SlideShare a Scribd company logo
1 of 11
Download to read offline
PRESENT BY
SYED ABDUSSALAM OOMERI
మూడవ భాగం
శ ంతి భద్రతకు ద్శ సూత్రర లు
ఎనిమిద్వ సూతరం: హానికర వసతు వునత ద్ూరం చెయ్యడం
• సంఘంలో ప్రతి పౌరుని బాధ్యత – ప్రజలకు హాని చేసే విషయాలకు సవయంగా
దూరంగా ఉండాలి, అన్యయలన్య దూరంగా ఉంచాలి. అలాంటి వ్ాయఖ్యలుగానీ,
వసయు వులుగానీ లేకుండా చూసయకోవ్ాలి. సవయంగా మన్ లో మంచీచెడులనేవి
ఉంటాయి. ప్రవకు (స) ప్రతి ఖ్యత్ాాలో ఈ దయఆ చేసేవ్ారు: ”వ న్వూజు బిలాా హి
మిన షురూరి అనఫుసినా వ మిన సయియఆతి అఅమాలినా”మేము అలాా హ
శరణు వ్ేడుకుంటునాాము; మా సవవయ ఆతమల కీడు న్యండి, మా సవవయ కరమల
చెడు న్యండి. అలాగే ప్రవకు (స) మన్సయ కీడు న్యండి శరణు వ్ేడుకోవ్ాలిసందిగా
ఉప్దేశంచారు: ”అలాా హుమమ ఫాతిరససమావ్ాతి వల అరజి, ఆలిమల గైబి
వషషహాదతి లా ఇలాహ ఇలాా అనత. అవూజు బిక మిన షరిి న్ఫ్వస, వ మిన షరిిష
షైత్ాని వ షిరకిహి, వ అన అఖతరిఫ అలా న్ఫ్వస సూఅన, ఔ అజురుి హు ఇలా
ముసిాం”(ముసాద అహమద) పై దయఆలో – అలాా హ సయు తి స్తు తరంత్ోపాటు, సవవయ
ఆతమ, షైత్ాన కీడు న్యండి శరణు కోరడమే కాక, సవవయ ఆతమపై దౌరజన్యం, ఇతరుల
పై దౌరజన్యం చెయయడం న్యండి కూడా శరణు వ్ేడుకోవడం జరిగింది.
ఎనిమిద్వ సూతరం: హానికర వసతు వునత ద్ూరం చెయ్యడం
• ఈ సందరభంగా ప్రవకు (స) వ్ారి ఈ మాట గమనారహం!
”మీరు మీ సవయం విషయంలో ఆరు విషయాల
గురించి నాకు జమాన్తు ఇవవండి.ప్రతిగా నేన్య మీకు
సవరగప్ు జమాన్తు ఇస్ాు న్య. మీరు ప్లికిత్ే సతయమే
ప్లకాలి. మాట ఇసేు దానికి కటుు బడి ఉండాలి. మీకు
ఏదయినా అప్పగిసేు దానిా భదరంగా తిరిగి అప్పగించాలి.
మీరు మీ శీలానిా (మరామంగాలన్య) కాపాడుకోవ్ాలి. మీ
మీ చూప్ులన్య దించి ఉంచాలి. మీ చేతి దావరా ఎవవరికీ
ఎలాంటి హాని కలుగకుండా చూసయ కోవ్ాలి”. (ముసాద
అహమద)
ఎనిమిద్వ సూతరం: హానికర వసతు వునత ద్ూరం చెయ్యడం
• ఓ స్ారి ప్రవకు (స), కూరుుని ఉన్ా క ందరు ప్రజలిా ఉదేేశంచి ఇలా
అనాారు: ”మీలో మంచి వ్ారవరో, మీలో చెడడ వ్ారవరో నేన్య మీకు
త్ెలుప్నా?”అని. దానికి ప్రజలు ఎలాంటి సమాధాన్ం ఇవవ లేదయ. అలా
ఆయన్ మూడు స్ారుా అడిగాక, ఒకరు – తప్పకుండా మాలో మంచోడు
ఎవరో, మాలో చెడడడ డు ఎవడు తప్పక త్ెలియజేయండి ఓ దెైవ ప్రవకాు !
అని అనాాడు. అప్పడాయన్ ఇలా అనాారు: ”ఎవరి న్యండి మంచి
జరుగుతుంది ఆశ ఉంటుంంందడ, ఎవరి న్యండి కీడు వ్ాటిలాదయ అన్ా
భదరత ఉంటుందడ అతనే మీలో మంచోడు. ఎవరి న్యండి మేలు
జరిగుతుంది అన్ా ఆశ ఉండదడ, ఎవరి కీడు న్యండి భదరత ఉండదయ అన్ా
బంగ, భయం ఉంటుందడ అతనే మీలో చెడడడ డు”. (తిరిమజీ)
• వ్ేరొక ఉలేా ఖ్న్ంలో ఆయన్ చెపిపన్ మాట: ”నిశుయంగా ప్రజలోా క ందరు
మంచికి (పంచే) బీగాలయి ఉంటారు. చెడుకి త్ాళాలయి (తుంచే వ్ారయి)
ఉంటారు. నిశుయంగా ప్రజలోా మరిక ందరు చెడుకి బీగాలుగా ఉంటారు.
మంచికి త్ాళాలుగా ఉంటారు. అలాా హ ఎవరి న్యిత్ే మంచికి త్ాళం
చెవిగా చేశాడడ వ్ారు భాగయజీవులు, వ్ారికి శుభాకాంక్షలు! మరవరిన్యిత్ే
చెడుకి త్ాళం చెవిగా చేశాడడ వ్ారు నాశన్ం అవువగాక!” (ఇబుా మాజహ)
ఎనిమిద్వ సూతరం: హానికర వసతు వునత ద్ూరం చెయ్యడం
• ప్రవకు (స) ఇంటి న్యండి బయికి వ్ెళళేటప్ుడు ఈ దయఆ
తప్పకుండా చేసేవ్ారు: ”బిసిమలాా హి తవకకలతు అలలాా హ.
అలాా హుమమ ఇనీా అవూజు బిక మిన అన అదవలా ఔ
ఉదవలా, ఔ అజిలా ఔ ఉజలా, ఔ అజలిమ ఔ ఉజలమ
అలయయ, ఔ అజహల ఔ యుజహల అలైయయ”అలాా హ
పేరుత్ో ఆయన్ మీద భరోస్ాత్ో బయలు దేరుతునాాన్య.
మోస్ానికి గురవవడం న్యండి, నేన్య ఒకరిని మోస్ానికి గురి
చెయయడం న్యండి, సవతహాగా నేన్య మారగం తప్పడం న్యండి,
నా దావరా ఒకరు మారగం తప్పడం న్యండి, నేన్య ఒకరిపై
దౌరజనాయనికి పాలపడటం న్యండి, నాపై ఒకరు దౌరజన్యం
చెయయడం న్యండి, నేన్య ఒకరిత్ో మూరఖంగా ప్రవరిుంచడం
న్యండి, ఒకరు నా యిెడల మూరఖంగా వయవహరించడం న్యండి
ఓ అలాా హ! నీ శరణు వ్ేడుకుంటునాాన్య”. (అబూ దావూద)
త్ొమిిద్వ సూతరం:
ప్రతీక ర చట్టం. దౌరజనయప్రునికి ద్ండన.
• ఇది ప్ూరిు ప్రిపాలకులు, ప్రభుత్ావనికి చెందిన్ విషయం. ఎవరు ప్డిత్ే
వ్ారు చటాు నిా చేతులోా తీసయకునే అన్యమతి లేదయ. అలాా హ ఇలా
సలవిసయు నాాడు: ”మీకు ప్రతీకార చటుంలోనే జీవితం ఉంది”. (బఖ్రహ:
179)
ఖ్యరఆనలో ఇలా ఉంది: ”పార ణానికి బదయలు పార ణం, కన్యాకి బదయలు
కన్యా, ముకుకకి బదయలు మకుక, చెవికి బదయలు చెవి, ప్ంటికి బదయలు
ప్న్యా. అలాగే క నిా ప్రత్ేయక గాయాల కోసం కూడా ప్రతీకారం ఉంది. కాని
ఎవరయినా క్షమాభిక్ష పడిత్ే అది అతని పాలిట ప్రిహారం (కఫాారా)
అవుతుంది. అలాా హ అవతరింప్జేసిన్ దానికన్యగుణంగా తీరుప ఇవవని
వ్ారే దయరామరుగ లు”. (అల మాయిదహ: 45)
• ఈ కోవకు చెందిన్ క నిా శక్షలు – దంగ (దంగలించిన్ వసయు వు స్ాా యిని
బటిు ) అతని చెయియని ఖ్ండించడం, మదయం త్ార గే వ్ారిని, వయభిచారం చేసే
వ్ారిని క రడాత్ో క టుడం, వివ్ాహితుడు వయభిచారానికి పాలపడిత్ే రజమ
చెయయడం (రాళేత్ో క టిు చంప్డం) తదితర శక్షలు మనిషి ధ్న్, మాన్,
పార ణాలకు రక్షణగా నిరేేశంచ బడిన్ విధానాలు. నేరానికి శక్ష ఉంటుంది
అన్ా భయం ఒక నేరసయా నిా నేరం న్యండి ప్ూరిుగా ఆప్క పతవచయుకానీ,
ఖ్చిుతంగా మారుప మాతరం తీసయకు వసయు ంది.
