1. ఖుర్ఆన్్
వెలుగులో్
యేసు్(ఈసా)్
(అల
ై హిస్సలాం)
అంతిమ దైవ గ్రంథమైన ఖురఆనలో
పలువురు ప్రవక్తల ప్రస్తతవన వచ్చంది.
కాని దైవ ప్రవక్త ఈస్త (యేసు
క్రీసుత)ను గురంచ్ ఖురఆన ఎప్పుడు
ప్రస్తత వంచ్నా వశిష్ఠమైన రీతిలోనే
ప్రస్తతవంచ్ంది. యేసు మాత అయిన
మర్యమ గొపుతనానిి ప్రత్యయక్ంగా
కొనియాడంది. అంత్యకాదు, మర్యమ
పేరుతో ఖురఆనలో ప్రత్యయక్ంగా ఒక్
అధ్యయయమే అవతరంచ్ంది.
మీరెప్పుడ
ై నా్ఆలోచాంచారా!
అంతిమ దైవ ప్రవక్త ముహమమద
(స)కు ప్రాణసఖి అయిన ఆయిషా (ర్)
పేరుతోగానీ, ముదుుల ప్పత్రిక్ ఫాతిమా
(ర్) పేరుతో గానీ ఖురఆనలో ఏ
అధ్యయయమూ అవతరంచలేదు. అయిత్య
మేరీ మాత పేరుతో ప్రత్యయక్ంగా ఒక్
సూరా అవతరంచటం, ఆమె సౌశీలయం
గురంచ్, భక్తతప్రపత్తతల గురంచ్,
పసితనంలో ఆమెపై కురపంచబడన
ప్రత్యయక్ అనుగ్రహాల గురంచ్ దేవుడు
వడమర్చ్ చెపుటం ఒక్ వశేష్ం!
ఆమెకు ప్రస్తదించ్న వరాలలో
అనిిటిక్నాి వచ్త్రమైనది,
అదుుతమైనది తండ్రి లేకుండానే
ఆమెకు బిడడను ప్రస్తదించటం. క్నయ
అయిన తాను గర్ువతి కాబోత్తనిట్లు
దైవ దూత జిబ్రయీల ద్వారా
తెలుసుకునిప్పుడు మర్యమ నిలువెల్లు
క్ంపంచ్ంది. గర్ువతి అని
తెలుసుకుని ఆమె జాతివారు ఒక్క
స్తరగా ఆమెపై వరుచుకుపడాడరు.
2. నానా యాగీ చేశారు. యద్వరాానికి
ఆమె ఏ పాపం ఎరుగని
అమాయకురాలు. సౌశీలయవతి.
అయినవాళ్ు దూష్ణలను భరంచలేక్
ఆమె జనవాస్తనికి దూర్ంగా
వెళ్లునప్పుడు దేవుడు ఆమెకు ప్రత్యయక్
సదు పాయాలు క్ల్ుంచాడు.
నేను్దేవుని్దాసుడను, ద
ై వ్ప్
ర వక్
త ను
ప్రసవానంతర్ం ప్రజలు ఆమెను ఆడ
పోసుకునిప్పడు ఆమె ఏమీ మాట్లుడ
లేదు. ఉయాయలలో ఉని తన ప్పత్ర
ర్తిం వంక్ సైగ చేసింది మర్యమ.
అభం శుభం తెల్యని ఆ పసివాడి
అడగి ఏం ల్లభం? అని జనులు అని
ప్పుడు ఉయాయలలో ఉని ఆ బాలుడు
అల్లుహా ఆనతితో అదుుతంగా
పల్కాడు: ”నేను అబ్దుల్లుహను (దేవుని
ద్వసుడను). ఆయన ననుి తన
ప్రవక్తగా ఎంపక్ చేశాడు. నేనెక్కడ
ఉనాి ననుి శుభవం త్తనిగా చేశాడు”
అని చెపేుసరకి ప్రజలు మీమాంసలో
పడపోయారు. ఇస్రాయీలు సంతతిలో
ఒక్ వర్గం వారు మర్యమ కుమారుడగు
యేసు (ఈస్త -అ)ని తిర్సకరంచగా,
మరొక్ వర్గం వారు ఆయనిి
వశ్ాసించ్, ఆయన ప్రబో ధనలను
అనుసరంచారు. తర్తరాలుగా
జరుగుతూ వసుతనిదే అప్పుడూ
జరగింది. సతాయసతాయలకు మధయ
సంఘర్షణ మొదలయింది. తిర్స్తకర్
జనులు యేసు (ఈస్త)ను
హతమారాచలని కుట్ర పనిి నప్పుడు
అల్లుహా వచ్త్రమైన రీతిలో
యేసును తన వైప్పకు ఎత్తతకునాిడు. ఆ
తరాాతి కాలంలో కొందరు యేసు
తెచ్చన నిజ ధర్మంలో మారుులు
చేారుులు చేాయగా, మర కొందరు
యేసుపటు ప్రేమలో అతిశ్యిల్లురు.
