SlideShare a Scribd company logo
1 of 20
Download to read offline
SYED ABDUSSALAM OOMERI
సయ్యిద్ అబ్ద
ు ససలాం ఉమ్ర
ీ
అనుభవాం ఆర్ిభట్ట
ు కనిపెట్ట
ు న సుననలాంట్టది దాని ప్
ర కకన ఎనిన
అాంకెలు చేర్చితే దాని విలువ అాంత పెరుగుతాంది ...
‘నిజంగానే నిఖిల లోకం నిండుహర్షం వహిస్తందా మానవాళికి నిజంగానే మంచి కాలం
ర్హిస్తందా..’ అనుమానంతో కూడిన ఆశను వయకతం చేసిన ఓ మహాకవి ఏనాడో అననమాట
సమకాలీన పరిసిితులకు తగినట్టుగా ఉననది. అందుకే గత రండు నెలలుగా సమాధానం
కోసం పదే పదే మనలో మనమే ప్రశ్నంచుకుంట్టనానము.
సానిటైజర, ఐసోలేషన, కాార్ంటైన లంటి పదాలను తొలిసారి వింట్టనన ప్రజలే
అతయధికంగా కలిగిన దేశం మనది. పామో.. తేలో.. కరిస్తత డాకుర దగగరికి కాకుండా,
మంత్రగాడి దగగరికి పరుగులు తీస్త నమమకాలునన సమాజమిది.పండుగలు, ఉతసవాలు,
వివాహాలు, విషాదాలు.. విషయం ఏదైనా సరే సామూహికంగా జరుపుకునే సంసకృతి ఈ
నేలది. ఇలంటి దేశం నేడు వైదయ శాస్ర్తతనికే ఇంకా సంపూర్ణంగా అర్ిం కాని భయంకర్మైన
వాయధితో యుదధం చేయాలిస వస్తననది. అజ్ఞాత శత్రువు ముపుు నుంచి తప్ుంచుకోవాలిసన
అనివార్యత ఏర్ుడింది.
విజ్ఞాలకు చేదు అనుభవం కూడా ఒక మం చి అవకాశమే. ప్రతికూల పరిసిితులోో ప్రజా
ప్రదరిశంచిన వాడే విజేత. ఇపుుడు కరోనా రూపంలో దేశానికో గుణపాఠం కూడా అవసర్మే.
మన చిననపుుడు అమమలు, నాయనమమ లు ఒక మాట చెప్పువారు. పథ్యం సరిగాగ చేయక పోతే
జార్ం తిర్గబెడుతుందని. ఇపుుడు కూడా ఈ ‘లకడౌన' మనం చేస్త పథ్యం లంటిది. సరిగాగ
చేయండి. లేకపోతే కరోనా తిర్గబడితే తట్టుకునే శకిత వయకుతలుగా మనకు, దేశానికి లేదు.
ఆ మహమామరిని అరికటుడానికి వాకిసన తయారుచేయాలని ప్రయోగశాలలు ఏర్పుట్ట చేసి నిషాణ
తులైన శాస్త్రవేతతలు ప్రయత్ననలు చేస్తనానరు. వైదుయలు , శాస్త్రవేతతలు ఇపుటికిపుుడు వాకిసనను
కనిపెటులేమని చెప్పుయటంతో ఒక సూక్ష్మ జీవి ముందు మానవ మేధస్స ఓటమి పాలైయందని
తేలిపోయంది. ఏ దేశం వదద లేని అణు సాంకేతిక పరిజ్ఞానం, అతయంత శకితవంతమైన సైనయం,
అధిక సంపతిత కలిగిన అమెరికా సైతం ఒకసూక్ష్మ జీవితో యుదధం చేయలేకపోయందని
అర్ిమవుతుననది.
ప్రపంచ చరిత్రలో ఎన్నన యుదాధల గురించి వినానం, కాని మానవ జ్ఞతికి ఒక సూక్ష్మజీవికి మధయ
పరోక్ష్ యుదధం ఇది. వైదుయలు, నరుసలు పోలీస్లు రోగులకు తోటిమానవులుగా ధైర్పయనిన సహ
కార్పనిన అందిస్తననందుకు, వారికి లోకమంత్న తలవంచి నమసకరిస్తననది.
ఒక ఆసుత్రి దగగర్ ‘ఇక దేవుడే కాపాడాలి’ అని అకకడునన వారు అనుకుంట్టనానరు. ఒక డాకుర
సైతం‘God only knows when this tragedy ends’ అంట్టనానడు! ఒక కొడుకు
తనచుట్టు ఉననవారితో తండ్రి కోసంప్రార్ిన చేయమంట్టనానడు. ఇది చూసిన తర్పాత
ఒకకసారిగా నా ఆలోచన మారిపోయంది. ఏ దికుక లేనపుుడు మని షి భగవంతుని ఎందుకు
ఆశ్రయసాతడు?
