SlideShare a Scribd company logo
1 of 15
Download to read offline
Part-1
ధర్మం ఄంటే రాజ్యం
ఄని
ఖురాన్ చెబుతుందా?
మౌలానా మౌదూదీ చెబుతనాారా?
‫اسالم؟‬ ‫دعوتی‬ ‫یا‬ ‫اسالم؟‬ ‫سیاسی‬
Political Islam? or Preaching Islam?
రాజకీయ ఇస్లుం? - సుందేశ ఇస్లుం?
మౌలానా మౌదూదీ - మౌలానా వహీదుదీీన్ ఖాన్
ఆస్లామీమ దృక్఩థాలపై
తలనాత్మక సమీక్ష
By
Mushtakh Ahmad Abhilash
Director
Indian Patriots Islamic Academy
+91 96664 88877
realislamtelugu@gmail.com
www.realislamtelugu.com
సభకాలీన జిహాద్
పవిత్ర జిహాదా? ఉగ్రవాదమా?
ఄననది తెలుసుకోవాలంటే,
నేటి ముస్ాం యువత
ఒక్వైపు-
మౌలానా మౌదూదీ ‘వాదన’ (Narrative)
భరొక్వైపు-
మౌలానా వహీదుదీీన్ ఖాన్ ‘ప్రతివాదన’ (Counter-narrative)
కూడా తెలుసుకోవటం త఩఩నిసరి!
03-07-21
-14:52
َ‫ب‬ْ‫ل‬
َ
‫األ‬ ْ‫وا‬ُ‫ل‬ْ‫و‬
ُ
‫أ‬ َ‫ر‬
َّ‫ك‬
َّ‫ذ‬َ‫ي‬ِ‫ل‬َ‫و‬ ٌ‫د‬ِ‫ح‬‫ا‬َ‫و‬ ٌ‫ػه‬َ‫ل‬ِ‫إ‬ َ‫و‬ُ‫ه‬ ‫ا‬َ‫م‬
َّ‫ن‬
َ
‫أ‬ ْ‫وا‬ُ‫م‬َ‫ل‬ْ‫ع‬َ‫ي‬ِ‫ل‬َ‫و‬ ِ‫ه‬ِ‫ب‬ ْ‫وا‬ُ‫ر‬َ‫نذ‬ُ‫ي‬ِ‫ل‬َ‫و‬ ِ
‫اس‬َّ‫لن‬ِّ‫ل‬ ٌ‫غ‬َ‫ال‬َ‫ب‬ ‫ا‬َ‫ػذ‬َ‫ه‬
ِ
‫اب‬
ఇ ఖురఅన సభసత మానవుల పేరిట- ఒక్ సందేశం.
1) దీని ద్వారా వారిని హెచ్చరించ్టానికి,
2) ఄందరి అరాధయ దైవం ఒక్కడే ఄననది తెలుసుకోవటానికి,
3) విజ్ఞులు (ఇ జీవిత వాస్లతవానిన) గ్రహంచ్గలగటానికి (ఆది
఩ం఩ఫడంది).
మార్వలసంది రాజ్య వయవస్థా? లేక వయక్తి దృకపథమా?
భనిషి జీవితంలో ఎన్ననన్నన శాఖలు ఈన్ననయి. ఄవన్నన కేవలం
భనిషి క్లిగి ఈనన ఒకే ఒక్క దృక్఩థానికి ఄనుకూలంగా
మారుతూ ఈంటాయి. శాఖ ఏదైన్న ఄందులో భనిషి కేవలం
రండు పాత్రలోా ఏదో ఒక్టి పోషిస్లతడు. ఒక్టి- స్లాయథ఩రుని పాత్ర
లేక్ రండు- త్యయగశీలుని పాత్ర. ఇ పాత్రలను రూపందించే
రండు దృక్఩థాలు ఈంటాయి. వాటిలో...
వయక్తిని స్ారథపరునిగా నిర్ముంచే దృకపథుం!
1. ‚ననున సృషిటంచినక్యత ఄంటూ ఎవడూ లేడు. నేను చేసే భంచి,
చెడు క్యమలకు ఇ లోక్ంలో తప్఩ంచుకుంటే ఆక్ ననున
఩ట్టటకొనేవాడు ఎవడూ లేడు!‛ ఄనన ఒకే ఒక్క బాధయత్యయహత
దృక్఩థం. ఆది భనిషిని స్లాయథ఩రునిగా తయారుచేసుతంది.
వయక్తిని త్యయగశీలునిగా మలిచే దృకపథుం!
2. ‚ననున సృషిటంచినక్యత ఄంటూ ఒక్డు ఈన్ననడు. నేను చేసే
భంచి, చెడు క్యమలకు ఇ లోక్ంలో కాక్పోయిన్న
఩యలోక్ంలో ఄయిన్న అమన వదద శిక్షా, ఫహుమాన్నలు
ఈంటాయి!‛ ఄనన ఒకే ఒక్క బాధయత్యయుత దృక్఩థం. ఆది
భనిషిని త్యయగశీలునిగా భలుసుతంది.
వాసతవానికి ఆస్లాం సందేశ ‘శాంతియుత ప్రక్రిమ’ (Peaceful
Activism), పైన పేరొకనన బాధయత్యయహత దృక్఩థం ‘ఄసతయం’
ఄవటానిన భరియు బాధయత్యయుత దృక్఩థం ‘సతయం’ ఄవటానిన
03-07-21
హేతుఫదధమైన అధారాలతో నిరూప్ంచ్టమే! సక్ల ప్రవక్తల
఩రిశ్రభ ఇ ఒక్క విషమం కేంద్రంగానే జరిగింది.
-41:14
َۖ َّ‫ٱّلل‬
َّ
‫ّل‬ِ‫إ‬ ۟‫ا‬ٓ‫و‬ُ‫د‬ُ‫ب‬ْ‫ع‬َ‫ت‬
َّ
‫ّل‬
َ
‫أ‬ ْ‫م‬ِ‫ه‬ِ‫ف‬ْ‫ل‬َ‫خ‬ ْ‫ن‬ِ‫م‬َ‫و‬ ْ‫م‬ِ‫ه‬‫ي‬ِ‫د‬ْ‫ي‬
َ
‫أ‬ ِ‫ن‬ْ‫ي‬َ‫ب‬ ۢ‫ن‬ِ‫م‬ ُ‫ل‬ُ‫س‬ُّ‫ر‬‫ٱل‬ ُ‫م‬ُ‫ه‬ْ‫ت‬َ‫ء‬‫ٓا‬َ‫ج‬ ْ‫ذ‬ِ‫إ‬
ప్రవక్తలు వారి దగగయకు వారి ముందు నుంచీ, వెనుక్ నుంచీ
వచిచ- ‚మీరు ఄల్లాహను త఩఩ భరొక్రిని అరాధంచ్క్ండ!…‛
-16:36
ۖ َ‫وت‬ُ‫غ‬
ََّّٰ‫ٱلط‬ ۟‫ا‬‫و‬ُ‫ب‬ِ‫ن‬َ‫ت‬ْ‫ج‬‫ٱ‬َ‫و‬َ َّ‫ٱّلل‬ ۟‫ا‬‫و‬ُ‫د‬ُ‫ب‬ْ‫ٱع‬ ِ‫ن‬
َ
‫أ‬ ‫ا‬
‫وّل‬ُ‫س‬َّ‫ر‬ ۢ‫ة‬َّ‫م‬
ُ
‫أ‬ ِّ‫ل‬ُ‫ك‬ ‫ى‬ِ‫ف‬ ‫ا‬َ‫ن‬ْ‫ث‬َ‫ع‬َ‫ب‬ ْ‫د‬َ‫ق‬َ‫ل‬َ‫و‬
‚మేము ప్రతి సముద్వమంలోనూ ప్రవక్తను ప్రబవిం఩జేశాము.
ఄతని ద్వారా ‚(ప్రజల్లరా!) ఄల్లాహను మాత్రమే అరాధంచ్ండ!
అమన త఩఩ ఆతయత్రా మిథాయ దైవాలకు దూయంగా ఈండండ ఄని
బోధ఩యచాము...‛
ఄనన ప్రక్టన వాసతవ ఄయథం- ‚మీ సృషిటక్యత ఄయిన దైవం
ఈన్ననడు, అమన ఩టా బమ-బకుతలు క్లిగి భసలుకోండ!‛ ఄనే
దైవిక్ ప్రబోధననే ఄనుసరించ్ండ. దీనికి విరుదధంగా- ‚సృషిటక్యత
ఄయిన దైవం లేడు, క్నుక్ ఎవని఩టాా బమ-బకుతలు క్లిగి
భసలుకోవలస్న ఄవసయం లేదు!‛ ఄని మాయగభ్రషటత్యానికి
గురిచేసే వారి మాటలు వినక్ండ ఄననదే!
ఇ విధంగా సమాజ సంసకయణకి సక్ల ప్రవక్తలు లక్ష్యంగా
చేసుకుననది- ‘వయకిత’ దృక్఩థానేన గాని, ‘రాజయ’ వయవసథను కాదని
ఖురాన సందేశ స్లరాంశానిన ఫటిట ఄయథం ఄవుతుంది.
03-07-21
భనిషి భనసతత్యానిన ఫటిట- ‚నేను సయాసాతంత్రుడని!‛ ఄనే
భావన భనిషి భస్తషకంలో న్నట్టకుపోతే భనిషి ప్రవయతనలో
దుయహంకాయం త్యండవిసుతంది. తద్వారా ఄతని వయకితగత,
స్లమూహక్, రాజకీమ ఒక్టేమిటి సక్ల యంగాలూ ఄసతవయసతం
ఄయిపోత్యయి. దీనికి భిననంగా- ‚నేను సయాసాతంత్రుడని కాను.
న్నపైన న్న సృషిటక్యత సర్వాననత ఄధకారిగా ఈన్ననడు!‛ ఄనే భావన
భనిషి భస్తషకంలో దిగితే భనిషి ప్రవయతనలో నియహంకాయం
జనిసుతంది. తద్వారా ఄతని వయకితగత, స్లమూహక్, రాజకీమ
ఒక్టేమిటి సక్ల యంగాలూ సక్రభం ఄయిపోత్యయి. ఆది
మానవాళి సంసకయణ ఩యభ యహసయం!
మానవాళి సక్ల జీవనయంగాలనూ మార్చచది ఒక్క భనిషి ‘భన్న
జగతుత మారు఩’ మాత్రమే. ద్వనిని వదిలేస్ ఎనినయంగాలోా
మారు఩తెచిచన్న, ఏయంగంలోనూ మారు఩ రాదుగాక్ రాదు!
మౌల్లన్న మౌదూదీ ప్రతిపాదిత ‘ధయమ సంస్లథ఩న్న ధారిమక్ విధ’
(పరీజాయె ఆఖాభతె దీన) ఄనే దృక్఩థానిన మౌల్లన్న వహీదుదీదన
ఖాన ఖురాన సందేశానికి పూరితగా విరుదధభని వాదిస్లతరు.
ఆరువురూ తభ వాదనలను జాునం అధాయంగానే ప్రవేశ
పెడుతున్ననరు.
నేటి ముస్ాం యువత వారిరువురి వాదనలను తెలుసుకోవటం
త఩఩నిసరి. ఈరూదలోనైతే చాల్ల స్లహతయం ఄందుబాట్టలో ఈంది.
