కారుణ్య గ్రంథం ఖుర్ఆన్ *Karunya grantham quran Teacher
దివ్య ఖుర్ఆన్ ప్రపంచంలోకెల్లా అతి విస్తారంగా చదవబడే గ్రంథం. అత్యధికంగా కంఠస్థం చెయ్యబడేది కూడా. నమ్మిన వారికై అత్యంత ప్రభావం చూపేది కూడా ఇదే.... ఈ సందేశమే విగ్రహాలను తుడిచి పెట్టింది. తమ జీవితాలను దేశాలను విప్లవాత్మకంగా మార్చుకోమని మనుషుల్లో ప్రేరణ కల్పించింది. ఇది మీ సొత్తు. మీకే సొంతం!
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
అది హి.శ.17 – ద్వితీయ ఖలీఫా హజ్రత్ ఉమర్ (ర) గారి పరిపాలనా కాలం. ఆయన యమన్ దేశానికి గవర్నర్‌గా హజ్రత్ అబూ మూసా అష్అరీ (ర) గారిని నియమిం చారు. అవసరాన్ని బట్టి ఉత్తరాల ద్వారా సలహా సంప్రదింపులు జరిగేవి. అలా వచ్చే ఉత్తరాల్లో తేది ఉండేది కాదు. ఈ ఉత్తరం ఎప్పటిది? అన్న స్పష్టత ఉండేది కాదు. ఇదే విషయాన్ని ఆయన హజ్రత్ ఉమర్ (ర) గారితో చర్చించగా, ఆయన అప్పుడున్న సహాబాను సంప్రదించి ఇస్లామీయ హిజ్రీ క్యాలెండర్‌ను రూపు ఇవ్వడం జరిగింది. అలా రూపు ఇవ్వబడిన ఆ క్యాలెడర్ – హిజ్రత్ మహా ఘట్ట ఆధారంగా ఉన్నా అందులో తొలి మాసంగా ముహర్రమ్ మాసాన్నే పెట్టడం జరిగింది. కారణం – ప్రవక్త (స) మక్కా నుండి మదీనాకు జుల్ హిజ్జా మాసపు చివర్లో హిజ్రత్ చేశారు, ఆయన మదీనా హిజ్రత్ చేసి వేళ్లాక చూసిన తొలి నెలవంక ముహర్రమ్ మాసానిదే గనక.
కారుణ్య గ్రంథం ఖుర్ఆన్ *Karunya grantham quran Teacher
దివ్య ఖుర్ఆన్ ప్రపంచంలోకెల్లా అతి విస్తారంగా చదవబడే గ్రంథం. అత్యధికంగా కంఠస్థం చెయ్యబడేది కూడా. నమ్మిన వారికై అత్యంత ప్రభావం చూపేది కూడా ఇదే.... ఈ సందేశమే విగ్రహాలను తుడిచి పెట్టింది. తమ జీవితాలను దేశాలను విప్లవాత్మకంగా మార్చుకోమని మనుషుల్లో ప్రేరణ కల్పించింది. ఇది మీ సొత్తు. మీకే సొంతం!
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
అది హి.శ.17 – ద్వితీయ ఖలీఫా హజ్రత్ ఉమర్ (ర) గారి పరిపాలనా కాలం. ఆయన యమన్ దేశానికి గవర్నర్‌గా హజ్రత్ అబూ మూసా అష్అరీ (ర) గారిని నియమిం చారు. అవసరాన్ని బట్టి ఉత్తరాల ద్వారా సలహా సంప్రదింపులు జరిగేవి. అలా వచ్చే ఉత్తరాల్లో తేది ఉండేది కాదు. ఈ ఉత్తరం ఎప్పటిది? అన్న స్పష్టత ఉండేది కాదు. ఇదే విషయాన్ని ఆయన హజ్రత్ ఉమర్ (ర) గారితో చర్చించగా, ఆయన అప్పుడున్న సహాబాను సంప్రదించి ఇస్లామీయ హిజ్రీ క్యాలెండర్‌ను రూపు ఇవ్వడం జరిగింది. అలా రూపు ఇవ్వబడిన ఆ క్యాలెడర్ – హిజ్రత్ మహా ఘట్ట ఆధారంగా ఉన్నా అందులో తొలి మాసంగా ముహర్రమ్ మాసాన్నే పెట్టడం జరిగింది. కారణం – ప్రవక్త (స) మక్కా నుండి మదీనాకు జుల్ హిజ్జా మాసపు చివర్లో హిజ్రత్ చేశారు, ఆయన మదీనా హిజ్రత్ చేసి వేళ్లాక చూసిన తొలి నెలవంక ముహర్రమ్ మాసానిదే గనక.
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamTeacher
#కారుణ్య,#ధర్మం, #ఇస్లాం, - Karunya dharmam islam
ఈ బాటన నడిచేవారు ఇహపరాల్లో శాంతి సుస్థిరతలను పొందడమే కాక, శాశ్వత మోక్షానికి, దైవ దివ్య దర్శనానికి అర్హులవుతారు. ఇస్లాం అంటే శాంతి, ఇస్లాం ధర్మ నిర్మాత అల్లాహ్ పేరులో శాంతి. ఇస్లాం ధర్మాన్ని అల్లాహ్ మానవాళికి ప్రసాదించినదే విశ్వ శాంతి కోసం. అలాంటి ధర్మాన్ని ఉగ్రవాదం అనే మసి పూసి మారేడు కాయను చేసే ప్రయత్నం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఇస్లాం ధర్మ బోధనల పట్ల ఉన్న అపోహల్ని, అపార్థాల్ని ఒకింత దూరం చేసే ప్రయత్నమే ఈ చిరు పుస్తకం. కాంతికి కళ్ళు తెరచి, శాంతి స్థాపనకు సన్నద్ధులం అవ్వాలన్నదే ఆకాంక్ష!
అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...Islamhouse.com
ఇది ఇస్లాం గురించి సంక్షిప్త పరిచయాన్ని కలిగి ఉన్న ఒక ముఖ్యమైన పుస్తకం,ఇస్లాం యొక్క మూల వనరులైన 'పవిత్ర ఖురాన్ మరియు దైవప్రవక్త’సున్నత్ వెలుగులో అతి ముఖ్యమైన సూత్రాలు,బోధనలు మరియు సర్వోత్తమ ప్రయోజనాలను వివరిస్తుంది ఈ పుస్తకం ముస్లింలు,ముస్లిమేతరులందరితో వారిభాషలో కాలం,పరిస్థితులతో సంబంధం లేకుండా మార్గదర్శకత్వం చేస్తుంది.
ఏకదైవత్వం గురించి, ఏక దైవారాధన గురించి సామాన్యంగా ప్రజలకు వచ్చే అనేక సందేహాలకు ఈ పుస్తకంలో వివరంగా జవాబు ఇవ్వబడింది. బహుదైవారాధన, అల్లాహ్ కు భాగస్వామ్యం కలిగించటం ఎంత ఘోరమైన పాపమో, దానికి గల కారణాలేమిటో కూడా ఇక్కడ చర్చించబడినాయి. దీని ద్వారా మనకు జ్ఞానోదయం కలిగి, సరైన మార్గంలో మిగిలిన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో దీనిని చదవండి.
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!Teacher
మానవుడు వైజ్ఞానికంగా గొప్ప అబివృద్ధిని సాధించాడు. నక్షత్రాల ఆవల లోకానికి నిచ్చెనలు వేస్తు న్నాడు. అపరిచిత, సుపరిచిత ప్రాంతాలను తన కైవసం చేసుకునేందుకు ఉరకలేస్తు న్నాడు. సమాచార ప్రసారానికి అతి వేగమయిన పరికరాలను కనుగొని ప్రపంచాన్ని ఓ గదిగా మార్చగలిగాడు. ఇన్ని విజయాలను సొంతం చేసుకున్న మానవుడు ఇన్ని ప్రగతి ఫలాలను అనుభవిస్తున్న మానవుడు తన ఉనికి గురించి, ఉనికి లక్ష్యం గురించి తెలుసుకోక పోవడం, కనీసం తెలుసు కునేందుకు ప్రయత్నించక పోవడం ఎంతో విచారకరం. కనిపించేదే, వినిపించేదే, పంచేంద్రియాల పరిధిలో వచ్చేదే నిజమని అనుకుంటే ప్రమాదం.
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamTeacher
#కారుణ్య,#ధర్మం, #ఇస్లాం, - Karunya dharmam islam
ఈ బాటన నడిచేవారు ఇహపరాల్లో శాంతి సుస్థిరతలను పొందడమే కాక, శాశ్వత మోక్షానికి, దైవ దివ్య దర్శనానికి అర్హులవుతారు. ఇస్లాం అంటే శాంతి, ఇస్లాం ధర్మ నిర్మాత అల్లాహ్ పేరులో శాంతి. ఇస్లాం ధర్మాన్ని అల్లాహ్ మానవాళికి ప్రసాదించినదే విశ్వ శాంతి కోసం. అలాంటి ధర్మాన్ని ఉగ్రవాదం అనే మసి పూసి మారేడు కాయను చేసే ప్రయత్నం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఇస్లాం ధర్మ బోధనల పట్ల ఉన్న అపోహల్ని, అపార్థాల్ని ఒకింత దూరం చేసే ప్రయత్నమే ఈ చిరు పుస్తకం. కాంతికి కళ్ళు తెరచి, శాంతి స్థాపనకు సన్నద్ధులం అవ్వాలన్నదే ఆకాంక్ష!
అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...Islamhouse.com
ఇది ఇస్లాం గురించి సంక్షిప్త పరిచయాన్ని కలిగి ఉన్న ఒక ముఖ్యమైన పుస్తకం,ఇస్లాం యొక్క మూల వనరులైన 'పవిత్ర ఖురాన్ మరియు దైవప్రవక్త’సున్నత్ వెలుగులో అతి ముఖ్యమైన సూత్రాలు,బోధనలు మరియు సర్వోత్తమ ప్రయోజనాలను వివరిస్తుంది ఈ పుస్తకం ముస్లింలు,ముస్లిమేతరులందరితో వారిభాషలో కాలం,పరిస్థితులతో సంబంధం లేకుండా మార్గదర్శకత్వం చేస్తుంది.
ఏకదైవత్వం గురించి, ఏక దైవారాధన గురించి సామాన్యంగా ప్రజలకు వచ్చే అనేక సందేహాలకు ఈ పుస్తకంలో వివరంగా జవాబు ఇవ్వబడింది. బహుదైవారాధన, అల్లాహ్ కు భాగస్వామ్యం కలిగించటం ఎంత ఘోరమైన పాపమో, దానికి గల కారణాలేమిటో కూడా ఇక్కడ చర్చించబడినాయి. దీని ద్వారా మనకు జ్ఞానోదయం కలిగి, సరైన మార్గంలో మిగిలిన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో దీనిని చదవండి.
