SlideShare a Scribd company logo
1 of 5
పర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ం –––– సలల్ విజయ కుమారసలల్ విజయ కుమారసలల్ విజయ కుమారసలల్ విజయ కుమార పుట సంఖయ్ 1
ణణణణ
ЯЯЯЯ ,,,,
పరిశోధక విదాయ్రిథ్, తెలుగు శాఖ,
ఉసామ్నియా విశవ్విదాయ్లయం.
చరవాణి : 9014846651
తెలుగు సాహితయ్ంలో సిథ్రపడిన ఏ వాదానైన్నా, సిదాధ్ంతానైన్నా, పోరాటానైన్నా, ఉదయ్మానైన్నా గమనిసేత్ అవి కవితవ్ం దావ్రానే
సాహితయ్ంలోనికి పర్వేశించినటుల్ తెలుసుత్ంది. అదే విధంగా తెలుగులో పర్పంచీకరణ పై వచిచ్న పర్తిఘటన కూడా కవితవ్ం దావ్రానే తొలుత
వినిపించింది. అయితే పార్రంభంలో ఈ పర్తిఘటన చినన్ చినన్ కవితలతో కూడిన పిలల్కాలువలా కనిపించినపప్టికీ, దీరఘ్కవితల చేరికతో ఒక వాగులా
మారింది. అనేక కవితా సంపుటాల ఆగమంతో నదిగా భాసించింది. కవితా సంకలనాల సంగమంతో జీవనదిగా శోభించింది. కథ, నవల, నాటిక,
నాటకం వంటి ఇతరపర్కిర్యలలోకి పర్వహించి సముదార్నిన్ తలపించింది. చివరకు సినిమాలు, వారాత్పతిర్కలు వంటి మాధయ్మాలకు కూడా విసత్రించి
మహాసముదార్నిన్ మరిపించింది.
పర్పంచీకరణను పర్తిఘటించిన కవితావ్నిన్ తెలుసుకునే ముందు పర్పంచీకరణ గురించి తెలుసుకోవాలి. పర్పంచీకరణను ఆంగల్ంలో
Globalization అని అంటారు. దీనికి మూలం Globus అనే లాటిన భాషా పదం. తెలుగులో Globalizetion అనే పదానికి “విశీవ్కరణ,
విశవ్వాయ్పీత్కరణ, భౌమీకరణ, భౌగోళీకరణ, పర్పంచీకరణ అనే అరాథ్లునాన్యి. ఇందులో పర్పంచీకరణ అనే పదమే పర్చారంలో నిలిచింది.
పర్పంచ దేశాలలో గల మారెక్టల్నీన్ ఒకే మారెక్ట గా పరిణామం చెంది పర్పంచమంతా ఒక కుగార్మంగా మారడమే పర్పంచీకరణ. దీనిని
బటిట్ పర్పంచీకరణ పర్భావం పర్ధానంగా ఆరిథ్క రంగానికి పరిమితమౌతుందని తెలుసుత్ంది. కాని ఇది తన ఆరిథ్కపరిధిని దాటి భాష, సాహితయ్ం,
సంసక్ృతులను పర్భావితం చేసింది. అందుకే పర్పంచీకరణను సమరిథ్సూత్, వయ్తిరేకిసూత్ రెండు రకాల నిరవ్చనాలు కనిపిసుత్నాన్యి. అవి.
IIII.... పర్పంచీకరణపర్పంచీకరణపర్పంచీకరణపర్పంచీకరణ –––– అనుకూల నిరవ్చనాలుఅనుకూల నిరవ్చనాలుఅనుకూల నిరవ్చనాలుఅనుకూల నిరవ్చనాలు ::::----
1. గోల్బలైజేషన అనేది సాహితయ్పరంగా చూసేత్ సాథ్నిక లేదా పార్ంతీయ విషయాలను పర్పంచ విషయాలుగా మారిచ్వేసే పర్కిర్య.
2. పర్పంచీకరణ అంటే పెటుట్బడి, టెకాన్లజీ, పర్జలు, సంసక్ృతి, సంపద మొదలైనవనిన్ దేశాల ఎలల్లు దాటి వాయ్పించడం లేదా
పర్వహించడం.
3. దేశ ఆరిథ్క వయ్వసథ్ను పర్పంచ ఆరిథ్క వయ్వసథ్తో అనుసంధానం చేయడమే పర్పంచీకరణ.
4. థామస ఫీర్డ మన ‘ది లెకస్స అండ ది ఆలీవ టీర్’ అనే గర్ంథంలో పర్పంచీకరణ అంటే మైకోర్చిప ఆధారిత సాంకేతిక ఆరిథ్క వయ్వసథ్
అనాన్డు.
5. సామాజిక, ఆరిథ్క, రాజకీయ, సాంసక్ృతిక రంగాలలో పర్పంచవాయ్పత్ంగా ఏకరూపతను సాధించడమే పర్పంచీకరణ.
IIIIIIII.... పర్పంచీకరణపర్పంచీకరణపర్పంచీకరణపర్పంచీకరణ –––– పర్తికూల నిరవ్చనాలుపర్తికూల నిరవ్చనాలుపర్తికూల నిరవ్చనాలుపర్తికూల నిరవ్చనాలు ::::----
1. ఆరిథ్క రంగంలో పర్వేశించి, రాజకీయ రంగు పులుముకొని, జనజీవనంలోకి చొచుచ్కుపోయి, సాంసక్ృతిక మారుప్కు దారితీసేది
పర్పంచీకరణ.
2. సామార్జయ్వాద మారక్ట విసత్ృతికి అందమైన తొడుగే పర్పంచీకరణ.
3. గోల్బలైజేషన ఒకవిధంగా గోల్బలి... అంటే గోల్బును బలితీసుకోవడం.
4. వాణిజయ్ం చేయడం దావ్రా దేశసంపదను దోచుకోవడమే పర్పంచీకరణ.
5. అసమానతల ఏకీకరణ, అవినీతి సరళీకరణయే పర్పంచీకరణ.
పర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ం –––– సలల్ విజయ కుమారసలల్ విజయ కుమారసలల్ విజయ కుమారసలల్ విజయ కుమార పుట సంఖయ్ 2
పై నిరవ్చనాలను గమనిసేత్ పర్పంచీకరణ వలల్ దుషప్రిణామాలతోపాటు పర్యోజనాలు కూడా ఉనాన్యని తెలుసుత్ంది. కాని తెలుగు కవితావ్నిన్
పరిశీలిసేత్ కవులంతా పర్పంచీకరణను పర్తిఘటించమే తపప్ సమరిథ్ంచడం కనిపించదు. ఇందుకు గల కారణం పర్పంచీకరణ పెటుట్బడిదారి వరాగ్లకు
చేకూరిచ్న పర్యోజనాలు సామానుయ్లకు చేకూరచ్కపోవడమే. పైగా వారి భాష, సాహితయ్ం, సంసక్ృతుల పై ఆధిపతాయ్నిన్ పర్దరిశ్ంచి సాథ్నిక అసిథ్తావ్నిన్
పర్శాన్రథ్కంగా మారిచ్వేసింది. అందుకే కవులు తమ కలాలకు పదునుపెటిట్ పర్పంచీకరణను పర్తిఘటించడం మొదలుపెటాట్రు.
ఇలా తెలుగులో పార్రంభమైన పర్తిఘటన కవితావ్నిన్ రెండు రకాలుగా పరిశీలించవచుచ్. అందులో ఒకటి పర్తయ్క్ష పర్తిఘటన కవితవ్ం కాగా,
రెండవది పరోక్ష పర్తిఘటన కవితవ్ం.
IIII.... పర్తయ్క్ష పర్తిఘటన కవితవ్ంపర్తయ్క్ష పర్తిఘటన కవితవ్ంపర్తయ్క్ష పర్తిఘటన కవితవ్ంపర్తయ్క్ష పర్తిఘటన కవితవ్ం::::----
పర్పంచీకరణను పర్తయ్క్షంగా పర్తిఘటించిన కవులకు పర్పంచీకరణ దావ్రా సంభవించే పరణామాల పటల్ సప్షట్మైన అవగాహణ ఉంది.
అందుకే పర్భుతవ్ం పర్పంచీకరణలో భాగంగా తీసుకునన్ నిరణ్యాలను వెంటనే వయ్తిరేకించారు. ఈ కవితవ్ంలోని ఇతివృతాత్నిన్ గమనిసేత్
రాజకీయాలతోను, ఆరిథ్క అంశాలతోను ముడిపడినటుల్ కనిపిసుత్ంది.
1960వ దశకంలో పార్రంభమైన హరిత విపల్వంతోనే ఎరువులు, ఆధునిక యంతార్లు, అధిక దిగుబడినిచేచ్ వంగడాలు భారత దేశంలోకి
పర్వేశించాయి. అయితే అది వయ్వసాయ రంగానికే పరిమితం అయింది. 20వ శతాబద్ం చివరి దశకంలోనే పర్పంచీకరణ భారతదేశానికి అధికారికంగా