ఄందుకే తెలుగు పాఠకులకి ఇ సమాచాయం ఄందించాలనే
03-07-21
ఈదేదశయంతో ఆరివురి దృక్఩థాలపై ‘తులన్నతమక్ సమీక్ష్’
ప్రాయంభిసుతన్ననను.
ముష్తిఖ్ అహ్మద్ అభిలాష్
03-07-21
ఆస్లాం ‘సభగ్ర’మైన, ‘సుయక్షిత’మైన దైవ ధయమం. ఆందులో నుండ
ఏ ఒక్క విషయానిన ఄయిన్న ‘తీమటం’గాని లేక్ ‘క్ల఩టం’గాని
చేసే ఄధకాయం ఏ ముస్ాం మేధావికీ లేదననది ఄందరికీ తెలిస్ందే!
ఄయిన఩఩టికీ, ‘ధయమ సంస్లథ఩న్న విధ’ (పరీజాయె ఆఖాభతే దీన)
ఄనే ఒక్ ‘కొతత విధ’ని ఆస్లాంలో ప్రవేశ పెటటడానిన, ద్వనిని నేను
త఩఩ ఆంతవయకూ ఎవరూ క్నిపెటటలేదని ప్రక్టిసుతనన మౌల్లన్న
మౌదూదీని ఎల్ల ఄయథం చేసుకోవాలి!? -ముష్తతఖ్ ఄహమద్ ఄభిల్లష్
మౌల్లన్న సమయద్ ఄబుల్ అల్ల మౌదూదీ ఆయవయో శత్యఫదపు
పేరనినక్గనన ఆస్లామీమ ఩ండతులు. ఆస్లాం ధరామనికి అమన
చేస్న వివయణ (త్యబీర దీన) ఄతయంత విశిషటమైనది. ద్వనిని
ఆస్లామీమ అలోచ్న్న సయళిలో ఒక్ మైలురాయిగా వరిణంచ్వచుచ.
ఒక్వైపు- ద్వనిన ముస్ాం ప్ర఩ంచ్ంలో ఆయవయో శత్యఫదపు
ప్రాఫల్లయతమక్ దృక్఩థం ఄంటే ఄది ఄతిసయోకిత కాదు.
భరొక్వైపు- ద్వనిని చాల్లభంది ముస్ాం ఩ండతులూ,
మేధావులూ యక్యకాలుగా విభరిశంచినవారూ ఈన్ననరు.
ఄల్లంటి వారిలో మౌల్లన్న వహీదుదీదన ఖాన ఒక్రు. అమన
‘త్యబీరిక గలీత’ (ఄనామంలో పయపాట్ట) ఄనే పుసతకానిన
03-07-21
ఄందరిక్ంటే ఎకుకవ జాునయుక్తంగా ఄతయంత లోతుగా, భరంతో
వివయంగా రాశారు. ఇ పుసతక్ విశిషటత తెలియాలంటే, మౌల్లన్న
మౌదూదీగారి దృక్఩థానికి చెందిన ‘స్లరాంశం’ (జౌహర)
ఏమిటో ముందుగా తెలుసుకోవటం త఩఩నిసరి.
కాఫటిట నేను ప్రాయంభించిన ఇ వాయస ఩యం఩యలో మౌల్లన్న
మౌదూదీగారి అలోచ్నకి చెందిన స్లరాంశం భరియు ప్రతేయక్తలు
ఏమిటో తెలిమజేస్లతను. ఄల్లగే మౌల్లన్న వహీదుదీదన ఖాన
ఄబయంతరాలు ఏమిటో కూడా మీ ముందు పెడత్యను. ఆన్నా ఄల్లాహ.
మౌల్లన్న సమయద్ ఄబుల్ అల్ల మౌదూదీ ఎవర్వ తెలిమనివారు
ఎవరూ ఈండరు. అమన ఒక్ గొ఩఩ ఆస్లామీమ ఩ండతులు.
అమన ధరామనికి చేస్న సేవలు చాల్ల విసతృతమైనవి. ఄవి ఄనేక్
శాఖలపై అవరించి ఈన్ననయి. వారు ఖురాన వాయఖాయత, హదీస్'పై,
సుననత్'పై ఎన్ననన్నన గభన్నయహ విషయాలు చెపా఩రు. ధయమశాస్త్ర
(ఫికాహ) పునఃసంక్లనం గురించి ప్రస్లతవించారు. అచ్యణాతమక్
సభసయలపై, ముఖయంగా ‘యస్లయెల్ వ భస్లయెల్’ (సందేశాలు
భరియు సభసయలు) సంక్లనం చెపు఩కోదగగది.
అమన ఒక్ ఫహుముఖ ప్రజాుశాలి. ముస్ాం సమాజానిన ఎన్నన
విధాలుగా ప్రభావితం చేశారు. ధారిమక్ జాున్ననికి సంఫంధంచిన
యంగంలో అమనది ఄస్లధాయణమైన కాంట్రిభ్యయషన ఈంది. ఈరూద
ఖురాన వాయఖాయన్నలోా అమన యచించిన తఫ్హహముల్ ఖురాన
ఄతయధక్ంగా ఩ఠంచ్ ఫడుతుందననది ప్రతీతి. ఒక్ స్లధాయణ
03-07-21
పాఠకునుకి అమన చేస్న ఇ బాహయ ప్రయోజనం మాత్రమే
క్నిప్సుతంది. ఎందుక్ంటే ఄతడు ఎకుకవ లోతులోానికి వెళ్ళడు
క్నుక్.
కాన్న, భరొక్వైపు అమన అలోచ్న్న విధాన్ననిన వయతిర్చకిస్తత చాల్ల
భంది ‘గళ్ం’తోపాట్ట ‘క్లం’ కూడా ఎత్యతరు. ఇ సందయభంగానే
మౌల్లన్న వహీదుదీదన ఖాన గారి ‘త్యబీరిక గలతి’ (ఄనామంలో
పయపాట్ట) ఄనే పుసతక్ం ప్రస్లతవన చేమదగగది.
ఆస్లామీమ ఩ండతునిగా మౌల్లన్న మౌదూదీగారి రండు
ప్రతేయక్తలు ఈన్ననయి. వాటిలో ఒక్టి- ఆస్లామీమ జాునయంగానికి
చెందిన ప్రతి విభాగంలోనూ అమన తన దృక్఩థానిన
విశదీక్రించారు. ద్వనిని ఎటిట ఩రిస్థతులోానూ విసమరించ్రాదు.
అమన చేస్న రండవ ఩ని- స్లధాయణంగా కొందరు త఩఩ ఆస్లామీ
఩ండతులందరూ చేమరు. ఄదేమిటంటే ధరామనికి చెందిన ఒక్
‘స్లధాయణ వివయణ’ (ఈమూమీ త్యబీర).
ధరామనికి చెందిన ప్రబోధనలు చాల్ల ఈంటాయి. ఈద్వహయణకి:
ద్వనిలో అరాధనలూ, వయవహారాలూ ఈంటాయి. ఆంకా వయకితగత,
స్లమాజిక్, రాజకీమ, రాజయ నిమభ నిఫంధనలూ ఈంటాయి.
ఄల్లగే వయకితకీ-వయకితకి, వయకితకీ-దేవునికి, సృషిటకీ-భనిషికి భధయ
సంఫంధం ఏమిటి? ఇ సృషిటలో భనిషి స్లథనం ఏమిటి? ఄనే ఏ
ప్రశనలైతే త్యతిాక్ చ్యచకి భన ముందుకు వస్లతయో వాటి భధయ
ఈనన ఄంతయగత సంఫంధాలిన సభనామం చేస్తత, ఒక్ ‘ఆస్లాం
03-07-21
సభగ్ర రూ఩ం’ (World view of Islam) ప్రవేశ పెటటటం. ఇ
఩నిని మౌల్లన్న మౌదూదీ చాల్ల యుకితగా చేశారు. దీని వలన
ఆస్లాం ధరామనికి చెందిన విభినన విభాగాల భధయ ఒక్
క్రభఫదధమైన సభనామం చూప్ంచారు.
ద్వసుడు తన దేవుని ద్వసయం చేస్లతడు. ఇ ద్వసయ సంఫంధం
ఒక్వైపు- రాజకీమ వయవసథతోనూ ఈంట్టంది. భరొక్వైపు-
స్లమాజిక్ వయవసథతోనూ ఈంట్టంది. ఄల్లగే ఆంకొక్వైపు-
దేవునితోనూ ఈంట్టంది. ఇ ‘దైవద్వసయ సభగ్ర రూ఩ం’ (World
view of worship) అ ముడటిన్న తన ఒడలోనికి
తీసుకుంట్టంది.
ఇ ఄంశమే మౌల్లన్న స్లహతయభంతటిలో ఩రివాయ఩తమై
క్నిప్సుతంది. ఇ మౌలిక్ అలోచ్న పున్నదిగానే అమన ఖురాన
వాయఖాయనం చేశారు. ఆదేకాక్, అమన హదీసునూ వివరించారు.
ఆస్లామీమ ధయమశాస్త్రంపైన్న అమన ఩నిచేశారు. వీటనినటితోపాట్ట
‘ఆస్లామీమ రాజయ వయవసథ’ను ప్రవేశపెటటటానికి ఒక్ ‘అచ్యణాతమక్
఩రిశ్రభ’ కూడా ప్రాయంభించారు. మొతతం మీద అమన అలోచ్న్న
విధానం ఄట్ట- ‘జాున క్షేత్రం’లోనూ ఆట్ట- ‘కాయయ క్షేత్రం’లోనూ
ప్రసుపటంగా దోయతక్ం ఄవుతూ ఈంట్టంది.
ఄయితే అమన ఇ ఄంశంపైనే కొనిన యచ్నలు చేశారు. వాటిలో
జాునయుక్తంగా తన వాదనను ప్రవేశ పెటాటరు. వాటిలో అమన
చేస్న ఒక్ యచ్న ‘ఖురాన పారిభాషికాలు’. దీనికి చాల్ల
03-07-21
ప్రాధానయత ఈంది. ఆది కాక్, ఖురాన గ్రంథానికి చెందిన కొనిన
వాకాయలూ ఈన్ననయి. వాటిలో…
-9:33 (I
َ‫ه‬ِ‫ر‬َ‫ك‬ ْ‫و‬َ‫ل‬َ‫و‬ ‫ۦ‬ِ‫ه‬ِّ‫ل‬ُ‫ك‬ ِ‫ن‬‫ي‬ِّ‫ٱلد‬ ‫ى‬َ‫ل‬َ‫ع‬ ‫ۥ‬ُ‫ه‬َ‫ر‬ِ‫ه‬ْ‫ظ‬ُ‫ي‬ِ‫ل‬ ِّ‫ق‬َ‫ح‬ْ‫ٱل‬ ِ‫ن‬‫ي‬ِ‫د‬َ‫و‬ َّٰ‫ى‬َ‫د‬ُ‫ه‬ْ‫ٱل‬ِ‫ب‬ ‫ۥ‬ُ‫ه‬َ‫ول‬ُ‫س‬َ‫ر‬ َ‫ل‬َ‫س‬ْ‫ر‬