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!Teacher
మానవుడు వైజ్ఞానికంగా గొప్ప అబివృద్ధిని సాధించాడు. నక్షత్రాల ఆవల లోకానికి నిచ్చెనలు వేస్తు న్నాడు. అపరిచిత, సుపరిచిత ప్రాంతాలను తన కైవసం చేసుకునేందుకు ఉరకలేస్తు న్నాడు. సమాచార ప్రసారానికి అతి వేగమయిన పరికరాలను కనుగొని ప్రపంచాన్ని ఓ గదిగా మార్చగలిగాడు. ఇన్ని విజయాలను సొంతం చేసుకున్న మానవుడు ఇన్ని ప్రగతి ఫలాలను అనుభవిస్తున్న మానవుడు తన ఉనికి గురించి, ఉనికి లక్ష్యం గురించి తెలుసుకోక పోవడం, కనీసం తెలుసు కునేందుకు ప్రయత్నించక పోవడం ఎంతో విచారకరం. కనిపించేదే, వినిపించేదే, పంచేంద్రియాల పరిధిలో వచ్చేదే నిజమని అనుకుంటే ప్రమాదం.
The document appears to be a collection of PDF files showing various page numbers and timestamps, suggesting a compilation of multiple documents into a single file without any other contextual information provided.
The document discusses the benefits of exercise for mental health. Regular physical activity can help reduce anxiety and depression and improve mood and cognitive functioning. Exercise causes chemical changes in the brain that may help boost feelings of calmness, happiness and focus.
The document appears to be a magazine or journal issue published in Telugu language. It includes page numbers from 1-22 and references the month of July-September 2015. The publication references volume 13 and issue 87. No other contextual information is provided in the document.
The document appears to be a magazine or journal issue from October to December 2015. It contains various page numbers and dates but no other discernible text. The publication seems to be in Telugu, as it references the "Telugu language" section of another magazine called Al-Hilal. It spans pages 1 through 22 but consists primarily of page numbers and dates without substantial informative content.
Islam Information Peace Center, Khammam
truepurposeoflife.org
ఆ దేవుడు ఎవరు?
Who is GOD?
Islam and Allah in Vedas and Hindu Scriptures.
BRAHMA = VISHNU = ALLAH
Prophet Muhammad ﷺ prophesies in Vedas and Puranas.
Kalki Avatar = Prophet Muhammad ﷺ
Telugu text with authentic references from The Vedas, Upanishads, Puranas, Ramayana, Mahabharata, Bhagavad-Gita and The Qur'an.
Clearing misconceptions about Islam on Hijab, Polygamy, Terrorism, Divorce, non-veg, spreading by the sword, etc . . .
CONTENTS
MANKIND IS ONE FAMILY
HOW MANY GODS EXIST?
HOW DOES OUR CREATOR LOOK?
IS GOD DEPENDENT?
DOES GOD DIE?
IDOLS AND NATURAL ELEMENTS
BRAHMA = VISHNU = ALLAH
NAMES OF GOD
DOES GOD INCARNATE?
RAM, KRISHNA, SAI BABA ON GOD
PROPHETS SENT BY ALLAH
ONE MESSAGE
RELIGIOUS SECTS
PROPHET ﷺ IN HINDU SCRIPTURES
KALKI AVATAR = MUHAMMAD ﷺ
THE LAST REVELATION
QUR'AN THE WORD OF ALLAH
MIRACLES OF PROPHET ﷺ
GREAT LIFE OF PROPHET ﷺ
MISCONCEPTIONS - JIHAD
TERRORISM
POLYGAMY AND DIVORCE
HIJAB AND BURQA
NON-VEG, ALCOHOL, MECCA
PUNARJANMA -> HEAVEN / HELL
EMBRACE & REVERT TO ISLAM
NO FORCE
CREATOR > creation
WORLD RELIGIONS
నిజం,వేదాలు,భగవద్గిత,మహాభారతం,రామాయణం,పురాణాలు,ఉపనిషత్తు,కల్కీ,
అవతారం,అల్లాహ్,ఖుర్ఆన్,ఇస్లాం,ముస్లింలు,హిందూమతం,హిందువులు,
ముహమ్మద్,ప్రవక్త,సందేశపరుడు
Islam Information Peace Center, Khammam
truepurposeoflife.org
LEARN TRUE HINDUISM in English and Telugu
LEARN TRUE CHRISTIANITY in English and Telugu
LEARN TRUE ISLAM in English and Telugu
ముదిమి అంటే ముసలితనం. ఇది పుట్టిన ప్రతి మనిషికీ జీవిత చరమాంకంలో తప్పదు. ఎప్పుడైతే మనిషి వయసు పైబడుతుందో, ఎప్పుడైతే మనిషి ముసలి దశకు చేరువవుతాడో అప్పుడు అతని అవయవాలు డీలా పడిపోతాయి. అతనిలో పని చేసే, ఆలోచించే శక్తి క్రమేణా క్షీణించ సాగుతుంది. అతనిలోని భావాలు, ప్రేరణలు చల్లబడతాయి. ఇలాంటి దీన స్థితిలో తాను ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతాడు. ఇతరుల నుండి ప్రేమ, వాత్సల్యాన్ని, మంచి మాటను ప్రవర్తనను ఆశిస్తాడు.
కారుణ్య,ప్రభువు,అల్లాహ్,
ఆకాశం నుంచి కురిసే వాన చినుకయినా, మట్టిలో నుండి పుట్టుకువచ్చే ధాన్య ఫలాదులయినా, నీటిలో లభ్యమయ్యే నిక్షిప్త సంపదలయినా, గాలయినా, నీరయినా, నిప్పయినా – అంతా అల్లాహ్ కరుణకు దర్పణమే. కారుణ్య ప్రభువు అల్లాహ్ మానవుడిని సతతం కని పెట్టుకునే ఉన్నాడు. మనిషి చెప్పేది, చేసేది, తలపోసేది అన్నీ ఆయనకు తెలిసినవే. ఆయన వినలేనిది లేదు, కన లేనిది లేదు, ఆయన గ్రాహ ఫరిధిలో రానిదేది లేదు. ప్రపంచంలో అత్యంత నిగూఢమయిన మనస్సునూ అందులోని భావాలను తెలుసుకుండాయన. పూవులో తావి ఇచ్చే సందేశాన్నీ వింటాడు. వెలుగు చొరబడని చీకటి పాతాళాల్లోని నల్లని గాలినీ ఆయన చూస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి అవసరమయిన వాటన్నింనీ సర్వకాల సర్వావస్థలయందు నిరంతరాయంగా, నిరుపమాన రీతిలో సమకూర్చే ఆయన భౌతిక నేత్రాలకు కనబడని కారుణ్య ప్రభువు. మనందరి ఆ కారుణ్య ప్రభువుని తేలుకొని, ఆయన విధేయతలో జీవిన్చాలన్నదే మా ఆకాంక్ష!