పర్వేశింది. అందులో భాగంగా భారత పర్భుతవ్ం 1991 జూన లో ఆరిథ్కసంసక్రణలను, నూతన ఆరిథ్క విధానానిన్ పర్కటించింది. దీనికి మూలం డంకెల
పర్తిపాదనలు. ఈ పర్తిపాదనల వెనక దాగిన కుటర్లను, బహుళ జాతి సంసథ్ల పనాన్గానిన్ ముందుగానే పసిగటిట్ నందిని సిధారెడిడ్ ‘బహుళదాహం’ అనే
కవితను 1993 జనవరి 1వ తేదిన రచించి పర్పంచీకరణ పై తొలి పర్తిఘటనసవ్రానిన్ వినిపించాడు.
అయితే సాహితయ్పరంగా, రాజకీయపరంగా ఎంతగానో పర్తిఘటన ఎదురైనపప్టికీ అనాటి పర్ధాని పి.వి.నరసింహారావు గారు
పర్పంచదేశాలు, బహుళజాతి సంసథ్ల ఒతిత్డికి తలొగాగ్రు. 1994 ఎపిర్ల 17నాడు డంకెల పర్తిపాదనలను సమరిథ్సూత్ గాట ఒపప్ంద పతర్ం పై సంతకం
చేశారు. దీనిన్ మొదట ‘సంతకం చేసిన వేళుళ్’ కవిత దావ్రా అదేద్పలిల్ రామోమ్హనరావు వయ్తిరేకించాడు. ఇదే విషయానిన్ టి.కృషణ్మూరిత్ యాదవ
‘సికక్ంల పడడ్ సింగం’ అనే కవిత దావ్రా తెలంగాణ మాండలికంలో ఇలా కవితీవ్కరించాడు.
“మన నరస్మమ్ కాయితాల మీద దసక్తు చేసిండు
మన బతుకులు మనకెరక్లోకుంటనే మారత్నన్యి”
ఇక పర్పంచీకరణను పర్తిఘటించిన తొలి తెలుగు సంకలనంగా ‘మొగులైంది’ కవితా సంకలనానిన్ పేరొక్నవచుచ్. దీనిన్ 1996 మేలో
మంజీరా రచయితల సంఘం పర్చురించింది.
అంతకుముందే అంటే 1996 ఏపిర్ల లోనే అదేద్పలిల్ రామోమ్హన రావు సంపాదకతవ్ంలో ‘ఉరికంబంమీద సూరుయ్డు కెన సారో వివా’ పేరుతో
ఒక కవితా సంకలనం వచిచ్ంది. అయితే దీని పర్ధానోదేద్శం సామార్జయ్వాదుల దమననీతికి బలైన నైజీరియా కవి, గాయకుడు కన సారో వివాను
సమ్ృతిసూత్ అతడు జరిపిన పోరాటానికి మదద్తు పర్కటించడమే.
పర్పంచీకరణను పర్తయ్క్షంగా పర్తిఘటించిన కవులు పర్పంచీకరణలో భాగమైన సరళీకరణ, పైరవేటీకరణలను కూడా వయ్తిరేకించారు.
ఆంధర్పర్దేశ విదుయ్చఛ్కిత్ సంసథ్ను పైరవేటుపరం చేయడానిన్ నిరసిసూత్ 2000 అగషుట్ 21న బషీర బాగ లో బారీ రాయ్లీ తీశారు. దాని పై పర్భుతవ్ం
కాలుప్లు జరిపింది. ఆ కాలుప్లోల్ ముగగ్రు బలైయాయ్రు. దాంతో కవులంతా ఏకమై విదుయ్త ఉదయ్మానిన్ సమరిథ్సూత్ ‘వికసించిన విదుయ్తేత్జం’ అనే కవితా
సంకలనానిన్ తీసుకొనివచిచ్ పైరవేటీకరణను వయ్తిరేకించారు.
ఆ తరువాతి సంవతస్రం 2001 జులైలో జూకంటి జగనాన్థం, ఒదిద్రాజు పర్వీణ కుమార ల సంపాదకతవ్ంలో ‘గోల్బల ఖడగ్ం’ అనే కవితా
సంకలనానిన్ ‘అక్షరం’ సంసథ్ పర్చురించింది.
1991 వరకు దివ్ధృవంగా ఉనన్ పర్పంచం కాసత్, రషాయ్ సామార్జయ్ పతనానంతరం అమెరికా సామార్జయ్ ఛతర్ం కిర్ంద ఏకధృవంగా మారింది.
కాబటిట్ పర్పంచీకరణ అంటే అమెరికా సామార్జయ్వాదమనే అభిపార్యం అందరిలో సథ్రపడింది. అందుకే పర్పంచ వాణిజయ్ సంసథ్ భవనం పై 2001
పర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ం –––– సలల్ విజయ కుమారసలల్ విజయ కుమారసలల్ విజయ కుమారసలల్ విజయ కుమార పుట సంఖయ్ 3
సెపెట్ంబర 11న దాడి జరిగితే దానిన్ కూడా సమరిథ్సూత్ 2001 నవంబర లో కాగితంపులి కళల్లో భయం అనే కవితా సంకలనానిన్ విరసం
పర్చురించింది.
పర్పంచీకరణ వలల్ పొంచి ఉనన్ పర్మాదానిన్, ఇంతవరకు జరిగిన నషాట్నిన్ గూరిచ్ ఎసీవ్ సతయ్నారాయణ సంపాదకతవ్ంలో ‘పర్పంచీకరణ
పర్తిధవ్ని’ (2003) అనే కవితా సంకలనం వచిచ్ంది. దీనిన్ విశాలాంధర్ పబిల్షింగ హౌస వారు పర్చురించారు.
వీటితోపాటు ‘పలెల్ కనీన్రు పెడుతుందో కనిపించని కుటర్ల’ (గోరేటి ఎంకనన్), ‘మాయమైపోతునన్డమమ్ మనిషనన్ వాడు’ (అందె శీర్) వంటి
పాటలు, వాసోక్డిగామా డాట కామ, ఓ అయిదు ఎపిసోడస్ (జూకంటి జగనాన్థం), దిషిట్బొమమ్ (సి.విదాయ్సాగర),బుష కాకి(దావ్.నా.శాసిత్), మగగ్ం
బతుకు (రాధేయ), అందని చందమామ ( కాసుల లింగారెడిడ్) వంటి దీరఘ్కవితలు, సన ఆఫ మాణికయ్ం (సీతారా), పాలకంకుల కల( వఝల
శివశంకర), వలస(అఫస్ర), పాలపిటట్ (ఆరూక్య్బ), ముండల్కరర్ (జూలూరి గౌరీశంకర), ఉసురు (అనిశెటిట్ రజిత), దిశ(ఆశరాజు), ఒక బాధ గాదు
(నందిని సిధారెడిడ్), సగంకాలిన వెనన్ల (రివేరా), ఒక ఖడగ్ం- ఒక పుషప్ం (పాపినేని శివశంకర) మొదలైన కవితా సంపుటులు ముఖయ్మైనవి. ఇవనీన్
పర్పంచీకరణ అనగానే గురుత్కువసాత్యి. అందువలేల్ ఇపప్టి వరకు పర్పంచీకరణ కవితవ్ంపై జరిగిన చరచ్ంతా వీటిచుటేట్ సాగింది. కాబటేట్ ఈ రకమైన
కవితావ్నిన్పర్పంచీకరణ పై వచిచ్న పర్తయ్క్ష పర్తిఘటన కవితవ్ంగా పేరొక్నాన్ను.
IIIIIIII.... పర్పంచీకరణపర్పంచీకరణపర్పంచీకరణపర్పంచీకరణ –––– పరోక్ష పర్తిఘటన కవితవ్ంపరోక్ష పర్తిఘటన కవితవ్ంపరోక్ష పర్తిఘటన కవితవ్ంపరోక్ష పర్తిఘటన కవితవ్ం ::::----
పర్పంచీకరణ వలల్ గార్మీణ వృతుత్లు దెబబ్తినాన్యి, వయ్వసాయం దురభ్రమైంది, వలసలు పెరిగిపోయాయి, పలెల్జీవనం అసత్వయ్సత్ం అయింది,
పర్జల అలవాటుల్ మారిపోయాయి, నగరీకరణ కొతత్ సమసయ్లను సృషిట్ంచింది, విదాయ్, వైదయ్ం కారొప్రేటు వాయ్పారంగా మారాయి, మానవ సంబంధాలు
మాయమయాయ్యి. ఈ సమసయ్ల పటల్ చాలా మంది కవులు తమ ఆవేదనను పర్కటించారు. అయితే వీరిది మొతత్ం పర్పంచీకరణపై పోరాటం కాదు,
తమ కవితవ్ం దావ్రా ఆయా సమసయ్ల పటల్ ఆవేదనను పర్కటించడం మాతర్మే. కాని వీరి కవితావ్నిన్ చదివిన పాఠకుని మనసులో మాతర్ం పరోక్షంగ
పర్పంచీకరణ గురించి అవగాహణ కలుగుతుంది. కాబటిట్ ఇలాంటి వారి కవితావ్నిన్ పర్పంచీకరణ పై పరోక్ష పర్తిఘటన కవితవ్ంగా పేరొక్నాన్ను.
పర్పంచీకరణ సృషిట్ంచిన అనేక సమసయ్లపై అనేక మంది కవులు పర్తిఘటన సవ్రాలను వినిపించారు. వాటిలో కొనిన్ంటిని మీ ముందుంచే పర్యతన్ం
