కారుణ్య ధర్మం ఇస్లాం - Karunya dharmam islamTeacher
#కారుణ్య,#ధర్మం, #ఇస్లాం, - Karunya dharmam islam
ఈ బాటన నడిచేవారు ఇహపరాల్లో శాంతి సుస్థిరతలను పొందడమే కాక, శాశ్వత మోక్షానికి, దైవ దివ్య దర్శనానికి అర్హులవుతారు. ఇస్లాం అంటే శాంతి, ఇస్లాం ధర్మ నిర్మాత అల్లాహ్ పేరులో శాంతి. ఇస్లాం ధర్మాన్ని అల్లాహ్ మానవాళికి ప్రసాదించినదే విశ్వ శాంతి కోసం. అలాంటి ధర్మాన్ని ఉగ్రవాదం అనే మసి పూసి మారేడు కాయను చేసే ప్రయత్నం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఇస్లాం ధర్మ బోధనల పట్ల ఉన్న అపోహల్ని, అపార్థాల్ని ఒకింత దూరం చేసే ప్రయత్నమే ఈ చిరు పుస్తకం. కాంతికి కళ్ళు తెరచి, శాంతి స్థాపనకు సన్నద్ధులం అవ్వాలన్నదే ఆకాంక్ష!

nelavanka jan -march 2023 monthly magazaine Teacher
nelavanka jan -march 2023 monthly magazaine
నెలవంక మాస పత్రిక గురించి
నెలవంక మాస పత్రిక రూపంలో ఆధ్యాత్మిక జనాభ్యుదయానికి అంకితమయి తెలుగు జనా వళి నివాళులందుకోంటోంది. ఇది తెలుగు పత్రిక-సాత్వికతకు ఇది ప్రతీక. మమత మందా రంలా వికసించాలని, మానవత్వం త్రివిక్రమించాలని ప్రయత్నించే చిరు దీపిక. ”నిప్పులు చెరిగే వేసవితోనే – తేనెలు కురిసే వానొస్తుంది. ఆకులు రాల్చే కాలంతోనే-చిగురులు తొడిగే ఘడియొస్తుంది” అన్నట్టు జీవితంలోఎదురయ్యే సమస్యలను ఎలా సమన్వయ పర్చుకోవా లనే సందేశం నెలవంకలో ధ్వనిస్తుంది. సౌమనస్యానికి అది పునాది. వైమనస్యానికి అది విరోధి..
అందరూ ఈ పత్రికను చదవాలని.. స్నేహితులు , పరిచయస్తులకు పంపాలని మనవి చేసుకుంటున్నాము
మనకు తెలిసీ తెలియకుండానే నీటిని వృథా చేస్తుంటాం. షేవింగ్ చేసుకునేటప్పుడు, పాత్రలను శుభ్రం చేసేటప్పుడు చాలా మంది ట్యాప్‌ను అలాగే వదిలేస్తుంటారు. ట్యాప్ నుంచి ఒక్కో సెకన్‌కు లీకయ్యే నీటి చుక్క.. రోజుకు 3.5 లీటర్ల నీటికి సమానం. వేసవి రాగానే తాగు నీరు లభించక పశుపక్ష్యాదులు మృత్యువాత పడే ఉదంతాలను అనేకం చూసే ఉంటారు. నీటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోకపోతే రేపు మన పిల్లలు కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఆ నిమిత్తం పిల్లల్లో మార్పు తీసుకురావాలని చేసిన చిరు ప్రయత్నమే ఇది.
ముదిమి అంటే ముసలితనం. ఇది పుట్టిన ప్రతి మనిషికీ జీవిత చరమాంకంలో తప్పదు. ఎప్పుడైతే మనిషి వయసు పైబడుతుందో, ఎప్పుడైతే మనిషి ముసలి దశకు చేరువవుతాడో అప్పుడు అతని అవయవాలు డీలా పడిపోతాయి. అతనిలో పని చేసే, ఆలోచించే శక్తి క్రమేణా క్షీణించ సాగుతుంది. అతనిలోని భావాలు, ప్రేరణలు చల్లబడతాయి. ఇలాంటి దీన స్థితిలో తాను ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతాడు. ఇతరుల నుండి ప్రేమ, వాత్సల్యాన్ని, మంచి మాటను ప్రవర్తనను ఆశిస్తాడు.
అమ్మ గురించి రాయాలంటే అక్షరాలు సరిపోవు. అమ్మే ఓ మధుర కావ్యం. ఎంత రాసినా పూర్తి కాని ప్రేమ కావ్యం. విశ్వం ఉన్నంతకాలం ఆమె కీర్తిని కొనియాడాల్సిందే. అమ్మ శబ్దానికి అర్థం అమ్మే. అమ్మ మనకు రూపాన్నిచ్చిన అమృతమూర్తి. ఈ భూమ్మీద అమృతం (ఆబ్ ఎ హయాత్) ఉందో లేదో కానీ అమృతమనే మాటకు అర్థం అమ్మ. తన సర్వస్వం పిల్లల కోసం త్యాగం చేస్తూ.... మన అభ్యుదయం కోరేది అమ్మ. చివరి శ్వాస వరకు.. అనుక్షణం మనకై బ్రదుకుతుంది అమ్మ.

