నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!Teacher
మానవుడు వైజ్ఞానికంగా గొప్ప అబివృద్ధిని సాధించాడు. నక్షత్రాల ఆవల లోకానికి నిచ్చెనలు వేస్తు న్నాడు. అపరిచిత, సుపరిచిత ప్రాంతాలను తన కైవసం చేసుకునేందుకు ఉరకలేస్తు న్నాడు. సమాచార ప్రసారానికి అతి వేగమయిన పరికరాలను కనుగొని ప్రపంచాన్ని ఓ గదిగా మార్చగలిగాడు. ఇన్ని విజయాలను సొంతం చేసుకున్న మానవుడు ఇన్ని ప్రగతి ఫలాలను అనుభవిస్తున్న మానవుడు తన ఉనికి గురించి, ఉనికి లక్ష్యం గురించి తెలుసుకోక పోవడం, కనీసం తెలుసు కునేందుకు ప్రయత్నించక పోవడం ఎంతో విచారకరం. కనిపించేదే, వినిపించేదే, పంచేంద్రియాల పరిధిలో వచ్చేదే నిజమని అనుకుంటే ప్రమాదం.

కారుణ్య,ప్రభువు,అల్లాహ్,
ఆకాశం నుంచి కురిసే వాన చినుకయినా, మట్టిలో నుండి పుట్టుకువచ్చే ధాన్య ఫలాదులయినా, నీటిలో లభ్యమయ్యే నిక్షిప్త సంపదలయినా, గాలయినా, నీరయినా, నిప్పయినా – అంతా అల్లాహ్ కరుణకు దర్పణమే. కారుణ్య ప్రభువు అల్లాహ్ మానవుడిని సతతం కని పెట్టుకునే ఉన్నాడు. మనిషి చెప్పేది, చేసేది, తలపోసేది అన్నీ ఆయనకు తెలిసినవే. ఆయన వినలేనిది లేదు, కన లేనిది లేదు, ఆయన గ్రాహ ఫరిధిలో రానిదేది లేదు. ప్రపంచంలో అత్యంత నిగూఢమయిన మనస్సునూ అందులోని భావాలను తెలుసుకుండాయన. పూవులో తావి ఇచ్చే సందేశాన్నీ వింటాడు. వెలుగు చొరబడని చీకటి పాతాళాల్లోని నల్లని గాలినీ ఆయన చూస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి అవసరమయిన వాటన్నింనీ సర్వకాల సర్వావస్థలయందు నిరంతరాయంగా, నిరుపమాన రీతిలో సమకూర్చే ఆయన భౌతిక నేత్రాలకు కనబడని కారుణ్య ప్రభువు. మనందరి ఆ కారుణ్య ప్రభువుని తేలుకొని, ఆయన విధేయతలో జీవిన్చాలన్నదే మా ఆకాంక్ష!
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamTeacher
#కారుణ్య,#ధర్మం, #ఇస్లాం, - Karunya dharmam islam
ఈ బాటన నడిచేవారు ఇహపరాల్లో శాంతి సుస్థిరతలను పొందడమే కాక, శాశ్వత మోక్షానికి, దైవ దివ్య దర్శనానికి అర్హులవుతారు. ఇస్లాం అంటే శాంతి, ఇస్లాం ధర్మ నిర్మాత అల్లాహ్ పేరులో శాంతి. ఇస్లాం ధర్మాన్ని అల్లాహ్ మానవాళికి ప్రసాదించినదే విశ్వ శాంతి కోసం. అలాంటి ధర్మాన్ని ఉగ్రవాదం అనే మసి పూసి మారేడు కాయను చేసే ప్రయత్నం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఇస్లాం ధర్మ బోధనల పట్ల ఉన్న అపోహల్ని, అపార్థాల్ని ఒకింత దూరం చేసే ప్రయత్నమే ఈ చిరు పుస్తకం. కాంతికి కళ్ళు తెరచి, శాంతి స్థాపనకు సన్నద్ధులం అవ్వాలన్నదే ఆకాంక్ష!
ముదిమి అంటే ముసలితనం. ఇది పుట్టిన ప్రతి మనిషికీ జీవిత చరమాంకంలో తప్పదు. ఎప్పుడైతే మనిషి వయసు పైబడుతుందో, ఎప్పుడైతే మనిషి ముసలి దశకు చేరువవుతాడో అప్పుడు అతని అవయవాలు డీలా పడిపోతాయి. అతనిలో పని చేసే, ఆలోచించే శక్తి క్రమేణా క్షీణించ సాగుతుంది. అతనిలోని భావాలు, ప్రేరణలు చల్లబడతాయి. ఇలాంటి దీన స్థితిలో తాను ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతాడు. ఇతరుల నుండి ప్రేమ, వాత్సల్యాన్ని, మంచి మాటను ప్రవర్తనను ఆశిస్తాడు.