َ
‫أ‬ ٓ‫ى‬ِ‫ذ‬
َّ‫ٱل‬ َ‫و‬ُ‫ه‬
َ‫ون‬ُ‫ك‬ِ‫ر‬ْ‫ش‬ُ‫م‬ْ‫ٱل‬
అమనే తన ప్రవక్తకు మాయగదయశక్త్యాన్నన, సతయధరామన్నన ఆచిచ
఩ంపాడు - ముష్రికుకలకు ఎంత సహంచ్రానిదయిన్న సర్చ, ఆతయ
ధరామలపై ద్వనికి అధక్యతను వొసగటానికి!
-48:28 (II
َّٰ‫ى‬َ‫ف‬َ‫ك‬َ‫و‬ ۚ ‫ۦ‬ِ‫ه‬ِّ‫ل‬ُ‫ك‬ ِ‫ن‬‫ي‬ِّ‫ٱلد‬ ‫ى‬َ‫ل‬َ‫ع‬ ‫ۥ‬ُ‫ه‬َ‫ر‬ِ‫ه‬ْ‫ظ‬ُ‫ي‬ِ‫ل‬ ِّ‫ق‬َ‫ح‬ْ‫ٱل‬ ِ‫ن‬‫ي‬ِ‫د‬َ‫و‬ َّٰ‫ى‬َ‫د‬ُ‫ه‬ْ‫ٱل‬ِ‫ب‬ ‫ۥ‬ُ‫ه‬َ‫ول‬ُ‫س‬َ‫ر‬ َ‫ل‬َ‫س‬ْ‫ر‬
َ
‫أ‬ ٓ‫ى‬ِ‫ذ‬
َّ‫ٱل‬ َ‫و‬ُ‫ه‬
‫ا‬ًۭ‫ا‬‫يد‬ِ‫ه‬َ‫ش‬ ِ َّ‫ٱّلل‬ِ‫ب‬
తన ప్రవక్తకు మాయగదయశక్త్యానిన, సతయధరామనిన ఆచిచ ద్వనిన ఆతయ
ధరామలనినంటిపై పైచేయిగా ఈండేల్ల చేమటానికి ఩ంప్న వాడు
అమనే. స్లక్షిగా ఄల్లాహయే చాలు.
-61:9 (III
َ‫ه‬ِ‫ر‬َ‫ك‬ ْ‫و‬َ‫ل‬َ‫و‬ ‫ۦ‬ِ‫ه‬ِّ‫ل‬ُ‫ك‬ ِ‫ن‬‫ي‬ِّ‫ٱلد‬ ‫ى‬َ‫ل‬َ‫ع‬ ‫ۥ‬ُ‫ه‬َ‫ر‬ِ‫ه‬ْ‫ظ‬ُ‫ي‬ِ‫ل‬ ِّ‫ق‬َ‫ح‬ْ‫ٱل‬ ِ‫ن‬‫ي‬ِ‫د‬َ‫و‬ َّٰ‫ى‬َ‫د‬ُ‫ه‬ْ‫ٱل‬ِ‫ب‬ ‫ۥ‬ُ‫ه‬َ‫ول‬ُ‫س‬َ‫ر‬ َ‫ل‬َ‫س‬ْ‫ر‬
َ
‫أ‬ ٓ‫ى‬ِ‫ذ‬
َّ‫ٱل‬ َ‫و‬ُ‫ه‬
َ‫ون‬ُ‫ك‬ِ‫ر‬ْ‫ش‬ُ‫م‬ْ‫ٱل‬
అమనే తన ప్రవక్తకు సన్నమరాగనిన, సతయధరామనిన ఆచిచ఩ంపాడు-
ద్వనిన భత ధరామలనినంటిపై అధక్యం వహంచేల్ల చేమటానికి! ఇ
విషమం ఫహుదైవారాధకులకు ఆషటం లేక్పోయిన్నసర్చ.
పై వాకాయలోా ఒకే విషమం కొదిదపాటి వయత్యయస్లలతో మూడుస్లరుా
ప్రస్లతవనకి వచిచంది.
03-07-21
తన వాదనను ఫల఩యచుకోవటానికి అమన విరివిగా
ఈ఩యోగించే భరొక్ ముఖయమైన వాక్యం గభనించ్ండ.
-42:13
ٓ‫ۦ‬ِ‫ه‬ِ‫ب‬ ‫ا‬َ‫ن‬ْ‫ي‬َّ‫ص‬َ‫و‬ ‫ا‬َ‫م‬َ‫و‬ َ‫ك‬ْ‫ي‬َ‫ل‬ِ‫إ‬ ‫ٓا‬َ‫ن‬ْ‫ي‬َ‫ح‬ْ‫و‬
َ
‫أ‬ ٓ‫ى‬ِ‫ذ‬
َّ‫ٱل‬َ‫و‬ ‫ا‬ًۭ‫ا‬‫وح‬ُ‫ن‬ ‫ۦ‬ِ‫ه‬ِ‫ب‬ َّٰ‫ى‬َّ‫ص‬َ‫و‬ ‫ا‬َ‫م‬ ِ‫ن‬‫ي‬ِّ‫ٱلد‬ َ‫ن‬ِّ‫م‬ ‫م‬ُ‫ك‬َ‫ل‬ َ‫ع‬َ‫ر‬َ‫ش‬
َ‫ن‬‫ي‬ِ‫ك‬ِ‫ر‬ْ‫ش‬ُ‫م‬ْ‫ٱل‬ ‫ى‬َ‫ل‬َ‫ع‬ َ‫ر‬ُ‫ب‬َ‫ك‬ ۚ ِ‫ه‬‫ي‬ِ‫ف‬ ۟‫ا‬‫و‬ُ‫ق‬َّ‫ر‬َ‫ف‬َ‫ت‬َ‫ت‬ َ
‫ّل‬َ‫و‬ َ‫ن‬‫ي‬ِّ‫ٱلد‬ ۟‫ا‬‫و‬ُ‫م‬‫ي‬ِ‫ق‬
َ
‫أ‬ ْ‫ن‬
َ
‫أ‬ ۖ َّٰٓ‫ى‬َ‫يس‬ِ‫ع‬َ‫و‬ َّٰ‫ى‬َ‫س‬‫و‬ُ‫م‬َ‫و‬ َ‫م‬‫ي‬ِ‫ه‬ََّٰ‫ر‬ْ‫ب‬ِ‫إ‬
ُ‫يب‬ِ‫ن‬ُ‫ي‬ ‫ن‬َ‫م‬ ِ‫ه‬ْ‫ي‬َ‫ل‬ِ‫إ‬ ٓ‫ى‬ِ‫د‬ْ‫ه‬َ‫ي‬َ‫و‬ ُ‫ء‬‫ٓا‬َ‫ش‬َ‫ي‬ ‫ن‬َ‫م‬ ِ‫ه‬ْ‫ي‬َ‫ل‬ِ‫إ‬ ٓ‫ى‬ِ‫ب‬َ‫ت‬ْ‫ج‬َ‫ي‬ُ َّ‫ٱّلل‬ ۚ ِ‫ه‬ْ‫ي‬َ‫ل‬ِ‫إ‬ ْ‫م‬ُ‫وه‬ُ‫ع‬ْ‫د‬َ‫ت‬ ‫ا‬َ‫م‬
ఏ ధరామనిన స్లథప్ంచ్భని ఄల్లాహ నూహకు అజాుప్ంచాడో అ
ధరామనేన మీ కొయకూ నిరాధరించాడు. ద్వనినే (ఓ ముహభమద్!)-
మేము న్న వైపునకు (వహీ ద్వారా) ఩ంపాము. ద్వని గురించే
ఆబ్రాహీముకు, మూస్లకు, ఇస్లకు కూడా త్యకీదు చేశాము. ఇ
ధరామనేన న్నలకొల్ల఩లన్న, ఄందులో చీలిక్ తీసుకు రావదదన్న (వారికి)
ఈ఩దేశించాము.(ఓ ముహభమద్!) నువుా ఏ విషమం వైపునకు
వారిని ప్లుసుతన్ననవో ఄది ఫహుదైవారాధకులకు చాల్ల భాయంగా
తోసుతంది. ఄల్లాహ త్యను కోరిన వారిని (తన కాయయం కొయకు)
ఎనునకుంటాడు. తన వైపునకు భయలే వానికి అమన సన్నమయగం
చూపుత్యడు.
ఇ వాకాయనిన ప్రతేయక్ శ్రదదతో వాయఖాయనించి అమన తన వాదనను
భన ముందు పెటాటరు.
నేను గతంలో చెప్఩నట్టా ఖురాన న్నలుగు పారిభాషికాలను కూడా
తన అలోచ్న్న విధాన్ననికి ‘పున్నదులు’గానూ ‘స్లయభ్యతం’
గానూ అమన చూప్స్లతరు.
03-07-21
వాటిని నేను దీని తరువాత వాయసంలో వివరిస్లతను. దీనితో అమన
అలోచ్న ఏ విషమం ‘పున్నది’గా ఩నిచేసుతందో, అమన ఎక్కడ
‘నిలఫడ’ ఈన్ననర్వ మీకు ఄయథమౌతుంది.
ఆయన ముఖ్యమైన వాదన!
అమన వాదన ఏమిటంటే, ఖురాను గ్రంథానికి చెందిన న్నలుగు
పారిభాషికాలు ఈన్ననయి. త్యనుత఩఩, వాటిని భన సంప్రద్వమం
(రివామత్)లో ఎవరూ సరిగా ఄయథం చేసుకోలేదననది!
఩యయవస్లనంగా ఖురాన భరియు ధరామనికి సంఫంధంచిన
సమాచాయంలో న్నలుగింట మూడు వంతుల భాగం భన దృషిటలో
రాకుండా పోయిందని అమన విచాయం వయక్త఩రుసుతంటారు. అ
న్నలుగు పారిభాషికాలు ఏమిటంటే...
1) ఆల్లహ (పూజ్ఞయడు), 2) యబ్ (ప్రభువు), 3) ఆబాదత్
(అరాధన/ద్వసయం/విధేమత/ఄనుసయణ), 4) దీన (జీవన
విధానం) ఄనే ఄరాథలు వస్లతయి. రాబోయే ఄంశాలోా ఇ
పారిభాషికాలను ఆవే ఄరాథలోా చూడగలరు.
మౌల్లన్న ధరామనికి చెందిన యావత్ ‘అలోచ్న్న అక్ృతి’
(Ideological frame) ఇ న్నలుగు విషయాల ‘స్లరాంశం’పై
అధాయ఩డ ఈందంటారు. ఆంకా అమన ఏభంట్టన్ననయంటే, వీటి
వాసతవ స్లరాంశంపై ఆ఩఩టి వయకూ ఈభమతోా తెయ఩డ ఈంది.
వాటిని డసకవర చేస్ నేను వాటి వాసతవ ఄరాథలను మీ ముందు
స఩షట఩రుసుతన్నననని తెలిమజేసుతన్ననరు. ఆది ఎంత పెదద, ఎంత
మౌలిక్మైన విషమం ఄంటే దీనిని ఄయథం చేసుకోకుండా
భనం ముందుకు స్లగలేము. అమన చెపే఩ మౌలిక్ విషయాలోా
భరొక్టి ఏమిటంటే ఆస్లాం ‘ఒక్ ధయమం’ ఄయితే ఄది ‘ఒక్
ఈదయభం’ (Movement) ఄవుతుందననది. ఄంటే ఆస్లాం ఄననది
కేవలం ఒక్ అలోచ్న, జాున ఩యమైన (Ideological,
Academic) విధానం మాత్రమే కాదు, ఄదొక్ ఈదయభం. ఄంటే
ఄది అచ్యణ రూ఩ంలో స్లథప్ంచ్వలస్న విషమంగా అమన
చెబుత్యరు.
అమన చెపే఩వాటిలో భరొక్ ముఖయమైన విషమం ఆస్లాం ‘ఒక్
ధయమం’ ఄయితే ‘ఄదొక్ రాజయం’ (State) ఄవుతుందననది.
అమన ఖురాన వివరిసుతననపు఩డు, ధరామనిన విశ్లాషిసుతననపు఩డు
అమన దృషిట఩థంలో ఈండే ముఖయ విషయాలోా
1. ఖురాను గ్రంథ న్నలుగు స్లంకేతిక్ ఩ద్వల కొతత ఄరాథలు,
2. ధయమం ఄంటే రాష్ట్రం ఄననది,
3. ధయమం ఄంటే ఈదయభం ఄననది,
వీటి భధయ ఈనన సంఫంధం గురించి అమన ఏభన్ననర్వ అమన
స్లహతయం నుండే తదు఩రి వాయసంలో వివరిస్లతను. ఆన్నా ఄల్లాహ!
జై హంద్!

