SlideShare a Scribd company logo
1 of 33
Download to read offline
SYED ABDUS SALAM OMERI
ఈ ప్రపంచం అనేక మతాల. సమాజాల, జాతుల, తెగల కూడలి. ఇకకడ క్రైసతవులూ ఉన్నారు,
యూదులూ ఉన్నారు, హందువులూ ఉన్నారు, సాబియీలూ ఉన్నారు, ఫారసీయులూ ఉన్నారు,
న్నస్తతకులూ ఉన్నారు, ఆస్తతకులూ ఉన్నారు, లౌకిక వాదులూ ఉన్నారు, ముస్తలంలూ ఉన్నారు. ఈ
ప్రపంచంలో అన్నది నండి మనిషి ఎదుర్కంటున్ా ప్రశ్ాలోల ముఖ్యమైన్వి మూడు. ఈ ప్రశ్ాలు
న్నటి నండి నేటి వరకూ మాన్వ మేధన పరీక్షిస్తతనే వస్తతన్నాయి. నేడు సయితం అనేక మంది
మేధావులు ఈ మూడు ప్రశ్ాలకు సమాధాన్ం వెతకడంలో తలమున్కలై ఉన్నారన్ాది వాసత వం.
మానవ జీవితంలో కీలక పాత
ర పోషంచే ఆ మూడు ప్
ర శ్నలు ఏవి?
1) మనం ఎకకడ నంచి వచ్చాము?
2) మనం ఎందు కోసం వచ్చాము?
3) చివరి మన గమయస్థ
ా నం ఏది?
ఇప్పుడు మీ వంతు. ఈ మూడు ప్రశ్నలకు మీ మేధ ఏం సమాధానం చెబుతుందో
కాసేపు చదవడం ఆపి ఆలోచం చండి. ఈ మూడు ప్రశ్నలకు మందు మీరు
సమాధానం తెలుసుకునందుకు ప్రయత్నంచండి. ఆ సమాధానం సరైనది-
సహేతుకం కావచ్చు, నిర్హేతుకం కావచ్చు. ఎలా ఉన్నన పర్వా లేదు ఆలోచంచండి.
మీకు కాసత సమయం ఇవాబడుతంది.
జ)………………………………………………………………
……………………………………………
జ)………………………………………………………………
……………………………………………
జ)………………………………………………………………
……………………………………………
1) మనం ఎకకడ నంచి వచ్చాము?
జ): ”నిశ్చయంగా మేము మనిషిని మటిి సారంతో సృషిించామము”.(అల మోమినూన్: 12-14)
మటిితో సృజంచడం అంటే ఆది మాన్వుడైన్ ఆదం (అ)న మటిితో చేయడం. మన్ందరికి
మూల పురుషుడు హజ్రత ఆదం (అ) అయితే, ఆయన్ మూలం మటిి.
తర్వాత ఏం జరిగంది?
అలస్తత’ ప్రమాణం - ‘నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నండి వారి సంతాన్ననిా తీస్త, సవయంగా
వారినే వారికి సాక్షులుగా పెటిి, ‘నేన మీ ప్రభువుని ానన్న?’ అని అడిగిన్పుుడు- ‘ఎందుకు ానవు?
(నవ్వవ మా ప్రభువువి). ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం’ అని వారు చెప్పురు.’
(అల ఆరాఫ్: 172)
ఇది ఏ లోకంలో జరిగంది?
ఇది ‘ఆలమె జర్ర్’- పరమాణువుల లోకం అన్బడుతుంది. మొతతం మీద ఈ సృషిికి కరత ఉన్నాడు,
ఆయన్ ఒకకడే అన్ా భావన్ ప్రతి మనిషి నైజంలోనూ ఇమిడి ఉంది.
ఈ ప్రకృతి స్తదధ భావానేా మహా ప్రవకత (స) ఈ విధంగా సుషి పరాచరు:
”పుటేి ప్రతి శిశువు సహజతవం (ప్రకృతి నైజం) పైనే పుడుతుంది. ానకపోతే దాని తలిలదండ్రులు ఆ
శిశువున యూదుని గానో, క్రైసతవునిగానో, మజూసీగానో మారిచ వ్వసాతరు. జంతువు ఈనిన్పుుడు దాని
పిలల సయితం స్తరక్షితంగా ఉంటుంది. దాని ముకుకగానీ, చెవులగానీ కోయబడి ఉండవు”.
(సహీహ బుఖారీ)
ఆది మానవుడ
ై న ఆదం మట్ట
ి తో సృజంచ బడ్డ
ా రు అంటే
