SlideShare a Scribd company logo
1 of 15
Download to read offline
PRESENT BY
SYED ABDUSSALAM UMARI
మొదటి భాగం
శ ంతి - భదరత
• ప్రప్ంచ శ ంతి-భదరతలను తీసుకొని ఈ రోజు ఎన్నో సభలు, సమా వేశ లు ఏర ాటు చేయ
బడుతున్నోయి. ఎన్నో ప్ుసతక లు వర య బడుతున్నోయి, ఎందరో ప్ండిత మహాశయులు తమ
విలువయిన సూచనలను అందజేసూత ఉన్నోరు. అయిన్న, తృప్తత లేక, శ ంతి కరువయి మనసులు
శిలలుగ మారుతుంటే, మనుషులు మృగ లాా వయవహరిసుత న్నోరు. శ ంతి దూతలుగ
అభివరిణంచుకున్ే అగర ర జయయలే అశ ంతి, అలజడులకు ఆజయం పోసుత న్నోయి. వీరి దోషప్ూరిత
కుటరలను నితయం నిరోో షులు బలవుతూన్ే ఉన్నోరు. అయిన్న ప్రప్ంచ భదరతను తమ
భుజయలకెక్కంచుకునో వయవసథలు, సంసథలు సంఘాలు, సమాజయలు నిమమకు నీరెతితనటుు
వయవహరిసుత న్నోయి. దీనిక్ గొప్ా ఉదనహరణ – 2013 నుండి సీరియా, ఇర క్, యమన వంటి
దేశ లలో కొనస గుతునో మారణక ండే. మనిషతక్ శ ంతి, భదరతలు కరువయింది తెలిసతత మనిషత తను
నివసతంచే జన వ స నిో వదలి వనంలో నివ సం ఏరా రచుకోవడననిక్ వెనుక డడు. ఒకక మాటలో
చెప ాలంటే, ప్ండితుడు మొదలు ప మరుని వరకూ, ధనికుడు మొదలు కడు ప్తద వరకూ,
ఆసతతకులు మొదలు న్నసతతకుల వరకూ అందరూ కోరుకున్ే సమైకయ వసుత వు – శ ంతి-భదరత.
• శ ంతి, భదరత, ప్రశ ంతత, తృప్తత అన్ేవి మానవ సమాజం క ంక్ించే,
మానవ న్ెైజం వ ంఛంచే అవసర లు. అవి మానవ సమాజ
మనుగడకు ఔషధం లాంటివి. ఆతమ శ ంతి, సంతృప్తత మనిషతని అలాా హ
ప్తరమకు ప తుర ణణణ చేసత, సవరగ శిఖర భాగమయిన జనోతుల ఫతరదౌసతల
ఆలాలో వసతంప్జేసతత, దేహ, దేశ శ ంతి, భదరతలన్ేవి మనిషతని ప్రగతి
బాటన ప్యనింప్జేసత, కీరిత శిఖర ల మీద కూరోో బెడతనయి. తృప్తత,
శ ంతి, భదరత అన్ేవి మనిషతలో అసంతృప్తతని, ఆందోళనను, అభదరతను,
అసహన్ననిో దూరం చేసత యి. అలాా హ న్నమాలోా ని ఒక న్నమం
‘మోమిన‘భదరత దనత క గ , మరో న్నమం ‘సలామ్‘శ ంతి ప్రదనత.
శ ాంతి-భద్రతలు ఎలా లభిస్ా యి?
• ప్తలాా డిక్ భదరత ఎకకడ? శ ంతి ఎకకడ? అంటే అందరూ ఠకుకన
చెప్తా సమాధననం తలిా ఒడి అని. అదే లోక రక్షణ, ప్రజయ భదరత,
విశవ శ ంతి ఎకకడ? అని అడిగితే ఒకోకకకరు ఒకోక విధంగ
సమాధననమిసత రు; ఎందుకు? ప్ై యదనరథంలాన్ే క్రంది
విషయంలోని యదనరథ నిో ఎందుకు అరథం చేసుకోలేక
పోతున్నోరు? లోక రక్షణ, ప్రజయ భదరత, విశవ శ ంతి అన్ేవి లోక
ప లకుడు, ప్రజలందరి ప్రభువు, ఆర ధుయడు, విశవకరత సనిోధిక్
చేరినప్ుడే, ఆయన ఆదేశ లనుగుణంగ జీవించినప్ుడే స ధయం
అని ఎందుకు గరహంచడం లేదు? మనందరి నిజ ఆర ధుయడు,
విశవకరత, విశవ శ ంతి-భదరత కోసం తెలియజేసతన ఓ ప్ది
సూతనర లను ఇకకడ ప ందు ప్రుసుత న్నోము.
మొద్టి సూతరాం:
సవచ్ఛమైన విశ వసాం – ఈమాన్.
• విశవ శ ంతి, భదరతకు అసలు ప్ున్నది సవచఛమయిన తౌహీద్. నిజ
ఆర ధుయడి యిెడల సతయ బదధమయిన విశ వసం. ఇది లేకుండన విశవ
శ ంతి, భదరత ఎవరు ఎనిో విధనల ప్రయతిోంచిన్న, ఆ ప్రయతిోంచే
వ రు ఆసతతకులయిన్న, న్నసతతకులయిన్న, ప్ండితులయిన్న, ప మరుల
యిన్న, కుటీశవరులయిన్న, కూటిక్ లేనివ రయిన్న అస ధయం,
అసంభవం.
• భాష ప్రంగ ఈమాన, ‘అమన‘మూల ధనతువు నుండి వచిోన
ప్దం. దీనరథం – భదరత, ఇది భయానిక్ వయతిరేకం. ఆ రకంగ ఈమాన
అంటేెె, ఒక భదరత, ఒక ప్రశ ంతత, ఒక నమమకం. ఇసా ం అంటే ఒక
విధేయత, ఒక సమరాణ. ప్రజలందరి నిజ ఆర ధుయడయిన అలాా హ
యిెడల మనిషత ఏ సథ యి విశ వసం కలిగి ఉంటాడో, ఏ సథ యి విధేయత
కనబరుసత డో ఆ సథ యి శ ంతి, ఆ సథ యి భదరత అతనిక్ దకుకతుంది.
అలాా హ ఖురఆనలో ఇలా సలవిసుత న్నోడు: ‘సో, ఎవరు విశవసతంచి,
తమ ప్రవరతను సంసకరించుకుె ెండో వ రికెలాంటి భయం గ నీ
దుుఃఖం గ నీ ఉండదు‘. (అల అనఆమ్: 48)
• భయం, ఖేదం, దుుఃఖం, ఆందోళన అంతమయితే లభించేదే సంప్ూరణ
భదరత, శ ంతి,. సౌభాగయం, శ శవత విజయం. విశ వసం మరియి భదరత,
శ ంతి అన్ేవి ప్రసారం అవిభాజయయలు. దీనిో ప ందనిదే దననిో ప ంద
