శ్రీ త్రినాథ వ్రతకల్పము కొత్త సంపుటి - Sri trinadha mela updated versionVasudeva78
Hi Friends, this is the new version of Trinadha Vratham. We have moderated all the the printing mistakes. We hope it will definitely useful to all the devotees. Om Trinadhaya Namaha.
అల్లాహ్ పవిత్ర నామాల సంక్షిప్త పరిచయం * Names of allahTeacher
అల్లాహ్, పవిత్ర, నామాల, సంక్షిప్త, పరిచయం,
the, beautiful, Names, of allah,
రూఢి అయిన అల్లాహ్ పవిత్ర నామాలు 225కి పై చిలుకు ఉన్నాయి. ఇక్కడ ఒక హదీసులో వచ్చిన విశిష్టత దృష్ట్యా కేవలం 99 నామాలు అంటే అల్లాహ్ అన్న నామంతో కలిపి 100 నామాలను మాత్రమే పోదు పర్చాము.

నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!Teacher
మానవుడు వైజ్ఞానికంగా గొప్ప అబివృద్ధిని సాధించాడు. నక్షత్రాల ఆవల లోకానికి నిచ్చెనలు వేస్తు న్నాడు. అపరిచిత, సుపరిచిత ప్రాంతాలను తన కైవసం చేసుకునేందుకు ఉరకలేస్తు న్నాడు. సమాచార ప్రసారానికి అతి వేగమయిన పరికరాలను కనుగొని ప్రపంచాన్ని ఓ గదిగా మార్చగలిగాడు. ఇన్ని విజయాలను సొంతం చేసుకున్న మానవుడు ఇన్ని ప్రగతి ఫలాలను అనుభవిస్తున్న మానవుడు తన ఉనికి గురించి, ఉనికి లక్ష్యం గురించి తెలుసుకోక పోవడం, కనీసం తెలుసు కునేందుకు ప్రయత్నించక పోవడం ఎంతో విచారకరం. కనిపించేదే, వినిపించేదే, పంచేంద్రియాల పరిధిలో వచ్చేదే నిజమని అనుకుంటే ప్రమాదం.
కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamTeacher
#కారుణ్య,#ధర్మం, #ఇస్లాం, - Karunya dharmam islam
ఈ బాటన నడిచేవారు ఇహపరాల్లో శాంతి సుస్థిరతలను పొందడమే కాక, శాశ్వత మోక్షానికి, దైవ దివ్య దర్శనానికి అర్హులవుతారు. ఇస్లాం అంటే శాంతి, ఇస్లాం ధర్మ నిర్మాత అల్లాహ్ పేరులో శాంతి. ఇస్లాం ధర్మాన్ని అల్లాహ్ మానవాళికి ప్రసాదించినదే విశ్వ శాంతి కోసం. అలాంటి ధర్మాన్ని ఉగ్రవాదం అనే మసి పూసి మారేడు కాయను చేసే ప్రయత్నం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఇస్లాం ధర్మ బోధనల పట్ల ఉన్న అపోహల్ని, అపార్థాల్ని ఒకింత దూరం చేసే ప్రయత్నమే ఈ చిరు పుస్తకం. కాంతికి కళ్ళు తెరచి, శాంతి స్థాపనకు సన్నద్ధులం అవ్వాలన్నదే ఆకాంక్ష!
కారుణ్య గ్రంథం ఖుర్ఆన్ *Karunya grantham quran Teacher
దివ్య ఖుర్ఆన్ ప్రపంచంలోకెల్లా అతి విస్తారంగా చదవబడే గ్రంథం. అత్యధికంగా కంఠస్థం చెయ్యబడేది కూడా. నమ్మిన వారికై అత్యంత ప్రభావం చూపేది కూడా ఇదే.... ఈ సందేశమే విగ్రహాలను తుడిచి పెట్టింది. తమ జీవితాలను దేశాలను విప్లవాత్మకంగా మార్చుకోమని మనుషుల్లో ప్రేరణ కల్పించింది. ఇది మీ సొత్తు. మీకే సొంతం!

And in the sixth month the angel Gabriel was sent from God unto a city of Galilee, named Nazareth, To a virgin espoused to a man whose name was Joseph, of the house of David; and the virgin's name was Mary. And the angel came in unto her, and said, Hail, thou that art highly favoured, the Lord is with thee: blessed art thou among women. And when she saw him, she was troubled at his saying, and cast in her mind what manner of salutation this should be. And the angel said unto her, Fear not, Mary: for thou hast found favour with God. And, behold, thou shalt conceive in thy womb, and bring forth a son, and shalt call his name JESUS. He shall be great, and shall be called the Son of the Highest: and the Lord God shall give unto him the throne of his father David: And he shall reign over the house of Jacob for ever; and of his kingdom there shall be no end. LUKE 1:26-33
కారుణ్య,ప్రభువు,అల్లాహ్,
ఆకాశం నుంచి కురిసే వాన చినుకయినా, మట్టిలో నుండి పుట్టుకువచ్చే ధాన్య ఫలాదులయినా, నీటిలో లభ్యమయ్యే నిక్షిప్త సంపదలయినా, గాలయినా, నీరయినా, నిప్పయినా – అంతా అల్లాహ్ కరుణకు దర్పణమే. కారుణ్య ప్రభువు అల్లాహ్ మానవుడిని సతతం కని పెట్టుకునే ఉన్నాడు. మనిషి చెప్పేది, చేసేది, తలపోసేది అన్నీ ఆయనకు తెలిసినవే. ఆయన వినలేనిది లేదు, కన లేనిది లేదు, ఆయన గ్రాహ ఫరిధిలో రానిదేది లేదు. ప్రపంచంలో అత్యంత నిగూఢమయిన మనస్సునూ అందులోని భావాలను తెలుసుకుండాయన. పూవులో తావి ఇచ్చే సందేశాన్నీ వింటాడు. వెలుగు చొరబడని చీకటి పాతాళాల్లోని నల్లని గాలినీ ఆయన చూస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి అవసరమయిన వాటన్నింనీ సర్వకాల సర్వావస్థలయందు నిరంతరాయంగా, నిరుపమాన రీతిలో సమకూర్చే ఆయన భౌతిక నేత్రాలకు కనబడని కారుణ్య ప్రభువు. మనందరి ఆ కారుణ్య ప్రభువుని తేలుకొని, ఆయన విధేయతలో జీవిన్చాలన్నదే మా ఆకాంక్ష!
