SlideShare a Scribd company logo
1 of 27
హజ్జ్ ఆదేశాలు ఆదాబులు
SYED ABDUSSALAM OMERI
పవిత్ర
మక్ాా
ప్ార శస్య్తం
1) ఈ స్థలంలోనే అలలా హ ఆరాధనకై ప్రజలందరికోస్ం మొట్ట మొదట్ి దైవ గృహం నిరిమంచబడంది.
ప్రవక్త ఇబరర హం (అ) ఇస్ామయీల (అ) లు తమ భుజాలపై ఈ ఇంట్ి రాళ్ళని మోస్ారు.
2) ఈ స్థలంలోనే దుష్టట డు అబరహ, అతని సైనయం నాశనం చయ్యబడంది.
3) ఈ స్థలంలోనే చరితరలో అతి పదద స్ంఘట్న జరిగింది. ప్రవక్త (స్)పై వహ దాారా దైవధరమం
ప్రిప్ూరణం చయ్యబడంది.
4) ఈ స్థలం నుంచే ప్రవక్త (స్)వారిని గగన య్లతరకి తీస్ుకళ్ళడం జరిగింది. ఆకాశ వాస్ులు-
భూవాస్ులతో, దూతలు-మలనవులతో క్లిస్ారు.
5) ఈ స్థలంలోనే జమజమ జలం పలుా బికింది. శతాబరద ల తరబడ ప్రప్ంచమంతట్ికీ స్రఫరా
అవుతోంది.
6) ఈ స్థలంలోనే స్తయపరరయ్ుడు, స్తయస్ంధుడు, స్దుు ణ స్ంప్నుుడు, శుభక్రుడు, స్రాలోక్
కారుణయమూరిత అయన అంతిమ ప్రవక్త ముహమమద (స్) జనిమంచారు.
7) ఈ స్థలంలోనే విశ్ాాస్ులక్ు అతిపదద విజయ్ం లభంచంది. చలార దైవాలుగా ప్ూజంప్బడే
శిలలను ప్గలగొట్టడం జరిగింది. అస్తయంపై స్తయం విజయ్ కేతనానిు ఎగుర వేసరంది. హజరత
బిలలల (ర) లలంట్ి నలాని నిగరో కాబర గృహంపైకకిి అజాన ఇచాారు.
మకాి మరాయద: ఈ నగరం శ్ాంతి నిలయ్ం, మలరుదరశక్ కేందరం. ఇందులో ప్రవే శించక్ ముందు
స్ాునం చయ్యట్ం ప్రవక్త (స్) స్దాచారం. ఈ నగరంలో మంచ కారాయల ప్రతిఫలం చాలల ఎక్ుివ.
అలలగే పాపాల శిక్ష క్ూడా చాలల క్ఠినమైనదే. క్నుక్ ఇక్ిడ ఉనునిు రరజులు ప్ుణయకారాయలే
చయ్లయలి. పాపాలకి ఒడగట్ట క్ూడదు. ఈ నగరానిు హరమ అని క్ూడా అంట్రరు. క్నుక్ హరమ
స్రిహదుద లోా ఇహ్రం ధరించన వారైనా, ధరించని వారైనా వేట్రడట్ం నిషరదధం. ఒక్వేళ్ వేట్రడ జబహ
చేసరనా అది హలలల అవాదు. హరమ ప్రిస్రాలోా గల చట్ాను, గడిని అనవస్రంగా పరక్ క్ూడదు.
కిోంద ప్డ ఉను వస్ుత వుని మంచ ఉదేదశయంతో తప్ప ముట్టట కోక్ూడదు.
హజ్జ ఔన్నత్యం
అలలా హ ఇలల సెలవిచ్ాాడు: ‘హజ్జ మరియు ఉమలా అలలా హ (పరస్యన్నత్) క్ోస్యం పూరిి
చ్ేయండి’. (అల బఖర: 196)
‘స్యరవ మలన్వాళి క్ోస్యం నిరిమంచబడిన్ మొట్టమొదట్ి ఆరాధనా గృహం ఖచ్చాత్ంగా
బక్ాా (మక్ాా)లో ఉన్నది. అది శుభ పరదమైన్ది మరియు విశవజన్ులందరిక్ీ మలరగ
దరశక క్ందరం’. (ఆలి ఇమలా న్: 96)
‘ఎవరైతే ఈ గృహానిన స్యందరిశంచ్చ హజ్జ చ్ేస్ాి డో (హజ్జ మధయ) అస్యభయంగా పరవరిించ
ట్ం, దెైవాజఞలిన ఉలాంఘంచట్ం చ్ెయయడో అత్న్ు అపపుడే త్లిా కడుపపన్ పపట్ిటన్ సథితి
లో (ప్ాపరహత్ుడెై) తిరిగి వస్ాి డు’. (బుఖలరీ, ముసథాం)
పరవకి (స్య) త్మ పరస్యంగంలో ‘ఓ పరజలలరా! అలలా హ మీపెై హజ్జ విధిగావించ్ాడు.
కన్ుక మీరు హజ్జ చ్ేయండి’అని బో ధించ్ారు. (ముసథాం)
పరవకి (స్య) ఇంక్ా ఇలల బో ధించ్ారు: ‘హజ్ మబరర ర (సవవకరించబడిన్ హజ్జ) పరతి
ఫలం స్యవరగమే’. (బుఖలరీ, ముసథాం)
‘గాజీ (ధరమయుదధపప విజత్), హాజీ మరియు ఉమలా చ్ేసే వయకుి లు అలలా హ అతి
థులు. అలలా హ వారిని పథలిపథంచ్ాడు. వారు హాజరయలయరు. ఇక వారు అడిగిందలలా
పరస్ాదించబడుత్ుంది’. (ఇబున మలజా)
హజ్జ ఔన్నత్యం
1.హజ్జ మబరర ర యొకా
పరతిఫలం స్యవరగం
అబూహురైరా(ర)క్థనం:
దైవప్రవక్త(స్) ఇలల ప్రవచంచారు:
”మబూర ర (ఆమోద ముదర ప్డన)
హజక్ు ప్రతిఫలం స్ారుం తప్ప మరేమీ
లేదు”. (బుఖలరీ,ముసరాం)
2. హజ్జ వలన్ ప్ాప్ాలు
క్షమంచబడతాయి.
జాబిర బిన అబుద లలా హాా (ర) క్థనం:
దైవప్రవక్త(స్) ఇలల అనాురు: హజ
మరియ్ు ఉమలా చేస్ూత ఉండండ.
ఎందుక్ంట్ే బట్ిట ఏ విధంగా చలుముని
తటదముట్ిటస్ుత ందో అదే విధంగా హజ
మరియ్ు ఉమలా పేదరికానిు మరియ్ు
పాపాలిు తటదముట్ిటస్ాత య. (తబరర ని)
3. ఈమలన్ మరియు జిహాద త్రావత్
అనినట్ి కంట్ే ఉత్ిమమైన్ది హజ్జ:
అబూహురైరా(ర)క్థనం: దైవప్రవక్త(స్)ను
”ఆచరణలనిుట్ిలోకలలా శ్రోష్ఠ మైనది ఏది?” అని
ప్రశిుంచడం జరిగింది. ఆందుకాయ్న (స్)
స్మలధానమిస్ూత ”అలలా హుు ఆయ్న ప్రవక్తను
విశాసరంచట్ం” అని అనాురు. ”ఆ తరాాత ఏది”?
అని అడగితే ”అలలా హ మలరుంలో పో రాడట్ం”
అని చపాపరు. ”ఆ తరాాత ఏది”? అని అడగితే
‘హజె మబూర ర’ అని చపాపరు.
4. హజ అనిుట్ిక్ంట్ే శ్రోష్ఠ మైన పో రాట్ం:
ఆయషా(ర)క్థనం: నేనొక్స్ారి దైవ ప్రవక్త(స్)తో
మలట్రా డుతూ ”దైవప్రవకాత ! మేము దైవమలరుంలో
పో రాడట్రనిు శ్రోష్ఠ మైన ఆచరణగా భరవిస్ాత ం.
అందుక్ని మలక్ూ దైవమలరుంలో పో రాడాలని
ఉంది” అని అనాురు. అందుకాయ్న(స్)
(మీకొరక్ు) శ్రోష్ఠ మైన పో రాట్ం ‘హజె మబూర ర’
చేయ్ట్రనికి ప్రయ్తిుంచట్ం. అని చపాపరు.
(బుఖలరీ)
5. ముస్యలివారు,
దురబలమైన్వారు, సవిీలు వారి
జిహాద, హజ్జ మరియు ఉమలా :
అబూహురైరా(ర)క్థనం: దైవప్రవక్త(స్)
ఇలల అనాురు: ”ముస్లివారి కొరక్ు,
దురబలమైనవారి కొరక్ు మరియ్ు స్తీల
కొరక్ు హజ మరియ్ు ఉమలా చేయ్ట్మే
వారి పో రాట్ం”. (నస్ాయ)
6.హజ ఉమలా లు చేసేవారు అలలా హ
అతి థులు, వారి దుఆ
స్ాక్రించబడుతటంది:
దైవప్రవక్త(స్) ఇలల అనాురు: ”హజ
ఉమలా క్ు వెళ్ళళవారు అలలా హ ముఖయ అతి
థులు, వారు అలలా హ ని వేడుక్ుంట్ే
అలలా హ ఆ వేడుకోలు స్ాక్రిస్ాత డు.
క్షమలభక్షను అరిథసేత క్షమిస్ాత డు.” (తబరర ని)
7. హజ్జయలత్రలో మరణిసేి నేరుగా స్యవరగంలో
పరవేశిస్ాి రు:
అబూ హురైరా(ర)క్థనం: దైవప్రవక్త(స్) ఇలల
అనాురు: ”ఎవరయతే హజ కోస్ం బయ్లుదేరి
మరణంచాడో ప్రళ్య్దినం వరక్ూ అలలా హ అతనిు
హజ చేసే ప్ుణాయనిు ప్రస్ాదిస్ాత డు. మరవరయతే
ఉమలా కోస్ం బయ్లుదేరి మరణంచాడో అలలా హాా
అతనిు ప్రళ్య్ం వరక్ూ ఉమలా చేసే ప్ుణాయనిు ప్రస్ా
దిస్ాత డు”. ( అబూయ్లలల)
అబుద లలా హ బిన అబరబస(ర) క్థనం: ఒక్ వయకిత
అరఫా మైదానంలో దైవప్రవక్త(స్)తో పాట్ట విడది
చేశ్ాడు. అతనిు ఒంట్ె కిోంద ప్డవేసరంది, మడ విరిగి
మరణంచాడు. అతని గురించ దైవప్రవక్త (స్) ఇలల
అనాురు:
”అతనిు రేగాక్ులతో స్ాునం చేయంచండ, రండు
(ఇహ్రమ) దుస్ుత లలోనే క్ఫన (వస్తీ ధారణ)
చేయంచండ, తలను క్ప్పక్ండ, స్ువాస్న
ప్ూయ్క్ండ, ఎందుక్ంట్ే ప్రళ్య్ దినాన అతను