లేము, దీనిో దక్కంచుకోనిదే దననిో దక్కంచుకో లేము. క బటిు మనిషత
నిజ ఆర ధుయని యిెడల సవచఛమయిన తౌహీద్ భావన కలిగి
ఉండటంతోప టు షతరక, బహుదెైవ భావ ల నుండి తనుో తనను
క ప డుకోవ లి. ఎందుకంటే, ఎలాగయితే సవచఛమయిన తౌహీద్
విశ వసం భదరకు, శ ంతిక్ మూల క రణమో, ఆలాగే షతరక అశ ంతిక్,
అభదరతన భావ నిక్, ఆలజడిక్ అసలు మూలం. అలాా హ ఇలా విశద
ప్రుసుత న్నోడు: ‘విశవసతంచి, తమ విశ వస నిో దుర మరగం (షతరుక)తో
కలగ ప్ులగం చేయకుండన ఉండేవ రి కోసమే భదరత, రక్షణ ఉంది.
మరియు సన్నమరగంప్ై ఉనో వ రు కూడన వ రే‘. (అల అనఆమ్: 82)
• అనగ , నిజ ఆర ధుయడిని విశవసతంచనలిిన రీతిలో విశవసతంచకుండన,
విశవసతంచిన్న, విధేయత చూప లిిన సథ యిలో విధేయత
చూప్కకుండన, మిథ్నయ దెైవ లను విడన్నడకుండన, ఎనిో సంఘాలు,
ఎనిో సమితులు, ఎనిో సమాజయలు ఏరాడి, ఎనిో ప్రయతనోలు
చేసతన్న ప్రప్ంచ శ ంతి అందని దనర క్షగ న్ే ఉంటుంది. ప్రజయ భదరత
అంతంత మాతరమే ఉంటుంది. దీనిక్ సుదీరఘ మానవ చరితేర స క్ి!
• చూడండి! న్ెలవంకను చూసతనప్ుడు చేసత దుఆలో ప్రవకత (స) విశ వసం
మరియు భదరతను, విధేయత మరియు శ ంతిని ఎలా ఒకే చోట
ప్రసత వించనరో. ‘అలాా హుమమ అహలాహు అలైన్న బిల యుమ్నీ వల
ఈమాని” – ఓ అలాా హ! దీనిని మాప్ై భదరత మరియు విశ వసం –
ఈమాన కలదిగ ఉదయింప్జెయియ. ‘వసిలామతి వల ఇసా ం‘ఇసా ం
– ఫూరణ విధేయత మరియు శ ంతితో. ‘రబ్బీ వ రబుీకలాా హ‘(ఓ
చదరమా!) నీ ప్రభువు న్న ప్రభువు అలాా హయిే. (తిరిమజీ)
• అనగ భదరత ఈమాన అవిభాజయయంశం అయితే, శ ంతి ఇసా ం
అవిభాజయయంశం. ఎవరయితే శ ంతి భదరతలను క ంక్ిసత రో వ రు
ఈమాన మరియు ఇసా ంను అనుసరించడం విన్న మారగ ంతరం లేదు.
ప్రవకత (స) వ రి మరో వచన్ననిో గమనించండి! ‘అల ముసతాము మన
సలిమల ముసతామూన మిన లిస నిహ వ యదిహ‘తన న్నటితోగ నీ,
తన చేతితోగ నీ శ ంతిక ముకులు – ముసతాములకు ఎలాంటి హాని తల
ప్టునివ డే ముసతాం. ‘వల మోమిను మన అమనహున్నోసు అలా
దిమాయిహమ్ వ అమ్వ లిహమ్‘ఎవరినయితే ప్రజలు తన ధన,
పర ణనలకు భదరతనిచేోవ నిగ , సంరక్షకునిగ భావిసత రో అతన్ే
మోమిన. (తిరిమజీ)
• ఒక ముసతాం న్నటి దనవర , చేతి దనవర ప్రజలు అశ ంతిక్, అలజడిక్
గురువుతున్నోరంటే, అతని ఇసా ంలో లోప్ం ఉంది. ఒక మోమిన
ను ప్రజలు తమ ధన పర ణనలకు భదరతనిచేో వ నిగ భావించడం
లేదంటే, అది అతని విశ వసం-ఈమానలో లోప్ం వలాన్ే. అలాా హ
తో ఉండనలిిన అనుబంధం సడలింది అని అరథం. ప్ూరణ భదరత,
ఫూరణ శ ంతి మనిషతక్ క వ లంటే తను తన ఇసా ం మరియు
ఈమానను ఖురఆన మరియు పర మాణణక హథ్ీసులకనుగుణంగ
ప్ూరిత చేసుకునోప్ుడే స ధయం.ఈ పర తిప్దికన ప్ండితులు
ప్రజలలిో మూడు శరరణుల క్రంద విభజంచనరు.
• మొధటి శరేణి: ప్ూరణ విశ వసం, విధేయత కలిగి ఉనో వ రు. వ రిక్
ప్ూరణ శ ంతి, భదరత పర ప్తమవుతుంది.
రాండవ శరేణి: అసలు విశ వసం, విధేయత లేని వ రు. వ రిక్
శ ంతి, భదరత లభించదు.
మూడవ శరేణి: సథ యిని బటిు శ ంతి భదరత. ఇది మనిషత విశ వస
సథ యిని బటిు , ధరమ సథ యిని బటిు ఉంటుంది. ధరమ సథ యి అంటే,
ఇసా ం, ఈమాన, ఇహాిన.
రెండవ సూతరం: ధర మనిో అలాా హ కోసం ప్రతేయక్ంచడం,
ఆర ధన కోసం సదన సతదధంగ ఉండటం.
• మనం మన నమాజును, మన సకల ఉప సన్న రీతులను, మన జీవితననిో, మన
మరణననిో సమసత లోక లకు ప్రభువయిన అలాా హ కోసం మాతరమే అంక్తం
చెయాయలి. మనం మన ఆర ధనలను సంరక్ించుకోవ లి. ఆయన వ రించిన సకల
విషయాల నుండి మనం దూరంగ ఉండనలి. ఆయన అనమనోదే అన్నలి, అయన
కనమనోదే కన్నలి. ఆయన చెయయమనోదే చెయాయలి. ఆయన నడవమనో బాటన్ే
నడవ లి. ఇలా గనక మనం చేస మంటే, ఆయన మనం చూసత కనోయి పోతనడు,
మన ప్టుు కున్ే చేయినయిపోతనడు. మనం విన్ే చెవినయి పోతనడు. మనం నడిచే
ప దమయి పోతనడు. మనకు క వ లిిన శ ంతి, భదరతలు మన స ంతం అవుతనయి.
అలాా హ ఖురఆనలో ఇలా ఉప్దేశిసుత న్నోడు: ‘మీలో ఎవరు విశవసతంచి, మంచి