The document discusses the benefits of exercise for mental health. Regular physical activity can help reduce anxiety and depression and improve mood and cognitive functioning. Exercise causes chemical changes in the brain that may help protect against mental illness and improve symptoms.
nelavanka jan -march 2023 monthly magazaine Teacher
nelavanka jan -march 2023 monthly magazaine
నెలవంక మాస పత్రిక గురించి
నెలవంక మాస పత్రిక రూపంలో ఆధ్యాత్మిక జనాభ్యుదయానికి అంకితమయి తెలుగు జనా వళి నివాళులందుకోంటోంది. ఇది తెలుగు పత్రిక-సాత్వికతకు ఇది ప్రతీక. మమత మందా రంలా వికసించాలని, మానవత్వం త్రివిక్రమించాలని ప్రయత్నించే చిరు దీపిక. ”నిప్పులు చెరిగే వేసవితోనే – తేనెలు కురిసే వానొస్తుంది. ఆకులు రాల్చే కాలంతోనే-చిగురులు తొడిగే ఘడియొస్తుంది” అన్నట్టు జీవితంలోఎదురయ్యే సమస్యలను ఎలా సమన్వయ పర్చుకోవా లనే సందేశం నెలవంకలో ధ్వనిస్తుంది. సౌమనస్యానికి అది పునాది. వైమనస్యానికి అది విరోధి..
అందరూ ఈ పత్రికను చదవాలని.. స్నేహితులు , పరిచయస్తులకు పంపాలని మనవి చేసుకుంటున్నాము
మనకు తెలిసీ తెలియకుండానే నీటిని వృథా చేస్తుంటాం. షేవింగ్ చేసుకునేటప్పుడు, పాత్రలను శుభ్రం చేసేటప్పుడు చాలా మంది ట్యాప్‌ను అలాగే వదిలేస్తుంటారు. ట్యాప్ నుంచి ఒక్కో సెకన్‌కు లీకయ్యే నీటి చుక్క.. రోజుకు 3.5 లీటర్ల నీటికి సమానం. వేసవి రాగానే తాగు నీరు లభించక పశుపక్ష్యాదులు మృత్యువాత పడే ఉదంతాలను అనేకం చూసే ఉంటారు. నీటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోకపోతే రేపు మన పిల్లలు కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఆ నిమిత్తం పిల్లల్లో మార్పు తీసుకురావాలని చేసిన చిరు ప్రయత్నమే ఇది.
52. ప్రతేాక సూచనలు – తవబఫ్
మీ స్ౌలభ్ాానిా బ్టిు తవబఫ్ ను వేరవేరు
అాంతసుి లలో ప్ూరిిచేయవచుు.
ఒకవేళ్ తవబఫ్ ప్రద్క్షిణల సాంఖా మరిు
పథతే, మీకు గురుి నా తకుావ సాంఖాన్ే
లకాలోనిక్ తీసుకుని, మిగిలిన తవబఫ్
ప్రద్క్షిణలు ప్ూరిిచేయ లి
96. స్ుీల్ కొరకు పాతేాక సూచనల్ు
• ఉమరహ్ / హజ్ తరబేత తల వెాంటరర కలను
అాంగుళ్ాంలో మూడ్వ వాంతు వరకు
కత్తిరిాంచుకోవబలి.
97. స్ుీల్ కొరకు పాతేాక సూచనల్ు
• 8వ తేదీ వరకు ఒకవేళ్ ఆమ తవబఫ్ అల్
ఉమరహ్ చేయలేని స్థోత్తలో ఉాంటే, ఆమ హజ్
నియాత్ చేస్థ, మీన్నకు వెళ్ీళలి. తవబఫ్
అల్ ఇఫబద్హ్ మరియు సయిీ తప్ప ఆమ
ఇతర హజ్ ఆచరణలనీా ప్ూరిి చేయ లి.
ప్రిశుద్ధమైన తరబేత ఆమ తవబఫ్ అల్
ఇఫబద్హ్ & సయిీ ప్ూరిి చేయ లి. అది
ఆమ ఉమరహ్ మరియు హజ్ – రాండిాంటి
కొరకు సరిపథతుాంది.
98. స్ుీల్ కొరకు పాతేాక సూచనల్ు
• బ్హిషుు / ప్ురుటి రకిస్బర వాం ఉనా స్రిీలకు
తవబఫ్ అల్ విదన నుాండి మినహ్యిాంప్ు
ఉాంది.