లేప్బడేట్ప్ుపడు ‘తలిబయ్ల’ ప్ఠిస్ూత ఉంట్రడు.”
(బుఖలరీ, ముసరాం)
8. హజ్జ విశిష్ఠ త్లో ఒక హదీస:
అబుద లలా హాా బిన ఉమర(ర) క్థనం: దైవ ప్రవక్త(స్)
ఇలల అనాురు: ”ఎప్ుపడైతే మీరు హజ కోస్ం
బయ్లుదేరుతారర మీ స్వారీ యొక్ి ప్రతి అడుగుకీ ఒక్
ప్ుణయం వార య్ బడుతటంది. ఒక్ పాప్ం క్షమించ
బడుతటంది. అరఫాలో విడది చేసరనప్ుపడు అలలా హ తొలి
ఆకాశంపై దిగి వచా దైవ దూతల ఎదుట్ గరాంతో ఇలల
అంట్రడు: చూడండ వీరు నా దాస్ులు, దూర ప్రయ్లణం
నుంచ చందర వందర సరథతిలో దుముమ ధూళితో నా
దగురక్ు వచాారు. నా కారుణాయనిు ఆశిస్ుత నాురు. నా శిక్ష
నుంచ భయ్ప్డుతటనాురు. (కాని ననుు వారు
చూడలేదు) ఒక్వేళ్ ననుు వారు చూసేత వారి ప్రిసరథతి
ఏమిట్ి! ఒక్వేళ్ వారిపైన ఇస్ుక్ క్ంక్రా స్మలనం, లేదా
ప్రప్ంచం యొక్ి రరజుల స్మలనం లేదా వరషం యొక్ి
చను క్ుల స్మలనం పాపాలునాు అలలా హాా వాట్ిని క్డగి
వేసేస్ాత డు. జమరాతక్ు క్ంక్రాళ్ళళ కొట్ేటట్ప్ుపడు దాని
ప్రతిఫలం అలలా హ వారి కొరక్ు స్ామగిో చేస్ాత డు. తల
వెంట్టర క్లు తీసేట్ప్ుపడు ప్రతి వెంట్టర క్క్ు బదులు ఒక్
ప్ుణయం ప్రస్ాదిస్ాత డు. మరియ్ు తవాఫ చేసే ట్ప్ుపడు
వారు పాపాల నుంచ ఏ విధంగా ప్వితరం అయపో తారంట్ే
తలిా గరభంలో నుంచ ఎట్టవంట్ి పాప్ం లేక్ుండా ప్ుట్ిటన
వానిలల ప్వితటర లైపో తారు”. (తబరర నీ)
హజ్జ పరమలరధం
విశా ప్రభువెైన అలలా హ ఇలల సలవిచాాడు:
‘హజ కొరకై మలనవులందరికీ పరలుప్ు ఇవుా.
వారు నీ వదదక్ు ప్రతి స్ుదూర పార ంతం నుండ
కాలి నడక్న-ఒంట్ెలపైనా ఎకిి రావాలని, తమ
కొరక్ు ఇక్ిడ ఉంచబడన ప్రయోజనాలను
చూస్ుకోవాలని’. (అల హజ: 27)
‘అలలా హ వారికి ప్రస్ాదించన ప్శువుల
(జబహ) మీద కొనిు నిరీణత దినాలలో ఆయ్న
పేరును స్మరించాలి. స్ాయ్ంగా వారూ తినాలి.
లేమికి గురి అయన అగతయ ప్రులక్ూ
తినిపరంచాలి. తరువాత వారు మలలినాయనిు
(మనో మలలినయంతో స్హ్) దూరం చేస్ుకో వాలి.
తమ మొక్ుిబడులను చలిాంచుకోవాలి.
మరియ్ు ఆ పార చీన గృహ్నికి (దైవా రాధన
ఉదేదశయంతో) ప్రదక్షణ చేయ్లలి’. (అల హజ 27-
29) ‘అంట్ే, వారు ఈ గృహ ప్రభువును
ఆరాధించాలి’. (ఖురైష్: 4)
హజ్జ పరమలరధం
ప్రప్రథ•మంగా మలనవుల కొరక్ు నిరిమంచబడన ఆరాధనా గృహం నిస్సందేహంగా మకాిలో
ఉనుదే. దానికి స్క్ల శుభరలు ప్రస్ాదించబడాి య. విశా ప్రజలందరికి అది మలరుదరశక్
కేందరంగా రూపందించబడంది. దానిలో స్పష్టమైన స్ూచనలు ఉనాుయ. ఇబరర హం యొక్ి
పార రథనా స్థలం ఉనుది. దానిలో ప్రవేశించనవాడు రక్షణ పందుతాడు. ప్రజలవెై అలలా హక్ు ఉను
హక్ుి ఏమిట్ంట్ే, ఈ గృహ్నికి వెళ్ళళ శకితగలవారు దాని హజను విధిగా చేయ్లలి. ఈ ఆజఞను
పాలించట్రనికి తిరస్ి రించేవాడు అలలా హక్ు ప్రప్ంచ ప్రజల అవస్రం ఎంత మలతరం లేదు అని
స్పష్టంగా తలుస్ుకోవాలి.” (ఆలి ఇమలా న:96,97)
ఆయ్తటలో ప్రిశుదుధ డైన అలలా హ కాబర గృహ్నిు మలనవులందరి కొరక్ు ఆరాధనా కేందరంగా
నిరిమంచబడన ఏకైక్ గృహమని పేరొినాుడు. ఈ గృహం ప్రప్ంచంలోని 150 దేశ్ాలలో నివసరంచే
ముసరాంల ప్ుణయక్షేతరం. ప్రతి స్ంవతసరం దాదాప్ు రండు కోట్ా మంది ముసరాంలక్ు 15
రరజులుగా ఆతిథ్ాయనిుచేా అప్ురూప్ నెలవు.
”ఈ గృహం లలంట్ి ఒక్ గృహం ‘బైతటల మలమూర’ – అది ఏడు ఆకాశ్ాలవెైన దైవ దూతలక్ు
ఆరాధనా కేందరంగా ఉంది. ప్రతిరరజు 70 వేల మంది దూతలు ఆ గృహం చుట్టట ప్రదక్షణ
చేస్ూత ంట్రరు. ఒక్స్ారి ప్రదక్షణాభరగయం పందిన దైవదూతక్ు మరొక్ స్ారి ప్రదక్షణ చేసే అవకాశం
ప్రళ్య్ం వరక్ూ లభంచదు” అని స్ాయ్ంగా దైవ ప్రవక్త ముహమమద (స్) చపరప ఉనాురు.
(బుఖలరీ, ముసరాం)
ప్రవక్త ముహమమద (స్) ఇలల అనాురు: ”వీలైనంత తారగా హజ చేస్ుకోండ. ఎవరికి ఎప్ుపడు
ఏ ఆట్ంక్ం ఏరపడుతటందో ఎవరికీ తలియ్దు. తాను హజ చేయ్లలి అని అనుక్ునే వయకిత దాని
కోస్ం తొందరప్డాలి. ఆలస్యం చేసేత అతను వాయధి బరరినయనా ప్డవచుా లేదా తన
వాహనానిు అయనా పో గొట్టట కోవచుా. లేదా ఇంకా ఏదయనా ఆట్ంక్ం ఏరపడవచుా.”
మవాఖీత
మీఖలత అంట్ే ఓ నిరీణత స్మయ్ం మరియ్ు
స్థలం. ఇవి రండు విధాలు 1) మీఖలత జమలనీ
2) మీఖలత మకానీ.
1) మీఖలత జమలనీ: ”హజ మలస్ాలు అందరికీ
తలిసరనవే”. (బఖరా :197)
అంట్ే హజ కోస్ం ప్రతేయకించబడన ఈ నెలలకి
ముందు హజ స్ంక్లపం, హజకి స్ంబంధించన
తవాఫ, స్యీ చేసేత అది ఆమోదించబడదు.
హజ స్ాక్రించబడా లంట్ే హజ నెలలోా నే
చయ్లయలి. అవి-1) ష్వాాల 2) జుల ఖఅద 3)
జుల హిజె మొదట్ి 10రరజులు (బుఖలరీ).
2) మీఖలత మకానీ: ”(తరిగే పరిగే చందుర ని
రూపాలు) తేదీల లక్ిక్ు హజ కాల
నిరణయ్లనికి గురుత లు”. (బఖరా: 189)
అంట్ే ఏ ప్రదేశ్ాలోా ఇహ్రం (దీక్ష) బూనట్ం
తప్పనిస్రర ఆ స్థలలలు. హజ-ఉమలా లక్ు
వెళ్ళళవారు ఈ ప్రదేశ్ాలక్ు చేరిన పరదప్ ఇహ్రం
బూనాలి. ఇహ్రం ధరించక్ుండా ఈ హదుద లను
దాట్క్ూడదు.
1) మదీనా వాస్ులక్ు ”జుల హులైఫా”
2) సరరియ్ల వాస్ులక్ు ”జహ్ా”
3) నజద వాస్ులక్ు ”ఖరుుల మనాజల”
4) య్మన వాస్ులక్ు ”య్లమలమ”
5) ఇరాక వాస్ులక్ు ”జాతట ఇరఖ” (ముసరాం హథ్ీస్ు గోంథం) మీఖలతలుగా
నిరణయంచబడాి య.
మీఖలత మకానీ మూడు విధాలు
1) ఆఫాఖి: మీఖలత వెలుప్ల నివసరంచేవారు. వీరు పైన వివరించబడన మీఖలతల నుండ
ఇహ్రమ బూనాలి.
2) అహలుల హిల: అంట్ే పైన చప్పబడన 5 మీఖలతటల (ప్రిధి) లోప్ల వుండే వారు కాని
హరమ బైట్ ఉండేవారు. వీరు తమ ఇళ్ా నుంచే ఇహ్రమ బూనవచుా.
3) అహలుల హరమ: హరమ (ప్వితరస్థలం) లోప్ల నివసరంచేవారు. వీరు క్ూడా తమ
ఇళ్ళ నుండ ఇహ్రమ బూనవచుా.
ఇహ్రమ: ఇహ్రమ అంట్ే ధరమస్మమతమైన ఏదైనా వస్ుత వుని నిషేధించుకోవట్ం, మరి దాని
నుండ దూరంగా ఉండట్ం. ష్రీఅత ప్రకారం హజ-ఉమలా స్ంక్లలపనిు ఇహ్రమ (దీక్ష)
అంట్రరు.
అంట్ే ఎవరైతే ఉమలా -హజ స్ంక్లపం చేస్ాత రర వారిపై అంతక్ు ముందు ధరమ స్మమతమైన
ఉను కొనిు ప్నులు నిషేధించబడతాయ. ”నిశా య్ంగా క్రమలనీు స్ంక్లలపలపైనే
ఆధారప్డ ఉనాుయ.” (ముతతఫఖున అలైహి)
ఇహాామ దుస్యుి లు
ఇహాామ దుస్యుి లు:
హజ-ఉమలా ల దీక్ష బూనక్
ముందు ధరించన దుస్ుత లు
తీసేసర, నడుముక్ు ఒక్
దుప్పట్ి క్ట్టట క్ుని, భుజాలపై