ప్నులు చేశ రో వ రిక్ అలాా హ, వ రి ప్ూరీవకులను భూమిక్ ప్రతినిధులుగ
చేసతనటుు గ న్ే వ రిక్ కూడన తప్ాకుండన పర తినిథ్యం వొసగుతననని, తనను వ రి కోసం
సమమతించి ఆమోదించిన ధర మనిో వ రి కొరకు ప్తషుం చేసత, దననిక్ సతథరతనవనిో
కలిాసత నని, వ రికునో భయాందోళల సథ న్ే శ ంతి భదరతల సతథతిని కలిాసత నని
వ గో నం చేసత ఉన్నోడు. (ప్రతిగ ) వ రు ననుో మాతరమే ఆర ధిసత రు. న్నకు
సహవరుత లుగ ఎవరిని కలిాం చరు‘. (అనూోర: 55)
• ప్రవకత (స) ఇలా అన్నోరు: ‘విప్తకర సమయంలోని ఆర ధన న్న
వెైప్ునకు హజరత చెయయడంతో సమానం‘. (ముసతాం)
ఆప్ద సమయంలో, విప్తకర ప్రిసతథతిలో మనిషత ఆర ధనలకు దూరం
అవుతనడు. అతనికునో భయం, ఆందోళన, చుటుు ప్రకకల ప్రిసతథతులు
అతనిో అలా వయవహరించేలా చేసత యి. దనడుల గురించి, మరణనల
గురించి, ప్రభుతనవల గురించి మాటా మంతితో క లక్ేప్ం చెయయడననిక్
ఇషు ప్డతనడు. క బటిు ప్రిసతథతి మనకు అనుకూలంగ ఉన్నో,
ప్రతికూలంగ ఉన్నో మనం అలాా హ ఆర ధనని విడన్నడ కూడదు.
ఆయనుో వేడుకోవడం మానుకోకూడదు. విశ వసుల మాత హజరత
ఉమమ సలమా (ర.అ) కథ్నం – ఓ ర తిర ప్రవకత (స) భయాందోళన
సతథతిలో లేచి ఇలా అన్నోరు: ‘సుబాా నలాా హ! ఎన్ెోనిో కరుణన
నిధులను అలాా హ అవతరింప్ జేశ డు! ఎన్ెోనిో ఉప్దరవ లను
అలాా హ దించనడు!! (ఇలాంటి సతథతిలో) గృహసుథ లు (ఆయన భారయలు)
నమాజు చదవడనని క్ ఎవరు వ రిని మేలకకలుాతనడు? ఇహలోకంలో
సకల సౌకర యలతో తులతూగే భాగయవంతుర లయిన ఒక సీతీ
ప్రలోకంలో ప్ుణయం రీతనయ అతయంత దౌర ాగుయర లిగ ఉండే అవక శం
ఉంది‘. (బుఖారీ)
• హజరత అలీ (ర) ఇలా అన్నోరు: ‘ప లకులను విమరిశంచిన
వ డు తన ప్రప్ంచననిో న్నశనం చేసుకుంటాడు. ప్ండితులను
తూలన్నడిన వ డు తన ప్రలోక నిో న్నశనం చేసుకుంటాడు‘.
క బటిు అనిో సమయాలోా మధేయమారగమే శరరయసకరం.
అదేమంటే,
‘వ రు ఈ (క బా) గృహం యొకక ప్రభువున్ే ఆర ధించనలి.
ఆయన్ే ఆకలి గొనోప్ుడు అనోం ప్టాు డు. భయాందోళనల
సతథతిలో భదరత కలిాంచనడు‘. (ఖురెైష్: 3,4)
మూడవ సూతరాం: ప్ర ర్థన – ద్ుఆ
• ‘ఇహ ప్ర లోా సకల మేళళ తలుప్ులు తెరిచేది దుఆ‘అనోది సజజన
ప్ూరీవకుల మాట. సజజన ప్ూరీవకులోా ని ఒకరు ఇలా అన్నోరు:
‘మంచి గురించి ఆలోచించనను. దనని దనవర లు చనలాన్ే ఉన్నోయి.
నమాజు, రోజయ, దననం, జయా న బోధన వగెైర . ఇవనీో అలాా హ
అధీనంలో ఉన్నోయి అనో యదనరథ నిో గరహంచిన మీదట న్ేను
దుఆను ఆశరయించనను‘. క బటిు మనకు ఇహ ప్ర లోా మేలు
జరగ లన్నో, కీడు నుండి మనం క ప డ బడనలన్నో, మనం మన
కోసం, మన ప్రివ రం కోసం, మన ర షురం కోసం, మన దేశం కోసం,
ముసతాం సముదనయం కోసం రక్షణ, భదరత, శ ంతి, సుసతథరతలను
కోరుకోవ లనుకుంటే వ టనిోంటిని అనుగరహంచ గలిగే దనతను
మనం వేడుకోవ లి. ప్రవకత (స) ఉదయం స యంతరం కరమం
తప్ాకుండన ఈ దుఆ చేసూత ఉండేవ రు: ‘అలాా హుమమ ఇనీో
అసఅలుకల ఆఫతయత ఫతదుో న్నయ వల ఆఖిరహ‘ఓ అలాా హ! న్ేను
ఇహప్ర లోా నీ నుండి క్ేమ కుశలతను కోరుకుంటు న్నోను.
• ‘అలాా హుమమ ఇనీో అసఅలుక అఫవ వల ఆఫతయత ప్ీ దీనీ
వ దున్నయయ వ అహీా వ మాలీ‘ఓ అలాా హ! న్ేను నీ నుండి న్న
పర ప్ంచిక వయవహార లలో, న్న ధరమంలో, న్న ప్రివ రంలో, న్న
ధనంలో క్షమను, శరరయో స ఫలాయలను అరిథసుత న్నోను.
‘అలాా హుమమసతుర ఔర తీ వ ఆమిన రౌఆతీ‘ఓ అలాా హ! న్న
రహసయ తప్తాదనలను కప్తా ఉంచు. న్న భయాలను తొలగించు.
‘అలాా హుమమహ ఫజనీ మిన బెైని యదయయ వ మిన ఖలీా వ
అన యమీనీ వ అన షతమాలీ వ మిన ఫౌఖీ. వ అవూజు బి
అజమతిక అన ఉఘతనల మిన తహతీ‘ఓ అలాా హ! న్న
ముందు నుండి, న్న వెనుక నుండి, న్న కుడి నుండి, న్న ఎడమ
వెైప్ు నుండి, న్న ప్ై నుండి ననుో రక్ించు. ఓ అలాా హ! నీ
ఘనత గౌరవ ల ఆధనరంగ అడుగుతున్నోను – న్ేను న్న క్రంది
వెైప్ు నుండి మోస నిక్ గురవవడం నుండి ననుో క ప డు‘.
• (అబూ దనవూద్)
ప్రతి ఒకకరి అవసరం శ ంతి – భదరత
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1

More Related Content

What's hot

నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!Teacher
 
Prashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamPrashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamTeacher
 
Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Teacher
 
month of Muhaaram
month of Muhaarammonth of Muhaaram
month of MuhaaramTeacher
 
ఊహల పల్లకి
ఊహల పల్లకి ఊహల పల్లకి
ఊహల పల్లకి sumanwww
 
Lesson 1
Lesson 1Lesson 1
Lesson 1Teacher
 
Meraj nerpina paatham
Meraj nerpina paathamMeraj nerpina paatham
Meraj nerpina paathamTeacher
 
history of Hijrat
history of Hijrat history of Hijrat
history of Hijrat Teacher
 
Hajj aashayaalu part 2
Hajj aashayaalu   part 2Hajj aashayaalu   part 2
Hajj aashayaalu part 2Teacher
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం Teacher
 
Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలుUmmah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలుTeacher
 
స్వాతంత్రము రక్షణ
స్వాతంత్రము   రక్షణస్వాతంత్రము   రక్షణ
స్వాతంత్రము రక్షణjohnbabuballa
 
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్Teacher
 
Te the art_of_dawa
Te the art_of_dawaTe the art_of_dawa
Te the art_of_dawaTeacher
 
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,Teacher
 
దేవుని ప్రేమ Ok
దేవుని ప్రేమ Okదేవుని ప్రేమ Ok
దేవుని ప్రేమ Okjohnbabuballa
 
What's hot (19)

నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
 
Jeevan vedham
Jeevan vedhamJeevan vedham
Jeevan vedham
 
Prashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamPrashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margam
 
Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015
 
month of Muhaaram
month of Muhaarammonth of Muhaaram
month of Muhaaram
 
ఊహల పల్లకి
ఊహల పల్లకి ఊహల పల్లకి
ఊహల పల్లకి
 
Lesson 1
Lesson 1Lesson 1
Lesson 1
 
Meraj nerpina paatham
Meraj nerpina paathamMeraj nerpina paatham
Meraj nerpina paatham
 
history of Hijrat
history of Hijrat history of Hijrat
history of Hijrat
 
Hajj aashayaalu part 2
Hajj aashayaalu   part 2Hajj aashayaalu   part 2
Hajj aashayaalu part 2
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం
 
Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలుUmmah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
 
1 chaturth bahva
1 chaturth bahva1 chaturth bahva
1 chaturth bahva
 
స్వాతంత్రము రక్షణ
స్వాతంత్రము   రక్షణస్వాతంత్రము   రక్షణ
స్వాతంత్రము రక్షణ
 
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
 
Te the art_of_dawa
Te the art_of_dawaTe the art_of_dawa
Te the art_of_dawa
 
Chatuvulu
ChatuvuluChatuvulu
Chatuvulu
 
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
 
దేవుని ప్రేమ Ok
దేవుని ప్రేమ Okదేవుని ప్రేమ Ok
దేవుని ప్రేమ Ok
 
Similar to Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1

ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfJeevithamudhesham
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3Teacher
 
నేనే నీతి మంతుడను
నేనే నీతి మంతుడనునేనే నీతి మంతుడను
నేనే నీతి మంతుడనుjohnbabuballa
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isTeacher
 
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌Teacher
 
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః Teacher
 
Zakat in islam 2015
Zakat in islam 2015 Zakat in islam 2015
Zakat in islam 2015 Teacher
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeTeacher
 
మణిద్వీప_వర్ణన.pdf
మణిద్వీప_వర్ణన.pdfమణిద్వీప_వర్ణన.pdf
మణిద్వీప_వర్ణన.pdfProfRaviShankar
 
