దావీదు - బైబిల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తులలో ఒకరు.
మనము అతనిని మొదటిగా గొర్రెల కాపరిగా చూస్తాము. - 1 సమూ 16
"ప్రభువు నామంలో" గోలియతును ఓడించాడు - 1 సమూ. 17:45-51
అతడు సౌలు రాజుకు గౌరవంగా సేవ చేస్తాడు - 1 సమూ. 18-20
దావీదు ,రాజు నుండి పారిపోవడానికి బలవంతం చేయబడతాడు, కానీ యథార్థత, గౌరవం ,విశ్వాసాన్ని నిలుపుకున్నాడు - 1 సమూ 21-31
సౌలు రాజు మరణానికి దుఃఖిస్తున్నాడు - 2 సమూ. 1