చేసాత్ను.
1111.... దెదెదెదెబబబబబ్బ్బ్బ్తినన్ గార్మీణ వృతుత్లుతినన్ గార్మీణ వృతుత్లుతినన్ గార్మీణ వృతుత్లుతినన్ గార్మీణ వృతుత్లు::::----
పాల్సిట్క బిందెలు రావడం వలల్ కుండల వాడకం తగిగ్ంది. తదావ్రా కుమమ్రులు ఉపాధని కోలోప్యారు. వాషింగ మిషనల్ పర్వేశంతో చాకలి
వారు నిరాశర్యులైనారు. షేవింగ మిషనుల్ వాడడం వలల్ మంగలి వారు ఆధాయం కోలోప్యారు. వీటనిన్ంటిని వేముల వెంకటేశవ్రుల్ ‘బతుకు పాట’
కవితలో ఇలా కవితీవ్కరించాడు.
“తెగిన కులవృతుత్ల చేతులు
వాములోల్ కాలుతునన్ కుముమ్రాలు
చాకలి బండలిన్ పగుల గొడుత్నన్ వాషింగ మిషనుల్
విరిగిన మంగలి కతిత్
సింధసైజర వాయిధాయ్లతో
డోలు, సనాన్యి హతం...”(పొకిక్లి)
2222.... దురదురదురదురభ్భ్భ్భ్రమైన వయ్వసాయంరమైన వయ్వసాయంరమైన వయ్వసాయంరమైన వయ్వసాయం::::----
పర్పంచీకరణ వలల్ ఆహార పంటల కనాన్ వాణిజయ్ పంటలకు డిమాండ పెరిగింది. దానిన్ చూసి రైతులు పర్తిత్, మిరప వంటి పంటలు వేసి నకిలీ
మందులు నాటి నషట్పోయారు. ఈ విషయాలను ‘సింగిడి’ కవితా సంపుటిలో శివకుమార శరమ్ పర్సాత్విసూత్ ఇలా ఆవేదనను వయ్కత్ంచేశాడు.
“పావులెతుత్ పైసాశకోసం, పతిత్ పండిసేత్
నకిలీ మందులొచిచ్ పుగులిన్
పర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ం –––– సలల్ విజయ కుమారసలల్ విజయ కుమారసలల్ విజయ కుమారసలల్ విజయ కుమార పుట సంఖయ్ 4
చంపేబదులు రైతులిన్ చంపినయ...”
పంటలు పండించడానికి నీరుకావాలి, నీళుల్ రావాలంటే బోరుల్ వేయాలి, బోరుల్ నడవాలంటే కరెంటు కావాలి. ఇంత కషట్పడి వయ్వసాయం
చేసుత్ంటే వచేచ్ రాబడి కనాన్ కరెంటు బిలేల్ అధికంగా ఉంటుంది. అందుకే బురర్ చందర్యయ్ గౌడ తన ‘చందర్హాసం’ కవితా సంపుటిలో ఇలా రైతుల
దయనీయ పరిసిథ్తిని చితిర్ంచాడు.
“గుకెక్డు నీళళ్కోసం ఆశతో బావులిన్ తర్వివ్
కరెంటు బిలుల్చూసి ఉకిక్రి బికిక్రై షాక తింటే...”
3333.... పెరిగిన వలసలుపెరిగిన వలసలుపెరిగిన వలసలుపెరిగిన వలసలు---- నగరీకరణ సమసయ్లునగరీకరణ సమసయ్లునగరీకరణ సమసయ్లునగరీకరణ సమసయ్లు::::----
పాలమూరు లేబరుకు పర్పంచ వాయ్పత్ంగా ఉనన్ పేరును ఆధారం చేసుకొని, పర్పంచీకరణ అనేది వసుత్లకే కాదు మనుషులకు కూడా బార్ండ
నేమ ను కలిగించిందని సుంకర రమేష ‘రెండు వలసలు’ అనే కవితలో కవితీవ్కరించి వలస బతుకులను సరికొతత్గా ఆవిషక్రించాడు.
“భుకిత్ కరువై – బర్తుకు భారమై
పలెల్వాసం వీడి – పటన్వాసం చేరి
బతకలేక బతుకుతునన్ బడుగు జీవులు
చేతినిండ పనిలేదు – కడుపునిండా తిండి లేదు...” అంటూ వలసల కారణంగా నగరంలో పెరిగిన సమసయ్లను
చితిర్ంచారు.
4444.... అసత్వయ్సత్మైన పలెల్జీవనంఅసత్వయ్సత్మైన పలెల్జీవనంఅసత్వయ్సత్మైన పలెల్జీవనంఅసత్వయ్సత్మైన పలెల్జీవనం::::----
“నెతిత్కి రుమాలు లేదు
భుజంమీద తువావ్లలేదు
సెకిక్న సింగుల దోతులేల్వు
సెవులకు పోగులేల్వు
సేతుల కటెట్ లేదు...”అంటూ మారిన పురుషుల ఆహారాయ్నిన్ గురించి,
“గోసివెటిట్ కటిట్న చీరలేల్వు
దాశనన్ పూలు పెటిట్న సిగలేల్వు
సెంపలకు పసుపులేల్వు
గదవ్లకు గందం లేదు
నొసట కుంకుమ బొటుట్లేవు...”అంటూ సతరీల వేశధారణలోని మారుప్లను డా” జి.లక్షమ్ణరావు ముగుగ్ అనే దీరఘ్కవితలో
ఆవేదన చెందాడు.
“ఇపుప్డు పలెల్కు పటన్ం కంపూయ్టర గాలిసోకింది
టెకుక్లదాని కండల్కు మనుషులు కనబడతలేరు
ఇపుప్డు మావూరు జాడే మారింది...” అంటూ పలెల్లలో వచిచ్న మారుప్లను గురించి సి.హెచ. ఆంజనేయులు తన
బాధను వయ్కత్ం చేశాడు.
5555.... విసత్విసత్విసత్విసత్రిరిరిరిసుత్నన్ కారొప్రేటసుత్నన్ కారొప్రేటసుత్నన్ కారొప్రేటసుత్నన్ కారొప్రేట సంసక్ృతిసంసక్ృతిసంసక్ృతిసంసక్ృతి::::----
పర్పంచీకరణ కాళల్కింద చెపుప్లనుండి నెతిత్మీది టోపి వరకు పర్తీ వసుత్వుకు ఒక బార్ండ నేమ ను సృషిట్ంచింది. బహుళజాతి సంసథ్లు వాటితో
కోటల్ వాయ్పారం చేసి విపరీతంగా ధనానిన్ ఆరిజ్సూత్నాన్యి. కాని దురదృషట్ వశాతుత్ ఈ సంసక్ృతి విదాయ్, వైదయ్ం వంటి రంగాలకు కూడా పాకింది.
అందుకే సబబ్ని లకీష్నారాయణ ‘చెటుట్నీడ’ కవితా సంపుటిలో
పర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ం –––– సలల్ విజయ కుమారసలల్ విజయ కుమారసలల్ విజయ కుమారసలల్ విజయ కుమార పుట సంఖయ్ 5
“నాడుబడి ఒక ఆశర్మం
రవీందుర్ని శాంతి సదనం
నేడు బడి ఒక అపారుట్మెంట
ఇరుకు గదుల అదెద్ ఇలుల్
రణగొణ ధవ్నుల మధయ్
నేటి రెసిడెనిష్యల విదాయ్లయాలు
హాసట్ల గదులునన్ రైలేవ్ కంపారట్ మెంటుల్” అంటూవిదాయ్వాయ్పారానిన్ ఎండగటాట్డు.
“పార్కృతికంగా పర్సవించే తలుల్లిన్ భయపెటిట్
సంపాధనే ధేయ్యంగా
సిజేరియనుల్
గంపెడాశతో గుంభనంగా గరాభ్శయాలిన్ కోసేసుత్నాన్రు
కారోప్రేట హాసిప్టలస్
కామన మాన పాలిట హెలస్”అంటూ మందడి కృషాణ్రెడిడ్ ‘మందడి కవితలు’ కవితాసంపుటిలో వైదయ్ం వాయ్పారంగా
పరిణమించిన తీరును వివరించాడు.
ఇలా పర్పంచీకరణ వలల్ ఎదురైన అనేక సమసయ్ల పై ఎంతోమంది కవులు సప్ందించారు. కాబటిట్ మన తెలుగు కవితవ్ంలో పర్పంచీకరణ పై
పర్తయ్క్షంగానే కాదు పరోక్షంగా కూడా పర్తిఘటన ఉందని చెపప్వచుచ్. అంతేకాకుండా పర్పంచీకరణ పై వచిచ్న పర్తయ్క్ష పర్తిఘటన కవితవ్ం కనాన్,
పరోక్ష పర్తిఘటన కవితవ్మే అధికంగా ఉందని భావించవచుచ్. నేడు అసంఖాయ్కంగా వచిచ్న, వసుత్నన్ కవితలను పరిశీలిసేత్ ఈ విషయం
తేటతెలల్మౌతుంది.

