SlideShare a Scribd company logo
1 of 23
Download to read offline
PRESENT BY
SYED ABDUSSALAM OOMERI
ప్రవక్త (స) సముదాయప్ు ప్రత్యేక్తలు
• ”అదే విధంగా మేము మిమమల్ని ఒక
”న్యాయశీల సమాజంగా”(ఉమమతె వసతగా)
చేశాము”. (అల బఖరహ్: 143)
• అంతిమ దెైవ ప్రవకత ముహమమద (స) వారి
సముదయయప్ు ప్రతేాకతలు ఎన్ని ఉన్యియి,
వాటిలో కొన్ింటిన్ ఇకకడ ప ందు
ప్రుసుత న్యిము.
మొధటి ప్రత్యేక్త:శరేష్ఠ సముదయయం.
• ”మానవుల కోసం ఉనికిలోకి తీసుక్ు రాబడిన శ్రేష్ట సముదాయం మీరే. మీరు మంచి
విష్యాలకై ఆజ్ఞా పిస్ాత రు. చెడు నుండి ఆప్ుత్ారు. ఇంకా మీరు అలాా హను విశ్వసిస్ాత రు”.
• (ఆల ఇమాా న్: 110)
ప్రవక్త (స) ఇలా ఉప్దయశంచారు: ”మీ ఆగమనంత్ోటి 70 సముదాయాల సంఖ్ే
ప్ురతయంది. వాటనినంటిలోనూ మీరు అలాా హక్ు మికిిలి పిరయులు, మికిిలి
గౌరవనీయులు”. (తిరమిజీ)
హజ్రత అబూ హురైరా (ర) ఈ హదీసును గురమంచి ఇలా వాేఖ్ాేనించారు: ”ప్రజ్ల మేలు
కోరే ఉతతములు మీరు. ఎన్నన ఆంక్షల సంకళ్ళత్ో సతమత మయయే వారమని తీసుకొచిి
(ఉతతమ హితబో ధ దావరా) వారు ఇస్ాా ం సవవక్రమం చయలా చయస్ాత రు. ఆ రక్ంగా మీరు వారమపై
ప్డి ఉనన అనవసర ఆంక్షల బరువును దించిన వారుగా, వారమ సంకళ్ళను త్ెరంచిన
వారుగా ఘనకీరమత గడిస్ాత రు”.
”ఇతర ఏ ప్రవక్తక్ు ఇవవబడని కొనిన ప్రత్యేక్తలు న్ాక్ు అనుగేహించ బడాా య” అన్ానరు
ప్రవక్త (స). ‘అవేమిటి? ఓ దెైవప్రవకాత !’ అని సహాబా ప్రశనంచగా – ”(ఒక్ న్ెలంతటి దూరం
గల) భయం, త్యజ్సుుత్ో న్ాక్ు సహక్రమంచడం జ్రమగమంది. న్ాక్ు భూమండలప్ు త్ాళ్ం
చెవులు ఇవవ బడాా య. న్ేను అహిద అని న్ామక్రణం చెయేబడాా ను. మటిట న్ా కోసం
ప్రమశుదధమయనదిగా చెయే బడింది. న్ా సముదాయం అనిన సముదాయాలోా కలాా
ఉతతమమయనది చెయేబడింది”. (ముసనద అహిద)
మొధటి ప్రత్యేక్త:శరేష్ఠ సముదయయం.
• ”ఎందుక్ు ఉతతమయనది అంటే, హజ్రత ఉమర (ర) గారమ మాటే దీనికి సూటి
సమాధానం. ”మేము అప్రతిష్ట అటటగున కొటటట మిటాట డయ జ్ఞతిగా ఉండయ వారము.
కానీ అలాా హ ఇస్ాా ం ధరిం మూలంగా మాక్ు గౌరవాదరణలిన ప్రస్ాదించాడు.
ఇస్ాా ం ధరాినిన వీడి పేరు ప్రఖ్ాేతల కోసం మనం ఎక్ిడ ఎంత ప్ార క్ులాడిన్ా
అలాా హ మాతరం మనలిన అవమానం ప్ాలజే సి తీరత్ాడు”.
•
యూదులక్ు ఈ ప్రత్యేక్త ఎందుక్ు లభంచ లజదు అంటే, కారణం- వారు
ప్రవక్తలను హతమారమి అలాా హ ఆగేహానికి గురయ ‘మగూే బ్’ గా మిగమలి
ప్ో యారు. ఈ ప్రత్యేక్త కైైసతవులక్ు ఎందుక్ు లభంచ లజదు అంటే, ”వారు ప్రవక్త
ఈస్ా (అ) వారమని అభమానించడంలో అతిశ్యలాా రు గనక్ ‘జ్ఞవల్లాన్’గా ముదర
వేసుక్ున్ానరు. అయన్ా వారమ బలుప్ు తగగ లజదు. ”మేము అలాా హ బిడాలము,
ఆయన పిరయతమ జ్నము” (మాయదహ: 18) అని బీరాలు ప్ో త్ారు.
రండవ ప్రత్యేక్త: ధరి శ్ాసతరం ప్రమప్ూరణమయనది.
• ”ఈ రోజు న్ేను
మీ ధరాినిన మీ
కోసం ప్ూరమత
చయసేశ్ాను.
• మీ కోసం
ఇస్ాా ంను మీ
జీవన సంవి
ధానం
సమితించి
ఆమోదించాను”.
(మాయదహ: 3)
మూడవ ప్రత్యేక్త: ధరి శ్ాసతరంలో స్ౌలభేం, స్ౌక్రేం.
• ”ఆయన మిమిలిన ఎనునక్ున్ానడు. ధరి విష్యంలో ఆయన మీపై ఎలాంటి
ఇబబందినీ ఉంచ లజదు”. (అల హజ్జే: 78)
మనిషి భరమంచ లజనంతటి కిాష్టతరమయనటటవంటి విధులు ఏవీ అలాా హ విధించ
లజదు. పైగా గత సముదాయాలోా ఉనన క్ఠమన ఆదయశ్ాలను రదుు చయశ్ాడు. ఇలా
అన్ానడు: ”అలాా హ మీక్ు స్ౌలభ్ాేనిన క్లుగజ్ేయాలనుక్ుంటటన్ానడు.
సంక్ట సిితికి మిమిలిన న్ెటేటయాేలననది ఆయన అభమతం కాన్ే కాదు”.
• (అల బఖ్రహ: 185)
”అలాా హ మిమిలిన ఎలాంటి ఇబబందికి గురమ చయయదలచుకోడు. మీరు
క్ృతజుా లయయేందుక్ు, మిమిలిన ప్రమశుదుధ లుగా చయసి, మీపై తన అనుగే హానిన
సంప్ూరణం గావించాలననదయ ఆయన అభలాష్!” (మాయదహ: 06)
”మీపై ఉనన బరువును తగమగంచాలననది అలాా హ అభలాష్. ఎందుక్ంటే
మానవుడు బలహీనుడిగా ప్ుటిటంచ బడాా డు”. (అనినస్ా: 28)
”నిశ్ియంగా బనీ ఇస్ార యీలకి చెందిన ఒక్ వేకితకి కాసింత మూతరం అంటిత్య ఆ
భ్ాగానిన అతను క్త్ెతరత్ో కోసేసే వాడు”. (బుకారీ)దీనీన బటిట త్ెలిసేమిటంటే,
ముహమిద (స) తీసుకొచిిన ధరి శ్ాసతరం, సంప్ూరణ జీవన సంవిధానం
అవవడమే కాక్ుండా ఎంత్ో సులభమయనది క్ూడా.
మూడవ, న్ాలగవ, అయదవ ప్రత్యేక్త: విజ్య ప్ార పిత
సంప్ద (మాలె గనీమత)ను ధరి సమితంగా మరమయు
మటిటని శుదిధ ప్ందయ స్ాధనంగా, భూమిని సజ్ఞు సిలంగా
చెయేడం జ్రమగమంది.
• ఈ మూడు ప్రత్యేక్తల ప్రస్ాత వ ప్రవక్త (స) వారమ ఒక్ హదీసులో పేరకిన బడాా య:
”న్ాక్ు ప్ూరవం ఎవవరమకీ ఇవవ బడని అయదు విష్యాలు న్ాక్ు ఇవవ బడాా య.
ప్ూరవం ప్రతీ ప్రవక్త తన జ్ఞతి వెైప్ునక్ు మాతరమే ప్ంప్ బడయవాడు. ననున ప్రతి
ఎరేవాని, నలావాని వెైప్ునక్ు (సమసత మానవాళి వెైప్ునక్ు) ప్రవక్తగా చయసి ప్ంప్డం
జ్రమగమంది. న్ా కోసం విజ్య ప్ార పిత స్ ముి హలాల చెయే బడింది. న్ాక్ు ప్ూరవం ఏ
ప్రవక్తక్ు అది హలాల చెయేబడ లజదు.భూమి న్ా కోసం ప్రమశుదధమయనదిగా, శుదధత
ప్ందయ సిలంగా, మసిేదగా చెయే బడింది. మనిషి ఎక్ిడ ఏ అవసిలో ఉన్ాన నమాజు
వేళ్ అయత్య తనునన చోటే అతను నమాజు చదువుకోవాలి. ఒక్ ప్ూరమత మాసప్ు
దూరమంతటి గాంభీరే, భయం, త్యజ్సుుత్ో న్ాక్ు మదుతునివవడం జ్రమగమంది. న్ాక్ు
సిఫారసు చయసే అవకాశ్ం ఇవవబడింది”. (బుఖ్ారీ) పై పేరకినన వాటిలో కొనిన ప్రవక్త
(స) వారమక్ ప్రత్యేక్తలయత్య మూడు మాతరం మొతతం ముసిాం సమాజ్ప్ు ప్రత్యేక్తలు.
ఆరవ ప్రత్యేక్త: మరుప్ు, మన్న భ్ావాలు,
బలవంతం, అయష్టంత్ో చయసేవి మనినంచ బడాా య.
• ”నిశ్ియంగా అలాా హ న్ా సముదాయం నుండి దాని
మనసులో చోటట చయసుక్ున్ే భ్ావాలను న్నటిత్ో
ప్లక్నంత వరక్ూ, వాటికి కిేయా రూప్ం ఇవవనంత
వరక్ూ మనినంచాడు” అన్ానరు ప్రవక్త (స). (బుఖ్ారీ)
”నిశ్ియంగా అలాా హ న్ా సముదాయం నుండి
ప్ రప్ాటటను, మరుప్ును, బలవంతంగా వారమత్ో
చయయపించయ వాటిని మనినంచాడు”అన్ానరు ప్రవక్త
(స).(ఇబున మాజ్హ)
ఏడవ ప్రత్యేక్త: మొతతం ముసిాం సమాజ్ం న్ాశ్నం అవవదు.
• ”న్ేను మహో ననతుడయన న్ా ప్రభువుత్ో మూడు విష్యాలకై అరమించాను. ఆయన న్ాక్ు
రండింటిని ప్రస్ాదించి, ఒక్ దానిన ఆపి ఉంచాడు.
1) ”న్ేను మహో ననతుడయన న్ా ప్రభువుత్ో – గత సముదాయాలను న్ాశ్నం చయసిన