1. islam message ro politics
1. islam message ro politics1. islam message ro politics
1. islam message ro politicsMushtakhAhmad
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...Teacher
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfTeacher
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for RamadanTeacher
 
Te keys for_dawah
Te keys for_dawahTe keys for_dawah
Te keys for_dawahTeacher
 
Edited telugu New domains of Dawah
Edited telugu  New domains of DawahEdited telugu  New domains of Dawah
Edited telugu New domains of DawahMkm Zafar
 
Karunya grantham quran
Karunya grantham quranKarunya grantham quran
Karunya grantham quranTeacher
 
Te keys for_dawah
Te keys for_dawahTe keys for_dawah
Te keys for_dawahTeacher
 
Similar to Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1 (20)

ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
 
నేనే నీతి మంతుడను
నేనే నీతి మంతుడనునేనే నీతి మంతుడను
నేనే నీతి మంతుడను
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
 
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
 
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః
 
Zakat in islam 2015
Zakat in islam 2015 Zakat in islam 2015
Zakat in islam 2015
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
 
మణిద్వీప_వర్ణన.pdf
మణిద్వీప_వర్ణన.pdfమణిద్వీప_వర్ణన.pdf
మణిద్వీప_వర్ణన.pdf
 
1. islam message ro politics
1. islam message ro politics1. islam message ro politics
1. islam message ro politics
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdf
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
 
Te keys for_dawah
Te keys for_dawahTe keys for_dawah
Te keys for_dawah
 
Edited telugu New domains of Dawah
Edited telugu  New domains of DawahEdited telugu  New domains of Dawah
Edited telugu New domains of Dawah
 
Karunya grantham quran
Karunya grantham quranKarunya grantham quran
Karunya grantham quran
 
Jeevan vedham jeevana sathyam
Jeevan vedham   jeevana sathyamJeevan vedham   jeevana sathyam
Jeevan vedham jeevana sathyam
 
Te keys for_dawah
Te keys for_dawahTe keys for_dawah
Te keys for_dawah
 
History of christianity- 1 _Telugu
History of christianity- 1 _TeluguHistory of christianity- 1 _Telugu
History of christianity- 1 _Telugu
 
సంఘ స్తాపకుడు .pptx
సంఘ స్తాపకుడు .pptxసంఘ స్తాపకుడు .pptx
సంఘ స్తాపకుడు .pptx
 
More from Teacher

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavankaTeacher
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeTeacher
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra MerajTeacher
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdfTeacher
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTeacher
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdfTeacher
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger teluguTeacher
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...Teacher
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...Teacher
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptxTeacher
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptxTeacher
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine Teacher
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka Teacher
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు Teacher
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. Teacher
 
talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ Teacher
 
Nelavanka / నెలవంక త్రైమాసిక
Nelavanka / నెలవంక  త్రైమాసిక Nelavanka / నెలవంక  త్రైమాసిక
Nelavanka / నెలవంక త్రైమాసిక Teacher
 
నిద్రించే, మేల్కొనే మర్యాదలు
నిద్రించే, మేల్కొనే మర్యాదలు నిద్రించే, మేల్కొనే మర్యాదలు
నిద్రించే, మేల్కొనే మర్యాదలు Teacher
 
More from Teacher (20)

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdf
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdf
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdf
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger telugu
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptx
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
 
talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ
 
Nelavanka / నెలవంక త్రైమాసిక
Nelavanka / నెలవంక  త్రైమాసిక Nelavanka / నెలవంక  త్రైమాసిక
Nelavanka / నెలవంక త్రైమాసిక
 
నిద్రించే, మేల్కొనే మర్యాదలు
నిద్రించే, మేల్కొనే మర్యాదలు నిద్రించే, మేల్కొనే మర్యాదలు
నిద్రించే, మేల్కొనే మర్యాదలు
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1