మనమంతా అదే రీతిన మట్ట
ి తోనే పుడుతున్ననమా అంటే
కాదు అననది సమాధానం. మరి మన పుట్ట
ి క ప్
ర క్ర
ర య ఎలా
జరుగుతుంది? అంటార్వ. చూడండి:
”నిశ్ాయంగా మేము మనిషని మట్ట
ి స్థరం తో సృష
ి ం చ్చము. ఆ తర్వాత
అతనిన వీరయ బందువుగా చేసి ఓ సురక్షితమ
ై చోట్టలో (లోకం మొత
త ంలో
శిశువు కోసం మాతృ గరభంకన్నన సురక్షితమ
ై న చోట్ట మరొకట్ట లేనే
లేదు) నిలిపి ఉంచ్చము. మరియు ఆ వీరయ బందువు న ఘనీభవించిన
రక
త ంగా చేశాము. మరి ఆ రక
త పు గడ
ా న మాంసపు ముద
ద గా మార్వాము.
దరిమిలా ఆ పిండ్డనిన ఎముకలుగా చేశాము. పిదమ ఆ ఎముకలకు
మాంసం తొడిగంచ్చము. అట్టపిమమట దానిన పూరి
త భిననమ
ై న సృష
ి గా
ప్
ర భవింప్జేశాము. అందరి కన్నన ఉత
త మ సృష
ి కర
త అయిన అలా
ా హా
ఎంతో శుభకరుడు”. (అల మోమినూన:12-14)
సుషిమయ్యయది ఏమిటంటే, ఒకపుుడు మనిషిపై ఏమి ానని శూన్య థ కూడా ఒకటి ఉండేది. అల్లలహ
అతనిా శూన్య స్తితి నండి మటిితో, తరావత నీటి సారంతో, తరావత పై పేర్కన్ా విధంగా
పుటిించామడు. అంటే మనిషి ఉనికి ఏదో యాదృచ్చచక విస్పుటన్ం వలల జరగలేదు, మనిషిని, సకల
సృషితాలన పుటిించ్చన్వాడు అల్లలయ్యన్ని తెలుస్తతంది. అంటే మనిషి అసలు స్తితి ఏమిటో, అతని
ఉనికి ఎల్ల ప్రారంభమై, ఏ విధంగా పూరణ సాియికి చేరుకుందో సమాధాన్ం లభంచ్చంది. మరి
ఎంతో మహోతకృషిమైన్ మాన్వ సృషిి ఎందు నిమితతం జరిగింది అంటే ”మేము మిమమలిా ఏదో
ఆషామాషీగా (అరిరహతంగా) సృషిిం చామమనీ, మీరు మా దగగరకు మరలిరావడ మనేది జరగని
పని అని భ్రమపడుతు న్నారా?” (అలమోమినూన్:115)
”(ఆ విషయానికొస్తత) మేము భూమాయానశాల న, వాటి మధయనన్ా వాటిని-ఏ ఒకకటిని
లక్ష్యరహతంగా పుటిించ లేదు. (యాదృచ్చచకంగా పుట్టిము అంతే) అన్ాది అవిశావస్తల- న్నస్తతకుల
భ్రంతి మాత్రమే”. (సావద: 27)
ఈ దివయ స్తకుతలలో మనిషిని పుటిించ్చన్ అల్లలహ ఇతర సృషిితాల మాదిరిగానే అతని జీవితానికి
సయితం ఒక లక్ష్యం పెట్టిడని తెలుస్పతంది.
2) మనం ఎందు నిమిత
త ం వచ్చాము?
మన జీవిత లక్ష్యమేమిట్ట?
మన్ం ఒక కలమున తయారు చేసాతము. రాయడం దాని లక్ష్యంగా పెడతాము. అంటే కలం
ఉతుతితదారులమైన్ మన్ం దాని లక్ష్యయ నిా నిరాధరించ్చన్టేల మన్లిా శూన్యం నండి ఉనికిలోకి తీస్తకు
వచ్చచన్ దేవుడే మన్ జీవిత లక్ష్యయనిా ఖ్రారు చేయాలి. అల్ల జరిగిందా? అంటే, చూడండి: ”నేన
జన్నాతులన, మాన్వులన సృషిిం చ్చంది వారు న్నా ఆరాధండానికి మాత్రమే. నేన వారి నండి
జీవనోప్పధ (వజ్ర వైఢూ రాయలు, బంగారు వెండి ఆభరణాలు, వాహన్, నివాస సౌకరాయల)ని కోరడం
లేదు. వారు న్నకు అన్ాప్పనీయాలు (నైవ్వదాయలు) పెట్టిలని కూడా నేన కోరడం లేదు. నిశ్చయంగా
అల్లలహా య్య సకల జీవరాస్తలకీ సవయంగా ఉప్పధని సమకూర్చచవాడు. ఆయన్ మహా శ్కితశాలి,