(నూహ జ్ఞతీ, సమూద జ్ఞతి, హూద జ్ఞతి, ఆద జ్ఞతి సమూలంగా తుడుచి పటటట క్ు
ప్ో యన) విధంగా న్ా సముదాయానిన న్ాశ్నం చెయేక్ు” అని వేడుక్ున్ానను. ఆయన
న్ా మొరను ఆలకించి ఆమోదించాడు.
వేరకక్ ఉలజా ఖ్నంలో – న్ేను న్ా ప్రభువుత్ో – ”న్ా సముదాయానిన క్రువుకి గురమ
చెయేబడి న్ాశ్నం కాక్ూడదు” అని వేడుక్ున్ానను. ఆయన న్ా మొరను ఆమోదించాడు.
(ముసిాం) మరో చోట – న్ేను న్ా ప్రభువుత్ో – ”న్ా సముదాయం ముంప్ుక్ు గురమ
చెయేబడి న్ాశ్నం కాక్ూడదు” అని వేడుక్ున్ానను. ఆయన న్ా మొరను
ఆమోదించాడు.(ముసిాం)
2) న్ేను మహో ననతుడయన న్ా ప్రభువుత్ో – ”మాలోని వాడు కాని శ్తుర వుకి మాపై
(మొతతం ముసిాం సమాజ్ం మీద ఏక్ ఛత్ార ధిప్తేం చయసే) ఆధిప్త్ాేనిన ఇవవక్ు” అని
వేడుక్ున్ానను. ఆయన న్ా మొరను ఆలకించి ఆమోదించాడు.
3) న్ేను మహో ననతుడయన న్ా ప్రభువుత్ో – ”మమిలిన త్ెగలుగా, వరాగ లు గా
విభజంచక్ు” అని వేడుక్ున్ానను. కానీ ఆయన న్ా ఈ మొరను సవవక్రమంచ లజదు.
(నస్ాయీ) వేరకక్ ఉలజా ఖ్నంలో: న్ేను ఆయనత్ో – ”న్ా సముదాయం ప్రసపరం
క్యాేనికి కాలు దువవక్ుండా, వారమ మధే ఒండొక్రమత్ో విభ్ేదించయ తతవం ఉండ క్ూడదు”
అని వేడుక్ున్ానను. కానీ ఆయన న్ా ఈ మొరను సవవక్రమంచ లజదు. (ముసిాం)
ఎనిమిదవ ప్రత్యేక్త: మొతతం ముసిాం సమాజ్ం
ఏక్ సమయంలో అప్మారగం మీద ఐక్ేం కాజ్ఞలదు.
• ”నిశ్ియంగా అలాా హ న్ా ప్ూరమత సముదాయం మారగబరష్టతవం మీద
ఐక్ేం కాక్ుండా కాప్ాడాడు” అన్ానరు ప్రవక్త (స). (సహీహుల
జ్ఞమె)
”న్ా సముదాయంలోని ఒక్ ప్క్షం ఎప్ుపడూ సతేం మీద సిిరంగా
ఉంటటంది. వారమని వేతిరేకించిన వేకిత వారమన్ేమి చెయేలజడు.
చివరమకి అలాా హ ఆదయశ్ం (ప్రళ్యం) వచయింత వరక్ు వారు అలాన్ే
ఉంటారు”. (ముసిాం)
వారు ఎలాంటి ప్రక్షిప్ాత ల జ్ోలికి ప్ో క్ుండా, ఎలాంటి ప్ంథా (మసాక్)
సంబంధితన విభ్ేదాలలో చిక్ుికోక్ుండా, అలాా హ మరమయు ఆయన
ప్రవక్త (స), మరమయు సహాబాల ప్క్షం వహించయ వారుగా ఉంటారు
అని ఇతర కొనిన ఉలజా ఖ్న్ాల దావరా త్ెలుసుత ననది.
త్ొమిిదవ ప్రత్యేక్త: క్షమించబడిన సముదాయం.
• ”న్ా ఈ సముదాయం క్షమించబడిన
సముదాయం. దానిపై ప్రలోక్ంలో ఎలాంటి
శక్ష ఉండదు. దాని శక్ష మొతతం
ఇహలోక్ంలోన్ే ఉప్దరవాల రూప్ంలోనూ,
భూక్ంప్ాల రూప్ంలోనూ, హత్ాేకాండ
రూప్ంలోను ఉంటటంది”.అన్ానరు ప్రవక్త (స).
(అబూ దావూద)
ప్దవ ప్రత్యేక్త: ప్రవక్త (స) సముదాయప్ు
ప్ంక్ుత లు దెైవ దూతల ప్ంక్ుత లిన ప్ో లి ఉంటాయ.
• ”మాక్ు ఇతర ప్రజ్ల మీద మూడు
విష్యాలత్ో ప్రత్యేక్త ఇవవ బడింది. మా
ప్ంక్ుత లు దెైవ దూతల ప్ంక్ుత లిన ప్ో లి
ఉంటాయ. మా కోసం భూమి మొతతం
సజ్ఞే ద సిలంగా చెయే బడింది. దాని
మటిట మా కోసం నీరు లభంచని ప్క్షంలో
శుదిధ ప్ందయ స్ాధనంగా చెయే బడింది”
అన్ానరు ప్రవక్త (స). (ముసిాం)
11వ ప్రత్యేక్త: ప్ని తక్ుివ వెతనం ఎక్ుివ.
• ”గత సముదాయాలక్ు ఇవవబడిన ప్ని గడువును ప్ో లుిక్ుంటే మీకివవబడి ప్ని
గడువు అస్ర జ్మాజు నుండి మొదలు సూరాేసతమయం వరక్ు మాతరమే”. అన్ానరు
ప్రవక్త (స).
తరావత పై విష్యానిన వివరమసూత ఇలా అన్ానరు: ”యూద, కైైసతవులు మరమయు మీ
ఉప్మానం ఎలాంది అంటే, ఒక్ వేకిత కొందరు క్ూల్లల వదుక్ు వచిి – మీరు ఉదయం
నుండి మధాేహనం వరక్ూ ఒక్ ఖీరాతకి బదులు ప్ని చయస్ాత రా? అని అడిగాడు.
అందుక్ు యూదులు ఒక్ ఖీరాతకి బదులు మధాేహనం వరక్ు ప్ని చయశ్ారు. ఆ
తరావత అతను – ‘జుహర నమాజు నుండి అస్ర నమాజు వరక్ు ఒక్ ఖీరాతకి బదులు
ఎవరు ప్ని చయస్ాత రు? అని మళిళ అడిగాడు. దానికి జుహర నమాజు నుండి అస్ర
నమాజు వరక్ూ ఒక్ ఖీరాతకి బదులు ప్ని చెయేడానికి కైైసతవులు ఒప్ుపక్ున్ానరు.
ఆ తరావత వచిి ఇలా అన్ానడు: ”అస్ర నమాజు తరావత నుండి సూరాేసతమయం
వరక్ు రండు ఖీరాతలకి బదులు ఎవరు ప్ని చయస్ాత రు? ఇది చెపిపన తరావత ప్రవక్త
(స) ఇలా అన్ానరు: ‘గురుత పటటట కోండి! అస్ర తరావత నుండి సూరాేసతమయం వరక్ూ
రండు ఖీరాతలక్ు బదులు ప్ని చయసేవారు మీరే. గురుత ంచుకోండి! మీక్ు రటిటంప్ు
వెతనం ఇవవబడింది’.
• ఇది చూసి యూద, కైైసతవులు అలిగారు. ‘మేము ఎక్ుివ ప్ని చయశ్ాము. తక్ుివ
వెతనం ప్ందాము ఎందుక్ు?’ అని అడిగారు. దానికి అలాా హ: ”మీ (త్ో
క్ుదురుిక్ునన క్ూలి) హక్ుి విష్యంలో న్ేన్ేమయన్ా మీక్ు అన్ాేయం
చయశ్ాన్ా?” అని ప్రశనంచాడు. ‘లజదు’ అన్ానరు వారు. అప్ుపడు అలాా హ ఇలా
అన్ానడు: ”ఇది న్ా అనుగేహం న్ేను తలచిన వారమకి దీనిన ఇస్ాత ను”. (బుఖ్ారీ)
• ప్రవక్త (స) వారమ ఇతర హదీసుల ఆధారంగా – ప్రవక్త (స) వారమ సముదాయప్ు
వయసుు 60 మరమయు 70కి ఇటట అటట ఉంటటంది. అలాా హ ప్రత్యేక్ కాక్షం
ఏమిటంటే, ఆయన మనక్ు కొనిన ప్ుణే రుతువులను అనుగేహించాడు.
ఉదాహరణక్ు రమజ్ఞన్ మాసంలోని లెైలతుల ఖ్దర ఒక్ి రాతిర ఆరాధనక్ు
బదులు దాదాప్ు 83 సంవతురాల క్న్ాన ఎక్ుివ ప్ుణేం లభసుత ందని
చెప్పడం జ్రమగమంది. మసిేద హారామలో ఒక్ నమాజుకి బదులు ఒక్ లక్ష
నమాజుల ప్ుణేం, మసిేద నబవీలో 1000 నమాజుల ప్ుణేం, మసిేద అఖ్ాులో
500 నమాజుల ప్ుణేం, జ్మాతుత్ో నమాజు చయసేత 27 రటటా ఎక్ుివ ప్ుణేం
మొదలయనవి.
11వ ప్రత్యేక్త: ప్ని తక్ుివ వెతనం ఎక్ుివ.
ప్న్ెనండవ ప్రత్యేక్త: శుక్ే వారం
వెైప్ునక్ు మారగదరశక్తవం.
• ప్రవక్త (స) ఇలా అన్ానరు: ”మాక్న్ాన ప్ూరవం సముదాయాలక్ు మాక్న్ాన ముందు
గేంథాలు ఇవవబడాా య, మాక్ు వారమ తరావత ఇవవ బడిందనన మాట నిజ్మే అయన్ా,
ప్రళ్య దిన్ాన మేమే అందరమక్న్ాన ముందుండయ చివరమ సముదాయంగా ఉంటాము. ఇదయ
రోజు (శుక్ే వారం) వారమపై విధిగావించ బడింది. కానీ వారు దాని విష్యంలో
విభ్ేదించుక్ున్ానరు. ఆ దిన విష్యమయ అలాా హ మాక్ు మారగదరశక్తవం వహించాడు.
ఈ విష్యంలో వారు మా అనుయాయులుగా ఉంటారు. యూదుల కోసం రేప్ు
(శ్నివారం), కైైసతవుల కోసం మరుసటి రోజు (ఆదివారం) ప్ండుగ దిన్ానులుగా ఉన్ానయ”
అన్ానరు ప్రవక్త (స). (బుఖ్ారీ)
వేరకక్ ఉలజా ఖ్నంలో ఇలా ఉంది: ”మాక్ు ప్ూరవం ఉనన సముదాయాలను (వారమ నిరావకాల
కారణంగా) అలాా హ జుమా దినం నుండి తపిపంచాడు. యూదుల కోసం శ్నివారం,
కైైసతవుల కోసం ఆదివారం ఉండయది. తరావత అలాా హ మమిలిన తీసుకొచాిడు. మమిలిన
జుమా దినం వెైప్ునక్ు మారగదరశక్తవం చయశ్ాడు. అలా రోజుల క్ేమానిన శుక్ే, శ్ని, ఆదిగా