యేసును ‘ప్రవక్త స్తానం’ నుంచ్ ‘దైవ
స్తానం’లో ప్రతిష్ఠంచారు.
ఈ కార్ణంగానే దివయఖురఆన మర్యమ
కుమారుడగు యేసును గురంచ్ కాల
చక్రంలో భ్రమిసుతని అనేక్
సందేహాలకు, ఆక్షేపణలకు తనదైన
రీతిలో సమాధ్యన మిచ్చంది. ప్రేమలో
అతిశ్యిల్ున వారకి కూడా
వాసతవాలను వడమర్చ్ చెపుంది. ఒక్క
మాటలో చెపాులంటే దివయఖురఆన
3. యేసు (ఈస్త) వార జీవతానిి ఒక్
తెర్చ్న ప్పసతక్ంల్ల మన ముందుం
చ్ంది.
ర్ండ, ఖురఆన వెలుగులో ద్వనిి
సూాలం గానయినా అవలోక్న చేద్వుం
యేసు్పుట్ట
ు క్్ఒక్్అద్భుతాం
మర్యమ పోష్ణ బాలయం నుంచే ఒక్
ప్రత్యయక్ తర్హాలో దేవుని పర్యవేక్షణలో
పెరగింది. దైవ ప్రవక్త జక్రయాయ (అ)
గార సంర్క్షణ ఆమెకి లభంచ్ంది. ఆ
పసిపలు బస చేసే ఏకాంత
మందిర్ంలోనికి వెళ్లి నప్పుడు, అక్కడ
ఆ సీజనులో పండని పండుు ఫల్లలు
ఉండటం చూసి జక్రయాయ నిరాఘంత
పోయేవారు. ఈ వధంగా దేవుని పర్య
వేక్షణలో పెరగి, యౌవనానికి చేరన ఆ
శీలవతి ఒక్స్తర జనుల నుంచ్,
ఏకాంత సాలంలోనికి వచ్చనప్పుడు
జరగిందేమిటో ఖురఆన ఇల్ల
వవరంచ్ంది:
”ఆమె వారకి చాట్లగా తెర్వేసు
కునిప్పుడు మేము ఆమె వదుకు మా
ఆతమ (జిబ్రయీల -అ)ను పంపాము.
అతడు ఆమె ఎదుట సంపూర్ణ మానవా
కార్ంలోనే ప్రతయక్షమయాయడు. (ఆందో
ళ్న చెందిన మనసుతో) ‘నేను నీ బార
నుంచ్ క్రుణామయుడైన అల్లుహా
శ్ర్ణు కోరుత్తనాిను. నీవు ఏమాత్రం
దైవభీతి క్లవాడవైనా (ఇక్కణుణంచ్
వెళ్లిపో)’ అని ఆమె చెపుంది. ‘నేను నీ
ప్రభువు తర్ఫున పంపబడన
దూతనమామ! నీకు పరశుదుు డైన ఒక్
మగ బిడడను ఇవాట్లనికి వచాచ
నమామ!’ అని అతననాిడు. ద్వనికామె,
‘అయ్యయ! నాకు పలువాడు క్లగట
మేమిటి? ననుి ఏ మగాడూ క్నీసం
తాక్నైనా లేదే! నేను దుర్ిడత గల
ద్వనిి కూడా కానే’ అని వాపోయింది.
‘జరగేది మాత్రం ఇదే. అది నాకు
చాల్ల సులువు. మేమతనిి ప్రజల
కోసం ఒక్ సూచనగా, మా క్ట్లక్షంగా
చేయదల్చాము. ఇదొక్ నిరాురత
వష్యం’ అని నీ ప్రభువు
సెలవచాచడు” అని అతననాిడు.
(మర్యమ: 16-21)
పై వాకాయలలో అల్లుహ మానవాళ్లకి
చెపుదల్చ్ందేమిటంటే; మేము ఏది
చేయగోరనా అది మాకేమాత్రం క్ష్టం
4. కాదు. మేము ఆ బాలుణ్ణణ సృష్ట
ప్రక్రియలో ఓ వనూతి ఘటటంగా, ఓ
కొంగ్రొతత ఆవష్కర్ణగా
చేయదల్చాము. ఇంతకు మునుప్ప
మేము మీ పతామహు డైాన
ఆద్వమును ‘స్త్తతరీ – ప్పరుషుడు’
లేకుండానే సృజించాము. మీ మాతృ
మూరత అయిన హవాాను కేవలం
ప్పరుషుని నుండ సృష్టంచాము. మర
మీ అందరనీ స్త్రీ-ప్పరుషుని జంట
ద్వారా అవనిలో వాయపంపజేశాము.
ఇప్పుడు యేసు (ఈస్త – అ)ను
నాలగవ తర్హాలో ప్పరుషుడు
లేకుండానే – కేవలం స్త్రీ ద్వారానే –
సృష్టంచ్ మా శ్కితయుకుతలను మీకు
చూపెటటదల్చాము. సృష్టకి సంబం
ధంచ్న ఈ సారూపాలనీి కూడా మా
శ్కితస్తమరాాాలకు ప్రతీక్లే.