nelavanka jan -march 2023 monthly magazaine Teacher
nelavanka jan -march 2023 monthly magazaine
నెలవంక మాస పత్రిక గురించి
నెలవంక మాస పత్రిక రూపంలో ఆధ్యాత్మిక జనాభ్యుదయానికి అంకితమయి తెలుగు జనా వళి నివాళులందుకోంటోంది. ఇది తెలుగు పత్రిక-సాత్వికతకు ఇది ప్రతీక. మమత మందా రంలా వికసించాలని, మానవత్వం త్రివిక్రమించాలని ప్రయత్నించే చిరు దీపిక. ”నిప్పులు చెరిగే వేసవితోనే – తేనెలు కురిసే వానొస్తుంది. ఆకులు రాల్చే కాలంతోనే-చిగురులు తొడిగే ఘడియొస్తుంది” అన్నట్టు జీవితంలోఎదురయ్యే సమస్యలను ఎలా సమన్వయ పర్చుకోవా లనే సందేశం నెలవంకలో ధ్వనిస్తుంది. సౌమనస్యానికి అది పునాది. వైమనస్యానికి అది విరోధి..
అందరూ ఈ పత్రికను చదవాలని.. స్నేహితులు , పరిచయస్తులకు పంపాలని మనవి చేసుకుంటున్నాము
మనకు తెలిసీ తెలియకుండానే నీటిని వృథా చేస్తుంటాం. షేవింగ్ చేసుకునేటప్పుడు, పాత్రలను శుభ్రం చేసేటప్పుడు చాలా మంది ట్యాప్‌ను అలాగే వదిలేస్తుంటారు. ట్యాప్ నుంచి ఒక్కో సెకన్‌కు లీకయ్యే నీటి చుక్క.. రోజుకు 3.5 లీటర్ల నీటికి సమానం. వేసవి రాగానే తాగు నీరు లభించక పశుపక్ష్యాదులు మృత్యువాత పడే ఉదంతాలను అనేకం చూసే ఉంటారు. నీటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోకపోతే రేపు మన పిల్లలు కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఆ నిమిత్తం పిల్లల్లో మార్పు తీసుకురావాలని చేసిన చిరు ప్రయత్నమే ఇది.
అమ్మ గురించి రాయాలంటే అక్షరాలు సరిపోవు. అమ్మే ఓ మధుర కావ్యం. ఎంత రాసినా పూర్తి కాని ప్రేమ కావ్యం. విశ్వం ఉన్నంతకాలం ఆమె కీర్తిని కొనియాడాల్సిందే. అమ్మ శబ్దానికి అర్థం అమ్మే. అమ్మ మనకు రూపాన్నిచ్చిన అమృతమూర్తి. ఈ భూమ్మీద అమృతం (ఆబ్ ఎ హయాత్) ఉందో లేదో కానీ అమృతమనే మాటకు అర్థం అమ్మ. తన సర్వస్వం పిల్లల కోసం త్యాగం చేస్తూ.... మన అభ్యుదయం కోరేది అమ్మ. చివరి శ్వాస వరకు.. అనుక్షణం మనకై బ్రదుకుతుంది అమ్మ.
2. ప్రతిప్రర ణి
మృత్యువు(చావు)ను
చవి చూసుత ుంది.
మరియు మేము మీ
అుందరినీ, ముంచి
మరియు చెడు
స్థిత్యలకు గురిచేస్థ
ప్రీక్షిస్రత ము. మరియు
మీరుందరూ మా
వైప్ునకే
మరలుంప్బడతారు.
3. నిశ్చయుంగర, మేము
బాధ్ుత్ను ఆకరశరలకు,
భూమికి మరియు
ప్రవతాలకు సమరిపుంచ
గోరరము, కరని అవి దానిని
భరిుంచ టానికి
సమమతిుంచలేదు మరియు
దానికి భయప్డ్ాా యి, కరని
మానవుడు దానిని త్న
మీద మోప్ు కున్ాాడు.
నిశ్చయుంగర అత్డు
దురరమరుు డు, మూఢుడు
కూడ్ాను.
