SlideShare a Scribd company logo
1 of 15
Download to read offline
PRESENT BY
SYED ABDUSSALAM OOMERI
మహా ప్రవక్త (స) వారి మహితోక్తతలు (హదీసులు) దివయ ఖురఆనక్త
తాత్పర్యం వంటివి, విశదీక్ర్ణ లంటివి. హదీసుల ను ఉపేక్షంచి
ఖురఆన సందేశాన్ని అవగాహన చేసుకోగలమన్న అనటం అర్థ ర్హిత్ం.
అసంభవం కూడా. సృష్టిక్ర్త అవత్రింపజేసిన అంతిమ దైవగ్రంథంతో
పాటు, అంతిమ దైవప్రవక్త (స) వారి హదీసులు కూడా నేడు
ప్రపంచంలో సుర్క్షత్ంగా, యథాత్థంగా ఉన్నియి.
ఈ సౌభాగయం పందినందుక్త ముసిలం సముదాయం ఒకంత్ గర్వపడాలి.
ప్రియ ప్రవక్త (స) నోట జాలువారిన ఒకోో మహితోకతన్న ఎంతో జాగ్రత్తగా,
మరంతో న్నజాయితీగా – ఎలంటి హెచ్చుత్గ్గులు లేక్తండా – గ్రంథసథం
చేసి మన వర్కూ చేరిున మహనీయ హదీసువేత్తల అణువణువుకూ సవర్ు
సౌఖ్యయలను ఆస్వవదించే భాగాయన్ని అలలహ ప్రస్వదించ్చగాక్! మీ
ముందుని ఈ వాయసంలో ఆ హదీసువేత్తలు సంక్లనం చేసిన ఉద్గురంథాల
గ్గరించి సంక్షపతంగా పరిచయం చేయటం జరిగంది.
సహీహ్‌్‌బుఖారీ
ప్రామాణిక్ హదీసుల సంక్లన్నలలో స్వటిలేన్న మేటి గ్రంథం సహీహ
బుఖ్యరీ. ‘సహీహ’ అంటే అత్యంత్ ప్రామాణిక్ మైనది, ఖచిుత్ మైనది,
తిరుగ్గలేన్నది అన్న అర్థం. హదీసు విద్యలో న్నష్ణాతు లైన ముహమమద బిన
ఇస్వమయీల బుఖ్యరీ – ర్హమ.లై – (జననం: హి.శ. 194 – మర్ణం:
హి.శ. 256) అపూర్వ క్ృష్ట ఫలిత్మే ఈ ‘సహీహ బుఖ్యరీ’. దివయ
ఖురఆన త్ర్వవత్ భూమండలంలో అత్యంత్ ప్రామాణిక్మైన, న్నజమైన
గ్రంథ మేదైన్న ఉంద్ంటే అది ‘సహీహా బుఖ్యరీ’ మాత్రమే నని
విషయంతో హదీసు వేత్తలు, పండితులు, ఇమాములంతా ఏకీ
భవిస్వతరు. అసలిలంటి ఒక్ గ్రంథాన్ని సంక్లనం చేయాలని ఆలోచన
ఇమామ బుఖ్యరీ (ర్హమ.అలైహి,) గారిక ఎందు కొచిుంది? దీన్న
గ్గరించి ముహమమద బిన సులైమాన బిన ారరి్‌  ఇల అంటున్నిరు –
ఇమామ బుఖ్యరీ (ర్హమ.అలైహి,) చెబుతూ ఉండగా నేను విన్నిను:
”ఒక్ రోజు ర్వత్రి నేను మహా ప్రవక్త (స)ను క్లలో చూశాను. ఆయన
(స) ఒక్ సద్నంతో ఆసీనులై ఉన్నిరు. న్న చేతిలో విసనక్ర్ర ఉంది.
దాంతో నేను విసురుతూ ఆయన (స) ముఖ్యర్ వింద్ంపై వాలే
ఈగలను తోలుతున్నిను. తెలలవార్వక్ నేను ఈ క్ల భావార్థం గ్గరించి
న్నపుణులను సంప్రదించాను. దైవప్రవక్త (స) వైపు ఆపాదించబడే క్టుి
క్థలను, కాలపన్నక్ హదీసులను తొల గంచే మహా కార్యం నీ వలల జరిగే
అవకాశ ముంద్న్న వారు న్నక్త శుభవార్త విన్నపంచారు. న్నజమైన,
ప్రామాణిక్మైనహదీసులను సంక్లనం చేసే గొపప కార్వయన్నక
పూనుకోవాలని ఆలోచన ఆన్నడే న్నలో మొగు తొడిగంది.
అంతే. పద్హారేళ్ళ క్ఠోర్ పరిశ్రమ త్ర్వవత్ ‘సహీహ బుఖ్యరీ’ పేరుతో ఓ అపురూపమైన హదీసు
గ్రంథం రూపు దిదుుక్తంది. (సహీహ బుఖ్యరీ వాయఖ్యయన గ్రంథమైన ‘ఫతుుల బారీ’లో వాయఖ్యయత్
హాఫిజ ఇబ్ని హజర అసఖలనీ (ర్హమ.అలైహి,) వ్రాసిన పీఠికక్ ఆారర్ంగా)
ఆ రోజులలోలనే ఆయన గ్గరువరుయలైన ఇమామ ఇ్‌ హాఖ (ర్హమ.అలైహి,) ఆయనతో
మాట్లలడుతూ, ‘దైవదాసులోల ఏ ఒక్ోడైన్న ముందుక్త వచిు కేవలం అత్యంత్ ప్రామాణిక్ మైన
హదీసుల కూరుప చేసి నటలయితే ఎంత్ బాగ్గండేది!’ అన్న త్న ఆవేద్నను వయక్తం చేశారు. ఈ
మాట ఇమామ బుఖ్యరీ (ర్హమ.అలైహి,) గారి మనసులో గటిిగా న్నటుక్తపో యింది. గ్గరువు
అభిలషక్త క్రియాత్మక్ రూపమిస్తత ఇమామ బుఖ్యరీ త్న గ్రంథంలోన్న 6 లక్షల హదీసులోలంచి
అత్యంత్ ప్రామాణిక్ మైన హదీసులను మాత్రమే ఎంపిక్ చేశారు. ఆయన సవయంగా ఇల
అన్నిరు: ”నేనీ తుది సంక్లనంలో కేవలం ప్రామాణిక్ హదీసుల నే తీసు క్తన్నిను. సుదీర్ఘ
పర్ంపర్ ఉంద్ని భావంతో ఎనోి హదీసులను వద్లి వేశాను”. (తారీఖె బుగాుద: 9/2)
”స్వినం చేసి, రండు ర్కాతుల (నఫిల) నమాజ చేసుకోనంత్వర్కూ నేను ఏ ఒక్ో హదీసునూ
ఈ పుసతక్ంలో పందుపర్చ లేద్”న్న ఇమామ బుఖ్యరీ (ర్హమ.అలైహి,) చెబు తుండగా తాను
విన్నినన్న ముహమమద బిన యూసుఫ ఫర్బరీ అనేవారు.
సహీహ బుఖ్యరీలోన్న ఉలేలఖన్నలనీి ప్రమాణబద్ధమైనవే. ఇందులో ఏ ఒక్ో బలహీన హదీసుగానీ,
కాలపన్నక్ ఉలేలఖనం గానీ లేదు. ఈ సంక్లనంలో మొత్తం 7275 హదీసులున్నియి.