ఒక్ దుప్పట్ి వేస్ుకోవాలి.
ఇహ్రమ (దీక్ష) విధి- ఇహ్రమ
దుస్ుత లు వాజబ.
మష్ూర త ఇహ్రమ: హజ
మధయలో వాయధిగోస్ుత లవుతామే
మోనను భయ్మును వారు
”ఓ అలలా హ! హజ నెరవేరుస్ూత
ఏదైనా ఆట్ంక్ం ఎదురైతే నా
ఇహ్రంను విరమించుక్ుం
ట్రను” అని దీక్ష బూనట్ం
మంచది. ఆ తరువాత
అనుకోని ప్రిసరథతటల వలా హజ
ప్ూరిత చయ్యని యెడల ఎలలంట్ి
పాప్ం వుండదు. ఖురాబనీ
(ప్రిహ్రం) అవస్రమూ లేదు.
1) ప్రవక్త (స్) స్దాచారం ప్రకారం ఇహ్రమ బూనక్ ముందు మీస్ాలు క్తితరించాలి. చంక్లోా ని,
నాభ కిోంది వెంట్టర క్లను తొలగించాలి. గరళ్ళళ క్తితరించాలి. తరువాత స్ాునం చేసర స్ువాస్న
ప్ూస్ుకోవాలి. తల దువుాకోవాలి.
2) ప్ురుష్టలు స్ాునం చేసరన పరదప్ ఒక్ దుప్పట్ిని నడుముక్ు క్ట్టట కోవాలి. మరర దుప్పట్ి
భుజాలపై క్ప్ుపకోవాలి. తలపై ఎలలంట్ి గుడినూ క్ప్పక్ూడదు.
గమనిక్: కొందరు భుజాలపైన క్ప్ుపకోవాలిసన దుప్పట్ిని క్ుడ భుజం కిోంద నుండ తీసర ఎడమ
భుజంపై వేస్ుక్ుంట్రరు. ఇది హరషదాయ్క్ం కాదు. ఇలల మొదట్ి తవాఫ (ప్రదక్షణ)లో మలతరమే
చయ్లయలి.
3) ఏదైనా ఫరె (విధి) నమలజు తరువాత ఇహ్రం బూనట్ం మంచది. స్ాధయం కాక్ పో తే
తహియ్యతటల మసరెద పేరుతో రండు రకాతటల నమలజు చేసర ఇహ్రం బూనాలి. ఇహ్రం కోస్మని
ప్రతేయక్ నమలజు లేదు.
4) బహిష్టట గల స్తీ స్యతం స్ాునం చయ్లయలి. ఎందుక్ంట్ే; ఇది ప్రిశుభరత కోస్ం చేసే
స్ాునమేగాని ప్రిప్ూరణ శుదధత కోస్ం చేసే స్ాునం కాదు. అందుకే ఈ స్ాునానికి బదులు
తయ్ముమమ చలాదు.
5) స్తీల కోస్ం వారు ధరించన దుస్ుత లే ఇహ్రం దుస్ుత లు. కాని ధరించన దుస్ుత లపై బురఖల
వేస్ుక్ుంట్ే మంచది. చేతటలక్ు గలా జులు తొడగక్ూడదు. ముఖలనిు స్యతం తరచ వుంచాలి.
కాని ప్రాయ ప్ురుష్టలు ఎదురైనప్ుపడు అమమ ఆయషా (ర) స్దాచా రం ప్రకారం
తలపైనును గుడితో ముఖలనిు క్ప్ుపకోవాలి.
ఇహ్రమ (దీక్ష) బూనే విధానం
6) కేవలం ఉమలా చేసేత ”అలలా హుమమ లబైబక
ఉమాతన” అని, కేవలం హజ అయతే
”అలలా హుమమ లబైబక హజెతన” అని హజె ఖిరాన
అయతే ”అలలా హుమమ లబైబక హజెతన వ
ఉమాతన” అని నోట్ితో చపాపలి.
7) తలిబయ్ల: హజ-ఉమలా ల ఇహ్రం బూనిన
తరువాత ఒక్స్ారి తలిబయ్ల ప్దాలను
ఉచారించాలి. ”ప్రవక్త (స్) వాహనంపై క్ూరుాను
తరువాత తలిబయ్ల ప్లికారు”. (బుఖలరీ- ముసరాం)
గమనిక్: ప్ురుష్టలు తలిబయ్ల బిగురగా ప్లకాలి.
స్తీలు మలాగా చపాపలి. తలిబయ్ల ప్రతి వయకిత ఒంట్రిగా
చప్పడం ఉతతమం.
తలిబయ్ల ప్లుక్ులు ఇవి: ‘లబైబక అలలా హుమమ
లబైబక, లబైబక్ లల ష్రీక్ లక్ లబైబక,
ఇనులహమద , వనిుఅమత, లక్ వలములి, లల
ష్రీక్ లక’.
(అరథం: హ్జరయ్లయను ప్రభూ! నేను హ్జరయ్లయను.
స్ాట్ిలేని స్ాామీ! నేను హ్జర య్లయను.
నిశాయ్ంగా నీవు మలతరమే స్ుత తింప్ దగినవాడవు.
ఈ వరాలనీు నీవు ప్రస్ా దించనవే. స్ారా
ఇహాాం నిబంధన్లు
ఇహాామ సథితిలో:
1) చీల మండాలను క్పరప వేసే చప్ుపలు, బూట్టా తొడగరాదు.
2) శరీరం లేదా దుస్ుత లపై స్ువాస్న ప్ూయ్ట్ం. స్ువాస్నగల స్బుబతో స్ాునం చయ్యట్ం,
చేతటలు క్డగట్ం, తలక్ు గడాి నికి నూనె రాయ్ట్ం నిషరదధం.
3) గరళ్ళళ క్తితరించట్ం, వెంట్టర క్లు క్తితరించట్ం, క్షవరం చేస్ుకోవట్ం నిషరదధం.
4) భూమిపై నివసరంచే జంతటవులిు వేట్రడట్ంగాని, వేట్గాడకి స్హ్య్ ప్డట్ం గాని
చేయ్క్ూడదు.
5) కామంతో నిండన మలట్లు మలట్రా డట్ం, పాప్ం చయ్యట్ం, దురాభష్లలడట్ం, కొట్రా ట్క్ు
దిగట్ం, ఒక్రికి హ్ని తల పట్టడం నిషరదధం.
6) భరరయతో రమించడం, కామవాంఛతో తాక్ట్ం, ముదాద డట్ం, పళిళ చేస్ుకోవడం పళిళ
స్ందేశం ప్ంప్డం నిషరదధం.
ఇహాామలో అభయంత్రకరం క్ానివి
1) స్ాునం చయ్యట్ం, ఇహ్రమ వస్ాత ా నిు ఉతక్ట్ం, లేదా మలరాడం ఉంగరం- గడయ్లరం
తొడగట్ం, స్తీలు నగలు ధరించడం.
2) చనిగిన ఇహ్రమ దుస్ుత లిు క్ుట్టడం, నడుముక్ు బలుట ధరించట్ం, దుప్పట్ి క్ప్ుపకోవట్ం,
అదదం చూడట్ం, స్ురామ ప్ూయ్ట్ం, మిస్ాాక చయ్యట్ం.
3) క్దిలే ప్ంట్ిని తీసర వేయ్ట్ం, బరండేజ క్ట్టడం, నూనె నెయయ తినట్ం.
4) ఇనజక్షన వేయంచడం. ప్రీక్షకై రకాత నిు తీయ్ట్ం, ముక్ుి, చవి, క్ళ్ళలోా మందు
చుక్ిలిు వెయ్యట్ం. 5) హరం బైట్ ఇహ్రం ధరించని వయకిత వేట్రడన జంతటవు మలంస్ానిు
తినట్ం, తలపై గొడుగు పట్టట కోవట్ం. 6) హ్ని క్లిగించే జంతటవులిు, విష్ ప్ురుగులిు ఉదా:
పాము, తేలు, దోమ లలంట్ివి చంప్ట్ం.
క్ాబా పరదా త్యలరయియయ
క్ారాయలయం
కాబరపై ప్రదా వేసరన మొట్టమొదట్ి వయకిత హజరత ఇస్ామయీల (అ).
ప్ూరాం ముహరోం 10వ తేదీన ప్రదా మలరేావారు. మళ్ళళ ఖురాభనీ
చేసేరరజు మలరానా రంభంచారు. మళిళ జులఖఅదలో మలరేావారు.
ప్రస్ుత తం అరఫా రరజున మలరుస్ుత నాురు. ప్ూరాం ప్రదా కాబర అరధ
భరగానికే ఉండేది.
మొదట్ తలాని సరలుి ప్రదాని క్పరపన వారు మలమూన రష్ద.
ప్స్ుప్ు సరలుి ప్రదాని క్పరపనవాడు ముహమమద బిన స్బక్తకీన.
ప్చాని సరలుి ప్రదాని క్పరపనవాడు నాసరరుల అబరబసర. తరువాత
నలాని ప్రదా క్ప్పడం పార రంభంచారు. అప్పట్ి నుండ ఇప్పట్ి వరక్ు
అదే రంగు ప్రదాను తొడగిస్ుత నాురు.
ఇస్ాా ం స్ంప్ూరణమైన తరువాత ఈ ప్రదా ఈజప్ుట లో తయ్లరయయయది.
ఇప్ుపడు నలా రంగు ప్ూసరన స్ాచఛమైన ప్ట్టట తో తయ్లరు
చేయ్బడుతోంది. ఈ ప్రదాపై బంగారు తీగలతో ఖురఆన ఆయ్తటలు
లిఖించ బడాి య. ఈ ప్రదా ఎతటత 14 మీట్రుా చుట్టట కొలత 47
మీట్రుా . 3 మీట్రా కిోంద 95 స.మి వెడలుప గల ప్ట్ిటపై ఖురఆన ఆయ్
తటలు లిఖించ బడాి య. కాబర తలుప్ులపై ఉను ప్రదా ఎతటత 71/2
మీట్రుా . వెడలుప 4 మీట్రుా దానిపై ఖురఆన ఆయ్తటలు బంగారు
తీగలతో లిఖించబడాి య. ఈ ప్రదా తయ్లరు చయ్యట్రనికి అయయయ
ఖరుా 170 లక్షల స్వూది రియ్లళ్ళళ. అంట్ే భరరత క్రనీసలో
స్ుమలరు 22 కోట్ానుమలట్. ఈ ప్రదా తయ్లరిలో స్ంవతసరంపాట్ట
240 మంది కారిమక్ులు ప్ని చేస్ాత రు. ఈ ప్రదా కోస్ం ప్రతేయక్ంగా
కిస్ాతటల కాబర పేరుతో ఓ క్ంపనీ మకాిలోనే ఉంది. ఈ ప్రదా
కొరక్ు ఉప్యోగించే ప్ట్టట 670 కిలోలు. ఈ ప్రదాలో ఉప్యోగించే
వెండ – బంగారు 120 కిలోలు.
క్ా
బా
ప
ర
దా
THANKS FOR WATHING