More Related Content

What's hot

Karunya Dharmam Islam
Karunya Dharmam IslamKarunya Dharmam Islam
Karunya Dharmam IslamTeacher
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం Teacher
 
Karunya pravakta muhammad (pbuh)
Karunya pravakta muhammad (pbuh)Karunya pravakta muhammad (pbuh)
Karunya pravakta muhammad (pbuh)Teacher
 
Karunya grantham quran
Karunya grantham quranKarunya grantham quran
Karunya grantham quranTeacher
 
Yevaree daiva dootalu
Yevaree daiva dootaluYevaree daiva dootalu
Yevaree daiva dootaluTeacher
 
Namaz telugu
Namaz teluguNamaz telugu
Namaz teluguTeacher
 

What's hot (6)

Karunya Dharmam Islam
Karunya Dharmam IslamKarunya Dharmam Islam
Karunya Dharmam Islam
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం
 
Karunya pravakta muhammad (pbuh)
Karunya pravakta muhammad (pbuh)Karunya pravakta muhammad (pbuh)
Karunya pravakta muhammad (pbuh)
 
Karunya grantham quran
Karunya grantham quranKarunya grantham quran
Karunya grantham quran
 
Yevaree daiva dootalu
Yevaree daiva dootaluYevaree daiva dootalu
Yevaree daiva dootalu
 
Namaz telugu
Namaz teluguNamaz telugu
Namaz telugu
 

Viewers also liked (12)

