SlideShare a Scribd company logo
1 of 25
SYED ABDUSSALAM UMRI
”ఓ
ముహమమద!
(స) మేము
నిన్ను సమసత
లోకాల పాలిట
మూర్తత భవించిన్
కారుణ్యింగా చేసి
పింపాము”.
(అనిియా:
107)
”నిశ్చయింగా నేన్న కాన్నకగా
పింపబడిన్ కారుణ్యయనిు”
అనయురు పరవకత ముహమమద
(స). (హాకిమ)
భాన్నడి పరతయపానికి తయళలేక మారు మూలలో దయగిన్ జీవకోటి మొత్తిం తొలకర్ి చిన్నకు తయకగానే
భూపొ రలిు చీలుచకుని బయటికి వస్ాత యి. వాడిపో యిన్ నేల పొ త్తతళళలో త్లవాలిచన్ మొకకలన్ను మొగ్గ
తొడిగి మౌన్ర్ాగ్మాలాపిస్ాత యి. కొత్త చిగ్ుర్ై పలలవస్ాత యి. న్వవుల జలుల లు వెలిల వరుస్ాత యి. పవడమి
పరవశించి పచ్చని పరకృత్తని పరసవసనత ింది. మామి చిగ్ురు త్తన్ు కోయిలలన్ను గ ింతెత్తత సురఝర్ిని అిందన
కుింటాయి. న్నరసింగా న్దనర్ిించే నెమలి ఒకకస్ార్ిగా పవర్ివపిి నయటయమయూర్ి అవవత్ ింది. పక్షుల
కిలకిలలు, న్దనల గ్లగ్లలతో వాత్వరణ్మింతయ ఆన్ింత్భర్ిత్ మౌత్ ింది. ఇది వాన్ జలుల తయకిడితో
ధరణ్ిలో వచిచన్ పర్ివరతన్ిం.
అదే అింత్తమ పరవకత ముహమమద (స) వార్ి అమృత్ పలుకుల తయకిడితో మాన్వ మనో మసితష్ాకలు
వపాిరుతయయి. మాన్వ మనో ధరణ్ిలో మూఢ వశ్ాుస్ాలకు తయళ లేక మూలమూలలోల దయగిన్ గ్ుణ్కోటి
మొత్తిం పరవకత (స) వార్ి అమృత్ జలుల తో జీవిం పో సనకుింటాయి. దయన్వవడికనయు మాన్వవడే గ పిింటూ
హృదయ కవాటాలు తెరుచ్న కుింటాయి. ఎిండి పో యిన్ మనో భూమి పొ త్తతళళలో త్లవాలిచన్ పరరమ, జాలి,
కరుణ్, ఆపాయయత్, అన్నర్ాగ్ిం, తయయగ్ిం అన్ను మొగ్గలు తొడిగి మాన్వత్ుపవ దివెులు వెలిగిస్ాత యి.
మనిషిలోన్ అణ్గార్ి ఉన్ు నెైపవణ్యయలు, పరత్తభా పాటవాలు పవర్ి వపిి పరగ్త్త పథయన్ పయనిస్ాత యి. శ్ాింత్త
మూరుత లై, కార ింత్తకారులై లోకశ్ాింత్తకై పో ర్ాడుతయయి. జగ్మింతయ శ్ాింత్త స్ాత్తుకత్ లన్న నెల కోలుితయయి.
కరుణ్ నిిండిన్ ఆయన్ జీవతయనిు
తెలుసనకుిందయిం రిండీ!
త్పవి చేసిన్ వార్ి యిెడల పరవకత (స) వార్ి కరుణ్
త్పవి జరగ్డిం మాన్వ సహజిం. ఎవరూ దీనికి మిన్హాయిింపవ కారు. ”ఆదిం సింత్త్తకి చెిందిన్ పరత్త
వయకితతోన్ూ త్పవి జరుగ్ుత్ ింది. వార్ిలో ఉత్త ములు త్మ త్పవిన్న దిదను కున్ు వారు” అనయురు పరవకత
(స). (త్తర్ిమజీ) ఒక వషయిం గ్ుర్ిించిన్ అవగాహన్ లోపిించిన్పవి ఆ వషయింలో పొ రపాటు జరగ్డిం
సహజిం. అలా పొ రపాటు చేసిన్ ఓ సహాబీ ముఆవయా బిన హకమ సనలమీ (ర) పటల పరవకత (స)
పరవర్ితించిన్ తీరున్న ఆయనే సుయిం గా పరర్ కింటునయురు:
”నేన్న పరవకత (స) వార్ితో కలిసి న్మాజు చేసనత డగా ఓ వయకిత త్ మామడు. నేన్న ‘యరహముకలాల హాా’
అనయున్న. అది వన్ు అకకడున్ు వారు నయ వెైపవ ఉర్ిమి ఉర్ిమి చ్ూడస్ాగారు. అది అరథిం కాక నేన్న ‘మీ
త్లుల లు మిమమలిు పో గ టుు కోగాక!’ నయ వెైపవ ఎిందనకు అలా ఉర్ిమి ఉర్ిమి చ్ూస్ాత రు మీరు? అని
అనయున్న.వారు త్మ చేత్ లతో తొడల మీద కొడుత్ూ న్న్ను ఊరుకోవాలిసింది గా సైగ్
చేయనయరింభించయరు. నేన్ూ ఊరుకునయున్న. న్మాజు పూరతయాయక పరవకత చ్ూపిించిన్ వాత్సలాయనిు నేన్న
మరువ లేన్న. నయ త్లిలదిండుర లిు ఆయన్కు అర్ిిింత్ గాక! ఆయన్ లాింటి శక్షకుణ్ిి నేన్న ఆయన్కు
ముిందూ చ్ూడలేదన. ఆయన్ త్ర్ాుత్ కూడయ చ్ూడ లేదన. అలాల హ స్ాక్షి! ఆయన్ న్న్ను గ్దిుించ్ లేదన.
కొటులేదన. త్తటు లేదన. ఎింతో పరరమగా ఇలా అనయురు: ”నిశ్చయింగా ఈ న్మాజు ఉింది చ్ూశ్ావవ ఇిందన లో
పరజల మాటలకు ఆస్ాకరిం లేదన. అిందనలో త్సబిహ, త్కబిర, ఖనరఆన పార్ాయణ్యనికి మాత్రమే
అన్నమత్త ఉింది”. (ముసిలిం)
అలాగే మసిిదలో ఎవర్ో ఓ మూలన్ ఖిబాల వెైపవ ఉమేమసి ఉిండటిం
చ్ూసి ఆయన్ ఖరూి రపవ మటుతో దయనిు శుభర పర్ిచయరు. ఆ త్ర్ాుత్
అలా చేయడిం ఎింత్ మాత్రిం సమింజసిం కాదన అని హిత్వవ
పలికారు. (ముసిలిం)
వేర్ క సిందరభింలో ఓ పలల టూర్ి వయకిత వచిచ మసిిద ఓ మూలన్
మూత్రిం పో సరత అకకడున్ు సహచ్రులు అగ్రహో దగ్ుర లవగా ఆయన్
మాత్రిం అత్నిు ఎింతో మృదనవగా న్చ్చజపాిర్ే త్పి కఠిన్ింగా
వయవహర్ిించ్ లేదన.(బుఖార్త)
వేర్ోక ఉలేల ఖన్ిం పరకారిం ఆయన్ (స) సత్్రవరతన్కు ముగ్ుు డయిన్ ఆ
పలల వాసి – ‘ఓ అలాల హ న్న్ను మర్ియు ముహమమద (స) వార్ిని
మాత్రమే కరుణ్ిించ్న. మాతోపాటు ఇింకవర్ిన్న కరుణ్ిించ్కు’ అని దనఆ
చేశ్ాడు. అది వన్ు పరవకత ”అపార మయిన్ అలాల హ కరుణ్న్న
పర్ిమిత్ిం చేసనత నయువవ ఎిందనకు?” అని ఎింతో స్ౌమయింగా
న్చ్చజపాిరు.
త్పవి చేసిన్ వార్ి యిెడల
పరవకత (స) వార్ి కరుణ్
పాపిం చేసిన్ వార్ి యిెడల పరవకత
(స) వార్ి కరుణ్
తెలియనిత్న్ిం వలల జర్ిగేది త్పవి, తెలిసి చేసరది పాపిం. అలాింటిది ర్ాజ
దరరహానికి పాలిడటిం ఎింత్ నేరమో ఎవర్ికబ తెలియనిది కాదన. అలాింటి నేరమే
హాత్తమ బిన అబీ బలతఆ (ర) గార్ితో జర్ిగిింది. పరవకత (స) మకాక
అవశ్ాుసనలతో యుదుిం కోసిం సైన్యిం తీసకొని బయలు
దేరబో త్ నయురన్ురహసయ సమాచయరింతో కూడిన్ ఉత్తర్ానిు, మకాక
వెళుత్ న్ు ఓ సబతీకి ఇచిచ పింపారు. అది తెలుసనకున్ు పరవకత (స) ఆయన్ను
పిలిపిించి – ”ఓ హాత్తబ! ఏమిటీ నిర్ాుకిం?” అని అడిగారు. అిందనకాయన్
ఇలా సింజాయిషబ ఇచ్నచకు నయురు: ”ఓ దెైవ పరవకాత ! (స) నయ వషయింలో
తొిందర పడి ఓ నిరియానికి ర్ాకిండి. నేన్న ఖనర్ైష తెగ్కు చెిందిన్ వాడన్న
కాన్న. వార్ి సింరక్షణ్లో అకకడ ఉింటున్ువాడన్న. మీతోపాటున్ు
ముహాజిరలకు అకకడ ఎవర్ో ఒకరు బింధనవవలునయురు. వారు వార్ికి చెిందిన్
వార్ిని కాపాడుకుింటా రు. నయ వష యిం అలా కాదన గ్న్క ఈ వధింగా మకాక
అవశ్ాుసనలకు సహాయిం చేసి నయ బింధనవవలిు కాపాడుకోవాలన్నకునయున్న.
నేన్న ధరమభరషు డన్యి ఈ పని చెయయ లేదన. మిమమలిు వయత్తర్ేకిించయలన్ుదీ
నయ ఉదేశ్యిం కాదన.
పాపిం చేసిన్ వార్ి యిెడల పరవకత
(స) వార్ి కరుణ్
ఇస్ాల ిం సబుక ర్ిించిన్ త్ర్ాుత్ పూర్ాుశ్రమిం (అవశ్ాుసిం) యిెడల
వాత్సలయింతో చేసిన్ పని కూడయ కాదన’. అది వన్ు పరవకత (స) ”అత్న్న
మీతో నిజిం చెపాిడు”. అనయురు. అకకడే ఉన్ు హజరత్‌  ఉమర (ర) –
‘ఓ దెైవపరవకాత ! న్ననుదలిండి నేన్న కపి త్ల న్ర్ికేస్ాత ’ అనయురు కోపింతో
ఊగిపో త్ూ. అిందనకు పరవకత (స)- ‘అత్న్న బదర సింగార మింలో
పాలగగ నయుడ న్ుది నిర్ిువాదయింశ్ిం.ఓ ఉమర! న్నకేిం తెలుసన? బదర
సింగార మింలో పాలగగ న్ు వార్ి గ్ుర్ిించి ముిందే తెలిసి అలాల హ ఇలా
అనయుడేమో: ”మీకు న్చిచింది చెయయిండి. నేన్న మీ సకల పాపాలన్న
మనిుించే శ్ాన్న”. (బుఖార్త)
నయయయ పరింగా చ్ూసనకుింటే హాత్తమ (ర) ముసిలిం అయినయ చేసిన్
నిర్ాు కానికి శక్ష పడి తీర్ాలి. కాని కారుణ్యమూర్ిత (స) వార్ి కారుణ్యిం
వలల ఆయన్ బత్తకి పో యారు. ఇకకడర వషయిం తెలుసనకోవాలి-
నయయయిం గ పిదే, సిందేహిం లేదన. కాన్న కారుణ్యిం
మహిమానిుత్మయిన్ది.
ఖనరఆన పార్ాయణ్కరతల యిెడల
కరుణ్
అబుు లాల హ బిన అమర ఇబుుల ఆస (ర) గ పి
దెైవభీత్తపరులు. ర్ాత్తరళుళ మేలగకని సనదీరఘ న్మాజులు,
పార్ాయణ్యలు చేసరవారు. ఓ స్ార్ి ఆయన్ పరవకత (స) వార్ితో –
‘నేన్న ఖనరఆనన్న ఎనిు ర్ోజులోల పూర్ిత చేయవచ్నచ?’ అని
అడిగారు. అిందనకు పరవకత (స) – ”ఒక నెలలో దయనిు పూర్ిత
చెయియ” అని సమాధయన్మిచయచరు. దయనికనయు త్కుకవ
సమయింలో నేన్న పూర్ిత చేయ గ్లన్న అని ఆయన్
వన్ువించ్నకోగా, ’20 ర్ోజులోల పూర్ిత చెయియ’ అనయురు.
ఆయన్ మళ్ళళ మళ్ళళ అడగాగ -’15 ర్ోజులోల , 10 ర్ోజులోల , 5
ర్ోజులోల ’ అని బదనలివుగా,’నేన్న దయనికనయు త్కుకవ ర్ోజులోల
పూర్ిత చేయగ్లన్న’అని ఆయన్ వన్ు వించ్నకోగా – పరవకత (స)
ఆయన్కు అన్నమత్తనివు లేదన”. (ముసిలిం)
న్మాజీల వషయింలో & త్లుల ల
యిెడల కరుణ్
”పరవకత (స) రమజాన్న మాసింలో ర్ిండు ర్ోజులు త్ర్ావీహ
న్మాజున్న జమాఅత్‌ తో చేయిపిించయరు.సహాబా పదుఎత్త న్ ఆ
న్మాజులో పాలగగ న్డిం చ్ూసి మూడవ ర్ోజు సహబా (ర) ఆయన్
కోసిం ఎదనరు చ్ూసనత నయు ఫజ్ర వేళ అయి్యింత్ వరకూ అయన్ బయికి
ర్ాలేదన. పజ్ర అజాన త్ర్ాుత్ బయికి వచిచ తయన్న ఆ ర్ాత్తర ఎిందనకు
ర్ాలేదర వవర్ిించయరు: ”మీ ఆసకిత చ్ూసి అలాల హ ఎకకడ ఈ న్మాజుని
కూడయ మీపై వధిగావించేస్ాత డే మోన్న్ు భయమే న్న్ను ర్ాకుిండయ
ఆపిింది” అనయురు కారుణ్యమూర్ిత ముహమమద (స). (బుఖార్త)
”కొనిు సిందర్ాభలలో నేన్ూ న్మాజున్న సనదీరఘింగా చేసి
చ్దవాలన్నకుిం ాాన్న. అింత్లోనే శశువవ ఏడుపవన్న
వింన్న.అింత్లా ఏడుసనత న్ు ఆ శశువవ కోసిం త్లిల ఎింత్లా
త్లలడిలుల త్ ిందర పాపిం! అన్ు ఆలోచ్న్తో నయ న్మాజు న్న
ముఖ్త సర్ిగా ముగిించేస్ాత న్న” అనయురు మహన్నయ ముహమమద
(స). (బుఖార్త)
అనయథల యిెడల కరుణ్
పరవకత (స) అమామనయన్ు లేని అనయథలిు చేరదీసి
అన్నుఁగ్ు సింతయ న్ింగా చ్ూసనకునేవారు. అింతే
కాదన, అనయథల ఆలనయ పాలనయ చ్ూసర ఇలుల
దేదీపయ మాన్మయి శుభాల హర్ివలుల ని
త్లపిసనత ింది అనయురు. అలాగే ‘అనయథల పో షణ్య
భార్ానిు భర్ిించే వయకిత మర్ియు నేన్న ర్ేపవ
పరళయ దినయన్ సురగింలో ఇలా కలిసి పకకపకకనే
ఉింటాము ’ అని చ్ూపవడు వేరలున్న మధయ వేలు
కాసత ఎడింగా ఉించి చ్ూపరవారు” (బుఖార్త)
నిరుపరదల యిెడల కరుణ్
‘అపవిడే మదీనయ చేరుకున్ు ఓ బృిందిం పర్ిసిథత్త చయలా దయన్నయింగా ఉింది.
వారు భ ించేసి ఎనిు ర్ోజులయియిందర తెలీదనగాన్న, వార్ి కడుపవలు వీపవలకు
కరచ్నకు పో యి ఉనయుయి. వార్ిని ఆ సిథత్తలో చ్ూసిన్ పరవకత (స) త్లలడిలిల
పో యారు. వపర్తత్ింగా బాధ పడుత్ూ మసిిద ఇటూ అటూ త్తరుగ్ు త్ నయురు.
న్మాజు అన్ింత్రిం దయన్ధర్ామలు చేయాలిసిందిగా పరరర్ేపిించయరు. చయలా
సరపయిింది. ఎవరూ ర్ావడిం లేదన. ఆయన్ ఎదనరు చ్ూసనత నయురు. అింత్లో ఓ
కార్ిమక స్ో దరుడు ధయన్యపవ బస్ాత న్న భారింగా మోసూత తీసనకు వచిచ పరవకత (స)
వార్ికి అిందజేశ్ారు. అత్నిు చ్ూసి ఒకరూ ఇదురింటూ దయన్ిం
చేయనయరింభించయరు, అలా చ్ూసనత ిం డింగానే ర్ిండు ర్ాసనలు ఒకి ధయన్యపవ ర్ాసి,
ఒకి బటుల ర్ాసి పోర గ్యాయయి. ఎవర్ి ఏిం కావాలో తీసన కోిండి అని ఆజాా పిించిన్
మీదట, వారు వార్ికి కావాలిసింది ఆత్రింగా వెళ్ళళ తీసనకుింటూ ఉింటే పరవకత (స)
వదన్ిం సింతోషింతో దేదీపయమాన్ింగా వెలిగిపో త్ూ ఉింది. అపరయత్ుమగానే
ఆయన్ అధర్ాల మీద చిరున్వవు కదలాడిింది’. (ముసిలిం)
కార్ిమకుల యిెడల కరుణ్
మఆజ్ బిన జబల (ర) కాసత సనదీరగింగా న్మాజు చ్దివించేవారు.
ఓపిక పటుక ఓ కార్ిమక స్ో దరుడు జమాత్ న్మాజున్న
మధయలోనే వదిలేసి స్ొింత్ింగా (ఒింటర్ిగా) న్మాజు చేసనకొని
వెళ్ళళ పో యాడు. న్మాజీలిందరూ ఆ కార్ిమక స్ో దరుణ్ిు త్పవి
పటుడమే కాక త్న్న కపి అని మాటల త్ూాాలు కూడయ పరలాచరు.
అది తెలిసి ఆ కార్ిమక స్ో దరుడి నేరుగా వెళ్ళళ పరవకత (స) వారతో
షికాయత్ చేశ్ాడు. అది వన్ు పరవకత (స) ఆగ్రహిసూత – మఅజ్
(ర) హాజరు కావాలిసిందిగా ఆజాా పిించయరు. అలా వచిచన్ మఆజ్
(ర) గార్ిన్నదేు శించి: ”ఓ మఆజ్! ఏమి న్నవవు పరజలు
న్మాజింటే అసహియించ్నకునేలా పరవర్ితసనత నయువా? న్నవవు
న్మాజు చేయిపిసనత న్ుపవిడు న్న వెన్కాల వృదను లు, సబతీలు,
అవసర్ారుథ లు, అరిింటు పని మీద వెళ్ళళలిసన్ వారు కూడయ
ఉింాారన్ు సిృహ కలిగి మసలుకో” అని మిందిలిించయరు.
(బుఖార్త)
సరవకుల యిెడల కరుణ్
నేడు ఆయుధయలు, మాదకదరవాయయ వకరయిం త్ర్ాుత్ చెపవికోదగ్గ వకరయిం మన్నష లిు
అమేమ కొనేదే. మర్ి వార్ి హకుకలిు ఎవరు ఎింత్ వరకూ పాటిసనత నయురు అన్ు వషయాని
అింత్ర్ాి తీయ పర్ిశ్ోధనయ సింసథలకు అపిగిించి, అసలు మాన్వ హకుకల చయపుర్ే లేని నయటి
కాలింలో, బానిసలిు మన్నష ల కిరింద జమా చేయడిం కాదన కదయ; జింత్ వవలకనయు
హీన్ింగా చ్ూడబడే ఆ కాలింలో పరవకత (స) ఎలాింటి కరుణ్ కన్బర్ాచర్ో, వార్ికి ఎదనరయి
ఉన్ు సమసయన్న ఎింత్ చ్కకగా పర్ిషకర్ిించయర్ో దయనికి మాన్వచ్ర్ితేర స్ాక్షి! ఆయన్
అలనయటి యజమాన్నలిు ఉదేుశించి ఇలా అనయురు: ”వారు మీ స్ో దరులు, అలాల హ వార్ిని
మీ పో షణ్లో (అధీన్ింలో) ఇచయచడు. ఎవర్ి స్ో దరుడయితే ఒకర్ికి కైవసిం అయి ఉింాాడర
అత్న్న త్పినిసర్ిగా పాటిించయలిస కన్నస బాధయత్-తయన్న త్తన్ుదే అత్నికి త్తనిపిించయలి.
తయన్న తొడిగిన్దే అత్నికబ తొడి గిించయలి. అత్న్న చేయగ్లిగిన్ పనినే అత్నికి అపిగిించయలి.
ఒకవేళ శ్కితకి మిించిన్ పని అపిగిసరత ఆ పని పూర్ిత చేయడింలో అత్నికి తోడయిటున్ిందిిం
చయలి”. (బుఖార్త)
వేర్ోక ఉలేల ఖన్ింలో – ”మీలో ఎవరూ ఎవర్ిన్న ఇత్న్న నయ బానిస, ఈమె నయ బానిసర్ాలు
అన్కూడదన. మీరిందరూ అలాల హ దయసనలే. దయనికి బదనలు నయ సరవకుడు, నయ సరవకుర్ాలు
అన్ిండి” అని అపిి చెడు వాడుక పదయలన్న సయిత్ిం నిరూమలిించయరు. (బుఖార్త) అింతే
కాదన, ”మీలో ఎవరయినయ త్న్ అధీన్ింలో ఉన్ు సరవకులిు చెింప మీద కొటిునయ, కాసత
గ్టిుగా కొటిునయ దయని పర్ిహారింగా వార్ిని వడుదల చెయాయలి” అనయురు. (ముసిలిం)
వత్ింత్ వవల, వకలాింగ్ుల, ర్ోగ్ుల
యిెడల కరుణ్
”వత్ింత్ వవ, వకలాింగ్ుల బాగ్ు కోసిం పాటు పడే వయకిత అలాల హ
మారగింలో నిరత్ిం పో ర్ాడే యోధననితో, ర్ాత్రింతయ పార రథన్లో గ్డిపర
సనభకుత నితో, దిన్ మింతయ ఉపవాసిం ఉిండే ధరమపర్ాయణ్ుడితో
సమాన్ిం” అనయురు కారుణ్య మూర్ిత (స). (బుఖార్త)
ర్ోగ్ుల యిెడల కరుణ్:
కుషు ర్ోగ్ులతో పరవకత (స) కలిసి భ ించేశ్ారు. ర్ోగ్ులిు వెళ్ళళ
ఆయన్ త్రచ్ూ సిందర్ిశించి వచేచవారు. సిందరశనయ సిందరభింలో
వార్ికి సింతోషిం కలిగిించే వషయాలిు పరస్ాత వించేవారు. ఉమెమ అలా
అనే ఓ మహిళన్న ఉదేు శించి- ”ఓ ఉమెమ అలా! శుభవారత!
నిశ్చయింగా ముసిలిం ర్ోగ్ బార్ిన్ పడితే అలాల హాా దయనికి బదనలు
ఆ వయకిత పాపాలన్న పరక్షాళ్ళస్ాత డు. ఎలాగ్యితే వెిండి బింగార్ాల
త్ పవిన్న నిపవి వదలగ డుత్ ిందర అలా”. (అబూ దయవూద)
మరణ్ ఘడియలోల కరుణ్
”మీరు మరణ్ిించ్బో యి్ మీ ఆపవత లన్న ‘లా ఇలాహ ఇలలలాల హ’ గ్ుర్ిించి తయకబదన
చేయిండి”. (ముసిలిం) ”ఎవర్ి చివర్ి పలుకు ‘లా ఇలాహ ఇలలలాల హ’ అయి
ఉింటుిందర వారు సురగింలో పరవేశస్ాత రు”. (అబూ దయవూద)
మృత్ ని యిెడల కరుణ్:
మృత్ ని జనయజా న్మాజు చ్దివే వయకితకి ఒక ఖీర్ాత్‌  పవణ్యిం, ఖన్న్ సింస్ాకర్ాల
వరకూ తోడుిండే వయకిత ర్ిండు ఖీర్ాత్‌ ల పవణ్యిం లభసనత ింది అనయురు పరవకత (స).
ఖీర్ాత్‌  అింటే ఏమీ? అని అడగాగ – ”ఉహద అింత్త పవణ్యిం’ అనయురు.
(బుఖార్త)
”మీరు మీ మృత్ ల గ్ుర్ిించి మాల డితే వార్ి మించి లక్షణ్యలన్న మాత్రమే
పరర్ కన్ిండి. ఒకవేళ వార్ిలో చెడు ఉనయు దయని వెైపవన్కు వారు మరలిింప
బడయా రు”. అని తయకబదన చేశ్ారు. (అబూ దయవూద)
మృత్ ని ఇింటి వార్ి యిెడల కరుణ్:
మృత్ ని ఇింటి వార్ి వషయింలో పరజలకు తయకబదన చేసూత ఆయన్ ఇలా
అనయురు: ”జాఫర (ర) వార్ి కుటుింబీకుల కోసిం ఆహార పదయర్ాథ లన్న సిదుిం
చేయిండి. వార్ిని తీవర బాధకు లోన్న చేసర పర్ిసిథత్త ఎదనరయి ఉింది” అనయురు.
(అబూ దయవూద)
యూదనల, కైైసతవవల, కపటుల
యిెడల కరుణ్
యూదులు ప్రవక్త (స) వారిని చూసి ఉడుక్ుునేవారు. నమసురిిం చాల్సి న
విధానానిి కాసత మారిి చెబుతూ-‘అస్ాిము అలైక్ుమ’-మీక్ు చావు మూడు
గాక్! అనే వారు. అది విని సతీమణి తీవరింగా సపిందిించి అదే విధమయి
నటువిిం అభివాదిం చేసతత, ప్రవక్త (స) ఆమెను మిందల్సించి అలా అనక్ు అని
చెప్పడమే కాక్, ఒక్వేళ తప్పని సరిగా చెప్ాపల్సి వసతత ‘వ అలైక్ుమ’ మాతరమే
చెప్ుప అనాిరు. (బుఖారీ)
కైైసతవవల యిెడల కరుణ్:
మదీనా వచిి ఓ క్రైసతవ బ ిందానిి ప్రవక్త (స) మసిిద నబవీలో వసిింప్
జేయడమే కాక్, వారి ప్దధతిలో వారిని ప్ార రథన చేసుక్ునే వెసులుబాటును
సయితిం ఆయన క్ల్సపించారు. (జాదుల మఆద)
కపటుల యిెడల కరుణ్:
క్ప్టుల నాయక్ునిగా పతరు ప్ిందిన, ప్రవక్త (స) వారి సతీమణి మీద లేని ప్ో ని
నిిందలు మోపిన అబుు లాా హ బిన ఉబై మరణిించిబప్ుపడు ఆయన కొడుక్ు
దరఖాసుత మీద ఆయన దుపిపకి అతనిపై క్ప్పడానికి ఇవవడమే కాక్,
సవయింగా వెళ్లా అతని జనాజా నమాజు క్ూడా చేయిపిించారు. ఆ సిందరభలో
ఆయన అని మాట: ”నేను నమాజు చేయడిం వలా ఇతనికి క్షమాబిక్ష
దక్ుుత ిందని నాక్ు తెల్ససతత నేను అతని కోసిం 70 స్ారాయినా ప్ార రిథించడానికి
తయారే” అనాిరు. (బుఖారీ)
వగ్రహార్ాధకుల యిెడల కరుణ్
వగ్రహార్ాధకులయిన్, త్న్న్న త్న్ జన్మసథలి న్నిండి వెలివేసిన్ మకాక
వాసనలు కరువవ సిథత్త ఎదనర్ కింటు నయురని తెలుసనకున్ు ఆయన్
దయదయపవ 15 విందల దిరహమలు వార్ి కోసిం పింపిించయరు. అలాగే ఓ
సిందరభింలో – మకాక అవశ్ాుసనలు వశ్ాుసనలిు వేధిసనత నయురు గ్న్క
వార్ి అిందయలిసన్ బతయత న్న ఆపి వేస్ాత ము అని ఓ జాత్త నయయకుడింటే,
అలా చేయడిం సబబు కాదన అని మిందలిించయరు.
అిందర్ి యిెడల కరుణ్:
”నేన్న వారిందర్ి న్నిండి కోరుత్ న్ు ఒకే ఒకక వాకయిం. దయనిు గ్న్క
వారు న్మిమన్టల యితే అరబుి, అరబబిత్ర పార తయలన్ను వార్ి పాదయకార త్ిం
అవవ తయయి. ఆ మహత్తర వాకయమే -‘లా ఇలాహ ఇలలలాల హ’ – అలాల హ
త్పి నిజ ఆర్ాధనయడెవడూ లేడు. (త్తర్ిమజీ)
మూగ్ జీవాల యిెడల కరుణ్
ఆయన్ పక్షులన్న లక్షయింగా పటిు భాణ్యలు వసరడయనిు
నిరసిించయరు. జింత్ వవలకు వాత్లు పటగ్టడయనిు
ఖిండిించయరు. పని చేయిింపిచ్న కుని మేత్ పటుని
యజమా న్నలిు ”ఈ మూగ్ జీవాల వషయింలో
అలాల హకు భయ పడిండి” అని మింద లిించయరు.
దయహింతో ఉన్ు ఓ కుకక దయహానిు తీర్ిచన్ ఓ
వయభచయర్ిణ్ిని అలాల హ మనిుించి సుర్ాగ నిు
పరస్ాదిించయడని, పిలిలని చిత్రహిిం సలు పిుాె చ్ింపిన్ ఓ సబతీని
అలాల హ న్రకిం పాలు చేశ్ాడు అని జింత్ వవల
హకుకలిు ఎవరూ తెలియ జేయన్ింత్ కరుణ్యమయ
పదుత్తలో తెలియ జేశ్ారు కారుణ్యమూర్ిత ముహమమద
(స).
యుదుింలో కరుణ్
నయటి, నేటి యుదయు లిు మన్ిం పర్ిశీలిించి న్టల యితే యుదుింలో
కరుణ్కి చోటుిండదన అన్ుది సిషుింగా తెలుసనత ింది.దయనికి ర్ిండు
పరపించ్ యుదయు లు, పరసనత త్ిం జరుగ్ుత్ న్ు యుదయు లే స్ాక్షి!
పరపించ్ యుదయు లోల పాలగగ న్ు వార్ితోపాటు మరణ్ిించిన్ వార్ి సింఖయ
చ్ూసిన్ టల యితే 351/ శ్ాత్ిం మింది మరణ్ిించిన్టుల
తెలుసనత ింది.అింటే పాలగగ న్ు వార్ికింటే మూడున్ుర ర్టుల అధికిం.
పై యుదయు లలో సైన్నకులకింటే ఎకుకవగా స్ామాన్య పరజలే బల
యాయరు, బలవవత్ నయురు. దీనికి భన్ుింగా – ఎలాాిాిం చ్టుిం
అమలోల లేని ఆ కాలింలోనే ఆయన్ అన్ు మాట త్ర్ాుత్ శ్ాసన్ిం
అయియింది; అదేమింటే, ”సబతీలన్న, వృదను లన్న, పిలలలన్న, యుదుింలో
పాలగగ న్ని వార్ిని, పార రథన్ మింది ర్ాలలో జీవించే వార్ిని చ్ింప
కూడదన. అలాగే శ్త్ర వవ భూమికి చెిందిన్ ఏ చెటుు న్న న్రక
కూడదన. ఏ పొ లానిు నయశ్న్ిం చేయకూడదన”.
యుదుింలో పాలగగ నయురు కదయ?
అింతయ బాగ్ుింది, యుదుింలో అయితే పాలగగ నయురు కదయ? అని
కొిందరు అననచ్నచ, అింాారు కూడయ. వార్ికి మా సమాధయన్ిం –
కారుణ్యమూర్ిత (స) పరత్క్షయింగా పాలగగ న్ు యుదయు ల సింఖయ 27.
రక్షణ్యరథిం జర్ిపిన్ సైనిక చ్రయలు 38, ఆయన్ లేకుిండయ
జర్ిగిన్ యుదయు లు 68. ఈ మొత్తిం యుదయు లోల ఇరు వెైపవలా
మరణ్ిించిన్ వార్ి సింఖయ 1284 మాత్రమే. పాలగగ న్ు వార్ి
ర్తతయయ శ్ాతయనిు లకికసరత-ముసిలింలలో అమరగ్త్ లయిన్వారు
1.0/ అయితే ముసిలమే త్రులు 1.5/. ఫలిత్ింగా కేవలిం
అరబుి పార ింత్ింలోనే కాదన చ్నటూు పరకక పార ింతయలోల సయిత్ిం
పరశ్ాింత్త్ నెలకొింది. అింటే ఆయన్ వీర్ిని గలిచిింది
కరుణ్తోనేగాన్న, కత్తతతో ఎింత్ మాత్రిం కాదన. చెలిమితోనేగాన్న,
బలిమితో ఎింత్ మాత్రిం కాదన అన్డయనికి దీనికి మిించిన్
ఉపమానయనిు ఎవురూ తీసనకు ర్ాలేదన అన్ుది సిషుిం.
పరళయ దినయన్ కరుణ్
ఆయన్ ఓ సిందరభింలో ఇలా అనయురు: ”పరవకతలు
ఇవుబడిన్ దనఆ వెసనలు బాటు వారు ఈ లోకింలోనే
వనియోగిించ్నకునయురు. కాన్న, నేన్న మాత్రిం నయ
దనఆన్న పరలోకింలో
నయ ఉమమత్‌  సిఫారసన కోసిం ఎత్తత ఉించయన్న”. (ముసిలిం)
వేర్ క ఉలేల ఖన్ింలో – ”నయ సిఫారసన నయ
సముదయయానికి చెిందిన్ మహా పాపవల కోసిం అయి
ఉింటుింది” అనయురు. (అబూ దయవూద)
మహో న్ుత్ శీల శఖర్ాగ్రిం మహా పరవకత
ముహమమద (స)
మాన్వాళ్ళకి దెైవభీత్తన్న, నెైత్తక ర్తత్తని ఉపదే శించ్ డయనికి
ఆవరభవించిన్ అసింఖాయక మాన్వ రతయుల ర్ాసిలో
అగ్రజులు మహన్నయ ముహమమద (సలలలాల హు అలైహి వ
సలలిం). దెైవ వశ్ాుసిం గ్ల ఒక వశ్ాుసి, ఒక ఉదరయగి, ఒక
యజమాని, ఒక కార్ిమకుడు, ఒక నయయయాధిపత్త, ఒక
సైనికుడు-అిందరూ వార్ి జీవతయలోల పరత్తనిత్యిం పరవకత
ముహమమద (స) వార్ి ఆదర్ాశలు పరత్తబిిం బిించయలని
మన్సూూర్ిత గా కోరుకుింటారు. ఆయన్ (స) పటల
మన్కున్ు పరరమ మన్ జాత్తపౌర జీవత్ింలో, పర్ిపాలనయ
వయవసథ లో, ఆచయరవయవహార్ాలలో కనిిించయలి. లేకుింటే
అది నిజమెైన్ పరరమ కాదన.
చివర్ి మాట
ఈ పరపించయనికి ముహమమద (స) ఒక
స్ాధయరణ్ వయకేత కావచ్నచ గాక. కాన్న
ఆయన్ను అభమానిించే 170 కోటల మింది
ముసిలింలకు మాత్రిం ఆయనే పరపించ్ిం.
జీవత్ కాలిం అింటే ఎవర్ికయినయ జన్న్
మరణ్యల మధయ కాలిం. కాన్న ఒక
ముసిలింకు మాత్రిం కారుణ్య పరవకత
ముహమమద (స) ఆదర్ాశల న్నడలో
జీవించిన్ కాలిం.
Karunya pravakta muhammad (pbuh)

More Related Content

What's hot

амьтдын үр төл
амьтдын үр төламьтдын үр төл
амьтдын үр төлgganchimeg
 
800.mn - 2010 Монгол хэл ЭЕШ by byambaa avirmed
800.mn - 2010 Монгол хэл ЭЕШ by byambaa avirmed800.mn - 2010 Монгол хэл ЭЕШ by byambaa avirmed
800.mn - 2010 Монгол хэл ЭЕШ by byambaa avirmedБямбаа Авирмэд
 
бие даалт уран зохиол
бие даалт уран зохиол бие даалт уран зохиол
бие даалт уран зохиол dashkaa53
 
铜钱的响声Monday
铜钱的响声Monday铜钱的响声Monday
铜钱的响声MondayLim Shi Ting
 
с авиа үсэг
с авиа үсэгс авиа үсэг
с авиа үсэгsek_0103
 
Anukoakun daa oka-raatri
Anukoakun daa oka-raatriAnukoakun daa oka-raatri
Anukoakun daa oka-raatrivenkatesha9
 
talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ Teacher
 
оньсого,зүйр цэцэн үгүүд
оньсого,зүйр цэцэн үгүүдоньсого,зүйр цэцэн үгүүд
оньсого,зүйр цэцэн үгүүдgganchimeg
 
Namaz telugu
Namaz teluguNamaz telugu
Namaz teluguTeacher
 
Shulguud lhagvasuren
Shulguud  lhagvasurenShulguud  lhagvasuren
Shulguud lhagvasurenamingooamy
 
Atta kootulla-mottalanu-01-03
Atta kootulla-mottalanu-01-03Atta kootulla-mottalanu-01-03
Atta kootulla-mottalanu-01-03venkatesha9
 
д авиа үсэг таниулах
д авиа үсэг таниулахд авиа үсэг таниулах
д авиа үсэг таниулахDBatbulgan81
 
Thái thượng cảm ứng thiên
Thái thượng cảm ứng thiênThái thượng cảm ứng thiên
Thái thượng cảm ứng thiênHoàng Lý Quốc
 
д үсэг
д үсэгд үсэг
д үсэгoontood
 
цахим тест
цахим тестцахим тест
цахим тестschool14
 
тийн ялгал
тийн ялгалтийн ялгал
тийн ялгалbgaji
 

What's hot (20)

амьтдын үр төл
амьтдын үр төламьтдын үр төл
амьтдын үр төл
 
800.mn - 2010 Монгол хэл ЭЕШ by byambaa avirmed
800.mn - 2010 Монгол хэл ЭЕШ by byambaa avirmed800.mn - 2010 Монгол хэл ЭЕШ by byambaa avirmed
800.mn - 2010 Монгол хэл ЭЕШ by byambaa avirmed
 
бие даалт уран зохиол
бие даалт уран зохиол бие даалт уран зохиол
бие даалт уран зохиол
 
铜钱的响声Monday
铜钱的响声Monday铜钱的响声Monday
铜钱的响声Monday
 
с авиа үсэг
с авиа үсэгс авиа үсэг
с авиа үсэг
 
Anukoakun daa oka-raatri
Anukoakun daa oka-raatriAnukoakun daa oka-raatri
Anukoakun daa oka-raatri
 
talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ talli prema / తల్లి ప్రేమ
talli prema / తల్లి ప్రేమ
 
оньсого,зүйр цэцэн үгүүд
оньсого,зүйр цэцэн үгүүдоньсого,зүйр цэцэн үгүүд
оньсого,зүйр цэцэн үгүүд
 
Namaz telugu
Namaz teluguNamaz telugu
Namaz telugu
 
Shulguud lhagvasuren
Shulguud  lhagvasurenShulguud  lhagvasuren
Shulguud lhagvasuren
 
Atta kootulla-mottalanu-01-03
Atta kootulla-mottalanu-01-03Atta kootulla-mottalanu-01-03
Atta kootulla-mottalanu-01-03
 
д авиа үсэг таниулах
д авиа үсэг таниулахд авиа үсэг таниулах
д авиа үсэг таниулах
 
Numt hogjim
Numt hogjimNumt hogjim
Numt hogjim
 
Thái thượng cảm ứng thiên
Thái thượng cảm ứng thiênThái thượng cảm ứng thiên
Thái thượng cảm ứng thiên
 
д үсэг
д үсэгд үсэг
д үсэг
 
Sogasu
SogasuSogasu
Sogasu
 
цахим тест
цахим тестцахим тест
цахим тест
 
Geet a geet
Geet a geetGeet a geet
Geet a geet
 
ш авиа
ш авиаш авиа
ш авиа
 
тийн ялгал
тийн ялгалтийн ялгал
тийн ялгал
 

Similar to Karunya pravakta muhammad (pbuh)

Karunya Dharmam Islam
Karunya Dharmam IslamKarunya Dharmam Islam
Karunya Dharmam IslamTeacher
 
Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Teacher
 
Shitan pravesha maargaalu
Shitan pravesha maargaaluShitan pravesha maargaalu
Shitan pravesha maargaaluTeacher
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం Teacher
 
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamTeacher
 
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamTeacher
 
Prashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamPrashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamTeacher
 
muharram
muharram muharram
muharram Teacher
 
Yevaree daiva dootalu
Yevaree daiva dootaluYevaree daiva dootalu
Yevaree daiva dootaluTeacher
 
history of Hijrat
history of Hijrat history of Hijrat
history of Hijrat Teacher
 
Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Teacher
 
Hajj aashayaalu
Hajj aashayaaluHajj aashayaalu
Hajj aashayaaluTeacher
 
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran Teacher
 
ఊహల పల్లకి
ఊహల పల్లకి ఊహల పల్లకి
ఊహల పల్లకి sumanwww
 
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4 Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4 Teacher
 
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1Teacher
 
Meraj nerpina paatham
Meraj nerpina paathamMeraj nerpina paatham
Meraj nerpina paathamTeacher
 
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం Teacher
 
Hadeesu granthaalu
Hadeesu granthaaluHadeesu granthaalu
Hadeesu granthaaluTeacher
 
Karunya grantham quran
Karunya grantham quranKarunya grantham quran
Karunya grantham quranTeacher
 

Similar to Karunya pravakta muhammad (pbuh) (20)

Karunya Dharmam Islam
Karunya Dharmam IslamKarunya Dharmam Islam
Karunya Dharmam Islam
 
Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం
 
Shitan pravesha maargaalu
Shitan pravesha maargaaluShitan pravesha maargaalu
Shitan pravesha maargaalu
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం
 
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
 
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
 
Prashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamPrashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margam
 
muharram
muharram muharram
muharram
 
Yevaree daiva dootalu
Yevaree daiva dootaluYevaree daiva dootalu
Yevaree daiva dootalu
 
history of Hijrat
history of Hijrat history of Hijrat
history of Hijrat
 
Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015
 
Hajj aashayaalu
Hajj aashayaaluHajj aashayaalu
Hajj aashayaalu
 
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
 
ఊహల పల్లకి
ఊహల పల్లకి ఊహల పల్లకి
ఊహల పల్లకి
 
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4 Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4
 
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
 
Meraj nerpina paatham
Meraj nerpina paathamMeraj nerpina paatham
Meraj nerpina paatham
 
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
 
Hadeesu granthaalu
Hadeesu granthaaluHadeesu granthaalu
Hadeesu granthaalu
 
Karunya grantham quran
Karunya grantham quranKarunya grantham quran
Karunya grantham quran
 

More from Teacher

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavankaTeacher
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isTeacher
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeTeacher
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeTeacher
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...Teacher
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for RamadanTeacher
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra MerajTeacher
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdfTeacher
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTeacher
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfTeacher
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdfTeacher
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger teluguTeacher
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...Teacher
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...Teacher
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptxTeacher
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptxTeacher
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine Teacher
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka Teacher
 

More from Teacher (20)

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdf
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdf
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdf
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdf
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger telugu
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptx
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka
 

Karunya pravakta muhammad (pbuh)

  • 2. ”ఓ ముహమమద! (స) మేము నిన్ను సమసత లోకాల పాలిట మూర్తత భవించిన్ కారుణ్యింగా చేసి పింపాము”. (అనిియా: 107)
  • 3. ”నిశ్చయింగా నేన్న కాన్నకగా పింపబడిన్ కారుణ్యయనిు” అనయురు పరవకత ముహమమద (స). (హాకిమ)
  • 4. భాన్నడి పరతయపానికి తయళలేక మారు మూలలో దయగిన్ జీవకోటి మొత్తిం తొలకర్ి చిన్నకు తయకగానే భూపొ రలిు చీలుచకుని బయటికి వస్ాత యి. వాడిపో యిన్ నేల పొ త్తతళళలో త్లవాలిచన్ మొకకలన్ను మొగ్గ తొడిగి మౌన్ర్ాగ్మాలాపిస్ాత యి. కొత్త చిగ్ుర్ై పలలవస్ాత యి. న్వవుల జలుల లు వెలిల వరుస్ాత యి. పవడమి పరవశించి పచ్చని పరకృత్తని పరసవసనత ింది. మామి చిగ్ురు త్తన్ు కోయిలలన్ను గ ింతెత్తత సురఝర్ిని అిందన కుింటాయి. న్నరసింగా న్దనర్ిించే నెమలి ఒకకస్ార్ిగా పవర్ివపిి నయటయమయూర్ి అవవత్ ింది. పక్షుల కిలకిలలు, న్దనల గ్లగ్లలతో వాత్వరణ్మింతయ ఆన్ింత్భర్ిత్ మౌత్ ింది. ఇది వాన్ జలుల తయకిడితో ధరణ్ిలో వచిచన్ పర్ివరతన్ిం. అదే అింత్తమ పరవకత ముహమమద (స) వార్ి అమృత్ పలుకుల తయకిడితో మాన్వ మనో మసితష్ాకలు వపాిరుతయయి. మాన్వ మనో ధరణ్ిలో మూఢ వశ్ాుస్ాలకు తయళ లేక మూలమూలలోల దయగిన్ గ్ుణ్కోటి మొత్తిం పరవకత (స) వార్ి అమృత్ జలుల తో జీవిం పో సనకుింటాయి. దయన్వవడికనయు మాన్వవడే గ పిింటూ హృదయ కవాటాలు తెరుచ్న కుింటాయి. ఎిండి పో యిన్ మనో భూమి పొ త్తతళళలో త్లవాలిచన్ పరరమ, జాలి, కరుణ్, ఆపాయయత్, అన్నర్ాగ్ిం, తయయగ్ిం అన్ను మొగ్గలు తొడిగి మాన్వత్ుపవ దివెులు వెలిగిస్ాత యి. మనిషిలోన్ అణ్గార్ి ఉన్ు నెైపవణ్యయలు, పరత్తభా పాటవాలు పవర్ి వపిి పరగ్త్త పథయన్ పయనిస్ాత యి. శ్ాింత్త మూరుత లై, కార ింత్తకారులై లోకశ్ాింత్తకై పో ర్ాడుతయయి. జగ్మింతయ శ్ాింత్త స్ాత్తుకత్ లన్న నెల కోలుితయయి. కరుణ్ నిిండిన్ ఆయన్ జీవతయనిు తెలుసనకుిందయిం రిండీ!
  • 5. త్పవి చేసిన్ వార్ి యిెడల పరవకత (స) వార్ి కరుణ్ త్పవి జరగ్డిం మాన్వ సహజిం. ఎవరూ దీనికి మిన్హాయిింపవ కారు. ”ఆదిం సింత్త్తకి చెిందిన్ పరత్త వయకితతోన్ూ త్పవి జరుగ్ుత్ ింది. వార్ిలో ఉత్త ములు త్మ త్పవిన్న దిదను కున్ు వారు” అనయురు పరవకత (స). (త్తర్ిమజీ) ఒక వషయిం గ్ుర్ిించిన్ అవగాహన్ లోపిించిన్పవి ఆ వషయింలో పొ రపాటు జరగ్డిం సహజిం. అలా పొ రపాటు చేసిన్ ఓ సహాబీ ముఆవయా బిన హకమ సనలమీ (ర) పటల పరవకత (స) పరవర్ితించిన్ తీరున్న ఆయనే సుయిం గా పరర్ కింటునయురు: ”నేన్న పరవకత (స) వార్ితో కలిసి న్మాజు చేసనత డగా ఓ వయకిత త్ మామడు. నేన్న ‘యరహముకలాల హాా’ అనయున్న. అది వన్ు అకకడున్ు వారు నయ వెైపవ ఉర్ిమి ఉర్ిమి చ్ూడస్ాగారు. అది అరథిం కాక నేన్న ‘మీ త్లుల లు మిమమలిు పో గ టుు కోగాక!’ నయ వెైపవ ఎిందనకు అలా ఉర్ిమి ఉర్ిమి చ్ూస్ాత రు మీరు? అని అనయున్న.వారు త్మ చేత్ లతో తొడల మీద కొడుత్ూ న్న్ను ఊరుకోవాలిసింది గా సైగ్ చేయనయరింభించయరు. నేన్ూ ఊరుకునయున్న. న్మాజు పూరతయాయక పరవకత చ్ూపిించిన్ వాత్సలాయనిు నేన్న మరువ లేన్న. నయ త్లిలదిండుర లిు ఆయన్కు అర్ిిింత్ గాక! ఆయన్ లాింటి శక్షకుణ్ిి నేన్న ఆయన్కు ముిందూ చ్ూడలేదన. ఆయన్ త్ర్ాుత్ కూడయ చ్ూడ లేదన. అలాల హ స్ాక్షి! ఆయన్ న్న్ను గ్దిుించ్ లేదన. కొటులేదన. త్తటు లేదన. ఎింతో పరరమగా ఇలా అనయురు: ”నిశ్చయింగా ఈ న్మాజు ఉింది చ్ూశ్ావవ ఇిందన లో పరజల మాటలకు ఆస్ాకరిం లేదన. అిందనలో త్సబిహ, త్కబిర, ఖనరఆన పార్ాయణ్యనికి మాత్రమే అన్నమత్త ఉింది”. (ముసిలిం)
  • 6. అలాగే మసిిదలో ఎవర్ో ఓ మూలన్ ఖిబాల వెైపవ ఉమేమసి ఉిండటిం చ్ూసి ఆయన్ ఖరూి రపవ మటుతో దయనిు శుభర పర్ిచయరు. ఆ త్ర్ాుత్ అలా చేయడిం ఎింత్ మాత్రిం సమింజసిం కాదన అని హిత్వవ పలికారు. (ముసిలిం) వేర్ క సిందరభింలో ఓ పలల టూర్ి వయకిత వచిచ మసిిద ఓ మూలన్ మూత్రిం పో సరత అకకడున్ు సహచ్రులు అగ్రహో దగ్ుర లవగా ఆయన్ మాత్రిం అత్నిు ఎింతో మృదనవగా న్చ్చజపాిర్ే త్పి కఠిన్ింగా వయవహర్ిించ్ లేదన.(బుఖార్త) వేర్ోక ఉలేల ఖన్ిం పరకారిం ఆయన్ (స) సత్్రవరతన్కు ముగ్ుు డయిన్ ఆ పలల వాసి – ‘ఓ అలాల హ న్న్ను మర్ియు ముహమమద (స) వార్ిని మాత్రమే కరుణ్ిించ్న. మాతోపాటు ఇింకవర్ిన్న కరుణ్ిించ్కు’ అని దనఆ చేశ్ాడు. అది వన్ు పరవకత ”అపార మయిన్ అలాల హ కరుణ్న్న పర్ిమిత్ిం చేసనత నయువవ ఎిందనకు?” అని ఎింతో స్ౌమయింగా న్చ్చజపాిరు. త్పవి చేసిన్ వార్ి యిెడల పరవకత (స) వార్ి కరుణ్
  • 7. పాపిం చేసిన్ వార్ి యిెడల పరవకత (స) వార్ి కరుణ్ తెలియనిత్న్ిం వలల జర్ిగేది త్పవి, తెలిసి చేసరది పాపిం. అలాింటిది ర్ాజ దరరహానికి పాలిడటిం ఎింత్ నేరమో ఎవర్ికబ తెలియనిది కాదన. అలాింటి నేరమే హాత్తమ బిన అబీ బలతఆ (ర) గార్ితో జర్ిగిింది. పరవకత (స) మకాక అవశ్ాుసనలతో యుదుిం కోసిం సైన్యిం తీసకొని బయలు దేరబో త్ నయురన్ురహసయ సమాచయరింతో కూడిన్ ఉత్తర్ానిు, మకాక వెళుత్ న్ు ఓ సబతీకి ఇచిచ పింపారు. అది తెలుసనకున్ు పరవకత (స) ఆయన్ను పిలిపిించి – ”ఓ హాత్తబ! ఏమిటీ నిర్ాుకిం?” అని అడిగారు. అిందనకాయన్ ఇలా సింజాయిషబ ఇచ్నచకు నయురు: ”ఓ దెైవ పరవకాత ! (స) నయ వషయింలో తొిందర పడి ఓ నిరియానికి ర్ాకిండి. నేన్న ఖనర్ైష తెగ్కు చెిందిన్ వాడన్న కాన్న. వార్ి సింరక్షణ్లో అకకడ ఉింటున్ువాడన్న. మీతోపాటున్ు ముహాజిరలకు అకకడ ఎవర్ో ఒకరు బింధనవవలునయురు. వారు వార్ికి చెిందిన్ వార్ిని కాపాడుకుింటా రు. నయ వష యిం అలా కాదన గ్న్క ఈ వధింగా మకాక అవశ్ాుసనలకు సహాయిం చేసి నయ బింధనవవలిు కాపాడుకోవాలన్నకునయున్న. నేన్న ధరమభరషు డన్యి ఈ పని చెయయ లేదన. మిమమలిు వయత్తర్ేకిించయలన్ుదీ నయ ఉదేశ్యిం కాదన.
  • 8. పాపిం చేసిన్ వార్ి యిెడల పరవకత (స) వార్ి కరుణ్ ఇస్ాల ిం సబుక ర్ిించిన్ త్ర్ాుత్ పూర్ాుశ్రమిం (అవశ్ాుసిం) యిెడల వాత్సలయింతో చేసిన్ పని కూడయ కాదన’. అది వన్ు పరవకత (స) ”అత్న్న మీతో నిజిం చెపాిడు”. అనయురు. అకకడే ఉన్ు హజరత్‌ ఉమర (ర) – ‘ఓ దెైవపరవకాత ! న్ననుదలిండి నేన్న కపి త్ల న్ర్ికేస్ాత ’ అనయురు కోపింతో ఊగిపో త్ూ. అిందనకు పరవకత (స)- ‘అత్న్న బదర సింగార మింలో పాలగగ నయుడ న్ుది నిర్ిువాదయింశ్ిం.ఓ ఉమర! న్నకేిం తెలుసన? బదర సింగార మింలో పాలగగ న్ు వార్ి గ్ుర్ిించి ముిందే తెలిసి అలాల హ ఇలా అనయుడేమో: ”మీకు న్చిచింది చెయయిండి. నేన్న మీ సకల పాపాలన్న మనిుించే శ్ాన్న”. (బుఖార్త) నయయయ పరింగా చ్ూసనకుింటే హాత్తమ (ర) ముసిలిం అయినయ చేసిన్ నిర్ాు కానికి శక్ష పడి తీర్ాలి. కాని కారుణ్యమూర్ిత (స) వార్ి కారుణ్యిం వలల ఆయన్ బత్తకి పో యారు. ఇకకడర వషయిం తెలుసనకోవాలి- నయయయిం గ పిదే, సిందేహిం లేదన. కాన్న కారుణ్యిం మహిమానిుత్మయిన్ది.
  • 9. ఖనరఆన పార్ాయణ్కరతల యిెడల కరుణ్ అబుు లాల హ బిన అమర ఇబుుల ఆస (ర) గ పి దెైవభీత్తపరులు. ర్ాత్తరళుళ మేలగకని సనదీరఘ న్మాజులు, పార్ాయణ్యలు చేసరవారు. ఓ స్ార్ి ఆయన్ పరవకత (స) వార్ితో – ‘నేన్న ఖనరఆనన్న ఎనిు ర్ోజులోల పూర్ిత చేయవచ్నచ?’ అని అడిగారు. అిందనకు పరవకత (స) – ”ఒక నెలలో దయనిు పూర్ిత చెయియ” అని సమాధయన్మిచయచరు. దయనికనయు త్కుకవ సమయింలో నేన్న పూర్ిత చేయ గ్లన్న అని ఆయన్ వన్ువించ్నకోగా, ’20 ర్ోజులోల పూర్ిత చెయియ’ అనయురు. ఆయన్ మళ్ళళ మళ్ళళ అడగాగ -’15 ర్ోజులోల , 10 ర్ోజులోల , 5 ర్ోజులోల ’ అని బదనలివుగా,’నేన్న దయనికనయు త్కుకవ ర్ోజులోల పూర్ిత చేయగ్లన్న’అని ఆయన్ వన్ు వించ్నకోగా – పరవకత (స) ఆయన్కు అన్నమత్తనివు లేదన”. (ముసిలిం)
  • 10. న్మాజీల వషయింలో & త్లుల ల యిెడల కరుణ్ ”పరవకత (స) రమజాన్న మాసింలో ర్ిండు ర్ోజులు త్ర్ావీహ న్మాజున్న జమాఅత్‌ తో చేయిపిించయరు.సహాబా పదుఎత్త న్ ఆ న్మాజులో పాలగగ న్డిం చ్ూసి మూడవ ర్ోజు సహబా (ర) ఆయన్ కోసిం ఎదనరు చ్ూసనత నయు ఫజ్ర వేళ అయి్యింత్ వరకూ అయన్ బయికి ర్ాలేదన. పజ్ర అజాన త్ర్ాుత్ బయికి వచిచ తయన్న ఆ ర్ాత్తర ఎిందనకు ర్ాలేదర వవర్ిించయరు: ”మీ ఆసకిత చ్ూసి అలాల హ ఎకకడ ఈ న్మాజుని కూడయ మీపై వధిగావించేస్ాత డే మోన్న్ు భయమే న్న్ను ర్ాకుిండయ ఆపిింది” అనయురు కారుణ్యమూర్ిత ముహమమద (స). (బుఖార్త) ”కొనిు సిందర్ాభలలో నేన్ూ న్మాజున్న సనదీరఘింగా చేసి చ్దవాలన్నకుిం ాాన్న. అింత్లోనే శశువవ ఏడుపవన్న వింన్న.అింత్లా ఏడుసనత న్ు ఆ శశువవ కోసిం త్లిల ఎింత్లా త్లలడిలుల త్ ిందర పాపిం! అన్ు ఆలోచ్న్తో నయ న్మాజు న్న ముఖ్త సర్ిగా ముగిించేస్ాత న్న” అనయురు మహన్నయ ముహమమద (స). (బుఖార్త)
  • 11. అనయథల యిెడల కరుణ్ పరవకత (స) అమామనయన్ు లేని అనయథలిు చేరదీసి అన్నుఁగ్ు సింతయ న్ింగా చ్ూసనకునేవారు. అింతే కాదన, అనయథల ఆలనయ పాలనయ చ్ూసర ఇలుల దేదీపయ మాన్మయి శుభాల హర్ివలుల ని త్లపిసనత ింది అనయురు. అలాగే ‘అనయథల పో షణ్య భార్ానిు భర్ిించే వయకిత మర్ియు నేన్న ర్ేపవ పరళయ దినయన్ సురగింలో ఇలా కలిసి పకకపకకనే ఉింటాము ’ అని చ్ూపవడు వేరలున్న మధయ వేలు కాసత ఎడింగా ఉించి చ్ూపరవారు” (బుఖార్త)
  • 12. నిరుపరదల యిెడల కరుణ్ ‘అపవిడే మదీనయ చేరుకున్ు ఓ బృిందిం పర్ిసిథత్త చయలా దయన్నయింగా ఉింది. వారు భ ించేసి ఎనిు ర్ోజులయియిందర తెలీదనగాన్న, వార్ి కడుపవలు వీపవలకు కరచ్నకు పో యి ఉనయుయి. వార్ిని ఆ సిథత్తలో చ్ూసిన్ పరవకత (స) త్లలడిలిల పో యారు. వపర్తత్ింగా బాధ పడుత్ూ మసిిద ఇటూ అటూ త్తరుగ్ు త్ నయురు. న్మాజు అన్ింత్రిం దయన్ధర్ామలు చేయాలిసిందిగా పరరర్ేపిించయరు. చయలా సరపయిింది. ఎవరూ ర్ావడిం లేదన. ఆయన్ ఎదనరు చ్ూసనత నయురు. అింత్లో ఓ కార్ిమక స్ో దరుడు ధయన్యపవ బస్ాత న్న భారింగా మోసూత తీసనకు వచిచ పరవకత (స) వార్ికి అిందజేశ్ారు. అత్నిు చ్ూసి ఒకరూ ఇదురింటూ దయన్ిం చేయనయరింభించయరు, అలా చ్ూసనత ిం డింగానే ర్ిండు ర్ాసనలు ఒకి ధయన్యపవ ర్ాసి, ఒకి బటుల ర్ాసి పోర గ్యాయయి. ఎవర్ి ఏిం కావాలో తీసన కోిండి అని ఆజాా పిించిన్ మీదట, వారు వార్ికి కావాలిసింది ఆత్రింగా వెళ్ళళ తీసనకుింటూ ఉింటే పరవకత (స) వదన్ిం సింతోషింతో దేదీపయమాన్ింగా వెలిగిపో త్ూ ఉింది. అపరయత్ుమగానే ఆయన్ అధర్ాల మీద చిరున్వవు కదలాడిింది’. (ముసిలిం)
  • 13. కార్ిమకుల యిెడల కరుణ్ మఆజ్ బిన జబల (ర) కాసత సనదీరగింగా న్మాజు చ్దివించేవారు. ఓపిక పటుక ఓ కార్ిమక స్ో దరుడు జమాత్ న్మాజున్న మధయలోనే వదిలేసి స్ొింత్ింగా (ఒింటర్ిగా) న్మాజు చేసనకొని వెళ్ళళ పో యాడు. న్మాజీలిందరూ ఆ కార్ిమక స్ో దరుణ్ిు త్పవి పటుడమే కాక త్న్న కపి అని మాటల త్ూాాలు కూడయ పరలాచరు. అది తెలిసి ఆ కార్ిమక స్ో దరుడి నేరుగా వెళ్ళళ పరవకత (స) వారతో షికాయత్ చేశ్ాడు. అది వన్ు పరవకత (స) ఆగ్రహిసూత – మఅజ్ (ర) హాజరు కావాలిసిందిగా ఆజాా పిించయరు. అలా వచిచన్ మఆజ్ (ర) గార్ిన్నదేు శించి: ”ఓ మఆజ్! ఏమి న్నవవు పరజలు న్మాజింటే అసహియించ్నకునేలా పరవర్ితసనత నయువా? న్నవవు న్మాజు చేయిపిసనత న్ుపవిడు న్న వెన్కాల వృదను లు, సబతీలు, అవసర్ారుథ లు, అరిింటు పని మీద వెళ్ళళలిసన్ వారు కూడయ ఉింాారన్ు సిృహ కలిగి మసలుకో” అని మిందిలిించయరు. (బుఖార్త)
  • 14. సరవకుల యిెడల కరుణ్ నేడు ఆయుధయలు, మాదకదరవాయయ వకరయిం త్ర్ాుత్ చెపవికోదగ్గ వకరయిం మన్నష లిు అమేమ కొనేదే. మర్ి వార్ి హకుకలిు ఎవరు ఎింత్ వరకూ పాటిసనత నయురు అన్ు వషయాని అింత్ర్ాి తీయ పర్ిశ్ోధనయ సింసథలకు అపిగిించి, అసలు మాన్వ హకుకల చయపుర్ే లేని నయటి కాలింలో, బానిసలిు మన్నష ల కిరింద జమా చేయడిం కాదన కదయ; జింత్ వవలకనయు హీన్ింగా చ్ూడబడే ఆ కాలింలో పరవకత (స) ఎలాింటి కరుణ్ కన్బర్ాచర్ో, వార్ికి ఎదనరయి ఉన్ు సమసయన్న ఎింత్ చ్కకగా పర్ిషకర్ిించయర్ో దయనికి మాన్వచ్ర్ితేర స్ాక్షి! ఆయన్ అలనయటి యజమాన్నలిు ఉదేుశించి ఇలా అనయురు: ”వారు మీ స్ో దరులు, అలాల హ వార్ిని మీ పో షణ్లో (అధీన్ింలో) ఇచయచడు. ఎవర్ి స్ో దరుడయితే ఒకర్ికి కైవసిం అయి ఉింాాడర అత్న్న త్పినిసర్ిగా పాటిించయలిస కన్నస బాధయత్-తయన్న త్తన్ుదే అత్నికి త్తనిపిించయలి. తయన్న తొడిగిన్దే అత్నికబ తొడి గిించయలి. అత్న్న చేయగ్లిగిన్ పనినే అత్నికి అపిగిించయలి. ఒకవేళ శ్కితకి మిించిన్ పని అపిగిసరత ఆ పని పూర్ిత చేయడింలో అత్నికి తోడయిటున్ిందిిం చయలి”. (బుఖార్త) వేర్ోక ఉలేల ఖన్ింలో – ”మీలో ఎవరూ ఎవర్ిన్న ఇత్న్న నయ బానిస, ఈమె నయ బానిసర్ాలు అన్కూడదన. మీరిందరూ అలాల హ దయసనలే. దయనికి బదనలు నయ సరవకుడు, నయ సరవకుర్ాలు అన్ిండి” అని అపిి చెడు వాడుక పదయలన్న సయిత్ిం నిరూమలిించయరు. (బుఖార్త) అింతే కాదన, ”మీలో ఎవరయినయ త్న్ అధీన్ింలో ఉన్ు సరవకులిు చెింప మీద కొటిునయ, కాసత గ్టిుగా కొటిునయ దయని పర్ిహారింగా వార్ిని వడుదల చెయాయలి” అనయురు. (ముసిలిం)
  • 15. వత్ింత్ వవల, వకలాింగ్ుల, ర్ోగ్ుల యిెడల కరుణ్ ”వత్ింత్ వవ, వకలాింగ్ుల బాగ్ు కోసిం పాటు పడే వయకిత అలాల హ మారగింలో నిరత్ిం పో ర్ాడే యోధననితో, ర్ాత్రింతయ పార రథన్లో గ్డిపర సనభకుత నితో, దిన్ మింతయ ఉపవాసిం ఉిండే ధరమపర్ాయణ్ుడితో సమాన్ిం” అనయురు కారుణ్య మూర్ిత (స). (బుఖార్త) ర్ోగ్ుల యిెడల కరుణ్: కుషు ర్ోగ్ులతో పరవకత (స) కలిసి భ ించేశ్ారు. ర్ోగ్ులిు వెళ్ళళ ఆయన్ త్రచ్ూ సిందర్ిశించి వచేచవారు. సిందరశనయ సిందరభింలో వార్ికి సింతోషిం కలిగిించే వషయాలిు పరస్ాత వించేవారు. ఉమెమ అలా అనే ఓ మహిళన్న ఉదేు శించి- ”ఓ ఉమెమ అలా! శుభవారత! నిశ్చయింగా ముసిలిం ర్ోగ్ బార్ిన్ పడితే అలాల హాా దయనికి బదనలు ఆ వయకిత పాపాలన్న పరక్షాళ్ళస్ాత డు. ఎలాగ్యితే వెిండి బింగార్ాల త్ పవిన్న నిపవి వదలగ డుత్ ిందర అలా”. (అబూ దయవూద)
  • 16. మరణ్ ఘడియలోల కరుణ్ ”మీరు మరణ్ిించ్బో యి్ మీ ఆపవత లన్న ‘లా ఇలాహ ఇలలలాల హ’ గ్ుర్ిించి తయకబదన చేయిండి”. (ముసిలిం) ”ఎవర్ి చివర్ి పలుకు ‘లా ఇలాహ ఇలలలాల హ’ అయి ఉింటుిందర వారు సురగింలో పరవేశస్ాత రు”. (అబూ దయవూద) మృత్ ని యిెడల కరుణ్: మృత్ ని జనయజా న్మాజు చ్దివే వయకితకి ఒక ఖీర్ాత్‌ పవణ్యిం, ఖన్న్ సింస్ాకర్ాల వరకూ తోడుిండే వయకిత ర్ిండు ఖీర్ాత్‌ ల పవణ్యిం లభసనత ింది అనయురు పరవకత (స). ఖీర్ాత్‌ అింటే ఏమీ? అని అడగాగ – ”ఉహద అింత్త పవణ్యిం’ అనయురు. (బుఖార్త) ”మీరు మీ మృత్ ల గ్ుర్ిించి మాల డితే వార్ి మించి లక్షణ్యలన్న మాత్రమే పరర్ కన్ిండి. ఒకవేళ వార్ిలో చెడు ఉనయు దయని వెైపవన్కు వారు మరలిింప బడయా రు”. అని తయకబదన చేశ్ారు. (అబూ దయవూద) మృత్ ని ఇింటి వార్ి యిెడల కరుణ్: మృత్ ని ఇింటి వార్ి వషయింలో పరజలకు తయకబదన చేసూత ఆయన్ ఇలా అనయురు: ”జాఫర (ర) వార్ి కుటుింబీకుల కోసిం ఆహార పదయర్ాథ లన్న సిదుిం చేయిండి. వార్ిని తీవర బాధకు లోన్న చేసర పర్ిసిథత్త ఎదనరయి ఉింది” అనయురు. (అబూ దయవూద)
  • 17. యూదనల, కైైసతవవల, కపటుల యిెడల కరుణ్ యూదులు ప్రవక్త (స) వారిని చూసి ఉడుక్ుునేవారు. నమసురిిం చాల్సి న విధానానిి కాసత మారిి చెబుతూ-‘అస్ాిము అలైక్ుమ’-మీక్ు చావు మూడు గాక్! అనే వారు. అది విని సతీమణి తీవరింగా సపిందిించి అదే విధమయి నటువిిం అభివాదిం చేసతత, ప్రవక్త (స) ఆమెను మిందల్సించి అలా అనక్ు అని చెప్పడమే కాక్, ఒక్వేళ తప్పని సరిగా చెప్ాపల్సి వసతత ‘వ అలైక్ుమ’ మాతరమే చెప్ుప అనాిరు. (బుఖారీ) కైైసతవవల యిెడల కరుణ్: మదీనా వచిి ఓ క్రైసతవ బ ిందానిి ప్రవక్త (స) మసిిద నబవీలో వసిింప్ జేయడమే కాక్, వారి ప్దధతిలో వారిని ప్ార రథన చేసుక్ునే వెసులుబాటును సయితిం ఆయన క్ల్సపించారు. (జాదుల మఆద) కపటుల యిెడల కరుణ్: క్ప్టుల నాయక్ునిగా పతరు ప్ిందిన, ప్రవక్త (స) వారి సతీమణి మీద లేని ప్ో ని నిిందలు మోపిన అబుు లాా హ బిన ఉబై మరణిించిబప్ుపడు ఆయన కొడుక్ు దరఖాసుత మీద ఆయన దుపిపకి అతనిపై క్ప్పడానికి ఇవవడమే కాక్, సవయింగా వెళ్లా అతని జనాజా నమాజు క్ూడా చేయిపిించారు. ఆ సిందరభలో ఆయన అని మాట: ”నేను నమాజు చేయడిం వలా ఇతనికి క్షమాబిక్ష దక్ుుత ిందని నాక్ు తెల్ససతత నేను అతని కోసిం 70 స్ారాయినా ప్ార రిథించడానికి తయారే” అనాిరు. (బుఖారీ)
  • 18. వగ్రహార్ాధకుల యిెడల కరుణ్ వగ్రహార్ాధకులయిన్, త్న్న్న త్న్ జన్మసథలి న్నిండి వెలివేసిన్ మకాక వాసనలు కరువవ సిథత్త ఎదనర్ కింటు నయురని తెలుసనకున్ు ఆయన్ దయదయపవ 15 విందల దిరహమలు వార్ి కోసిం పింపిించయరు. అలాగే ఓ సిందరభింలో – మకాక అవశ్ాుసనలు వశ్ాుసనలిు వేధిసనత నయురు గ్న్క వార్ి అిందయలిసన్ బతయత న్న ఆపి వేస్ాత ము అని ఓ జాత్త నయయకుడింటే, అలా చేయడిం సబబు కాదన అని మిందలిించయరు. అిందర్ి యిెడల కరుణ్: ”నేన్న వారిందర్ి న్నిండి కోరుత్ న్ు ఒకే ఒకక వాకయిం. దయనిు గ్న్క వారు న్మిమన్టల యితే అరబుి, అరబబిత్ర పార తయలన్ను వార్ి పాదయకార త్ిం అవవ తయయి. ఆ మహత్తర వాకయమే -‘లా ఇలాహ ఇలలలాల హ’ – అలాల హ త్పి నిజ ఆర్ాధనయడెవడూ లేడు. (త్తర్ిమజీ)
  • 19. మూగ్ జీవాల యిెడల కరుణ్ ఆయన్ పక్షులన్న లక్షయింగా పటిు భాణ్యలు వసరడయనిు నిరసిించయరు. జింత్ వవలకు వాత్లు పటగ్టడయనిు ఖిండిించయరు. పని చేయిింపిచ్న కుని మేత్ పటుని యజమా న్నలిు ”ఈ మూగ్ జీవాల వషయింలో అలాల హకు భయ పడిండి” అని మింద లిించయరు. దయహింతో ఉన్ు ఓ కుకక దయహానిు తీర్ిచన్ ఓ వయభచయర్ిణ్ిని అలాల హ మనిుించి సుర్ాగ నిు పరస్ాదిించయడని, పిలిలని చిత్రహిిం సలు పిుాె చ్ింపిన్ ఓ సబతీని అలాల హ న్రకిం పాలు చేశ్ాడు అని జింత్ వవల హకుకలిు ఎవరూ తెలియ జేయన్ింత్ కరుణ్యమయ పదుత్తలో తెలియ జేశ్ారు కారుణ్యమూర్ిత ముహమమద (స).
  • 20. యుదుింలో కరుణ్ నయటి, నేటి యుదయు లిు మన్ిం పర్ిశీలిించి న్టల యితే యుదుింలో కరుణ్కి చోటుిండదన అన్ుది సిషుింగా తెలుసనత ింది.దయనికి ర్ిండు పరపించ్ యుదయు లు, పరసనత త్ిం జరుగ్ుత్ న్ు యుదయు లే స్ాక్షి! పరపించ్ యుదయు లోల పాలగగ న్ు వార్ితోపాటు మరణ్ిించిన్ వార్ి సింఖయ చ్ూసిన్ టల యితే 351/ శ్ాత్ిం మింది మరణ్ిించిన్టుల తెలుసనత ింది.అింటే పాలగగ న్ు వార్ికింటే మూడున్ుర ర్టుల అధికిం. పై యుదయు లలో సైన్నకులకింటే ఎకుకవగా స్ామాన్య పరజలే బల యాయరు, బలవవత్ నయురు. దీనికి భన్ుింగా – ఎలాాిాిం చ్టుిం అమలోల లేని ఆ కాలింలోనే ఆయన్ అన్ు మాట త్ర్ాుత్ శ్ాసన్ిం అయియింది; అదేమింటే, ”సబతీలన్న, వృదను లన్న, పిలలలన్న, యుదుింలో పాలగగ న్ని వార్ిని, పార రథన్ మింది ర్ాలలో జీవించే వార్ిని చ్ింప కూడదన. అలాగే శ్త్ర వవ భూమికి చెిందిన్ ఏ చెటుు న్న న్రక కూడదన. ఏ పొ లానిు నయశ్న్ిం చేయకూడదన”.
  • 21. యుదుింలో పాలగగ నయురు కదయ? అింతయ బాగ్ుింది, యుదుింలో అయితే పాలగగ నయురు కదయ? అని కొిందరు అననచ్నచ, అింాారు కూడయ. వార్ికి మా సమాధయన్ిం – కారుణ్యమూర్ిత (స) పరత్క్షయింగా పాలగగ న్ు యుదయు ల సింఖయ 27. రక్షణ్యరథిం జర్ిపిన్ సైనిక చ్రయలు 38, ఆయన్ లేకుిండయ జర్ిగిన్ యుదయు లు 68. ఈ మొత్తిం యుదయు లోల ఇరు వెైపవలా మరణ్ిించిన్ వార్ి సింఖయ 1284 మాత్రమే. పాలగగ న్ు వార్ి ర్తతయయ శ్ాతయనిు లకికసరత-ముసిలింలలో అమరగ్త్ లయిన్వారు 1.0/ అయితే ముసిలమే త్రులు 1.5/. ఫలిత్ింగా కేవలిం అరబుి పార ింత్ింలోనే కాదన చ్నటూు పరకక పార ింతయలోల సయిత్ిం పరశ్ాింత్త్ నెలకొింది. అింటే ఆయన్ వీర్ిని గలిచిింది కరుణ్తోనేగాన్న, కత్తతతో ఎింత్ మాత్రిం కాదన. చెలిమితోనేగాన్న, బలిమితో ఎింత్ మాత్రిం కాదన అన్డయనికి దీనికి మిించిన్ ఉపమానయనిు ఎవురూ తీసనకు ర్ాలేదన అన్ుది సిషుిం.
  • 22. పరళయ దినయన్ కరుణ్ ఆయన్ ఓ సిందరభింలో ఇలా అనయురు: ”పరవకతలు ఇవుబడిన్ దనఆ వెసనలు బాటు వారు ఈ లోకింలోనే వనియోగిించ్నకునయురు. కాన్న, నేన్న మాత్రిం నయ దనఆన్న పరలోకింలో నయ ఉమమత్‌ సిఫారసన కోసిం ఎత్తత ఉించయన్న”. (ముసిలిం) వేర్ క ఉలేల ఖన్ింలో – ”నయ సిఫారసన నయ సముదయయానికి చెిందిన్ మహా పాపవల కోసిం అయి ఉింటుింది” అనయురు. (అబూ దయవూద)
  • 23. మహో న్ుత్ శీల శఖర్ాగ్రిం మహా పరవకత ముహమమద (స) మాన్వాళ్ళకి దెైవభీత్తన్న, నెైత్తక ర్తత్తని ఉపదే శించ్ డయనికి ఆవరభవించిన్ అసింఖాయక మాన్వ రతయుల ర్ాసిలో అగ్రజులు మహన్నయ ముహమమద (సలలలాల హు అలైహి వ సలలిం). దెైవ వశ్ాుసిం గ్ల ఒక వశ్ాుసి, ఒక ఉదరయగి, ఒక యజమాని, ఒక కార్ిమకుడు, ఒక నయయయాధిపత్త, ఒక సైనికుడు-అిందరూ వార్ి జీవతయలోల పరత్తనిత్యిం పరవకత ముహమమద (స) వార్ి ఆదర్ాశలు పరత్తబిిం బిించయలని మన్సూూర్ిత గా కోరుకుింటారు. ఆయన్ (స) పటల మన్కున్ు పరరమ మన్ జాత్తపౌర జీవత్ింలో, పర్ిపాలనయ వయవసథ లో, ఆచయరవయవహార్ాలలో కనిిించయలి. లేకుింటే అది నిజమెైన్ పరరమ కాదన.
  • 24. చివర్ి మాట ఈ పరపించయనికి ముహమమద (స) ఒక స్ాధయరణ్ వయకేత కావచ్నచ గాక. కాన్న ఆయన్ను అభమానిించే 170 కోటల మింది ముసిలింలకు మాత్రిం ఆయనే పరపించ్ిం. జీవత్ కాలిం అింటే ఎవర్ికయినయ జన్న్ మరణ్యల మధయ కాలిం. కాన్న ఒక ముసిలింకు మాత్రిం కారుణ్య పరవకత ముహమమద (స) ఆదర్ాశల న్నడలో జీవించిన్ కాలిం.