More Related Content

What's hot

Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలుUmmah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలుTeacher
 
Qurbaani
QurbaaniQurbaani
QurbaaniTeacher
 
Karunya Dharmam Islam
Karunya Dharmam IslamKarunya Dharmam Islam
Karunya Dharmam IslamTeacher
 
తహారత్‌
తహారత్‌తహారత్‌
తహారత్‌Teacher
 
Meraj nerpina paatham
Meraj nerpina paathamMeraj nerpina paatham
Meraj nerpina paathamTeacher
 
fasting in ramadan
fasting in ramadan fasting in ramadan
fasting in ramadan Teacher
 
Hadeesu granthaalu
Hadeesu granthaaluHadeesu granthaalu
Hadeesu granthaaluTeacher
 
Change the world
Change the worldChange the world
Change the worldTeacher
 
Yevaree daiva dootalu
Yevaree daiva dootaluYevaree daiva dootalu
Yevaree daiva dootaluTeacher
 
Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Teacher
 
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్Teacher
 
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులుSwargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులుTeacher
 
Hajj 2020 Part 2 -హజ్ పరిచయం part 2
Hajj 2020 Part 2 -హజ్ పరిచయం part 2Hajj 2020 Part 2 -హజ్ పరిచయం part 2
Hajj 2020 Part 2 -హజ్ పరిచయం part 2Teacher
 
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలుఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలుNisreen Ly
 
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,Teacher
 
muharram
muharram muharram
muharram Teacher
 
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం Teacher
 
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1Teacher
 
అల్లాహ్ పవిత్ర నామాల సంక్షిప్త పరిచయం * Names of allah
అల్లాహ్ పవిత్ర నామాల సంక్షిప్త పరిచయం * Names of allahఅల్లాహ్ పవిత్ర నామాల సంక్షిప్త పరిచయం * Names of allah
అల్లాహ్ పవిత్ర నామాల సంక్షిప్త పరిచయం * Names of allahTeacher
 
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamTeacher
 
What's hot (20)

Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలుUmmah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
 
Qurbaani
QurbaaniQurbaani
Qurbaani
 
Karunya Dharmam Islam
Karunya Dharmam IslamKarunya Dharmam Islam
Karunya Dharmam Islam
 
తహారత్‌
తహారత్‌తహారత్‌
తహారత్‌
 
Meraj nerpina paatham
Meraj nerpina paathamMeraj nerpina paatham
Meraj nerpina paatham
 
fasting in ramadan
fasting in ramadan fasting in ramadan
fasting in ramadan
 
Hadeesu granthaalu
Hadeesu granthaaluHadeesu granthaalu
Hadeesu granthaalu
 
Change the world
Change the worldChange the world
Change the world
 
Yevaree daiva dootalu
Yevaree daiva dootaluYevaree daiva dootalu
Yevaree daiva dootalu
 
Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015
 
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
 
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులుSwargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
 