చయశ్ాడు. ఇలాగే వారు రేప్ు ప్రళ్య దిన్ాన క్ూడా మా తరావతన్ే ఉంటారు. ప్రప్ంచ
జ్నులలో మేము చివరమ వారమే కానీ, ప్రళ్య దిన్ాన మాతరం మేము మొదటి వారంగా
ఉంటాము. అనిన సముదాయాలక్న్ాన ముందు మా విష్యంలో తీరుప చెప్పడం
జ్రుగుతుంది.
ప్దమూడవ ప్రత్యేక్త: వుజూ అవయవాలు
ప్రకాశస్ాత య.
• ఓ సందరభం గా – ”మీరు న్ా సహాబా. ఇంకా రాని వారు (తరావత
వచయివారు) మా స్ో దరులు” అన్ానరు ప్రవక్త (స). దానికి సహాబా: ”మరమ
మీ సముదాయానికి చెందిన వారు ఇంకా రాలజదు క్దా? వారమని మీరు ఎలా
గురుత ప్డత్ారు?” అన్ానరు. అందుక్ు ప్రవక్త (స) ఇలా అన్ానరు: ”దీని
గురమంచి మీ అభప్ార యం ఏమిటి? ఒక్ వేకితకి నలా గురాే ల మధే కాళ్ళళ,
చయతులు, ముఖ్ము మెరుసూత ఉండయ గురాే లుంటే తన గురాే లను ఆ వేకిత
గురుత ప్టటలజడా?” సహాబా అన్ానరు: ‘సులభంగా గురుత ప్డత్ాడు’.
అప్ుపడు ప్రవక్త (స) అన్ానరు: ‘న్ా సముదాయానికి చెందిన వారు, వారమ
కాళ్ళళ, చయతులు, ముఖ్ారవిందాలు కాంతుల్లనుతుండగా (ప్రళ్య దిన్ాన)
న్ా వదుక్ు వస్ాత రు. అప్ుపడు న్ేను న్ా హౌజ్జ (కౌసర టి చెలమ) దగగర
నిలబడి వారమకి ఘన స్ావగతం ప్లుక్ుత్ాను”. అన్ానరు ప్రవక్త. (ముసిాం)
ప్దయదవ ప్రత్యేక్త: లెక్ి తీసుకోబడయ
మొదటి సముదాయం.
• ”ప్రంప్ంచంలో మేము సముదాయాలోా కలాా చిటటచివరమ
సముదాయము. ప్రళ్య దిన్ాన మొటట మొదట లెక్ి తీసుకోబడయ
సముదాయం. ”ఎక్ిడ ఉమీి సముదాయం మరమయు దాని ప్రవక్త
ఎక్ిడ?” అని అడగడం జ్రుగుతుంది. మేము చివరమ వారమే
అయన్ా ప్రళ్య దిన్ాన మొదటి వారంగా ఉంటాము” అన్ానరు
ప్రవక్త (స). (ఇబున మాజ్హ)
వేరకక్ ఉలజా ఖ్నంలో – ”సముదాయలనీన మాక్ు దారమ క్లిపంచి
ప్రక్ిక్ు జ్రుగుత్ాయ. వుజూ ప్రభ్ావంత్ో మన చయతులు, కాళ్ళళ,
ముఖ్ాలు ప్రకాశసుత ండగా మేము బయలుదయరమ వెళ్త్ాము. అది
చూసిన సముదాయాలనీన ఆశ్ిరేచకితులయ ఇలా అంటారు:
”బహుశ్ా ఈ సముదాయం మొతతం ప్రవక్తలజ కాబో లు” అని.
(ముసనద అహిద)
ప్దహారవ ప్రత్యేక్త: ప్రవక్తల విష్యంలో
ముహమిద (స) వారమ సముదాయప్ు స్ాక్షేం.
• హజ్రత అబూ సయీద ఖ్ుదీర (ర) క్థనం – ”ప్రళ్య దిన్ాన ఒక్ ప్రవక్త వస్ాత డు,
ఆయనత్ోప్ాటట ఒకే ఒక్ి మనిషి (ఆనుయాయుడు) ఉంటాడు. మరో ప్రవక్త వస్ాత డు,
ఆయనత్ో ఇదురే ఇదురుంటారు. మూడో ప్రవక్త వస్ాత డు, ఆయనత్ో ముగుగ రే ఉంటారు. ఇదయ
విధంగా ప్రవక్తలు వస్ాత రు. వారమలో కొందరమత్ో ఎక్ుివ, కొందరమత్ో తక్ుివ వేక్ుత లు ఉంటారు.
అలా వచిిన ప్రతి ప్రవక్తను ప్రశనంచడం జ్రుగుతుంది. ”మీరు అలాా హ సందయశ్ానిన మీ జ్ఞతి
వారమ వరక్ు చయర వేశ్ారా?” అని. దానికి ప్రతి ప్రవక్త: ”అవును” అంటాడు. అప్ుపడు వారమ జ్ఞతి
వారమని పిలిపించి – ‘ఇతను మీ వరక్ు అలాా హ సందయశ్ానిన చయర వేశ్ాడా?’ అని అడగడం
జ్రుగుతుంది. దానికి వారు ‘లజదు’ అంటారు. అప్ుపడు మీ మాటక్ు స్ాక్షేం ఏమి, స్ాక్షులు
ఎవరు? అని ప్రవక్తను ప్రశనంచడం జ్రుగుతుంది. ”ముహమిద (స) మరమయు ఆయన
సముదా యం” అని ఆ ప్రవక్త చెబుత్ాడు. ఆనక్ ముహమిద (స) వారమ ఉమితను పిలిపించి
– ”ఈ ప్రవక్త తన జ్ఞతి వరక్ు అలాా హ సందయశ్ానిన చయర వేశ్ాడా?” అని ప్రశనంచడం
జ్రుగుతుంది. ”అవును” అని వారు చెబుత్ారు. దానికి అలాా హ – ”మీకలా త్ెలుసు?” అని
తిరమగమ ప్రశనస్ాత డు. వారంటారు: ”ఈ సమాచారం మాక్ు మా ప్రవక్త (స) వారమ దావరా అందింది.
అదయమంటే, ప్రవక్తలందరూ అలాా హ సందయశ్ానిన వారమ జ్ఞతి వారమ వరక్ు చయరవేశ్ారు అని. మేము
ఆ విష్యానిన సతేమని నమాిము. ఆ తరావత ప్రవక్త (స) ఖ్ురఆన్లో ఈ ఆయతును చదివి
వినిపంచారు: ”అదయ విధంగా మేము మిమిలిన ఒక్ ‘న్ాేయ శీల సమాజ్ం’గా చయశ్ాము. మీరు
ప్రజ్లపై స్ాక్షులుగా, ప్రవక్త మీపై స్ాక్షిగా ఉండటం కోసం (మేమిలా చయశ్ాము”.
• (అల బఖ్రహ: 143)
ప్దహేడవ ప్రత్యేక్త: సిరాత వారధిని దాటే
త్ొలి బృందం.
• ”నరకం మీద సిరాత వారధిన్ అమరచడం జరుగుత ంది. తరాాత న్ేను న్య
సముదయయాన్కి చెందిన ప్రజలందరూ తొలూత ఆ వారధిన్ దయటి
వెళతయము”అన్యిరు ప్రవకత (స). (ఇబుి మాజహ్)
‫اهلل‬ ‫رسول‬ ‫أن‬ ‫عنه‬ ‫اهلل‬ ‫رضي‬ ‫هريرة‬ ‫أبي‬ ‫عن‬-
‫صلى‬‫وسلم‬ ‫عليه‬ ‫اهلل‬-‫في‬ ‫قال‬‫حديث‬‫الرؤية‬:
«‫ِي‬‫ت‬َّ‫ُم‬‫أ‬َ‫و‬ ‫َا‬‫ن‬َ‫أ‬ ُ‫ن‬‫ُو‬‫ك‬َ‫أ‬َ‫ف‬ ،َ‫م‬َّ‫َن‬‫ه‬َ‫ج‬ ‫َي‬‫ر‬ْ‫ه‬َ‫ظ‬ َ‫ن‬ْ‫ي‬َ‫ب‬ ُ‫ط‬‫َا‬‫ر‬ِّ‫الص‬ ُ‫ب‬َ‫ر‬ْ‫ض‬ُ‫ي‬َ‫و‬
،ُ‫ل‬ُ‫س‬ُّ‫الر‬ ‫إال‬ ٍ‫ذ‬ِ‫ئ‬َ‫م‬ْ‫و‬َ‫ي‬ ُ‫م‬َّ‫َل‬‫ك‬َ‫ت‬َ‫ي‬ ‫َال‬‫و‬ ،ُ‫ز‬‫ِي‬‫ج‬ُ‫ي‬ ْ‫ن‬َ‫م‬ َ‫ل‬َّ‫َو‬‫أ‬
‫َى‬‫و‬ْ‫ع‬َ‫د‬َ‫و‬ٍ‫ذ‬ِ‫ئ‬َ‫م‬ْ‫و‬َ‫ي‬ ِ‫ل‬ُ‫س‬ُّ‫الر‬:ْ‫م‬ِّ‫َل‬‫س‬ َّ‫ُم‬‫ه‬‫الل‬ْ‫م‬ِّ‫َل‬‫س‬».‫عليه‬ ‫متفق‬.
ప్దెనమిదవ ప్రత్యేక్త:
సవరగవాసులలో అధిక్ సంఖ్ాేక్ులు.
• హజరత అబుు లాా హ్ కథనం – ప్రవకత (స) ఇలా అన్యిరు: ”సారగ
వాసులలో న్యలుగో వంత భాగం మీరయి ఉండటం మీకిష్టమేగా.”
అన్. సహాబా సంతోష్ంతో ”అలాా హు అకబర్”అన్యిరు.
తరాాత ఇలా అన్యిరు: ”సారగ వాసులలో మూడో వంత భాగం
మీరయి ఉండటం మీకు సమమతమేగా.” అన్. మళ్ళీ సహాబా
సంతోష్ంతో ”అలాా హు అకబర్”అన్యిరు. ఆనక ప్రవకత (స) అన్యిరు:
”న్యకు ప్ూరిత నమమకం ఉంది – ”సగం సారగ వాసులు మీరే అయి
ఉంటారు”. (బుఖారీ)
”సారగ వాసుల ప్ంకుత లు 120 అయి ఉంటాయి. అందులో 80 ప్ంకుత లు
ఈ సముదయయాన్కి చెందినవి, 40 ప్ంకుత లు మిగతయ
సముదయలన్ింటికి చెందినవయి ఉంటాయి”. అన్యిరు ప్రవకత (స).
(ఇబుి మాజహ్)
ప్ంత్ొమిిదవ ప్రత్యేక్త: క్నీసం న్ాలుగు
వందల కోటా క్ు పైగా ముసిాంలు ఎలాంటి
లెక్ి లజక్ుండా సవరగంలో ప్రవేశస్ాత రు.
• ”న్య ప్రభువు న్యకు మాటిచయచడు, న్య సముదయయప్ు 70 వేల మందిన్
ఎలాంటి లెకక, మరెలాంటి శిక్ష లేకుండయ సారగంలో ప్రవేశింప్ జేస్ాత ను అన్.
వారిలోన్ ప్రతి వెయిా మందితోపాటు మరో 70 వేల మందిన్, మరియు న్య
ప్రభువు మూడు గుప్పెడులంత మందిన్ ఎలాంటి లెకక, మరెలాంటి శిక్ష
లేకుండయ సారగంలో ప్రవేశింప్ జేస్ాత ను”అన్. అన్యిరు ప్రవకత (స) (ఇబుి
మాజహ్)
అలాా హ్ మనల్ని, మన ప్రివారాన్ి, మా స్ోదరుల్ని, సనిహిత ల్ని ఆ
భాగా వంత ల జాబితయలో చేరాచలన్ సవినయంగా వేడుకుందయం! ఆమీన్.
Ummah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు

More Related Content

What's hot

Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3Teacher
 
Meraj nerpina paatham
Meraj nerpina paathamMeraj nerpina paatham
Meraj nerpina paathamTeacher
 
Hadeesu granthaalu
Hadeesu granthaaluHadeesu granthaalu
Hadeesu granthaaluTeacher
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం Teacher
 
Zakat in islam 2015
Zakat in islam 2015 Zakat in islam 2015
Zakat in islam 2015 Teacher
 
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran Teacher
 
హజ్జ్ పరిచయం prat 1
హజ్జ్ పరిచయం prat 1హజ్జ్ పరిచయం prat 1
హజ్జ్ పరిచయం prat 1Teacher
 
Karunya Dharmam Islam
Karunya Dharmam IslamKarunya Dharmam Islam
Karunya Dharmam IslamTeacher
 
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!Teacher
 
muharram
muharram muharram
muharram Teacher
 
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలుఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలుNisreen Ly
 
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,Teacher
 
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamTeacher
 
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamTeacher
 
దేవుని ప్రేమ Ok
దేవుని ప్రేమ Okదేవుని ప్రేమ Ok
దేవుని ప్రేమ Okjohnbabuballa
 
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానంHajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానంTeacher
 
Yevaree daiva dootalu
Yevaree daiva dootaluYevaree daiva dootalu
Yevaree daiva dootaluTeacher
 
1. islam message ro politics
1. islam message ro politics1. islam message ro politics
1. islam message ro politicsMushtakhAhmad
 
50 skils
50 skils50 skils
50 skilsTeacher
 
What's hot (20)

Hujj
HujjHujj
Hujj
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
 
Meraj nerpina paatham
Meraj nerpina paathamMeraj nerpina paatham
Meraj nerpina paatham
 
Hadeesu granthaalu
Hadeesu granthaaluHadeesu granthaalu
Hadeesu granthaalu
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం
 
Zakat in islam 2015
Zakat in islam 2015 Zakat in islam 2015
Zakat in islam 2015
 
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
 
హజ్జ్ పరిచయం prat 1
హజ్జ్ పరిచయం prat 1హజ్జ్ పరిచయం prat 1
హజ్జ్ పరిచయం prat 1
 
Karunya Dharmam Islam
Karunya Dharmam IslamKarunya Dharmam Islam
Karunya Dharmam Islam
 
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
 
muharram
muharram muharram
muharram
 
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలుఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు
 
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,
 
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
 
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
 
దేవుని ప్రేమ Ok
దేవుని ప్రేమ Okదేవుని ప్రేమ Ok
దేవుని ప్రేమ Ok
 
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానంHajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
 
Yevaree daiva dootalu
Yevaree daiva dootaluYevaree daiva dootalu
Yevaree daiva dootalu
 
1. islam message ro politics
1. islam message ro politics1. islam message ro politics
1. islam message ro politics
 