More Related Content

What's hot

Zakat in islam 2015
Zakat in islam 2015 Zakat in islam 2015
Zakat in islam 2015 Teacher
 
Yevaree daiva dootalu
Yevaree daiva dootaluYevaree daiva dootalu
Yevaree daiva dootaluTeacher
 
history of Hijrat
history of Hijrat history of Hijrat
history of Hijrat Teacher
 
హజ్జ్ పరిచయం prat 1
హజ్జ్ పరిచయం prat 1హజ్జ్ పరిచయం prat 1
హజ్జ్ పరిచయం prat 1Teacher
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 2
Shanti bhadrataku dasha sootraalu -  శాంతి భద్రతకు దశ సూత్రాలు 2Shanti bhadrataku dasha sootraalu -  శాంతి భద్రతకు దశ సూత్రాలు 2
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 2Teacher
 
అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...
అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...
అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...Islamhouse.com
 
Change the world
Change the worldChange the world
Change the worldTeacher
 
Hosanna aanandakeerthanlau
Hosanna aanandakeerthanlauHosanna aanandakeerthanlau
Hosanna aanandakeerthanlauDanielDanny13
 
Karunya Dharmam Islam
Karunya Dharmam IslamKarunya Dharmam Islam
Karunya Dharmam IslamTeacher
 
quran learning lessons
quran learning lessonsquran learning lessons
quran learning lessonsTeacher
 
Hadeesu granthaalu
Hadeesu granthaaluHadeesu granthaalu
Hadeesu granthaaluTeacher
 
శ్రీ త్రినాథ వ్రతకల్పము కొత్త సంపుటి - Sri trinadha mela updated version
 శ్రీ త్రినాథ వ్రతకల్పము   కొత్త సంపుటి - Sri trinadha mela updated version శ్రీ త్రినాథ వ్రతకల్పము   కొత్త సంపుటి - Sri trinadha mela updated version
శ్రీ త్రినాథ వ్రతకల్పము కొత్త సంపుటి - Sri trinadha mela updated versionVasudeva78
 
Iscon అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం
Iscon అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంIscon అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం
Iscon అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంCOACH International Ministries
 
eid fitr aadeshalu
eid fitr aadeshalueid fitr aadeshalu
eid fitr aadeshaluTeacher
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3Teacher
 
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamTeacher
 
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamTeacher
 
ఆధునిక భారతదేశంలో సామాజిక మరియు మతపరమైన ఉద్యమాలు
ఆధునిక భారతదేశంలో సామాజిక మరియు మతపరమైన ఉద్యమాలుఆధునిక భారతదేశంలో సామాజిక మరియు మతపరమైన ఉద్యమాలు
ఆధునిక భారతదేశంలో సామాజిక మరియు మతపరమైన ఉద్యమాలుCOACH International Ministries
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1Teacher
 

What's hot (20)

Zakat in islam 2015
Zakat in islam 2015 Zakat in islam 2015
Zakat in islam 2015
 
Yevaree daiva dootalu
Yevaree daiva dootaluYevaree daiva dootalu
Yevaree daiva dootalu
 
history of Hijrat
history of Hijrat history of Hijrat
history of Hijrat
 
హజ్జ్ పరిచయం prat 1
హజ్జ్ పరిచయం prat 1హజ్జ్ పరిచయం prat 1
హజ్జ్ పరిచయం prat 1
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 2
Shanti bhadrataku dasha sootraalu -  శాంతి భద్రతకు దశ సూత్రాలు 2Shanti bhadrataku dasha sootraalu -  శాంతి భద్రతకు దశ సూత్రాలు 2
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 2
 
అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...
అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...
అల్-ఇస్లాము - పవిత్ర ఖుర్ఆన్ మరియు సున్నత్'నబవి వెలుగులో ‘ఇస్లాం ధర్మం యొక్క ...
 
