SlideShare a Scribd company logo
స్వర్గం-స్వర్గ వాస్ులు
PRESENT BY
SYED ABDUSSALAM OOMERI
• ”ఎవరయితే తన ప్రభువుకు భయ ప్డుతూ ఉండేవారో, వారు గుంప్ులు
గుంప్ులుగా స్వరగం వైప్ునకు ప్ంప్ బడతారు. తుదకు వారు అకకడకు
చేరుకునేటప్పటికే దాని దావరాలు తెరవ బడి ఉంటాయి. స్వరగం ప్రయవేక్షకులు
వారినుదేేశంచి, ”మీపై శాంతి కురియుగాక! మీరు హాయిగా ఉండండి.
శాశ్వతంగా ఉండేందుకు ఇందులో ప్రవేశంచండి” అంటారు. (అజ్జు మర్: 73)
• అప్ుడు వారు ఇలా అంటారు: ”అలాా హకే ప్రశ్ంస్లు. ఆయన మాకు చేసిన
వాగాే నానిి నరవేరాాడు. మమమల్ని ఈ భూమికి వారస్ులుగా చేశాడు. ఇక
స్వరగంలో మేము కోరిన చోటలాా ఉంటాము. మొతాా నికి (మంచి) కరమలు చేసే
వారికి లభంచే ప్రతిఫలం ఎంత గొప్పది”. (74)
క ంప మ ంచిన అమర్త్వ కాంక్ష
• జీవితం, తిరుగు లేని జీవితం, అంతు లేని
జీవితం, అమరతవ కాంక్షే మనిషి మొది తప్ు
చేసేలా చేసింది. ”మరి షైతాన అతనిి
కవివంచాడు. ”ఓ ఆదమ్! నేను నీకు శాశ్వత
జీవితానిి ప్రసాదించే వృక్షానిి, ఎనిిటికీ
పాత బడని సామాా జ్యయనిి చూపించనా?”
అనాిడు. (తాహా: 120)
• ఆ రోజు మొదలు ఈ రోజు వర్కు షైతాన మనిషికి ర్కర్కాల ఆశలు
చూపించి ఊరిస్ూూ నే, ఉడికిస్ూూ నే, ఇరికిస్ూూ నే ఉనాాడు. అదే స్వర్గ
అనేవషణలో మనిషి త్పపుల మీద త్పపులు చేస్ూూ నే ఉనాాడు.
ఆందోళన, అశాంతి రోజు రోజుకి పర్ుగ త్ూనే ఉంది. మనిషి
బలమైన కాంక్షలోో అమర్త్వ కాంక్ష కూడా ఒకటి. దానిా
పందడానికి పరయతిాస్ూూ నే అత్ను కాటికి చేర్ుకుంటాడు. అలలో హ
ఇలల అంటునాాడు:
• ”అధికంగా పందాలనా ఆశ మిమమల్నా పర్ధాానంలో పడవేసింది.
ఆఖరికి మీర్ు (ఈ ఆశల ఆరాటంలోనే) స్మలధులకు
చేర్ుకుంటార్ు” (త్కాస్ుర్: 1,2)
•
ఎవర్ు ఎంత్ కాలం, ఎనిా భోగ భాగాాలతో జీవంచినా ఏదోక రోజు
మర్ణంచాల్నసందే. ”భూమి మీద ఉనా పరతిదీ నశిస్ుూ ంది”.
• (అర్రహ్మమన: 26)
ఎంత్ స్ంపాదించినా కూటికే,
ఎంత్ జీవంచినా కాటికే
యలజమలనా కాంక్ష
• మనిషిలోని బలమైన కోరికలోా మరో కోరిక ధన, యాజ్మానయ కాంక్ష.
అతను వస్ుా స్ంప్దలను, వయకుా లను, బంధాలను తన స ంతం చేస్ుకో
వాలనుకుంటాడు. అందమైన అదాే ల మేడ తనకుండాలని,
విసాా రమయిన వాయపారం తనకుండాలని, రవి అస్ామిమచని రాజ్యం
తనకుండాలనుకుంటాడు. ప్రతి మేల్నమి వస్ుా వు అతని ముంగిట తల
వంచా లని, ప్రతి వస్ుా వు మీద అతని పతానం చెలాా లని, అతనికి
నచిాంది, అతను మచిాంది ప్రతిదీ అతని వశ్ం కావాలనిది అతని
జీవిత కలగా ఉంట ంది.
• ”బాగా తెలుస్ుకోండి! ఈ పార ప్ంచిక జీవితం ఒక ఆట, తమాషా
అలంకార పార యం, ప్రస్పరం బడాయిని చాట కోవడం, సిరిస్ంప్దలు,
స్ంతానం విషయంలో ఒండొకరిని మించి పోవడానికి ప్రయ తిించడం
మాతరమే…. మొతాా నికి పార ప్ంచిక జీవితం మభయ పటటే వస్ుా వు తప్ప
మరేమీ కాదు”. (అల హదీద్: 20)
అమర్త్వ కాంక్ష, యలజమలనా కాంక్ష తీరే
మలర్గం లేదా?
• మీరు శాశ్వత జీవితానిి కోరుకుంట నాిరా? మీరు వృధాప్యమే వదేను
కుంట నాిరా? రోగాలను నుండి శాశ్వత రక్షణ కోరుకుంట నాిరా? బాధల
నుండి ముకిా ప ందాలనుకుంట నాిరా? దానికి మారగం ఒకకటట. అదే
స్వరగధామం!
• అకకడ శాశ్వత జీవితం ఉంట ంది. ప్ుషకల ఆరోగయం ఉంట ంది. శాశ్వత
యవవనం ఉంట ంది. శాశ్వత స్ంతోషం ఉంట ంది. జీవించాలనుకుని వారు
స్వరగం కోస్ం జీవించాల్న, మరణంచాలను కునివారు స్వరాగ నిి ప ందడానికి
మరణంచాల్న. అలాా హ ఇలా అంట నాిడు: ”పోటి ప్డేవారు ఈ విషయంలో
పోటీ ప్డాల్న”. (అల ముతఫ్ిిఫ్ీన: 26)
• స్వరాగ నిి ప ండానికి మనం మన స్రవశావనిి ధార బోసినా లాభం తప్ప.
నషేమేమి లేదు. ”మీ మనస్ు కోరిందలాా , మీరు అడిగిందలాా అందులో మీకు
లభస్ుా ంది. క్షమాశీల్న, దయాకరుడు (అయిన అలాా హ) తరఫున లభంచే
ఆతిథ్యమిది”. (ఫుసిిలత్: 31)
అస్లు క లమలనం ఏది?
• గౌరవానికి, అగౌరవానికి ప్రమాణం ఉనిత
హోదాలు, ధన స్ంప్దలు, విసాా రమయిన ప్రజ్య
స్ంబంధాలు కాదు.
• ”మానవులంతా ఒకే వరగం తయారవుతారనే మాటట
గనక లేకుంటట, కరుణామయుని ప్టా తిరసాకర
వైఖరిని అవలంబంచే వారి ఇళ్ళ పైకప్ులను, వారు
ఎకేక మటాను (కూడా) మేము వండితో చేసి
ఉండేవారము. వారి ఇళ్ా తలుప్ులను, వారు దిండాకు
ఆనుకుని కూరుానే పీఠాలను కూడా (వండితో చేసి
ఉండే వారము. బంగారు వస్ుా వులుగా కూడా చేసి
ఉండేవారము. ఇదంతా ఐహిక జీవితప్ు లాభం
మాతరమే”. (అజ్జు ఖుు ఫ్: 33-35)
స్వర్గంలో ఏమ ంటుంది?
• స్వరగంలో రంగు ఉంట ంది. స్వరగంలో రుచి
ఉంట ంది. స్వరగంలో కస్ూా రీ ప్రిమళ్ం
ఉంట ంది. స్వరగంలో సౌదరయం ఉంట ంది.
స్వరగంలో మనస్ుని రంజంప్జ్ేసే రకరకాల
వస్ుా వులుంటాయి. స్వరగంలో గౌరవం, కీరిా
ఉంట ంది. స్వరగంలో ప్రశాంతత ఉంట ంది.
స్వరగంలో పైైవసీ ఉంట ంది.
స్వర్గంలో ఏమి ఉండదు?
• స్వరగంలో బాధ ఉండదు, స్వరగంలో రోగం
ఉండదు. స్వరగంలో నొపిప ఉండదు, స్వరగంలో
ఆవేదన ఉండదు, స్వరగంలో ఆందోళ్న ఉండదు.
స్వరగంలో దగా, మోస్ం ఉండదు. స్వరగంలో కషేం
ఉండదు. స్వరగంలో అస్ూయ, రాగ ధేవషా