Hajj 2020 Part 2 -హజ్ పరిచయం part 2
Hajj 2020 Part 2 -హజ్ పరిచయం part 2Hajj 2020 Part 2 -హజ్ పరిచయం part 2
Hajj 2020 Part 2 -హజ్ పరిచయం part 2
 
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలుఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు
 
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
 
muharram
muharram muharram
muharram
 
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
 
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
 
అల్లాహ్ పవిత్ర నామాల సంక్షిప్త పరిచయం * Names of allah
అల్లాహ్ పవిత్ర నామాల సంక్షిప్త పరిచయం * Names of allahఅల్లాహ్ పవిత్ర నామాల సంక్షిప్త పరిచయం * Names of allah
అల్లాహ్ పవిత్ర నామాల సంక్షిప్త పరిచయం * Names of allah
 
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
 
Similar to Hujj

ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra MerajTeacher
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...Teacher
 
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran Teacher
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...Teacher
 
Baitul maqdis - masjid aqsa
Baitul maqdis - masjid aqsaBaitul maqdis - masjid aqsa
Baitul maqdis - masjid aqsaTeacher
 
Baitul maqdis - masjid aqsaa
Baitul maqdis - masjid aqsaa Baitul maqdis - masjid aqsaa
Baitul maqdis - masjid aqsaa Teacher
 
న్యాయాధిపతులు గ్రంథ ధ్యానములు
న్యాయాధిపతులు గ్రంథ ధ్యానములు న్యాయాధిపతులు గ్రంథ ధ్యానములు
న్యాయాధిపతులు గ్రంథ ధ్యానములు Dr. Johnson Satya
 
Hajj aashayaalu part 2
Hajj aashayaalu   part 2Hajj aashayaalu   part 2
Hajj aashayaalu part 2Teacher
 
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamTeacher
 
Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Teacher
 
THE HUJJ IN telugu
THE HUJJ IN teluguTHE HUJJ IN telugu
THE HUJJ IN teluguTeacher
 
Karunya prabhuvu allah
Karunya prabhuvu allahKarunya prabhuvu allah
Karunya prabhuvu allahTeacher
 
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfJeevithamudhesham
 
Similar to Hujj (15)

ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
 
islam
islamislam
islam
 
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
 
Baitul maqdis - masjid aqsa
Baitul maqdis - masjid aqsaBaitul maqdis - masjid aqsa
Baitul maqdis - masjid aqsa
 
Baitul maqdis - masjid aqsaa
Baitul maqdis - masjid aqsaa Baitul maqdis - masjid aqsaa
Baitul maqdis - masjid aqsaa
 
న్యాయాధిపతులు గ్రంథ ధ్యానములు
న్యాయాధిపతులు గ్రంథ ధ్యానములు న్యాయాధిపతులు గ్రంథ ధ్యానములు
న్యాయాధిపతులు గ్రంథ ధ్యానములు
 
Hajj aashayaalu part 2
Hajj aashayaalu   part 2Hajj aashayaalu   part 2
Hajj aashayaalu part 2
 
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
 
Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం
 
Bharat vishva guru
Bharat vishva guru Bharat vishva guru
Bharat vishva guru
 
THE HUJJ IN telugu
THE HUJJ IN teluguTHE HUJJ IN telugu
THE HUJJ IN telugu
 
Karunya prabhuvu allah
Karunya prabhuvu allahKarunya prabhuvu allah
Karunya prabhuvu allah
 
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
 
More from Teacher

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavankaTeacher
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isTeacher
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeTeacher
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeTeacher
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for RamadanTeacher
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdfTeacher
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTeacher
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfTeacher
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdfTeacher
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger teluguTeacher
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...Teacher
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptxTeacher
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptxTeacher
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine Teacher
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka Teacher
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు Teacher
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. Teacher
 
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః Teacher
 
More from Teacher (20)

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdf
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdf
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdf
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdf
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger telugu
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptx
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
 