ఎవరికీ సాధయం కాని పని, కనబడని దేవునికి ఎల సాధయం! ఆలోచిస్తత ప్రకృతి , పంచభూత్నలు
అని మనస్లో ఏమూలో సమాధానం దొరికింది. అవి ఎట్లో ఏర్ుడాాయనే ప్రశనకు సైనస
సమాధానం చెబుతుంది. ఇంకా వెనుకకు వెళితే పర్మాణువు దాకా వెళిో ఆగాలిసందే. అంతేకాక
బిగ బంగ థియరీ కూడా మనిషి శాస్త్రీయ ఉతుసకతను ఆదిమ అణువు దగగర్ ఆప్పసింది. ఇంకా
వెనుకకు పోలేనపుు డు ఏదో అదృశయ శకిత ఆ పర్మాణువుల వెనక ఉంది. ఆ శకిత చేతనే అనిన
జీవులు బతక కలుగుతునానయ. ఆ శకేత భగవంతుడు. ఆ భగవంతుడే అలోహ్.
ఈ వైర్స కార్ణంగా నైనా ప్రతి ఇంట్లో కుట్టంబీ కులంత్న కలసి మెలసి ఉంట్ట పాత
జ్ఞాపకాలను నెమరువేస్కుంట్ట వుండడం చూస్తంటే సంతోషంగా ఉనన ది. మనిషి
సాతహాగా పరోపకారి. ఇతరుల పటో సానుభూతి కలిగి ఉండటం మనిషి సహజగుణం.
మనిషి సాార్ిపుఆలోచనలు మారిపోయ మనిషి సహజ లక్ష్ణమైన మానవతాం
వయకతమవుతుందేమోనని ఒక చినన ఆశ. ఈ విపతుతవలో మానవుడు భవిషయతుతలో ఎన్నన
పాఠాలు నేరుుకుంట్లడేమోనని అనిప్స్తననది. ప్రకృతి ముందు సమానులే. ఆ తలిో ఆగ్రహిస్తత
అందరూ శ్క్షారుులేనని గ్రహించి మన నడవడి మారుతుందేమో! వైదుయలు నిరుప్పదలకు
ఉచితంగా వైదయం చేయనిదే ఆ వృతితకి నాయయం జర్గదని భావించవచుు. ఒక మేధావి
తనకునన జ్ఞానానిన ఇతరులకు పంచనిదే ఆజ్ఞానం నిర్ర్దమనుకుంట్లడేమో. ఎంతగొపు
ధనవంతుడైనా ఎపుుడో ఒకసారి పరోపకార్ం చేయనిదే ఆ డబుుకు విలువ లేదనే సత్నయనిన
గురితంచగలరేమో. మంచి రోజ్ఞలు ర్పవడానికే ఈ చీకటి ఆవహించిందేమో.
‘ఈ అగిన వర్పషలు ఈ ర్కతపాత్నలు ఎలగూవచ్చుయ.
ఈ సమర్ం తుది చూడక ఇక నిలిచిపోర్పద’
అనన మహాకవి మాటలను మననం చేస్కుంట్ట మానవాళి అంత్న ఐకమతయంతో
విశ్రమించకుండా ముందుకు సాగాలి.
అనుభవం ను ఇంగ్లోషులో Experience అంట్లరు. ఒక వయకిత తన
జీవితంలో ఎదుర్కకన ఆట్టపోట్టల నుంచి లభంచిన జ్ఞానమును అనుభవం
అంట్లరు. ఒక వయకిత పుసతకాలను చదివి నేరుుకునన జ్ఞానం కనాన తన
అనుభవం దాార్ప లభంచిన జ్ఞానంతో సమసయలను స్లభంగా
పరిషకరించుకోగలడు. ఒక పనిలో అనుభవం దాార్ప నైపుణ్యయనిన సాధించిన
వారిని అనుభవజ్ఞాలు అంట్లరు. సాధార్ణంగా అనుభవంలేని వయకిత కనాన
అనుభవం ఉనన వయకిత చేసిన పనిలో మంచి ఫలిత్నలు వసాతయ. పుసతకాలను
చదవడం దాార్ప సంపాదించినది జ్ఞానం అయతే పనిని చేయడం దాార్ప
ఉదాహర్ణకు సాయంగా చేపలను పట్టుకోవడం దాార్ప సంపాదించిన
జ్ఞానానిన చేపలను పట్టుకోవడంలో సంపాదించుకునన అనుభవం అంట్లరు.
అనుభవజ్ఞాడిని ఇంగ్లోషులో Expert అంట్లరు. వివిధ ర్ంగాలలో
నైపుణ్యయనిన సాధించిన మగవారిని అనుభవజ్ఞాడు లేక నిపుణుడు అని,
నైపుణయం గల మహిళలను అనుభవజ్ఞార్పలు లేక నిపుణుర్పలు అని అంట్లరు.
కొనిన సమసయలను పరిషకరించుకోవడానికి వీరి సలహాలు ప్రముఖ పాత్ర
వహిసాతయ.
The value of experience - telugu అనుభవం విలువ.pdf