  • 1. PRESENT BY SYED ABDUSSALAM UMARI మొదటి భాగం
  • 2. శ ంతి - భదరత • ప్రప్ంచ శ ంతి-భదరతలను తీసుకొని ఈ రోజు ఎన్నో సభలు, సమా వేశ లు ఏర ాటు చేయ బడుతున్నోయి. ఎన్నో ప్ుసతక లు వర య బడుతున్నోయి, ఎందరో ప్ండిత మహాశయులు తమ విలువయిన సూచనలను అందజేసూత ఉన్నోరు. అయిన్న, తృప్తత లేక, శ ంతి కరువయి మనసులు శిలలుగ మారుతుంటే, మనుషులు మృగ లాా వయవహరిసుత న్నోరు. శ ంతి దూతలుగ అభివరిణంచుకున్ే అగర ర జయయలే అశ ంతి, అలజడులకు ఆజయం పోసుత న్నోయి. వీరి దోషప్ూరిత కుటరలను నితయం నిరోో షులు బలవుతూన్ే ఉన్నోరు. అయిన్న ప్రప్ంచ భదరతను తమ భుజయలకెక్కంచుకునో వయవసథలు, సంసథలు సంఘాలు, సమాజయలు నిమమకు నీరెతితనటుు వయవహరిసుత న్నోయి. దీనిక్ గొప్ా ఉదనహరణ – 2013 నుండి సీరియా, ఇర క్, యమన వంటి దేశ లలో కొనస గుతునో మారణక ండే. మనిషతక్ శ ంతి, భదరతలు కరువయింది తెలిసతత మనిషత తను నివసతంచే జన వ స నిో వదలి వనంలో నివ సం ఏరా రచుకోవడననిక్ వెనుక డడు. ఒకక మాటలో చెప ాలంటే, ప్ండితుడు మొదలు ప మరుని వరకూ, ధనికుడు మొదలు కడు ప్తద వరకూ, ఆసతతకులు మొదలు న్నసతతకుల వరకూ అందరూ కోరుకున్ే సమైకయ వసుత వు – శ ంతి-భదరత.
  • 3. • శ ంతి, భదరత, ప్రశ ంతత, తృప్తత అన్ేవి మానవ సమాజం క ంక్ించే, మానవ న్ెైజం వ ంఛంచే అవసర లు. అవి మానవ సమాజ మనుగడకు ఔషధం లాంటివి. ఆతమ శ ంతి, సంతృప్తత మనిషతని అలాా హ ప్తరమకు ప తుర ణణణ చేసత, సవరగ శిఖర భాగమయిన జనోతుల ఫతరదౌసతల ఆలాలో వసతంప్జేసతత, దేహ, దేశ శ ంతి, భదరతలన్ేవి మనిషతని ప్రగతి బాటన ప్యనింప్జేసత, కీరిత శిఖర ల మీద కూరోో బెడతనయి. తృప్తత, శ ంతి, భదరత అన్ేవి మనిషతలో అసంతృప్తతని, ఆందోళనను, అభదరతను, అసహన్ననిో దూరం చేసత యి. అలాా హ న్నమాలోా ని ఒక న్నమం ‘మోమిన‘భదరత దనత క గ , మరో న్నమం ‘సలామ్‘శ ంతి ప్రదనత.
  • 4. శ ాంతి-భద్రతలు ఎలా లభిస్ా యి? • ప్తలాా డిక్ భదరత ఎకకడ? శ ంతి ఎకకడ? అంటే అందరూ ఠకుకన చెప్తా సమాధననం తలిా ఒడి అని. అదే లోక రక్షణ, ప్రజయ భదరత, విశవ శ ంతి ఎకకడ? అని అడిగితే ఒకోకకకరు ఒకోక విధంగ సమాధననమిసత రు; ఎందుకు? ప్ై యదనరథంలాన్ే క్రంది విషయంలోని యదనరథ నిో ఎందుకు అరథం చేసుకోలేక పోతున్నోరు? లోక రక్షణ, ప్రజయ భదరత, విశవ శ ంతి అన్ేవి లోక ప లకుడు, ప్రజలందరి ప్రభువు, ఆర ధుయడు, విశవకరత సనిోధిక్ చేరినప్ుడే, ఆయన ఆదేశ లనుగుణంగ జీవించినప్ుడే స ధయం అని ఎందుకు గరహంచడం లేదు? మనందరి నిజ ఆర ధుయడు, విశవకరత, విశవ శ ంతి-భదరత కోసం తెలియజేసతన ఓ ప్ది సూతనర లను ఇకకడ ప ందు ప్రుసుత న్నోము.
  • 5. మొద్టి సూతరాం: సవచ్ఛమైన విశ వసాం – ఈమాన్. • విశవ శ ంతి, భదరతకు అసలు ప్ున్నది సవచఛమయిన తౌహీద్. నిజ ఆర ధుయడి యిెడల సతయ బదధమయిన విశ వసం. ఇది లేకుండన విశవ శ ంతి, భదరత ఎవరు ఎనిో విధనల ప్రయతిోంచిన్న, ఆ ప్రయతిోంచే వ రు ఆసతతకులయిన్న, న్నసతతకులయిన్న, ప్ండితులయిన్న, ప మరుల యిన్న, కుటీశవరులయిన్న, కూటిక్ లేనివ రయిన్న అస ధయం, అసంభవం. • భాష ప్రంగ ఈమాన, ‘అమన‘మూల ధనతువు నుండి వచిోన ప్దం. దీనరథం – భదరత, ఇది భయానిక్ వయతిరేకం. ఆ రకంగ ఈమాన అంటేెె, ఒక భదరత, ఒక ప్రశ ంతత, ఒక నమమకం. ఇసా ం అంటే ఒక విధేయత, ఒక సమరాణ. ప్రజలందరి నిజ ఆర ధుయడయిన అలాా హ యిెడల మనిషత ఏ సథ యి విశ వసం కలిగి ఉంటాడో, ఏ సథ యి విధేయత కనబరుసత డో ఆ సథ యి శ ంతి, ఆ సథ యి భదరత అతనిక్ దకుకతుంది. అలాా హ ఖురఆనలో ఇలా సలవిసుత న్నోడు: ‘సో, ఎవరు విశవసతంచి, తమ ప్రవరతను సంసకరించుకుె ెండో వ రికెలాంటి భయం గ నీ దుుఃఖం గ నీ ఉండదు‘. (అల అనఆమ్: 48)