Leadership
LeadershipLeadership
Leadership
 
Kavi madyam
Kavi madyamKavi madyam
Kavi madyam
 
Chatuvulu
ChatuvuluChatuvulu
Chatuvulu
 
Guruvu
GuruvuGuruvu
Guruvu
 
Ugaadi
UgaadiUgaadi
Ugaadi
 
Ankitam
AnkitamAnkitam
Ankitam
 
Lilly
LillyLilly
Lilly
 
T gundemanta
T gundemantaT gundemanta
T gundemanta
 
Dasharathi
DasharathiDasharathi
Dasharathi
 
Veturi rachanalu
Veturi rachanaluVeturi rachanalu
Veturi rachanalu
 
Chennappa b.day
Chennappa b.dayChennappa b.day
Chennappa b.day
 
Kaloji ugadi
Kaloji   ugadiKaloji   ugadi
Kaloji ugadi
 

Global

  • 1. పర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ం –––– సలల్ విజయ కుమారసలల్ విజయ కుమారసలల్ విజయ కుమారసలల్ విజయ కుమార పుట సంఖయ్ 1 ణణణణ ЯЯЯЯ ,,,, పరిశోధక విదాయ్రిథ్, తెలుగు శాఖ, ఉసామ్నియా విశవ్విదాయ్లయం. చరవాణి : 9014846651 తెలుగు సాహితయ్ంలో సిథ్రపడిన ఏ వాదానైన్నా, సిదాధ్ంతానైన్నా, పోరాటానైన్నా, ఉదయ్మానైన్నా గమనిసేత్ అవి కవితవ్ం దావ్రానే సాహితయ్ంలోనికి పర్వేశించినటుల్ తెలుసుత్ంది. అదే విధంగా తెలుగులో పర్పంచీకరణ పై వచిచ్న పర్తిఘటన కూడా కవితవ్ం దావ్రానే తొలుత వినిపించింది. అయితే పార్రంభంలో ఈ పర్తిఘటన చినన్ చినన్ కవితలతో కూడిన పిలల్కాలువలా కనిపించినపప్టికీ, దీరఘ్కవితల చేరికతో ఒక వాగులా మారింది. అనేక కవితా సంపుటాల ఆగమంతో నదిగా భాసించింది. కవితా సంకలనాల సంగమంతో జీవనదిగా శోభించింది. కథ, నవల, నాటిక, నాటకం వంటి ఇతరపర్కిర్యలలోకి పర్వహించి సముదార్నిన్ తలపించింది. చివరకు సినిమాలు, వారాత్పతిర్కలు వంటి మాధయ్మాలకు కూడా విసత్రించి మహాసముదార్నిన్ మరిపించింది. పర్పంచీకరణను పర్తిఘటించిన కవితావ్నిన్ తెలుసుకునే ముందు పర్పంచీకరణ గురించి తెలుసుకోవాలి. పర్పంచీకరణను ఆంగల్ంలో Globalization అని అంటారు. దీనికి మూలం Globus అనే లాటిన భాషా పదం. తెలుగులో Globalizetion అనే పదానికి “విశీవ్కరణ, విశవ్వాయ్పీత్కరణ, భౌమీకరణ, భౌగోళీకరణ, పర్పంచీకరణ అనే అరాథ్లునాన్యి. ఇందులో పర్పంచీకరణ అనే పదమే పర్చారంలో నిలిచింది. పర్పంచ దేశాలలో గల మారెక్టల్నీన్ ఒకే మారెక్ట గా పరిణామం చెంది పర్పంచమంతా ఒక కుగార్మంగా మారడమే పర్పంచీకరణ. దీనిని బటిట్ పర్పంచీకరణ పర్భావం పర్ధానంగా ఆరిథ్క రంగానికి పరిమితమౌతుందని తెలుసుత్ంది. కాని ఇది తన ఆరిథ్కపరిధిని దాటి భాష, సాహితయ్ం, సంసక్ృతులను పర్భావితం చేసింది. అందుకే పర్పంచీకరణను సమరిథ్సూత్, వయ్తిరేకిసూత్ రెండు రకాల నిరవ్చనాలు కనిపిసుత్నాన్యి. అవి. IIII.... పర్పంచీకరణపర్పంచీకరణపర్పంచీకరణపర్పంచీకరణ –––– అనుకూల నిరవ్చనాలుఅనుకూల నిరవ్చనాలుఅనుకూల నిరవ్చనాలుఅనుకూల నిరవ్చనాలు ::::---- 1. గోల్బలైజేషన అనేది సాహితయ్పరంగా చూసేత్ సాథ్నిక లేదా పార్ంతీయ విషయాలను పర్పంచ విషయాలుగా మారిచ్వేసే పర్కిర్య. 2. పర్పంచీకరణ అంటే పెటుట్బడి, టెకాన్లజీ, పర్జలు, సంసక్ృతి, సంపద మొదలైనవనిన్ దేశాల ఎలల్లు దాటి వాయ్పించడం లేదా పర్వహించడం. 3. దేశ ఆరిథ్క వయ్వసథ్ను పర్పంచ ఆరిథ్క వయ్వసథ్తో అనుసంధానం చేయడమే పర్పంచీకరణ. 4. థామస ఫీర్డ మన ‘ది లెకస్స అండ ది ఆలీవ టీర్’ అనే గర్ంథంలో పర్పంచీకరణ అంటే మైకోర్చిప ఆధారిత సాంకేతిక ఆరిథ్క వయ్వసథ్ అనాన్డు. 5. సామాజిక, ఆరిథ్క, రాజకీయ, సాంసక్ృతిక రంగాలలో పర్పంచవాయ్పత్ంగా ఏకరూపతను సాధించడమే పర్పంచీకరణ. IIIIIIII.... పర్పంచీకరణపర్పంచీకరణపర్పంచీకరణపర్పంచీకరణ –––– పర్తికూల నిరవ్చనాలుపర్తికూల నిరవ్చనాలుపర్తికూల నిరవ్చనాలుపర్తికూల నిరవ్చనాలు ::::---- 1. ఆరిథ్క రంగంలో పర్వేశించి, రాజకీయ రంగు పులుముకొని, జనజీవనంలోకి చొచుచ్కుపోయి, సాంసక్ృతిక మారుప్కు దారితీసేది పర్పంచీకరణ. 2. సామార్జయ్వాద మారక్ట విసత్ృతికి అందమైన తొడుగే పర్పంచీకరణ. 3. గోల్బలైజేషన ఒకవిధంగా గోల్బలి... అంటే గోల్బును బలితీసుకోవడం. 4. వాణిజయ్ం చేయడం దావ్రా దేశసంపదను దోచుకోవడమే పర్పంచీకరణ. 5. అసమానతల ఏకీకరణ, అవినీతి సరళీకరణయే పర్పంచీకరణ.