సహీహ్‌్‌ముస్
ల ిం
ఇది ఇమామ అబుల హుసైన ముసిలం బిన హిజాజ నీస్వపూరి
(జననం: హి.శ. 206 – మర్ణం: హి.శ. 261) గారి లలిత్
లవణయ సంక్లనం. ప్రామాణిక్త్ రీతాయ ఈ గ్రంథం సహీహ
బుఖ్యరీ త్రువాత్ స్వథన్నన్ని ఆక్రమిసుతంది. ఈ గ్రంథంలో
నమోదై ఉని హదీసులనీి ప్రామాణిక్మైనవే. ఉలేలఖక్తలను
పరికంచి, విశ్లలష్టంచే విషయంలో ‘ముసిలం’ క్న్ని ‘బుఖ్యరీయే’
మిని అన్న పండితులంట్లరు. అయితే విషయాను క్రమం
ప్రకార్ం హదీసులను క్రోడీక్రించ టంలో ఇమామ ముసిలందే
పైచేయి అన్న వార్ంతా కతాబు ఇచాురు. సహీహ బుఖ్యరీ
మాదిరిగానే ‘సహీహా ముసిలం’లో కూడా సరిగాు 7275
హదీసులున్నియి.
ఒక్వేళ్ ఏదేన్న ఉలేలఖనంపై బుఖ్యరీ, ముసిలంలు ఉభయులూ
ఏకీభవించి, దాన్నక ఇరువురూ త్మ సంక్లన గ్రంథాలలో
చోటిచిు ఉంటే అటిి హదీసుక్త ఇక్ తిరుగ్గ లేద్ని మాటే.
ఇలంటి ”ఉభయేకీభవిత్” ఉలేలఖన్నలనే ‘ముత్తఫఖున అలైహి’
లేదా ‘అఖ్రజహుష షైఖ్యన’గా వయవహరిస్వతరు. హదీసువేత్తల
”స్వినం చేసి, రండు ర్కాతుల (నఫిల) నమాజ చేసుకోనంత్
వర్కూ నేను ఏ ఒక్ో హదీసునూ ఈ పుసతక్ంలో పందుపర్చ
లేద్”న్న ఇమామబుఖ్యరీ (ర్హమ.అలైహి,) చెబుతుండ గా తాను
విన్నినన్న ముహమమద బిన యూసుఫ ఫర్బరీ అనేవారు.
పరిభాషలో ‘షైఖ్యన’ అనగానే ఇమామ బుఖ్యరీ, ఇమామ ముసిలంలు సుురిస్వతరు. ఆ
విధంగా ఊభయ గ్రంథాలలోనూ నమోదై ఉని హదీసులను అలలమా ముహమమద
ఫవావద అబుుల బాఖీ (ర్హమ.అలైహి,) సంగ్రహించి ”అలూలలూ వల మర్వాన” అనే
పేరుతో పుసతక్ రూపం ఇచాురు. (ఈ పుసతక్ం తెలుగ్గలో ‘మహా ప్రవక్త (స)
మహితోక్తతలు’ పేరుతో ప్రాచ్చర్యం లో ఉంది).
ఇక్ ”సిహాహ సితాత” (షడిిజాలు) అంటే ఆరుగ్గరు విశవ విఖ్యయత్ హదీసు ఇమాములు
సేక్రించిన ఆరు ప్రామాణిక్ హదీసు గ్రంథాలు. అవి వరుసగా ఇవి.
1- సహీహ బుఖ్యరీ
2- సహీహ ముసిలం
(ఈ రండు గ్రంథాలలోన్న హదీసులనీి ప్రమాణబద్ధమైనవి. వీటిలో ఏ ఒక్ోటీ బలహీనం
(జయీఫ)గానీ, కాలపన్నక్ం (మౌజూ)గానీ కాదు.
3- తిరిమజీ
4- అబూ దావూద
5- నస్వయీ
6- ఇబుి మాజా
పై న్నలుగ్గ హదీసు గ్రంథాలలో ప్రామాణిక్ హదీసులతోపాటు కొన్ని బలహీన, కాలపన్నక్
ఉలేలఖన్నలు కూడా గ్రంథసథమై ఉనిపపటికీ అధికాంశం ప్రామాణిక్మే అవటం చేత్
అవనీి కూడా ‘సిహాహ సితాత’ (ఆరు ప్రామాణిక్ సంక్లన్నలు)గా ప్రసిదిధ చెంచాయి.
సుననె్‌తిర్మిజీ
ఇది ఇమామ అబూ ఈస్వ ముహమమద బిన స్తర్తు
తిరిమజీ (జననం: హి.శ. 200 మర్ణం: హి.శ. 279)చే
విర్చిత్మైన మరో హదీసు గ్రంథం. ఇందులో మొత్తం
3963 హదీసు లున్నియి. వీటిలో 80 శాత్ం క్న్ని
ఎక్తోవ హదీసులు ప్రామాణిక్మైనవే – అంటే ప్రామాణిక్
ఉలేలఖన్నల సంఖయ 3402. బలహీన (జయీఫ) ఉలేలఖన్నలు
815 ఉండగా, 17 కాలపన్నక్ హదీసులు కూడా చోటు
చేసుక్తన్నియి.
ఇమామ తిరిమజీ (ర్హమ.అలైహి,) ప్రతేయక్త్ ఏమిటంటే,
ఆయన ప్రామాణిక్ హదీసులతోపాటు హసన, జయీఫ
కోవక్త చెందిన హదీసులను కూడా సంక్లనం చేసిన
పపటికీ ప్రతి హదీసు యొక్ో ‘స్వథయి’న్న విశదీక్రిం చారు.
ఒక్ హదీసు ఎందుచేత్ బలహీనం (జయీఫ) అన బడిందో
కూడా వివరించారు. అంతే కాదు, దాన్నక సంబంధించి
ప్రవక్త సహచరుల (గ), తాబయీల, ఇమాముల,
ధర్మవేత్తల, షరీయతు న్నపుణుల వాయఖ్యయన్నలను, తీరుపలను
కూడా ఉటంకంచారు.
సుననె్‌అబూ్‌దావూద్‌
ఇమామ అబూ దావూద సులైమాన
బిన అషఆత అల సిజతానీ (జననం:
హి.శ. 202 మర్ణం: హి.శ. 275)చే
సంక్లనం చేయబడిన గ్రంథమిది.
ధర్మ శాస్వాన్నక, చట్లిలు, శిక్షాసమృతిక
సంబం ధించిన ఎనోి అంశాలక్త
మాత్ృక్ వంటిది ఈ గ్రంథం.
ఇందులో మొత్తం 5182
హదీసులున్నియి. వీటిలో ప్రామాణిక్
హదీసులు 4147. బలహీన
ఉలేలఖన్నలు 1125, కాలపన్నక్
ఉలేలఖన్నలు 2. మొతాతన్నక 78 శాత్ం
క్న్ని ఎక్తోవ హదీసులు
ప్రామాణిక్మైనవే.
ఇది ఇమామ అబూ అబుుర్రహామన
అహమద బిన షుఐబ నస్వయీచే
విర్చిత్ం. ఇందులో మొత్తం 5658
హదీసులుండగా, వాటిలో 92
శాత్ం హదీసులు ప్రామాణిక్మైనవే.
అంటే ప్రామాణిక్మైన ఉలేలఖన్నలు
5296 ఉండగా, బలహీన
ఉలేలఖన్నలు 447 వర్కూ ఉన్నియి.
ఈ గ్రంథంలో కాలపన్నక్ ఉలేలఖనం
అనద్గుదేదీ లేదు.
సునన్‌్‌నసాయీ