50 skils
50 skils50 skils
50 skils
 
Similar to Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు

ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...Teacher
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra MerajTeacher
 
Karunya grantham quran
Karunya grantham quranKarunya grantham quran
Karunya grantham quranTeacher
 
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాంManava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాంTeacher
 
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfJeevithamudhesham
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1Teacher
 
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1Teacher
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...Teacher
 
history of Hijrat
history of Hijrat history of Hijrat
history of Hijrat Teacher
 
స్వాతంత్రము రక్షణ
స్వాతంత్రము   రక్షణస్వాతంత్రము   రక్షణ
స్వాతంత్రము రక్షణjohnbabuballa
 
Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Teacher
 
న్యాయాధిపతులు గ్రంథ ధ్యానములు
న్యాయాధిపతులు గ్రంథ ధ్యానములు న్యాయాధిపతులు గ్రంథ ధ్యానములు
న్యాయాధిపతులు గ్రంథ ధ్యానములు Dr. Johnson Satya
 
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్Teacher
 
Zul hijjah 10 dinalu
Zul hijjah 10 dinaluZul hijjah 10 dinalu
Zul hijjah 10 dinaluTeacher
 
నేనే నీతి మంతుడను
నేనే నీతి మంతుడనునేనే నీతి మంతుడను
నేనే నీతి మంతుడనుjohnbabuballa
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...Teacher
 
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులుSwargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులుTeacher
 
Hajj aashayaalu part 2
Hajj aashayaalu   part 2Hajj aashayaalu   part 2
Hajj aashayaalu part 2Teacher
 
Similar to Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు (19)

ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
 
Karunya grantham quran
Karunya grantham quranKarunya grantham quran
Karunya grantham quran
 
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాంManava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
 
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
 
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
 
history of Hijrat
history of Hijrat history of Hijrat
history of Hijrat
 
స్వాతంత్రము రక్షణ
స్వాతంత్రము   రక్షణస్వాతంత్రము   రక్షణ
స్వాతంత్రము రక్షణ
 
Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం
 
న్యాయాధిపతులు గ్రంథ ధ్యానములు
న్యాయాధిపతులు గ్రంథ ధ్యానములు న్యాయాధిపతులు గ్రంథ ధ్యానములు
న్యాయాధిపతులు గ్రంథ ధ్యానములు
 
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
 
Nitya pooja vidhanam
Nitya pooja vidhanamNitya pooja vidhanam
Nitya pooja vidhanam
 
Zul hijjah 10 dinalu
Zul hijjah 10 dinaluZul hijjah 10 dinalu
Zul hijjah 10 dinalu
 
నేనే నీతి మంతుడను
నేనే నీతి మంతుడనునేనే నీతి మంతుడను
నేనే నీతి మంతుడను
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
 
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులుSwargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
 
Hajj aashayaalu part 2
Hajj aashayaalu   part 2Hajj aashayaalu   part 2
Hajj aashayaalu part 2
 
More from Teacher

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavankaTeacher
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isTeacher
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeTeacher
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeTeacher
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for RamadanTeacher
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdfTeacher
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTeacher
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfTeacher
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdfTeacher
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger teluguTeacher
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptxTeacher
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptxTeacher
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine Teacher
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka Teacher
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు Teacher
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. Teacher
 
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః Teacher
 
talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ Teacher
 
More from Teacher (20)

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdf
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdf
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdf
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdf
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger telugu
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptx
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
 
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః
 
talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ
 
Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు

  • 2. ప్రవక్త (స) సముదాయప్ు ప్రత్యేక్తలు • ”అదే విధంగా మేము మిమమల్ని ఒక ”న్యాయశీల సమాజంగా”(ఉమమతె వసతగా) చేశాము”. (అల బఖరహ్: 143) • అంతిమ దెైవ ప్రవకత ముహమమద (స) వారి సముదయయప్ు ప్రతేాకతలు ఎన్ని ఉన్యియి, వాటిలో కొన్ింటిన్ ఇకకడ ప ందు ప్రుసుత న్యిము.
  • 3. మొధటి ప్రత్యేక్త:శరేష్ఠ సముదయయం. • ”మానవుల కోసం ఉనికిలోకి తీసుక్ు రాబడిన శ్రేష్ట సముదాయం మీరే. మీరు మంచి విష్యాలకై ఆజ్ఞా పిస్ాత రు. చెడు నుండి ఆప్ుత్ారు. ఇంకా మీరు అలాా హను విశ్వసిస్ాత రు”. • (ఆల ఇమాా న్: 110) ప్రవక్త (స) ఇలా ఉప్దయశంచారు: ”మీ ఆగమనంత్ోటి 70 సముదాయాల సంఖ్ే ప్ురతయంది. వాటనినంటిలోనూ మీరు అలాా హక్ు మికిిలి పిరయులు, మికిిలి గౌరవనీయులు”. (తిరమిజీ) హజ్రత అబూ హురైరా (ర) ఈ హదీసును గురమంచి ఇలా వాేఖ్ాేనించారు: ”ప్రజ్ల మేలు కోరే ఉతతములు మీరు. ఎన్నన ఆంక్షల సంకళ్ళత్ో సతమత మయయే వారమని తీసుకొచిి (ఉతతమ హితబో ధ దావరా) వారు ఇస్ాా ం సవవక్రమం చయలా చయస్ాత రు. ఆ రక్ంగా మీరు వారమపై ప్డి ఉనన అనవసర ఆంక్షల బరువును దించిన వారుగా, వారమ సంకళ్ళను త్ెరంచిన వారుగా ఘనకీరమత గడిస్ాత రు”. ”ఇతర ఏ ప్రవక్తక్ు ఇవవబడని కొనిన ప్రత్యేక్తలు న్ాక్ు అనుగేహించ బడాా య” అన్ానరు ప్రవక్త (స). ‘అవేమిటి? ఓ దెైవప్రవకాత !’ అని సహాబా ప్రశనంచగా – ”(ఒక్ న్ెలంతటి దూరం గల) భయం, త్యజ్సుుత్ో న్ాక్ు సహక్రమంచడం జ్రమగమంది. న్ాక్ు భూమండలప్ు త్ాళ్ం చెవులు ఇవవ బడాా య. న్ేను అహిద అని న్ామక్రణం చెయేబడాా ను. మటిట న్ా కోసం ప్రమశుదధమయనదిగా చెయే బడింది. న్ా సముదాయం అనిన సముదాయాలోా కలాా ఉతతమమయనది చెయేబడింది”. (ముసనద అహిద)
  • 4. మొధటి ప్రత్యేక్త:శరేష్ఠ సముదయయం. • ”ఎందుక్ు ఉతతమయనది అంటే, హజ్రత ఉమర (ర) గారమ మాటే దీనికి సూటి సమాధానం. ”మేము అప్రతిష్ట అటటగున కొటటట మిటాట డయ జ్ఞతిగా ఉండయ వారము. కానీ అలాా హ ఇస్ాా ం ధరిం మూలంగా మాక్ు గౌరవాదరణలిన ప్రస్ాదించాడు. ఇస్ాా ం ధరాినిన వీడి పేరు ప్రఖ్ాేతల కోసం మనం ఎక్ిడ ఎంత ప్ార క్ులాడిన్ా అలాా హ మాతరం మనలిన అవమానం ప్ాలజే సి తీరత్ాడు”. • యూదులక్ు ఈ ప్రత్యేక్త ఎందుక్ు లభంచ లజదు అంటే, కారణం- వారు ప్రవక్తలను హతమారమి అలాా హ ఆగేహానికి గురయ ‘మగూే బ్’ గా మిగమలి ప్ో యారు. ఈ ప్రత్యేక్త కైైసతవులక్ు ఎందుక్ు లభంచ లజదు అంటే, ”వారు ప్రవక్త ఈస్ా (అ) వారమని అభమానించడంలో అతిశ్యలాా రు గనక్ ‘జ్ఞవల్లాన్’గా ముదర వేసుక్ున్ానరు. అయన్ా వారమ బలుప్ు తగగ లజదు. ”మేము అలాా హ బిడాలము, ఆయన పిరయతమ జ్నము” (మాయదహ: 18) అని బీరాలు ప్ో త్ారు.
  • 5. రండవ ప్రత్యేక్త: ధరి శ్ాసతరం ప్రమప్ూరణమయనది. • ”ఈ రోజు న్ేను మీ ధరాినిన మీ కోసం ప్ూరమత చయసేశ్ాను. • మీ కోసం ఇస్ాా ంను మీ జీవన సంవి ధానం సమితించి ఆమోదించాను”. (మాయదహ: 3)
  • 6. మూడవ ప్రత్యేక్త: ధరి శ్ాసతరంలో స్ౌలభేం, స్ౌక్రేం. • ”ఆయన మిమిలిన ఎనునక్ున్ానడు. ధరి విష్యంలో ఆయన మీపై ఎలాంటి ఇబబందినీ ఉంచ లజదు”. (అల హజ్జే: 78) మనిషి భరమంచ లజనంతటి కిాష్టతరమయనటటవంటి విధులు ఏవీ అలాా హ విధించ లజదు. పైగా గత సముదాయాలోా ఉనన క్ఠమన ఆదయశ్ాలను రదుు చయశ్ాడు. ఇలా అన్ానడు: ”అలాా హ మీక్ు స్ౌలభ్ాేనిన క్లుగజ్ేయాలనుక్ుంటటన్ానడు. సంక్ట సిితికి మిమిలిన న్ెటేటయాేలననది ఆయన అభమతం కాన్ే కాదు”. • (అల బఖ్రహ: 185) ”అలాా హ మిమిలిన ఎలాంటి ఇబబందికి గురమ చయయదలచుకోడు. మీరు క్ృతజుా లయయేందుక్ు, మిమిలిన ప్రమశుదుధ లుగా చయసి, మీపై తన అనుగే హానిన సంప్ూరణం గావించాలననదయ ఆయన అభలాష్!” (మాయదహ: 06) ”మీపై ఉనన బరువును తగమగంచాలననది అలాా హ అభలాష్. ఎందుక్ంటే మానవుడు బలహీనుడిగా ప్ుటిటంచ బడాా డు”. (అనినస్ా: 28) ”నిశ్ియంగా బనీ ఇస్ార యీలకి చెందిన ఒక్ వేకితకి కాసింత మూతరం అంటిత్య ఆ భ్ాగానిన అతను క్త్ెతరత్ో కోసేసే వాడు”. (బుకారీ)దీనీన బటిట త్ెలిసేమిటంటే, ముహమిద (స) తీసుకొచిిన ధరి శ్ాసతరం, సంప్ూరణ జీవన సంవిధానం అవవడమే కాక్ుండా ఎంత్ో సులభమయనది క్ూడా.
  • 7. మూడవ, న్ాలగవ, అయదవ ప్రత్యేక్త: విజ్య ప్ార పిత సంప్ద (మాలె గనీమత)ను ధరి సమితంగా మరమయు మటిటని శుదిధ ప్ందయ స్ాధనంగా, భూమిని సజ్ఞు సిలంగా చెయేడం జ్రమగమంది. • ఈ మూడు ప్రత్యేక్తల ప్రస్ాత వ ప్రవక్త (స) వారమ ఒక్ హదీసులో పేరకిన బడాా య: ”న్ాక్ు ప్ూరవం ఎవవరమకీ ఇవవ బడని అయదు విష్యాలు న్ాక్ు ఇవవ బడాా య. ప్ూరవం ప్రతీ ప్రవక్త తన జ్ఞతి వెైప్ునక్ు మాతరమే ప్ంప్ బడయవాడు. ననున ప్రతి ఎరేవాని, నలావాని వెైప్ునక్ు (సమసత మానవాళి వెైప్ునక్ు) ప్రవక్తగా చయసి ప్ంప్డం జ్రమగమంది. న్ా కోసం విజ్య ప్ార పిత స్ ముి హలాల చెయే బడింది. న్ాక్ు ప్ూరవం ఏ ప్రవక్తక్ు అది హలాల చెయేబడ లజదు.భూమి న్ా కోసం ప్రమశుదధమయనదిగా, శుదధత ప్ందయ సిలంగా, మసిేదగా చెయే బడింది. మనిషి ఎక్ిడ ఏ అవసిలో ఉన్ాన నమాజు వేళ్ అయత్య తనునన చోటే అతను నమాజు చదువుకోవాలి. ఒక్ ప్ూరమత మాసప్ు దూరమంతటి గాంభీరే, భయం, త్యజ్సుుత్ో న్ాక్ు మదుతునివవడం జ్రమగమంది. న్ాక్ు సిఫారసు చయసే అవకాశ్ం ఇవవబడింది”. (బుఖ్ారీ) పై పేరకినన వాటిలో కొనిన ప్రవక్త (స) వారమక్ ప్రత్యేక్తలయత్య మూడు మాతరం మొతతం ముసిాం సమాజ్ప్ు ప్రత్యేక్తలు.
  • 8. ఆరవ ప్రత్యేక్త: మరుప్ు, మన్న భ్ావాలు, బలవంతం, అయష్టంత్ో చయసేవి మనినంచ బడాా య. • ”నిశ్ియంగా అలాా హ న్ా సముదాయం నుండి దాని మనసులో చోటట చయసుక్ున్ే భ్ావాలను న్నటిత్ో ప్లక్నంత వరక్ూ, వాటికి కిేయా రూప్ం ఇవవనంత వరక్ూ మనినంచాడు” అన్ానరు ప్రవక్త (స). (బుఖ్ారీ) ”నిశ్ియంగా అలాా హ న్ా సముదాయం నుండి ప్ రప్ాటటను, మరుప్ును, బలవంతంగా వారమత్ో చయయపించయ వాటిని మనినంచాడు”అన్ానరు ప్రవక్త (స).(ఇబున మాజ్హ)
