జరిగిుంది. అక్కడ ప్రవక్త (స) ఇతర ప్రవక్తలుందరి కీ నాయక్తవుం వహుంచి న్మాజ్జ చేశారు. ఇది ముస్జాుంల రుండు ఖిబాబలోాని ఒక్ ఖిబాా. అక్కడ ఒక్క పూట న్మాజ్జ చేసేత 500 న్మాజ్జలు చేసేుంతి పుంేుం అల్లాహ అనగ్రహస్తతడు. ప్రసుతతుం మన్ వదద ఒక్ ఖిబాా మాత్రమే ఉుంది. మరో ఖిబాాన కూడ్డ యూద క్బుంద హస్తతల నుండి కైవసుం చేసుకు న్నపుపడే ముస్జాుం సమాజుం వాసతవ కీరితతో అలరారుతుుంది.
  • 30. పాఠం 8: దుఆ పా ా ముఖయత్ మేరాజ్ పాఠాలు
  • 31. ”నిశ్ాయుంగా అల్లాహ బాగా వినేవాడు, చూసేవాడు”. (ఇస్రా:1) ఈ సుందరభుం అల్లాహ ప్రవక్త (స) వారికి ధైరాేనినసూత, ఓ ప్రవకాత! ప్రపుంచుం మీ గోడునపటిటుంచ్చకోక్ పోయినా, మీపై జరిగే హుంస్త కాుండన చూడకుుండ్డ క్ళ్ళి మూసు కునాన నీకు నేననానన. నీ మొరన విుంటు నానన, నీవు సహసుతన్న చిత్రహుంసలిన గమని సుతనానన. నీ ఏ క్ృషి వృధా కానివవన అని మాటిసుతనానడు. నేడు సయితుం ముస్జాుంపై జరుగుతున్న మారంకాుండన ప్రపుంచ మీడియా పటిటుంచ్చకునాన, పటిటుంచ్చకోక్ పోయినా, వారి ఆక్రుందన్లిన ఎవరు వినాన విన్క్పోయినా అల్లాహ మాత్రుం అుంతా విుంటునానడు, అుంతా చూసుత నానడు. ఆయన్ యుకితకి లోబడి నేడు ముస్జాుంలకు ఎదురయి ఉన్న భయాన్క్ వాతావరణానిన ప్రశాుంతమయుం చేస్తతడు. ఇుందులో సుందేహుం లేదు. మన్ుం చెయాేలిాుందల్లా ఒక్కడే, పరిస్జథతులు ఎుంత ప్రతికూలిుంచినా ఆయనేన ఆరాధిుంచ్చలి, సహాయుం కరకు ఆయనన మాత్రమే అరిథుంచ్చలి. ధరమ మారగుం మీద సహన్ సథయిరాేలన ప్రదరిశుంచ్చలి.
  • 32. పాఠం 9: విశ్యవస్రనిన స్రన పెట్ట ు ప ా కి ా య పరీక్ష మేరాజ్ పాఠాలు
  • 33. మేరాజ సుందరభుంగా ఏడు ఆకాశాల పైన్ దైవదూతల నాయకులయిన్ హజ్రత జిబ్రీల (అ) వారి దావరా దైవ ప్రవక్తల నాయకుల యిన్ ముహమమద (స) వారికి నియుంత ఫిరఔన కూతురి కేశాలుంక్రిణ (విశావసురాలి) హృదయ విదారక్ గాథన వినిపుంచ డుం జరి గిుంది. అుంటే విశావస మారగుంలో పరీక్షలు సహజమే. అయితే అుంతిమ విజ యుం మాత్రుం సతాేనికే, ధరామనిదే.
  • 34. పాఠం 10: ఇస్ర ా ం ప ా కృతి ధర్ాం మేరాజ్ పాఠాలు
  • 35. మేరాజ సుందరభుంగా ప్రవక్త (స) వారు పాలున ఎనన కుుంటే, ‘మీరు సహజ నైజానిన ఎననకు నానరు’ అని చెపపడుం జరిగిుంది. అుంటే ఇస్తాుం ప్రక్ృతి ధరముం. క్లుషితుం కాని మాన్వ నైజానికి దగగగరగా ఉన్న ధరముం. పుటేట శశువు క్డుపులో మొదట ఎుంతో సులభుంగా వెళ్లి ఆహారుం పాలు, అుంతే సులభుంగా జీరి మయి పోతుుంది కూడ్డ. అల్లగే పుటేట పతి శశువు ఇస్తాుం ధరముం మీదే పుడుతుుంది. పదద యాేక్ దానిన పాటిుంచడుం కూడ్డ అుంతే సులభుం. ఈ విష్ యానిన గురుత చేసూత ”ధరముం సులువయిన్ది” అనానరు ప్రవక్త (స)
  • 36. పాఠం 10: నమాజు పా ా శస త యం మేరాజ్ పాఠాలు
  • 37. ధరామదేశాలనిన దాదాపు దైవదూత జిబ్రీల (అ) వారిని మాధేముంగా చేస్జ ఇవవ బడిన్వే; ఒక్క న్మాజ్జ తపప. అల్లాహ అుంతిమ దైవ ప్రవక్త ముహమమద (స) వారిని ఏడు ఆకాశాలక్నాన పైకి ప్లిప్ుంచ్చకని ఎల్లుంటి మధేవరితతవుం లేకుుండ్డ ప్రతేక్షుంగా ప్రస్తదిుంచిన్ మహదాన గ్రహుం న్మాజ్జ. ఈ కారంుంగానే ”న్మాజ్జ లేని మతధరముంలో మేలు లేదు” అని ఓ సుందరభుంలో అుంటే, ”విశావస్జ జీవితాననుండి అుంతిముంగా అుంతరిుంచే మేలిమి కారేుం న్మాజ్జ” అని వేర్కక్ సుందరభుంలో పేర్కకనానరు ప్రవక్త (స).
  • 39. మేరాజ్‌్‌సందర్భంగా్‌ప్రవక్త్‌(స) పలు్‌ సామాజిక్్‌రుగ్మతలు, చెడు లక్షణాలకు్‌ లభంచే్‌శిక్షల్ని్‌కూడా్‌వీక్షంచారు. వాటిలో్‌సమాజాన్ని, కుటంబ్‌ వయవసథను్‌చిన్నిభన్ిం చేసే్‌అక్రమ్‌ సంబంధ్‌శిక్షలూ్‌ఉన్నియి. అక్రమారుులకు్‌పడే్‌శిక్షలూ్‌ఉన్నియి, వడ్డీ్‌వాయపారు్‌న్డ్డీ్‌ఎలా విర్గ్గొట్టబడతందో్‌కూడా్‌ఉంది. పరాయి్‌వయక్తత్‌సంతాన్నన్ని్‌తన్్‌భర్త సంతాన్ంగా్‌న్మ్మంచే్‌స్త్రీ్‌పడే్‌దండన్్‌ వివరాలూ్‌ఉన్నియి. నీతలు్‌చెబుతూ్‌ నీచంగా్‌బ్రతికే్‌వారి్‌దుర్ొతి్‌దృశ్యయలూ ఉన్నియి. ఇవి్‌మన్నషిక్త్‌ఇహపరాలోో్‌ ఎంత్‌హాన్న్‌చేసాతయో్‌ఈ్‌సందర్భంగా్‌ తెలుపడం్‌జరిగంది.
  • 40. పాఠం 12: ఇస్ర ా మీయ స్రమా ు జ్య స్ర థ పన సూత్ర ా లు మేరాజ్ పాఠాలు
  • 41. మేరాజ సుందరభుంగా ఒక్ ఇస్తామీ స్తథపన్కు కావాలిాన్ 14 సూత్రాల న సయితుం తెలుపడుం జరిగిుంది. అల్లగే భవిష్ేతుత లో యూదుల నుండి ఎదురు కాబోయ్య ఎతుతగడల గురిుంచి హెచారిక్ కూడ్డ ఉుంది.
  • 43. మేరాజ సుంఘట జరగక్ ముుందు, జరిగిన్ తరావత స్జథతిగతులన పరిశీలిుంచి న్టాయితే - తాయిఫ నుండి తిరుగు ప్రయాంుంలో జిననల ఒక్ వరగుం ప్రవక్త (స) వారిని విశ్వస్జుంచి, ఆయన్ మాన్వుల కు మాత్రమే కాదు జినానతులకు సయితుం ప్రవక్త అన్న మాటకు స్తక్ష్యతుత నిదరశన్ుంగా నిలిసేత, మనషులయిన్ మకాక వాసులు మాత్రుం మాన్వ మహోపకారి ముమహమమద (స) వారిని మకాకలో ప్రవేశుంచకుుండ్డ అడుాకునానరు. అపుపడు ఆయన్ ఒక్ అవిశావస్జ రక్షంలో మకాకలో ప్రవేశుంచడుం జరిగిుంది. అది చూస్జ కుందరు బలహీన్ విశావసులు ధరమ భ్రషుటలయాేరు. ఇక్ మేరాజ సుంఘటన్న వివరిుంచిన్ తరావత అయితే సరే సరి. ఎుందరో ధరమమ నుండి వైదొలిగారు. అల్లాహ ఇస్రా మెరాజ ఈ సుంఘటన్ దావరా తరావత స్తథప్ుంచ బడే ఇస్తామీయ రాజాేనికి కావాలిాన్ మేలిమి వితతనాలిన ఎననకని, నాస్జ రక్ుం వితతనాలిన ఏరి పారేయ దలిచ్చడు. నాడే కాదు, నేడు సయితుం బలహీన్ విశావసుం గలవారికి విజయశ్రీ కాళ్ళా పటటదు. విశావస బలుం గలవారికే నేటిక్యినా, ఏనాటిక్యినా విజయుం వరిసుతుంది.
  • 44. పాఠం 14: అల్ప ా హ దివయ దర్శనం మేరాజ్ పాఠాలు
  • 45. ”మీరు మేరాజ సుందరభుంగా అల్లాహన దరిశుంచ్చకునానరా?” అని ప్రవక్త (స) వారిని అడిగితే – ”నూరున అనాన అరాహు” – తన అఖుండ జ్యేతి నేనెల్ల ఆయనన చూడగలన?’ అని సమాధాన్మిచ్చారు. ఆయన్ ఈ మాట వలా దేవుని విష్యుంలో ప్రజలోా చోటు చేసుకుని ఉన్న మిథ్యే భావాలనీన కటుటకు పోయాయి. అయితే ఆయన్ ఇతర ఉలేాఖనాల దావరా సవరగవాసులకు సవరగుంలో అల్లాహ దరశనాభాగేుం దకుకతుుందని, వారు ఆయనన పుంేమి చుంద్రుని చూస్జన్టుా సపష్టుంగా చూస్తతరని తెలుసుతుంది. అల్లాహ మన్ుందరికి ఆయన్ ప్రియతమ దాసులుగా జీవిుంచి ఆయన్ సవరగ సీమలో ప్రవేశుంచి ఆయన్ దివే దరశన్ుంతో పునీతులయ్యే భాగాేనిన ప్రస్తదిుంచ్చగాక్! ఆమీన.
  • 46. ‫استما‬ ‫لحسن‬ ً‫ا‬‫شكر‬ ‫عكم‬ శ ా ద ధ గా విననందుకు అందరికీ హృదయ పూర్వక ధనయ వాదాలు!