సుననె్‌ఇబ్నె్‌మాజా
ఇమామ ముహమమద బిన మాజాచే
సంక్లనం చేయబడిన హదీసు
గ్రంథమిది. ఇందులో మొత్తం 4418
హదీసులుండగా, వాటిలో 3542
హదీసులు ప్రామాణి క్మైనవి. 835
హదీసులు బలహీన (జయీఫ)
కోవక్త చెందినవి, 41 హదీసులు
క్లిపత్ మైనవి. అంటే 80 శాతాన్నక
పైగా హదీసులు ప్రామాణిక్మైనవే.
”సిహాహ సితాత” గాక్తండా మరి కొన్ని
సుప్రసిద్ధ హదీసు సంక్లన్నలు కూడా
ఉన్నియి. వాటిలో ముఖయమైన వాటిన్న
ఇక్ోడ పందు పరుసుతన్నిము.
ముఅత్త
ా ్‌ఇమామ్‌్‌మాలిక్‌
ఈ పుసతక్ం మదీన్నక్త చెందిన విఖ్యయత్ ఇమామ సయియదిన్న
మాలిక బిన అన్‌  -ర్హమ. (జననం: హి.శ. 82. మర్ణం:
హి.శ. 170) చే సేక్రించబడినది.
ప్రజలు పదే పదే త్రొకో, నలిపి సుగమం చేసిన మార్వున్ని
‘ముఅతాత’ అంట్లరు. దైవప్రవక్త (స) మొద్లుక్తన్న, తాబయీలు,
ఆ త్రువాతి త్ర్వల వారు క్రియాత్మక్ంగా పాటించిన హదీసులను
ఇమామ మాలిక (ర్) క్రోడీక్రించటం వలల ఈ సంక్లన్నన్నక
”ముఅతాత ఇమామ మాలిక” అనే పేరు వచిుంది. హి.శ. 140
క్న్ని ముందు సేక్రించ బడిన హదీసులివి. ఇందులో మొత్తం
1720 హదీసులుండగా, వాటిలో 600 ‘మరూు’ ఉలేలఖన్నలు
న్నియి. (అంటే వాటి సనదు పర్ంపర్ దైవప్రవక్త – స- వర్కూ
చేరుతుంది). 617 హదీసులు ‘మౌఖూఫ’గా పరిగణించబడాాయి
(అంటే వాటి సనదు పర్ంపర్ సహబీల వర్కే చేరుతుంది). 222
హదీసులు ‘ముర్సల’ వాటి సనదు పర్ంపర్ సహబీల వర్కే
చేరుతుంది). 222 హదీసులు ‘ముర్సల’ కోవక్త చెందినవి (ఏ
హదీసుల సనదు తాబయీల వర్క్త మాత్రమే చేరుతుందో వాటిన్న
మర్సలగా పేర్ోంట్లరు). 275 హదీసులు తాబయీలచే
ఉటంకంచబడి నవి కూడా ఉన్నియి.
ఇమామ మాలిక (ర్) త్న ‘ముఅతాత’ను సంక్లనం చేసే న్నటిక
పండితులు వ్రాసిన మరనోి ముఅతాతలు ప్రాచ్చర్యంలో ఉన్నియి. ”అయాయ!
ఈ ‘ముఅతాతల’ మహా సముద్గంలో మీ ముఅతాత న్నండా మున్నగపోయేటుి
ఉంది క్దా!” అంటూ కొంత్మంది అనుమానం వయక్తం చేసినపుడు, ”ఏది
దైవ ప్రీతి కోసం జరిగందో అది మిగలి ఉంటుంది. మరేది దైవం కోసం
జర్గలేదో అది మిగలదు” అన్న ఇమామ మాలిక (ర్) వాయఖ్యయన్నంచారు.
యదార్థమేమిటంటే నేడు ఇమామ మాలిక గారి ‘ముఅతాత’, ఇమామ
ముహమమద బిన హసన షేబానీ గారీ ‘ముఅతాత’ త్పప మరే ఇత్ర్ ముఅతాత
కూడా మిగలేలదు, అనీి కాల గర్భంలో క్లిసిపోయాయి.
ఈ గ్రంథంలో ప్రవక్త (స) వారి ప్రవచ న్నలతోపాటు సహాబీల, తాబయీల
ఫతావలు (తీరుపలు) కూడా పందుపర్చ బడాాయి. ఈ గ్రంథం కేవలం
హదీసుల గ్రంథం కాదు కాబటిి, ఇది ”సిహాహ సితాత” లో చేర్ుబడలేదు.
మసెదె్‌అహ్ిద్‌్‌బిన్‌్‌హ్ింబల్‌్‌(ర)
ఇది ప్రఖ్యయత్ ఇమామ హజ్రత
ఇమామ అహమద బిన హంబల –
ర్హమ.లై – (జననం: హి.శ. 164
మర్ణంహి.శ. 241) గారి
అపురూప హదీసు సంక్లనం
ఇందులో మొత్తం 40 వేల
హదీసులు ఉన్నియి. దైవప్రవక్త
(స) వారి మహితోక్తతల న్నధిలో
ఇది కూడా ఎంతో ముఖయ మైనది.
ఇందులో పునర్వవృత్ మైన
హదీసులను తొలగసేత మొత్తం 28
వేల హదీసులు మిగ్గలుతాయి.
మిష్కాతుల్‌
మసాబీహ్‌
వివిధ హదీసు గ్రంథాలలో నుంచి గ్రహించి, ప్రతేయక్ంగా
రూపందించిన గ్రంథమిది. తొలుత్ ఈ మిష్ణోత గ్రంథాన్ని
ఇమామ హుసైన బిన మ్‌ వూద బగ్వవ (ర్) (మర్ణం: హి.శ.
516) క్రోడీక్రించారు. గ్రంథంలో ప్రతి అారయయాన్ని రండేసి
త్ర్గతులుగా విభజంచి మొద్టి త్ర్గతిలో బుఖ్యరీ,
ముసిలంలలోన్న హదీసులు తీసుక్తన్నిరు. రండవ త్ర్గతిలో
నస్వయీ, తిరిమజీ, అబూ దావూద, ఇబ్ని మాజాల హదీసులను
సేక్రించారు. ఈ హదీసు లనీి ప్రామాణిక్మైన హదీసులుగా
ఉండేల జాగ్రత్త పడాారు. ఈ క్ృష్ట జరిగన రండు శతాబాుల
త్ర్వవత్ ఇమామ వలీయుదీధన ముహమమద బిన అబుులలహ
ఖతీబ ఉమరీ (మర్ణం: హి.శ. 743) ప్రతి అారయయంలోనూ
మూడవ త్ర్గతిన్న కూడా చేరిు దాన్నక ”మిష్ణోతుల మస్వబీహ
” అన్న న్నమక్ర్ణం చేశారు. ఈ మూడవ త్ర్గతిలో
సహీహా తో పాటు హసన, జయీఫ, మౌజూ కోవలక్త
చెందిన ఉలేలఖన్నలక్త కూడా చోటు క్లిపంచటం జరిగంది.
మొత్తం మీద్ ఈ ”మిష్ణోతుల మస్వబీహ” గ్రంథంలో 6285
హదీసులున్నియి.
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introduction to famous hadith texts

