ఏ పురుషుడూ గానీ,లేక స్త్రీ గానీ విశ్వా సులై,
సత్కా ర్యా లు చేస్తీ, అలాంటి వారిని మేము
తప్ప క (ఇహలోకాంలో) మాంచి జీవితాం గడిపేల
చేస్తీ ము. మరియు వారికి (ప్రలోకాంలో) వారు
చేసిన సత్కా ర్యా లకు ఉతీమ ప్ప్తిఫలాం
తప్ప క ప్ప్స్తదిస్తీ ము.(అనన హ్ల్:97)
5.
ఓ విశ్వా సులర్య!సహనాం మరియు
నమా'జ్ ద్వా ర్య సహాయాం అరిథాంచాండి.
నిశ్చ యాంగా, అల్ హ్ల సహనాంగలవారితో
ఉాంటాడు. (Baqarah:153)
7.
మరియు అల్ హ్లయాందు భయభకుీలు గలవానికి,
ఆయన ముకి ీమారగాం చూపుత్కడు. మరియు ఆయన,
అతనికి, అతడు ఊహాంచని దికుా నుాండి జీవనో
పాధిని ప్ప్స్తదిస్తీ డు. మరియు అల్ హ్ల మీద
నమమ కాం ఉాంచుకునన వానికి ఆయనే చాలు.
(తలఖ్:2,3)
8.
మరియు ఒకవేళ ఆనగరవాసులు విశ్ా సిాంచి,
దైవభీతి కలిగిఉాంటే – మేము వారిపై ఆకాశ్ాం
నుాండి మరియు భూమి నుాండి – సరా
శుభాలనొసాంగి ఉాండేవారాం. (ఆర్యఫ్: 96)
9.
"ఇాంకా వారితో ఇలఅన్నన ను: 'మీ ప్ప్భువును క్షమాప్ణకై
వేడుకొాండి, నిశ్చ యాంగా ఆయన ఎాంతో క్షమాశీలుడు!
'ఆయన మీపై ఆకాశ్ాం నుాండి ధార్యళాంగా వర్యా నిన
కురిపాంప్జేస్తీ డు.మరియు మీకు ధన సాంప్దలలోను
మరియు సాంత్కనాంలోను వృధిినొసాంగుత్కడు మరియు మీ
కరకు తోటలను ఉతప తిీచేస్తీ డు మరియు నదులను
ప్ప్వహాంప్జేస్తీ డు." (నూహ్ల: 12)
10.
మరియు న్న ద్వసులు,ననున గురిాంచి నినున అడిగితే:
''నేను(వారికి) అతి సమీప్ాంలోనే ఉన్నన ను. పలిచే
వాడు ననున పలిచి నపుప డు నేను అతని పలుపును
విని, జవా బిస్తీ ను. కాబటిి వారు సరైనమారగాం పాంద
టానికి, న్న ఆజఞను అనుసరిాంచాలి మరియు న్నయాందు
విశ్వా సాం కలిగిఉాండాలి.'' అని, చెపుప .
(అల్ బఖరః - 186)
మరియు మీ ప్ప్భువుప్ప్కటిాంచిాంది (జ్ఞజాఞ ప్కాం
చేసుకొాండి): ''మీరు కృతజ్ఞఞలైతే! నేను మిమమ లిన
ఎాంతో అధికాంగా అనుప్గహస్తీ ను.
కాని ఒకవేళ మీరు కృతఘ్నన లైతే! నిశ్చ యాంగా,
న్న శిక్ష ఎాంతో కఠినమైనది.'' (ఇబ్రర్యహీమ్:7)
14.
మరియు నిశ్చ యాంగామేము, మిమమ లిన భయప్ప్మాద్వలకు,
ఆకలి బాధలకు, ధన, ప్రర్యణ, ఫల (ఆద్వయాల) నష్టి నికీ గురిచేసి
ప్రీక్షిస్తీ ము. మరియు (ఇలాంటి ప్రిసిథతులలో) మనఃస్థ థరా ాంతో
ఉాండేవారికి శుభవారీనివుా .
ఎవరైతే విప్తా రమైన ప్రిసిథతి ఏరప డి నపుప డు: ''నిశ్చ యాంగా
మేము అల్ హ్లకే చెాందినవారము! మరియు మేము ఆయన వైపునకే
మరలిపొత్కము!'' అని అాంటారో! అలాంటి వారికి వారి
ప్ప్భువునుాండి అనుప్గహాలు మరియు కరుణ ఉాంటాయి. మరియు
వారే సన్నమ రగాంపాందినవారు. (అల్ బఖరః - 155-157)
16.
మరియు అల్ హ్లమీద నమమ కాం
ఉాంచుకునన వానికి ఆయనే చాలు.
(Talaq:3)
18.
ప్రర్యప్ాంచికాంగా మీకన్నన క్రిాందిజ్ఞస్తథ యి వారిని
చూడాండి. ప్రర్యప్ాంచికాంగా మీకన్నన పై జ్ఞస్తథ యి
వారిని చూడకాండి. ఇల గనక మీరు చేస్తీ
అల్ హ్ల అనుప్గహాలను చినన చూపు చూడటాం
అనేది జరగకుాండా ఉాంటాంది అన్నన రు ప్ప్వక ీ
ముహమమ ద్ (స). (ముసి్ాం)