నిశ్చయుంగర, మేము, మానవుణిి ఒక మిశ్రమ వీరుబుందువుతో
సృషథటుంచాము. అత్నిని ప్రీక్షిుంచటానికి, మేము అత్నిని విన్ేవరడ్ిగర,
చూస్ేవరడ్ిగర చేశరము.నిశ్చయుంగర, మేము అత్నికి మారుుం చూప్రము. ఇక
అత్డు కృత్జ్ఞు డు కరవచుచ, లేదా కృత్ఘ్ుాడూ కరవచుచ!
4. మరియు ఆయన్ే మిమమలా
భూమి మీద
ఉత్తరరధికరరులుగర నియ
మిుంచి –మీకిచిచన దానితో
మిమమలా ప్రీక్షిుంచటానికి –
మీలో క ుందరికి మరి క ుందరిపై
ఉనాత్ స్రి న్ానిా ఇచాచడు.
మరియు ఒకవేళ అలాా హ
త్న దాసులుందరికీ
ప్ుష్కలుంగర జీవన్ోప్రధిని
ప్రస్రదిుంచి ఉుంటే, వరరు
భూమిలో తిరుగు బాటుకు
ప్రలపడ్ేవరరు. కరవున
ఆయన త్న ఇష్టప్రకరరుం,
మిత్ుంగర ఇస్రత డు.
నిశ్చయుంగర, ఆయన త్న
దాసులను గురిుంచి బాగర
ఎరుగును, ఆయన అుంతా
చూసుత న్ాాడు!
మరియు వరటిలో నివస్థుంచే ప్రజలు సదవరతనులై ఉనాుంత్వరకు,
అలాుంటి నగరరలను నీ ప్రభువు అన్ాుయుంగర న్ాశ్నుం చేస్ేవరడు కరడు.
5. మరియు వరరు ఇలా
అుంటారు: “మాకు
ఇకకడ్ికి చేరటానికి
సన్ామరుుం చూపథన అలాా హ్యు
సరవ స్తత తార లకు అరుు డు.
అలాా హ మాకు ఈ
సన్ామరుుం చూప్కప్త తే
మేము సన్ామరుుం ప్ుంది
ఉుండ్ేవరరుం కరదు.
6. (ఓ ము'హమమద!)
వరరు ఇస్రా ుంను
స్వవకరిుంచి, నీకు
ఉప్కరరుం చేస్థనటుా
వువహ రిసుత న్ాారు.
వరరితో ఇలా అను:
"మీరు ఇస్రా ుంను
స్వవకరిుంచి న్ాకు
ఎలాుంటి ఉప్కరరుం
చేయలేదు!
వరసతవరనికి, మీరు
సత్ువుంత్యలే అయితే!
మీకు విశరవసుం
వైప్ునకు మారుదరశ
కత్వుం చేస్థ, అలాా హయిే
మీకు ఉప్కరరుం
చేశరడని
తెలుసుక ుండ్ి."
7. ఓ మానవులారర! అలాా హ
అకకర గలవరరు మీరే!
వరసతవరనికి అలాా హ
సవయుం సమృదుు డు,
సరవస్తత తార లకు అరుు డు.
మరియు మీ ప్రభువు
ప్రకటిుంచిుంది
(జఞు ప్కుంచేసుక ుండ్ి):
''మీరు కృత్జ్ఞు లైతే! న్ేను
మిమమలా ఎుంతో
అధికుంగర అనుగరహ్ిస్రత ను.
కరని ఒకవేళ మీరు
కృత్ఘ్ుాలైతే!
నిశ్చయుంగర, న్ా శిక్ష
ఎుంతో కఠినమైనది.''
"మరియు అలాా హ నీకు ఇచిచన సుంప్దతో ప్రలోక గృహానిా
ప్ుందటానికి ప్రయతిాుంచు. మరియు ఇహలోకుం నుుండ్ి లభుంచే
భాగరనిా మరచిప్త కు. నీకు అలాా హ మేలు చేస్థనటుా , నీవు కూడ్ా
(ప్రజలకు) మేలు చేయిపేరమిుంచడు!"
9. మరియు, మీ
సుంప్ద గరనీ
మరియు మీ
సుంతానుం
గరనీ
మిమమలా
మా దగురికి
తేలేవు; కరని
విశ్వస్థుంచి
సతాకరరులు
చేస్ేవరరు
త్ప్ప!
10. "ఏ రోజ్ఞన్ైతే ధ్నసుంప్త్యత లు
గరనీ, సుంతానుం గరనీ
ప్నికిరరవో!