  • 6. • భయం, ఖేదం, దుుఃఖం, ఆందోళన అంతమయితే లభించేదే సంప్ూరణ భదరత, శ ంతి,. సౌభాగయం, శ శవత విజయం. విశ వసం మరియి భదరత, శ ంతి అన్ేవి ప్రసారం అవిభాజయయలు. దీనిో ప ందనిదే దననిో ప ంద లేము, దీనిో దక్కంచుకోనిదే దననిో దక్కంచుకో లేము. క బటిు మనిషత నిజ ఆర ధుయని యిెడల సవచఛమయిన తౌహీద్ భావన కలిగి ఉండటంతోప టు షతరక, బహుదెైవ భావ ల నుండి తనుో తనను క ప డుకోవ లి. ఎందుకంటే, ఎలాగయితే సవచఛమయిన తౌహీద్ విశ వసం భదరకు, శ ంతిక్ మూల క రణమో, ఆలాగే షతరక అశ ంతిక్, అభదరతన భావ నిక్, ఆలజడిక్ అసలు మూలం. అలాా హ ఇలా విశద ప్రుసుత న్నోడు: ‘విశవసతంచి, తమ విశ వస నిో దుర మరగం (షతరుక)తో కలగ ప్ులగం చేయకుండన ఉండేవ రి కోసమే భదరత, రక్షణ ఉంది. మరియు సన్నమరగంప్ై ఉనో వ రు కూడన వ రే‘. (అల అనఆమ్: 82) • అనగ , నిజ ఆర ధుయడిని విశవసతంచనలిిన రీతిలో విశవసతంచకుండన, విశవసతంచిన్న, విధేయత చూప లిిన సథ యిలో విధేయత చూప్కకుండన, మిథ్నయ దెైవ లను విడన్నడకుండన, ఎనిో సంఘాలు, ఎనిో సమితులు, ఎనిో సమాజయలు ఏరాడి, ఎనిో ప్రయతనోలు చేసతన్న ప్రప్ంచ శ ంతి అందని దనర క్షగ న్ే ఉంటుంది. ప్రజయ భదరత అంతంత మాతరమే ఉంటుంది. దీనిక్ సుదీరఘ మానవ చరితేర స క్ి!
  • 7. • చూడండి! న్ెలవంకను చూసతనప్ుడు చేసత దుఆలో ప్రవకత (స) విశ వసం మరియు భదరతను, విధేయత మరియు శ ంతిని ఎలా ఒకే చోట ప్రసత వించనరో. ‘అలాా హుమమ అహలాహు అలైన్న బిల యుమ్నీ వల ఈమాని” – ఓ అలాా హ! దీనిని మాప్ై భదరత మరియు విశ వసం – ఈమాన కలదిగ ఉదయింప్జెయియ. ‘వసిలామతి వల ఇసా ం‘ఇసా ం – ఫూరణ విధేయత మరియు శ ంతితో. ‘రబ్బీ వ రబుీకలాా హ‘(ఓ చదరమా!) నీ ప్రభువు న్న ప్రభువు అలాా హయిే. (తిరిమజీ) • అనగ భదరత ఈమాన అవిభాజయయంశం అయితే, శ ంతి ఇసా ం అవిభాజయయంశం. ఎవరయితే శ ంతి భదరతలను క ంక్ిసత రో వ రు ఈమాన మరియు ఇసా ంను అనుసరించడం విన్న మారగ ంతరం లేదు. ప్రవకత (స) వ రి మరో వచన్ననిో గమనించండి! ‘అల ముసతాము మన సలిమల ముసతామూన మిన లిస నిహ వ యదిహ‘తన న్నటితోగ నీ, తన చేతితోగ నీ శ ంతిక ముకులు – ముసతాములకు ఎలాంటి హాని తల ప్టునివ డే ముసతాం. ‘వల మోమిను మన అమనహున్నోసు అలా దిమాయిహమ్ వ అమ్వ లిహమ్‘ఎవరినయితే ప్రజలు తన ధన, పర ణనలకు భదరతనిచేోవ నిగ , సంరక్షకునిగ భావిసత రో అతన్ే మోమిన. (తిరిమజీ)
  • 8. • ఒక ముసతాం న్నటి దనవర , చేతి దనవర ప్రజలు అశ ంతిక్, అలజడిక్ గురువుతున్నోరంటే, అతని ఇసా ంలో లోప్ం ఉంది. ఒక మోమిన ను ప్రజలు తమ ధన పర ణనలకు భదరతనిచేో వ నిగ భావించడం లేదంటే, అది అతని విశ వసం-ఈమానలో లోప్ం వలాన్ే. అలాా హ తో ఉండనలిిన అనుబంధం సడలింది అని అరథం. ప్ూరణ భదరత, ఫూరణ శ ంతి మనిషతక్ క వ లంటే తను తన ఇసా ం మరియు ఈమానను ఖురఆన మరియు పర మాణణక హథ్ీసులకనుగుణంగ ప్ూరిత చేసుకునోప్ుడే స ధయం.ఈ పర తిప్దికన ప్ండితులు ప్రజలలిో మూడు శరరణుల క్రంద విభజంచనరు. • మొధటి శరేణి: ప్ూరణ విశ వసం, విధేయత కలిగి ఉనో వ రు. వ రిక్ ప్ూరణ శ ంతి, భదరత పర ప్తమవుతుంది. రాండవ శరేణి: అసలు విశ వసం, విధేయత లేని వ రు. వ రిక్ శ ంతి, భదరత లభించదు. మూడవ శరేణి: సథ యిని బటిు శ ంతి భదరత. ఇది మనిషత విశ వస సథ యిని బటిు , ధరమ సథ యిని బటిు ఉంటుంది. ధరమ సథ యి అంటే, ఇసా ం, ఈమాన, ఇహాిన.
  • 9. రెండవ సూతరం: ధర మనిో అలాా హ కోసం ప్రతేయక్ంచడం, ఆర ధన కోసం సదన సతదధంగ ఉండటం. • మనం మన నమాజును, మన సకల ఉప సన్న రీతులను, మన జీవితననిో, మన మరణననిో సమసత లోక లకు ప్రభువయిన అలాా హ కోసం మాతరమే అంక్తం చెయాయలి. మనం మన ఆర ధనలను సంరక్ించుకోవ లి. ఆయన వ రించిన సకల విషయాల నుండి మనం దూరంగ ఉండనలి. ఆయన అనమనోదే అన్నలి, అయన కనమనోదే కన్నలి. ఆయన చెయయమనోదే చెయాయలి. ఆయన నడవమనో బాటన్ే నడవ లి. ఇలా గనక మనం చేస మంటే, ఆయన మనం చూసత కనోయి పోతనడు, మన ప్టుు కున్ే చేయినయిపోతనడు. మనం విన్ే చెవినయి పోతనడు. మనం నడిచే ప దమయి పోతనడు. మనకు క వ లిిన శ ంతి, భదరతలు మన స ంతం అవుతనయి. అలాా హ ఖురఆనలో ఇలా ఉప్దేశిసుత న్నోడు: ‘మీలో ఎవరు విశవసతంచి, మంచి ప్నులు చేశ రో వ రిక్ అలాా హ, వ రి ప్ూరీవకులను భూమిక్ ప్రతినిధులుగ చేసతనటుు గ న్ే వ రిక్ కూడన తప్ాకుండన పర తినిథ్యం వొసగుతననని, తనను వ రి కోసం సమమతించి ఆమోదించిన ధర మనిో వ రి కొరకు ప్తషుం చేసత, దననిక్ సతథరతనవనిో కలిాసత నని, వ రికునో భయాందోళల సథ న్ే శ ంతి భదరతల సతథతిని కలిాసత నని వ గో నం చేసత ఉన్నోడు. (ప్రతిగ ) వ రు ననుో మాతరమే ఆర ధిసత రు. న్నకు సహవరుత లుగ ఎవరిని కలిాం చరు‘. (అనూోర: 55)