More Related Content

Similar to The value of experience - telugu అనుభవం విలువ.pdf

నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isTeacher
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1Teacher
 
Karunya Dharmam Islam
Karunya Dharmam IslamKarunya Dharmam Islam
Karunya Dharmam IslamTeacher
 
ఊహల పల్లకి
ఊహల పల్లకి ఊహల పల్లకి
ఊహల పల్లకి sumanwww
 
Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Teacher
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం Teacher
 
Te the art_of_dawa
Te the art_of_dawaTe the art_of_dawa
Te the art_of_dawaTeacher
 
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాంManava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాంTeacher
 
history of Hijrat
history of Hijrat history of Hijrat
history of Hijrat Teacher
 
fasting in ramadan
fasting in ramadan fasting in ramadan
fasting in ramadan Teacher
 
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం Teacher
 
Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Teacher
 
Similar to The value of experience - telugu అనుభవం విలువ.pdf (14)

నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
 
Karunya Dharmam Islam
Karunya Dharmam IslamKarunya Dharmam Islam
Karunya Dharmam Islam
 
ఊహల పల్లకి
ఊహల పల్లకి ఊహల పల్లకి
ఊహల పల్లకి
 
Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం
 
Jeevan vedham
Jeevan vedhamJeevan vedham
Jeevan vedham
 
Bharat vishva guru
Bharat vishva guru Bharat vishva guru
Bharat vishva guru
 
Te the art_of_dawa
Te the art_of_dawaTe the art_of_dawa
Te the art_of_dawa
 
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాంManava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
 
history of Hijrat
history of Hijrat history of Hijrat
history of Hijrat
 
fasting in ramadan
fasting in ramadan fasting in ramadan
fasting in ramadan
 
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
 
Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం
 
More from Teacher

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavankaTeacher
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeTeacher
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...Teacher
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for RamadanTeacher
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra MerajTeacher
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdfTeacher
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTeacher
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdfTeacher
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger teluguTeacher
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...Teacher
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...Teacher
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptxTeacher
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptxTeacher
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine Teacher
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka Teacher
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు Teacher
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. Teacher
 
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః Teacher
 
More from Teacher (20)

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdf
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdf
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdf
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger telugu
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptx
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
 
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf

  • 1. SYED ABDUSSALAM OOMERI సయ్యిద్ అబ్ద ు ససలాం ఉమ్ర ీ
  • 2. అనుభవాం ఆర్ిభట్ట ు కనిపెట్ట ు న సుననలాంట్టది దాని ప్ ర కకన ఎనిన అాంకెలు చేర్చితే దాని విలువ అాంత పెరుగుతాంది ...
  • 3. ‘నిజంగానే నిఖిల లోకం నిండుహర్షం వహిస్తందా మానవాళికి నిజంగానే మంచి కాలం ర్హిస్తందా..’ అనుమానంతో కూడిన ఆశను వయకతం చేసిన ఓ మహాకవి ఏనాడో అననమాట సమకాలీన పరిసిితులకు తగినట్టుగా ఉననది. అందుకే గత రండు నెలలుగా సమాధానం కోసం పదే పదే మనలో మనమే ప్రశ్నంచుకుంట్టనానము. సానిటైజర, ఐసోలేషన, కాార్ంటైన లంటి పదాలను తొలిసారి వింట్టనన ప్రజలే అతయధికంగా కలిగిన దేశం మనది. పామో.. తేలో.. కరిస్తత డాకుర దగగరికి కాకుండా, మంత్రగాడి దగగరికి పరుగులు తీస్త నమమకాలునన సమాజమిది.పండుగలు, ఉతసవాలు, వివాహాలు, విషాదాలు.. విషయం ఏదైనా సరే సామూహికంగా జరుపుకునే సంసకృతి ఈ నేలది. ఇలంటి దేశం నేడు వైదయ శాస్ర్తతనికే ఇంకా సంపూర్ణంగా అర్ిం కాని భయంకర్మైన వాయధితో యుదధం చేయాలిస వస్తననది. అజ్ఞాత శత్రువు ముపుు నుంచి తప్ుంచుకోవాలిసన అనివార్యత ఏర్ుడింది. విజ్ఞాలకు చేదు అనుభవం కూడా ఒక మం చి అవకాశమే. ప్రతికూల పరిసిితులోో ప్రజా ప్రదరిశంచిన వాడే విజేత. ఇపుుడు కరోనా రూపంలో దేశానికో గుణపాఠం కూడా అవసర్మే. మన చిననపుుడు అమమలు, నాయనమమ లు ఒక మాట చెప్పువారు. పథ్యం సరిగాగ చేయక పోతే జార్ం తిర్గబెడుతుందని. ఇపుుడు కూడా ఈ ‘లకడౌన' మనం చేస్త పథ్యం లంటిది. సరిగాగ చేయండి. లేకపోతే కరోనా తిర్గబడితే తట్టుకునే శకిత వయకుతలుగా మనకు, దేశానికి లేదు.
  • 4. ఆ మహమామరిని అరికటుడానికి వాకిసన తయారుచేయాలని ప్రయోగశాలలు ఏర్పుట్ట చేసి నిషాణ తులైన శాస్త్రవేతతలు ప్రయత్ననలు చేస్తనానరు. వైదుయలు , శాస్త్రవేతతలు ఇపుటికిపుుడు వాకిసనను కనిపెటులేమని చెప్పుయటంతో ఒక సూక్ష్మ జీవి ముందు మానవ మేధస్స ఓటమి పాలైయందని తేలిపోయంది. ఏ దేశం వదద లేని అణు సాంకేతిక పరిజ్ఞానం, అతయంత శకితవంతమైన సైనయం, అధిక సంపతిత కలిగిన అమెరికా సైతం ఒకసూక్ష్మ జీవితో యుదధం చేయలేకపోయందని అర్ిమవుతుననది. ప్రపంచ చరిత్రలో ఎన్నన యుదాధల గురించి వినానం, కాని మానవ జ్ఞతికి ఒక సూక్ష్మజీవికి మధయ పరోక్ష్ యుదధం ఇది. వైదుయలు, నరుసలు పోలీస్లు రోగులకు తోటిమానవులుగా ధైర్పయనిన సహ కార్పనిన అందిస్తననందుకు, వారికి లోకమంత్న తలవంచి నమసకరిస్తననది. ఒక ఆసుత్రి దగగర్ ‘ఇక దేవుడే కాపాడాలి’ అని అకకడునన వారు అనుకుంట్టనానరు. ఒక డాకుర సైతం‘God only knows when this tragedy ends’ అంట్టనానడు! ఒక కొడుకు తనచుట్టు ఉననవారితో తండ్రి కోసంప్రార్ిన చేయమంట్టనానడు. ఇది చూసిన తర్పాత ఒకకసారిగా నా ఆలోచన మారిపోయంది. ఏ దికుక లేనపుుడు మని