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః
 
Hujj

  • 3. 1) ఈ స్థలంలోనే అలలా హ ఆరాధనకై ప్రజలందరికోస్ం మొట్ట మొదట్ి దైవ గృహం నిరిమంచబడంది. ప్రవక్త ఇబరర హం (అ) ఇస్ామయీల (అ) లు తమ భుజాలపై ఈ ఇంట్ి రాళ్ళని మోస్ారు. 2) ఈ స్థలంలోనే దుష్టట డు అబరహ, అతని సైనయం నాశనం చయ్యబడంది. 3) ఈ స్థలంలోనే చరితరలో అతి పదద స్ంఘట్న జరిగింది. ప్రవక్త (స్)పై వహ దాారా దైవధరమం ప్రిప్ూరణం చయ్యబడంది. 4) ఈ స్థలం నుంచే ప్రవక్త (స్)వారిని గగన య్లతరకి తీస్ుకళ్ళడం జరిగింది. ఆకాశ వాస్ులు- భూవాస్ులతో, దూతలు-మలనవులతో క్లిస్ారు. 5) ఈ స్థలంలోనే జమజమ జలం పలుా బికింది. శతాబరద ల తరబడ ప్రప్ంచమంతట్ికీ స్రఫరా అవుతోంది. 6) ఈ స్థలంలోనే స్తయపరరయ్ుడు, స్తయస్ంధుడు, స్దుు ణ స్ంప్నుుడు, శుభక్రుడు, స్రాలోక్ కారుణయమూరిత అయన అంతిమ ప్రవక్త ముహమమద (స్) జనిమంచారు. 7) ఈ స్థలంలోనే విశ్ాాస్ులక్ు అతిపదద విజయ్ం లభంచంది. చలార దైవాలుగా ప్ూజంప్బడే శిలలను ప్గలగొట్టడం జరిగింది. అస్తయంపై స్తయం విజయ్ కేతనానిు ఎగుర వేసరంది. హజరత బిలలల (ర) లలంట్ి నలాని నిగరో కాబర గృహంపైకకిి అజాన ఇచాారు. మకాి మరాయద: ఈ నగరం శ్ాంతి నిలయ్ం, మలరుదరశక్ కేందరం. ఇందులో ప్రవే శించక్ ముందు స్ాునం చయ్యట్ం ప్రవక్త (స్) స్దాచారం. ఈ నగరంలో మంచ కారాయల ప్రతిఫలం చాలల ఎక్ుివ. అలలగే పాపాల శిక్ష క్ూడా చాలల క్ఠినమైనదే. క్నుక్ ఇక్ిడ ఉనునిు రరజులు ప్ుణయకారాయలే చయ్లయలి. పాపాలకి ఒడగట్ట క్ూడదు. ఈ నగరానిు హరమ అని క్ూడా అంట్రరు. క్నుక్ హరమ స్రిహదుద లోా ఇహ్రం ధరించన వారైనా, ధరించని వారైనా వేట్రడట్ం నిషరదధం. ఒక్వేళ్ వేట్రడ జబహ చేసరనా అది హలలల అవాదు. హరమ ప్రిస్రాలోా గల చట్ాను, గడిని అనవస్రంగా పరక్ క్ూడదు. కిోంద ప్డ ఉను వస్ుత వుని మంచ ఉదేదశయంతో తప్ప ముట్టట కోక్ూడదు.
  • 5. అలలా హ ఇలల సెలవిచ్ాాడు: ‘హజ్జ మరియు ఉమలా అలలా హ (పరస్యన్నత్) క్ోస్యం పూరిి చ్ేయండి’. (అల బఖర: 196) ‘స్యరవ మలన్వాళి క్ోస్యం నిరిమంచబడిన్ మొట్టమొదట్ి ఆరాధనా గృహం ఖచ్చాత్ంగా బక్ాా (మక్ాా)లో ఉన్నది. అది శుభ పరదమైన్ది మరియు విశవజన్ులందరిక్ీ మలరగ దరశక క్ందరం’. (ఆలి ఇమలా న్: 96) ‘ఎవరైతే ఈ గృహానిన స్యందరిశంచ్చ హజ్జ చ్ేస్ాి డో (హజ్జ మధయ) అస్యభయంగా పరవరిించ ట్ం, దెైవాజఞలిన ఉలాంఘంచట్ం చ్ెయయడో అత్న్ు అపపుడే త్లిా కడుపపన్ పపట్ిటన్ సథితి లో (ప్ాపరహత్ుడెై) తిరిగి వస్ాి డు’. (బుఖలరీ, ముసథాం) పరవకి (స్య) త్మ పరస్యంగంలో ‘ఓ పరజలలరా! అలలా హ మీపెై హజ్జ విధిగావించ్ాడు. కన్ుక మీరు హజ్జ చ్ేయండి’అని బో ధించ్ారు. (ముసథాం) పరవకి (స్య) ఇంక్ా ఇలల బో ధించ్ారు: ‘హజ్ మబరర ర (సవవకరించబడిన్ హజ్జ) పరతి ఫలం స్యవరగమే’. (బుఖలరీ, ముసథాం) ‘గాజీ (ధరమయుదధపప విజత్), హాజీ మరియు ఉమలా చ్ేసే వయకుి లు అలలా హ అతి థులు. అలలా హ వారిని పథలిపథంచ్ాడు. వారు హాజరయలయరు. ఇక వారు అడిగిందలలా పరస్ాదించబడుత్ుంది’. (ఇబున మలజా) హజ్జ ఔన్నత్యం
  • 6. 1.హజ్జ మబరర ర యొకా పరతిఫలం స్యవరగం అబూహురైరా(ర)క్థనం: దైవప్రవక్త(స్) ఇలల ప్రవచంచారు: ”మబూర ర (ఆమోద ముదర ప్డన) హజక్ు ప్రతిఫలం స్ారుం తప్ప మరేమీ లేదు”. (బుఖలరీ,ముసరాం) 2. హజ్జ వలన్ ప్ాప్ాలు క్షమంచబడతాయి. జాబిర బిన అబుద లలా హాా (ర) క్థనం: దైవప్రవక్త(స్) ఇలల అనాురు: హజ మరియ్ు ఉమలా చేస్ూత ఉండండ. ఎందుక్ంట్ే బట్ిట ఏ విధంగా చలుముని తటదముట్ిటస్ుత ందో అదే విధంగా హజ మరియ్ు ఉమలా పేదరికానిు మరియ్ు పాపాలిు తటదముట్ిటస్ాత య. (తబరర ని)
  • 7. 3. ఈమలన్ మరియు జిహాద త్రావత్ అనినట్ి కంట్ే ఉత్ిమమైన్ది హజ్జ: అబూహురైరా(ర)క్థనం: దైవప్రవక్త(స్)ను ”ఆచరణలనిుట్ిలోకలలా శ్రోష్ఠ మైనది ఏది?” అని ప్రశిుంచడం జరిగింది. ఆందుకాయ్న (స్) స్మలధానమిస్ూత ”అలలా హుు ఆయ్న ప్రవక్తను విశాసరంచట్ం” అని అనాురు. ”ఆ తరాాత ఏది”? అని అడగితే ”అలలా హ మలరుంలో పో రాడట్ం” అని చపాపరు. ”ఆ తరాాత ఏది”? అని అడగితే ‘హజె మబూర ర’ అని చపాపరు. 4. హజ అనిుట్ిక్ంట్ే శ్రోష్ఠ మైన పో రాట్ం: ఆయషా(ర)క్థనం: నేనొక్స్ారి దైవ ప్రవక్త(స్)తో మలట్రా డుతూ ”దైవప్రవకాత ! మేము దైవమలరుంలో పో రాడట్రనిు శ్రోష్ఠ మైన ఆచరణగా భరవిస్ాత ం. అందుక్ని మలక్ూ దైవమలరుంలో పో రాడాలని ఉంది” అని అనాురు. అందుకాయ్న(స్) (మీకొరక్ు) శ్రోష్ఠ మైన పో రాట్ం ‘హజె మబూర ర’ చేయ్ట్రనికి ప్రయ్తిుంచట్ం. అని చపాపరు. (బుఖలరీ)
  • 8. 5. ముస్యలివారు, దురబలమైన్వారు, సవిీలు వారి జిహాద, హజ్జ మరియు ఉమలా : అబూహురైరా(ర)క్థనం: దైవప్రవక్త(స్) ఇలల అనాురు: ”ముస్లివారి కొరక్ు, దురబలమైనవారి కొరక్ు మరియ్ు స్తీల కొరక్ు హజ మరియ్ు ఉమలా చేయ్ట్మే వారి పో రాట్ం”. (నస్ాయ) 6.హజ ఉమలా లు చేసేవారు అలలా హ అతి థులు, వారి దుఆ స్ాక్రించబడుతటంది: దైవప్రవక్త(స్) ఇలల అనాురు: ”హజ ఉమలా క్ు వెళ్ళళవారు అలలా హ ముఖయ అతి థులు, వారు అలలా హ ని వేడుక్ుంట్ే అలలా హ ఆ వేడుకోలు స్ాక్రిస్ాత డు. క్షమలభక్షను అరిథసేత క్షమిస్ాత డు.” (తబరర ని)
  • 9. 7. హజ్జయలత్రలో మరణిసేి నేరుగా స్యవరగంలో పరవేశిస్ాి రు: అబూ హురైరా(ర)క్థనం: దైవప్రవక్త(స్) ఇలల అనాురు: ”ఎవరయతే హజ కోస్ం బయ్లుదేరి మరణంచాడో ప్రళ్య్దినం వరక్ూ అలలా హ అతనిు హజ చేసే ప్ుణాయనిు ప్రస్ాదిస్ాత డు. మరవరయతే ఉమలా కోస్ం బయ్లుదేరి మరణంచాడో అలలా హాా అతనిు ప్రళ్య్ం వరక్ూ ఉమలా చేసే ప్ుణాయనిు ప్రస్ా దిస్ాత డు”. ( అబూయ్లలల) అబుద లలా హ బిన అబరబస(ర) క్థనం: ఒక్ వయకిత అరఫా మైదానంలో దైవప్రవక్త(స్)తో పాట్ట విడది చేశ్ాడు. అతనిు ఒంట్ె కిోంద ప్డవేసరంది, మడ విరిగి మరణంచాడు. అతని గురించ దైవప్రవక్త (స్) ఇలల అనాురు: ”అతనిు రేగాక్ులతో స్ాునం చేయంచండ, రండు (ఇహ్రమ) దుస్ుత లలోనే క్ఫన (వస్తీ ధారణ) చేయంచండ, తలను క్ప్పక్ండ, స్ువాస్న ప్ూయ్క్ండ, ఎందుక్ంట్ే ప్రళ్య్ దినాన అతను లేప్బడేట్ప్ుపడు ‘తలిబయ్ల’ ప్ఠిస్ూత ఉంట్రడు.” (బుఖలరీ, ముసరాం)