"కేవలుం నిరమలమైన
హృదయుంతో అలాా హ
సనిాధిలో హాజరయిేువరడు
త్ప్ప!"
ఓ మానవులారర!
నిశ్చయుంగర, అలాా హ
వరగరా నుం సత్ుుం! కరవున ఈ
ప్రర ప్ుంచిక జీవిత్ుం మిమమలా
మోసగిుంచ రరదు. మరియు ఆ
మహా వుంచకుణిి (షై'తానను)
కూడ్ా మిమమలా అలాా హ
విష్యుంలో
మోసగిుంప్నివవకుండ్ి.
వరరికి ఇహలోక జీవిత్ుంలో శిక్ష వుుంది. మరియు వరరి ప్రలోక
జీవిత్ శిక్ష ఎుంతో కఠినమైనది. మరియు వరరిని అలాా హ (శిక్ష)
నుుండ్ి రక్షిుంచేవరడు ఎవవడూ ఉుండడు. (5/8)
11. ఒకవేళ మీకు నిషేధిుంచబడ్ి
నటువుంటి మహాప్రప్రలకు
మీరు దూరుంగర ఉుంటే,
మేము మీ చినాచినా
దోషరలను మనిాుంచి,
మిమమలా గౌరవస్రి న్ాలోా కి
ప్రవేశిుంప్జేస్రత ము.
నిశ్చయుంగర, అలాా హ త్నకు
భాగస్రవమిని (స్రటిని)
కలపుంచటానిా ఏ మాత్రమూ
క్షమిుంచడు.
మరియు మా సూచనలను
విశ్వస్థుంచిన వరరు నీ వదాకు
వచిచనప్ుడు నీవు వరరితో
ఇలాఅను:''మీకు శరుంతి కలుగు గరక
(సలాుం)! మీ ప్రభువు కరుణిుంచటమే
త్నపై విధిగర నిరియిుంచు కున్ాాడు.
నిశ్చయుంగర, మీలో ఎవరెైన్ా అజఞు నుం
వలా త్ప్ుప చేస్థ, ఆ త్రువరత్
ప్శరచతాత ప్ప్డ్ి సరిదిదుా కుుంటే!
నిశ్చయుంగర, ఆయన క్షమాశీలుడు,
అప్రర కరుణాప్రదాత్.''
ఏమీ? వరరికి తెలయదా? నిశ్చయుంగర అలాా హ తాను క రిన వరరికి
జీవన్ోప్రధిని ప్ుష్కలుంగర ప్రస్రదిస్రత డని మరియు (తాను క రిన
వరరికి) మిత్ుంగర ఇస్రత డని? నిశ్చయుంగర, ఇుందులో విశ్వస్థుంచేవరరికి
ఎన్ోా సూచనలు (ఆయాత) ఉన్ాాయి.
12. నిశ్చయుంగర, షై'తాన మీ
శ్త్యర వు, కరవున మీరు కూడ్ా
వరడ్ిని శ్త్యర వుగరన్ే
భావిుంచుండ్ి. నిశ్చయుంగర,
వరడు త్న అనుచరులను
(భగభగ ముండ్ే) అగిావరసు
లవటానికే ఆహావనిసూత
ఉుంటాడు.
'మరియు ననుా న్ేను
(ఈ నిుంద నుుండ్ి) విముకిత
చేసుక వడుం లేదు.
వరసతవరనికి మానవ ఆత్మ
చెడు (ప్రప్ుం) చేయ
టానికి ప్ురిక లుపత్ూ
ఉుంటుుంది – న్ా ప్రభువు
కరుణిుంచిన వరడు త్ప్ప
– నిశ్చయుంగర, న్ా
ప్రభువు క్షమాశీలుడు,
అప్రర కరుణాప్రదాత్.''
వరసతవరనికి త్న ఆత్మను శుధ్ుప్రచుకునా వరడ్ే
సఫలుడవుతాడు.
13. ఏమీ? ప్రజలు: "మేము
విశ్వ స్థుంచాము!" అని
అనాుంత్ మాతార న్ేా
తాము విడ్ిచిపటట
బడతారని మరియు
తాము ప్రీక్షిుంప్బడరని
భావిసుత న్ాారర?
మరియు వరసతవరనికి,
మేము వరరికి
ప్ూరవుంగతిుంచిన వరరిని
కూడ్ా ప్రీక్షిుంచి
ఉన్ాాము. కరవున
నిశ్చయుంగర సత్ు
వుంత్యలు ఎవరో
మరియు
అసత్ువుంత్యలు ఎవరో
అలాా హ వుకతప్రుస్రత డు.