అల్లాహ్ పవిత్ర నామాల సంక్షిప్త పరిచయం * Names of allahTeacher
అల్లాహ్, పవిత్ర, నామాల, సంక్షిప్త, పరిచయం,
the, beautiful, Names, of allah,
రూఢి అయిన అల్లాహ్ పవిత్ర నామాలు 225కి పై చిలుకు ఉన్నాయి. ఇక్కడ ఒక హదీసులో వచ్చిన విశిష్టత దృష్ట్యా కేవలం 99 నామాలు అంటే అల్లాహ్ అన్న నామంతో కలిపి 100 నామాలను మాత్రమే పోదు పర్చాము.
The document discusses the benefits of exercise for mental health. Regular physical activity can help reduce anxiety and depression and improve mood and cognitive functioning. Exercise causes chemical changes in the brain that may help protect against mental illness and improve symptoms.
nelavanka jan -march 2023 monthly magazaine Teacher
nelavanka jan -march 2023 monthly magazaine
నెలవంక మాస పత్రిక గురించి
నెలవంక మాస పత్రిక రూపంలో ఆధ్యాత్మిక జనాభ్యుదయానికి అంకితమయి తెలుగు జనా వళి నివాళులందుకోంటోంది. ఇది తెలుగు పత్రిక-సాత్వికతకు ఇది ప్రతీక. మమత మందా రంలా వికసించాలని, మానవత్వం త్రివిక్రమించాలని ప్రయత్నించే చిరు దీపిక. ”నిప్పులు చెరిగే వేసవితోనే – తేనెలు కురిసే వానొస్తుంది. ఆకులు రాల్చే కాలంతోనే-చిగురులు తొడిగే ఘడియొస్తుంది” అన్నట్టు జీవితంలోఎదురయ్యే సమస్యలను ఎలా సమన్వయ పర్చుకోవా లనే సందేశం నెలవంకలో ధ్వనిస్తుంది. సౌమనస్యానికి అది పునాది. వైమనస్యానికి అది విరోధి..
అందరూ ఈ పత్రికను చదవాలని.. స్నేహితులు , పరిచయస్తులకు పంపాలని మనవి చేసుకుంటున్నాము
మనకు తెలిసీ తెలియకుండానే నీటిని వృథా చేస్తుంటాం. షేవింగ్ చేసుకునేటప్పుడు, పాత్రలను శుభ్రం చేసేటప్పుడు చాలా మంది ట్యాప్‌ను అలాగే వదిలేస్తుంటారు. ట్యాప్ నుంచి ఒక్కో సెకన్‌కు లీకయ్యే నీటి చుక్క.. రోజుకు 3.5 లీటర్ల నీటికి సమానం. వేసవి రాగానే తాగు నీరు లభించక పశుపక్ష్యాదులు మృత్యువాత పడే ఉదంతాలను అనేకం చూసే ఉంటారు. నీటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోకపోతే రేపు మన పిల్లలు కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఆ నిమిత్తం పిల్లల్లో మార్పు తీసుకురావాలని చేసిన చిరు ప్రయత్నమే ఇది.
2. ''నా ప్ర్రభూ! నా హృదయానిన్ర వికసింప్జేయి.
మరియు నా వయ్రవహారానిన్ర నా కొరకు సులభం
చేయి.
'నా నాలుకలోని ముడిని (ఆటంకానిన్ర)
తొలగించు.
3. జకాత్రఆదేశం,
వివరణ”(ఓ ప్ర్రవకాత్ర!) నువువ్ర వారిని ప్రిశుదధ్ర ప్రచడానికీ, వారిని
తీరిచ్రదిదద్ర డానికీ వారి సంప్దల నుండి జకాత్ర తీసుకో.
వారి కోసం ప్ార్రరిథ్రంచు”. (తౌబా: 103) అలాల్రహ్ర ఏకతవ్రం, దైవదౌతయ్రం, నమాజు తరావ్రత
‘జకాత్ర’ ఇసాల్రంలోని మూడవ సూతర్రం. ప్వితర్ర
ఖుర్రఆన్రలో ‘నమాజు సాథ్రప్ించండి, జకాత్ర
చెలిల్రంచండి’ అనన్ర జంట ప్దాలు 70 కంటే ఎకుక్రవ
సారుల్ర ప్ర్రసాత్రవించ బడాడ్రయి. అంటే నమాజు
మరియు జకాతుకి మధయ్ర విడదీయరాని అవిభాజయ్ర
సంబంధం ఉందనన్ర మాట.