More Related Content

Similar to تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introduction to famous hadith texts

Meraj nerpina paatham
Meraj nerpina paathamMeraj nerpina paatham
Meraj nerpina paathamTeacher
 
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfJeevithamudhesham
 
ఖుర్‌ఆన్‌ వెలుగులో యేసు (ఈసా) (అలైహిస్సలాం)
ఖుర్‌ఆన్‌ వెలుగులో యేసు (ఈసా) (అలైహిస్సలాం)ఖుర్‌ఆన్‌ వెలుగులో యేసు (ఈసా) (అలైహిస్సలాం)
ఖుర్‌ఆన్‌ వెలుగులో యేసు (ఈసా) (అలైహిస్సలాం)SyedAbdusSalam2
 
1. islam message ro politics
1. islam message ro politics1. islam message ro politics
1. islam message ro politicsMushtakhAhmad
 
muharram
muharram muharram
muharram Teacher
 
మణిద్వీప_వర్ణన.pdf
మణిద్వీప_వర్ణన.pdfమణిద్వీప_వర్ణన.pdf
మణిద్వీప_వర్ణన.pdfProfRaviShankar
 
Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Teacher
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...Teacher
 
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,Teacher
 
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,Teacher
 
Zakat in islam 2015
Zakat in islam 2015 Zakat in islam 2015
Zakat in islam 2015 Teacher
 
month of Muhaaram
month of Muhaarammonth of Muhaaram
month of MuhaaramTeacher
 
అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...
అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...
అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...Islamhouse.com
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం Teacher
 
history of Hijrat
history of Hijrat history of Hijrat
history of Hijrat Teacher
 
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1Teacher
 
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamTeacher
 
Similar to تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introduction to famous hadith texts (20)