షి భగవంతుని ఎందుకు ఆశ్రయసాతడు? ఎవరికీ సాధయం కాని పని, కనబడని దేవునికి ఎల సాధయం! ఆలోచిస్తత ప్రకృతి , పంచభూత్నలు అని మనస్లో ఏమూలో సమాధానం దొరికింది. అవి ఎట్లో ఏర్ుడాాయనే ప్రశనకు సైనస సమాధానం చెబుతుంది. ఇంకా వెనుకకు వెళితే పర్మాణువు దాకా వెళిో ఆగాలిసందే. అంతేకాక బిగ బంగ థియరీ కూడా మనిషి శాస్త్రీయ ఉతుసకతను ఆదిమ అణువు దగగర్ ఆప్పసింది. ఇంకా వెనుకకు పోలేనపుు డు ఏదో అదృశయ శకిత ఆ పర్మాణువుల వెనక ఉంది. ఆ శకిత చేతనే అనిన జీవులు బతక కలుగుతునానయ. ఆ శకేత భగవంతుడు. ఆ భగవంతుడే అలోహ్.
  • 5. ఈ వైర్స కార్ణంగా నైనా ప్రతి ఇంట్లో కుట్టంబీ కులంత్న కలసి మెలసి ఉంట్ట పాత జ్ఞాపకాలను నెమరువేస్కుంట్ట వుండడం చూస్తంటే సంతోషంగా ఉనన ది. మనిషి సాతహాగా పరోపకారి. ఇతరుల పటో సానుభూతి కలిగి ఉండటం మనిషి సహజగుణం. మనిషి సాార్ిపుఆలోచనలు మారిపోయ మనిషి సహజ లక్ష్ణమైన మానవతాం వయకతమవుతుందేమోనని ఒక చినన ఆశ. ఈ విపతుతవలో మానవుడు భవిషయతుతలో ఎన్నన పాఠాలు నేరుుకుంట్లడేమోనని అనిప్స్తననది. ప్రకృతి ముందు సమానులే. ఆ తలిో ఆగ్రహిస్తత అందరూ శ్క్షారుులేనని గ్రహించి మన నడవడి మారుతుందేమో! వైదుయలు నిరుప్పదలకు ఉచితంగా వైదయం చేయనిదే ఆ వృతితకి నాయయం జర్గదని భావించవచుు. ఒక మేధావి తనకునన జ్ఞానానిన ఇతరులకు పంచనిదే ఆజ్ఞానం నిర్ర్దమనుకుంట్లడేమో. ఎంతగొపు ధనవంతుడైనా ఎపుుడో ఒకసారి పరోపకార్ం చేయనిదే ఆ డబుుకు విలువ లేదనే సత్నయనిన గురితంచగలరేమో. మంచి రోజ్ఞలు ర్పవడానికే ఈ చీకటి ఆవహించిందేమో. ‘ఈ అగిన వర్పషలు ఈ ర్కతపాత్నలు ఎలగూవచ్చుయ. ఈ సమర్ం తుది చూడక ఇక నిలిచిపోర్పద’ అనన మహాకవి మాటలను మననం చేస్కుంట్ట మానవాళి అంత్న ఐకమతయంతో విశ్రమించకుండా ముందుకు సాగాలి.
  • 6. అనుభవం ను ఇంగ్లోషులో Experience అంట్లరు. ఒక వయకిత తన జీవితంలో ఎదుర్కకన ఆట్టపోట్టల నుంచి లభంచిన జ్ఞానమును అనుభవం అంట్లరు. ఒక వయకిత పుసతకాలను చదివి నేరుుకునన జ్ఞానం కనాన తన అనుభవం దాార్ప లభంచిన జ్ఞానంతో సమసయలను స్లభంగా పరిషకరించుకోగలడు. ఒక పనిలో అనుభవం దాార్ప నైపుణ్యయనిన సాధించిన వారిని అనుభవజ్ఞాలు అంట్లరు. సాధార్ణంగా అనుభవంలేని వయకిత కనాన అనుభవం ఉనన వయకిత చేసిన పనిలో మంచి ఫలిత్నలు వసాతయ. పుసతకాలను చదవడం దాార్ప సంపాదించినది జ్ఞానం అయతే పనిని చేయడం దాార్ప ఉదాహర్ణకు సాయంగా చేపలను పట్టుకోవడం దాార్ప సంపాదించిన జ్ఞానానిన చేపలను పట్టుకోవడంలో సంపాదించుకునన అనుభవం అంట్లరు. అనుభవజ్ఞాడిని ఇంగ్లోషులో Expert అంట్లరు. వివిధ ర్ంగాలలో నైపుణ్యయనిన సాధించిన మగవారిని అనుభవజ్ఞాడు లేక నిపుణుడు అని, నైపుణయం గల మహిళలను అనుభవజ్ఞార్పలు లేక నిపుణుర్పలు అని అంట్లరు. కొనిన సమసయలను పరిషకరించుకోవడానికి వీరి సలహాలు ప్రముఖ పాత్ర వహిసాతయ.