జకాత్ర అంటే, శుదధ్రత, శుభం, సమృదిధ్ర అనన్ర
అరాథ్రలొసాత్రయి. షరీ యతు ప్రిభాషలో జకాత్ర ఓ ప్ర్రతేయ్రక
సంప్దలోని నిరీణ్రత భాగం. జకాత్ర రూప్ంలో తీయబడే ఈ
భాగం ఖుర్రఆన్రలో ప్ేరొక్రనబడిన ప్ర్రతేయ్రకమయిన వయ్రకుత్రలకు
మాతర్రమే ఇవవ్ర బడుతుంది. జకాతును ఖుర్రఆన్ర మరియు ప్ర్రవకత్ర
(స) వారి ప్ర్రవచనాలోల్ర ‘సదాఖ్ర’ అని కూడా చెప్ప్్రడం జరిగింది
4. జకాతు ఘనతఅలాల్రహ్ర అనుగర్రహానికి అమల సాధనం జకాత్ర:
”మరియు నా కారుణయ్రం సమసత్ర వసుత్రవులను ఆవరించి ఉంది. నేను దానిన్ర
భయభకుత్రలు అవలంబిసూత్ర, జకాతు చెలిల్రసూత్ర, మా ఆయతులను విశవ్రసించే
వారి ప్ేర తప్ప్్రకుండా వార్రసాత్రను”. (ఆరాఫ్ర: 156)
విశావ్రసప్ు అవిభాజాయ్రంశం జకాత్ర:
”విశావ్రసులైన ప్ురుషులు, విశావ్రసు లైన సీత్రర్రలూ-వారంతా ఒండొకరికి
మితుర్రలుగా ఉంటారు. వారు మంచిని గురించి ఆజాఞ్రప్ిసాత్రరు. చెడుల నుంచి
వారిసాత్రరు. నమాజులను నెలకొలుప్్రతారు. జకాత్రను చెలిల్రసాత్రరు.
అలాల్రహ్రాాకు ఆయన ప్ర్రవకత్రకు విధేయులయి ఉంటార ు. అలాల్రహ్రాా అతి
తవ్రరలో తన కారుణాయ్రనిన్ర కురిప్ించేది వీరిప్ైన ే”. (తౌబా: 71)
ఇహప్ర విజయానికి సోప్ానం జకాత్ర:
”వారు గోప్య్రమయిన విషయాలను విశవ్రసిసాత్రరు. నమాజను నెలకొలుప్్ర తారు.
ఇంకా మేము ప్ర్రసాదించిన దానిలో నుంచి ఖరుచ్ర ప్ెడతారు.. ఇలాంటి వారే
తమ ప్ర్రభువు తరఫు నుంచి సనామ్రరాగ్రన ఉనన్రవారు. సాఫలాయ్రనిన్ర ప్ొందే వారు
వీరే”. (బఖరా: 3-5)
సవ్రరగ్ర శిఖర అధిరోహణకు సాధనం జకాత్ర:
”నిశచ్రయంగా విశావ్రసులు సఫలీకృతులయాయ్రరు. వారు ఎలాంటి వారంటే తమ
నమాజులలో వారు ఏకాగర్రత, అణకువ కలిగి ఉంటారు……. వారు (తమప్ై
విధించబడిన) జకాతు విధానానిన్ర ప్ాటిసాత్రరు….ఇలాంటి వారి వారసతవ్రమే
5. జకాతు ఘనత సమృదిధ్రకి, శుభానికి సంకేతం జకాత్ర:
”అలాల్రహ్ర మారగ్రంలో తమ ధనానిన్ర ఖరుచ్ర చేసేవారి ఉప్మానం ఇలా ఉంటుంది: ఒక
వితత్రనానిన్ర నాటగా, అది మొలకెతిత్ర అందులో నుంచి ఏడు వెనున్రలు ప్ుటుట్రకు
వసాత్రయి. ప్ర్రతి వెనున్రలోనూ నూరేసి గింజలుంటాయి. ఇదే విధంగా అలాల్రహ్రాా
తాను తలచినవారికి సమృదిధ్ర వొసగుతాడు. అలాల్రహ్రాా ప్ుషక్రలంగా
ప్ర్రసాదించేవాడు, ప్ర్రతిదీ తెలిసిన వాడు”. (బఖరా: 261)
దైవదూతల దీవెనలు ప్ొందే మారగ్రం జకాత్ర:
‘ప్ర్రతీ రోజు ఇదద్రరు దైవ దూతలు దిగి వసాత్రరు. వారిలో ఒక దూత, ”ఓ అలాల్రహ్ర!
ఖరుచ్ర ప్ెటేట్ర వాడిని మరింత ఎకుక్ర ప్ర్రసాదించు” అని దీవిసేత్ర, మరో దైవదూత,
”ఓ అలాల్రహ్ర! కూడబెటుట్రకునే వాడి సంప్దను నాశనం చెయియ్ర” అని అభి
శప్ిసాత్రడు’ అనాన్రరు ప్ర్రవకత్ర (స). (మతత్రప్ఖున్ర అలైహి) ఖుర్రఆన్రలో ఇలా ఉంది:
”అలాల్రహ్ర మారగ్రంలో మీరు ఏది ఖరుచ్ర చేసినా ఆయన దానికి (సంప్ూరణ్ర) ప్ర్రతిఫలం
ప్ర్రసాది సాత్రడు. ఆయన అందరికనాన్ర ఉతత్రమ ఉప్ాధి ప్ర్రదాత”. (సబా;39)
ఆరిథ్రక అభయం జకాత్ర: అలాల్రహ్ర హదీసె ఖుదీస్రలో ఇలా సెలవిచాచ్రడు: ”ఓ ఆదం
ప్ుతుర్రడా! ఖరుచ్ర చెయియ్ర. నీప్ై ఖరుచ్ర చేయబడుతుంద ి”. (బుఖారీ)
నషట్ర రహిత వాయ్రప్ారం జకాత్ర: ”నిశచ్రయంగా ఎవరయితే అలాల్రహ్రాా
గర్రంథానిన్ర ప్ఠిసూత్ర, నమాజును నెలకొలుప్్రతూ, మేము ప్ర్రసాదించిన దానిలో
నుంచి గోప్య్రంగానూ, బహిరంగంగానూ ఖరుచ్ర చేసాత్రరో వారు ఎనన్రటికీ నషట్రం
కలుగని వరత్రకానిన్ర ఆశిసుత్రనాన్రరు. వారికి వారి ప్ర్రతిఫ లాలు (అలాల్రహ్రా ా)
6. జకాత్ర నిరాకరణ
నషాట్రలు
”మరి నేను మటుకు నిప్ుప్్రలు చెరిగే నరకాగిన్ర గురించి మిమమ్రలిన్ర హెచచ్ర
రించాను. దౌరాభ్రగుయ్రడు మాతర్రమే దానికి ఆహుతి అవుతాడు. వాడు
ధికక్రరించాడు. (జకాత్ర విధి నుండి) ముఖం తిర్రప్ుప్్రకునాన్రడు. అయితే
దైవభీతిప్రుడు మాతర్రం దానున్రండి సురకిష్రతంగా ఉంచబడ తాడు. ఎందు కంటే,
అతను ప్వితుర్రడయేయ్ర నిమితత్రం తన ధనానిన్ర ఇసాత్రడు”. (లైల్ర: 14-18)
”ఎవరు వెండీ బంగారాలను ప్ోగు చేసూత్ర వాటిని అలాల్రహ్రాా మారగ్రంలో
ఖరుచ్ర ప్ెటట్రలేదో వారికి బాధాకరమయిన శికష్ర ఉందనన్ర శుభవారత్ర విని
ప్ించు. ఏ రోజున ఈ ఖజానా నరకాగిన్రలో కాలిచ్ర దాంతో వారి నొసటి ప్ె ౖ,
ప్ారాశ్రయ్రలప్ె ౖ, వీప్ులప్ై వాత వేయడం జరుగుతుందో అప్ుప్్రడ ు. ”ఇదీ మీరు
మీ కోసం సమీకరించుకునన్రది. కాబటిట్ర మీ ఖజానా రుచి చూడండి” అని
వారితో అనబడుతుంది.