Meraj nerpina paatham
Meraj nerpina paathamMeraj nerpina paatham
Meraj nerpina paatham
 
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
 
ఖుర్‌ఆన్‌ వెలుగులో యేసు (ఈసా) (అలైహిస్సలాం)
ఖుర్‌ఆన్‌ వెలుగులో యేసు (ఈసా) (అలైహిస్సలాం)ఖుర్‌ఆన్‌ వెలుగులో యేసు (ఈసా) (అలైహిస్సలాం)
ఖుర్‌ఆన్‌ వెలుగులో యేసు (ఈసా) (అలైహిస్సలాం)
 
1. islam message ro politics
1. islam message ro politics1. islam message ro politics
1. islam message ro politics
 
muharram
muharram muharram
muharram
 
మణిద్వీప_వర్ణన.pdf
మణిద్వీప_వర్ణన.pdfమణిద్వీప_వర్ణన.pdf
మణిద్వీప_వర్ణన.pdf
 
Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015
 
islam
islamislam
islam
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
 
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
 
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,
 
Zakat in islam 2015
Zakat in islam 2015 Zakat in islam 2015
Zakat in islam 2015
 
Bharat vishva guru
Bharat vishva guru Bharat vishva guru
Bharat vishva guru
 
month of Muhaaram
month of Muhaarammonth of Muhaaram
month of Muhaaram
 
అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...
అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...
అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం
 
history of Hijrat
history of Hijrat history of Hijrat
history of Hijrat
 
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
 
Global
GlobalGlobal
Global
 
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
 
More from Teacher

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavankaTeacher
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isTeacher
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeTeacher
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeTeacher
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for RamadanTeacher
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdfTeacher
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTeacher
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfTeacher
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdfTeacher
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger teluguTeacher
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...Teacher
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptxTeacher
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptxTeacher
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine Teacher
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka Teacher
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు Teacher
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. Teacher
 
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః Teacher
 
More from Teacher (20)

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdf
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdf
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdf
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdf
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger telugu
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptx
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
 
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introduction to famous hadith texts