  • 2. పర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ం –––– సలల్ విజయ కుమారసలల్ విజయ కుమారసలల్ విజయ కుమారసలల్ విజయ కుమార పుట సంఖయ్ 2 పై నిరవ్చనాలను గమనిసేత్ పర్పంచీకరణ వలల్ దుషప్రిణామాలతోపాటు పర్యోజనాలు కూడా ఉనాన్యని తెలుసుత్ంది. కాని తెలుగు కవితావ్నిన్ పరిశీలిసేత్ కవులంతా పర్పంచీకరణను పర్తిఘటించమే తపప్ సమరిథ్ంచడం కనిపించదు. ఇందుకు గల కారణం పర్పంచీకరణ పెటుట్బడిదారి వరాగ్లకు చేకూరిచ్న పర్యోజనాలు సామానుయ్లకు చేకూరచ్కపోవడమే. పైగా వారి భాష, సాహితయ్ం, సంసక్ృతుల పై ఆధిపతాయ్నిన్ పర్దరిశ్ంచి సాథ్నిక అసిథ్తావ్నిన్ పర్శాన్రథ్కంగా మారిచ్వేసింది. అందుకే కవులు తమ కలాలకు పదునుపెటిట్ పర్పంచీకరణను పర్తిఘటించడం మొదలుపెటాట్రు. ఇలా తెలుగులో పార్రంభమైన పర్తిఘటన కవితావ్నిన్ రెండు రకాలుగా పరిశీలించవచుచ్. అందులో ఒకటి పర్తయ్క్ష పర్తిఘటన కవితవ్ం కాగా, రెండవది పరోక్ష పర్తిఘటన కవితవ్ం. IIII.... పర్తయ్క్ష పర్తిఘటన కవితవ్ంపర్తయ్క్ష పర్తిఘటన కవితవ్ంపర్తయ్క్ష పర్తిఘటన కవితవ్ంపర్తయ్క్ష పర్తిఘటన కవితవ్ం::::---- పర్పంచీకరణను పర్తయ్క్షంగా పర్తిఘటించిన కవులకు పర్పంచీకరణ దావ్రా సంభవించే పరణామాల పటల్ సప్షట్మైన అవగాహణ ఉంది. అందుకే పర్భుతవ్ం పర్పంచీకరణలో భాగంగా తీసుకునన్ నిరణ్యాలను వెంటనే వయ్తిరేకించారు. ఈ కవితవ్ంలోని ఇతివృతాత్నిన్ గమనిసేత్ రాజకీయాలతోను, ఆరిథ్క అంశాలతోను ముడిపడినటుల్ కనిపిసుత్ంది. 1960వ దశకంలో పార్రంభమైన హరిత విపల్వంతోనే ఎరువులు, ఆధునిక యంతార్లు, అధిక దిగుబడినిచేచ్ వంగడాలు భారత దేశంలోకి పర్వేశించాయి. అయితే అది వయ్వసాయ రంగానికే పరిమితం అయింది. 20వ శతాబద్ం చివరి దశకంలోనే పర్పంచీకరణ భారతదేశానికి అధికారికంగా పర్వేశింది. అందులో భాగంగా భారత పర్భుతవ్ం 1991 జూన లో ఆరిథ్కసంసక్రణలను, నూతన ఆరిథ్క విధానానిన్ పర్కటించింది. దీనికి మూలం డంకెల పర్తిపాదనలు. ఈ పర్తిపాదనల వెనక దాగిన కుటర్లను, బహుళ జాతి సంసథ్ల పనాన్గానిన్ ముందుగానే పసిగటిట్ నందిని సిధారెడిడ్ ‘బహుళదాహం’ అనే కవితను 1993 జనవరి 1వ తేదిన రచించి పర్పంచీకరణ పై తొలి పర్తిఘటనసవ్రానిన్ వినిపించాడు. అయితే సాహితయ్పరంగా, రాజకీయపరంగా ఎంతగానో పర్తిఘటన ఎదురైనపప్టికీ అనాటి పర్ధాని పి.వి.నరసింహారావు గారు పర్పంచదేశాలు, బహుళజాతి సంసథ్ల ఒతిత్డికి తలొగాగ్రు. 1994 ఎపిర్ల 17నాడు డంకెల పర్తిపాదనలను సమరిథ్సూత్ గాట ఒపప్ంద పతర్ం పై సంతకం చేశారు. దీనిన్ మొదట ‘సంతకం చేసిన వేళుళ్’ కవిత దావ్రా అదేద్పలిల్ రామోమ్హనరావు వయ్తిరేకించాడు. ఇదే విషయానిన్ టి.కృషణ్మూరిత్ యాదవ ‘సికక్ంల పడడ్ సింగం’ అనే కవిత దావ్రా తెలంగాణ మాండలికంలో ఇలా కవితీవ్కరించాడు. “మన నరస్మమ్ కాయితాల మీద దసక్తు చేసిండు మన బతుకులు మనకెరక్లోకుంటనే మారత్నన్యి” ఇక పర్పంచీకరణను పర్తిఘటించిన తొలి తెలుగు సంకలనంగా ‘మొగులైంది’ కవితా సంకలనానిన్ పేరొక్నవచుచ్. దీనిన్ 1996 మేలో మంజీరా రచయితల సంఘం పర్చురించింది. అంతకుముందే అంటే 1996 ఏపిర్ల లోనే అదేద్పలిల్ రామోమ్హన రావు సంపాదకతవ్ంలో ‘ఉరికంబంమీద సూరుయ్డు కెన సారో వివా’ పేరుతో ఒక కవితా సంకలనం వచిచ్ంది. అయితే దీని పర్ధానోదేద్శం సామార్జయ్వాదుల దమననీతికి బలైన నైజీరియా కవి, గాయకుడు కన సారో వివాను సమ్ృతిసూత్ అతడు జరిపిన పోరాటానికి మదద్తు పర్కటించడమే. పర్పంచీకరణను పర్తయ్క్షంగా పర్తిఘటించిన కవులు పర్పంచీకరణలో భాగమైన సరళీకరణ, పైరవేటీకరణలను కూడా వయ్తిరేకించారు. ఆంధర్పర్దేశ విదుయ్చఛ్కిత్ సంసథ్ను పైరవేటుపరం చేయడానిన్ నిరసిసూత్ 2000 అగషుట్ 21న బషీర బాగ లో బారీ రాయ్లీ తీశారు. దాని పై పర్భుతవ్ం కాలుప్లు జరిపింది. ఆ కాలుప్లోల్ ముగగ్రు బలైయాయ్రు. దాంతో కవులంతా ఏకమై విదుయ్త ఉదయ్మానిన్ సమరిథ్సూత్ ‘వికసించిన విదుయ్తేత్జం’ అనే కవితా సంకలనానిన్ తీసుకొనివచిచ్ పైరవేటీకరణను వయ్తిరేకించారు. ఆ తరువాతి సంవతస్రం 2001 జులైలో జూకంటి జగనాన్థం, ఒదిద్రాజు పర్వీణ కుమార ల సంపాదకతవ్ంలో ‘గోల్బల ఖడగ్ం’ అనే కవితా సంకలనానిన్ ‘అక్షరం’ సంసథ్ పర్చురించింది. 1991 వరకు దివ్ధృవంగా ఉనన్ పర్పంచం కాసత్, రషాయ్ సామార్జయ్ పతనానంతరం అమెరికా సామార్జయ్ ఛతర్ం కిర్ంద ఏకధృవంగా మారింది. కాబటిట్ పర్పంచీకరణ అంటే అమెరికా సామార్జయ్వాదమనే అభిపార్యం అందరిలో సథ్రపడింది. అందుకే పర్పంచ వాణిజయ్ సంసథ్ భవనం పై 2001