మహాబలుడు”. (జారియాత: 56- 58)
అంటే మన్ం ‘తిన్నామా, పడుకు న్నామా, తెల్లలరిందా’ అన్ాటుి లక్ష్యరహతం గానూ పుటిలేదు.
అల్లగే దైవం పేరు చెపుు కొని గుళ్ళుగోపురాలు కటిి, వజ్రవైఢూరాయ లు, బంగారు వెండి ఆభరణాలు
సమరిుం చడానికి లేదా కూడ బెటుికోవడానికీ పుటి లేదు. మన్ పుటుిక కేవలం మన్ందరి సృషిి కరత
అయిన్ అల్లలహా న మాత్రమే ఆరా ధంచే నిమితతం జరిగింది.
3) చివరి మనందరి గమయస్థ
ా నం ఏది?
”ఓ మాన్వుడా! నవువ నీ ప్రభువున చేరుకునే వరకూ ఈ సాధన్లో (ఈ
కఠోర పరిశ్రమలో) నిమగుాడవై ఉండి, తుదకు ఆయనా చేరు కుంట్టవు”.
(ఇనిిఖాఖ: 6)
”సృషిి (ప్రక్రియ)ని మొదలెటేివాడు అల్లలహయ్య. మరి ఆయనే దానిా
పున్రావృతం చేసాతడు. మరి మీరంతా ఆయన్ వైపున్ కే మరలించ
బడతారు”. (రూమ:11)
”కడకు అందరూ పోయి చేరవలస్తంది నీ ప్రభువు వదదకే! మరి ఆయనే
న్వివస్తతన్నాడు, ఆయనే ఏడిుస్తతన్నాడు. మరి ప్రాణం తీస్త వాడు ఆయనే,
ప్రాణం పోస్తవాడూ ఆయనే. ఇంాన ఆయనే జంటల న- ఆడ- మగలన
సృజంచామడు”. (అన్ న్జ్మ: 42-45)
ఇంత చేసిన దేవుడు మనిష ఎలా
జీవించ్చలో చెప్పలేదా?
చూడండి: ”మేము అతని (మాన్వుని)కి మారగం కూడా చూప్పము. ఇక అతన కృతజ్ఞుడుగా వయవహరించ్చన్న లేక
కృతఘ్నాడుగా తయారైన్న (వాడి ఇషాినికే వదిలేశాము). అయితే, అవిశావస్తల కోసం మేము సంకెళ్ళు, ఇనప
పట్టిలన, జయలించే అగిాని స్తదధం చేాస్త ఉంచామము. (తతిిన్ాంగా) నిశ్చయంగా సజజనలు (విశావస్తలు) ‘ానఫూర’
కలుపబడిన్ మధుప్పత్రన స్తవిసాతరు. అదొక సరోవరం. దైవ దాస్తలు దానాండి (తనివి తీరా) త్రాగుతారు.
(తాము కోరిన్ చోటికి) దాని ప్పయలు తీస్తకుపోతారు”.(అల ఇన్నాన్: 3-6)
తన్ ప్రవకతల దావరా, తన్ గ్రంథాల దావరా సన్నమరగమేదో, దురామరగమేదో చకకగా వివరించామడు. ఆ పరంపరలో వచ్చచన్
చ్చటి చవరి గ్రంథం పవిత్ర ఖురఆన్ అయితే కటి కడపటి దైవ ప్రవకత ముహమమద (స). ఇక మన్ం దైవ విధేయతా
మారాగనిా అవలంబించ్చ ధన్యజీవులుగా నెగుగకొసాతమో లేక అప మారాగలిా అనసరించ్చ అల్లలహ మన్కు చేస్తన్ అనేక
మేళ్లన మరచ్చ బ్రతికి ఇహపర జీవితాలిా మరింత దురిరం చేాస్తకుంట్టమో మన్ ఇషాియిషాిల మీదే ఆధారపడి
ఉంటుంది. ఈ విషయానేా దైవ అంతిమ ప్రవకత ముహమమద (స) ఇల్ల బోధ పరాచరు: ”ప్రతి వయకీత తన్
అంతరాతమన క్రయ విక్రయాలకై పెడతాడు. ఈ వరతకంలో అతడు దానిా చంపిన్న చంపేసాతడు. లేదా దానికి
స్తవచఛన్యిన్న ప్రసాదిసాతడు”. (సహీహ బుానరీ)
దేవుడు పుడతాడ్డ?
ద
ై వేతరులన ఆర్వధిస్త
త కలిగే ప్రయవస్థనం ఏమిట్ట ?
దేవుడు చనిపోతాడ్డ?
దేవుడు అవతరిస్థ
త డ్డ?
దేవుడు కనిపిస్థ
త డ్డ?
నిజ ద
ై వానిన కొలవడం వల
ా కలిగే లాభం ఏమిట్ట ?
తర్వాత తెలుసుకుందాం!
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life