లుండవు. స్వరగంలో విడిపోతామని భయం
ఉండదు. స్వరగంలో మనకు పార ప్ామై ఉని
వరానుగరహాలను కాజ్ేసాా రేమోనని శ్ంక
ఉండదు.
స్వర్గం ఎలల ఉంటుంది?
• స్వరగం చాలా అందంగా ఉంట ంది. ఎంతగానంటట, ”ఏ చూప్ు చూడనంత, ఏ చేవి
విననంత, ఏ పార ణ హృదయంలో ఊహా చితరం స్యితం మదలనంత. స్వరగ వసాా ా లు
చాలా అందంగా ఉంటాయి. స్వఛ్ామయిన ప్టే వసాా ా లు. 70 జ్తలు తొడిగినా లోప్ల్న
అవయవాలు కనిపించేటంత. స్వరగప్ు సలయిేరుా చాలా అందంగా ఉంటాయి. స్వచఛమ
యిన పాల నదులు, తేన నదులు. ఆ నదులకు ఇరువైప్ు అలంకరించ బడిన
ముతాయలు ప్గడాలు. వాటి లోప్ల్న కంకరార ళ్ళళ మణ మాణకాయలు. స్వరగప్ు స్ుకనయలు
చాలా అందంగా ఉంటారు. స్వరగ తలుప్ులు చాలా అందంగా ఉంటాయి. స్వరగప్ు
భవనాలు, కోటలు, బడారులు చాలా అందంగా ఉంటాయి. ఆ తరావత….
• స్వరగంలో ప్రతి వస్ుా వు మన సావధీనంలో ఉంట ంది. స్వరగ భోగ భాగాయలు శాశ్వతంగా
ఉంటాయి. అంతం కాని అధికారం ఉంట ంది. స్వరగంలో శాంతి, స్ుసిిరతలు ఉంటాయి.
స్వరగంలో మనస్ుకు నచిాంది ఉంట ంది. మనస్ుకు మచిాంది చెయయవచుా. ఒకక
మాటలో చెపాపలంటట, స్వరగ అనేవషణే మన ధేయయం, అలాా హను రాజీ ప్రుాకుని
స్వరాగ నిి స ంతం చేస్ుకోవడమే మన జీవితాశ్యం. అలాా హ ఇలా అంట నాిడు:
”నిశ్ాయంగా అలాా హ విశావస్ుల నుండి వారి ధన, పార ణాలను స్వరాగ నికి బదులుగా
కొనాిడు”.(తౌబహ: 111)
ఆ పిదప ఏం జర్ుగ త్ ంది?
• ”ఎవరయితే తమ ప్రభువుకు భయ ప్డుతూ ఉండేవారో,
వారు బృందాలు బృందాలుగా స్వరగం వైప్ునకు తరల్నంప్
బడతారు. తుదకు వారు అకకడకు చేరుకనేటప్పటికీ
దాని దావరాలు తెరవ బడి ఉంటాయి”. (అజ్జు మర్: 73)
కరమం తప్పకుండా నమాజ్జ చదివే వారు, ఉప్వాసాలు
ఉండేవారు, జ్కాత్ చెల్నాంచే వారు, హజ్ు చేసేవారు,
నిరుపేదల్ని ఆదుకునే వారు, వితంతువుల బాగోగులు
గమనించే వారు, అనాథ్లకు ఆశ్రయం ఇచేా వారు,
జహాద్ చేసేవారు… అందరూ ఆ బృందాలోా ఉంటారు.
ఆ బ ందాల అధినాయకుడు ఎవర్ు? జండా ఎవరిది?
• స్వరగంలో ప్రవేశంచక ప్ూరవమే పిరయ ప్రవకా ముహమమద్(స్) వారి ప్వితర దరశనం
జ్రుగుతుంది. ప్రవకా (స్) ఇలా అనాిరు: ఆదం స్ంత తికి చెందిన స్మస్ా జ్నులు
ప్రళ్య దినాన నా జ్ండా కిరంద ఉంటారు. నా కోస్ం మాతరమే స్వరగప్ు తలుప్ు
మొదట తెరవ బడుతుంది”.
• (స్హీహుల జ్యమ)
ఆనక ఏం జ్రుగుతుంది? ”ప్రళ్య దినాన స్వరగప్ు తలుప్ు నా కోస్ం తెరవ
బడుతుంది. స్వరగ ప్రయవేక్షకుడు ఇలా అంటాడు: ”ఎవరు మీరు?” నేనంటాను –
ముహమమద్ (స్). అతను అంటాడు: ”నాకు మీ గురించి ఆదేశంచ బడింది – మీకు
ముందు ఎవవరి కోస్ం కూడా స్వరగప్ు తలుప్ు తెరవ కూడదు” అని. (ముసిాం)
•
”స్వరగ ప్రయవేక్షకులు వారినుదేేశంచి, ”మీపై శాంతి కురియుగాక! మీరు హాయిగా
ఉండండి.శాశ్వతంగా ఉండేందుకు అందులో ప్రవేశంచండి”. (అని ఘన సావగతం
ప్లుకుతారు). (అజ్జు మర్: 73)
నిత్ా ఆనంద నిలయం స్వర్గం
• స్వరగం-అకకడ ఎట చూసినా పేరమ. ఎకకడకళ్ళళనా శాంతి. ఎప్ుడూ
స్ంతోషం. అకకడ అవమానం, అనుమానం ఉండదు. అకకడ అవ హేళ్న,
అస్హయం ఉండదు. అకకడ అస్ూయ, ధేవషం ఉండదు. అందరికి అందరి
తరఫున ఎంత పేరమ కావాలో అమత పేరమ దొరుకుతుంది. అకకడ
రంగు,భాష, పార తం, దేశ్ం అని కృతిరమ గీతలుండవు.
• ఒకక నిమిషం ఆలోచించండి! మనిషి చేస్ుకుని ఈ పార ప్ంచిక విభజ్న
ఎంత అనాయయప్ూరితమనది, ఎంత ఘోరమైనది? అతను ప్రప్ంచానిి
ఎనిి భాషలోా , ఎనిి రంగులోా , ఎనిి కులాలోా , ఎనిి పార ంతాలోా , ఎనిి
దేశాలోా విభజంచాడు? వంశ్ం, దేశ్ం, మతం పేరు తో ఎంత విధవంశావనిి
స్ృషిేస్ుా నాిడు? ఒక అగర దేశ్ం మరో దేశానిి ఆకరమించుకోవాలంటట, ఎనిి
ఊరుా బుగిగ పాలవుతునాియో? ఎందరి మానాలు మంట
గలుస్ుా నాియో? ఎనిి పార ణాలు గాల్నలో కల్నసి పోతునాియో? ఎంత
మంది ప్సి పిలాలు చిదిమి వేయ బడుతునాిరో? రాసేా సీరా ఇంకి
పోతుంది, చెబతే పదాలు ఎండి పోతాయి.
• స్వరగంలో ఇవేమీ ఉండవు. ఎవరికీ ఎవరి నుండి
ఎలాంటి ఇబబంది ఎదురవవదు. అకకడ ఏ
ఆరగనైజ్ేషన ఉండదు. అకకడ ఏ సోసైటీ ఉండదు.
అకకడ ఏ స్ంసాి ఉండదు. ఎలాంటి ముందస్ుా
డిమాండ లేకుండానే ప్రతి ఒకకరికి వారి హకుక,
వారు కోరుకునిది దకుకతుంది.
• ”ఓ మానవుడా! ఉదాతుా డయిన నీ ప్రభువు ప్టా ఏ
విషయం నినుి మోస్ంలో ప్డ వేసింది.
యదారాి నికి ఆయనే నినుి ప్ుటిేంచాడు. నినుి
చకకగా తీరిా దిదాే డు. ఆపైన నినుి తగు తీరిలో
ప ందికగా మల్నచాడు. తాను కోరిన ఆకారంలో
నినుి కూరాాడు”. (అల ఇనిితార్: 6-8)
స్వర్గ వాస్ులు స్వర్గంలో ఎలల పరవేశిస్ాూ ర్ు?
• ”స్వరగంలో ప్రవేశంచే తొల్న బృందం – ప్ూరణ చందుర నిలా
ప్రవేశసాా రు”. (బుఖారీ,ముసిాం)
”స్వరగ వాస్ులకు కాలకృతాయల అవస్రం ఉండదు. వారికి ఉముమ
రాదు. వారి దువవనలు బంగారు దువవనలయి ఉంటాయి. వారి
శ్రీరం నుండి వలువడే చెమట కస్ూా రీ స్ువాస్న గుభాళ్ళంప్ు
కల్నగి ఉంట ంది. అందరూ ఆది మానవుడు మరియు ప్రవకా
అయిన ఆదమ్ (అ) అంతి ఎతుా , అందం కల్నగి ఉంటారు”
(బుఖారీ)
•
”స్వరగంలో ప్రవేశంచే వారు అపార అనుగరహాల మధయ ఉంటారు.