Change the world
Change the worldChange the world
Change the world
 
Hosanna aanandakeerthanlau
Hosanna aanandakeerthanlauHosanna aanandakeerthanlau
Hosanna aanandakeerthanlau
 
Karunya Dharmam Islam
Karunya Dharmam IslamKarunya Dharmam Islam
Karunya Dharmam Islam
 
quran learning lessons
quran learning lessonsquran learning lessons
quran learning lessons
 
Hadeesu granthaalu
Hadeesu granthaaluHadeesu granthaalu
Hadeesu granthaalu
 
శ్రీ త్రినాథ వ్రతకల్పము కొత్త సంపుటి - Sri trinadha mela updated version
 శ్రీ త్రినాథ వ్రతకల్పము   కొత్త సంపుటి - Sri trinadha mela updated version శ్రీ త్రినాథ వ్రతకల్పము   కొత్త సంపుటి - Sri trinadha mela updated version
శ్రీ త్రినాథ వ్రతకల్పము కొత్త సంపుటి - Sri trinadha mela updated version
 
సంఘ్ పరివార్
సంఘ్ పరివార్సంఘ్ పరివార్
సంఘ్ పరివార్
 
Iscon అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం
Iscon అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంIscon అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం
Iscon అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం
 
eid fitr aadeshalu
eid fitr aadeshalueid fitr aadeshalu
eid fitr aadeshalu
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
 
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
 
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamకారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islam
 
ఆధునిక భారతదేశంలో సామాజిక మరియు మతపరమైన ఉద్యమాలు
ఆధునిక భారతదేశంలో సామాజిక మరియు మతపరమైన ఉద్యమాలుఆధునిక భారతదేశంలో సామాజిక మరియు మతపరమైన ఉద్యమాలు
ఆధునిక భారతదేశంలో సామాజిక మరియు మతపరమైన ఉద్యమాలు
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
 

Similar to 1. islam message ro politics

ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfJeevithamudhesham
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...Teacher
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...Teacher
 
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః Teacher
 
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!Teacher
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isTeacher
 
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌Teacher
 
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాంManava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాంTeacher
 
Karunya grantham quran
Karunya grantham quranKarunya grantham quran
Karunya grantham quranTeacher
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. Teacher
 
Hajj aashayaalu
Hajj aashayaaluHajj aashayaalu
Hajj aashayaaluTeacher
 
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్Teacher
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra MerajTeacher
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం Teacher
 

Similar to 1. islam message ro politics (20)

ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
 
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః
 
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
 
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
 
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాంManava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
 
1. Cults; The Truth Twisters
1. Cults; The Truth Twisters1. Cults; The Truth Twisters
1. Cults; The Truth Twisters
 
Notes on Cults; The Truth Twisters.ppt.en.te.pptx
Notes on Cults; The Truth Twisters.ppt.en.te.pptxNotes on Cults; The Truth Twisters.ppt.en.te.pptx
Notes on Cults; The Truth Twisters.ppt.en.te.pptx
 
Karunya grantham quran
Karunya grantham quranKarunya grantham quran
Karunya grantham quran
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
 