More Related Content

Similar to మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life

నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
Teacher
 
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
Teacher
 
స్వాతంత్రము రక్షణ
స్వాతంత్రము   రక్షణస్వాతంత్రము   రక్షణ
స్వాతంత్రము రక్షణ
johnbabuballa
 
మండలి జీవన శైలి Mandali Jeevana Saili For Health
మండలి జీవన శైలి Mandali Jeevana Saili For Healthమండలి జీవన శైలి Mandali Jeevana Saili For Health
మండలి జీవన శైలి Mandali Jeevana Saili For Health
mandalivivekam
 

Similar to మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life (20)

embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
 
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
 
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
 
స్వాతంత్రము రక్షణ
స్వాతంత్రము   రక్షణస్వాతంత్రము   రక్షణ
స్వాతంత్రము రక్షణ
 
muharram
muharram muharram
muharram
 
Prashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamPrashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margam
 
సంఘ స్తాపకుడు .pptx
సంఘ స్తాపకుడు .pptxసంఘ స్తాపకుడు .pptx
సంఘ స్తాపకుడు .pptx
 
Yevaree daiva dootalu
Yevaree daiva dootaluYevaree daiva dootalu
Yevaree daiva dootalu
 
Edited telugu New domains of Dawah
Edited telugu  New domains of DawahEdited telugu  New domains of Dawah
Edited telugu New domains of Dawah
 
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలుఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు
 
history of Hijrat
history of Hijrat history of Hijrat
history of Hijrat
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
 
islam
islamislam
islam
 
మండలి జీవన శైలి Mandali Jeevana Saili For Health
మండలి జీవన శైలి Mandali Jeevana Saili For Healthమండలి జీవన శైలి Mandali Jeevana Saili For Health
మండలి జీవన శైలి Mandali Jeevana Saili For Health
 
Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015
 
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
 
నేనే నీతి మంతుడను
నేనే నీతి మంతుడనునేనే నీతి మంతుడను
నేనే నీతి మంతుడను
 
Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలుUmmah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
 

More from Teacher

nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine
Teacher
 

More from Teacher (20)

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdf
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdf
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdf
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger telugu
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptx
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
 