ప్ద్వ సూతరం:
అలలా హ అనతగరహాల యెడల కృతజ్ఞత్ర భావం.
• ”మీకు పార ప్ుమయిన్ ఏ అన్యగిహం అయినా అది అలాా హ తరఫు
న్యండే”. (న్హా : 53). మన్పై అలాా హ కురిపించిన్ అన్యగిహాలు
అన్న్యం, అసంఖ్ాయంకం. ఆయన్ వరాన్యగిహాలన్య మన్ం లకికంచ
దలచినా ప్ూరిుగా లకికంచ లేము. కాబటిు అన్యగిహ ప్రదాత
అయిన్ అలాా హకు మన్ం నితయం కృతజఞత్ాభిన్ందన్లు
త్ెలియజేసయకుంటూ ఉండాలి. ”దాసయడు ఓ గుకకడు నీళళే త్ార గి,
ఒక ముదే అన్ాం తిని అలహముే లిలాా లహ అన్డం అలాా హకు
ఎంత్ో పిరయం” అనాారు ప్రవకు (స). (ముసిాం)
కృతజఞతలు చెలిాంచయకోవడానికి బదయలు కృతఘాతకు పాలపడిత్ే
మాతరం అలాా హ భదరత స్ాా న్ంలో భయానిా, ప్ుషకల ఆహార
ప్దారాా ల స్ాా న్ంలో ఆహార లేమిని కలుగజేస్ాు డు. అలాా హ ఇలా
అంటునాాడు: ”మీరు గన్క కృతజుఞ లుగా మెలిగిత్ే, నేన్య మీకు
మరింత అధికంగా అన్యగిహిస్ాు ము. ఒకవ్ేళ మీరు గన్క (చేసిన్)
మేలున్య మరచి పతత్ే నిశుయంగా నా శక్ష చాలా కఠిన్మయిన్ది
(అని మరువకండి)” అని మీ ప్రభువు మిమమలిా స్ావధాన్ ప్రచిన్
విషయానిా జఞఞ ప్కం చేసయకోండి!” (ఇబార హీమ్: 7)
ఖతరఆన చెప్పిన చరరితరక ఉదరహరణ
మనంద్రికి కనతవిప్ుి క వ లి:
• ”అలాా హ ఒక ప్టాం ఉదాహరణన్య ఇసయు నాాడు. ఆ
ప్టుణం ఎంత్ో ప్రశాంతంగా, తృపిుగా ఉండేది. దానికి
అనిా వ్ెైప్ుల న్యంచీ ప్ుషకలంగా జీవనోపాధి
లభించేది. మరి ఆ ప్టా వ్ాసయలు అలాా హ
అన్యగిహాలపై కృతఘాత చూప్గా, అలాా హ వ్ారి
సవయంకృత్ాలకు బదయలుగా వ్ారికి ఆకలి, భయాం
దడళన్ల రుచి చూపించారు”. (అనాహా : 112)
చివరి మలట్ ప్రవకు (స) వ రి నోట్:
• శాంతి భదరతల కోసం ప్రతిపాదించ బడిన్ సూత్ార లు అనీా
మొధ్టి సూతరమయిన్ ఈమానత్ో ముడి ప్డి ఉనాాయి.
అది మిగత్ా అనిాంకీ ప్ునాది వంటిది. మిగత్ా విషయాలు
ఆ ఒకక సూత్ార నికి వివరణ వంటివ్ే. అంటే, అలాా హపై
సవచఛమయిన్ విశావసంత్ోపాటు మిగత్ా విషయాలోా
సయితం ఆయన్ నిరేేశంచిన్ విధి విధానాలన్య అన్యసరించి
ఆచరణలో పటిున్ప్ుడే ప్రప్ంచ శాంతి భదరత ప్ూరిు స్ాా యిలో
లభించే అవకాశం ఉంది. దీన్రాం చెడు ప్ూరిుగా చయడిచి
పటుు కు పతతుందని ఎంత మాతరం కాదయ. ఏమీ చెయయ లేని
అశకుతకు అది గురవుతుంది అని మాతరం చెప్ప గలం!
ఎందయకంటే, వ్ెలుగు చీకటి లాగా మంచీ చెడులనేవి ప్రళయం
వరకూ ఉంటాయి గన్క, ఇది అలాా హ సంప్రదాయం గన్క.
• చివరి మలట్ ప్రవకు (స) వ రి నోట్:
• ప్రవకు (స) ఇలా ఉప్దేశంచారు: ”బహిరగతమయిన్, బహిరగతం
కాని ఉప్దరవ్ాల న్యండి అలాా హ శరణు వ్ేడుకోండి”. (ముసిాం)
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3

More Related Content

What's hot

కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamTeacher
 
Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలుUmmah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలుTeacher
 
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4 Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4 Teacher
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం Teacher
 
month of Muhaaram
month of Muhaarammonth of Muhaaram
month of MuhaaramTeacher
 
Qurbaani
QurbaaniQurbaani
QurbaaniTeacher
 
Shitan pravesha maargaalu
Shitan pravesha maargaaluShitan pravesha maargaalu
Shitan pravesha maargaaluTeacher
 
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,Teacher
 
Zakat in islam 2015
Zakat in islam 2015 Zakat in islam 2015
Zakat in islam 2015 Teacher
 
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానంHajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానంTeacher
 
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలుఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలుNisreen Ly
 
50 skils
50 skils50 skils
50 skilsTeacher
 
Edited telugu New domains of Dawah
Edited telugu  New domains of DawahEdited telugu  New domains of Dawah
Edited telugu New domains of DawahMkm Zafar
 
Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Teacher
 
Prashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamPrashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamTeacher
 
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,Teacher
 
Happy Life 2017
Happy Life 2017Happy Life 2017
Happy Life 2017Teacher
 
Hajj 2020 Part 2 -హజ్ పరిచయం part 2
Hajj 2020 Part 2 -హజ్ పరిచయం part 2Hajj 2020 Part 2 -హజ్ పరిచయం part 2
Hajj 2020 Part 2 -హజ్ పరిచయం part 2Teacher
 
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!Teacher
 
Baitul maqdis - masjid aqsa
Baitul maqdis - masjid aqsaBaitul maqdis - masjid aqsa
Baitul maqdis - masjid aqsaTeacher
 
What's hot (20)

కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
 
Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలుUmmah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
 
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4 Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం
 
month of Muhaaram
month of Muhaarammonth of Muhaaram
month of Muhaaram
 
Qurbaani
QurbaaniQurbaani
Qurbaani
 
Shitan pravesha maargaalu
Shitan pravesha maargaaluShitan pravesha maargaalu
Shitan pravesha maargaalu
 
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
ముహర్రమ్అ,ల్లాహ్, మాసం, సందేహాలు, సమాధానాలు,
 
Zakat in islam 2015
Zakat in islam 2015 Zakat in islam 2015
Zakat in islam 2015
 
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానంHajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
 
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలుఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు
ఏకదైవత్వంలోని సందేహాలు - సమాధానాలు
 
50 skils
50 skils50 skils
50 skils
 
Edited telugu New domains of Dawah
Edited telugu  New domains of DawahEdited telugu  New domains of Dawah
Edited telugu New domains of Dawah
 
Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015
 
Prashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamPrashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margam
 
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,
హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,
 
Happy Life 2017
Happy Life 2017Happy Life 2017
Happy Life 2017
 
Hajj 2020 Part 2 -హజ్ పరిచయం part 2
Hajj 2020 Part 2 -హజ్ పరిచయం part 2Hajj 2020 Part 2 -హజ్ పరిచయం part 2
Hajj 2020 Part 2 -హజ్ పరిచయం part 2
 
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
 
Baitul maqdis - masjid aqsa
Baitul maqdis - masjid aqsaBaitul maqdis - masjid aqsa
Baitul maqdis - masjid aqsa
 