  • 2. మహా ప్రవక్త (స) వారి మహితోక్తతలు (హదీసులు) దివయ ఖురఆనక్త తాత్పర్యం వంటివి, విశదీక్ర్ణ లంటివి. హదీసుల ను ఉపేక్షంచి ఖురఆన సందేశాన్ని అవగాహన చేసుకోగలమన్న అనటం అర్థ ర్హిత్ం. అసంభవం కూడా. సృష్టిక్ర్త అవత్రింపజేసిన అంతిమ దైవగ్రంథంతో పాటు, అంతిమ దైవప్రవక్త (స) వారి హదీసులు కూడా నేడు ప్రపంచంలో సుర్క్షత్ంగా, యథాత్థంగా ఉన్నియి. ఈ సౌభాగయం పందినందుక్త ముసిలం సముదాయం ఒకంత్ గర్వపడాలి. ప్రియ ప్రవక్త (స) నోట జాలువారిన ఒకోో మహితోకతన్న ఎంతో జాగ్రత్తగా, మరంతో న్నజాయితీగా – ఎలంటి హెచ్చుత్గ్గులు లేక్తండా – గ్రంథసథం చేసి మన వర్కూ చేరిున మహనీయ హదీసువేత్తల అణువణువుకూ సవర్ు సౌఖ్యయలను ఆస్వవదించే భాగాయన్ని అలలహ ప్రస్వదించ్చగాక్! మీ ముందుని ఈ వాయసంలో ఆ హదీసువేత్తలు సంక్లనం చేసిన ఉద్గురంథాల గ్గరించి సంక్షపతంగా పరిచయం చేయటం జరిగంది.
  • 3. సహీహ్‌్‌బుఖారీ ప్రామాణిక్ హదీసుల సంక్లన్నలలో స్వటిలేన్న మేటి గ్రంథం సహీహ బుఖ్యరీ. ‘సహీహ’ అంటే అత్యంత్ ప్రామాణిక్ మైనది, ఖచిుత్ మైనది, తిరుగ్గలేన్నది అన్న అర్థం. హదీసు విద్యలో న్నష్ణాతు లైన ముహమమద బిన ఇస్వమయీల బుఖ్యరీ – ర్హమ.లై – (జననం: హి.శ. 194 – మర్ణం: హి.శ. 256) అపూర్వ క్ృష్ట ఫలిత్మే ఈ ‘సహీహ బుఖ్యరీ’. దివయ ఖురఆన త్ర్వవత్ భూమండలంలో అత్యంత్ ప్రామాణిక్మైన, న్నజమైన గ్రంథ మేదైన్న ఉంద్ంటే అది ‘సహీహా బుఖ్యరీ’ మాత్రమే నని విషయంతో హదీసు వేత్తలు, పండితులు, ఇమాములంతా ఏకీ భవిస్వతరు. అసలిలంటి ఒక్ గ్రంథాన్ని సంక్లనం చేయాలని ఆలోచన ఇమామ బుఖ్యరీ (ర్హమ.అలైహి,) గారిక ఎందు కొచిుంది? దీన్న గ్గరించి ముహమమద బిన సులైమాన బిన ారరి్‌ ఇల అంటున్నిరు – ఇమామ బుఖ్యరీ (ర్హమ.అలైహి,) చెబుతూ ఉండగా నేను విన్నిను: ”ఒక్ రోజు ర్వత్రి నేను మహా ప్రవక్త (స)ను క్లలో చూశాను. ఆయన (స) ఒక్ సద్నంతో ఆసీనులై ఉన్నిరు. న్న చేతిలో విసనక్ర్ర ఉంది. దాంతో నేను విసురుతూ ఆయన (స) ముఖ్యర్ వింద్ంపై వాలే ఈగలను తోలుతున్నిను. తెలలవార్వక్ నేను ఈ క్ల భావార్థం గ్గరించి న్నపుణులను సంప్రదించాను. దైవప్రవక్త (స) వైపు ఆపాదించబడే క్టుి క్థలను, కాలపన్నక్ హదీసులను తొల గంచే మహా కార్యం నీ వలల జరిగే అవకాశ ముంద్న్న వారు న్నక్త శుభవార్త విన్నపంచారు. న్నజమైన, ప్రామాణిక్మైనహదీసులను సంక్లనం చేసే గొపప కార్వయన్నక పూనుకోవాలని ఆలోచన ఆన్నడే న్నలో మొగు తొడిగంది.
  • 4. అంతే. పద్హారేళ్ళ క్ఠోర్ పరిశ్రమ త్ర్వవత్ ‘సహీహ బుఖ్యరీ’ పేరుతో ఓ అపురూపమైన హదీసు గ్రంథం రూపు దిదుుక్తంది. (సహీహ బుఖ్యరీ వాయఖ్యయన గ్రంథమైన ‘ఫతుుల బారీ’లో వాయఖ్యయత్ హాఫిజ ఇబ్ని హజర అసఖలనీ (ర్హమ.అలైహి,) వ్రాసిన పీఠికక్ ఆారర్ంగా) ఆ రోజులలోలనే ఆయన గ్గరువరుయలైన ఇమామ ఇ్‌ హాఖ (ర్హమ.అలైహి,) ఆయనతో మాట్లలడుతూ, ‘దైవదాసులోల ఏ ఒక్ోడైన్న ముందుక్త వచిు కేవలం అత్యంత్ ప్రామాణిక్ మైన హదీసుల కూరుప చేసి నటలయితే ఎంత్ బాగ్గండేది!’ అన్న త్న ఆవేద్నను వయక్తం చేశారు. ఈ మాట ఇమామ బుఖ్యరీ (ర్హమ.అలైహి,) గారి మనసులో గటిిగా న్నటుక్తపో యింది. గ్గరువు అభిలషక్త క్రియాత్మక్ రూపమిస్తత ఇమామ బుఖ్యరీ త్న గ్రంథంలోన్న 6 లక్షల హదీసులోలంచి అత్యంత్ ప్రామాణిక్ మైన హదీసులను మాత్రమే ఎంపిక్ చేశారు. ఆయన సవయంగా ఇల అన్నిరు: ”నేనీ తుది సంక్లనంలో కేవలం ప్రామాణిక్ హదీసుల నే తీసు క్తన్నిను. సుదీర్ఘ పర్ంపర్ ఉంద్ని భావంతో ఎనోి హదీసులను వద్లి వేశాను”. (తారీఖె బుగాుద: 9/2) ”స్వినం చేసి, రండు ర్కాతుల (నఫిల) నమాజ చేసుకోనంత్వర్కూ నేను ఏ ఒక్ో హదీసునూ ఈ పుసతక్ంలో పందుపర్చ లేద్”న్న ఇమామ బుఖ్యరీ (ర్హమ.అలైహి,) చెబు తుండగా తాను విన్నినన్న ముహమమద బిన యూసుఫ ఫర్బరీ అనేవారు. సహీహ బుఖ్యరీలోన్న ఉలేలఖన్నలనీి ప్రమాణబద్ధమైనవే. ఇందులో ఏ ఒక్ో బలహీన హదీసుగానీ, కాలపన్నక్ ఉలేలఖనం గానీ లేదు. ఈ సంక్లనంలో మొత్తం 7275 హదీసులున్నియి.