ఆ వధంగా దైవ దూత జిబ్రయీల
అల్లుహ ఆజఞతో ఆమెలో ఒక్ ప్రాణానిి
ఊదిన సంఘటనను ఖురఆన ఈ
వధంగా పేరొకనిది – ” ఇమ్రాన
కుమార్తతయగు మర్యమ తన మానానిి
కాపాడుకుని స్త్రీమూరత. మర మేము
మా తర్ఫున ఆమెలో ప్రాణానిి
ఊద్వము. మర ఆమె తన ప్రభువు
వచనాలను, ఆయన గ్రంథాలను
సతయమని ధృవీక్రంచ్ంది. ఎంతైనా
ఆమె వనయవధేయతలు గల మహిళా
ర్తాిల రాసికి చెందినది”. (66: 12)
యేసు్కూడా్అాందరిల్మానవ్
మాత్ర
ు నిగానే్జీవాంచారు:
మర్యమ కుమారుడగు ఏసు (ఈస్త)కు
దేవుడు మహిమలు ఇచాచడు. దేవుని
ఆజఞతో ఆయన కుషుట రోగులకు
సాసాతను ప్రస్తదించేవారు. దేవుని
ఆదేశ్ంపై ఆయన మృత్తలను లేప నిల
బెటేటవారు. అంధులకు చూప్పను ఇచేచ
వారు. అంత మాత్రాన ఆయన
మానవా తీత్తలుగానీ, దైవాంశ్
సంభూత్తలు గానీ కారు. దేవుడు తన
ప్రవక్తలలో కొందరకి, కొనిి
వష్యాలలో ప్రాధ్యనయతను
ప్రస్తదించాడు. ఇదంతా దైవ మహిమ.
తండ్రి లేకుండా ప్పటిటనంత మాత్రానికే
యేసుకు దైవతాానిి ఆపాదించవలసి
5. వసేత, మర తండ్రి-తల్ు ఇదురూ లేకుం
డానే సృష్టంచబడన ఆద్వముకు ఏ
‘స్తానం’ క్ల్ుంచాల్?
అదల్ల ఉంచ్త్య యేసుక్రీసుత వారు
ఇస్రాయీల సంతతి ప్రజల మధయ
పెరగి పెదువార్యాయరు. దైవాజఞలను
పాల్ం చారు. ప్రజలకు దైవ
సందేశానిి అంద
జేశారు. స్తటి మనుషులు తినిటేు
అనిం తినాిరు. అందరల్లగానే పానీ
యాలు ప్పచుచకునాిరు. అందర
మాదిర గానే కాలక్ృతాయలు
తీరుచకునాిరు. మానవ నైజానికి
వరుదుమైన పదుతిలో ఏమీ ఆయన
జీవంచలేదు. అనిపానీ యాలు
భూమీమద నివసించే మానవుల
తపునిసర అవసరాలు. ఏసుక్రీసుతగానీ,
మరయమమగానీ దేవుళ్ళి కార్ని చెపు
ట్లనికి ఇవ ప్రబల తారాకణాలు. ఒక్క
దేావుడు మాత్రమే మానవ
సహజమైన ఈ దౌర్బల్లయలకు
అతీత్తడు. ఈ వాసతవానేి దివయ
ఖురఆన ఇల్ల వశ్దీక్రంచ్ంది-
”మర్యమ కుమారుడైన మసీహ ఒక్
ప్రవక్త తపు మరేమీ కాడు. ఆయనకు
మునుప్ప కూడా ఎంతో మంది
ప్రవక్తలు గతించారు. ఆయన తల్ు
సదార్తనురాలు. ఆ తల్లుకొడుకుల్రు
వురూ అనిం తిని వారే. చూడు,
మేము వార ముందు ఏ వధంగా
నిదర్శనాలను త్యటతెలుం చేసుతనాిమో!
అయినా వారు ఎల్ల తిరగిపోత్త నాిరో
చూడు”. (5: 75)
”అల్లుహ దృష్టలో ఈస్త ఉపమానం
ఆదం ఉపమానానిి పోల్నదే.
(అల్లుహ) అతనిి మటిటతో చేసి,
‘అయిపో’ అని ఆజాఞపంచగానే అతను
(మనిష్) అయిపో యాడు”. (3: 59)
వజ్
ఞ ప్త
త :్
మరనిి మంచ్ మంచ్ వీడయ్యల కోసం మా
ఛానెల ను సబస్కకీయిబ చేసుకోండ, కొతత
వీడయ్యల కొతత పలుకుల కోసం ప్రక్కనే ఉని
బెల ఐకాన ను నొక్కండ. మీకు నచ్చన
వీడయ్యలను లైక్ చేయండ, షేర చేయండ, మీ
వలువైవ అభప్రాయానిి తెల్యజేయండ.
https://www.youtube.com/@alway
sislamtelugu/videos