Similar to Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3

Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాంManava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాంTeacher
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...Teacher
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1Teacher
 
Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Teacher
 
స్వాతంత్రము రక్షణ
స్వాతంత్రము   రక్షణస్వాతంత్రము   రక్షణ
స్వాతంత్రము రక్షణjohnbabuballa
 
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran Teacher
 
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్Teacher
 
తహారత్‌
తహారత్‌తహారత్‌
తహారత్‌Teacher
 
Change the world
Change the worldChange the world
Change the worldTeacher
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isTeacher
 
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌Teacher
 
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1Teacher
 
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులుSwargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులుTeacher
 
నేనే నీతి మంతుడను
నేనే నీతి మంతుడనునేనే నీతి మంతుడను
నేనే నీతి మంతుడనుjohnbabuballa
 
Karunya pravakta muhammad (pbuh)
Karunya pravakta muhammad (pbuh)Karunya pravakta muhammad (pbuh)
Karunya pravakta muhammad (pbuh)Teacher
 
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfJeevithamudhesham
 
soubhaagya jeevitaaniki suwarna sootraalu
soubhaagya jeevitaaniki suwarna sootraalu soubhaagya jeevitaaniki suwarna sootraalu
soubhaagya jeevitaaniki suwarna sootraalu Teacher
 
Hajj aashayaalu part 2
Hajj aashayaalu   part 2Hajj aashayaalu   part 2
Hajj aashayaalu part 2Teacher
 
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం Teacher
 
Similar to Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3 (20)

Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాంManava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
 
Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం
 
స్వాతంత్రము రక్షణ
స్వాతంత్రము   రక్షణస్వాతంత్రము   రక్షణ
స్వాతంత్రము రక్షణ
 
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
 
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
 
తహారత్‌
తహారత్‌తహారత్‌
తహారత్‌
 
Change the world
Change the worldChange the world
Change the world
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
 
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
 
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
 
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులుSwargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
 
నేనే నీతి మంతుడను
నేనే నీతి మంతుడనునేనే నీతి మంతుడను
నేనే నీతి మంతుడను
 
Karunya pravakta muhammad (pbuh)
Karunya pravakta muhammad (pbuh)Karunya pravakta muhammad (pbuh)
Karunya pravakta muhammad (pbuh)
 
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
 
Message 1, overcoming worry sept. 9, 2007
Message 1, overcoming worry  sept. 9, 2007Message 1, overcoming worry  sept. 9, 2007
Message 1, overcoming worry sept. 9, 2007
 
soubhaagya jeevitaaniki suwarna sootraalu
soubhaagya jeevitaaniki suwarna sootraalu soubhaagya jeevitaaniki suwarna sootraalu
soubhaagya jeevitaaniki suwarna sootraalu
 
Hajj aashayaalu part 2
Hajj aashayaalu   part 2Hajj aashayaalu   part 2
Hajj aashayaalu part 2
 
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
 
More from Teacher

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavankaTeacher
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeTeacher
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeTeacher
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for RamadanTeacher
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra MerajTeacher
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdfTeacher
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTeacher
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfTeacher
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdfTeacher
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger teluguTeacher
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...Teacher
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...Teacher
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptxTeacher
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptxTeacher
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine Teacher
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka Teacher
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు Teacher
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. Teacher
 
More from Teacher (20)

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdf
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdf
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdf
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdf
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger telugu
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptx
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3

  • 1. PRESENT BY SYED ABDUSSALAM OOMERI మూడవ భాగం శ ంతి భద్రతకు ద్శ సూత్రర లు
  • 2. ఎనిమిద్వ సూతరం: హానికర వసతు వునత ద్ూరం చెయ్యడం • సంఘంలో ప్రతి పౌరుని బాధ్యత – ప్రజలకు హాని చేసే విషయాలకు సవయంగా దూరంగా ఉండాలి, అన్యయలన్య దూరంగా ఉంచాలి. అలాంటి వ్ాయఖ్యలుగానీ, వసయు వులుగానీ లేకుండా చూసయకోవ్ాలి. సవయంగా మన్ లో మంచీచెడులనేవి ఉంటాయి. ప్రవకు (స) ప్రతి ఖ్యత్ాాలో ఈ దయఆ చేసేవ్ారు: ”వ న్వూజు బిలాా హి మిన షురూరి అనఫుసినా వ మిన సయియఆతి అఅమాలినా”మేము అలాా హ శరణు వ్ేడుకుంటునాాము; మా సవవయ ఆతమల కీడు న్యండి, మా సవవయ కరమల చెడు న్యండి. అలాగే ప్రవకు (స) మన్సయ కీడు న్యండి శరణు వ్ేడుకోవ్ాలిసందిగా ఉప్దేశంచారు: ”అలాా హుమమ ఫాతిరససమావ్ాతి వల అరజి, ఆలిమల గైబి వషషహాదతి లా ఇలాహ ఇలాా అనత. అవూజు బిక మిన షరిి న్ఫ్వస, వ మిన షరిిష షైత్ాని వ షిరకిహి, వ అన అఖతరిఫ అలా న్ఫ్వస సూఅన, ఔ అజురుి హు ఇలా ముసిాం”(ముసాద అహమద) పై దయఆలో – అలాా హ సయు తి స్తు తరంత్ోపాటు, సవవయ ఆతమ, షైత్ాన కీడు న్యండి శరణు కోరడమే కాక, సవవయ ఆతమపై దౌరజన్యం, ఇతరుల పై దౌరజన్యం చెయయడం న్యండి కూడా శరణు వ్ేడుకోవడం జరిగింది.
  • 3. ఎనిమిద్వ సూతరం: హానికర వసతు వునత ద్ూరం చెయ్యడం • ఈ సందరభంగా ప్రవకు (స) వ్ారి ఈ మాట గమనారహం! ”మీరు మీ సవయం విషయంలో ఆరు విషయాల గురించి నాకు జమాన్తు ఇవవండి.ప్రతిగా నేన్య మీకు సవరగప్ు జమాన్తు ఇస్ాు న్య. మీరు ప్లికిత్ే సతయమే ప్లకాలి. మాట ఇసేు దానికి కటుు బడి ఉండాలి. మీకు ఏదయినా అప్పగిసేు దానిా భదరంగా తిరిగి అప్పగించాలి. మీరు మీ శీలానిా (మరామంగాలన్య) కాపాడుకోవ్ాలి. మీ మీ చూప్ులన్య దించి ఉంచాలి. మీ చేతి దావరా ఎవవరికీ ఎలాంటి హాని కలుగకుండా చూసయ కోవ్ాలి”. (ముసాద అహమద)
  • 4. ఎనిమిద్వ సూతరం: హానికర వసతు వునత ద్ూరం చెయ్యడం • ఓ స్ారి ప్రవకు (స), కూరుుని ఉన్ా క ందరు ప్రజలిా ఉదేేశంచి ఇలా అనాారు: ”మీలో మంచి వ్ారవరో, మీలో చెడడ వ్ారవరో నేన్య మీకు త్ెలుప్నా?”అని. దానికి ప్రజలు ఎలాంటి సమాధాన్ం ఇవవ లేదయ. అలా ఆయన్ మూడు స్ారుా అడిగాక, ఒకరు – తప్పకుండా మాలో మంచోడు ఎవరో, మాలో చెడడడ డు ఎవడు తప్పక త్ెలియజేయండి ఓ దెైవ ప్రవకాు ! అని అనాాడు. అప్పడాయన్ ఇలా అనాారు: ”ఎవరి న్యండి మంచి జరుగుతుంది ఆశ ఉంటుంంందడ, ఎవరి న్యండి కీడు వ్ాటిలాదయ అన్ా భదరత ఉంటుందడ అతనే మీలో మంచోడు. ఎవరి న్యండి మేలు జరిగుతుంది అన్ా ఆశ ఉండదడ, ఎవరి కీడు న్యండి భదరత ఉండదయ అన్ా బంగ, భయం ఉంటుందడ అతనే మీలో చెడడడ డు”. (తిరిమజీ) • వ్ేరొక ఉలేా ఖ్న్ంలో ఆయన్ చెపిపన్ మాట: ”నిశుయంగా ప్రజలోా క ందరు మంచికి (పంచే) బీగాలయి ఉంటారు. చెడుకి త్ాళాలయి (తుంచే వ్ారయి) ఉంటారు. నిశుయంగా ప్రజలోా మరిక ందరు చెడుకి బీగాలుగా ఉంటారు. మంచికి త్ాళాలుగా ఉంటారు. అలాా హ ఎవరి న్యిత్ే మంచికి త్ాళం చెవిగా చేశాడడ వ్ారు భాగయజీవులు, వ్ారికి శుభాకాంక్షలు! మరవరిన్యిత్ే చెడుకి త్ాళం చెవిగా చేశాడడ వ్ారు నాశన్ం అవువగాక!” (ఇబుా మాజహ)
  • 5. ఎనిమిద్వ సూతరం: హానికర వసతు వునత ద్ూరం చెయ్యడం • ప్రవకు (స) ఇంటి న్యండి బయికి వ్ెళళేటప్ుడు ఈ దయఆ తప్పకుండా చేసేవ్ారు: ”బిసిమలాా హి తవకకలతు అలలాా హ. అలాా హుమమ ఇనీా అవూజు బిక మిన అన అదవలా ఔ ఉదవలా, ఔ అజిలా ఔ ఉజలా, ఔ అజలిమ ఔ ఉజలమ అలయయ, ఔ అజహల ఔ యుజహల అలైయయ”అలాా హ పేరుత్ో ఆయన్ మీద భరోస్ాత్ో బయలు దేరుతునాాన్య. మోస్ానికి గురవవడం న్యండి, నేన్య ఒకరిని మోస్ానికి గురి చెయయడం న్యండి, సవతహాగా నేన్య మారగం తప్పడం న్యండి, నా దావరా ఒకరు మారగం తప్పడం న్యండి, నేన్య ఒకరిపై దౌరజనాయనికి పాలపడటం న్యండి, నాపై ఒకరు దౌరజన్యం చెయయడం న్యండి, నేన్య ఒకరిత్ో మూరఖంగా ప్రవరిుంచడం న్యండి, ఒకరు నా యిెడల మూరఖంగా వయవహరించడం న్యండి ఓ అలాా హ! నీ శరణు వ్ేడుకుంటునాాన్య”. (అబూ దావూద)
  • 6. త్ొమిిద్వ సూతరం: ప్రతీక ర చట్టం. దౌరజనయప్రునికి ద్ండన. • ఇది ప్ూరిు ప్రిపాలకులు, ప్రభుత్ావనికి చెందిన్ విషయం. ఎవరు ప్డిత్ే వ్ారు చటాు నిా చేతులోా తీసయకునే అన్యమతి లేదయ. అలాా హ ఇలా సలవిసయు నాాడు: ”మీకు ప్రతీకార చటుంలోనే జీవితం ఉంది”. (బఖ్రహ: 179) ఖ్యరఆనలో ఇలా ఉంది: ”పార ణానికి బదయలు పార ణం, కన్యాకి బదయలు కన్యా, ముకుకకి బదయలు మకుక, చెవికి బదయలు చెవి, ప్ంటికి బదయలు ప్న్యా. అలాగే క నిా ప్రత్ేయక గాయాల కోసం కూడా ప్రతీకారం ఉంది. కాని ఎవరయినా క్షమాభిక్ష పడిత్ే అది అతని పాలిట ప్రిహారం (కఫాారా) అవుతుంది. అలాా హ అవతరింప్జేసిన్ దానికన్యగుణంగా తీరుప ఇవవని వ్ారే దయరామరుగ లు”. (అల మాయిదహ: 45) • ఈ కోవకు చెందిన్ క నిా శక్షలు – దంగ (దంగలించిన్ వసయు వు స్ాా యిని బటిు ) అతని చెయియని ఖ్ండించడం, మదయం త్ార గే వ్ారిని, వయభిచారం చేసే వ్ారిని క రడాత్ో క టుడం, వివ్ాహితుడు వయభిచారానికి పాలపడిత్ే రజమ చెయయడం (రాళేత్ో క టిు చంప్డం) తదితర శక్షలు మనిషి ధ్న్, మాన్, పార ణాలకు రక్షణగా నిరేేశంచ బడిన్ విధానాలు. నేరానికి శక్ష ఉంటుంది అన్ా భయం ఒక నేరసయా నిా నేరం న్యండి ప్ూరిుగా ఆప్క పతవచయుకానీ, ఖ్చిుతంగా మారుప మాతరం తీసయకు వసయు ంది.