Hajj aashayaalu
Hajj aashayaaluHajj aashayaalu
Hajj aashayaalu
 
Hujj
HujjHujj
Hujj
 
Bharat vishva guru
Bharat vishva guru Bharat vishva guru
Bharat vishva guru
 
جسور المحبة
جسور المحبةجسور المحبة
جسور المحبة
 
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
 
islam
islamislam
islam
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం
 

1. islam message ro politics

  • 1. Part-1 ధర్మం ఄంటే రాజ్యం ఄని ఖురాన్ చెబుతుందా? మౌలానా మౌదూదీ చెబుతనాారా? ‫اسالم؟‬ ‫دعوتی‬ ‫یا‬ ‫اسالم؟‬ ‫سیاسی‬ Political Islam? or Preaching Islam? రాజకీయ ఇస్లుం? - సుందేశ ఇస్లుం? మౌలానా మౌదూదీ - మౌలానా వహీదుదీీన్ ఖాన్ ఆస్లామీమ దృక్఩థాలపై తలనాత్మక సమీక్ష By Mushtakh Ahmad Abhilash Director Indian Patriots Islamic Academy +91 96664 88877 realislamtelugu@gmail.com www.realislamtelugu.com
  • 2. సభకాలీన జిహాద్ పవిత్ర జిహాదా? ఉగ్రవాదమా? ఄననది తెలుసుకోవాలంటే, నేటి ముస్ాం యువత ఒక్వైపు- మౌలానా మౌదూదీ ‘వాదన’ (Narrative) భరొక్వైపు- మౌలానా వహీదుదీీన్ ఖాన్ ‘ప్రతివాదన’ (Counter-narrative) కూడా తెలుసుకోవటం త఩఩నిసరి!
  • 3. 03-07-21 -14:52 َ‫ب‬ْ‫ل‬ َ ‫األ‬ ْ‫وا‬ُ‫ل‬ْ‫و‬ ُ ‫أ‬ َ‫ر‬ َّ‫ك‬ َّ‫ذ‬َ‫ي‬ِ‫ل‬َ‫و‬ ٌ‫د‬ِ‫ح‬‫ا‬َ‫و‬ ٌ‫ػه‬َ‫ل‬ِ‫إ‬ َ‫و‬ُ‫ه‬ ‫ا‬َ‫م‬ َّ‫ن‬ َ ‫أ‬ ْ‫وا‬ُ‫م‬َ‫ل‬ْ‫ع‬َ‫ي‬ِ‫ل‬َ‫و‬ ِ‫ه‬ِ‫ب‬ ْ‫وا‬ُ‫ر‬َ‫نذ‬ُ‫ي‬ِ‫ل‬َ‫و‬ ِ ‫اس‬َّ‫لن‬ِّ‫ل‬ ٌ‫غ‬َ‫ال‬َ‫ب‬ ‫ا‬َ‫ػذ‬َ‫ه‬ ِ ‫اب‬ ఇ ఖురఅన సభసత మానవుల పేరిట- ఒక్ సందేశం. 1) దీని ద్వారా వారిని హెచ్చరించ్టానికి, 2) ఄందరి అరాధయ దైవం ఒక్కడే ఄననది తెలుసుకోవటానికి, 3) విజ్ఞులు (ఇ జీవిత వాస్లతవానిన) గ్రహంచ్గలగటానికి (ఆది ఩ం఩ఫడంది).
  • 4. మార్వలసంది రాజ్య వయవస్థా? లేక వయక్తి దృకపథమా? భనిషి జీవితంలో ఎన్ననన్నన శాఖలు ఈన్ననయి. ఄవన్నన కేవలం భనిషి క్లిగి ఈనన ఒకే ఒక్క దృక్఩థానికి ఄనుకూలంగా మారుతూ ఈంటాయి. శాఖ ఏదైన్న ఄందులో భనిషి కేవలం రండు పాత్రలోా ఏదో ఒక్టి పోషిస్లతడు. ఒక్టి- స్లాయథ఩రుని పాత్ర లేక్ రండు- త్యయగశీలుని పాత్ర. ఇ పాత్రలను రూపందించే రండు దృక్఩థాలు ఈంటాయి. వాటిలో... వయక్తిని స్ారథపరునిగా నిర్ముంచే దృకపథుం! 1. ‚ననున సృషిటంచినక్యత ఄంటూ ఎవడూ లేడు. నేను చేసే భంచి, చెడు క్యమలకు ఇ లోక్ంలో తప్఩ంచుకుంటే ఆక్ ననున ఩ట్టటకొనేవాడు ఎవడూ లేడు!‛ ఄనన ఒకే ఒక్క బాధయత్యయహత దృక్఩థం. ఆది భనిషిని స్లాయథ఩రునిగా తయారుచేసుతంది. వయక్తిని త్యయగశీలునిగా మలిచే దృకపథుం! 2. ‚ననున సృషిటంచినక్యత ఄంటూ ఒక్డు ఈన్ననడు. నేను చేసే భంచి, చెడు క్యమలకు ఇ లోక్ంలో కాక్పోయిన్న ఩యలోక్ంలో ఄయిన్న అమన వదద శిక్షా, ఫహుమాన్నలు ఈంటాయి!‛ ఄనన ఒకే ఒక్క బాధయత్యయుత దృక్఩థం. ఆది భనిషిని త్యయగశీలునిగా భలుసుతంది. వాసతవానికి ఆస్లాం సందేశ ‘శాంతియుత ప్రక్రిమ’ (Peaceful Activism), పైన పేరొకనన బాధయత్యయహత దృక్఩థం ‘ఄసతయం’ ఄవటానిన భరియు బాధయత్యయుత దృక్఩థం ‘సతయం’ ఄవటానిన
  • 5. 03-07-21 హేతుఫదధమైన అధారాలతో నిరూప్ంచ్టమే! సక్ల ప్రవక్తల ఩రిశ్రభ ఇ ఒక్క విషమం కేంద్రంగానే జరిగింది. -41:14 َۖ َّ‫ٱّلل‬ َّ ‫ّل‬ِ‫إ‬ ۟‫ا‬ٓ‫و‬ُ‫د‬ُ‫ب‬ْ‫ع‬َ‫ت‬ َّ ‫ّل‬ َ ‫أ‬ ْ‫م‬ِ‫ه‬ِ‫ف‬ْ‫ل‬َ‫خ‬ ْ‫ن‬ِ‫م‬َ‫و‬ ْ‫م‬ِ‫ه‬‫ي‬ِ‫د‬ْ‫ي‬ َ ‫أ‬ ِ‫ن‬ْ‫ي‬َ‫ب‬ ۢ‫ن‬ِ‫م‬ ُ‫ل‬ُ‫س‬ُّ‫ر‬‫ٱل‬ ُ‫م‬ُ‫ه‬ْ‫ت‬َ‫ء‬‫ٓا‬َ‫ج‬ ْ‫ذ‬ِ‫إ‬ ప్రవక్తలు వారి దగగయకు వారి ముందు నుంచీ, వెనుక్ నుంచీ వచిచ- ‚మీరు ఄల్లాహను త఩఩ భరొక్రిని అరాధంచ్క్ండ!…‛ -16:36 ۖ َ‫وت‬ُ‫غ‬ ََّّٰ‫ٱلط‬ ۟‫ا‬‫و‬ُ‫ب‬ِ‫ن‬َ‫ت‬ْ‫ج‬‫ٱ‬َ‫و‬َ َّ‫ٱّلل‬ ۟‫ا‬‫و‬ُ‫د‬ُ‫ب‬ْ‫ٱع‬ ِ‫ن‬ َ ‫أ‬ ‫ا‬ ‫وّل‬ُ‫س‬َّ‫ر‬ ۢ‫ة‬َّ‫م‬ ُ ‫أ‬ ِّ‫ل‬ُ‫ك‬ ‫ى‬ِ‫ف‬ ‫ا‬َ‫ن‬ْ‫ث‬َ‫ع‬َ‫ب‬ ْ‫د‬َ‫ق‬َ‫ل‬َ‫و‬ ‚మేము ప్రతి సముద్వమంలోనూ ప్రవక్తను ప్రబవిం఩జేశాము. ఄతని ద్వారా ‚(ప్రజల్లరా!) ఄల్లాహను మాత్రమే అరాధంచ్ండ! అమన త఩఩ ఆతయత్రా మిథాయ దైవాలకు దూయంగా ఈండండ ఄని బోధ఩యచాము...‛ ఄనన ప్రక్టన వాసతవ ఄయథం- ‚మీ సృషిటక్యత ఄయిన దైవం ఈన్ననడు, అమన ఩టా బమ-బకుతలు క్లిగి భసలుకోండ!‛ ఄనే దైవిక్ ప్రబోధననే ఄనుసరించ్ండ. దీనికి విరుదధంగా- ‚సృషిటక్యత ఄయిన దైవం లేడు, క్నుక్ ఎవని఩టాా బమ-బకుతలు క్లిగి భసలుకోవలస్న ఄవసయం లేదు!‛ ఄని మాయగభ్రషటత్యానికి గురిచేసే వారి మాటలు వినక్ండ ఄననదే! ఇ విధంగా సమాజ సంసకయణకి సక్ల ప్రవక్తలు లక్ష్యంగా చేసుకుననది- ‘వయకిత’ దృక్఩థానేన గాని, ‘రాజయ’ వయవసథను కాదని ఖురాన సందేశ స్లరాంశానిన ఫటిట ఄయథం ఄవుతుంది.
  • 6. 03-07-21 భనిషి భనసతత్యానిన ఫటిట- ‚నేను సయాసాతంత్రుడని!‛ ఄనే భావన భనిషి భస్తషకంలో న్నట్టకుపోతే భనిషి ప్రవయతనలో దుయహంకాయం త్యండవిసుతంది. తద్వారా ఄతని వయకితగత, స్లమూహక్, రాజకీమ ఒక్టేమిటి సక్ల యంగాలూ ఄసతవయసతం ఄయిపోత్యయి. దీనికి భిననంగా- ‚నేను సయాసాతంత్రుడని కాను. న్నపైన న్న సృషిటక్యత సర్వాననత ఄధకారిగా ఈన్ననడు!‛ ఄనే భావన భనిషి భస్తషకంలో దిగితే భనిషి ప్రవయతనలో నియహంకాయం జనిసుతంది. తద్వారా ఄతని వయకితగత, స్లమూహక్, రాజకీమ ఒక్టేమిటి సక్ల యంగాలూ సక్రభం ఄయిపోత్యయి. ఆది మానవాళి సంసకయణ ఩యభ యహసయం! మానవాళి సక్ల జీవనయంగాలనూ మార్చచది ఒక్క భనిషి ‘భన్న జగతుత మారు఩’ మాత్రమే. ద్వనిని వదిలేస్ ఎనినయంగాలోా మారు఩తెచిచన్న, ఏయంగంలోనూ మారు఩ రాదుగాక్ రాదు! మౌల్లన్న మౌదూదీ ప్రతిపాదిత ‘ధయమ సంస్లథ఩న్న ధారిమక్ విధ’ (పరీజాయె ఆఖాభతె దీన) ఄనే దృక్఩థానిన మౌల్లన్న వహీదుదీదన ఖాన ఖురాన సందేశానికి పూరితగా విరుదధభని వాదిస్లతరు. ఆరువురూ తభ వాదనలను జాునం అధాయంగానే ప్రవేశ పెడుతున్ననరు. నేటి ముస్ాం యువత వారిరువురి వాదనలను తెలుసుకోవటం త఩఩నిసరి. ఈరూదలోనైతే చాల్ల స్లహతయం ఄందుబాట్టలో ఈంది. ఄందుకే తెలుగు పాఠకులకి ఇ సమాచాయం ఄందించాలనే