కేవలాం అలా హ్ ధ్ాయనమే
(స్మరణయే) హృదయ లకు
తృప్తినిస్ుి ాంది.
14. కావపన నీవప (ఓ ప్రవకాి !)
స్హనాం వహాంచు!
దృఢస్ాంకలుాంగల ప్రవకిలు
స్హనాం వహాంచినటలా ;
నిశ్చయాంగా అలా హ్
స్హన ప్రులకు తోడుగా
ఉాంటాడు.
నిశ్చయాంగా అలా హ్
స్హన ప్రులను ఇష్ట
ప్డతాడు.
మరియు అలా హ్ నీకు ఏదైనా హాని
కలిగిస్తి! ఆయన తప్ు మరెవవరూ దానిని
తొలగిాంచలేరు. మరియు ఆయన నీకు
మేలు చేస్తి! ఆయనే ప్రత్రదీ చేయగల
స్మరుు డు.
15. ఓ మానవుడ్ా!) నీకు ఏ
మేలు జరిగిన్ా అది అలాా హ
అనుగరహుం వలాన్ే మరియు
నీకు ఏ కీడు జరిగిన్ా అది నీ
సవుంత్ (కరమల) ఫలత్మే!
మరియు (ఓ ము'హమమద!)
మేము నినుా మానవులకు
సుందేశ్హరునిగర చేస్థ
ప్ుంప్రము. మరియు దీనికి
అలాా హ స్రక్షుమే చాలు.
నిశ్చయుంగర, అలాా హ
ప్శరచతాత ప్ ప్డ్ేవరరిని
పేరమిస్రత డు మరియు
ప్రిశుధ్ుు లుగర
ఉుండ్ేవరరిని
పేరమిస్రత డు.
కరని (ఓ ము'హమమద!) నీవు వరరి మధ్ు
ఉనాుంత్వరకు అలాా హ వరరిని ఏ మాత్రుం
శిక్షిుంచడు. మరియు వరరు క్షమాభక్ష
క రుత్ూ ఉనాుంత్వరకు కూడ్ా! అలాా హ
వరరిని ఏమాత్రుం శిక్షిుంచడు.
16. నిశ్చయుంగర, ఎవరెైతే:
"అలాా హయిే మా ప్రభువు!"
అని ప్లుకుత్ూ త్రువరత్
దాని పైనన్ే స్థిరుంగర ఉుంటారో!
వరరిపై దేవదూత్లు దిగివచిచ
(ఇలా అుంటారు): "మీరు
భయప్డ కుండ్ి మరియు
దుుఃఖప్డ కుండ్ి, మీకు
వరగరా నుం చేయబడ్ిన సవరుప్ు
శుభవరరతను వినుండ్ి!
మరియు అలాా హ యుందు భయభకుత లు గలవరనికి, ఆయన
ముకితమారుుం చూప్ుతాడు. మరియు ఆయన, అత్నికి, అత్డు
ఊహ్ిుంచని దికుక నుుండ్ి జీవన్ోప్రధిని ప్రస్రదిస్రత డు. మరియు
అలాా హ మీద నమమకుం ఉుంచుకునావరనికి ఆయన్ే చాలు.
న్ా కరరుణుుం ప్రతి దానిని
ఆవరిుంచి ఉనాది. కనుక
న్ేను దానిని దెైవభీతి గల
వరరికీ, విధి దానుం
('జకరత) ఇచేచవరరికీ
మరియు న్ా సూచనల
ను విశ్వస్థుంచే వరరికీ
వరర స్రత ను!
17. మరియు అలాా హ పేరుా !
అనీా అత్యుత్తమ
మైనవే; కరవున మీరు
వరటితో ఆయనను
ప్రర రిిుంచుండ్ి.
మరియు వువహా
రరలలో వరరిని
సుంప్రదిుంచు. ఆ పథదప్
నీవు కరరరునికి
స్థధ్ుమైనప్ుడు
అలాా హ్్పప ఆధారప్డు.
నిశ్చయుంగర, అలాా హ
త్నపై ఆధారప్డ్ేవరరిని
పేరమిస్రత డు.
18.
19.
20. మాంచికి మ రగాం
చూప్త వాడు
మాంచి చేస్తన
వాని ల ాంటి
వాడే.
మీ ఉతిమ
ప్ార రునలలో
మమమలిి కూడా
గురుి చేస్ుక ాండి!