  • 9. ఏడవ ప్రత్యేక్త: మొతతం ముసిాం సమాజ్ం న్ాశ్నం అవవదు. • ”న్ేను మహో ననతుడయన న్ా ప్రభువుత్ో మూడు విష్యాలకై అరమించాను. ఆయన న్ాక్ు రండింటిని ప్రస్ాదించి, ఒక్ దానిన ఆపి ఉంచాడు. 1) ”న్ేను మహో ననతుడయన న్ా ప్రభువుత్ో – గత సముదాయాలను న్ాశ్నం చయసిన (నూహ జ్ఞతీ, సమూద జ్ఞతి, హూద జ్ఞతి, ఆద జ్ఞతి సమూలంగా తుడుచి పటటట క్ు ప్ో యన) విధంగా న్ా సముదాయానిన న్ాశ్నం చెయేక్ు” అని వేడుక్ున్ానను. ఆయన న్ా మొరను ఆలకించి ఆమోదించాడు. వేరకక్ ఉలజా ఖ్నంలో – న్ేను న్ా ప్రభువుత్ో – ”న్ా సముదాయానిన క్రువుకి గురమ చెయేబడి న్ాశ్నం కాక్ూడదు” అని వేడుక్ున్ానను. ఆయన న్ా మొరను ఆమోదించాడు. (ముసిాం) మరో చోట – న్ేను న్ా ప్రభువుత్ో – ”న్ా సముదాయం ముంప్ుక్ు గురమ చెయేబడి న్ాశ్నం కాక్ూడదు” అని వేడుక్ున్ానను. ఆయన న్ా మొరను ఆమోదించాడు.(ముసిాం) 2) న్ేను మహో ననతుడయన న్ా ప్రభువుత్ో – ”మాలోని వాడు కాని శ్తుర వుకి మాపై (మొతతం ముసిాం సమాజ్ం మీద ఏక్ ఛత్ార ధిప్తేం చయసే) ఆధిప్త్ాేనిన ఇవవక్ు” అని వేడుక్ున్ానను. ఆయన న్ా మొరను ఆలకించి ఆమోదించాడు. 3) న్ేను మహో ననతుడయన న్ా ప్రభువుత్ో – ”మమిలిన త్ెగలుగా, వరాగ లు గా విభజంచక్ు” అని వేడుక్ున్ానను. కానీ ఆయన న్ా ఈ మొరను సవవక్రమంచ లజదు. (నస్ాయీ) వేరకక్ ఉలజా ఖ్నంలో: న్ేను ఆయనత్ో – ”న్ా సముదాయం ప్రసపరం క్యాేనికి కాలు దువవక్ుండా, వారమ మధే ఒండొక్రమత్ో విభ్ేదించయ తతవం ఉండ క్ూడదు” అని వేడుక్ున్ానను. కానీ ఆయన న్ా ఈ మొరను సవవక్రమంచ లజదు. (ముసిాం)
  • 10. ఎనిమిదవ ప్రత్యేక్త: మొతతం ముసిాం సమాజ్ం ఏక్ సమయంలో అప్మారగం మీద ఐక్ేం కాజ్ఞలదు. • ”నిశ్ియంగా అలాా హ న్ా ప్ూరమత సముదాయం మారగబరష్టతవం మీద ఐక్ేం కాక్ుండా కాప్ాడాడు” అన్ానరు ప్రవక్త (స). (సహీహుల జ్ఞమె) ”న్ా సముదాయంలోని ఒక్ ప్క్షం ఎప్ుపడూ సతేం మీద సిిరంగా ఉంటటంది. వారమని వేతిరేకించిన వేకిత వారమన్ేమి చెయేలజడు. చివరమకి అలాా హ ఆదయశ్ం (ప్రళ్యం) వచయింత వరక్ు వారు అలాన్ే ఉంటారు”. (ముసిాం) వారు ఎలాంటి ప్రక్షిప్ాత ల జ్ోలికి ప్ో క్ుండా, ఎలాంటి ప్ంథా (మసాక్) సంబంధితన విభ్ేదాలలో చిక్ుికోక్ుండా, అలాా హ మరమయు ఆయన ప్రవక్త (స), మరమయు సహాబాల ప్క్షం వహించయ వారుగా ఉంటారు అని ఇతర కొనిన ఉలజా ఖ్న్ాల దావరా త్ెలుసుత ననది.
  • 11. త్ొమిిదవ ప్రత్యేక్త: క్షమించబడిన సముదాయం. • ”న్ా ఈ సముదాయం క్షమించబడిన సముదాయం. దానిపై ప్రలోక్ంలో ఎలాంటి శక్ష ఉండదు. దాని శక్ష మొతతం ఇహలోక్ంలోన్ే ఉప్దరవాల రూప్ంలోనూ, భూక్ంప్ాల రూప్ంలోనూ, హత్ాేకాండ రూప్ంలోను ఉంటటంది”.అన్ానరు ప్రవక్త (స). (అబూ దావూద)
  • 12. ప్దవ ప్రత్యేక్త: ప్రవక్త (స) సముదాయప్ు ప్ంక్ుత లు దెైవ దూతల ప్ంక్ుత లిన ప్ో లి ఉంటాయ. • ”మాక్ు ఇతర ప్రజ్ల మీద మూడు విష్యాలత్ో ప్రత్యేక్త ఇవవ బడింది. మా ప్ంక్ుత లు దెైవ దూతల ప్ంక్ుత లిన ప్ో లి ఉంటాయ. మా కోసం భూమి మొతతం సజ్ఞే ద సిలంగా చెయే బడింది. దాని మటిట మా కోసం నీరు లభంచని ప్క్షంలో శుదిధ ప్ందయ స్ాధనంగా చెయే బడింది” అన్ానరు ప్రవక్త (స). (ముసిాం)
  • 13. 11వ ప్రత్యేక్త: ప్ని తక్ుివ వెతనం ఎక్ుివ. • ”గత సముదాయాలక్ు ఇవవబడిన ప్ని గడువును ప్ో లుిక్ుంటే మీకివవబడి ప్ని గడువు అస్ర జ్మాజు నుండి మొదలు సూరాేసతమయం వరక్ు మాతరమే”. అన్ానరు ప్రవక్త (స). తరావత పై విష్యానిన వివరమసూత ఇలా అన్ానరు: ”యూద, కైైసతవులు మరమయు మీ ఉప్మానం ఎలాంది అంటే, ఒక్ వేకిత కొందరు క్ూల్లల వదుక్ు వచిి – మీరు ఉదయం నుండి మధాేహనం వరక్ూ ఒక్ ఖీరాతకి బదులు ప్ని చయస్ాత రా? అని అడిగాడు. అందుక్ు యూదులు ఒక్ ఖీరాతకి బదులు మధాేహనం వరక్ు ప్ని చయశ్ారు. ఆ తరావత అతను – ‘జుహర నమాజు నుండి అస్ర నమాజు వరక్ు ఒక్ ఖీరాతకి బదులు ఎవరు ప్ని చయస్ాత రు? అని మళిళ అడిగాడు. దానికి జుహర నమాజు నుండి అస్ర నమాజు వరక్ూ ఒక్ ఖీరాతకి బదులు ప్ని చెయేడానికి కైైసతవులు ఒప్ుపక్ున్ానరు. ఆ తరావత వచిి ఇలా అన్ానడు: ”అస్ర నమాజు తరావత నుండి సూరాేసతమయం వరక్ు రండు ఖీరాతలకి బదులు ఎవరు ప్ని చయస్ాత రు? ఇది చెపిపన తరావత ప్రవక్త (స) ఇలా అన్ానరు: ‘గురుత పటటట కోండి! అస్ర తరావత నుండి సూరాేసతమయం వరక్ూ రండు ఖీరాతలక్ు బదులు ప్ని చయసేవారు మీరే. గురుత ంచుకోండి! మీక్ు రటిటంప్ు వెతనం ఇవవబడింది’.
  • 14. • ఇది చూసి యూద, కైైసతవులు అలిగారు. ‘మేము ఎక్ుివ ప్ని చయశ్ాము. తక్ుివ వెతనం ప్ందాము ఎందుక్ు?’ అని అడిగారు. దానికి అలాా హ: ”మీ (త్ో క్ుదురుిక్ునన క్ూలి) హక్ుి విష్యంలో న్ేన్ేమయన్ా మీక్ు అన్ాేయం చయశ్ాన్ా?” అని ప్రశనంచాడు. ‘లజదు’ అన్ానరు వారు. అప్ుపడు అలాా హ ఇలా అన్ానడు: ”ఇది న్ా అనుగేహం న్ేను తలచిన వారమకి దీనిన ఇస్ాత ను”. (బుఖ్ారీ) • ప్రవక్త (స) వారమ ఇతర హదీసుల ఆధారంగా – ప్రవక్త (స) వారమ సముదాయప్ు వయసుు 60 మరమయు 70కి ఇటట అటట ఉంటటంది. అలాా హ ప్రత్యేక్ కాక్షం ఏమిటంటే, ఆయన మనక్ు కొనిన ప్ుణే రుతువులను అనుగేహించాడు. ఉదాహరణక్ు రమజ్ఞన్ మాసంలోని లెైలతుల ఖ్దర ఒక్ి రాతిర ఆరాధనక్ు బదులు దాదాప్ు 83 సంవతురాల క్న్ాన ఎక్ుివ ప్ుణేం లభసుత ందని చెప్పడం జ్రమగమంది. మసిేద హారామలో ఒక్ నమాజుకి బదులు ఒక్ లక్ష నమాజుల ప్ుణేం, మసిేద నబవీలో 1000 నమాజుల ప్ుణేం, మసిేద అఖ్ాులో 500 నమాజుల ప్ుణేం, జ్మాతుత్ో నమాజు చయసేత 27 రటటా ఎక్ుివ ప్ుణేం మొదలయనవి. 11వ ప్రత్యేక్త: ప్ని తక్ుివ వెతనం ఎక్ుివ.
  • 15. ప్న్ెనండవ ప్రత్యేక్త: శుక్ే వారం వెైప్ునక్ు మారగదరశక్తవం. • ప్రవక్త (స) ఇలా అన్ానరు: ”మాక్న్ాన ప్ూరవం సముదాయాలక్ు మాక్న్ాన ముందు గేంథాలు ఇవవబడాా య, మాక్ు వారమ తరావత ఇవవ బడిందనన మాట నిజ్మే అయన్ా, ప్రళ్య దిన్ాన మేమే అందరమక్న్ాన ముందుండయ చివరమ సముదాయంగా ఉంటాము. ఇదయ రోజు (శుక్ే వారం) వారమపై విధిగావించ బడింది. కానీ వారు దాని విష్యంలో విభ్ేదించుక్ున్ానరు. ఆ దిన విష్యమయ అలాా హ మాక్ు మారగదరశక్తవం వహించాడు. ఈ విష్యంలో వారు మా అనుయాయులుగా ఉంటారు. యూదుల కోసం రేప్ు (శ్నివారం), కైైసతవుల కోసం మరుసటి రోజు (ఆదివారం) ప్ండుగ దిన్ానులుగా ఉన్ానయ” అన్ానరు ప్రవక్త (స). (బుఖ్ారీ) వేరకక్ ఉలజా ఖ్నంలో ఇలా ఉంది: ”మాక్ు ప్ూరవం ఉనన సముదాయాలను (వారమ నిరావకాల కారణంగా) అలాా హ జుమా దినం నుండి తపిపంచాడు. యూదుల కోసం శ్నివారం, కైైసతవుల కోసం ఆదివారం ఉండయది. తరావత అలాా హ మమిలిన తీసుకొచాిడు. మమిలిన జుమా దినం వెైప్ునక్ు మారగదరశక్తవం చయశ్ాడు. అలా రోజుల క్ేమానిన శుక్ే, శ్ని, ఆదిగా చయశ్ాడు. ఇలాగే వారు రేప్ు ప్రళ్య దిన్ాన క్ూడా మా తరావతన్ే ఉంటారు. ప్రప్ంచ జ్నులలో మేము చివరమ వారమే కానీ, ప్రళ్య దిన్ాన మాతరం మేము మొదటి వారంగా ఉంటాము. అనిన సముదాయాలక్న్ాన ముందు మా విష్యంలో తీరుప చెప్పడం జ్రుగుతుంది.