4. 1 - మీరు ఏ బ్ర ిండ్ కారులో
ప్రయాణించారు అని అలాా హ్
అడగనే అడగడు...కానీ ,
వాహన సౌకరయిం లేని ఎింత
మిందిని నువ్పు నీ కారులో
చోటిచాావ్ప, లేదా ఎింత
మిందికి వాహన సౌకరయిం
కల్ుించావ్ప అని మాతరిం
తప్ుక ిండా అడుగుతాడు.
5. 2 – నీ నివాస గృహిం
ఎింత విశాలింగా ఉిండేది
అని అలాా హ్ అడగనే
అడగడు...కానీ ,
నీ నివాస నిలయానికి
ఎింత మిందిని
ఆహ్వునిించావ్ప అని,
ఎింత మిందికి గూడు
కల్ుించావ్ప అని మాతరిం
అడుగుతాడు.
6. 3 - నీ అలాారాలో ఎనిి జతల ,
ఎింత ఖరీదైన దుసుు ల గలవి అని
అలాా హ్ అడగనే అడగడు...కానీ
గుడడ లేని ఎింత మిందికి బటట
కొనిచాావ్ప అని మాతరిం
అడుగుతాడు.
7. 4 - నీ ఆదాయిం ఎింత అని
అలయా హ్ అడగ్నే
అడగ్డు...కానీ
దానిి సింతిం చేసుకోవడానికి
నీ విలువల వలువలు
తీశావా? నీ అింతరాతమ
సాక్ష్యానిి అముమకునాివా?
లేదా? అని మయతరిం
అడుగ్ుతాడు.
8. 5 - నీ కారా పరధిలో నీ
సాా యి ఏమిటి అని అలయా హ్
అడగ్నే అడగ్డు...కానీ
నీ కరతవా నిరాాహణలో
ఎింత నిజాయితీపరుడివి
అని మయతరిం అడుగ్ుతాడు.
9. 6 - మీ సేిహిత లు ఎింత
మింది అని అలయా హ్
అడగ్నే అడగ్డు...కానీ
నువవా ఎింత మిందితో
నిజమైన సేిహిం
చేశావవ, ఎవరతో చేశావవ
అని మయతరిం
అడుగ్ుతాడు.
10. 7 – మీరు ఏ ఏరయయలో
నివసిించేవారు అని
అలయా హ్ అడగ్నే అడగ్డు
...కానీ,
మీ ప రుగ్ు వారతో ఎలయ
వావహరించేవారు అని
మయతరిం అడుగ్ుతాడు.
11. 8 – మీ శరీర ఛాయ
గ్ురించి అలయా హ్ అడగ్నే
అడగ్డు ... కానీ,
మీ వాకితతాిం ఎలయ
ఉిండేది అని మయతరిం
అడుగ్ుతాడు.
12. 9 – మీరు ఇపవపడు
ఎిందుకు తౌబా
చేసుకుింటునాిరు అని
అలయా హ్ అడగ్నే అడగ్డు
...కానీ,
మీ కోసిం
భూమయాకాశాలింత
విశాలమైన సారగపవ
తలుపవలు తెరచేసాత డు.
13. 10 - ఈ పశాాతాత ప
జయాతి దాారా ఎింత
మింది మనసు
మయరుకునాిరు?
అని అలయా హ్ అడగ్నే
అడగ్డు...
ఆయన సమసత వసుత
పరజాా నిం గ్ల సూక్ష్మ
గ్ార హి.
14. ఈ దశ మనలోని పరతి ఒకకర
జీవితింలో వచిా ఉింటుింది
నీవ్ప అనాథగా ఉనిప్పుడు ఆయన నీక ఆశ్రయిం కల్ుించలేదా?
నీవ్ప మారగవిహీ నుడవెై ఉిండగా ఆయన నీక మారగిం చూప్లేదా?
నీవ్ప నిరుపేదగా ఉిండటిం చూసి ఆయన నినుి ధనవ్ింతుడని
చేయలేదా? కనుక అనాథల ప్టా కఠనింగా ప్రవ్రుించక .
యాచక డని కసరకొటటక . నీప్రభువ్ప అనుగరహ్వల్ి (గురించి)
చాటుతూవ్పిండు. (జుహ్వ - 6-11)
15. నేను ఈ ప్రబో ధనానిి
ననుి మించివానిగా
భ్విించే మితుర ని దాురా
పిందాను, ఇప్పుడు నేను
మించివానిగా భ్విసుు ని
మీక ప్ింప్పతునాిను.
ఇప్పుడు మీ కరువ్య
నిరుహణ సమయిం
ఆసనిిం అయింది. మీ
దృష్ిటలో మించి మితుర నికి ఈ
ప్రబో ధనానిి ప్ింపి ప్పణయిం
కటుట క ిండన.