  • 7. 03-07-21 ఈదేదశయంతో ఆరివురి దృక్఩థాలపై ‘తులన్నతమక్ సమీక్ష్’ ప్రాయంభిసుతన్ననను. ముష్తిఖ్ అహ్మద్ అభిలాష్
  • 8. 03-07-21 ఆస్లాం ‘సభగ్ర’మైన, ‘సుయక్షిత’మైన దైవ ధయమం. ఆందులో నుండ ఏ ఒక్క విషయానిన ఄయిన్న ‘తీమటం’గాని లేక్ ‘క్ల఩టం’గాని చేసే ఄధకాయం ఏ ముస్ాం మేధావికీ లేదననది ఄందరికీ తెలిస్ందే! ఄయిన఩఩టికీ, ‘ధయమ సంస్లథ఩న్న విధ’ (పరీజాయె ఆఖాభతే దీన) ఄనే ఒక్ ‘కొతత విధ’ని ఆస్లాంలో ప్రవేశ పెటటడానిన, ద్వనిని నేను త఩఩ ఆంతవయకూ ఎవరూ క్నిపెటటలేదని ప్రక్టిసుతనన మౌల్లన్న మౌదూదీని ఎల్ల ఄయథం చేసుకోవాలి!? -ముష్తతఖ్ ఄహమద్ ఄభిల్లష్ మౌల్లన్న సమయద్ ఄబుల్ అల్ల మౌదూదీ ఆయవయో శత్యఫదపు పేరనినక్గనన ఆస్లామీమ ఩ండతులు. ఆస్లాం ధరామనికి అమన చేస్న వివయణ (త్యబీర దీన) ఄతయంత విశిషటమైనది. ద్వనిని ఆస్లామీమ అలోచ్న్న సయళిలో ఒక్ మైలురాయిగా వరిణంచ్వచుచ. ఒక్వైపు- ద్వనిన ముస్ాం ప్ర఩ంచ్ంలో ఆయవయో శత్యఫదపు ప్రాఫల్లయతమక్ దృక్఩థం ఄంటే ఄది ఄతిసయోకిత కాదు. భరొక్వైపు- ద్వనిని చాల్లభంది ముస్ాం ఩ండతులూ, మేధావులూ యక్యకాలుగా విభరిశంచినవారూ ఈన్ననరు. ఄల్లంటి వారిలో మౌల్లన్న వహీదుదీదన ఖాన ఒక్రు. అమన ‘త్యబీరిక గలీత’ (ఄనామంలో పయపాట్ట) ఄనే పుసతకానిన
  • 9. 03-07-21 ఄందరిక్ంటే ఎకుకవ జాునయుక్తంగా ఄతయంత లోతుగా, భరంతో వివయంగా రాశారు. ఇ పుసతక్ విశిషటత తెలియాలంటే, మౌల్లన్న మౌదూదీగారి దృక్఩థానికి చెందిన ‘స్లరాంశం’ (జౌహర) ఏమిటో ముందుగా తెలుసుకోవటం త఩఩నిసరి. కాఫటిట నేను ప్రాయంభించిన ఇ వాయస ఩యం఩యలో మౌల్లన్న మౌదూదీగారి అలోచ్నకి చెందిన స్లరాంశం భరియు ప్రతేయక్తలు ఏమిటో తెలిమజేస్లతను. ఄల్లగే మౌల్లన్న వహీదుదీదన ఖాన ఄబయంతరాలు ఏమిటో కూడా మీ ముందు పెడత్యను. ఆన్నా ఄల్లాహ. మౌల్లన్న సమయద్ ఄబుల్ అల్ల మౌదూదీ ఎవర్వ తెలిమనివారు ఎవరూ ఈండరు. అమన ఒక్ గొ఩఩ ఆస్లామీమ ఩ండతులు. అమన ధరామనికి చేస్న సేవలు చాల్ల విసతృతమైనవి. ఄవి ఄనేక్ శాఖలపై అవరించి ఈన్ననయి. వారు ఖురాన వాయఖాయత, హదీస్'పై, సుననత్'పై ఎన్ననన్నన గభన్నయహ విషయాలు చెపా఩రు. ధయమశాస్త్ర (ఫికాహ) పునఃసంక్లనం గురించి ప్రస్లతవించారు. అచ్యణాతమక్ సభసయలపై, ముఖయంగా ‘యస్లయెల్ వ భస్లయెల్’ (సందేశాలు భరియు సభసయలు) సంక్లనం చెపు఩కోదగగది. అమన ఒక్ ఫహుముఖ ప్రజాుశాలి. ముస్ాం సమాజానిన ఎన్నన విధాలుగా ప్రభావితం చేశారు. ధారిమక్ జాున్ననికి సంఫంధంచిన యంగంలో అమనది ఄస్లధాయణమైన కాంట్రిభ్యయషన ఈంది. ఈరూద ఖురాన వాయఖాయన్నలోా అమన యచించిన తఫ్హహముల్ ఖురాన ఄతయధక్ంగా ఩ఠంచ్ ఫడుతుందననది ప్రతీతి. ఒక్ స్లధాయణ
  • 10. 03-07-21 పాఠకునుకి అమన చేస్న ఇ బాహయ ప్రయోజనం మాత్రమే క్నిప్సుతంది. ఎందుక్ంటే ఄతడు ఎకుకవ లోతులోానికి వెళ్ళడు క్నుక్. కాన్న, భరొక్వైపు అమన అలోచ్న్న విధాన్ననిన వయతిర్చకిస్తత చాల్ల భంది ‘గళ్ం’తోపాట్ట ‘క్లం’ కూడా ఎత్యతరు. ఇ సందయభంగానే మౌల్లన్న వహీదుదీదన ఖాన గారి ‘త్యబీరిక గలతి’ (ఄనామంలో పయపాట్ట) ఄనే పుసతక్ం ప్రస్లతవన చేమదగగది. ఆస్లామీమ ఩ండతునిగా మౌల్లన్న మౌదూదీగారి రండు ప్రతేయక్తలు ఈన్ననయి. వాటిలో ఒక్టి- ఆస్లామీమ జాునయంగానికి చెందిన ప్రతి విభాగంలోనూ అమన తన దృక్఩థానిన విశదీక్రించారు. ద్వనిని ఎటిట ఩రిస్థతులోానూ విసమరించ్రాదు. అమన చేస్న రండవ ఩ని- స్లధాయణంగా కొందరు త఩఩ ఆస్లామీ ఩ండతులందరూ చేమరు. ఄదేమిటంటే ధరామనికి చెందిన ఒక్ ‘స్లధాయణ వివయణ’ (ఈమూమీ త్యబీర). ధరామనికి చెందిన ప్రబోధనలు చాల్ల ఈంటాయి. ఈద్వహయణకి: ద్వనిలో అరాధనలూ, వయవహారాలూ ఈంటాయి. ఆంకా వయకితగత, స్లమాజిక్, రాజకీమ, రాజయ నిమభ నిఫంధనలూ ఈంటాయి. ఄల్లగే వయకితకీ-వయకితకి, వయకితకీ-దేవునికి, సృషిటకీ-భనిషికి భధయ సంఫంధం ఏమిటి? ఇ సృషిటలో భనిషి స్లథనం ఏమిటి? ఄనే ఏ ప్రశనలైతే త్యతిాక్ చ్యచకి భన ముందుకు వస్లతయో వాటి భధయ ఈనన ఄంతయగత సంఫంధాలిన సభనామం చేస్తత, ఒక్ ‘ఆస్లాం
  • 11. 03-07-21 సభగ్ర రూ఩ం’ (World view of Islam) ప్రవేశ పెటటటం. ఇ ఩నిని మౌల్లన్న మౌదూదీ చాల్ల యుకితగా చేశారు. దీని వలన ఆస్లాం ధరామనికి చెందిన విభినన విభాగాల భధయ ఒక్ క్రభఫదధమైన సభనామం చూప్ంచారు. ద్వసుడు తన దేవుని ద్వసయం చేస్లతడు. ఇ ద్వసయ సంఫంధం ఒక్వైపు- రాజకీమ వయవసథతోనూ ఈంట్టంది. భరొక్వైపు- స్లమాజిక్ వయవసథతోనూ ఈంట్టంది. ఄల్లగే ఆంకొక్వైపు- దేవునితోనూ ఈంట్టంది. ఇ ‘దైవద్వసయ సభగ్ర రూ఩ం’ (World view of worship) అ ముడటిన్న తన ఒడలోనికి తీసుకుంట్టంది. ఇ ఄంశమే మౌల్లన్న స్లహతయభంతటిలో ఩రివాయ఩తమై క్నిప్సుతంది. ఇ మౌలిక్ అలోచ్న పున్నదిగానే అమన ఖురాన వాయఖాయనం చేశారు. ఆదేకాక్, అమన హదీసునూ వివరించారు. ఆస్లామీమ ధయమశాస్త్రంపైన్న అమన ఩నిచేశారు. వీటనినటితోపాట్ట ‘ఆస్లామీమ రాజయ వయవసథ’ను ప్రవేశపెటటటానికి ఒక్ ‘అచ్యణాతమక్ ఩రిశ్రభ’ కూడా ప్రాయంభించారు. మొతతం మీద అమన అలోచ్న్న విధానం ఄట్ట- ‘జాున క్షేత్రం’లోనూ ఆట్ట- ‘కాయయ క్షేత్రం’లోనూ ప్రసుపటంగా దోయతక్ం ఄవుతూ ఈంట్టంది. ఄయితే అమన ఇ ఄంశంపైనే కొనిన యచ్నలు చేశారు. వాటిలో జాునయుక్తంగా తన వాదనను ప్రవేశ పెటాటరు. వాటిలో అమన చేస్న ఒక్ యచ్న ‘ఖురాన పారిభాషికాలు’. దీనికి చాల్ల
  • 12. 03-07-21 ప్రాధానయత ఈంది. ఆది కాక్, ఖురాన గ్రంథానికి చెందిన కొనిన వాకాయలూ ఈన్ననయి. వాటిలో… -9:33 (I َ‫ه‬ِ‫ر‬َ‫ك‬ ْ‫و‬َ‫ل‬َ‫و‬ ‫ۦ‬ِ‫ه‬ِّ‫ل‬ُ‫ك‬ ِ‫ن‬‫ي‬ِّ‫ٱلد‬ ‫ى‬َ‫ل‬َ‫ع‬ ‫ۥ‬ُ‫ه‬َ‫ر‬ِ‫ه‬ْ‫ظ‬ُ‫ي‬ِ‫ل‬ ِّ‫ق‬َ‫ح‬ْ‫ٱل‬ ِ‫ن‬‫ي‬ِ‫د‬َ‫و‬ َّٰ‫ى‬َ‫د‬ُ‫ه‬ْ‫ٱل‬ِ‫ب‬ ‫ۥ‬ُ‫ه‬َ‫ول‬ُ‫س‬َ‫ر‬ َ‫ل‬َ‫س‬ْ‫ر‬ َ ‫أ‬ ٓ‫ى‬ِ‫ذ‬ َّ‫ٱل‬ َ‫و‬ُ‫ه‬ َ‫ون‬ُ‫ك‬ِ‫ر‬ْ‫ش‬ُ‫م‬ْ‫ٱل‬ అమనే తన ప్రవక్తకు మాయగదయశక్త్యాన్నన, సతయధరామన్నన ఆచిచ ఩ంపాడు - ముష్రికుకలకు ఎంత సహంచ్రానిదయిన్న సర్చ, ఆతయ ధరామలపై ద్వనికి అధక్యతను వొసగటానికి! -48:28 (II َّٰ‫ى‬َ‫ف‬َ‫ك‬َ‫و‬ ۚ ‫ۦ‬ِ‫ه‬ِّ‫ل‬ُ‫ك‬ ِ‫ن‬‫ي‬ِّ‫ٱلد‬ ‫ى‬َ‫ل‬َ‫ع‬ ‫ۥ‬ُ‫ه‬َ‫ر‬ِ‫ه‬ْ‫ظ‬ُ‫ي‬ِ‫ل‬ ِّ‫ق‬َ‫ح‬ْ‫ٱل‬ ِ‫ن‬‫ي‬ِ‫د‬َ‫و‬ َّٰ‫ى‬َ‫د‬ُ‫ه‬ْ‫ٱل‬ِ‫ب‬ ‫ۥ‬ُ‫ه‬َ‫ول‬ُ‫س‬َ‫ر‬ َ‫ل‬َ‫س‬ْ‫ر‬ َ ‫أ‬ ٓ‫ى‬ِ‫ذ‬ َّ‫ٱل‬ َ‫و‬ُ‫ه‬ ‫ا‬ًۭ‫ا‬‫يد‬ِ‫ه‬َ‫ش‬ ِ َّ‫ٱّلل‬ِ‫ب‬ తన ప్రవక్తకు మాయగదయశక్త్యానిన, సతయధరామనిన ఆచిచ ద్వనిన ఆతయ ధరామలనినంటిపై పైచేయిగా ఈండేల్ల చేమటానికి ఩ంప్న వాడు అమనే. స్లక్షిగా ఄల్లాహయే చాలు. -61:9 (III َ‫ه‬ِ‫ر‬َ‫ك‬ ْ‫و‬َ‫ل‬َ‫و‬ ‫ۦ‬ِ‫ه‬ِّ‫ل‬ُ‫ك‬ ِ‫ن‬‫ي‬ِّ‫ٱلد‬ ‫ى‬َ‫ل‬َ‫ع‬ ‫ۥ‬ُ‫ه‬َ‫ر‬ِ‫ه‬ْ‫ظ‬ُ‫ي‬ِ‫ل‬ ِّ‫ق‬َ‫ح‬ْ‫ٱل‬ ِ‫ن‬‫ي‬ِ‫د‬َ‫و‬ َّٰ‫ى‬َ‫د‬ُ‫ه‬ْ‫ٱل‬ِ‫ب‬ ‫ۥ‬ُ‫ه‬َ‫ول‬ُ‫س‬َ‫ر‬ َ‫ل‬َ‫س‬ْ‫ر‬ َ ‫أ‬ ٓ‫ى‬ِ‫ذ‬ َّ‫ٱل‬ َ‫و‬ُ‫ه‬ َ‫ون‬ُ‫ك‬ِ‫ر‬ْ‫ش‬ُ‫م‬ْ‫ٱل‬ అమనే తన ప్రవక్తకు సన్నమరాగనిన, సతయధరామనిన ఆచిచ఩ంపాడు- ద్వనిన భత ధరామలనినంటిపై అధక్యం వహంచేల్ల చేమటానికి! ఇ విషమం ఫహుదైవారాధకులకు ఆషటం లేక్పోయిన్నసర్చ. పై వాకాయలోా ఒకే విషమం కొదిదపాటి వయత్యయస్లలతో మూడుస్లరుా ప్రస్లతవనకి వచిచంది.
  • 13. 03-07-21 తన వాదనను ఫల఩యచుకోవటానికి అమన విరివిగా ఈ఩యోగించే భరొక్ ముఖయమైన వాక్యం గభనించ్ండ. -42:13 ٓ‫ۦ‬ِ‫ه‬ِ‫ب‬ ‫ا‬َ‫ن‬ْ‫ي‬َّ‫ص‬َ‫و‬ ‫ا‬َ‫م‬َ‫و‬ َ‫ك‬ْ‫ي‬َ‫ل‬ِ‫إ‬ ‫ٓا‬َ‫ن‬ْ‫ي‬َ‫ح‬ْ‫و‬ َ ‫أ‬ ٓ‫ى‬ِ‫ذ‬ َّ‫ٱل‬َ‫و‬ ‫ا‬ًۭ‫ا‬‫وح‬ُ‫ن‬ ‫ۦ‬ِ‫ه‬ِ‫ب‬ َّٰ‫ى‬َّ‫ص‬َ‫و‬ ‫ا‬َ‫م‬ ِ‫ن‬‫ي‬ِّ‫ٱلد‬ َ‫ن‬ِّ‫م‬ ‫م‬ُ‫ك‬َ‫ل‬ َ‫ع‬َ‫ر‬َ‫ش‬ َ‫ن‬‫ي‬ِ‫ك‬ِ‫ر‬ْ‫ش‬ُ‫م‬ْ‫ٱل‬ ‫ى‬َ‫ل‬َ‫ع‬ َ‫ر‬ُ‫ب‬َ‫ك‬ ۚ ِ‫ه‬‫ي‬ِ‫ف‬ ۟‫ا‬‫و‬ُ‫ق‬َّ‫ر‬َ‫ف‬َ‫ت‬َ‫ت‬ َ ‫ّل‬َ‫و‬ َ‫ن‬‫ي‬ِّ‫ٱلد‬ ۟‫ا‬‫و‬ُ‫م‬‫ي‬ِ‫ق‬ َ ‫أ‬ ْ‫ن‬ َ ‫أ‬ ۖ َّٰٓ‫ى‬َ‫يس‬ِ‫ع‬َ‫و‬ َّٰ‫ى‬َ‫س‬‫و‬ُ‫م‬َ‫و‬ َ‫م‬‫ي‬ِ‫ه‬ََّٰ‫ر‬ْ‫ب‬ِ‫إ‬ ُ‫يب‬ِ‫ن‬ُ‫ي‬ ‫ن‬َ‫م‬ ِ‫ه‬ْ‫ي‬َ‫ل‬ِ‫إ‬ ٓ‫ى‬ِ‫د‬ْ‫ه‬َ‫ي‬َ‫و‬ ُ‫ء‬‫ٓا‬َ‫ش‬َ‫ي‬ ‫ن‬َ‫م‬ ِ‫ه‬ْ‫ي‬َ‫ل‬ِ‫إ‬ ٓ‫ى‬ِ‫ب‬َ‫ت‬ْ‫ج‬َ‫ي‬ُ َّ‫ٱّلل‬ ۚ ِ‫ه‬ْ‫ي‬َ‫ل‬ِ‫إ‬ ْ‫م‬ُ‫وه‬ُ‫ع‬ْ‫د‬َ‫ت‬ ‫ا‬َ‫م‬ ఏ ధరామనిన స్లథప్ంచ్భని ఄల్లాహ నూహకు అజాుప్ంచాడో అ ధరామనేన మీ కొయకూ నిరాధరించాడు. ద్వనినే (ఓ ముహభమద్!)- మేము న్న వైపునకు (వహీ ద్వారా) ఩ంపాము. ద్వని గురించే ఆబ్రాహీముకు, మూస్లకు, ఇస్లకు కూడా త్యకీదు చేశాము. ఇ ధరామనేన న్నలకొల్ల఩లన్న, ఄందులో చీలిక్ తీసుకు రావదదన్న (వారికి) ఈ఩దేశించాము.(ఓ ముహభమద్!) నువుా ఏ విషమం వైపునకు వారిని ప్లుసుతన్ననవో ఄది ఫహుదైవారాధకులకు చాల్ల భాయంగా తోసుతంది. ఄల్లాహ త్యను కోరిన వారిని (తన కాయయం కొయకు) ఎనునకుంటాడు. తన వైపునకు భయలే వానికి అమన సన్నమయగం చూపుత్యడు. ఇ వాకాయనిన ప్రతేయక్ శ్రదదతో వాయఖాయనించి అమన తన వాదనను భన ముందు పెటాటరు. నేను గతంలో చెప్఩నట్టా ఖురాన న్నలుగు పారిభాషికాలను కూడా తన అలోచ్న్న విధాన్ననికి ‘పున్నదులు’గానూ ‘స్లయభ్యతం’ గానూ అమన చూప్స్లతరు.
  • 14. 03-07-21 వాటిని నేను దీని తరువాత వాయసంలో వివరిస్లతను. దీనితో అమన అలోచ్న ఏ విషమం ‘పున్నది’గా ఩నిచేసుతందో, అమన ఎక్కడ ‘నిలఫడ’ ఈన్ననర్వ మీకు ఄయథమౌతుంది. ఆయన ముఖ్యమైన వాదన! అమన వాదన ఏమిటంటే, ఖురాను గ్రంథానికి చెందిన న్నలుగు పారిభాషికాలు ఈన్ననయి. త్యనుత఩఩, వాటిని భన సంప్రద్వమం (రివామత్)లో ఎవరూ సరిగా ఄయథం చేసుకోలేదననది! ఩యయవస్లనంగా ఖురాన భరియు ధరామనికి సంఫంధంచిన సమాచాయంలో న్నలుగింట మూడు వంతుల భాగం భన దృషిటలో రాకుండా పోయిందని అమన విచాయం వయక్త఩రుసుతంటారు. అ న్నలుగు పారిభాషికాలు ఏమిటంటే... 1) ఆల్లహ (పూజ్ఞయడు), 2) యబ్ (ప్రభువు), 3) ఆబాదత్ (అరాధన/ద్వసయం/విధేమత/ఄనుసయణ), 4) దీన (జీవన విధానం) ఄనే ఄరాథలు వస్లతయి. రాబోయే ఄంశాలోా ఇ పారిభాషికాలను ఆవే ఄరాథలోా చూడగలరు. మౌల్లన్న ధరామనికి చెందిన యావత్ ‘అలోచ్న్న అక్ృతి’ (Ideological frame) ఇ న్నలుగు విషయాల ‘స్లరాంశం’పై అధాయ఩డ ఈందంటారు. ఆంకా అమన ఏభంట్టన్ననయంటే, వీటి వాసతవ స్లరాంశంపై ఆ఩఩టి వయకూ ఈభమతోా తెయ఩డ ఈంది. వాటిని డసకవర చేస్ నేను వాటి వాసతవ ఄరాథలను మీ ముందు స఩షట఩రుసుతన్నననని తెలిమజేసుతన్ననరు. ఆది ఎంత పెదద, ఎంత మౌలిక్మైన విషమం ఄంటే దీనిని ఄయథం చేసుకోకుండా
  • 15. భనం ముందుకు స్లగలేము. అమన చెపే఩ మౌలిక్ విషయాలోా భరొక్టి ఏమిటంటే ఆస్లాం ‘ఒక్ ధయమం’ ఄయితే ఄది ‘ఒక్ ఈదయభం’ (Movement) ఄవుతుందననది. ఄంటే ఆస్లాం ఄననది కేవలం ఒక్ అలోచ్న, జాున ఩యమైన (Ideological, Academic) విధానం మాత్రమే కాదు, ఄదొక్ ఈదయభం. ఄంటే ఄది అచ్యణ రూ఩ంలో స్లథప్ంచ్వలస్న విషమంగా అమన చెబుత్యరు. అమన చెపే఩వాటిలో భరొక్ ముఖయమైన విషమం ఆస్లాం ‘ఒక్ ధయమం’ ఄయితే ‘ఄదొక్ రాజయం’ (State) ఄవుతుందననది. అమన ఖురాన వివరిసుతననపు఩డు, ధరామనిన విశ్లాషిసుతననపు఩డు అమన దృషిట఩థంలో ఈండే ముఖయ విషయాలోా 1. ఖురాను గ్రంథ న్నలుగు స్లంకేతిక్ ఩ద్వల కొతత ఄరాథలు, 2. ధయమం ఄంటే రాష్ట్రం ఄననది, 3. ధయమం ఄంటే ఈదయభం ఄననది, వీటి భధయ ఈనన సంఫంధం గురించి అమన ఏభన్ననర్వ అమన స్లహతయం నుండే తదు఩రి వాయసంలో వివరిస్లతను. ఆన్నా ఄల్లాహ! జై హంద్!