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః
 
talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ
 

మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life

  • 2.
  • 3.
  • 4.
  • 5.
  • 6.
  • 7.
  • 8.
  • 9.
  • 10.
  • 11.
  • 12.
  • 13.
  • 14.
  • 15.
  • 16.
  • 17.
  • 18.
  • 19.
  • 20.
  • 21.
  • 22. ఈ ప్రపంచం అనేక మతాల. సమాజాల, జాతుల, తెగల కూడలి. ఇకకడ క్రైసతవులూ ఉన్నారు, యూదులూ ఉన్నారు, హందువులూ ఉన్నారు, సాబియీలూ ఉన్నారు, ఫారసీయులూ ఉన్నారు, న్నస్తతకులూ ఉన్నారు, ఆస్తతకులూ ఉన్నారు, లౌకిక వాదులూ ఉన్నారు, ముస్తలంలూ ఉన్నారు. ఈ ప్రపంచంలో అన్నది నండి మనిషి ఎదుర్కంటున్ా ప్రశ్ాలోల ముఖ్యమైన్వి మూడు. ఈ ప్రశ్ాలు న్నటి నండి నేటి వరకూ మాన్వ మేధన పరీక్షిస్తతనే వస్తతన్నాయి. నేడు సయితం అనేక మంది మేధావులు ఈ మూడు ప్రశ్ాలకు సమాధాన్ం వెతకడంలో తలమున్కలై ఉన్నారన్ాది వాసత వం. మానవ జీవితంలో కీలక పాత ర పోషంచే ఆ మూడు ప్ ర శ్నలు ఏవి?
  • 23. 1) మనం ఎకకడ నంచి వచ్చాము? 2) మనం ఎందు కోసం వచ్చాము? 3) చివరి మన గమయస్థ ా నం ఏది? ఇప్పుడు మీ వంతు. ఈ మూడు ప్రశ్నలకు మీ మేధ ఏం సమాధానం చెబుతుందో కాసేపు చదవడం ఆపి ఆలోచం చండి. ఈ మూడు ప్రశ్నలకు మందు మీరు సమాధానం తెలుసుకునందుకు ప్రయత్నంచండి. ఆ సమాధానం సరైనది- సహేతుకం కావచ్చు, నిర్హేతుకం కావచ్చు. ఎలా ఉన్నన పర్వా లేదు ఆలోచంచండి. మీకు కాసత సమయం ఇవాబడుతంది. జ)……………………………………………………………… …………………………………………… జ)……………………………………………………………… …………………………………………… జ)……………………………………………………………… ……………………………………………
  • 24. 1) మనం ఎకకడ నంచి వచ్చాము? జ): ”నిశ్చయంగా మేము మనిషిని మటిి సారంతో సృషిించామము”.(అల మోమినూన్: 12-14) మటిితో సృజంచడం అంటే ఆది మాన్వుడైన్ ఆదం (అ)న మటిితో చేయడం. మన్ందరికి మూల పురుషుడు హజ్రత ఆదం (అ) అయితే, ఆయన్ మూలం మటిి. తర్వాత ఏం జరిగంది? అలస్తత’ ప్రమాణం - ‘నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నండి వారి సంతాన్ననిా తీస్త, సవయంగా వారినే వారికి సాక్షులుగా పెటిి, ‘నేన మీ ప్రభువుని ానన్న?’ అని అడిగిన్పుుడు- ‘ఎందుకు ానవు? (నవ్వవ మా ప్రభువువి). ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం’ అని వారు చెప్పురు.’ (అల ఆరాఫ్: 172)