లేమి అనేది ఉండదు. వారు తొడిగిన దుస్ుా లు మాసి పోవు.
వారి యవవనం తరగదు”అనాిరు ప్రవకా (స్). (ముసిాం)
స్వర్గంలో మ ందు ఎవర్ు పరవేశిస్ాూ ర్ు?
• లక్షాదికారులయిన ముసిాంలు కాదు. కోటాకు
ప్డగలెతిాన కుబేరులు అంతకనాి కాదు. కడు
నిరుపేదలు. కటిక దారిద్రంలో కతిా మీద సాములా
విశావసానిి కాపాడుకుంటూ బతికినవారు. ప్రవకా
(స్) ఇలా అనాిరు:
• ”నిశ్ాయంగా ఎప్ుడూ దేశ్ దిమమరులు తిరుగుతూ
ఉండే, (ఒక చోట సిిర నివాస్ం లేని) ముహాజర్లలోని
నిరుపేదలు, ధనికులకనాి 40 స్ంవతిరాల
ముందు స్వరగంలో ప్రవేశసాా రు”. (ముసిాం)
స్వర్గపప పాత్రలు. స్వర్గ స్ుకనాలు.
• ”రండు రజత (వండి) స్వరాగ లు. వాటిలోని పార తలు,
స్మస్ాం వండివి అయి ఉంటాయి. రండు ప్సిడి స్వరాగ లు.
అందులోని పాతరలు, స్మస్ాం వండివి అయి ఉంటాయి”.
• (బుఖారీ, ముసిాం)
• ”ఒకవేళ్ స్వరగ స్ుకనయ ప్రప్ంచ వాస్ుల ముందుకు వసేా,
భుమాయకాశాల మధయనుని స్మసాా నిి ప్రకాశ్మానం
చేసేస్ుా ంది. కస్ూా రీ స్ువాస్నతో వాటిని నింపేస్ుా ంది.
ఆమ తలపై గల దుప్టాే ప్రప్ంచం, ప్రప్ంచంలోని స్కల
వస్ుా వులకంటట ఎంతో మేలయినది”. (బుఖారీ)
స్వర్గపప బిడార్ు. స్వర్గపప వ క్షం.
• ”విశావసి కోస్ం స్వరగంలో ఒక బడారు ఉంట ంది. అది ఒకే
ఒకక ముతయంతో తయారు చేయబడి ఉంట ంది. దాని
ప డుగు 60 మైళ్ా దూరమయి ఉంట ంది. అందులో
విశావసి భారయలుంటారు. అయితే ఒకరు ఇంకొరిని
చూడలేరు”. (ముసిాం)
• ”నిశ్ాయంగా స్వరగంలో ఒక వృక్షం ఉంది. చాలా
వేగవంతమయిన స్వారిపై ఉని వయకిా వంద
స్ంవతిరాలు ప్రుగులు తీసినా దానిి దాట లేడు”.
• (ముసిాం)
చివరోో స్వరాగ నికళ్ళే స్వర్గవాసి.
• ”ప్రప్ంచం అంతటి స్వరాగ నిి అతనికిచిా ఇలా
అనబడుతుంది: ”ఇదంతా నీదే. దీనితోపాట
ప్దింతలు పంచి నీకు ఇవవ బడుతుంది.
ఇకకడ నీ మనస్ుకు నచిాంది నీకు
దకుకతుంది. నీ కనుి ప్డిన ప్రతిదీ నీదవు
తుంది”. (బుఖారీ, ముసిాం)
స్వర్గపప అనిా త్లుపపల గ ండా పిలుపప
అందుకునే అద షటవంత్ లు.
• ”ఒక విశావసికి ముగుగ రు పిలాలుండి, వారు యవవన సాి యికి చేరుకోక
ముందే మరణసేా – అతని ఆ పిలాలు స్వరగప్ు ఎనిమిది తలుప్ులోా ఏ
తలుప్ు నుండి అతను ప్రవేశంచాలనుకుంటట ఆ తలుప్ు దగగర అతనిి
సావగతించ డానికి నిలబడి ఉంాారు”. (ఇబుి మాజ్హ)
•
”ఏ సీాై అయితే తనపై విధిగావించ బడిన అయిదు ప్ూటల నమాజ్జ
కరమం తప్పకుండా పాటిస్ుా ందో, తనపై విధిగావించబడిన (రమజ్యన)
ప్ూరిా మాస్ప్ు ఉప్వాసాలు నిషఠ గా పాటిస్ుా ందో,తన శీలానిి కాపాడు
కుంట ందో, తన భరాకు విధేయత చూప్ుతుందో-ఆమతో ఇలా
అనబడుతుంది: ”స్వరగప్ు ఎనిమిది దావరాలోని నీకిషేమయిన మారగం
గుండా నువువ స్వరగంలో ప్రవేశంచు”అని. (స్హీహుల జ్యమ)
వుజూ తరావతి దుఅ మహతయం
• ”మీలో ఎవరయితే చకకగా వుజూ చేసి, వుజూ
ప్ూరాయాయక –
• అషహదు అలాా ఇలాహ ఇలాలాా హు వ అని
ముహమమదన అబుే హూ వ రస్ూ లుహూ,
అలాా హుమమజ్అలనీ మినతావావబీన వజ్అలనీ
మినల ముత తహిహ రీన”
• అని చెబుతారో అతని కోస్ం స్వరగప్ు ఎనిమిది
దావరాలు తెరుచుకుంటాయి. అతనికి నచిాన
మారగం గుండా స్వరగంలో ప్రవేశంచ వచుా”
అనాిరు ప్రవకా (స్). (ముసిాం)
స్వర్గపప అనిా త్లుపపల గ ండా పిలుపప
అందుకునే అద షటవంత్ లు.
• ”ఎవరయితే అషహదు అలాా ఇలాహ ఇలాలాా హు వ అషహదు అని
ముహమమదన అబుే హూ వ రస్ూలుహూ, వ అని ఈసా అబుే లాా హి
వబను అమతిహీ వ కల్నమతుహు అలఖాహా ఇలా మరయమ వ
రూహుమిమనహు వ అనిల జ్నిత హఖ్ుు న, వ అనినాిర
హఖ్ుు న” – అలాా హ తప్ప నిజ్ ఆరాధుయడు ఎవవరూ లేరని నేను
సాక్షయం ఇస్ుా నాిను. ముహమమద్ (ఆ) అలాా హ స్ందేశ్హరుడని నేను
సాక్షయమిస్ుా నాిను. ఈసా (అ) అలాా హ దాస్ుడు మరియు ఆయన
దాసి కుమారుడని, ఆమ వైఫునకు ప్ంప్బడిన ఆయన వాకయం అని,
ఆయన తరఫున ఊద బడిన ఆతమ అని సాక్షయమిస్ుా నాిను, మరియు
స్వరగం స్తయం, నరకం స్తయం అని సాక్షయం ఇస్ుా నాిను అనంటారో,
వారిని అలాా హ స్వరగంలో ప్రవేశంప్ జ్ేసాా డు. స్వరగప్ు ఎనిమిది మారాగ ల
గుండా దేని నుండయినా వారు స్వరగంలో ప్రవేశంచవచుా”. (ముసిాం)
స్వర్గం ఎలల ఉంటుంది?
• అది స్ుఖస్ంతోషాలకు, భోగభాగయలకు, అపార వరానుగరహాలకు
శాశ్వత సాి వరం. శ్రమ, అలస్ట, బాధ, దుుఃఖం, ఆందోళ్నలు
మచుాకయినా ఉండని శాంతి నిలయం. అస్ూయ, అస్ంతృపిా,
విరోధం, విదేవషాలకు ఏమాతరం తావు లేని ఏక హృదయ కోశ్ం.
కోరిన వరం తక్షణం లభంచే ఆనంద నిలయం. అనుక్షణం ఆనంద
డోల్నకలోా ఉరూర తలూగించే నితయ హరిత వనం. ఆతమ, అంతరంగం,
దేహం, చెైతనాయలలోని అణువణువు ను ప్ులకింప్ జ్ేస్ూా
దెైవదరశనా భాగయం కల్నగించే ముకిాప్రదాయని. మానవుణణ
కరావయయనుమఖుడిగా మారేా మహాదుుత నివాస్ం.
• ఖుర్ఆన లో ఇలా సలవియయ బడింది: ”వారు చేస్ుకుని
స్తకరమలకు ప్రతిఫలంగా వారి కళ్ాను చలాబరేా అఫూరవ సామగిర
వారి కోస్ం దాచబడి ఉంది. దానిి గురించి ఏ మనిషికీ తెల్నయదు.
(అది ఊహాతీతమయినా అదుుత మహా భాగయం)”.
(దివయఖుర్ఆన: 32: 17)
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు

More Related Content

What's hot

ఊహల పల్లకి
ఊహల పల్లకి ఊహల పల్లకి
ఊహల పల్లకి
sumanwww
 
Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం
Teacher
 
Yevaree daiva dootalu
Yevaree daiva dootaluYevaree daiva dootalu
Yevaree daiva dootalu
Teacher
 
Hosanna aanandakeerthanlau
Hosanna aanandakeerthanlauHosanna aanandakeerthanlau
Hosanna aanandakeerthanlau
DanielDanny13
 
Baitul maqdis - masjid aqsa
Baitul maqdis - masjid aqsaBaitul maqdis - masjid aqsa
Baitul maqdis - masjid aqsa
Teacher
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం
Teacher
 
Change the world
Change the worldChange the world
Change the world
Teacher
 
Hujj
HujjHujj
Hujj
Teacher
 
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాంManava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Teacher
 
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానంHajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
Teacher
 
Hajj 2020 Part 2 -హజ్ పరిచయం part 2
Hajj 2020 Part 2 -హజ్ పరిచయం part 2Hajj 2020 Part 2 -హజ్ పరిచయం part 2
Hajj 2020 Part 2 -హజ్ పరిచయం part 2
Teacher
 
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
Teacher
 
మణిద్వీప వర్ణన
మణిద్వీప వర్ణనమణిద్వీప వర్ణన
మణిద్వీప వర్ణనSrikanth Poolla
 
history of Hijrat
history of Hijrat history of Hijrat
history of Hijrat
Teacher
 
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4 Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4
Teacher
 
Jeevan vedham
Jeevan vedhamJeevan vedham
Jeevan vedham
vijay kumar sarabu
 
fasting in ramadan
fasting in ramadan fasting in ramadan
fasting in ramadan
Teacher
 
Hajj aashayaalu
Hajj aashayaaluHajj aashayaalu
Hajj aashayaalu
Teacher
 
Hadeesu granthaalu
Hadeesu granthaaluHadeesu granthaalu
Hadeesu granthaalu
Teacher
 
What's hot (19)

Similar to Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు

embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
Teacher
 
జీవితం ఓ పరీక్ష
జీవితం ఓ పరీక్ష జీవితం ఓ పరీక్ష
జీవితం ఓ పరీక్ష
Teacher
 
Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015
Teacher
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Teacher
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
Teacher
 