  • 3. పర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ం –––– సలల్ విజయ కుమారసలల్ విజయ కుమారసలల్ విజయ కుమారసలల్ విజయ కుమార పుట సంఖయ్ 3 సెపెట్ంబర 11న దాడి జరిగితే దానిన్ కూడా సమరిథ్సూత్ 2001 నవంబర లో కాగితంపులి కళల్లో భయం అనే కవితా సంకలనానిన్ విరసం పర్చురించింది. పర్పంచీకరణ వలల్ పొంచి ఉనన్ పర్మాదానిన్, ఇంతవరకు జరిగిన నషాట్నిన్ గూరిచ్ ఎసీవ్ సతయ్నారాయణ సంపాదకతవ్ంలో ‘పర్పంచీకరణ పర్తిధవ్ని’ (2003) అనే కవితా సంకలనం వచిచ్ంది. దీనిన్ విశాలాంధర్ పబిల్షింగ హౌస వారు పర్చురించారు. వీటితోపాటు ‘పలెల్ కనీన్రు పెడుతుందో కనిపించని కుటర్ల’ (గోరేటి ఎంకనన్), ‘మాయమైపోతునన్డమమ్ మనిషనన్ వాడు’ (అందె శీర్) వంటి పాటలు, వాసోక్డిగామా డాట కామ, ఓ అయిదు ఎపిసోడస్ (జూకంటి జగనాన్థం), దిషిట్బొమమ్ (సి.విదాయ్సాగర),బుష కాకి(దావ్.నా.శాసిత్), మగగ్ం బతుకు (రాధేయ), అందని చందమామ ( కాసుల లింగారెడిడ్) వంటి దీరఘ్కవితలు, సన ఆఫ మాణికయ్ం (సీతారా), పాలకంకుల కల( వఝల శివశంకర), వలస(అఫస్ర), పాలపిటట్ (ఆరూక్య్బ), ముండల్కరర్ (జూలూరి గౌరీశంకర), ఉసురు (అనిశెటిట్ రజిత), దిశ(ఆశరాజు), ఒక బాధ గాదు (నందిని సిధారెడిడ్), సగంకాలిన వెనన్ల (రివేరా), ఒక ఖడగ్ం- ఒక పుషప్ం (పాపినేని శివశంకర) మొదలైన కవితా సంపుటులు ముఖయ్మైనవి. ఇవనీన్ పర్పంచీకరణ అనగానే గురుత్కువసాత్యి. అందువలేల్ ఇపప్టి వరకు పర్పంచీకరణ కవితవ్ంపై జరిగిన చరచ్ంతా వీటిచుటేట్ సాగింది. కాబటేట్ ఈ రకమైన కవితావ్నిన్పర్పంచీకరణ పై వచిచ్న పర్తయ్క్ష పర్తిఘటన కవితవ్ంగా పేరొక్నాన్ను. IIIIIIII.... పర్పంచీకరణపర్పంచీకరణపర్పంచీకరణపర్పంచీకరణ –––– పరోక్ష పర్తిఘటన కవితవ్ంపరోక్ష పర్తిఘటన కవితవ్ంపరోక్ష పర్తిఘటన కవితవ్ంపరోక్ష పర్తిఘటన కవితవ్ం ::::---- పర్పంచీకరణ వలల్ గార్మీణ వృతుత్లు దెబబ్తినాన్యి, వయ్వసాయం దురభ్రమైంది, వలసలు పెరిగిపోయాయి, పలెల్జీవనం అసత్వయ్సత్ం అయింది, పర్జల అలవాటుల్ మారిపోయాయి, నగరీకరణ కొతత్ సమసయ్లను సృషిట్ంచింది, విదాయ్, వైదయ్ం కారొప్రేటు వాయ్పారంగా మారాయి, మానవ సంబంధాలు మాయమయాయ్యి. ఈ సమసయ్ల పటల్ చాలా మంది కవులు తమ ఆవేదనను పర్కటించారు. అయితే వీరిది మొతత్ం పర్పంచీకరణపై పోరాటం కాదు, తమ కవితవ్ం దావ్రా ఆయా సమసయ్ల పటల్ ఆవేదనను పర్కటించడం మాతర్మే. కాని వీరి కవితావ్నిన్ చదివిన పాఠకుని మనసులో మాతర్ం పరోక్షంగ పర్పంచీకరణ గురించి అవగాహణ కలుగుతుంది. కాబటిట్ ఇలాంటి వారి కవితావ్నిన్ పర్పంచీకరణ పై పరోక్ష పర్తిఘటన కవితవ్ంగా పేరొక్నాన్ను. పర్పంచీకరణ సృషిట్ంచిన అనేక సమసయ్లపై అనేక మంది కవులు పర్తిఘటన సవ్రాలను వినిపించారు. వాటిలో కొనిన్ంటిని మీ ముందుంచే పర్యతన్ం చేసాత్ను. 1111.... దెదెదెదెబబబబబ్బ్బ్బ్తినన్ గార్మీణ వృతుత్లుతినన్ గార్మీణ వృతుత్లుతినన్ గార్మీణ వృతుత్లుతినన్ గార్మీణ వృతుత్లు::::---- పాల్సిట్క బిందెలు రావడం వలల్ కుండల వాడకం తగిగ్ంది. తదావ్రా కుమమ్రులు ఉపాధని కోలోప్యారు. వాషింగ మిషనల్ పర్వేశంతో చాకలి వారు నిరాశర్యులైనారు. షేవింగ మిషనుల్ వాడడం వలల్ మంగలి వారు ఆధాయం కోలోప్యారు. వీటనిన్ంటిని వేముల వెంకటేశవ్రుల్ ‘బతుకు పాట’ కవితలో ఇలా కవితీవ్కరించాడు. “తెగిన కులవృతుత్ల చేతులు వాములోల్ కాలుతునన్ కుముమ్రాలు చాకలి బండలిన్ పగుల గొడుత్నన్ వాషింగ మిషనుల్ విరిగిన మంగలి కతిత్ సింధసైజర వాయిధాయ్లతో డోలు, సనాన్యి హతం...”(పొకిక్లి) 2222.... దురదురదురదురభ్భ్భ్భ్రమైన వయ్వసాయంరమైన వయ్వసాయంరమైన వయ్వసాయంరమైన వయ్వసాయం::::---- పర్పంచీకరణ వలల్ ఆహార పంటల కనాన్ వాణిజయ్ పంటలకు డిమాండ పెరిగింది. దానిన్ చూసి రైతులు పర్తిత్, మిరప వంటి పంటలు వేసి నకిలీ మందులు నాటి నషట్పోయారు. ఈ విషయాలను ‘సింగిడి’ కవితా సంపుటిలో శివకుమార శరమ్ పర్సాత్విసూత్ ఇలా ఆవేదనను వయ్కత్ంచేశాడు. “పావులెతుత్ పైసాశకోసం, పతిత్ పండిసేత్ నకిలీ మందులొచిచ్ పుగులిన్
  • 4. పర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ం –––– సలల్ విజయ కుమారసలల్ విజయ కుమారసలల్ విజయ కుమారసలల్ విజయ కుమార పుట సంఖయ్ 4 చంపేబదులు రైతులిన్ చంపినయ...” పంటలు పండించడానికి నీరుకావాలి, నీళుల్ రావాలంటే బోరుల్ వేయాలి, బోరుల్ నడవాలంటే కరెంటు కావాలి. ఇంత కషట్పడి వయ్వసాయం చేసుత్ంటే వచేచ్ రాబడి కనాన్ కరెంటు బిలేల్ అధికంగా ఉంటుంది. అందుకే బురర్ చందర్యయ్ గౌడ తన ‘చందర్హాసం’ కవితా సంపుటిలో ఇలా రైతుల దయనీయ పరిసిథ్తిని చితిర్ంచాడు. “గుకెక్డు నీళళ్కోసం ఆశతో బావులిన్ తర్వివ్ కరెంటు బిలుల్చూసి ఉకిక్రి బికిక్రై షాక తింటే...” 3333.... పెరిగిన వలసలుపెరిగిన వలసలుపెరిగిన వలసలుపెరిగిన వలసలు---- నగరీకరణ సమసయ్లునగరీకరణ సమసయ్లునగరీకరణ సమసయ్లునగరీకరణ సమసయ్లు::::---- పాలమూరు లేబరుకు పర్పంచ వాయ్పత్ంగా ఉనన్ పేరును ఆధారం చేసుకొని, పర్పంచీకరణ అనేది వసుత్లకే కాదు మనుషులకు కూడా బార్ండ నేమ ను కలిగించిందని సుంకర రమేష ‘రెండు వలసలు’ అనే కవితలో కవితీవ్కరించి వలస బతుకులను సరికొతత్గా ఆవిషక్రించాడు. “భుకిత్ కరువై – బర్తుకు భారమై పలెల్వాసం వీడి – పటన్వాసం చేరి బతకలేక బతుకుతునన్ బడుగు జీవులు చేతినిండ పనిలేదు – కడుపునిండా తిండి లేదు...” అంటూ వలసల కారణంగా నగరంలో పెరిగిన సమసయ్లను చితిర్ంచారు. 4444.... అసత్వయ్సత్మైన పలెల్జీవనంఅసత్వయ్సత్మైన పలెల్జీవనంఅసత్వయ్సత్మైన పలెల్జీవనంఅసత్వయ్సత్మైన పలెల్జీవనం::::---- “నెతిత్కి రుమాలు లేదు భుజంమీద తువావ్లలేదు సెకిక్న సింగుల దోతులేల్వు సెవులకు పోగులేల్వు సేతుల కటెట్ లేదు...”అంటూ మారిన పురుషుల ఆహారాయ్నిన్ గురించి, “గోసివెటిట్ కటిట్న చీరలేల్వు దాశనన్ పూలు పెటిట్న సిగలేల్వు సెంపలకు పసుపులేల్వు గదవ్లకు గందం లేదు నొసట కుంకుమ బొటుట్లేవు...”అంటూ సతరీల వేశధారణలోని మారుప్లను డా” జి.లక్షమ్ణరావు ముగుగ్ అనే దీరఘ్కవితలో ఆవేదన చెందాడు. “ఇపుప్డు పలెల్కు పటన్ం కంపూయ్టర గాలిసోకింది టెకుక్లదాని కండల్కు మనుషులు కనబడతలేరు ఇపుప్డు మావూరు జాడే మారింది...” అంటూ పలెల్లలో వచిచ్న మారుప్లను గురించి సి.హెచ. ఆంజనేయులు తన బాధను వయ్కత్ం చేశాడు. 5555.... విసత్విసత్విసత్విసత్రిరిరిరిసుత్నన్ కారొప్రేటసుత్నన్ కారొప్రేటసుత్నన్ కారొప్రేటసుత్నన్ కారొప్రేట సంసక్ృతిసంసక్ృతిసంసక్ృతిసంసక్ృతి::::---- పర్పంచీకరణ కాళల్కింద చెపుప్లనుండి నెతిత్మీది టోపి వరకు పర్తీ వసుత్వుకు ఒక బార్ండ నేమ ను సృషిట్ంచింది. బహుళజాతి సంసథ్లు వాటితో కోటల్ వాయ్పారం చేసి విపరీతంగా ధనానిన్ ఆరిజ్సూత్నాన్యి. కాని దురదృషట్ వశాతుత్ ఈ సంసక్ృతి విదాయ్, వైదయ్ం వంటి రంగాలకు కూడా పాకింది. అందుకే సబబ్ని లకీష్నారాయణ ‘చెటుట్నీడ’ కవితా సంపుటిలో
  • 5. పర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ంపర్పంచీకరణ పర్తిఘటన కవితవ్ం –––– సలల్ విజయ కుమారసలల్ విజయ కుమారసలల్ విజయ కుమారసలల్ విజయ కుమార పుట సంఖయ్ 5 “నాడుబడి ఒక ఆశర్మం రవీందుర్ని శాంతి సదనం నేడు బడి ఒక అపారుట్మెంట ఇరుకు గదుల అదెద్ ఇలుల్ రణగొణ ధవ్నుల మధయ్ నేటి రెసిడెనిష్యల విదాయ్లయాలు హాసట్ల గదులునన్ రైలేవ్ కంపారట్ మెంటుల్” అంటూవిదాయ్వాయ్పారానిన్ ఎండగటాట్డు. “పార్కృతికంగా పర్సవించే తలుల్లిన్ భయపెటిట్ సంపాధనే ధేయ్యంగా సిజేరియనుల్ గంపెడాశతో గుంభనంగా గరాభ్శయాలిన్ కోసేసుత్నాన్రు కారోప్రేట హాసిప్టలస్ కామన మాన పాలిట హెలస్”అంటూ మందడి కృషాణ్రెడిడ్ ‘మందడి కవితలు’ కవితాసంపుటిలో వైదయ్ం వాయ్పారంగా పరిణమించిన తీరును వివరించాడు. ఇలా పర్పంచీకరణ వలల్ ఎదురైన అనేక సమసయ్ల పై ఎంతోమంది కవులు సప్ందించారు. కాబటిట్ మన తెలుగు కవితవ్ంలో పర్పంచీకరణ పై పర్తయ్క్షంగానే కాదు పరోక్షంగా కూడా పర్తిఘటన ఉందని చెపప్వచుచ్. అంతేకాకుండా పర్పంచీకరణ పై వచిచ్న పర్తయ్క్ష పర్తిఘటన కవితవ్ం కనాన్, పరోక్ష పర్తిఘటన కవితవ్మే అధికంగా ఉందని భావించవచుచ్. నేడు అసంఖాయ్కంగా వచిచ్న, వసుత్నన్ కవితలను పరిశీలిసేత్ ఈ విషయం తేటతెలల్మౌతుంది.