(తౌబా:
34,35)
కలుప్ుమొకక్రల వలల్ర ప్ంటకు నషట్రమే: దైవప్ర్రవకత్ర (స) ఇలా ఉప్దేశిం చారు: ”ఏ
సంప్దలోనయితే జకాతు (సదాఖ్ర) ఎప్ుప్్రడు ఎకక్రడ కలప్బడి నా (అంటే జకాతు
చెలిల్రంచకుండా ఏ సంప్దయితే ఉంటుందో) అది దానిన్ర నశింప్జేసుత్రంది”.
(బుఖారీ)
12. ”ఒకవేళ ఆదం
పుతుర్ని వదద్
బంగారం నిండిన ఒక
లోయ ఉంటే,
రెండు ఉంటే
బాగుండు అని
కోరుకుంటాడు.
ఒకవేళ అతని వదద్
రెండు బంగారు
లోయలుంటే
ఇంకొకటి ఉంటే
ఇంకా ఎంత
బాగుండు అని ఆశ
పడతాడు.
18. జీవితంజీవితం --
జీవనోపాధిజీవనోపాధి మరియు అలాల్హ్జీవనోపాధి విషయంలోమరియు అలాల్హ్జీవనోపాధి విషయంలో
మీలో కొందరికి మరికొందరిపైైమీలో కొందరికి మరికొందరిపైై
ఆధికయ్తను పర్స్లాదించాడుఆధికయ్తను పర్స్లాదించాడు..
కాని ఈ ఆధికయ్త ఇవవ్బడినవారు తమకాని ఈ ఆధికయ్త ఇవవ్బడినవారు తమ
జీవనోపాధిని తమ అధీనంలోజీవనోపాధిని తమ అధీనంలో
ఉనన్వారికి ఇవవ్టానికి ఇషట్పడరుఉనన్వారికి ఇవవ్టానికి ఇషట్పడరు..
ఎందుకంటే వారు తమతో స్లమానులుఎందుకంటే వారు తమతో స్లమానులు
అవుతారేమోననిఅవుతారేమోనని!!
ఏమీఏమీ?? వారు అలాల్హ్అనుగర్హానిన్వారు అలాల్హ్అనుగర్హానిన్
19. అవస్లరారుథ్ల అవస్లరానిన్అవస్లరారుథ్ల అవస్లరానిన్
జకాత్ఎందుకు తీరచ్ లేకజకాత్ఎందుకు తీరచ్ లేక
పోతుందిపోతుంది??
• ముఖయ్ కారణాలు మూడు
• పర్ధాన అవస్లరాలను గురిత్ంచి ఇవవ్క
పోవడం.
• జకాత్చైలిల్ంచడంలో కొందరు ధనికుల
ఇరుకు మనస్లత్తవ్ం.
• జకాతున్ ఓ పధధ్తి పర్కారం వస్లూలు చేస్లే
ఏరాప్టు, వయ్య పరచే స్లరైైన ఏరాప్టు
కొరవడటం.
21. రోజుకో చేపను తినిపించడంరోజుకో చేపను తినిపించడం
మాని చేప ఎలా పటాట్లోమాని చేప ఎలా పటాట్లో
నేరప్ండినేరప్ండి!! కొందరు అనన్దానాలు చేపటట్డంలోకొందరు అనన్దానాలు చేపటట్డంలో
ముందుంటారుముందుంటారు.. అలాల్హ్వారి కృషినిఅలాల్హ్వారి కృషిని
స్లీవ్కరించు గాకస్లీవ్కరించు గాక!!
కొందరు నిరుపేద కుటుంబం నుండి ఓకొందరు నిరుపేద కుటుంబం నుండి ఓ
వయ్కిత్కీ పని కలిప్ంచడంలోవయ్కిత్కీ పని కలిప్ంచడంలో,, కొటుట్కొటుట్
తైరిచి ఇవవ్డంలో మొగుగ్ చూపుతారుతైరిచి ఇవవ్డంలో మొగుగ్ చూపుతారు..
అలాల్హ్వారి కృషిని స్లీవ్కరించు గాకఅలాల్హ్వారి కృషిని స్లీవ్కరించు గాక!!
ఇపుప్డు మీరుఇపుప్డు మీరు
నిరణ్యించండి పేదరికంనిరణ్యించండి పేదరికం
22. Who receives ZakahWho receives Zakah
money?money?
Zakah goesZakah goes
to:to:
Travellers whoTravellers who
needneed moneymoney
Schools, Hospitals,Schools, Hospitals,
Libraries, MosquesLibraries, Mosques
PrisonersPrisoners
of warof war
The poor and theThe poor and the
needyneedy
NewNew
MuslimsMuslims
PeoplePeople
in debtin debt
MuslimsMuslims
studyingstudying
IslamIslam
23. స్లమకాలీన అనువరత్నాలుస్లమకాలీన అనువరత్నాలు --
నిరుపేదలునిరుపేదలు
• నిరు పేదలు రైండు రకాలునిరు పేదలు రైండు రకాలు::
• 1)1) స్లవ్యం ఉపాధి నైైపుణయ్ ంకలవారుస్లవ్యం ఉపాధి నైైపుణయ్ ంకలవారు.. ఉదాహరణకుఉదాహరణకు
-- రైైతురైైతు,, టైైలర్టైైలర్,, కారప్ంటర్కారప్ంటర్,, నితయ్ వస్లుత్వులనితయ్ వస్లుత్వుల
వాయ్పారివాయ్పారి.. వీరికి డబుబ్ ఇవవ్డానికి బదులువీరికి డబుబ్ ఇవవ్డానికి బదులు
వారికవస్లరమైైన వస్లుత్వులను కొనివావ్లివారికవస్లరమైైన వస్లుత్వులను కొనివావ్లి .. లేదాలేదా
వారి నైైపుణాయ్నిన ్బటిట్ పని ఇపిప్ంచడంవారి నైైపుణాయ్నిన ్బటిట్ పని ఇపిప్ంచడం
లేదా వాయ్పారంలో భాగస్లుత్లుగా చేస్లుకోవడంలేదా వాయ్పారంలో భాగస్లుత్లుగా చేస్లుకోవడం
దావ్రా వారిని ఆదుకొవచుచ్దావ్రా వారిని ఆదుకొవచుచ్ ..
• 2)2) స్లవ్యం ఉపాధి శకిత్ లేని వారుస్లవ్యం ఉపాధి శకిత్ లేని వారు.. ఉదాహరణకుఉదాహరణకు --
నయం కాని రోగం ఉండి పని చేయలేని వారునయం కాని రోగం ఉండి పని చేయలేని వారు ,,
వృదుధ్లువృదుధ్లు,,అంధులుఅంధులు,,వికలాంగులువికలాంగులు,, వితంతువులువితంతువులు,,
అనాథలైైన బాలలు ఇలాంటి వారికి ఏడాది కిఅనాథలైైన బాలలు ఇలాంటి వారికి ఏడాది కి
స్లరిపడా ఆరిధ్క స్లహాయం అందించ వచుచ్స్లరిపడా ఆరిధ్క స్లహాయం అందించ వచుచ్ .. ఒకవేళఒకవేళ
వారు ఇచిచ్న మొతాత్నిన్ కొదిద్ రోజులోల్నేవారు ఇచిచ్న మొతాత్నిన్ కొదిద్ రోజులోల్నే
24. స్లమకాలీన అనువరత్నాలుస్లమకాలీన అనువరత్నాలు --
నిరుపేదలునిరుపేదలు
మౌలిక అవస్లరాలుమౌలిక అవస్లరాలు
పర్తి మనిషి కనీస్ల
అవస్లరాలు
1) ఆహాహారం - పానీయం
2) మందు మాకు
3) శీతోషణ్ దుస్లుత్లు
4) గూడు (స్లమాజానిన్ బటిట్)
5) విదాయ్ అవస్లరాలు
6) ఎదిగే అవకాశాలు
26. సమకాలీన అనువరత్నాలుసమకాలీన అనువరత్నాలు
అపుప్ భారం గలవారుఅపుప్ భారం గలవారు
సవ్యం సౌకరయ్ం కోసం అపుప్
చేసిన వారు
పైళిల్కి సంబంధించి దుబారా ఖరుచు,
బూయ్టి పారల్ర్కోసం చేసే అపుప్.
వాయ్పారానిన్ పైంచుకునే నిమితత్ం చేసే అపుప్
వీరిలో ఏ ఒకక్రికి జకాత్సొముమ్ ఇవవ్కూడదు.
అలా కాక,
కుటుంబ పోషణ కోసం, పర్జా సంకేష్మ కారాయ్ల
కోసం, జన హితం కోసం అపుప్ చేసే సుజనులు.
వీరి అపుప్ను తీరేచ్ నిమితత్ం జకాతు సొముమ్
29. జకాత్సంబంధిత ఓ సంఘటనజకాత్సంబంధిత ఓ సంఘటన
2000 లో జరీజ్స్అనే వయ్కీత్ వారసతవ్ంగా ఓ ఇంటిని , ఓ కారును, కోటి
రూపాయలను పొందాడు. అతనికి లభించిన సొముమ్ మీద ఏడాది గడిచి జకాతు
ఫరజ్్అయేయ్ లోపు అతనికి ఓ పైదద్ బంగాల్ కొనాలనాన్ కోరిక కలిగింది . ..
కంతుల వారీగా ఓ బర్హామ్ండమైైన బంగాల్ కొనాన్డ ు. అ అపుప్ తీరడానికి 4
ఏండుల్ పటిట్ంది. ఏదో కొదిద్ పాటి దానధరామ్లు చేశాడు....
2005 సొముమ్ పోర్గవవ్డం మొదలయింది... ఏడాది పూరత్యేయ్ లోపు ఓ మంచి
ఖరీదైైన కారు కొనాలనిపించింది.... కంతుల మీద కొనాన్డు ... అ అపుప్ తీరడానికి
మరో 2 ఏండుల్ పతిత్నిద్... చినాన్ చితకా దానాలు చేశాడు...
207 మళిళ్ సొముమ్ పోర్గావవ్డం మొదలయియ్ంది. ఓ ఆఫీసు తైరవాలనన్
ఆలోచన కలిగింది ... ఆఫీసు దాని డైవలప్కోసం మరో 3 ఏండుల్ పటాట్యి.
ఏదో తోచింది దానం చేశాడు.
2011 సొముమ్ మళిల్ పోర్గావవ్డం మొదలయింది... ఈ సారి ఎలాగైైనా జకాతు
తీయాలిస్ందే అని నిరణ్యించుకునాన్డు. అంతలో పిలల్లందరూ కలిసి ఊరి
అవతల ఉనన్ ఓ తోటను కొనాలిస్నగా, అందులో గైసట్్హౌస్కటాట్లిస్నడిగా
పటుట్ బడాడ్రు. కాదనలేక కొనాన్డు .. నిరామ్ణ కారాయ్లు పూరత్యేయ్ సరికి
మరో 5 ఏండుల్ పటాట్యి .... అరకొర దానాలు చేసూత్నే ఉనాన్డు ...
30. 2016 ఇపుప్డు అతని వదద్ ఉండటానికి పైదద్ ఇలుల్, ఖరీదైైన కారు,
అందమైైన తోట మధయ్ సుందర గైసట్్ హౌస ్, బాగా చదువుకునన్ పిలల్లు
ఉనాన్రు.. ఈ సారి ఎలాగైైనా జకాతు చైలిల్ంచి తీరాలిస్ందే అని
నిరణ్యించుకునాన్డు... అంతలోనే ఓ కాంపైల్కస్్ చౌక ధరకు
దొరుకుతుందని ..దానిన్ డైవలప్ చేసేత్ పిలల్ల భవిషయ్తుత్ బాగు
పడుతుందని కొనాన్డు... దాని పనులు పూరతయేయ్ సరికి మరో 5 ఏండుల్
పటాట్యి ..
2021 ఓ కాంపైల్కస్్పనులు ముగిసాయి.. ఘనంగా రిబబ్న్కటింగ్కారక్ర్మం
కూడా జరిగింది ... అదే రోజు అతని అం తిమ శావ్స కూడా పుటుకుక్మని
తైగిపొయినిద్
జకాతు చైలిల్ంచాలి ..... జకాతు చైలిల్ంచాలి ........... జకాతు
చైలిల్ంచాలి అనన్ నిరీకష్ణలో అతని ఆతామ్ నింగికి ఎగింది. ... ఇపప్టికీ
అతనికి జకాతు చైలిల్ంచాలనే ఉంది .. అయితే ఇవవ్బడిన గడువు ముగిసి
పోయింది !!
అలాల్హ్ఇలా అంటునాన్డు; మీలో ఎవరికైైనా మరణ సమయం సమీపించి: "ఓ
నా పర్భూ! నీవు నాకు మరికొంత వయ్వధి ఎందుకివవ్లేదు! నేను దానధరామ్లు
చేసి, సతుప్రుషులలో చేరిపోయేవాడిని కదా?" అని పలికే సిథ్తి
జకాత్సంబంధిత ఓ సంఘటనజకాత్సంబంధిత ఓ సంఘటన
31. జకాత్సంబంధిత మరోజకాత్సంబంధిత మరో
సంఘటనసంఘటన
దినిన్కి భినన్ంగా ఓ లాయరుదినిన్కి భినన్ంగా ఓ లాయరు ...... తన ఆఫీసులో ఈతన ఆఫీసులో ఈ
ఆఆయయతు రాసితు రాసి పైటుట్కునాన్డుపైటుట్కునాన్డు:: వాటి కోతవాటి కోత
దినమునదినమున ((ఫలకాలంలోఫలకాలంలో)) వాటి హకుక్వాటి హకుక్ ('('జకాత్జకాత్))
చైలిల్చండిచైలిల్చండి.. మరియు వృథాగా ఖరుచ్ చేయకండిమరియు వృథాగా ఖరుచ్ చేయకండి ..
నిశచ్యంగానిశచ్యంగా,, ఆయన వృథా ఖరుచ్ చేసేవారంటేఆయన వృథా ఖరుచ్ చేసేవారంటే
ఇషట్పడడుఇషట్పడడు. (. (అన్ఆమ్అన్ఆమ్; 142); 142)
ఓ కేసు గైలిచి అందే మొతత్ంలోఓ కేసు గైలిచి అందే మొతత్ంలో
అఅపప్టికపుప్డే జకాపప్టికపుప్డే జకాత్త్తీసి ఇచేచ్సేవాడుతీసి ఇచేచ్సేవాడు...... ఒక వైైపుఒక వైైపు
జకాటు చైలిల్ంపు మరో వైైపు శుభాల వైలుల్వజకాటు చైలిల్ంపు మరో వైైపు శుభాల వైలుల్వ...... ఆనతిఆనతి
కాలంలోనే అతని దగగ్ర కూడా ఓ పైదద్ బంగాల్కాలంలోనే అతని దగగ్ర కూడా ఓ పైదద్ బంగాల్ ,,,,
ఖరేదైైనా కారుఖరేదైైనా కారు,, అందమైైన తోటఅందమైైన తోట ,,,, మంచి సంతానంమంచి సంతానం ......
అతని సమయం కూడా పూరత్యియ్ందిఅతని సమయం కూడా పూరత్యియ్ంది .... ఇహలోకంలోనూఇహలోకంలోనూ
మంచి జీవితం ,,, పర లోకంలోనూ మంచి జీవితం ...