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
Teacher
 
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః
Teacher
 
Meraj nerpina paatham
Meraj nerpina paathamMeraj nerpina paatham
Meraj nerpina paatham
Teacher
 
మణిద్వీప_వర్ణన.pdf
మణిద్వీప_వర్ణన.pdfమణిద్వీప_వర్ణన.pdf
మణిద్వీప_వర్ణన.pdf
ProfRaviShankar
 
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
Teacher
 
Baitul maqdis - masjid aqsaa
Baitul maqdis - masjid aqsaa Baitul maqdis - masjid aqsaa
Baitul maqdis - masjid aqsaa
Teacher
 
హజ్జ్ పరిచయం prat 1
హజ్జ్ పరిచయం prat 1హజ్జ్ పరిచయం prat 1
హజ్జ్ పరిచయం prat 1
Teacher
 
Happy Life 2017
Happy Life 2017Happy Life 2017
Happy Life 2017
Teacher
 
Bharat vishva guru
Bharat vishva guru Bharat vishva guru
Bharat vishva guru
GAMPA NAGESHWER RAO
 
మహాకవి శ్రీ శ్రీ రచించిన మహాప్రస్థానంలోని DESHACHARITRALU PPT.pptx
మహాకవి శ్రీ శ్రీ  రచించిన మహాప్రస్థానంలోని DESHACHARITRALU PPT.pptxమహాకవి శ్రీ శ్రీ  రచించిన మహాప్రస్థానంలోని DESHACHARITRALU PPT.pptx
మహాకవి శ్రీ శ్రీ రచించిన మహాప్రస్థానంలోని DESHACHARITRALU PPT.pptx
srinivasarao666060
 
స్వాతంత్రము రక్షణ
స్వాతంత్రము   రక్షణస్వాతంత్రము   రక్షణ
స్వాతంత్రము రక్షణjohnbabuballa
 
Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలుUmmah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Teacher
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
Teacher
 
muharram
muharram muharram
muharram
Teacher
 
న్యాయాధిపతులు గ్రంథ ధ్యానములు
న్యాయాధిపతులు గ్రంథ ధ్యానములు న్యాయాధిపతులు గ్రంథ ధ్యానములు
న్యాయాధిపతులు గ్రంథ ధ్యానములు
Dr. Johnson Satya
 
Similar to Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు (20)

More from Teacher

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
Teacher
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
Teacher
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
Teacher
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
Teacher
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
Teacher
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
Teacher
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdf
Teacher
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdf
Teacher
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdf
Teacher
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdf
Teacher
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger telugu
Teacher
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
Teacher
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం
Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
Teacher
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptx
Teacher
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine
Teacher
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka
Teacher
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
Teacher
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
Teacher
 
More from Teacher (20)

  • 2. • ”ఎవరయితే తన ప్రభువుకు భయ ప్డుతూ ఉండేవారో, వారు గుంప్ులు గుంప్ులుగా స్వరగం వైప్ునకు ప్ంప్ బడతారు. తుదకు వారు అకకడకు చేరుకునేటప్పటికే దాని దావరాలు తెరవ బడి ఉంటాయి. స్వరగం ప్రయవేక్షకులు వారినుదేేశంచి, ”మీపై శాంతి కురియుగాక! మీరు హాయిగా ఉండండి. శాశ్వతంగా ఉండేందుకు ఇందులో ప్రవేశంచండి” అంటారు. (అజ్జు మర్: 73) • అప్ుడు వారు ఇలా అంటారు: ”అలాా హకే ప్రశ్ంస్లు. ఆయన మాకు చేసిన వాగాే నానిి నరవేరాాడు. మమమల్ని ఈ భూమికి వారస్ులుగా చేశాడు. ఇక స్వరగంలో మేము కోరిన చోటలాా ఉంటాము. మొతాా నికి (మంచి) కరమలు చేసే వారికి లభంచే ప్రతిఫలం ఎంత గొప్పది”. (74)
  • 3.
  • 4.
  • 5. క ంప మ ంచిన అమర్త్వ కాంక్ష • జీవితం, తిరుగు లేని జీవితం, అంతు లేని జీవితం, అమరతవ కాంక్షే మనిషి మొది తప్ు చేసేలా చేసింది. ”మరి షైతాన అతనిి కవివంచాడు. ”ఓ ఆదమ్! నేను నీకు శాశ్వత జీవితానిి ప్రసాదించే వృక్షానిి, ఎనిిటికీ పాత బడని సామాా జ్యయనిి చూపించనా?” అనాిడు. (తాహా: 120)
  • 6. • ఆ రోజు మొదలు ఈ రోజు వర్కు షైతాన మనిషికి ర్కర్కాల ఆశలు చూపించి ఊరిస్ూూ నే, ఉడికిస్ూూ నే, ఇరికిస్ూూ నే ఉనాాడు. అదే స్వర్గ అనేవషణలో మనిషి త్పపుల మీద త్పపులు చేస్ూూ నే ఉనాాడు. ఆందోళన, అశాంతి రోజు రోజుకి పర్ుగ త్ూనే ఉంది. మనిషి బలమైన కాంక్షలోో అమర్త్వ కాంక్ష కూడా ఒకటి. దానిా పందడానికి పరయతిాస్ూూ నే అత్ను కాటికి చేర్ుకుంటాడు. అలలో హ ఇలల అంటునాాడు: • ”అధికంగా పందాలనా ఆశ మిమమల్నా పర్ధాానంలో పడవేసింది. ఆఖరికి మీర్ు (ఈ ఆశల ఆరాటంలోనే) స్మలధులకు చేర్ుకుంటార్ు” (త్కాస్ుర్: 1,2) • ఎవర్ు ఎంత్ కాలం, ఎనిా భోగ భాగాాలతో జీవంచినా ఏదోక రోజు మర్ణంచాల్నసందే. ”భూమి మీద ఉనా పరతిదీ నశిస్ుూ ంది”. • (అర్రహ్మమన: 26) ఎంత్ స్ంపాదించినా కూటికే, ఎంత్ జీవంచినా కాటికే
  • 7. యలజమలనా కాంక్ష • మనిషిలోని బలమైన కోరికలోా మరో కోరిక ధన, యాజ్మానయ కాంక్ష. అతను వస్ుా స్ంప్దలను, వయకుా లను, బంధాలను తన స ంతం చేస్ుకో వాలనుకుంటాడు. అందమైన అదాే ల మేడ తనకుండాలని, విసాా రమయిన వాయపారం తనకుండాలని, రవి అస్ామిమచని రాజ్యం తనకుండాలనుకుంటాడు. ప్రతి మేల్నమి వస్ుా వు అతని ముంగిట తల వంచా లని, ప్రతి వస్ుా వు మీద అతని పతానం చెలాా లని, అతనికి నచిాంది, అతను మచిాంది ప్రతిదీ అతని వశ్ం కావాలనిది అతని జీవిత కలగా ఉంట ంది. • ”బాగా తెలుస్ుకోండి! ఈ పార ప్ంచిక జీవితం ఒక ఆట, తమాషా అలంకార పార యం, ప్రస్పరం బడాయిని చాట కోవడం, సిరిస్ంప్దలు, స్ంతానం విషయంలో ఒండొకరిని మించి పోవడానికి ప్రయ తిించడం మాతరమే…. మొతాా నికి పార ప్ంచిక జీవితం మభయ పటటే వస్ుా వు తప్ప మరేమీ కాదు”. (అల హదీద్: 20)
  • 8. అమర్త్వ కాంక్ష, యలజమలనా కాంక్ష తీరే మలర్గం లేదా? • మీరు శాశ్వత జీవితానిి కోరుకుంట నాిరా? మీరు వృధాప్యమే వదేను కుంట నాిరా? రోగాలను నుండి శాశ్వత రక్షణ కోరుకుంట నాిరా? బాధల నుండి ముకిా ప ందాలనుకుంట నాిరా? దానికి మారగం ఒకకటట. అదే స్వరగధామం! • అకకడ శాశ్వత జీవితం ఉంట ంది. ప్ుషకల ఆరోగయం ఉంట ంది. శాశ్వత యవవనం ఉంట ంది. శాశ్వత స్ంతోషం ఉంట ంది. జీవించాలనుకుని వారు స్వరగం కోస్ం జీవించాల్న, మరణంచాలను కునివారు స్వరాగ నిి ప ందడానికి మరణంచాల్న. అలాా హ ఇలా అంట నాిడు: ”పోటి ప్డేవారు ఈ విషయంలో పోటీ ప్డాల్న”. (అల ముతఫ్ిిఫ్ీన: 26) • స్వరాగ నిి ప ండానికి మనం మన స్రవశావనిి ధార బోసినా లాభం తప్ప. నషేమేమి లేదు. ”మీ మనస్ు కోరిందలాా , మీరు అడిగిందలాా అందులో మీకు లభస్ుా ంది. క్షమాశీల్న, దయాకరుడు (అయిన అలాా హ) తరఫున లభంచే ఆతిథ్యమిది”. (ఫుసిిలత్: 31)
  • 9. అస్లు క లమలనం ఏది? • గౌరవానికి, అగౌరవానికి ప్రమాణం ఉనిత హోదాలు, ధన స్ంప్దలు, విసాా రమయిన ప్రజ్య స్ంబంధాలు కాదు. • ”మానవులంతా ఒకే వరగం తయారవుతారనే మాటట గనక లేకుంటట, కరుణామయుని ప్టా తిరసాకర వైఖరిని అవలంబంచే వారి ఇళ్ళ పైకప్ులను, వారు ఎకేక మటాను (కూడా) మేము వండితో చేసి ఉండేవారము. వారి ఇళ్ా తలుప్ులను, వారు దిండాకు ఆనుకుని కూరుానే పీఠాలను కూడా (వండితో చేసి ఉండే వారము. బంగారు వస్ుా వులుగా కూడా చేసి ఉండేవారము. ఇదంతా ఐహిక జీవితప్ు లాభం మాతరమే”. (అజ్జు ఖుు ఫ్: 33-35)
  • 10. స్వర్గంలో ఏమ ంటుంది? • స్వరగంలో రంగు ఉంట ంది. స్వరగంలో రుచి ఉంట ంది. స్వరగంలో కస్ూా రీ ప్రిమళ్ం ఉంట ంది. స్వరగంలో సౌదరయం ఉంట ంది. స్వరగంలో మనస్ుని రంజంప్జ్ేసే రకరకాల వస్ుా వులుంటాయి. స్వరగంలో గౌరవం, కీరిా ఉంట ంది. స్వరగంలో ప్రశాంతత ఉంట ంది. స్వరగంలో పైైవసీ ఉంట ంది.
  • 11. స్వర్గంలో ఏమి ఉండదు? • స్వరగంలో బాధ ఉండదు, స్వరగంలో రోగం ఉండదు. స్వరగంలో నొపిప ఉండదు, స్వరగంలో ఆవేదన ఉండదు, స్వరగంలో ఆందోళ్న ఉండదు. స్వరగంలో దగా, మోస్ం ఉండదు. స్వరగంలో కషేం ఉండదు. స్వరగంలో అస్ూయ, రాగ ధేవషా లుండవు. స్వరగంలో విడిపోతామని భయం ఉండదు. స్వరగంలో మనకు పార ప్ామై ఉని వరానుగరహాలను కాజ్ేసాా రేమోనని శ్ంక ఉండదు.
  • 12. స్వర్గం ఎలల ఉంటుంది? • స్వరగం చాలా అందంగా ఉంట ంది. ఎంతగానంటట, ”ఏ చూప్ు చూడనంత, ఏ చేవి విననంత, ఏ పార ణ హృదయంలో ఊహా చితరం స్యితం మదలనంత. స్వరగ వసాా ా లు చాలా అందంగా ఉంటాయి. స్వఛ్ామయిన ప్టే వసాా ా లు. 70 జ్తలు తొడిగినా లోప్ల్న అవయవాలు కనిపించేటంత. స్వరగప్ు సలయిేరుా చాలా అందంగా ఉంటాయి. స్వచఛమ యిన పాల నదులు, తేన నదులు. ఆ నదులకు ఇరువైప్ు అలంకరించ బడిన ముతాయలు ప్గడాలు. వాటి లోప్ల్న కంకరార ళ్ళళ మణ మాణకాయలు. స్వరగప్ు స్ుకనయలు చాలా అందంగా ఉంటారు. స్వరగ తలుప్ులు చాలా అందంగా ఉంటాయి. స్వరగప్ు భవనాలు, కోటలు, బడారులు చాలా అందంగా ఉంటాయి. ఆ తరావత…. • స్వరగంలో ప్రతి వస్ుా వు మన సావధీనంలో ఉంట ంది. స్వరగ భోగ భాగాయలు శాశ్వతంగా ఉంటాయి. అంతం కాని అధికారం ఉంట ంది. స్వరగంలో శాంతి, స్ుసిిరతలు ఉంటాయి. స్వరగంలో మనస్ుకు నచిాంది ఉంట ంది. మనస్ుకు మచిాంది చెయయవచుా. ఒకక మాటలో చెపాపలంటట, స్వరగ అనేవషణే మన ధేయయం, అలాా హను రాజీ ప్రుాకుని స్వరాగ నిి స ంతం చేస్ుకోవడమే మన జీవితాశ్యం. అలాా హ ఇలా అంట నాిడు: ”నిశ్ాయంగా అలాా హ విశావస్ుల నుండి వారి ధన, పార ణాలను స్వరాగ నికి బదులుగా కొనాిడు”.(తౌబహ: 111)
  • 13. ఆ పిదప ఏం జర్ుగ త్ ంది? • ”ఎవరయితే తమ ప్రభువుకు భయ ప్డుతూ ఉండేవారో, వారు బృందాలు బృందాలుగా స్వరగం వైప్ునకు తరల్నంప్ బడతారు. తుదకు వారు అకకడకు చేరుకనేటప్పటికీ దాని దావరాలు తెరవ బడి ఉంటాయి”. (అజ్జు మర్: 73) కరమం తప్పకుండా నమాజ్జ చదివే వారు, ఉప్వాసాలు ఉండేవారు, జ్కాత్ చెల్నాంచే వారు, హజ్ు చేసేవారు, నిరుపేదల్ని ఆదుకునే వారు, వితంతువుల బాగోగులు గమనించే వారు, అనాథ్లకు ఆశ్రయం ఇచేా వారు, జహాద్ చేసేవారు… అందరూ ఆ బృందాలోా ఉంటారు.
  • 14. ఆ బ ందాల అధినాయకుడు ఎవర్ు? జండా ఎవరిది? • స్వరగంలో ప్రవేశంచక ప్ూరవమే పిరయ ప్రవకా ముహమమద్(స్) వారి ప్వితర దరశనం జ్రుగుతుంది. ప్రవకా (స్) ఇలా అనాిరు: ఆదం స్ంత తికి చెందిన స్మస్ా జ్నులు ప్రళ్య దినాన నా జ్ండా కిరంద ఉంటారు. నా కోస్ం మాతరమే స్వరగప్ు తలుప్ు మొదట తెరవ బడుతుంది”. • (స్హీహుల జ్యమ) ఆనక ఏం జ్రుగుతుంది? ”ప్రళ్య దినాన స్వరగప్ు తలుప్ు నా కోస్ం తెరవ బడుతుంది. స్వరగ ప్రయవేక్షకుడు ఇలా అంటాడు: ”ఎవరు మీరు?” నేనంటాను – ముహమమద్ (స్). అతను అంటాడు: ”నాకు మీ గురించి ఆదేశంచ బడింది – మీకు ముందు ఎవవరి కోస్ం కూడా స్వరగప్ు తలుప్ు తెరవ కూడదు” అని. (ముసిాం) • ”స్వరగ ప్రయవేక్షకులు వారినుదేేశంచి, ”మీపై శాంతి కురియుగాక! మీరు హాయిగా ఉండండి.శాశ్వతంగా ఉండేందుకు అందులో ప్రవేశంచండి”. (అని ఘన సావగతం ప్లుకుతారు). (అజ్జు మర్: 73)
  • 15. నిత్ా ఆనంద నిలయం స్వర్గం • స్వరగం-అకకడ ఎట చూసినా పేరమ. ఎకకడకళ్ళళనా శాంతి. ఎప్ుడూ స్ంతోషం. అకకడ అవమానం, అనుమానం ఉండదు. అకకడ అవ హేళ్న, అస్హయం ఉండదు. అకకడ అస్ూయ, ధేవషం ఉండదు. అందరికి అందరి తరఫున ఎంత పేరమ కావాలో అమత పేరమ దొరుకుతుంది. అకకడ రంగు,భాష, పార తం, దేశ్ం అని కృతిరమ గీతలుండవు. • ఒకక నిమిషం ఆలోచించండి! మనిషి చేస్ుకుని ఈ పార ప్ంచిక విభజ్న ఎంత అనాయయప్ూరితమనది, ఎంత ఘోరమైనది? అతను ప్రప్ంచానిి ఎనిి భాషలోా , ఎనిి రంగులోా , ఎనిి కులాలోా , ఎనిి పార ంతాలోా , ఎనిి దేశాలోా విభజంచాడు? వంశ్ం, దేశ్ం, మతం పేరు తో ఎంత విధవంశావనిి స్ృషిేస్ుా నాిడు? ఒక అగర దేశ్ం మరో దేశానిి ఆకరమించుకోవాలంటట, ఎనిి ఊరుా బుగిగ పాలవుతునాియో? ఎందరి మానాలు మంట గలుస్ుా నాియో? ఎనిి పార ణాలు గాల్నలో కల్నసి పోతునాియో? ఎంత మంది ప్సి పిలాలు చిదిమి వేయ బడుతునాిరో? రాసేా సీరా ఇంకి పోతుంది, చెబతే పదాలు ఎండి పోతాయి.
  • 16. • స్వరగంలో ఇవేమీ ఉండవు. ఎవరికీ ఎవరి నుండి ఎలాంటి ఇబబంది ఎదురవవదు. అకకడ ఏ ఆరగనైజ్ేషన ఉండదు. అకకడ ఏ సోసైటీ ఉండదు. అకకడ ఏ స్ంసాి ఉండదు. ఎలాంటి ముందస్ుా డిమాండ లేకుండానే ప్రతి ఒకకరికి వారి హకుక, వారు కోరుకునిది దకుకతుంది. • ”ఓ మానవుడా! ఉదాతుా డయిన నీ ప్రభువు ప్టా ఏ విషయం నినుి మోస్ంలో ప్డ వేసింది. యదారాి నికి ఆయనే నినుి ప్ుటిేంచాడు. నినుి చకకగా తీరిా దిదాే డు. ఆపైన నినుి తగు తీరిలో ప ందికగా మల్నచాడు. తాను కోరిన ఆకారంలో నినుి కూరాాడు”. (అల ఇనిితార్: 6-8)
  • 17. స్వర్గ వాస్ులు స్వర్గంలో ఎలల పరవేశిస్ాూ ర్ు? • ”స్వరగంలో ప్రవేశంచే తొల్న బృందం – ప్ూరణ చందుర నిలా ప్రవేశసాా రు”. (బుఖారీ,ముసిాం) ”స్వరగ వాస్ులకు కాలకృతాయల అవస్రం ఉండదు. వారికి ఉముమ రాదు. వారి దువవనలు బంగారు దువవనలయి ఉంటాయి. వారి శ్రీరం నుండి వలువడే చెమట కస్ూా రీ స్ువాస్న గుభాళ్ళంప్ు కల్నగి ఉంట ంది. అందరూ ఆది మానవుడు మరియు ప్రవకా అయిన ఆదమ్ (అ) అంతి ఎతుా , అందం కల్నగి ఉంటారు” (బుఖారీ) • ”స్వరగంలో ప్రవేశంచే వారు అపార అనుగరహాల మధయ ఉంటారు. లేమి అనేది ఉండదు. వారు తొడిగిన దుస్ుా లు మాసి పోవు. వారి యవవనం తరగదు”అనాిరు ప్రవకా (స్). (ముసిాం)