  • 16. ప్దమూడవ ప్రత్యేక్త: వుజూ అవయవాలు ప్రకాశస్ాత య. • ఓ సందరభం గా – ”మీరు న్ా సహాబా. ఇంకా రాని వారు (తరావత వచయివారు) మా స్ో దరులు” అన్ానరు ప్రవక్త (స). దానికి సహాబా: ”మరమ మీ సముదాయానికి చెందిన వారు ఇంకా రాలజదు క్దా? వారమని మీరు ఎలా గురుత ప్డత్ారు?” అన్ానరు. అందుక్ు ప్రవక్త (స) ఇలా అన్ానరు: ”దీని గురమంచి మీ అభప్ార యం ఏమిటి? ఒక్ వేకితకి నలా గురాే ల మధే కాళ్ళళ, చయతులు, ముఖ్ము మెరుసూత ఉండయ గురాే లుంటే తన గురాే లను ఆ వేకిత గురుత ప్టటలజడా?” సహాబా అన్ానరు: ‘సులభంగా గురుత ప్డత్ాడు’. అప్ుపడు ప్రవక్త (స) అన్ానరు: ‘న్ా సముదాయానికి చెందిన వారు, వారమ కాళ్ళళ, చయతులు, ముఖ్ారవిందాలు కాంతుల్లనుతుండగా (ప్రళ్య దిన్ాన) న్ా వదుక్ు వస్ాత రు. అప్ుపడు న్ేను న్ా హౌజ్జ (కౌసర టి చెలమ) దగగర నిలబడి వారమకి ఘన స్ావగతం ప్లుక్ుత్ాను”. అన్ానరు ప్రవక్త. (ముసిాం)
  • 17. ప్దయదవ ప్రత్యేక్త: లెక్ి తీసుకోబడయ మొదటి సముదాయం. • ”ప్రంప్ంచంలో మేము సముదాయాలోా కలాా చిటటచివరమ సముదాయము. ప్రళ్య దిన్ాన మొటట మొదట లెక్ి తీసుకోబడయ సముదాయం. ”ఎక్ిడ ఉమీి సముదాయం మరమయు దాని ప్రవక్త ఎక్ిడ?” అని అడగడం జ్రుగుతుంది. మేము చివరమ వారమే అయన్ా ప్రళ్య దిన్ాన మొదటి వారంగా ఉంటాము” అన్ానరు ప్రవక్త (స). (ఇబున మాజ్హ) వేరకక్ ఉలజా ఖ్నంలో – ”సముదాయలనీన మాక్ు దారమ క్లిపంచి ప్రక్ిక్ు జ్రుగుత్ాయ. వుజూ ప్రభ్ావంత్ో మన చయతులు, కాళ్ళళ, ముఖ్ాలు ప్రకాశసుత ండగా మేము బయలుదయరమ వెళ్త్ాము. అది చూసిన సముదాయాలనీన ఆశ్ిరేచకితులయ ఇలా అంటారు: ”బహుశ్ా ఈ సముదాయం మొతతం ప్రవక్తలజ కాబో లు” అని. (ముసనద అహిద)
  • 18. ప్దహారవ ప్రత్యేక్త: ప్రవక్తల విష్యంలో ముహమిద (స) వారమ సముదాయప్ు స్ాక్షేం. • హజ్రత అబూ సయీద ఖ్ుదీర (ర) క్థనం – ”ప్రళ్య దిన్ాన ఒక్ ప్రవక్త వస్ాత డు, ఆయనత్ోప్ాటట ఒకే ఒక్ి మనిషి (ఆనుయాయుడు) ఉంటాడు. మరో ప్రవక్త వస్ాత డు, ఆయనత్ో ఇదురే ఇదురుంటారు. మూడో ప్రవక్త వస్ాత డు, ఆయనత్ో ముగుగ రే ఉంటారు. ఇదయ విధంగా ప్రవక్తలు వస్ాత రు. వారమలో కొందరమత్ో ఎక్ుివ, కొందరమత్ో తక్ుివ వేక్ుత లు ఉంటారు. అలా వచిిన ప్రతి ప్రవక్తను ప్రశనంచడం జ్రుగుతుంది. ”మీరు అలాా హ సందయశ్ానిన మీ జ్ఞతి వారమ వరక్ు చయర వేశ్ారా?” అని. దానికి ప్రతి ప్రవక్త: ”అవును” అంటాడు. అప్ుపడు వారమ జ్ఞతి వారమని పిలిపించి – ‘ఇతను మీ వరక్ు అలాా హ సందయశ్ానిన చయర వేశ్ాడా?’ అని అడగడం జ్రుగుతుంది. దానికి వారు ‘లజదు’ అంటారు. అప్ుపడు మీ మాటక్ు స్ాక్షేం ఏమి, స్ాక్షులు ఎవరు? అని ప్రవక్తను ప్రశనంచడం జ్రుగుతుంది. ”ముహమిద (స) మరమయు ఆయన సముదా యం” అని ఆ ప్రవక్త చెబుత్ాడు. ఆనక్ ముహమిద (స) వారమ ఉమితను పిలిపించి – ”ఈ ప్రవక్త తన జ్ఞతి వరక్ు అలాా హ సందయశ్ానిన చయర వేశ్ాడా?” అని ప్రశనంచడం జ్రుగుతుంది. ”అవును” అని వారు చెబుత్ారు. దానికి అలాా హ – ”మీకలా త్ెలుసు?” అని తిరమగమ ప్రశనస్ాత డు. వారంటారు: ”ఈ సమాచారం మాక్ు మా ప్రవక్త (స) వారమ దావరా అందింది. అదయమంటే, ప్రవక్తలందరూ అలాా హ సందయశ్ానిన వారమ జ్ఞతి వారమ వరక్ు చయరవేశ్ారు అని. మేము ఆ విష్యానిన సతేమని నమాిము. ఆ తరావత ప్రవక్త (స) ఖ్ురఆన్లో ఈ ఆయతును చదివి వినిపంచారు: ”అదయ విధంగా మేము మిమిలిన ఒక్ ‘న్ాేయ శీల సమాజ్ం’గా చయశ్ాము. మీరు ప్రజ్లపై స్ాక్షులుగా, ప్రవక్త మీపై స్ాక్షిగా ఉండటం కోసం (మేమిలా చయశ్ాము”. • (అల బఖ్రహ: 143)
  • 19. ప్దహేడవ ప్రత్యేక్త: సిరాత వారధిని దాటే త్ొలి బృందం. • ”నరకం మీద సిరాత వారధిన్ అమరచడం జరుగుత ంది. తరాాత న్ేను న్య సముదయయాన్కి చెందిన ప్రజలందరూ తొలూత ఆ వారధిన్ దయటి వెళతయము”అన్యిరు ప్రవకత (స). (ఇబుి మాజహ్) ‫اهلل‬ ‫رسول‬ ‫أن‬ ‫عنه‬ ‫اهلل‬ ‫رضي‬ ‫هريرة‬ ‫أبي‬ ‫عن‬- ‫صلى‬‫وسلم‬ ‫عليه‬ ‫اهلل‬-‫في‬ ‫قال‬‫حديث‬‫الرؤية‬: «‫ِي‬‫ت‬َّ‫ُم‬‫أ‬َ‫و‬ ‫َا‬‫ن‬َ‫أ‬ ُ‫ن‬‫ُو‬‫ك‬َ‫أ‬َ‫ف‬ ،َ‫م‬َّ‫َن‬‫ه‬َ‫ج‬ ‫َي‬‫ر‬ْ‫ه‬َ‫ظ‬ َ‫ن‬ْ‫ي‬َ‫ب‬ ُ‫ط‬‫َا‬‫ر‬ِّ‫الص‬ ُ‫ب‬َ‫ر‬ْ‫ض‬ُ‫ي‬َ‫و‬ ،ُ‫ل‬ُ‫س‬ُّ‫الر‬ ‫إال‬ ٍ‫ذ‬ِ‫ئ‬َ‫م‬ْ‫و‬َ‫ي‬ ُ‫م‬َّ‫َل‬‫ك‬َ‫ت‬َ‫ي‬ ‫َال‬‫و‬ ،ُ‫ز‬‫ِي‬‫ج‬ُ‫ي‬ ْ‫ن‬َ‫م‬ َ‫ل‬َّ‫َو‬‫أ‬ ‫َى‬‫و‬ْ‫ع‬َ‫د‬َ‫و‬ٍ‫ذ‬ِ‫ئ‬َ‫م‬ْ‫و‬َ‫ي‬ ِ‫ل‬ُ‫س‬ُّ‫الر‬:ْ‫م‬ِّ‫َل‬‫س‬ َّ‫ُم‬‫ه‬‫الل‬ْ‫م‬ِّ‫َل‬‫س‬».‫عليه‬ ‫متفق‬.
  • 20. ప్దెనమిదవ ప్రత్యేక్త: సవరగవాసులలో అధిక్ సంఖ్ాేక్ులు. • హజరత అబుు లాా హ్ కథనం – ప్రవకత (స) ఇలా అన్యిరు: ”సారగ వాసులలో న్యలుగో వంత భాగం మీరయి ఉండటం మీకిష్టమేగా.” అన్. సహాబా సంతోష్ంతో ”అలాా హు అకబర్”అన్యిరు. తరాాత ఇలా అన్యిరు: ”సారగ వాసులలో మూడో వంత భాగం మీరయి ఉండటం మీకు సమమతమేగా.” అన్. మళ్ళీ సహాబా సంతోష్ంతో ”అలాా హు అకబర్”అన్యిరు. ఆనక ప్రవకత (స) అన్యిరు: ”న్యకు ప్ూరిత నమమకం ఉంది – ”సగం సారగ వాసులు మీరే అయి ఉంటారు”. (బుఖారీ) ”సారగ వాసుల ప్ంకుత లు 120 అయి ఉంటాయి. అందులో 80 ప్ంకుత లు ఈ సముదయయాన్కి చెందినవి, 40 ప్ంకుత లు మిగతయ సముదయలన్ింటికి చెందినవయి ఉంటాయి”. అన్యిరు ప్రవకత (స). (ఇబుి మాజహ్)
  • 21. ప్ంత్ొమిిదవ ప్రత్యేక్త: క్నీసం న్ాలుగు వందల కోటా క్ు పైగా ముసిాంలు ఎలాంటి లెక్ి లజక్ుండా సవరగంలో ప్రవేశస్ాత రు. • ”న్య ప్రభువు న్యకు మాటిచయచడు, న్య సముదయయప్ు 70 వేల మందిన్ ఎలాంటి లెకక, మరెలాంటి శిక్ష లేకుండయ సారగంలో ప్రవేశింప్ జేస్ాత ను అన్. వారిలోన్ ప్రతి వెయిా మందితోపాటు మరో 70 వేల మందిన్, మరియు న్య ప్రభువు మూడు గుప్పెడులంత మందిన్ ఎలాంటి లెకక, మరెలాంటి శిక్ష లేకుండయ సారగంలో ప్రవేశింప్ జేస్ాత ను”అన్. అన్యిరు ప్రవకత (స) (ఇబుి మాజహ్) అలాా హ్ మనల్ని, మన ప్రివారాన్ి, మా స్ోదరుల్ని, సనిహిత ల్ని ఆ భాగా వంత ల జాబితయలో చేరాచలన్ సవినయంగా వేడుకుందయం! ఆమీన్.