SlideShare a Scribd company logo
1 of 4
Download to read offline
వివేక భారతి
(త్రైమాసిక పత్రిక)
జనవరి - మారిి , 2022
--------------------------------------------------------
నేటి యువత ముుందున్న బాధ్యతాయుత కార్యము
మనము సాధ్యమైనంతవరకు మనమనుకునన రీతిలో చేస్త
ూ నే చేసిన
తప్పులకు ఎవరినో ఒకరిని బలి ప్శువపను చేసి నిందిస్ు
ూ ంటాము. మన దురభర
ప్రిసిితులకు ప్రభుత్వానోన ఏదో ఒక రాజకీయ కూటమినో, కొనిన వరా
ా ల ప్రజలనో,
అకరమ వ్ాయపారస్ు
ి లనో మనమవలంబంచిన విధవనవలనో, లోప్భూయిష్టమైన
ప్రణవళికనో బాధ్ుయలను చేసి నిందిస్ు
ూ ంటాము. కాని కొంతవరకు మనం కూడవ
బాధ్ుయలమే ననన విష్యానిన మాతరం అంగీకరించము. వ్ాస్ూవంగా చెపాులంటే
మన కష్ా
ట లకు ప్ూరిూగా మనమే బాధ్యత సవాకరించవలనే విష్యం ధెైరయంగా
చెప్ుకలగాలి. కాని మనము దవనిని కలలో కూడవ ఆలోచించడవనికి ఇష్టప్డం .
దవనికి మారుగా ఎవరినో ఒకరిని ఏదో రకంగా బాధ్ుయలను చేసి నిందించటానికే
ప్రయతినసా
ూ ము. తరచుగా మన విధినే నిందిస్త
ూ ఇది వ్ారి కరమ ఫలితంగా
పేర్కంటూ ఈ కరమ సిదవ
ధ ంత్వనిన కనిపెటటటన వ్ారినే మనం తప్పు ప్డుతుంటాం.
దీనిని మనం విశ్ాసించటమే గాక మన బాధ్లనినంటటకీ దవనినే కారణభూతంగా
అభివరిిస్త
ూ ఇతరులను కూడవ అదే విధ్ంగా ఆలోచించేటటల
ు చేస్ు
ూ ంటాము.
మరికొంతమంది ఈ కరమ సిదవ
ధ ంతమే మన బదధకానికి కారణమని చెప్ూ
ూ అస్లు
ఏ ప్ని చేయరు. ఎవరైత్ే ప్పనరుజ్జీవిత్వనిన కాంక్షిసా
ూ రో అదృష్టం కూడవ వ్ారిని
తటటట లేప్పతుందనియు, ఎవరైత్ే బదధకిసా
ూ రో అదృష్టం కూడవ వ్ారిత్ోనే
నిదిరస్ు
ూ ందనియు మనం మరిచి పో తుంటాము. అంత్ేగాక మన కరమకు మనమే
శాస్నకరూలనియు, అవకాశాలను అంది ప్పచుుకొని మనకనుకూలంగా ఆ
అదృష్ా
ట నిన మలుచుకోగలమనన విష్యానిన విస్మరిసా
ూ ము.
సామానయంగా వయకు
ూ లు వ్ారి జ్జవితంలోని పొ రపాటును త్ోటటవ్ారిమీద,
కనప్డని పేరత్వల మీద, భగవంతుడి మీద ఆపాదించి ఇదంత్వ విధినిరియంగా
నిరా
ధ రిసా
ూ రు. ఏమిటా విధి? ఎవరా విధి ? మన విధికి మనమే బాధ్ుయలం . గాలి
వీస్ు
ూ ననప్పుడు ఏ నవవలలోని వ్ారు త్ెరచవప్లను త్ెరవరో ఆ గాలి
ప్రభావంత్ో ఆ నవవ దవని ఇష్టమొచిున రీతిలో ముందుకు సాగుతుంది. ఎవరైత్ే
ఆ త్ెరచవప్లను త్ెరిచవరో ఆ నవవపెై గాలి ప్రభావం ఉండదు, ఇది ఆ గాలి
తపిుదమా? మీ భవిష్యతు
ూ ను మీరే తయారు చేస్ుకోండి. గత్వనిన పాతి పెటటండి.
ఇది సాామి వివ్ేకానంద ఉదోోధ్ . (C.W.IIP. 224)
ఒక వయకిూకి గాని, ఒక జాతికి గాని ఇది ముమామటటకీ నిజం. ఈ
స్తక్ష్మమైన స్త్వయనిన అరిం చేస్ుకోకపో వటం వలనే నేటట
జాతీయాభివృదిధ కుంటలప్డింది. మనమకకడునవన మొదట ప్నిచేయడవనికి
ఇష్టప్డం. కాని స్మాజం నుండి అనిన సౌకరాయలు కోరుకుంటాము. మన సాారి
ప్రయోజనవలకోస్మైనవ, స్రాస్ుఖాలకోస్మైనవ, మన బాగు కోస్మైనవ మనం
కష్టప్డి ప్ని చేయాలి.
అఖిల భారత వివ్ేకానంద యువ మహామండలి,
ఆంధ్రప్రదేశ్ విభాగము తరుప్పన
ప్రచురించువ్ారు
విశాఖపట్న ం
వివేకానంద యువ మహామండలి
(సా
ి పితం: నవంబర్ 1988, రి.నం:913/2008)
C/o సాామి వివ్ేకానంద మండప్ం, శ్రర వ్ాయస్ం
శ్రర రామూమరిూ ప్రశాంతి ఆధవయతిమక పారుక,
సెకటర్-3, మురళీనగర్ ,విశాఖప్టనం -530007
ఫో న్ : 9849811940,0891-2564451,
ఈ-మయిల్:vvym@yahoo.co.in
బా
ు గ్:www.vvym.blogspot.com
కేందర కారాయలయం వ్బ్ సెైట్:www.abvym.org
సంపుటి-14
సంచిక-1
త్రారంభ సం-1988
మనం ఇంకా మంచి భవిష్యతు
ూ ను కోరుకుంటే, స్కల
సౌకరాయలు కావ్ాలనుకుంటే మన జాతి మొతూంగా అభివృదిధ చెందవలని
ఆకాంక్షించవలి. దురభర ప్రిసిితులలో నునన స్మాజంలో ఉండి
మనం ఎంత మాతరం ఆనందంగా జ్జవించలేము . మన
సాారధప్రమైన కోరికలు నరవ్ేరాలనవన, వ్ాటటని గురించి తీవరంగా
ఆలోచించటమేగాక వ్ాటటకోస్మై మనః స్తూరిూగా అంకిత భావంత్ో ప్ని
చేయగలిగిత్ే మన దేశ్ం అనిన రంగాలలో తారితగతిన అభివృదిధ
చెందుతుంది. విధేయతత్ో నిజాయితీగా కఠిన శ్రమ చేయగలిాత్ే
దేశ్ం తప్ుక అభివృదిధ చెందుతుంది. అందుకే సాామీజ్జ ఈ విధ్ంగా
పేరరేపించవరు. “నవ సో దరులారా! మనమంత్వ కలిసి
కషిటంచి ప్నిచేదవ
ద ం. ఇది నిదిరంచే స్మయం కాదు. కారయభారమంత్వ
మీ భుజస్కంధవలపెైననే యుననదని భావించండి .భారత
యువజనులైన మీ మీదనే ఈ భారం ఉంచబడింది. మీ స్రాశ్కు
ూ లు
ఈ కారయ నిరాహణకై, వినియోగించండి" (C.W.III P. 154)
భారతీయులు ఈ భూమిని వ్ారి పితృదేశ్ంగా భావించరు.
మాతృభూమిగానే పిలవబడటానికి ఇష్ట ప్డత్వరు. ఈ మాతృ
భూమికి చవలా దగారగా ఉండటానికి, దవనిని ఎంత్ో పేరమించడవనికి,
ఆరాధించటానికి, సేవ చేయడవనికి అభిలషిసా
ూ రు. కాని ఈ
భావనలన్నన ఒకప్ుటట గత చరితరగా మారింది. ఎందువలననో
కొంతమంది దేశ్ పెదదలు జాతీయతను తృణీకరణ భావంత్ో తప్పుగా
అరిం చేస్ుకోవటం గమనించవచుును. వ్ాస్ూవ్ానికి ప్రప్ంచ చరితరలో
ఏ జాతి ఆరిిక, రాజకీయ, సాంఘిక సిదవ
ధ ంత్వలను మాతరమే
అనుస్రించటం వలన, జాతీయతను పోర తసహించక పో వటం వలన
గ్ప్ు కాలేదు.
మన దేశ్ంలో సాాతంత్వరానంతరం జాతీయత నశంచింది.
మన జాతీయ జండవకు, జాతీయ గీత్వనికి ఎలా గౌరవం ఇవ్ాాలో
కూడవ చవలా మందికి త్ెలియదు. ఇతర జాతులను
దేాషించనంతవరకు జాతీయత ఒక పాప్ంగా భావించరాదు. విశాల
ప్రప్ంచం ఇప్పుడెంత చిననదెైనదంటే ప్రప్ంచంలో ఏ మూల ఒక
స్ంఘటన జరిగినవ దవని ప్రభావం ప్రప్ంచం మొతూం మీద
అగుపిస్ు
ూ ంది. ఏ స్మయంలో నైనవ అప్ుటట స్వ్ాళ్ును
ఎదుర్కనటానికి మనం స్ంసిదు
ధ లు కావలసియుంటలంది . అందుకే
మనం బలవంతులం కావ్ాలి. ఆతమ గౌరవంత్ో ఒక జాతిగా
స్రామానవ్ాళిని పేరమించవలి. ఈ జాతీయత్వ భావము మాతరమే మన
ఇలు
ు , కుటలంబం ప్రిధ్ుల నుండి బయటకు రావడవనికి
ఉప్యోగప్డుతుంది. గృహస్ు
ి లు మొదట పౌరులుగా రూపొందగలిాత్ే
జాతియిెడల మన బాధ్యతలను గురిూంచగలుగుత్వము. మొదట
మనమావిధ్ంగా నిలకడగా ఆలోచించగలిాత్ే ఇతర జాతులను
అకుకన చేరుుకొనే శ్కిూ కూడవ పా
ర పిూస్ు
ూ ంది.
అంతరా
ీ తీయ వ్ాదంత్ో హదు
ద మీరిత్ే ఇతరులను వ్ారి
కనుకూలంగా మారుుకొనే కుయుకు
ూ లకు లోనవపత్వము. ప్రస్ు
ూ తం
ప్రప్ంచంలో జరుగుతునన అంతరా
ీ తీయ ప్రిణవమాలు ఇవ్ే. అందుకే
సాామి వివ్ేకానంద చవలా రోజుల కిరందటే ఈ విధ్ంగా హెచురించవరు.
"వయకిూ గాని, దేశ్ం గాని ఇతరులత్ో కలవకుండవ దతరంగా ఏకాకిగా
జ్జవించటం దురుభమని నవ దృఢ విశాాస్ము. ఇచిుప్పచుుకోవటం
మనుగడకు మూల స్తతరము”. (C.W.IV P. 365)అంత్ే గాక
సాామీజ్జ ప్రజలను ఈ విధ్ంగా హెచురించవరు. "న్న వివ్ాహం, న్న
స్ంప్ద, న్న జ్జవితం -యివన్నన విష్య స్ుఖాల ననుభవించడవనికి
కాదన్న, న్న వయకిూ గత ఆనందవనికి కాదన్న మరచి పో వదు
ద . దేశ్మాత
యజఞవ్ేదికపెై ఆహుతవడవనికే నువపా జనిమంచవవని మరవవదు
ద ”
చవలామంది సాామి వివ్ేకానందను గురించి నొకిక చెప్ూ
ూ
ఆయన అస్లు సిస్లైన జాతీయవ్ాదే కాకుండవ తీవరమైన
అంతరా
ీ తీయ వ్ాది కూడవనని చెప్ుటం ఏ మాతరం అతిశ్యోకిూ కాదు.
సాామి వివ్ేకానంద విష్యంలో ఇది ఎంత నిజమో మనందరిలో
కూడవ అంత్ే నిజం కావ్ాలి. అప్పుడే మనం ప్పరోగమించగలం. మనం
జాతీయ లేదవ అంతరా
ీ తీయ వ్ాదులైనప్ుటటకీ స్మస్యల
ప్రిష్ాకరానికి స్రియిెైన ప్ంథవలో ఆలోచించకపో త్ే అది ఎంత
మాతరము ఉప్యోగం లేదు.
మనమే మన దవరిలో ఎనోన అడడంకులను
స్ృషిటంచుకొంటలనవనము. అందుకే సాామి వివ్ేకానంద ఈ విధ్ంగా
తన ఆవ్ేదనను వ్లిబుచవురు. “భారతీయులమైన మనం ఒక శాశ్ాత
వయవస్ిను నిరిమంచుకొని స్ంసా
ి గతంగా ప్ని చేయలేము. ఇది
మనలోని పెదద లోప్ం. అధికారానిన ఇతరులత్ొ ప్ంచుకోవడవనికి
ఇష్టప్డకపో వడం, మన తదనంతరం ఎలా జరుగుతుందో
దతరాలోచన లేకపో వటమే దీనికి కారణం”. (C.W.VIII P. 456-
57) సాామిజ్జ ఇంకా కొనసాగిస్త
ూ “అస్తయ బానిస్ జాతికి స్హజ
లక్ష్ణం. ఈ అస్తయిే మన జాతీయ శ్రలానికి దవప్పరించిన
వినవశ్కారి”.(C.W.IV P.359) మనం చతసేూ ఎవరికి వ్ాళ్ుమే
అధికులమని అహంకరిసా
ూ ం. ఈ అహంభావంత్ో ఏ కారయమూ
సానుకూలప్డదు. వయకిూ ప్పరోభివృదిధకి, దేశ్ ప్పనరుజ్జీవనవనికి దవరి
తీసే ముఖయ లక్ష్ణవలు ఉత్వసహ ప్ూరితమైన కిరయాశ్రలత, ఎనలేని
ధెైరయం, అదుభతమైన శ్కు
ూ ుత్వసహాలు వీటనినంటటని మించి ప్రిప్ూరి
విధేయత." (C.W.VI P-349)
అఖండ భారత్వనిన నిరిమంచడవనికి యువజనులు
ముఖయంగా మన జాతీయ శ్రలానికి దవప్పరించిన అవలక్ష్ణవలను
స్రిదిదదటానికి ఉదుయకు
ూ లు కావ్ాలి. అప్పుడే భారతదేశ్ం
ప్పనరుజ్జీవితమై వ్లుగ్ందగలదు. లేకుంటే మనోవ్ాయకులత ఆవరించి
అది ఇంకా బలహీనప్డుతుంది. మనం ప్రతి ఒకకరిన్న ఎంత
శాప్నవరా
ి లు పెటటటనవ, రాజకీయ నినవదవలు, వ్ాయఖాయనవలు వలిుంచినవ
ఆలోచనవ రహిత దౌరీనవయలు చేసినవ, నిశచుషిటతులైనవ నిరుప్
యోగమే.
ఇదే ఆఖరి వ్ాకయం కారాదు. మనకు మేలొనరేు సాామి
వివ్ేకానంద గరీనను గురు
ూ చేస్ుకుందవము. “దేశ్ంలోని జన
సామానవయనిన నిరాదరించటమే మన జాతి చేసిన ఘోర పాప్మని
నేను భావిస్ు
ూ నవనను. మన దేశ్ ప్తనవనికి కారణవలలో ఈ ఉపేక్ష్
ఒకటట. ఈ దేశ్ంలోని జన సామానవయనికి మంచి విదయ నేరిు,
కడుప్పనిండవ తిండిపెటటట, చకకని స్ంరక్ష్ణ కలిుంచే వరకు
రాజకీయాల వలు ఏమీ ప్రయోజనం లేదు. మన విదయ కోస్ం ధ్నవనిన
ఇచేుది ఈ పేద ప్రజలే. మన దేవ్ాలయాలు కటటటంది వీరే. ప్రతిఫలంగా
వ్ారికేం దకికంది? త్వడన పవడనలే. ఆచరణలో వ్ారు కేవలం మన
బానిస్లే. మాతృదేశానిన ప్పనరుజ్జీవింప్ చేయాలంటే ఈ జన
సామానయం కోస్ం మనం తప్ుక పాటలప్డి తీరాలి." (c.w. V
P. 222-23)
మనం ఉజీవల భవిష్యతు
ూ ను కాంక్షించినటు యిత్ే మన
వివ్ేకానిన, మన ఇష్ా
ట లను ప్దిలప్రుుకోవ్ాలంటే జనసామానయం
కోస్ం కషిటంచి ప్ని చేయాలి. జన సామానవయనినఅజా
ఞ నం నుండి,
దవరిదరరం నుండి బయటటకి లాగాలి. ఇదంత్వ ఒక మంతర దండం
ఊపిత్ేనో, బృహతూర ప్రణవళికలు వ్ేయటం దవారానో, శాస్నవలు
చేయటం దవారానో, ఆకరషణీయ నినవదవలు చేయటం దవారానో
జరుగదు. దవనికి ఒకటే మారాం. మంచి లక్ష్ణవలు, విధేయత,
నిజాయితీత్ో కషిటంచి ప్నిచేయగల వయకు
ూ లుగా తయారవాటమే. ఇదే
నేటట యువతరం మీదునన బాధ్యత్వయుత కారయము.
(శ్రర నబన్నహారన్ ముఖోపాధవయయుగారు ఆంగుంలో రచించిన సాామి
వివ్ేకానంద అండ్ ది వరల్డ ఆఫ్ యూత్ గరంథంలోని "ది టాస్కక
బఫో ర్ ది యూత్ టలడే' అంశ్మును త్ెలుగు అనువ్ాదము
చేసినవ్ారు కృ.పె.స్ుబోరాయశాసిూి)
శ్రీ న్బనీహర్న్ ముఖోపాధ్ాయయగారి జీవిత సుంగ్ీహము
అదెైాత సిదవ
ధ ంత్వనిన పాటటంచినవ, అనేక సారు
ు నబన్న గారు
మధ్ుస్తదన స్రస్ాతి గారు చెపిున “భకా
ూ ురేధ కలిుతం దెైాతం
అదెైాథవపి స్ుందరం”ను ఉదహరించే వ్ారు. శారదవ దేవిని ఉదేదశస్త
ూ
ఒక పాటలో నబన్నగారు ఆ దివయ మూరిూని “ముకిూ భకిూ ప్రదవయని “
అని స్ంబో ధిసా
ూ రు. అది శ్రరరంగనవథవనంద సాామిజ్జ వ్ారికి
చతపించినప్పుడు, భకిూని ముకిూ తరాాత ఎందుకు స్ంభోదించవరని
ప్రశనసేూ, భకిూ ముకిూ తరవ్ాత్ే వస్ు
ూ ందని, భకిూ ముకిూ కంటే
ఉననతమైనది అని చెపిునప్పుడు సాామీజ్జ కూడవ అంగీకారం
త్ెలుప్పతూ, మౌనంగా ఉండిపో యారు. నిజమైన భకు
ూ డు తను
ఆరాధించే దెైవ్ానేన ప్రతి పా
ర ణిలో చతసా
ూ డు. అతడిలో సాారిమనేది
ఉండదు. అటలవంటట వ్ాడు తనుమాతరమే ముకిూ పొందవలని ఎందుకు
కోరుకుంటాడు? ప్రమభకు
ూ డెైన ప్రహా
ు దుని భాగవతంలోని మాటలు
నబన్న గారు తరచత ఉదహరించే వ్ారు.
పా
ా యేణ దేవ మున్యః సవవిముకతికామా
మౌన్ుం చర్న్తి విజనే న్ పరార్థన్తషా
ఠ ః |
నైతాన్ విహాయ కృపణాన్ విముముక్ష ఏకో
నాన్యుం తవదసయ శర్ణుం భ్ామతోऽన్ుపశ్యయ ||
- ఓ దేవ్ా! మునులు ఒంటరిగా నిశ్శబదంగా తిరుగుతుంటారు.
ఇతరుల మంచికి అంకితమవ్ాాలని ఆలోచన లేకుండవ మానవపడు
నినున తప్ు ఎవరిన్న శ్రణు కోరలేడు. నేను ఆ మానవపని వదిలి
ముకిూ పొందలేను. అందుకే నబన్నగారు మహామండలి దవారా
సాామీజ్జ ప్ని చేయటానిన అంతగా ఆరాధించేవ్ారు. మూరిూ తరయానికి
ఆయనొక మంచి సేవకుడిగా ఉండి, వ్ారి బో ధ్నలలో ఆయనకు
నచిున మారుులు, చేరుులూ చేసేవ్ారు. ఆయన మరియు మహా
మండలి ఈ మూరిూ తరయం యొకక జ్జవిత్వనిన, వ్ారి బో ధ్నలను
యువతకు దగార చేయటానికే శ్రమించవయి. వయకిూ ప్ూజను
పోర తసహించడం కాదు, మూరిూ తరయం చతపిన మారాంలో మన
పిలులూ, యువత యొకక వయకిూతాం మలచటం కోస్ం అయన
శ్రమించవరు.
సో దరి నివ్ేదిత చేసిన ఈ పా
ర రిన ఆయన హృదయప్ప లోతులో
ు
ప్రతిధ్ానించిందేమో! "భ్గ్వుంతుడు నేన్ు మర్ణుంచేలోగా, నా
గ్ుర్ువుపేర్ున్ ధ్ైరయయపేతమైన్ సతయమైన్ మాటలన్ు నాచే
పలికతుంపచేయుగాక. నా గ్ుర్ుదేవున్త జీవుం అకలుషితుంగా,
అపాతిహతుంగా పావహిసు
ి ుండే ఆమాటలన్ు పలికత నేన్ు అన్ుంతుంలో
లీన్మౌతున్న సమయుంలో ఆయన్కు నేన్ు ఆశ్ాభ్ుంగ్ము
చేయలేదన్త భావిుంతున్ుగాక"
ఆంగు మూలము:
Sri Nabaniharan Mukhopadhyay-A short biography
ఆంగు ప్రచురణ : ABVYM త్ెలుగు సేత : శ్రర పెనుమరిూ రవిచందర
వారా
ి వాహిన్త
1) నలల
ూ ర్ులో రాష్ట్రస్ా
థ య యువజన్ శిక్షణా శిబిర్ుం
ఆంధ్రప్రదేశ్ లోనికి మహామండలి ప్రవ్ేశంచి 50 స్ంవతసరాలు
(మొదట బాప్టు నందు) మరియు నలూ
ు రులోనికి ప్రవ్ేశంచి 39
స్ంవతసరాలు అయిన స్ందరాోలను ప్పరస్కరించుకుని నలూ
ు రు
వివ్ేకానంద యువ మహామండలి వ్ారు త్ేదీ 12/12/2021
(ఆదివ్ారం) న ఉదయం 8 గంటల నుండి సాయంతరం 4 గంటల
వరకు సా
ి నిక ఆంధ్ర స్భ(శ్రరమతి మరియు శ్రర చింత్వశ్రరరామూమరిూ
కలాయణ వ్ేదిక, విజయ మహల్ గేట్ సెంటర్) నందు ఒక రోజు
యువజన శక్ష్ణవ శబరము నిరాహించవరు.
శ్రర సో మనవథ్ బాగిు, అఖిల భారత వివ్ేకానంద యువ మహామండలి,
జనరల్ సెకరటరీ (మానసిక ఏకాగరత , శ్రల నిరామణం, మహామండలి
లక్ష్యము కారయకరమాలు), సాామి యదునవథవనందజ్జ , రామకృష్ి
మిష్న్, టట. నగర్ (సాామి వివ్ేకానంద జ్జవితం మరియు స్ందేశ్ం)
శ్రర క. పి. ఎస్క. శాసిూి(ఆంధ్రప్రదేశ్ లో మహామండలి ఉదయమం), శ్రర బ.
సాయికుమార్ రడిడ(త్వయగము-సేవ), శ్రర క. నరసింహ రడిడ (భారతదేశ్
ప్పనరినరామణం) , జ. రామచందర శ్రత్ (సాామి వివ్ేకానందుని
పేరరణత్ో సేవ)లు పాలొ
ా ని పేర్కనన అంశాలపెై ప్రస్ంగించవరు. నలూ
ు రు
వివ్ేకానంద యువ మహామండలి కారయదరిశ శ్రర క. మణినవథ్ సింగ్
స్ంస్ి ఆవిరాభవ విష్యాలు త్ెలియజేశారు. శ్రర తురుపాటట
లక్షమమనవరాయణరావప, శ్రర నవయుడు లక్షమమనవరాయణ ఆంగు
ఉప్నవయసాలకు త్ెలుగు అనువ్ాదం చేశారు. స్భా నిరాహణ చిరంజ్జవి
యశ్ాంత్ (ఆమదవలవలస్ స్టడమ స్రికల్) నిరాహించవరు. శ్రర
జి.జయచందర(నలూ
ు రు), శ్రర డి.వ్ంకటరావప(విశాఖప్టనం)
వివ్ేకానందుని స్తూరిూదవయక గీత్వలను ఆలపించవరు. నలూ
ు రు,
విశాఖప్టనం, హెైదరాబాద్, తుని, బంగుళ్ూర్ , అనంతప్పరం,
తిరుచిరాప్లిు నుంచి 150 మంది యువకులు శబరంలో పాలొ
ా నవనరు.
వివ్ేకానందుని సాహితయం ఇవాబడింది. శ్రర రామకృష్ి సేవ్ా స్మితి,
నలూ
ు రు అధ్యక్ష్, కారయదరుశలు శ్రర మలిుకారు
ీ న రావప, శ్రర మురళీ,
మరియు స్మితి స్భుయలు శ్రర మాలాయదిర మరియు శ్రర
మాలకొండయయలు ప్ూరిూ స్హకారానిన అందించవరు. వందన
స్మరుణ శ్రర పి.చందరశచఖర్ చేశారు.
2) విశ్ాఖపటనుం వివేకాన్ుంద యువ మహాముండలి ఆధ్వర్యుంలో 38వ
జాతీయ యువజన్ దినోతసవ వేడుకలు
విశాఖప్టనం వివ్ేకానంద యువమహామండలి ఆధ్ారయంలో
మురళీనగర్ సెకా
ట ర్ 3 లోని శ్రర వ్ాయస్ం శ్రర రామూమరిూ ప్రశాంతి ఆధవయతిమక
పారుక వివ్ేకానంద మండప్ంలో జనవరి 12 వ త్ేదీ సాయంతరం
సాామి వివ్ేకానందుడి 160 జయంతి స్ందరభంగా 38వ జాతీయ
యువజన దినోతసవ్ానిన నిరాహించవరు. భారతదేశానిన ముందండి
నడిపించవలిసన బాధ్యతను యువత సవాకరించవలని రామకృష్ి మిష్న్
సాామి దివయ బో ధవనందవజ్జ మహరాజ్ పిలుప్పనిచవురు.
చింతల అగరహారం జిలా
ు ప్రిష్త్ ఉననత పాఠశాల ఉపాదవయయరాలు
శ్రరమతి ఎస్క.ఎస్క.నవగమణి ‘యువత-నవయకతాం’ అనన అంశ్ంపెై
ప్రస్ంగించవరు స్ుమారు 150 మంది యువతీ యువకులు పాలొ
ా నన
ఈ కారయకరమంలో భాగంగా ఎన్ జి జి ఓ స్క కాలన్న ప్రిస్ర పా
ర ంత్వలో
ు
యువజన చెైతనయ రాయలీ నిరాహించవరు. వివ్ేకానందుడి బో ధ్నల
పా
ర ధవనయతను ప్రజలకు వివరిస్త
ూ ప్ుకారు
డ లత్ో ప్రదరశన చేశారు.
మండప్ం పా
ర ంగణంలో వివ్ేకానందుడిని స్ు
ూ తిస్త
ూ గీత్వలు
ఆలపించవరు. దేశ్ అతుయననత ప్రగతి కోస్ం త్వము కటల
ట బడి
ఉనవనమంటూ వ్ారు ప్రతిజఞ చేశారు. వివ్ేకానందుడి జయంతి
స్ందరభంగా 15 పాఠశాల విదవయరు
ి లకు పో టీలు నిరాహించవరు.
విదవయరు
ి లకు వివ్ేకానంద సాహితయం బహుమతిగా ఇవాబడింది.
స్భకు ఈస్కట పారుక స్తరయనమసాకరం టీం లీడరు శ్రర మంగప్తి
అధ్యక్ష్త వహించవరు.
3) నలల
ూ ర్ులో యువజన్ దినోతసవ వేడుకలు
నలూ
ు రు వివ్ేకానంద యువ మహామండలి అదారయంలో జాతీయ
యువజన దినోతసవ వ్ేడుకలు జనవరి 12 వ త్ేదీ సాయంకాలం
నలూ
ు రులో శ్రర రామకృష్ి సేవ్ా స్మితి యందు జరిగినవి. డవ. క.
నరసింహారడిడ గారు అతిథిగా విచేుసి యువతకు స్తూరిూదవయకమైన
ప్రస్ంగం ఇచవురు. ఇందులో 40 మంది యువకులు పాలొ
ా నవనరు
4) 20వ వివేక సవచచుంధ్ ర్కిదాన్ శిబిర్ుం
సాామి వివ్ేకానందుని 160వ జనమదినోతసవమును
ప్పరస్కరించుకుని విశాఖప్టనం వివ్ేకానంద యువ మహామండలి
వ్ారు జనవరి 30 (ఆదివ్ారం) న సాామి వివ్ేకానంద మండప్ం,
ప్రశాంతి ఆధవయతిమక పార్క, మురళీ నగర్, విశాఖప్టనం నందు ఏ.
ఎస్క. రాజా వ్ాలంటరీ బుడ్ బాయంక్ వ్ారి స్హాయంత్ో 20వ వివ్ేక
స్ాచుంధ్ రకూదవన శబరానిన నిరాహించవరు. 49 వ వ్ార్డ కార్ురేటర్
మరియు GVMC డిప్ూయటీ ఫ్ోు ర్ లీడర్ శ్రర అలు
ు శ్ంకరరావప గారు
జోయతి ప్రజాలన చేసి , సాామి వివ్ేకానందుని విగరహానికి ప్ూల మాల
వ్ేసి శబరానిన పా
ర రంభించవరు. రకూదవనం చేసిన వ్ారికి స్రిటఫికట్ ,
డోనవర్ కార్డ మరియు వివ్ేకానంద సాహితయం ఇవాబడవ
డ యి. వ్ేదిక
వదద రామకృష్ి-వివ్ేకానంద సాహితయంత్ో కూడిన బుక్ సా
ట ల్ ఏరాుటల
చేయబడింది.ఆంధవ
ర పెటర
ర కమికల్స, రైలేా, ఎల్.జి, మహామండలి
స్భుయలు, రామకృష్ి మిష్న్ వ్ాలంటీర్స, సా
ి నికులు రకూ దవనం (34
యూనిటు) చేసారు.
గ్మన్తక:
‘వివ్ేక భారతి’ స్ంచికల ప్రతుల కోస్ం www.vvym.blog-
spot.comను స్ందరిశంచగలరు.
గౌర్వ సుంపాదకులు: నాయుడు లక్ష్మీనారాయణ
సుంపాదకులు: పి.వి.యశవుంత్
సహాయ సుంపాదకులు : కె.విదాయధ్ర్ సిుంగ్

More Related Content

Featured

Content Methodology: A Best Practices Report (Webinar)
Content Methodology: A Best Practices Report (Webinar)Content Methodology: A Best Practices Report (Webinar)
Content Methodology: A Best Practices Report (Webinar)contently
 
How to Prepare For a Successful Job Search for 2024
How to Prepare For a Successful Job Search for 2024How to Prepare For a Successful Job Search for 2024
How to Prepare For a Successful Job Search for 2024Albert Qian
 
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie InsightsSocial Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie InsightsKurio // The Social Media Age(ncy)
 
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024Search Engine Journal
 
5 Public speaking tips from TED - Visualized summary
5 Public speaking tips from TED - Visualized summary5 Public speaking tips from TED - Visualized summary
5 Public speaking tips from TED - Visualized summarySpeakerHub
 
ChatGPT and the Future of Work - Clark Boyd
ChatGPT and the Future of Work - Clark Boyd ChatGPT and the Future of Work - Clark Boyd
ChatGPT and the Future of Work - Clark Boyd Clark Boyd
 
Getting into the tech field. what next
Getting into the tech field. what next Getting into the tech field. what next
Getting into the tech field. what next Tessa Mero
 
Google's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
Google's Just Not That Into You: Understanding Core Updates & Search IntentGoogle's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
Google's Just Not That Into You: Understanding Core Updates & Search IntentLily Ray
 
Time Management & Productivity - Best Practices
Time Management & Productivity -  Best PracticesTime Management & Productivity -  Best Practices
Time Management & Productivity - Best PracticesVit Horky
 
The six step guide to practical project management
The six step guide to practical project managementThe six step guide to practical project management
The six step guide to practical project managementMindGenius
 
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...RachelPearson36
 
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...Applitools
 
12 Ways to Increase Your Influence at Work
12 Ways to Increase Your Influence at Work12 Ways to Increase Your Influence at Work
12 Ways to Increase Your Influence at WorkGetSmarter
 
Ride the Storm: Navigating Through Unstable Periods / Katerina Rudko (Belka G...
Ride the Storm: Navigating Through Unstable Periods / Katerina Rudko (Belka G...Ride the Storm: Navigating Through Unstable Periods / Katerina Rudko (Belka G...
Ride the Storm: Navigating Through Unstable Periods / Katerina Rudko (Belka G...DevGAMM Conference
 
Barbie - Brand Strategy Presentation
Barbie - Brand Strategy PresentationBarbie - Brand Strategy Presentation
Barbie - Brand Strategy PresentationErica Santiago
 
Good Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them well
Good Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them wellGood Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them well
Good Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them wellSaba Software
 

Featured (20)

Content Methodology: A Best Practices Report (Webinar)
Content Methodology: A Best Practices Report (Webinar)Content Methodology: A Best Practices Report (Webinar)
Content Methodology: A Best Practices Report (Webinar)
 
How to Prepare For a Successful Job Search for 2024
How to Prepare For a Successful Job Search for 2024How to Prepare For a Successful Job Search for 2024
How to Prepare For a Successful Job Search for 2024
 
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie InsightsSocial Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
 
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
 
5 Public speaking tips from TED - Visualized summary
5 Public speaking tips from TED - Visualized summary5 Public speaking tips from TED - Visualized summary
5 Public speaking tips from TED - Visualized summary
 
ChatGPT and the Future of Work - Clark Boyd
ChatGPT and the Future of Work - Clark Boyd ChatGPT and the Future of Work - Clark Boyd
ChatGPT and the Future of Work - Clark Boyd
 
Getting into the tech field. what next
Getting into the tech field. what next Getting into the tech field. what next
Getting into the tech field. what next
 
Google's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
Google's Just Not That Into You: Understanding Core Updates & Search IntentGoogle's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
Google's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
 
How to have difficult conversations
How to have difficult conversations How to have difficult conversations
How to have difficult conversations
 
Introduction to Data Science
Introduction to Data ScienceIntroduction to Data Science
Introduction to Data Science
 
Time Management & Productivity - Best Practices
Time Management & Productivity -  Best PracticesTime Management & Productivity -  Best Practices
Time Management & Productivity - Best Practices
 
The six step guide to practical project management
The six step guide to practical project managementThe six step guide to practical project management
The six step guide to practical project management
 
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
 
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
 
12 Ways to Increase Your Influence at Work
12 Ways to Increase Your Influence at Work12 Ways to Increase Your Influence at Work
12 Ways to Increase Your Influence at Work
 
ChatGPT webinar slides
ChatGPT webinar slidesChatGPT webinar slides
ChatGPT webinar slides
 
More than Just Lines on a Map: Best Practices for U.S Bike Routes
More than Just Lines on a Map: Best Practices for U.S Bike RoutesMore than Just Lines on a Map: Best Practices for U.S Bike Routes
More than Just Lines on a Map: Best Practices for U.S Bike Routes
 
Ride the Storm: Navigating Through Unstable Periods / Katerina Rudko (Belka G...
Ride the Storm: Navigating Through Unstable Periods / Katerina Rudko (Belka G...Ride the Storm: Navigating Through Unstable Periods / Katerina Rudko (Belka G...
Ride the Storm: Navigating Through Unstable Periods / Katerina Rudko (Belka G...
 
Barbie - Brand Strategy Presentation
Barbie - Brand Strategy PresentationBarbie - Brand Strategy Presentation
Barbie - Brand Strategy Presentation
 
Good Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them well
Good Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them wellGood Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them well
Good Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them well
 

Viveka bharathi ( jan mar 2022)

  • 1. వివేక భారతి (త్రైమాసిక పత్రిక) జనవరి - మారిి , 2022 -------------------------------------------------------- నేటి యువత ముుందున్న బాధ్యతాయుత కార్యము మనము సాధ్యమైనంతవరకు మనమనుకునన రీతిలో చేస్త ూ నే చేసిన తప్పులకు ఎవరినో ఒకరిని బలి ప్శువపను చేసి నిందిస్ు ూ ంటాము. మన దురభర ప్రిసిితులకు ప్రభుత్వానోన ఏదో ఒక రాజకీయ కూటమినో, కొనిన వరా ా ల ప్రజలనో, అకరమ వ్ాయపారస్ు ి లనో మనమవలంబంచిన విధవనవలనో, లోప్భూయిష్టమైన ప్రణవళికనో బాధ్ుయలను చేసి నిందిస్ు ూ ంటాము. కాని కొంతవరకు మనం కూడవ బాధ్ుయలమే ననన విష్యానిన మాతరం అంగీకరించము. వ్ాస్ూవంగా చెపాులంటే మన కష్ా ట లకు ప్ూరిూగా మనమే బాధ్యత సవాకరించవలనే విష్యం ధెైరయంగా చెప్ుకలగాలి. కాని మనము దవనిని కలలో కూడవ ఆలోచించడవనికి ఇష్టప్డం . దవనికి మారుగా ఎవరినో ఒకరిని ఏదో రకంగా బాధ్ుయలను చేసి నిందించటానికే ప్రయతినసా ూ ము. తరచుగా మన విధినే నిందిస్త ూ ఇది వ్ారి కరమ ఫలితంగా పేర్కంటూ ఈ కరమ సిదవ ధ ంత్వనిన కనిపెటటటన వ్ారినే మనం తప్పు ప్డుతుంటాం. దీనిని మనం విశ్ాసించటమే గాక మన బాధ్లనినంటటకీ దవనినే కారణభూతంగా అభివరిిస్త ూ ఇతరులను కూడవ అదే విధ్ంగా ఆలోచించేటటల ు చేస్ు ూ ంటాము. మరికొంతమంది ఈ కరమ సిదవ ధ ంతమే మన బదధకానికి కారణమని చెప్ూ ూ అస్లు ఏ ప్ని చేయరు. ఎవరైత్ే ప్పనరుజ్జీవిత్వనిన కాంక్షిసా ూ రో అదృష్టం కూడవ వ్ారిని తటటట లేప్పతుందనియు, ఎవరైత్ే బదధకిసా ూ రో అదృష్టం కూడవ వ్ారిత్ోనే నిదిరస్ు ూ ందనియు మనం మరిచి పో తుంటాము. అంత్ేగాక మన కరమకు మనమే శాస్నకరూలనియు, అవకాశాలను అంది ప్పచుుకొని మనకనుకూలంగా ఆ అదృష్ా ట నిన మలుచుకోగలమనన విష్యానిన విస్మరిసా ూ ము. సామానయంగా వయకు ూ లు వ్ారి జ్జవితంలోని పొ రపాటును త్ోటటవ్ారిమీద, కనప్డని పేరత్వల మీద, భగవంతుడి మీద ఆపాదించి ఇదంత్వ విధినిరియంగా నిరా ధ రిసా ూ రు. ఏమిటా విధి? ఎవరా విధి ? మన విధికి మనమే బాధ్ుయలం . గాలి వీస్ు ూ ననప్పుడు ఏ నవవలలోని వ్ారు త్ెరచవప్లను త్ెరవరో ఆ గాలి ప్రభావంత్ో ఆ నవవ దవని ఇష్టమొచిున రీతిలో ముందుకు సాగుతుంది. ఎవరైత్ే ఆ త్ెరచవప్లను త్ెరిచవరో ఆ నవవపెై గాలి ప్రభావం ఉండదు, ఇది ఆ గాలి తపిుదమా? మీ భవిష్యతు ూ ను మీరే తయారు చేస్ుకోండి. గత్వనిన పాతి పెటటండి. ఇది సాామి వివ్ేకానంద ఉదోోధ్ . (C.W.IIP. 224) ఒక వయకిూకి గాని, ఒక జాతికి గాని ఇది ముమామటటకీ నిజం. ఈ స్తక్ష్మమైన స్త్వయనిన అరిం చేస్ుకోకపో వటం వలనే నేటట జాతీయాభివృదిధ కుంటలప్డింది. మనమకకడునవన మొదట ప్నిచేయడవనికి ఇష్టప్డం. కాని స్మాజం నుండి అనిన సౌకరాయలు కోరుకుంటాము. మన సాారి ప్రయోజనవలకోస్మైనవ, స్రాస్ుఖాలకోస్మైనవ, మన బాగు కోస్మైనవ మనం కష్టప్డి ప్ని చేయాలి. అఖిల భారత వివ్ేకానంద యువ మహామండలి, ఆంధ్రప్రదేశ్ విభాగము తరుప్పన ప్రచురించువ్ారు విశాఖపట్న ం వివేకానంద యువ మహామండలి (సా ి పితం: నవంబర్ 1988, రి.నం:913/2008) C/o సాామి వివ్ేకానంద మండప్ం, శ్రర వ్ాయస్ం శ్రర రామూమరిూ ప్రశాంతి ఆధవయతిమక పారుక, సెకటర్-3, మురళీనగర్ ,విశాఖప్టనం -530007 ఫో న్ : 9849811940,0891-2564451, ఈ-మయిల్:vvym@yahoo.co.in బా ు గ్:www.vvym.blogspot.com కేందర కారాయలయం వ్బ్ సెైట్:www.abvym.org సంపుటి-14 సంచిక-1 త్రారంభ సం-1988
  • 2. మనం ఇంకా మంచి భవిష్యతు ూ ను కోరుకుంటే, స్కల సