ఏకదైవత్వం గురించి, ఏక దైవారాధన గురించి సామాన్యంగా ప్రజలకు వచ్చే అనేక సందేహాలకు ఈ పుస్తకంలో వివరంగా జవాబు ఇవ్వబడింది. బహుదైవారాధన, అల్లాహ్ కు భాగస్వామ్యం కలిగించటం ఎంత ఘోరమైన పాపమో, దానికి గల కారణాలేమిటో కూడా ఇక్కడ చర్చించబడినాయి. దీని ద్వారా మనకు జ్ఞానోదయం కలిగి, సరైన మార్గంలో మిగిలిన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో దీనిని చదవండి.
ఏకదైవత్వం గురించి, ఏక దైవారాధన గురించి సామాన్యంగా ప్రజలకు వచ్చే అనేక సందేహాలకు ఈ పుస్తకంలో వివరంగా జవాబు ఇవ్వబడింది. బహుదైవారాధన, అల్లాహ్ కు భాగస్వామ్యం కలిగించటం ఎంత ఘోరమైన పాపమో, దానికి గల కారణాలేమిటో కూడా ఇక్కడ చర్చించబడినాయి. దీని ద్వారా మనకు జ్ఞానోదయం కలిగి, సరైన మార్గంలో మిగిలిన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో దీనిని చదవండి.
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamTeacher
#కారుణ్య,#ధర్మం, #ఇస్లాం, - Karunya dharmam islam
ఈ బాటన నడిచేవారు ఇహపరాల్లో శాంతి సుస్థిరతలను పొందడమే కాక, శాశ్వత మోక్షానికి, దైవ దివ్య దర్శనానికి అర్హులవుతారు. ఇస్లాం అంటే శాంతి, ఇస్లాం ధర్మ నిర్మాత అల్లాహ్ పేరులో శాంతి. ఇస్లాం ధర్మాన్ని అల్లాహ్ మానవాళికి ప్రసాదించినదే విశ్వ శాంతి కోసం. అలాంటి ధర్మాన్ని ఉగ్రవాదం అనే మసి పూసి మారేడు కాయను చేసే ప్రయత్నం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఇస్లాం ధర్మ బోధనల పట్ల ఉన్న అపోహల్ని, అపార్థాల్ని ఒకింత దూరం చేసే ప్రయత్నమే ఈ చిరు పుస్తకం. కాంతికి కళ్ళు తెరచి, శాంతి స్థాపనకు సన్నద్ధులం అవ్వాలన్నదే ఆకాంక్ష!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!Teacher
మానవుడు వైజ్ఞానికంగా గొప్ప అబివృద్ధిని సాధించాడు. నక్షత్రాల ఆవల లోకానికి నిచ్చెనలు వేస్తు న్నాడు. అపరిచిత, సుపరిచిత ప్రాంతాలను తన కైవసం చేసుకునేందుకు ఉరకలేస్తు న్నాడు. సమాచార ప్రసారానికి అతి వేగమయిన పరికరాలను కనుగొని ప్రపంచాన్ని ఓ గదిగా మార్చగలిగాడు. ఇన్ని విజయాలను సొంతం చేసుకున్న మానవుడు ఇన్ని ప్రగతి ఫలాలను అనుభవిస్తున్న మానవుడు తన ఉనికి గురించి, ఉనికి లక్ష్యం గురించి తెలుసుకోక పోవడం, కనీసం తెలుసు కునేందుకు ప్రయత్నించక పోవడం ఎంతో విచారకరం. కనిపించేదే, వినిపించేదే, పంచేంద్రియాల పరిధిలో వచ్చేదే నిజమని అనుకుంటే ప్రమాదం.
కారుణ్య గ్రంథం ఖుర్ఆన్ *Karunya grantham quran Teacher
దివ్య ఖుర్ఆన్ ప్రపంచంలోకెల్లా అతి విస్తారంగా చదవబడే గ్రంథం. అత్యధికంగా కంఠస్థం చెయ్యబడేది కూడా. నమ్మిన వారికై అత్యంత ప్రభావం చూపేది కూడా ఇదే.... ఈ సందేశమే విగ్రహాలను తుడిచి పెట్టింది. తమ జీవితాలను దేశాలను విప్లవాత్మకంగా మార్చుకోమని మనుషుల్లో ప్రేరణ కల్పించింది. ఇది మీ సొత్తు. మీకే సొంతం!
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamTeacher
#కారుణ్య,#ధర్మం, #ఇస్లాం, - Karunya dharmam islam
ఈ బాటన నడిచేవారు ఇహపరాల్లో శాంతి సుస్థిరతలను పొందడమే కాక, శాశ్వత మోక్షానికి, దైవ దివ్య దర్శనానికి అర్హులవుతారు. ఇస్లాం అంటే శాంతి, ఇస్లాం ధర్మ నిర్మాత అల్లాహ్ పేరులో శాంతి. ఇస్లాం ధర్మాన్ని అల్లాహ్ మానవాళికి ప్రసాదించినదే విశ్వ శాంతి కోసం. అలాంటి ధర్మాన్ని ఉగ్రవాదం అనే మసి పూసి మారేడు కాయను చేసే ప్రయత్నం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఇస్లాం ధర్మ బోధనల పట్ల ఉన్న అపోహల్ని, అపార్థాల్ని ఒకింత దూరం చేసే ప్రయత్నమే ఈ చిరు పుస్తకం. కాంతికి కళ్ళు తెరచి, శాంతి స్థాపనకు సన్నద్ధులం అవ్వాలన్నదే ఆకాంక్ష!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!Teacher
మానవుడు వైజ్ఞానికంగా గొప్ప అబివృద్ధిని సాధించాడు. నక్షత్రాల ఆవల లోకానికి నిచ్చెనలు వేస్తు న్నాడు. అపరిచిత, సుపరిచిత ప్రాంతాలను తన కైవసం చేసుకునేందుకు ఉరకలేస్తు న్నాడు. సమాచార ప్రసారానికి అతి వేగమయిన పరికరాలను కనుగొని ప్రపంచాన్ని ఓ గదిగా మార్చగలిగాడు. ఇన్ని విజయాలను సొంతం చేసుకున్న మానవుడు ఇన్ని ప్రగతి ఫలాలను అనుభవిస్తున్న మానవుడు తన ఉనికి గురించి, ఉనికి లక్ష్యం గురించి తెలుసుకోక పోవడం, కనీసం తెలుసు కునేందుకు ప్రయత్నించక పోవడం ఎంతో విచారకరం. కనిపించేదే, వినిపించేదే, పంచేంద్రియాల పరిధిలో వచ్చేదే నిజమని అనుకుంటే ప్రమాదం.
కారుణ్య గ్రంథం ఖుర్ఆన్ *Karunya grantham quran Teacher
దివ్య ఖుర్ఆన్ ప్రపంచంలోకెల్లా అతి విస్తారంగా చదవబడే గ్రంథం. అత్యధికంగా కంఠస్థం చెయ్యబడేది కూడా. నమ్మిన వారికై అత్యంత ప్రభావం చూపేది కూడా ఇదే.... ఈ సందేశమే విగ్రహాలను తుడిచి పెట్టింది. తమ జీవితాలను దేశాలను విప్లవాత్మకంగా మార్చుకోమని మనుషుల్లో ప్రేరణ కల్పించింది. ఇది మీ సొత్తు. మీకే సొంతం!
కారుణ్య,ప్రభువు,అల్లాహ్,
ఆకాశం నుంచి కురిసే వాన చినుకయినా, మట్టిలో నుండి పుట్టుకువచ్చే ధాన్య ఫలాదులయినా, నీటిలో లభ్యమయ్యే నిక్షిప్త సంపదలయినా, గాలయినా, నీరయినా, నిప్పయినా – అంతా అల్లాహ్ కరుణకు దర్పణమే. కారుణ్య ప్రభువు అల్లాహ్ మానవుడిని సతతం కని పెట్టుకునే ఉన్నాడు. మనిషి చెప్పేది, చేసేది, తలపోసేది అన్నీ ఆయనకు తెలిసినవే. ఆయన వినలేనిది లేదు, కన లేనిది లేదు, ఆయన గ్రాహ ఫరిధిలో రానిదేది లేదు. ప్రపంచంలో అత్యంత నిగూఢమయిన మనస్సునూ అందులోని భావాలను తెలుసుకుండాయన. పూవులో తావి ఇచ్చే సందేశాన్నీ వింటాడు. వెలుగు చొరబడని చీకటి పాతాళాల్లోని నల్లని గాలినీ ఆయన చూస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి అవసరమయిన వాటన్నింనీ సర్వకాల సర్వావస్థలయందు నిరంతరాయంగా, నిరుపమాన రీతిలో సమకూర్చే ఆయన భౌతిక నేత్రాలకు కనబడని కారుణ్య ప్రభువు. మనందరి ఆ కారుణ్య ప్రభువుని తేలుకొని, ఆయన విధేయతలో జీవిన్చాలన్నదే మా ఆకాంక్ష!
Islam Information Peace Center, Khammam
truepurposeoflife.org
ఆ దేవుడు ఎవరు?
Who is GOD?
Islam and Allah in Vedas and Hindu Scriptures.
BRAHMA = VISHNU = ALLAH
Prophet Muhammad ﷺ prophesies in Vedas and Puranas.
Kalki Avatar = Prophet Muhammad ﷺ
Telugu text with authentic references from The Vedas, Upanishads, Puranas, Ramayana, Mahabharata, Bhagavad-Gita and The Qur'an.
Clearing misconceptions about Islam on Hijab, Polygamy, Terrorism, Divorce, non-veg, spreading by the sword, etc . . .
CONTENTS
MANKIND IS ONE FAMILY
HOW MANY GODS EXIST?
HOW DOES OUR CREATOR LOOK?
IS GOD DEPENDENT?
DOES GOD DIE?
IDOLS AND NATURAL ELEMENTS
BRAHMA = VISHNU = ALLAH
NAMES OF GOD
DOES GOD INCARNATE?
RAM, KRISHNA, SAI BABA ON GOD
PROPHETS SENT BY ALLAH
ONE MESSAGE
RELIGIOUS SECTS
PROPHET ﷺ IN HINDU SCRIPTURES
KALKI AVATAR = MUHAMMAD ﷺ
THE LAST REVELATION
QUR'AN THE WORD OF ALLAH
MIRACLES OF PROPHET ﷺ
GREAT LIFE OF PROPHET ﷺ
MISCONCEPTIONS - JIHAD
TERRORISM
POLYGAMY AND DIVORCE
HIJAB AND BURQA
NON-VEG, ALCOHOL, MECCA
PUNARJANMA -> HEAVEN / HELL
EMBRACE & REVERT TO ISLAM
NO FORCE
CREATOR > creation
WORLD RELIGIONS
నిజం,వేదాలు,భగవద్గిత,మహాభారతం,రామాయణం,పురాణాలు,ఉపనిషత్తు,కల్కీ,
అవతారం,అల్లాహ్,ఖుర్ఆన్,ఇస్లాం,ముస్లింలు,హిందూమతం,హిందువులు,
ముహమ్మద్,ప్రవక్త,సందేశపరుడు
Islam Information Peace Center, Khammam
truepurposeoflife.org
LEARN TRUE HINDUISM in English and Telugu
LEARN TRUE CHRISTIANITY in English and Telugu
LEARN TRUE ISLAM in English and Telugu
nelavanka jan -march 2023 monthly magazaine Teacher
nelavanka jan -march 2023 monthly magazaine
నెలవంక మాస పత్రిక గురించి
నెలవంక మాస పత్రిక రూపంలో ఆధ్యాత్మిక జనాభ్యుదయానికి అంకితమయి తెలుగు జనా వళి నివాళులందుకోంటోంది. ఇది తెలుగు పత్రిక-సాత్వికతకు ఇది ప్రతీక. మమత మందా రంలా వికసించాలని, మానవత్వం త్రివిక్రమించాలని ప్రయత్నించే చిరు దీపిక. ”నిప్పులు చెరిగే వేసవితోనే – తేనెలు కురిసే వానొస్తుంది. ఆకులు రాల్చే కాలంతోనే-చిగురులు తొడిగే ఘడియొస్తుంది” అన్నట్టు జీవితంలోఎదురయ్యే సమస్యలను ఎలా సమన్వయ పర్చుకోవా లనే సందేశం నెలవంకలో ధ్వనిస్తుంది. సౌమనస్యానికి అది పునాది. వైమనస్యానికి అది విరోధి..
అందరూ ఈ పత్రికను చదవాలని.. స్నేహితులు , పరిచయస్తులకు పంపాలని మనవి చేసుకుంటున్నాము
మనకు తెలిసీ తెలియకుండానే నీటిని వృథా చేస్తుంటాం. షేవింగ్ చేసుకునేటప్పుడు, పాత్రలను శుభ్రం చేసేటప్పుడు చాలా మంది ట్యాప్‌ను అలాగే వదిలేస్తుంటారు. ట్యాప్ నుంచి ఒక్కో సెకన్‌కు లీకయ్యే నీటి చుక్క.. రోజుకు 3.5 లీటర్ల నీటికి సమానం. వేసవి రాగానే తాగు నీరు లభించక పశుపక్ష్యాదులు మృత్యువాత పడే ఉదంతాలను అనేకం చూసే ఉంటారు. నీటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోకపోతే రేపు మన పిల్లలు కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఆ నిమిత్తం పిల్లల్లో మార్పు తీసుకురావాలని చేసిన చిరు ప్రయత్నమే ఇది.
ముదిమి అంటే ముసలితనం. ఇది పుట్టిన ప్రతి మనిషికీ జీవిత చరమాంకంలో తప్పదు. ఎప్పుడైతే మనిషి వయసు పైబడుతుందో, ఎప్పుడైతే మనిషి ముసలి దశకు చేరువవుతాడో అప్పుడు అతని అవయవాలు డీలా పడిపోతాయి. అతనిలో పని చేసే, ఆలోచించే శక్తి క్రమేణా క్షీణించ సాగుతుంది. అతనిలోని భావాలు, ప్రేరణలు చల్లబడతాయి. ఇలాంటి దీన స్థితిలో తాను ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతాడు. ఇతరుల నుండి ప్రేమ, వాత్సల్యాన్ని, మంచి మాటను ప్రవర్తనను ఆశిస్తాడు.
అమ్మ గురించి రాయాలంటే అక్షరాలు సరిపోవు. అమ్మే ఓ మధుర కావ్యం. ఎంత రాసినా పూర్తి కాని ప్రేమ కావ్యం. విశ్వం ఉన్నంతకాలం ఆమె కీర్తిని కొనియాడాల్సిందే. అమ్మ శబ్దానికి అర్థం అమ్మే. అమ్మ మనకు రూపాన్నిచ్చిన అమృతమూర్తి. ఈ భూమ్మీద అమృతం (ఆబ్ ఎ హయాత్) ఉందో లేదో కానీ అమృతమనే మాటకు అర్థం అమ్మ. తన సర్వస్వం పిల్లల కోసం త్యాగం చేస్తూ.... మన అభ్యుదయం కోరేది అమ్మ. చివరి శ్వాస వరకు.. అనుక్షణం మనకై బ్రదుకుతుంది అమ్మ.
2. భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారని,
సూరాచింద్ుు ల్ని ఎవరు అద్ుపులో ఉించ
గల్నగారని నీవు అడిగితే, అలయా హ్ అని
వారు తపపక ిండా అింటారు.
అలయింటపుపడు వారెలయ మోస
పో తున్ాిరు? (అనకబూత్: 61)
ఆకాశిం నుిండి వరషిం క రిప్ించి తతాారా
మ్ృతభూమికి జీవిం పో సుు నిదెవరని
అడిగతే, అలయా హ్ అని వారు తపపక ిండా
అింటారు. కనుక ఆ అలసలయహ్క యే
సకల పుశింసలక అరుు డని చెపుప. కాని
చాలయమ్ింది (ఈ సతాానిి) గరహించడిం
లేద్ు. (అనకబూత్: 63)
?
పుగతి కోసమే పుశి
3. వికాసిం కోసమే విహారిం
అలయా హ్ జీవరాసుల్ని మొద్టిసారి
ఎలయ సృజిసుు న్ాిడో, తరువాత వాటిని
ఎలయ పునరుతపతిు చేసుు న్ాిడో వీరు
గమ్నిించడిం లేదా? ఇలయ చేయడిం
అలయా హ్ క చాలయ సులభిం.
వారికిలయ చెపుప: “పుపించింలో తిరిగి
చూడిండి, ఆయన పాు ణికోటిని
మొద్టి సారి ఎలయ సృజిించాడో అలయగే
మ్ళ్ళీ ఆయన వాటినుిండి
జీవరాసుల్ని పుటిటసుు న్ాిడు. ఆయన
పుతిపనీ చేయగల సమ్రుు డు, సరా
శకిుమ్ింతుడు. (అింకబూత్: 19-20)
4. మేమ్ు మ్యనవుడిి ఎలయింటి (క్షుద్ు)
బింద్ువుతో పుటిటించామో అతనికి
తెల్నయదా? (ఎింద్ుక తెల్నయద్ూ,
తెల సు.) అయన్ా అతడు పెద్ద
జగడాలమ్యరిగా తయయర యయాడు.
పెైగా మ్మ్మల్ని సృష్టతాలతో
పో ల ుతున్ాిడు. అతడు తన పుటటట క
సింగతి మ్రచి “పుచిుపో యన ఈ
ఎమ్ుకల్ని ఎవడు బుతికిసాు డు?” అని
పుశ్నిసుు న్ాిడు. “వారిని మొద్టలా ఎవరు
పుటిటించారో ఆయన్ే వారిని మ్ళ్ళా
బుతికిసాు డు. ఆయనక సృష్టకి
సింబింధిించిన పుతి విషయమ్ూ తెల సు”
అని చెపుప. (యయసీన్ : 77-79 )
మ్నిష్ మ్రచిన హేతువు
5. బీజింలోన్ే ఉింది భూజింప్ుయ సో ద్రులయరా! ఇది కేవలిం సమ్యచార
సేకరణ, జఞా న సమ్ుపారజన మ్యతుమె కాద్ు,
ఇదొక ఆరాధన. అలయా హ్ ఆదేశ పాలన.
‘’మ్యనవుడు తానుఎలయింటి పదారుింతో
పుటిటించబడాా డో కాసు ఆలోచిించాల్న’’
యదారు అవగాహ్న – వెనుిమ్ుకక ,
పుకకటెమ్ుకలక మ్ధా నుిండి ద్ూక డుగా
వెల వడే ద్ువపదారుింతో పుటిటించ బడాా డు.
అలయా హ్ శకిుని తెల సుక ని మ్నిం ఆయన
మ్నల్ని తిరిగి పుటిటను గలడని వాసువానిి
గరహించాల్న.
(అలయగే) అతడిి మ్ళ్ళీ బుతికిించే శకిు కూడా
ఆ సృష్టకరుక ఉింది. (తారిక్ : 5-8)
సృష్ట గురిించిన చిింతన కూడా ఆరాధన్ే, ఈ
చిింతన దాారా మ్నిష్ అలయా హ్ క మ్రిింత
ద్గగరవుతాడు, మ్రిింత భకతు పుపతుు లతో
మ్సల కింటాడు.
6. మ్టిట మ్యనవ సృష్ట యొకక మొద్టి ద్శ
మానవ శరీరంలో గల సకల
అంశాలు మట్టిలో ఉన్నాయి
అని శాసిరవేత్ిలు అభిప్ాా య
పడనా రు. ఈ యదనరథం గురించి
ఖురాన్ ఇలా అంట్ ంది:
ఆయన మిమమల్నా మట్టితో
సృజంచనడు. త్రువాత్ మీరు
ఒకకసారిగా మానవులయి
విసిరిసతి ప్ో యారు. ఆయన
సతచనలోో ఇదొక సతచన.
(రూమ్ -20)
7. జలిం – మ్నిం
నిశుయింగా అలయా హ్ పుతి
వసుు వును నీతితో పుటిటించాడు.
సకల పాు ణులోా నీటి శాతిం 70గా
శాసురవేతుల కనుగొన్ాిరు – అలయా హ్
ఇలయ సెలవిసుు న్ాిడు:
భూమ్యాకాశాల కలస్ఉనిపుపడు
మేమ్ు వాటిని విడదీయడానిి
వారు చూడ లేదా? అలయగే
పుతిపాు ణిని మేమ్ు నీటితో సృజిించిన
విషయయనిి వీరు గమ్నిించ లేదా?
మ్రి వారు (మ్యయీ సృష్ట
చాతురాానిి) ఎింద్ుక
విశాస్ించరు? (అింబయయ - 30)
8. నీరు – జింతు జఞలిం
అలయా హ్ పుతిపాు ణిని నీటితో
సృజిించాడు. వాటిలో కొనిి
పొ టటతో పాు క తాయ. కొనిి
రెిండుకాళ్ీతో, మ్రికొనిి
న్ాల గుకాళ్ీతో నడుసాు య.
అలయా హ్ తాను తలచిన
దానిి సృజిసాు డు. ఆయన
పుతి పనీ చేయగల సమ్రుు డు,
సరాశకిుమ్ింతుడు.
(నూర్ - 45)
9. ఓ మ్యనవుడా! నీ మ్ూలయనిి గురిుించు
త్న మూలం మట్టి అని ఆ త్రాాత్
కంట్టకి కనిపంచని వీరయ బందువు అని
గరహంచిన మనిష వినయశీల్నగా
మారతనడు, గరాాహంకారాలను
మానుకుంట్ాడు. అలాో హ్ ఇలా
పాశ్నాసుి న్నాడు –
మానవుడన! దయామయుడైన నీ
పాభువుని గురించి నిన్ేావిషయం
మోసంలో పడ వేసంది? ఆయన నినుా
పుట్టించి, నీ అవయవాలు ప్ందికగా
అమరాాడు. నినుా త్గిన విధంగా
రూప్ందించనడు. తనను త్లచిన రీత్తలో
నినుా (అందంగా) మల్నచనడు.
(ఇనిితనర్ - 6 -8)
10. హేతువు సతాానికి సేతువు
వీరు సృష్టకరు లేక ిండాన్ే తమ్ింతట
తామ్ు తయయరయ ఉనికిలోకి
వచాురా? లేక తమ్క తామే
సృష్టకరులయ? పో నీ, భూమ్యాకాశాల్ని
సృష్టించారా వీరు? (తూర్ - 35, 36)
11. ఒకక కణానిి వింద్ టిుల్నయన్
కణాల గా మ్యరిుింది ఎవరు?
గరభింలోని ఒక శ్నశువు సమ్యచారిం ఇది, అదే ఒకే
కానుపలో 12. 25 మ్ింది పుడతారు. మ్రి వారి
పెరుగుద్ల గురిించి ఆలోచిసేున్ే బురర వేడెక కతుింది
కద్ూ...
ఇద్ింతా కేవలిం ఒక విసొ పటన పుభావిం మ్యతుమే
అని ఊరుక ిందామ్య? లేదా ఆ విసొ పటన పదారు
సృష్టకరు మ్హమ్ అని గురిుదాద మ్య?
నిరాఘయటింగా సాగుతుని కాలవాహనిలో
మ్యనవునికి తాన్ొక గడిాపో చ విల వ కూడా
లేనివాడిగా ఉిండిన సమ్యిం ఎపుపడెైన్ా
ఎద్ురయిందా? మేమ్ు మ్యనవుడిి పరీక్ిించడానికి
ఒక మిశరమ్బింద్ువుతో పుటిటించాిం. దానికోసిం
మేమ్తడిి విన్ేవాడిగా, చూసేవాడిగా
రూపొిందిించాిం. అతనికి మేమ్ు సన్ామరగిం కూడా
చూప్ించాిం. అతను సన్ామరగిం అవలింబించి
(మ్యపటా ) కృతజ్ఞా డెై ఉన్ాి లేక (అవిశాాస వెైఖరి
అవలింబించి) కృతఘుిడెైపో యన్ా (అింతా అతని
ఇష్ాట యష్ాట లపెై వద్ల్నపెటాట మ్ు). (ద్హ్్: 1-3)
వింద్ టిుల్నయన్ కణాల
పరాగసింపరక కణానిి సూక్ష్మద్రిిని
దాారా మ్యతుమే చూడవచుు
9 న్ెలల తరాాత
12. జీవిత పుణాళిక బద్ధ కారాకరమ్ిం
– దాని పుణాళికకరు ఎవరు?
ఆశురాకర విషయిం ఏమిటింటే, తల్నా కణిం
వివిధ కణాలను ఉతపతిు చేసుు ింది. అవి
వేరేారు లక్ష్ణాల కల్నగి ఉింటాయ. చరమిం
తయయరీలో కొనిి, ఎమ్ుక తయయరీలో
కొనిి, మెద్డు తయయరీలో కొనిి, కింటి
తయయరీలో కొనిి, గుదేకాయ తయయరీలో
కొనిి.... ఇలయ ఒక కణిం నుిండి ఇనిి
రకాల కణాలను విభాజిించడమే కాక ఏ
కాపలయదారుడు లేక ిండాన్ే అవనీి తమ్
విధుల్ని నిరారిుించేలయ పురమ్యయించిింది
ఎవరు? అలయా హ్ ఇలయ అింటటన్ాిడు:
ఆయన పుతి వసుు వునూ, (పుతిపాు ణిని)
సృష్టించి, దానికొక జఞతకిం నిరణయించాడు.
(ఫురాా న్ -2)
14. ఈ ఏడు ద్శలను చితాు లతో
తెల సుక ిందామ్ు
మేమ్ు మ్యనవుడిి న్ాణామెైన మ్టిటతో
సృజిించామ్ు. తరువాత అతడిి ఒక సురక్ిత
పుదేశింలో కారిున బింద్ువుగా మ్యరాుమ్ు.
తరువాత ఆ బింద్ువును న్ెతుు టి మ్ుద్దగా
రూపొిందిించామ్ు. తిరిగి ఆ న్ెతుు టి మ్ుద్దను
మెతుటి ప్ిండింగా చేశామ్ు. ఆ తరువాత దానిి
ఎమ్ుకల గా మ్యరాుమ్ు. ఆ ఎమ్ుకలపెై
మ్యింసిం కపాపమ్ు. ఆపెై (అింద్ులో పాు ణిం
పో స్) ఓ నూతన సృష్టన్ే ఉనికిలోకి తెచాుమ్ు.
కాబటిట అలయా హ్ ఎింతో శుభకరుడు. ఆయన
నిరామతలింద్రిలో కెలయా గొపప పుతిభాశాల్న.
చివరికి మీరు చనిపో వలస్ ఉింటటింది. ఆ
తరాాత పుళ్యదిన్ాన మిమ్మల్ని తపపక ిండా
తిరిగి బుతికిించి లేపడిం జరుగుతుింది.
(మోమినూన్ : 12-16)
16. మ్నిష్ మ్ూలిం మ్టిట కూడా
అలయా హ్ మ్నిష్ని నీళ్ళీ మ్రియు
మ్టిటతో పుటిటించాడు. మ్నిష్లో
మ్ూడిింతల నీళ్ళీ ఉింటాయ.
నీళ్ళీ మ్టిటతో కల్నసేు అది బురద్,
బింక బటిటగా మ్యరుతుింది. అదే
మ్నిష్ మ్ూలిం. అలయా హ్ ఇలయ
సెలవిసుు న్ాిడు:
మేమ్ు వారిని మెతుటి
బింకమ్నుితో సృజిించాిం.
(అసాసఫ్ాాత్:11)
17. ఆయన మ్యనవుడిి పెింక లయింటి ఎిండిన రేగడమ్టిటతో సృజిించాడు. జిన్ (భూతిం)ని అగిిజఞాలతో
సృజిించాడు. కనుక (మ్యనవులయరా, జినుిలయరా!) మీ పుభువు సృష్టించిన ఏ అద్ుభతాల మీరు
తిరసకరిించగలరు? రెిండు తూరుపలక , రెిండు పడమ్రలక ఆయన్ే పుభువు, పాలక డు. కనుక మీరు మీ
పుభువుక ని ఏ శకిు సామ్రాు ాల తోు స్పుచుగలరు? (రహామన్ :14-18)
18. మ్టిటలో మ్యణికాాలే కాద్ు ఔషధాల కూడా
మ్యనవ శరీరింలో గల సకల అింశాల
మ్టిటలో ఉన్ాియ అని శాసురవేతుల
అభిపాు య పడాా రు. నూతన
పరిశోధనలోా కొనిి రకాల మ్టిటలో కిరమి
సింహార శకిు పుషకలింగా ఉింటటింది
అని తెల్నస్ింది. కాబటిట న్ేడు మ్టిటతో
వెైద్ాిం చేసే దిశగా మ్నిష్
ఆలోచిసుు న్ాిడు, కొనిి చోటా
పాటిసుు న్ాిడు కూడా.
కాబటిట ఓ మ్యనవుడా! అలయా హ్ నినుి
మ్టిటతో పుటిటించి నీక గౌరవింనతలను
పుసాదిించాడు అని గురిుించు!!
19. యోచన్ాపరులక గొపప గుణ పాఠిం
మ్నిష్ ఉనికి యొకక మొద్టి ద్శ మ్టిట మ్రియు
దానితోన్ే మ్నిష్ తిన్ే ఆహ్రిం (పిండుా , ఫలయల )
ఆ మ్టిటలోన్ే వృదిద చెింద్ుతాయ, వాటిని ఆ మ్నిష్
తల్నాతిండుు ల ఆహ్రింగా తీసుకోవటిం
జరుగుతుింది, కొింత కాలిం తరువాత ఆ ఆహ్రిం
వీరాింగా మ్యరుతుింది, రెిండవ ద్శ ఆ
వీరాిం(సెపర్మ) దాారా ఆ తల్నా కడుపులో
గరభధారణ జరుగుతుింది, మ్ూడవ ద్శలో అది
ఒక మ్యింసపు మ్ుద్దగా మ్యరుతుింది, న్ాల గవ
ద్శలో ఇపుపడు మ్నిష్ ఉనికిలోనికి
వసాు డు(పుటటట క జరుగుతుింది).
ఇనిి ద్శల పుయయణింలో ఆ జీవిని తన
తల్నాతిండుు ల దాారా లయా హ్ సరాసృష్టకరు
సింరక్ిించాడు, ఈ మ్నిష్ పుటటట క ద్శల దాారా ఆ
అలయా హ్ యొకక సృష్ట మ్రియు గొపపతనిం
సృషటింగా తెల సుు ింది, ఎనిి కిాషటమెైన
పరిస్ుతులను దాటటక ింటూ మ్న సుు ష్ట
సాధామెైిందో దాని గురిించి ఆలోచిించాల్న మ్నిం.
20. శుకర కణాల సూతీుకరణ
సెపర్మ కౌింట్ టెస్టట ఫల్నతాలోా సెపర్మ కౌింట్ న్ారమల్
వాాలూాస్ట ఎలయ ఉిండాలో చూదాద ిం. మిల్లాల్లటర్
వీరాింలో 4 కోటా నుించి 30 కోటా వరకూ వీరా కణాల
ఉిండాల్న. ఇది కోటి నుించి రెిండు కోటా మ్ధా ఉింటే
తక కవగా ఉనిటటా అరుిం. ఒకవేళ్ సరిపడా సింఖా
ఉన్ాి అవి ఆరోగాకరింగా లేనటా యతే సింతానిం
కలగద్ు. అింటే వాటిలో చలనిం (మొటిల్నటీ),
ఆరోగాకర కణాల .. ఇలయ అన్ేక అింశాల ఉింటాయ.
సాధారింగా మ్న కింటికి కానరాని వీరా కణింతో
మ్నిష్ పుటిటన్ాుబడాా డు. పరిశోధనల చెబుతుని
మ్యట ఏమిటింటే మ్న జీవన రహ్సాిం దానికన్ాి
సూక్ష్మమెైనది, చినిది. దాన్ేి DNA అనింటారు.
బుదిధ జీవి కరమ్వికాశానికి కావాల్నసన సకల
సమ్యచారిం అింద్ులో ఉింటటింది. ఒక సురక్ిత
పుదేశింలో అింటే మ్యతుు గరభిం. గరభిం నిల్నచిన
తరాాత గరభ సించి ఉనిదానికన్ాి వెయా రెటటా
పెరుగుతుింది అని పరిశోధక ల అింటారు. సుబాు న్
అలయా హ్ ..!