  • 7. ప్ద్వ సూతరం: అలలా హ అనతగరహాల యెడల కృతజ్ఞత్ర భావం. • ”మీకు పార ప్ుమయిన్ ఏ అన్యగిహం అయినా అది అలాా హ తరఫు న్యండే”. (న్హా : 53). మన్పై అలాా హ కురిపించిన్ అన్యగిహాలు అన్న్యం, అసంఖ్ాయంకం. ఆయన్ వరాన్యగిహాలన్య మన్ం లకికంచ దలచినా ప్ూరిుగా లకికంచ లేము. కాబటిు అన్యగిహ ప్రదాత అయిన్ అలాా హకు మన్ం నితయం కృతజఞత్ాభిన్ందన్లు త్ెలియజేసయకుంటూ ఉండాలి. ”దాసయడు ఓ గుకకడు నీళళే త్ార గి, ఒక ముదే అన్ాం తిని అలహముే లిలాా లహ అన్డం అలాా హకు ఎంత్ో పిరయం” అనాారు ప్రవకు (స). (ముసిాం) కృతజఞతలు చెలిాంచయకోవడానికి బదయలు కృతఘాతకు పాలపడిత్ే మాతరం అలాా హ భదరత స్ాా న్ంలో భయానిా, ప్ుషకల ఆహార ప్దారాా ల స్ాా న్ంలో ఆహార లేమిని కలుగజేస్ాు డు. అలాా హ ఇలా అంటునాాడు: ”మీరు గన్క కృతజుఞ లుగా మెలిగిత్ే, నేన్య మీకు మరింత అధికంగా అన్యగిహిస్ాు ము. ఒకవ్ేళ మీరు గన్క (చేసిన్) మేలున్య మరచి పతత్ే నిశుయంగా నా శక్ష చాలా కఠిన్మయిన్ది (అని మరువకండి)” అని మీ ప్రభువు మిమమలిా స్ావధాన్ ప్రచిన్ విషయానిా జఞఞ ప్కం చేసయకోండి!” (ఇబార హీమ్: 7)
  • 8. ఖతరఆన చెప్పిన చరరితరక ఉదరహరణ మనంద్రికి కనతవిప్ుి క వ లి: • ”అలాా హ ఒక ప్టాం ఉదాహరణన్య ఇసయు నాాడు. ఆ ప్టుణం ఎంత్ో ప్రశాంతంగా, తృపిుగా ఉండేది. దానికి అనిా వ్ెైప్ుల న్యంచీ ప్ుషకలంగా జీవనోపాధి లభించేది. మరి ఆ ప్టా వ్ాసయలు అలాా హ అన్యగిహాలపై కృతఘాత చూప్గా, అలాా హ వ్ారి సవయంకృత్ాలకు బదయలుగా వ్ారికి ఆకలి, భయాం దడళన్ల రుచి చూపించారు”. (అనాహా : 112)
  • 9. చివరి మలట్ ప్రవకు (స) వ రి నోట్: • శాంతి భదరతల కోసం ప్రతిపాదించ బడిన్ సూత్ార లు అనీా మొధ్టి సూతరమయిన్ ఈమానత్ో ముడి ప్డి ఉనాాయి. అది మిగత్ా అనిాంకీ ప్ునాది వంటిది. మిగత్ా విషయాలు ఆ ఒకక సూత్ార నికి వివరణ వంటివ్ే. అంటే, అలాా హపై సవచఛమయిన్ విశావసంత్ోపాటు మిగత్ా విషయాలోా సయితం ఆయన్ నిరేేశంచిన్ విధి విధానాలన్య అన్యసరించి ఆచరణలో పటిున్ప్ుడే ప్రప్ంచ శాంతి భదరత ప్ూరిు స్ాా యిలో లభించే అవకాశం ఉంది. దీన్రాం చెడు ప్ూరిుగా చయడిచి పటుు కు పతతుందని ఎంత మాతరం కాదయ. ఏమీ చెయయ లేని అశకుతకు అది గురవుతుంది అని మాతరం చెప్ప గలం! ఎందయకంటే, వ్ెలుగు చీకటి లాగా మంచీ చెడులనేవి ప్రళయం వరకూ ఉంటాయి గన్క, ఇది అలాా హ సంప్రదాయం గన్క. • చివరి మలట్ ప్రవకు (స) వ రి నోట్: • ప్రవకు (స) ఇలా ఉప్దేశంచారు: ”బహిరగతమయిన్, బహిరగతం కాని ఉప్దరవ్ాల న్యండి అలాా హ శరణు వ్ేడుకోండి”. (ముసిాం)