  • 25. ఇది ఏ లోకంలో జరిగంది? ఇది ‘ఆలమె జర్ర్’- పరమాణువుల లోకం అన్బడుతుంది. మొతతం మీద ఈ సృషిికి కరత ఉన్నాడు, ఆయన్ ఒకకడే అన్ా భావన్ ప్రతి మనిషి నైజంలోనూ ఇమిడి ఉంది. ఈ ప్రకృతి స్తదధ భావానేా మహా ప్రవకత (స) ఈ విధంగా సుషి పరాచరు: ”పుటేి ప్రతి శిశువు సహజతవం (ప్రకృతి నైజం) పైనే పుడుతుంది. ానకపోతే దాని తలిలదండ్రులు ఆ శిశువున యూదుని గానో, క్రైసతవునిగానో, మజూసీగానో మారిచ వ్వసాతరు. జంతువు ఈనిన్పుుడు దాని పిలల సయితం స్తరక్షితంగా ఉంటుంది. దాని ముకుకగానీ, చెవులగానీ కోయబడి ఉండవు”. (సహీహ బుఖారీ)
  • 26. ఆది మానవుడ ై న ఆదం మట్ట ి తో సృజంచ బడ్డ ా రు అంటే మనమంతా అదే రీతిన మట్ట ి తోనే పుడుతున్ననమా అంటే కాదు అననది సమాధానం. మరి మన పుట్ట ి క ప్ ర క్ర ర య ఎలా జరుగుతుంది? అంటార్వ. చూడండి:
  • 27. ”నిశ్ాయంగా మేము మనిషని మట్ట ి స్థరం తో సృష ి ం చ్చము. ఆ తర్వాత అతనిన వీరయ బందువుగా చేసి ఓ సురక్షితమ ై చోట్టలో (లోకం మొత త ంలో శిశువు కోసం మాతృ గరభంకన్నన సురక్షితమ ై న చోట్ట మరొకట్ట లేనే లేదు) నిలిపి ఉంచ్చము. మరియు ఆ వీరయ బందువు న ఘనీభవించిన రక త ంగా చేశాము. మరి ఆ రక త పు గడ ా న మాంసపు ముద ద గా మార్వాము. దరిమిలా ఆ పిండ్డనిన ఎముకలుగా చేశాము. పిదమ ఆ ఎముకలకు మాంసం తొడిగంచ్చము. అట్టపిమమట దానిన పూరి త భిననమ ై న సృష ి గా ప్ ర భవింప్జేశాము. అందరి కన్నన ఉత త మ సృష ి కర త అయిన అలా ా హా ఎంతో శుభకరుడు”. (అల మోమినూన:12-14)
  • 28. సుషిమయ్యయది ఏమిటంటే, ఒకపుుడు మనిషిపై ఏమి ానని శూన్య థ కూడా ఒకటి ఉండేది. అల్లలహ అతనిా శూన్య స్తితి నండి మటిితో, తరావత నీటి సారంతో, తరావత పై పేర్కన్ా విధంగా పుటిించామడు. అంటే మనిషి ఉనికి ఏదో యాదృచ్చచక విస్పుటన్ం వలల జరగలేదు, మనిషిని, సకల సృషితాలన పుటిించ్చన్వాడు అల్లలయ్యన్ని