  • 10. • ప్రవకత (స) ఇలా అన్నోరు: ‘విప్తకర సమయంలోని ఆర ధన న్న వెైప్ునకు హజరత చెయయడంతో సమానం‘. (ముసతాం) ఆప్ద సమయంలో, విప్తకర ప్రిసతథతిలో మనిషత ఆర ధనలకు దూరం అవుతనడు. అతనికునో భయం, ఆందోళన, చుటుు ప్రకకల ప్రిసతథతులు అతనిో అలా వయవహరించేలా చేసత యి. దనడుల గురించి, మరణనల గురించి, ప్రభుతనవల గురించి మాటా మంతితో క లక్ేప్ం చెయయడననిక్ ఇషు ప్డతనడు. క బటిు ప్రిసతథతి మనకు అనుకూలంగ ఉన్నో, ప్రతికూలంగ ఉన్నో మనం అలాా హ ఆర ధనని విడన్నడ కూడదు. ఆయనుో వేడుకోవడం మానుకోకూడదు. విశ వసుల మాత హజరత ఉమమ సలమా (ర.అ) కథ్నం – ఓ ర తిర ప్రవకత (స) భయాందోళన సతథతిలో లేచి ఇలా అన్నోరు: ‘సుబాా నలాా హ! ఎన్ెోనిో కరుణన నిధులను అలాా హ అవతరింప్ జేశ డు! ఎన్ెోనిో ఉప్దరవ లను అలాా హ దించనడు!! (ఇలాంటి సతథతిలో) గృహసుథ లు (ఆయన భారయలు) నమాజు చదవడనని క్ ఎవరు వ రిని మేలకకలుాతనడు? ఇహలోకంలో సకల సౌకర యలతో తులతూగే భాగయవంతుర లయిన ఒక సీతీ ప్రలోకంలో ప్ుణయం రీతనయ అతయంత దౌర ాగుయర లిగ ఉండే అవక శం ఉంది‘. (బుఖారీ)
  • 11. • హజరత అలీ (ర) ఇలా అన్నోరు: ‘ప లకులను విమరిశంచిన వ డు తన ప్రప్ంచననిో న్నశనం చేసుకుంటాడు. ప్ండితులను తూలన్నడిన వ డు తన ప్రలోక నిో న్నశనం చేసుకుంటాడు‘. క బటిు అనిో సమయాలోా మధేయమారగమే శరరయసకరం. అదేమంటే, ‘వ రు ఈ (క బా) గృహం యొకక ప్రభువున్ే ఆర ధించనలి. ఆయన్ే ఆకలి గొనోప్ుడు అనోం ప్టాు డు. భయాందోళనల సతథతిలో భదరత కలిాంచనడు‘. (ఖురెైష్: 3,4)
  • 12. మూడవ సూతరాం: ప్ర ర్థన – ద్ుఆ • ‘ఇహ ప్ర లోా సకల మేళళ తలుప్ులు తెరిచేది దుఆ‘అనోది సజజన ప్ూరీవకుల మాట. సజజన ప్ూరీవకులోా ని ఒకరు ఇలా అన్నోరు: ‘మంచి గురించి ఆలోచించనను. దనని దనవర లు చనలాన్ే ఉన్నోయి. నమాజు, రోజయ, దననం, జయా న బోధన వగెైర . ఇవనీో అలాా హ అధీనంలో ఉన్నోయి అనో యదనరథ నిో గరహంచిన మీదట న్ేను దుఆను ఆశరయించనను‘. క బటిు మనకు ఇహ ప్ర లోా మేలు జరగ లన్నో, కీడు నుండి మనం క ప డ బడనలన్నో, మనం మన కోసం, మన ప్రివ రం కోసం, మన ర షురం కోసం, మన దేశం కోసం, ముసతాం సముదనయం కోసం రక్షణ, భదరత, శ ంతి, సుసతథరతలను కోరుకోవ లనుకుంటే వ టనిోంటిని అనుగరహంచ గలిగే దనతను మనం వేడుకోవ లి. ప్రవకత (స) ఉదయం స యంతరం కరమం తప్ాకుండన ఈ దుఆ చేసూత ఉండేవ రు: ‘అలాా హుమమ ఇనీో అసఅలుకల ఆఫతయత ఫతదుో న్నయ వల ఆఖిరహ‘ఓ అలాా హ! న్ేను ఇహప్ర లోా నీ నుండి క్ేమ కుశలతను కోరుకుంటు న్నోను.
  • 13. • ‘అలాా హుమమ ఇనీో అసఅలుక అఫవ వల ఆఫతయత ప్ీ దీనీ వ దున్నయయ వ అహీా వ మాలీ‘ఓ అలాా హ! న్ేను నీ నుండి న్న పర ప్ంచిక వయవహార లలో, న్న ధరమంలో, న్న ప్రివ రంలో, న్న ధనంలో క్షమను, శరరయో స ఫలాయలను అరిథసుత న్నోను. ‘అలాా హుమమసతుర ఔర తీ వ ఆమిన రౌఆతీ‘ఓ అలాా హ! న్న రహసయ తప్తాదనలను కప్తా ఉంచు. న్న భయాలను తొలగించు. ‘అలాా హుమమహ ఫజనీ మిన బెైని యదయయ వ మిన ఖలీా వ అన యమీనీ వ అన షతమాలీ వ మిన ఫౌఖీ. వ అవూజు బి అజమతిక అన ఉఘతనల మిన తహతీ‘ఓ అలాా హ! న్న ముందు నుండి, న్న వెనుక నుండి, న్న కుడి నుండి, న్న ఎడమ వెైప్ు నుండి, న్న ప్ై నుండి ననుో రక్ించు. ఓ అలాా హ! నీ ఘనత గౌరవ ల ఆధనరంగ అడుగుతున్నోను – న్ేను న్న క్రంది వెైప్ు నుండి మోస నిక్ గురవవడం నుండి ననుో క ప డు‘. • (అబూ దనవూద్)
  • 14. ప్రతి ఒకకరి అవసరం శ ంతి – భదరత