  • 18. స్వర్గంలో మ ందు ఎవర్ు పరవేశిస్ాూ ర్ు? • లక్షాదికారులయిన ముసిాంలు కాదు. కోటాకు ప్డగలెతిాన కుబేరులు అంతకనాి కాదు. కడు నిరుపేదలు. కటిక దారిద్రంలో కతిా మీద సాములా విశావసానిి కాపాడుకుంటూ బతికినవారు. ప్రవకా (స్) ఇలా అనాిరు: • ”నిశ్ాయంగా ఎప్ుడూ దేశ్ దిమమరులు తిరుగుతూ ఉండే, (ఒక చోట సిిర నివాస్ం లేని) ముహాజర్లలోని నిరుపేదలు, ధనికులకనాి 40 స్ంవతిరాల ముందు స్వరగంలో ప్రవేశసాా రు”. (ముసిాం)
  • 19. స్వర్గపప పాత్రలు. స్వర్గ స్ుకనాలు. • ”రండు రజత (వండి) స్వరాగ లు. వాటిలోని పార తలు, స్మస్ాం వండివి అయి ఉంటాయి. రండు ప్సిడి స్వరాగ లు. అందులోని పాతరలు, స్మస్ాం వండివి అయి ఉంటాయి”. • (బుఖారీ, ముసిాం) • ”ఒకవేళ్ స్వరగ స్ుకనయ ప్రప్ంచ వాస్ుల ముందుకు వసేా, భుమాయకాశాల మధయనుని స్మసాా నిి ప్రకాశ్మానం చేసేస్ుా ంది. కస్ూా రీ స్ువాస్నతో వాటిని నింపేస్ుా ంది. ఆమ తలపై గల దుప్టాే ప్రప్ంచం, ప్రప్ంచంలోని స్కల వస్ుా వులకంటట ఎంతో మేలయినది”. (బుఖారీ)
  • 20. స్వర్గపప బిడార్ు. స్వర్గపప వ క్షం. • ”విశావసి కోస్ం స్వరగంలో ఒక బడారు ఉంట ంది. అది ఒకే ఒకక ముతయంతో తయారు చేయబడి ఉంట ంది. దాని ప డుగు 60 మైళ్ా దూరమయి ఉంట ంది. అందులో విశావసి భారయలుంటారు. అయితే ఒకరు ఇంకొరిని చూడలేరు”. (ముసిాం) • ”నిశ్ాయంగా స్వరగంలో ఒక వృక్షం ఉంది. చాలా వేగవంతమయిన స్వారిపై ఉని వయకిా వంద స్ంవతిరాలు ప్రుగులు తీసినా దానిి దాట లేడు”. • (ముసిాం)
  • 21. చివరోో స్వరాగ నికళ్ళే స్వర్గవాసి. • ”ప్రప్ంచం అంతటి స్వరాగ నిి అతనికిచిా ఇలా అనబడుతుంది: ”ఇదంతా నీదే. దీనితోపాట ప్దింతలు పంచి నీకు ఇవవ బడుతుంది. ఇకకడ నీ మనస్ుకు నచిాంది నీకు దకుకతుంది. నీ కనుి ప్డిన ప్రతిదీ నీదవు తుంది”. (బుఖారీ, ముసిాం)
  • 22. స్వర్గపప అనిా త్లుపపల గ ండా పిలుపప అందుకునే అద షటవంత్ లు. • ”ఒక విశావసికి ముగుగ రు పిలాలుండి, వారు యవవన సాి యికి చేరుకోక ముందే మరణసేా – అతని ఆ పిలాలు స్వరగప్ు ఎనిమిది తలుప్ులోా ఏ తలుప్ు నుండి అతను ప్రవేశంచాలనుకుంటట ఆ తలుప్ు దగగర అతనిి సావగతించ డానికి నిలబడి ఉంాారు”. (ఇబుి మాజ్హ) • ”ఏ సీాై అయితే తనపై విధిగావించ బడిన అయిదు ప్ూటల నమాజ్జ కరమం తప్పకుండా పాటిస్ుా ందో, తనపై విధిగావించబడిన (రమజ్యన) ప్ూరిా మాస్ప్ు ఉప్వాసాలు నిషఠ గా పాటిస్ుా ందో,తన శీలానిి కాపాడు కుంట ందో, తన భరాకు విధేయత చూప్ుతుందో-ఆమతో ఇలా అనబడుతుంది: ”స్వరగప్ు ఎనిమిది దావరాలోని నీకిషేమయిన మారగం గుండా నువువ స్వరగంలో ప్రవేశంచు”అని. (స్హీహుల జ్యమ)
  • 23. వుజూ తరావతి దుఅ మహతయం • ”మీలో ఎవరయితే చకకగా వుజూ చేసి, వుజూ ప్ూరాయాయక – • అషహదు అలాా ఇలాహ ఇలాలాా హు వ అని ముహమమదన అబుే హూ వ రస్ూ లుహూ, అలాా హుమమజ్అలనీ మినతావావబీన వజ్అలనీ మినల ముత తహిహ రీన” • అని చెబుతారో అతని కోస్ం స్వరగప్ు ఎనిమిది దావరాలు తెరుచుకుంటాయి. అతనికి నచిాన మారగం గుండా స్వరగంలో ప్రవేశంచ వచుా” అనాిరు ప్రవకా (స్). (ముసిాం)
  • 24. స్వర్గపప అనిా త్లుపపల గ ండా పిలుపప అందుకునే అద షటవంత్ లు. • ”ఎవరయితే అషహదు అలాా ఇలాహ ఇలాలాా హు వ అషహదు అని ముహమమదన అబుే హూ వ రస్ూలుహూ, వ అని ఈసా అబుే లాా హి వబను అమతిహీ వ కల్నమతుహు అలఖాహా ఇలా మరయమ వ రూహుమిమనహు వ అనిల జ్నిత హఖ్ుు న, వ అనినాిర హఖ్ుు న” – అలాా హ తప్ప నిజ్ ఆరాధుయడు ఎవవరూ లేరని నేను సాక్షయం ఇస్ుా నాిను. ముహమమద్ (ఆ) అలాా హ స్ందేశ్హరుడని నేను సాక్షయమిస్ుా నాిను. ఈసా (అ) అలాా హ దాస్ుడు మరియు ఆయన దాసి కుమారుడని, ఆమ వైఫునకు ప్ంప్బడిన ఆయన వాకయం అని, ఆయన తరఫున ఊద బడిన ఆతమ అని సాక్షయమిస్ుా నాిను, మరియు స్వరగం స్తయం, నరకం స్తయం అని సాక్షయం ఇస్ుా నాిను అనంటారో, వారిని అలాా హ స్వరగంలో ప్రవేశంప్ జ్ేసాా డు. స్వరగప్ు ఎనిమిది మారాగ ల గుండా దేని నుండయినా వారు స్వరగంలో ప్రవేశంచవచుా”. (ముసిాం)
  • 25. స్వర్గం ఎలల ఉంటుంది? • అది స్ుఖస్ంతోషాలకు, భోగభాగయలకు, అపార వరానుగరహాలకు శాశ్వత సాి వరం. శ్రమ, అలస్ట, బాధ, దుుఃఖం, ఆందోళ్నలు మచుాకయినా ఉండని శాంతి నిలయం. అస్ూయ, అస్ంతృపిా, విరోధం, విదేవషాలకు ఏమాతరం తావు లేని ఏక హృదయ కోశ్ం. కోరిన వరం తక్షణం లభంచే ఆనంద నిలయం. అనుక్షణం ఆనంద డోల్నకలోా ఉరూర తలూగించే నితయ హరిత వనం. ఆతమ, అంతరంగం, దేహం, చెైతనాయలలోని అణువణువు ను ప్ులకింప్ జ్ేస్ూా దెైవదరశనా భాగయం కల్నగించే ముకిాప్రదాయని. మానవుణణ కరావయయనుమఖుడిగా మారేా మహాదుుత నివాస్ం. • ఖుర్ఆన లో ఇలా సలవియయ బడింది: ”వారు చేస్ుకుని స్తకరమలకు ప్రతిఫలంగా వారి కళ్ాను చలాబరేా అఫూరవ సామగిర వారి కోస్ం దాచబడి ఉంది. దానిి గురించి ఏ మనిషికీ తెల్నయదు. (అది ఊహాతీతమయినా అదుుత మహా భాగయం)”. (దివయఖుర్ఆన: 32: 17)