  • 5. సహీహ్‌్‌ముస్ ల ిం ఇది ఇమామ అబుల హుసైన ముసిలం బిన హిజాజ నీస్వపూరి (జననం: హి.శ. 206 – మర్ణం: హి.శ. 261) గారి లలిత్ లవణయ సంక్లనం. ప్రామాణిక్త్ రీతాయ ఈ గ్రంథం సహీహ బుఖ్యరీ త్రువాత్ స్వథన్నన్ని ఆక్రమిసుతంది. ఈ గ్రంథంలో నమోదై ఉని హదీసులనీి ప్రామాణిక్మైనవే. ఉలేలఖక్తలను పరికంచి, విశ్లలష్టంచే విషయంలో ‘ముసిలం’ క్న్ని ‘బుఖ్యరీయే’ మిని అన్న పండితులంట్లరు. అయితే విషయాను క్రమం ప్రకార్ం హదీసులను క్రోడీక్రించ టంలో ఇమామ ముసిలందే పైచేయి అన్న వార్ంతా కతాబు ఇచాురు. సహీహ బుఖ్యరీ మాదిరిగానే ‘సహీహా ముసిలం’లో కూడా సరిగాు 7275 హదీసులున్నియి. ఒక్వేళ్ ఏదేన్న ఉలేలఖనంపై బుఖ్యరీ, ముసిలంలు ఉభయులూ ఏకీభవించి, దాన్నక ఇరువురూ త్మ సంక్లన గ్రంథాలలో చోటిచిు ఉంటే అటిి హదీసుక్త ఇక్ తిరుగ్గ లేద్ని మాటే. ఇలంటి ”ఉభయేకీభవిత్” ఉలేలఖన్నలనే ‘ముత్తఫఖున అలైహి’ లేదా ‘అఖ్రజహుష షైఖ్యన’గా వయవహరిస్వతరు. హదీసువేత్తల ”స్వినం చేసి, రండు ర్కాతుల (నఫిల) నమాజ చేసుకోనంత్ వర్కూ నేను ఏ ఒక్ో హదీసునూ ఈ పుసతక్ంలో పందుపర్చ లేద్”న్న ఇమామబుఖ్యరీ (ర్హమ.అలైహి,) చెబుతుండ గా తాను విన్నినన్న ముహమమద బిన యూసుఫ ఫర్బరీ అనేవారు.
  • 6. పరిభాషలో ‘షైఖ్యన’ అనగానే ఇమామ బుఖ్యరీ, ఇమామ ముసిలంలు సుురిస్వతరు. ఆ విధంగా ఊభయ గ్రంథాలలోనూ నమోదై ఉని హదీసులను అలలమా ముహమమద ఫవావద అబుుల బాఖీ (ర్హమ.అలైహి,) సంగ్రహించి ”అలూలలూ వల మర్వాన” అనే పేరుతో పుసతక్ రూపం ఇచాురు. (ఈ పుసతక్ం తెలుగ్గలో ‘మహా ప్రవక్త (స) మహితోక్తతలు’ పేరుతో ప్రాచ్చర్యం లో ఉంది). ఇక్ ”సిహాహ సితాత” (షడిిజాలు) అంటే ఆరుగ్గరు విశవ విఖ్యయత్ హదీసు ఇమాములు సేక్రించిన ఆరు ప్రామాణిక్ హదీసు గ్రంథాలు. అవి వరుసగా ఇవి. 1- సహీహ బుఖ్యరీ 2- సహీహ ముసిలం (ఈ రండు గ్రంథాలలోన్న హదీసులనీి ప్రమాణబద్ధమైనవి. వీటిలో ఏ ఒక్ోటీ బలహీనం (జయీఫ)గానీ, కాలపన్నక్ం (మౌజూ)గానీ కాదు. 3- తిరిమజీ 4- అబూ దావూద 5- నస్వయీ 6- ఇబుి మాజా పై న్నలుగ్గ హదీసు గ్రంథాలలో ప్రామాణిక్ హదీసులతోపాటు కొన్ని బలహీన, కాలపన్నక్ ఉలేలఖన్నలు కూడా గ్రంథసథమై ఉనిపపటికీ అధికాంశం ప్రామాణిక్మే అవటం చేత్ అవనీి కూడా ‘సిహాహ సితాత’ (ఆరు ప్రామాణిక్ సంక్లన్నలు)గా ప్రసిదిధ చెంచాయి.
  • 7. సుననె్‌తిర్మిజీ ఇది ఇమామ అబూ ఈస్వ ముహమమద బిన స్తర్తు తిరిమజీ (జననం: హి.శ. 200 మర్ణం: హి.శ. 279)చే విర్చిత్మైన మరో హదీసు గ్రంథం. ఇందులో మొత్తం 3963 హదీసు లున్నియి. వీటిలో 80 శాత్ం క్న్ని ఎక్తోవ హదీసులు ప్రామాణిక్మైనవే – అంటే ప్రామాణిక్ ఉలేలఖన్నల సంఖయ 3402. బలహీన (జయీఫ) ఉలేలఖన్నలు 815 ఉండగా, 17 కాలపన్నక్ హదీసులు కూడా చోటు చేసుక్తన్నియి. ఇమామ తిరిమజీ (ర్హమ.అలైహి,) ప్రతేయక్త్ ఏమిటంటే, ఆయన ప్రామాణిక్ హదీసులతోపాటు హసన, జయీఫ కోవక్త చెందిన హదీసులను కూడా సంక్లనం చేసిన పపటికీ ప్రతి హదీసు యొక్ో ‘స్వథయి’న్న విశదీక్రిం చారు. ఒక్ హదీసు ఎందుచేత్ బలహీనం (జయీఫ) అన బడిందో కూడా వివరించారు. అంతే కాదు, దాన్నక సంబంధించి ప్రవక్త సహచరుల (గ), తాబయీల, ఇమాముల, ధర్మవేత్తల, షరీయతు న్నపుణుల వాయఖ్యయన్నలను, తీరుపలను కూడా ఉటంకంచారు.
  • 8. సుననె్‌అబూ్‌దావూద్‌ ఇమామ అబూ దావూద సులైమాన బిన అషఆత అల సిజతానీ (జననం: హి.శ. 202 మర్ణం: హి.శ. 275)చే సంక్లనం చేయబడిన గ్రంథమిది. ధర్మ శాస్వాన్నక, చట్లిలు, శిక్షాసమృతిక సంబం ధించిన ఎనోి అంశాలక్త మాత్ృక్ వంటిది ఈ గ్రంథం. ఇందులో మొత్తం 5182 హదీసులున్నియి. వీటిలో ప్రామాణిక్ హదీసులు 4147. బలహీన ఉలేలఖన్నలు 1125, కాలపన్నక్ ఉలేలఖన్నలు 2. మొతాతన్నక 78 శాత్ం క్న్ని ఎక్తోవ హదీసులు ప్రామాణిక్మైనవే.
  • 9. ఇది ఇమామ అబూ అబుుర్రహామన అహమద బిన షుఐబ నస్వయీచే విర్చిత్ం. ఇందులో మొత్తం 5658 హదీసులుండగా, వాటిలో 92 శాత్ం హదీసులు ప్రామాణిక్మైనవే. అంటే ప్రామాణిక్మైన ఉలేలఖన్నలు 5296 ఉండగా, బలహీన ఉలేలఖన్నలు 447 వర్కూ ఉన్నియి. ఈ గ్రంథంలో కాలపన్నక్ ఉలేలఖనం అనద్గుదేదీ లేదు. సునన్‌్‌నసాయీ
  • 10. సుననె్‌ఇబ్నె్‌మాజా ఇమామ ముహమమద బిన మాజాచే సంక్లనం చేయబడిన హదీసు గ్రంథమిది. ఇందులో మొత్తం 4418 హదీసులుండగా, వాటిలో 3542 హదీసులు ప్రామాణి క్మైనవి. 835 హదీసులు బలహీన (జయీఫ) కోవక్త చెందినవి, 41 హదీసులు క్లిపత్ మైనవి. అంటే 80 శాతాన్నక పైగా హదీసులు ప్రామాణిక్మైనవే. ”సిహాహ సితాత” గాక్తండా మరి కొన్ని సుప్రసిద్ధ హదీసు సంక్లన్నలు కూడా ఉన్నియి. వాటిలో ముఖయమైన వాటిన్న ఇక్ోడ పందు పరుసుతన్నిము.
  • 11. ముఅత్త ా ్‌ఇమామ్‌్‌మాలిక్‌ ఈ పుసతక్ం మదీన్నక్త చెందిన విఖ్యయత్ ఇమామ సయియదిన్న మాలిక బిన అన్‌ -ర్హమ. (జననం: హి.శ. 82. మర్ణం: హి.శ. 170) చే సేక్రించబడినది. ప్రజలు పదే పదే త్రొకో, నలిపి సుగమం చేసిన మార్వున్ని ‘ముఅతాత’ అంట్లరు. దైవప్రవక్త (స) మొద్లుక్తన్న, తాబయీలు, ఆ త్రువాతి త్ర్వల వారు క్రియాత్మక్ంగా పాటించిన హదీసులను ఇమామ మాలిక (ర్) క్రోడీక్రించటం వలల ఈ సంక్లన్నన్నక ”ముఅతాత ఇమామ మాలిక” అనే పేరు వచిుంది. హి.శ. 140 క్న్ని ముందు సేక్రించ బడిన హదీసులివి. ఇందులో మొత్తం 1720 హదీసులుండగా, వాటిలో 600 ‘మరూు’ ఉలేలఖన్నలు న్నియి. (అంటే వాటి సనదు పర్ంపర్ దైవప్రవక్త – స- వర్కూ చేరుతుంది). 617 హదీసులు ‘మౌఖూఫ’గా పరిగణించబడాాయి (అంటే వాటి సనదు పర్ంపర్ సహబీల వర్కే చేరుతుంది). 222 హదీసులు ‘ముర్సల’ వాటి సనదు పర్ంపర్ సహబీల వర్కే చేరుతుంది). 222 హదీసులు ‘ముర్సల’ కోవక్త చెందినవి (ఏ హదీసుల సనదు తాబయీల వర్క్త మాత్రమే చేరుతుందో వాటిన్న మర్సలగా పేర్ోంట్లరు). 275 హదీసులు తాబయీలచే ఉటంకంచబడి నవి కూడా ఉన్నియి.
  • 12. ఇమామ మాలిక (ర్) త్న ‘ముఅతాత’ను సంక్లనం చేసే న్నటిక పండితులు వ్రాసిన మరనోి ముఅతాతలు ప్రాచ్చర్యంలో ఉన్నియి. ”అయాయ! ఈ ‘ముఅతాతల’ మహా సముద్గంలో మీ ముఅతాత న్నండా మున్నగపోయేటుి ఉంది క్దా!” అంటూ కొంత్మంది అనుమానం వయక్తం చేసినపుడు, ”ఏది దైవ ప్రీతి కోసం జరిగందో అది మిగలి ఉంటుంది. మరేది దైవం కోసం జర్గలేదో అది మిగలదు” అన్న ఇమామ మాలిక (ర్) వాయఖ్యయన్నంచారు. యదార్థమేమిటంటే నేడు ఇమామ మాలిక గారి ‘ముఅతాత’, ఇమామ ముహమమద బిన హసన షేబానీ గారీ ‘ముఅతాత’ త్పప మరే ఇత్ర్ ముఅతాత కూడా మిగలేలదు, అనీి కాల గర్భంలో క్లిసిపోయాయి. ఈ గ్రంథంలో ప్రవక్త (స) వారి ప్రవచ న్నలతోపాటు సహాబీల, తాబయీల ఫతావలు (తీరుపలు) కూడా పందుపర్చ బడాాయి. ఈ గ్రంథం కేవలం హదీసుల గ్రంథం కాదు కాబటిి, ఇది ”సిహాహ సితాత” లో చేర్ుబడలేదు.
  • 13. మసెదె్‌అహ్ిద్‌్‌బిన్‌్‌హ్ింబల్‌్‌(ర) ఇది ప్రఖ్యయత్ ఇమామ హజ్రత ఇమామ అహమద బిన హంబల – ర్హమ.లై – (జననం: హి.శ. 164 మర్ణంహి.శ. 241) గారి అపురూప హదీసు సంక్లనం ఇందులో మొత్తం 40 వేల హదీసులు ఉన్నియి. దైవప్రవక్త (స) వారి మహితోక్తతల న్నధిలో ఇది కూడా ఎంతో ముఖయ మైనది. ఇందులో పునర్వవృత్ మైన హదీసులను తొలగసేత మొత్తం 28 వేల హదీసులు మిగ్గలుతాయి.
  • 14. మిష్కాతుల్‌ మసాబీహ్‌ వివిధ హదీసు గ్రంథాలలో నుంచి గ్రహించి, ప్రతేయక్ంగా రూపందించిన గ్రంథమిది. తొలుత్ ఈ మిష్ణోత గ్రంథాన్ని ఇమామ హుసైన బిన మ్‌ వూద బగ్వవ (ర్) (మర్ణం: హి.శ. 516) క్రోడీక్రించారు. గ్రంథంలో ప్రతి అారయయాన్ని రండేసి త్ర్గతులుగా విభజంచి మొద్టి త్ర్గతిలో బుఖ్యరీ, ముసిలంలలోన్న హదీసులు తీసుక్తన్నిరు. రండవ త్ర్గతిలో నస్వయీ, తిరిమజీ, అబూ దావూద, ఇబ్ని మాజాల హదీసులను సేక్రించారు. ఈ హదీసు లనీి ప్రామాణిక్మైన హదీసులుగా ఉండేల జాగ్రత్త పడాారు. ఈ క్ృష్ట జరిగన రండు శతాబాుల త్ర్వవత్ ఇమామ వలీయుదీధన ముహమమద బిన అబుులలహ ఖతీబ ఉమరీ (మర్ణం: హి.శ. 743) ప్రతి అారయయంలోనూ మూడవ త్ర్గతిన్న కూడా చేరిు దాన్నక ”మిష్ణోతుల మస్వబీహ ” అన్న న్నమక్ర్ణం చేశారు. ఈ మూడవ త్ర్గతిలో సహీహా తో పాటు హసన, జయీఫ, మౌజూ కోవలక్త చెందిన ఉలేలఖన్నలక్త కూడా చోటు క్లిపంచటం జరిగంది. మొత్తం మీద్ ఈ ”మిష్ణోతుల మస్వబీహ” గ్రంథంలో 6285 హదీసులున్నియి.