తెలుస్తతంది. అంటే మనిషి అసలు స్తితి ఏమిటో, అతని ఉనికి ఎల్ల ప్రారంభమై, ఏ విధంగా పూరణ సాియికి చేరుకుందో సమాధాన్ం లభంచ్చంది. మరి ఎంతో మహోతకృషిమైన్ మాన్వ సృషిి ఎందు నిమితతం జరిగింది అంటే ”మేము మిమమలిా ఏదో ఆషామాషీగా (అరిరహతంగా) సృషిిం చామమనీ, మీరు మా దగగరకు మరలిరావడ మనేది జరగని పని అని భ్రమపడుతు న్నారా?” (అలమోమినూన్:115) ”(ఆ విషయానికొస్తత) మేము భూమాయానశాల న, వాటి మధయనన్ా వాటిని-ఏ ఒకకటిని లక్ష్యరహతంగా పుటిించ లేదు. (యాదృచ్చచకంగా పుట్టిము అంతే) అన్ాది అవిశావస్తల- న్నస్తతకుల భ్రంతి మాత్రమే”. (సావద: 27) ఈ దివయ స్తకుతలలో మనిషిని పుటిించ్చన్ అల్లలహ ఇతర సృషిితాల మాదిరిగానే అతని జీవితానికి సయితం ఒక లక్ష్యం పెట్టిడని తెలుస్పతంది.
  • 29. 2) మనం ఎందు నిమిత త ం వచ్చాము? మన జీవిత లక్ష్యమేమిట్ట? మన్ం ఒక కలమున తయారు చేసాతము. రాయడం దాని లక్ష్యంగా పెడతాము. అంటే కలం ఉతుతితదారులమైన్ మన్ం దాని లక్ష్యయ నిా నిరాధరించ్చన్టేల మన్లిా శూన్యం నండి ఉనికిలోకి తీస్తకు వచ్చచన్ దేవుడే మన్ జీవిత లక్ష్యయనిా ఖ్రారు చేయాలి. అల్ల జరిగిందా? అంటే, చూడండి: ”నేన జన్నాతులన, మాన్వులన సృషిిం చ్చంది వారు న్నా ఆరాధండానికి మాత్రమే. నేన వారి నండి జీవనోప్పధ (వజ్ర వైఢూ రాయలు, బంగారు వెండి ఆభరణాలు, వాహన్, నివాస సౌకరాయల)ని కోరడం లేదు. వారు న్నకు అన్ాప్పనీయాలు (నైవ్వదాయలు) పెట్టిలని కూడా నేన కోరడం లేదు. నిశ్చయంగా అల్లలహా య్య సకల జీవరాస్తలకీ సవయంగా ఉప్పధని సమకూర్చచవాడు. ఆయన్ మహా శ్కితశాలి, మహాబలుడు”. (జారియాత: 56- 58) అంటే మన్ం ‘తిన్నామా, పడుకు న్నామా, తెల్లలరిందా’ అన్ాటుి లక్ష్యరహతం గానూ పుటిలేదు. అల్లగే దైవం పేరు చెపుు కొని గుళ్ళుగోపురాలు కటిి, వజ్రవైఢూరాయ లు, బంగారు వెండి ఆభరణాలు సమరిుం చడానికి లేదా కూడ బెటుికోవడానికీ పుటి లేదు. మన్ పుటుిక కేవలం మన్ందరి సృషిి కరత అయిన్ అల్లలహా న మాత్రమే ఆరా ధంచే నిమితతం జరిగింది.
  • 30. 3) చివరి మనందరి గమయస్థ ా నం ఏది? ”ఓ మాన్వుడా! నవువ నీ ప్రభువున చేరుకునే వరకూ ఈ సాధన్లో (ఈ కఠోర పరిశ్రమలో) నిమగుాడవై ఉండి, తుదకు ఆయనా చేరు కుంట్టవు”. (ఇనిిఖాఖ: 6) ”సృషిి (ప్రక్రియ)ని మొదలెటేివాడు అల్లలహయ్య. మరి ఆయనే దానిా పున్రావృతం చేసాతడు. మరి మీరంతా ఆయన్ వైపున్ కే మరలించ బడతారు”. (రూమ:11) ”కడకు అందరూ పోయి చేరవలస్తంది నీ ప్రభువు వదదకే! మరి ఆయనే న్వివస్తతన్నాడు, ఆయనే ఏడిుస్తతన్నాడు. మరి ప్రాణం తీస్త వాడు ఆయనే, ప్రాణం పోస్తవాడూ ఆయనే. ఇంాన ఆయనే జంటల న- ఆడ- మగలన సృజంచామడు”. (అన్ న్జ్మ: 42-45)
  • 31. ఇంత చేసిన దేవుడు మనిష ఎలా జీవించ్చలో చెప్పలేదా? చూడండి: ”మేము అతని (మాన్వుని)కి మారగం కూడా చూప్పము. ఇక అతన కృతజ్ఞుడుగా వయవహరించ్చన్న లేక కృతఘ్నాడుగా తయారైన్న (వాడి ఇషాినికే వదిలేశాము). అయితే, అవిశావస్తల కోసం మేము సంకెళ్ళు, ఇనప పట్టిలన, జయలించే అగిాని స్తదధం చేాస్త ఉంచామము. (తతిిన్ాంగా) నిశ్చయంగా సజజనలు (విశావస్తలు) ‘ానఫూర’ కలుపబడిన్ మధుప్పత్రన స్తవిసాతరు. అదొక సరోవరం. దైవ దాస్తలు దానాండి (తనివి తీరా) త్రాగుతారు. (తాము కోరిన్ చోటికి) దాని ప్పయలు తీస్తకుపోతారు”.(అల ఇన్నాన్: 3-6) తన్ ప్రవకతల దావరా, తన్ గ్రంథాల దావరా సన్నమరగమేదో, దురామరగమేదో చకకగా వివరించామడు. ఆ పరంపరలో వచ్చచన్ చ్చటి చవరి గ్రంథం పవిత్ర ఖురఆన్ అయితే కటి కడపటి దైవ ప్రవకత ముహమమద (స). ఇక మన్ం దైవ విధేయతా మారాగనిా అవలంబించ్చ ధన్యజీవులుగా నెగుగకొసాతమో లేక అప మారాగలిా అనసరించ్చ అల్లలహ మన్కు చేస్తన్ అనేక మేళ్లన మరచ్చ బ్రతికి ఇహపర జీవితాలిా మరింత దురిరం చేాస్తకుంట్టమో మన్ ఇషాియిషాిల మీదే ఆధారపడి ఉంటుంది. ఈ విషయానేా దైవ అంతిమ ప్రవకత ముహమమద (స) ఇల్ల బోధ పరాచరు: ”ప్రతి వయకీత తన్ అంతరాతమన క్రయ విక్రయాలకై పెడతాడు. ఈ వరతకంలో అతడు దానిా చంపిన్న చంపేసాతడు. లేదా దానికి స్తవచఛన్యిన్న ప్రసాదిసాతడు”. (సహీహ బుానరీ)
  • 32. దేవుడు పుడతాడ్డ? ద ై వేతరులన ఆర్వధిస్త త కలిగే ప్రయవస్థనం ఏమిట్ట ? దేవుడు చనిపోతాడ్డ? దేవుడు అవతరిస్థ త డ్డ? దేవుడు కనిపిస్థ త డ్డ? నిజ ద ై వానిన కొలవడం వల ా కలిగే లాభం ఏమిట్ట ? తర్వాత తెలుసుకుందాం!