  • 10. 8. హజ్జ విశిష్ఠ త్లో ఒక హదీస: అబుద లలా హాా బిన ఉమర(ర) క్థనం: దైవ ప్రవక్త(స్) ఇలల అనాురు: ”ఎప్ుపడైతే మీరు హజ కోస్ం బయ్లుదేరుతారర మీ స్వారీ యొక్ి ప్రతి అడుగుకీ ఒక్ ప్ుణయం వార య్ బడుతటంది. ఒక్ పాప్ం క్షమించ బడుతటంది. అరఫాలో విడది చేసరనప్ుపడు అలలా హ తొలి ఆకాశంపై దిగి వచా దైవ దూతల ఎదుట్ గరాంతో ఇలల అంట్రడు: చూడండ వీరు నా దాస్ులు, దూర ప్రయ్లణం నుంచ చందర వందర సరథతిలో దుముమ ధూళితో నా దగురక్ు వచాారు. నా కారుణాయనిు ఆశిస్ుత నాురు. నా శిక్ష నుంచ భయ్ప్డుతటనాురు. (కాని ననుు వారు చూడలేదు) ఒక్వేళ్ ననుు వారు చూసేత వారి ప్రిసరథతి ఏమిట్ి! ఒక్వేళ్ వారిపైన ఇస్ుక్ క్ంక్రా స్మలనం, లేదా ప్రప్ంచం యొక్ి రరజుల స్మలనం లేదా వరషం యొక్ి చను క్ుల స్మలనం పాపాలునాు అలలా హాా వాట్ిని క్డగి వేసేస్ాత డు. జమరాతక్ు క్ంక్రాళ్ళళ కొట్ేటట్ప్ుపడు దాని ప్రతిఫలం అలలా హ వారి కొరక్ు స్ామగిో చేస్ాత డు. తల వెంట్టర క్లు తీసేట్ప్ుపడు ప్రతి వెంట్టర క్క్ు బదులు ఒక్ ప్ుణయం ప్రస్ాదిస్ాత డు. మరియ్ు తవాఫ చేసే ట్ప్ుపడు వారు పాపాల నుంచ ఏ విధంగా ప్వితరం అయపో తారంట్ే తలిా గరభంలో నుంచ ఎట్టవంట్ి పాప్ం లేక్ుండా ప్ుట్ిటన వానిలల ప్వితటర లైపో తారు”. (తబరర నీ)
  • 12. విశా ప్రభువెైన అలలా హ ఇలల సలవిచాాడు: ‘హజ కొరకై మలనవులందరికీ పరలుప్ు ఇవుా. వారు నీ వదదక్ు ప్రతి స్ుదూర పార ంతం నుండ కాలి నడక్న-ఒంట్ెలపైనా ఎకిి రావాలని, తమ కొరక్ు ఇక్ిడ ఉంచబడన ప్రయోజనాలను చూస్ుకోవాలని’. (అల హజ: 27) ‘అలలా హ వారికి ప్రస్ాదించన ప్శువుల (జబహ) మీద కొనిు నిరీణత దినాలలో ఆయ్న పేరును స్మరించాలి. స్ాయ్ంగా వారూ తినాలి. లేమికి గురి అయన అగతయ ప్రులక్ూ తినిపరంచాలి. తరువాత వారు మలలినాయనిు (మనో మలలినయంతో స్హ్) దూరం చేస్ుకో వాలి. తమ మొక్ుిబడులను చలిాంచుకోవాలి. మరియ్ు ఆ పార చీన గృహ్నికి (దైవా రాధన ఉదేదశయంతో) ప్రదక్షణ చేయ్లలి’. (అల హజ 27- 29) ‘అంట్ే, వారు ఈ గృహ ప్రభువును ఆరాధించాలి’. (ఖురైష్: 4) హజ్జ పరమలరధం
  • 13.
  • 14. ప్రప్రథ•మంగా మలనవుల కొరక్ు నిరిమంచబడన ఆరాధనా గృహం నిస్సందేహంగా మకాిలో ఉనుదే. దానికి స్క్ల శుభరలు ప్రస్ాదించబడాి య. విశా ప్రజలందరికి అది మలరుదరశక్ కేందరంగా రూపందించబడంది. దానిలో స్పష్టమైన స్ూచనలు ఉనాుయ. ఇబరర హం యొక్ి పార రథనా స్థలం ఉనుది. దానిలో ప్రవేశించనవాడు రక్షణ పందుతాడు. ప్రజలవెై అలలా హక్ు ఉను హక్ుి ఏమిట్ంట్ే, ఈ గృహ్నికి వెళ్ళళ శకితగలవారు దాని హజను విధిగా చేయ్లలి. ఈ ఆజఞను పాలించట్రనికి తిరస్ి రించేవాడు అలలా హక్ు ప్రప్ంచ ప్రజల అవస్రం ఎంత మలతరం లేదు అని స్పష్టంగా తలుస్ుకోవాలి.” (ఆలి ఇమలా న:96,97) ఆయ్తటలో ప్రిశుదుధ డైన అలలా హ కాబర గృహ్నిు మలనవులందరి కొరక్ు ఆరాధనా కేందరంగా నిరిమంచబడన ఏకైక్ గృహమని పేరొినాుడు. ఈ గృహం ప్రప్ంచంలోని 150 దేశ్ాలలో నివసరంచే ముసరాంల ప్ుణయక్షేతరం. ప్రతి స్ంవతసరం దాదాప్ు రండు కోట్ా మంది ముసరాంలక్ు 15 రరజులుగా ఆతిథ్ాయనిుచేా అప్ురూప్ నెలవు. ”ఈ గృహం లలంట్ి ఒక్ గృహం ‘బైతటల మలమూర’ – అది ఏడు ఆకాశ్ాలవెైన దైవ దూతలక్ు ఆరాధనా కేందరంగా ఉంది. ప్రతిరరజు 70 వేల మంది దూతలు ఆ గృహం చుట్టట ప్రదక్షణ చేస్ూత ంట్రరు. ఒక్స్ారి ప్రదక్షణాభరగయం పందిన దైవదూతక్ు మరొక్ స్ారి ప్రదక్షణ చేసే అవకాశం ప్రళ్య్ం వరక్ూ లభంచదు” అని స్ాయ్ంగా దైవ ప్రవక్త ముహమమద (స్) చపరప ఉనాురు. (బుఖలరీ, ముసరాం) ప్రవక్త ముహమమద (స్) ఇలల అనాురు: ”వీలైనంత తారగా హజ చేస్ుకోండ. ఎవరికి ఎప్ుపడు ఏ ఆట్ంక్ం ఏరపడుతటందో ఎవరికీ తలియ్దు. తాను హజ చేయ్లలి అని అనుక్ునే వయకిత దాని కోస్ం తొందరప్డాలి. ఆలస్యం చేసేత అతను వాయధి బరరినయనా ప్డవచుా లేదా తన వాహనానిు అయనా పో గొట్టట కోవచుా. లేదా ఇంకా ఏదయనా ఆట్ంక్ం ఏరపడవచుా.”
  • 16. మీఖలత అంట్ే ఓ నిరీణత స్మయ్ం మరియ్ు స్థలం. ఇవి రండు విధాలు 1) మీఖలత జమలనీ 2) మీఖలత మకానీ. 1) మీఖలత జమలనీ: ”హజ మలస్ాలు అందరికీ తలిసరనవే”. (బఖరా :197) అంట్ే హజ కోస్ం ప్రతేయకించబడన ఈ నెలలకి ముందు హజ స్ంక్లపం, హజకి స్ంబంధించన తవాఫ, స్యీ చేసేత అది ఆమోదించబడదు. హజ స్ాక్రించబడా లంట్ే హజ నెలలోా నే చయ్లయలి. అవి-1) ష్వాాల 2) జుల ఖఅద 3) జుల హిజె మొదట్ి 10రరజులు (బుఖలరీ). 2) మీఖలత మకానీ: ”(తరిగే పరిగే చందుర ని రూపాలు) తేదీల లక్ిక్ు హజ కాల నిరణయ్లనికి గురుత లు”. (బఖరా: 189) అంట్ే ఏ ప్రదేశ్ాలోా ఇహ్రం (దీక్ష) బూనట్ం తప్పనిస్రర ఆ స్థలలలు. హజ-ఉమలా లక్ు వెళ్ళళవారు ఈ ప్రదేశ్ాలక్ు చేరిన పరదప్ ఇహ్రం బూనాలి. ఇహ్రం ధరించక్ుండా ఈ హదుద లను దాట్క్ూడదు.
  • 17. 1) మదీనా వాస్ులక్ు ”జుల హులైఫా” 2) సరరియ్ల వాస్ులక్ు ”జహ్ా” 3) నజద వాస్ులక్ు ”ఖరుుల మనాజల” 4) య్మన వాస్ులక్ు ”య్లమలమ” 5) ఇరాక వాస్ులక్ు ”జాతట ఇరఖ” (ముసరాం హథ్ీస్ు గోంథం) మీఖలతలుగా నిరణయంచబడాి య. మీఖలత మకానీ మూడు విధాలు 1) ఆఫాఖి: మీఖలత వెలుప్ల నివసరంచేవారు. వీరు పైన వివరించబడన మీఖలతల నుండ ఇహ్రమ బూనాలి. 2) అహలుల హిల: అంట్ే పైన చప్పబడన 5 మీఖలతటల (ప్రిధి) లోప్ల వుండే వారు కాని హరమ బైట్ ఉండేవారు. వీరు తమ ఇళ్ా నుంచే ఇహ్రమ బూనవచుా. 3) అహలుల హరమ: హరమ (ప్వితరస్థలం) లోప్ల నివసరంచేవారు. వీరు క్ూడా తమ ఇళ్ళ నుండ ఇహ్రమ బూనవచుా. ఇహ్రమ: ఇహ్రమ అంట్ే ధరమస్మమతమైన ఏదైనా వస్ుత వుని నిషేధించుకోవట్ం, మరి దాని నుండ దూరంగా ఉండట్ం. ష్రీఅత ప్రకారం హజ-ఉమలా స్ంక్లలపనిు ఇహ్రమ (దీక్ష) అంట్రరు. అంట్ే ఎవరైతే ఉమలా -హజ స్ంక్లపం చేస్ాత రర వారిపై అంతక్ు ముందు ధరమ స్మమతమైన ఉను కొనిు ప్నులు నిషేధించబడతాయ. ”నిశా య్ంగా క్రమలనీు స్ంక్లలపలపైనే ఆధారప్డ ఉనాుయ.” (ముతతఫఖున అలైహి)
  • 19. ఇహాామ దుస్యుి లు: హజ-ఉమలా ల దీక్ష బూనక్ ముందు ధరించన దుస్ుత లు తీసేసర, నడుముక్ు ఒక్ దుప్పట్ి క్ట్టట క్ుని, భుజాలపై ఒక్ దుప్పట్ి వేస్ుకోవాలి. ఇహ్రమ (దీక్ష) విధి- ఇహ్రమ దుస్ుత లు వాజబ. మష్ూర త ఇహ్రమ: హజ మధయలో వాయధిగోస్ుత లవుతామే మోనను భయ్మును వారు ”ఓ అలలా హ! హజ నెరవేరుస్ూత ఏదైనా ఆట్ంక్ం ఎదురైతే నా ఇహ్రంను విరమించుక్ుం ట్రను” అని దీక్ష బూనట్ం మంచది. ఆ తరువాత అనుకోని ప్రిసరథతటల వలా హజ ప్ూరిత చయ్యని యెడల ఎలలంట్ి పాప్ం వుండదు. ఖురాబనీ (ప్రిహ్రం) అవస్రమూ లేదు.
  • 20. 1) ప్రవక్త (స్) స్దాచారం ప్రకారం ఇహ్రమ బూనక్ ముందు మీస్ాలు క్తితరించాలి. చంక్లోా ని, నాభ కిోంది వెంట్టర క్లను తొలగించాలి. గరళ్ళళ క్తితరించాలి. తరువాత స్ాునం చేసర స్ువాస్న ప్ూస్ుకోవాలి. తల దువుాకోవాలి. 2) ప్ురుష్టలు స్ాునం చేసరన పరదప్ ఒక్ దుప్పట్ిని నడుముక్ు క్ట్టట కోవాలి. మరర దుప్పట్ి భుజాలపై క్ప్ుపకోవాలి. తలపై ఎలలంట్ి గుడినూ క్ప్పక్ూడదు. గమనిక్: కొందరు భుజాలపైన క్ప్ుపకోవాలిసన దుప్పట్ిని క్ుడ భుజం కిోంద నుండ తీసర ఎడమ భుజంపై వేస్ుక్ుంట్రరు. ఇది హరషదాయ్క్ం కాదు. ఇలల మొదట్ి తవాఫ (ప్రదక్షణ)లో మలతరమే చయ్లయలి. 3) ఏదైనా ఫరె (విధి) నమలజు తరువాత ఇహ్రం బూనట్ం మంచది. స్ాధయం కాక్ పో తే తహియ్యతటల మసరెద పేరుతో రండు రకాతటల నమలజు చేసర ఇహ్రం బూనాలి. ఇహ్రం కోస్మని ప్రతేయక్ నమలజు లేదు. 4) బహిష్టట గల స్తీ స్యతం స్ాునం చయ్లయలి. ఎందుక్ంట్ే; ఇది ప్రిశుభరత కోస్ం చేసే స్ాునమేగాని ప్రిప్ూరణ శుదధత కోస్ం చేసే స్ాునం కాదు. అందుకే ఈ స్ాునానికి బదులు తయ్ముమమ చలాదు. 5) స్తీల కోస్ం వారు ధరించన దుస్ుత లే ఇహ్రం దుస్ుత లు. కాని ధరించన దుస్ుత లపై బురఖల వేస్ుక్ుంట్ే మంచది. చేతటలక్ు గలా జులు తొడగక్ూడదు. ముఖలనిు స్యతం తరచ వుంచాలి. కాని ప్రాయ ప్ురుష్టలు ఎదురైనప్ుపడు అమమ ఆయషా (ర) స్దాచా రం ప్రకారం తలపైనును గుడితో ముఖలనిు క్ప్ుపకోవాలి. ఇహ్రమ (దీక్ష) బూనే విధానం
  • 21. 6) కేవలం ఉమలా చేసేత ”అలలా హుమమ లబైబక ఉమాతన” అని, కేవలం హజ అయతే ”అలలా హుమమ లబైబక హజెతన” అని హజె ఖిరాన అయతే ”అలలా హుమమ లబైబక హజెతన వ ఉమాతన” అని నోట్ితో చపాపలి. 7) తలిబయ్ల: హజ-ఉమలా ల ఇహ్రం బూనిన తరువాత ఒక్స్ారి తలిబయ్ల ప్దాలను ఉచారించాలి. ”ప్రవక్త (స్) వాహనంపై క్ూరుాను తరువాత తలిబయ్ల ప్లికారు”. (బుఖలరీ- ముసరాం) గమనిక్: ప్ురుష్టలు తలిబయ్ల బిగురగా ప్లకాలి. స్తీలు మలాగా చపాపలి. తలిబయ్ల ప్రతి వయకిత ఒంట్రిగా చప్పడం ఉతతమం. తలిబయ్ల ప్లుక్ులు ఇవి: ‘లబైబక అలలా హుమమ లబైబక, లబైబక్ లల ష్రీక్ లక్ లబైబక, ఇనులహమద , వనిుఅమత, లక్ వలములి, లల ష్రీక్ లక’. (అరథం: హ్జరయ్లయను ప్రభూ! నేను హ్జరయ్లయను. స్ాట్ిలేని స్ాామీ! నేను హ్జర య్లయను. నిశాయ్ంగా నీవు మలతరమే స్ుత తింప్ దగినవాడవు. ఈ వరాలనీు నీవు ప్రస్ా దించనవే. స్ారా
  • 23. ఇహాామ సథితిలో: 1) చీల మండాలను క్పరప వేసే చప్ుపలు, బూట్టా తొడగరాదు. 2) శరీరం లేదా దుస్ుత లపై స్ువాస్న ప్ూయ్ట్ం. స్ువాస్నగల స్బుబతో స్ాునం చయ్యట్ం, చేతటలు క్డగట్ం, తలక్ు గడాి నికి నూనె రాయ్ట్ం నిషరదధం. 3) గరళ్ళళ క్తితరించట్ం, వెంట్టర క్లు క్తితరించట్ం, క్షవరం చేస్ుకోవట్ం నిషరదధం. 4) భూమిపై నివసరంచే జంతటవులిు వేట్రడట్ంగాని, వేట్గాడకి స్హ్య్ ప్డట్ం గాని చేయ్క్ూడదు. 5) కామంతో నిండన మలట్లు మలట్రా డట్ం, పాప్ం చయ్యట్ం, దురాభష్లలడట్ం, కొట్రా ట్క్ు దిగట్ం, ఒక్రికి హ్ని తల పట్టడం నిషరదధం. 6) భరరయతో రమించడం, కామవాంఛతో తాక్ట్ం, ముదాద డట్ం, పళిళ చేస్ుకోవడం పళిళ స్ందేశం ప్ంప్డం నిషరదధం. ఇహాామలో అభయంత్రకరం క్ానివి 1) స్ాునం చయ్యట్ం, ఇహ్రమ వస్ాత ా నిు ఉతక్ట్ం, లేదా మలరాడం ఉంగరం- గడయ్లరం తొడగట్ం, స్తీలు నగలు ధరించడం. 2) చనిగిన ఇహ్రమ దుస్ుత లిు క్ుట్టడం, నడుముక్ు బలుట ధరించట్ం, దుప్పట్ి క్ప్ుపకోవట్ం, అదదం చూడట్ం, స్ురామ ప్ూయ్ట్ం, మిస్ాాక చయ్యట్ం. 3) క్దిలే ప్ంట్ిని తీసర వేయ్ట్ం, బరండేజ క్ట్టడం, నూనె నెయయ తినట్ం. 4) ఇనజక్షన వేయంచడం. ప్రీక్షకై రకాత నిు తీయ్ట్ం, ముక్ుి, చవి, క్ళ్ళలోా మందు చుక్ిలిు వెయ్యట్ం. 5) హరం బైట్ ఇహ్రం ధరించని వయకిత వేట్రడన జంతటవు మలంస్ానిు తినట్ం, తలపై గొడుగు పట్టట కోవట్ం. 6) హ్ని క్లిగించే జంతటవులిు, విష్ ప్ురుగులిు ఉదా: పాము, తేలు, దోమ లలంట్ివి చంప్ట్ం.
  • 25. కాబరపై ప్రదా వేసరన మొట్టమొదట్ి వయకిత హజరత ఇస్ామయీల (అ). ప్ూరాం ముహరోం 10వ తేదీన ప్రదా మలరేావారు. మళ్ళళ ఖురాభనీ చేసేరరజు మలరానా రంభంచారు. మళిళ జులఖఅదలో మలరేావారు. ప్రస్ుత తం అరఫా రరజున మలరుస్ుత నాురు. ప్ూరాం ప్రదా కాబర అరధ భరగానికే ఉండేది. మొదట్ తలాని సరలుి ప్రదాని క్పరపన వారు మలమూన రష్ద. ప్స్ుప్ు సరలుి ప్రదాని క్పరపనవాడు ముహమమద బిన స్బక్తకీన. ప్చాని సరలుి ప్రదాని క్పరపనవాడు నాసరరుల అబరబసర. తరువాత నలాని ప్రదా క్ప్పడం పార రంభంచారు. అప్పట్ి నుండ ఇప్పట్ి వరక్ు అదే రంగు ప్రదాను తొడగిస్ుత నాురు. ఇస్ాా ం స్ంప్ూరణమైన తరువాత ఈ ప్రదా ఈజప్ుట లో తయ్లరయయయది. ఇప్ుపడు నలా రంగు ప్ూసరన స్ాచఛమైన ప్ట్టట తో తయ్లరు చేయ్బడుతోంది. ఈ ప్రదాపై బంగారు తీగలతో ఖురఆన ఆయ్తటలు లిఖించ బడాి య. ఈ ప్రదా ఎతటత 14 మీట్రుా చుట్టట కొలత 47 మీట్రుా . 3 మీట్రా కిోంద 95 స.మి వెడలుప గల ప్ట్ిటపై ఖురఆన ఆయ్ తటలు లిఖించ బడాి య. కాబర తలుప్ులపై ఉను ప్రదా ఎతటత 71/2 మీట్రుా . వెడలుప 4 మీట్రుా దానిపై ఖురఆన ఆయ్తటలు బంగారు తీగలతో లిఖించబడాి య. ఈ ప్రదా తయ్లరు చయ్యట్రనికి అయయయ ఖరుా 170 లక్షల స్వూది రియ్లళ్ళళ. అంట్ే భరరత క్రనీసలో స్ుమలరు 22 కోట్ానుమలట్. ఈ ప్రదా తయ్లరిలో స్ంవతసరంపాట్ట 240 మంది కారిమక్ులు ప్ని చేస్ాత రు. ఈ ప్రదా కోస్ం ప్రతేయక్ంగా కిస్ాతటల కాబర పేరుతో ఓ క్ంపనీ మకాిలోనే ఉంది. ఈ ప్రదా కొరక్ు ఉప్యోగించే ప్ట్టట 670 కిలోలు. ఈ ప్రదాలో ఉప్యోగించే వెండ – బంగారు 120 కిలోలు. క్ా బా ప ర దా
  • 26.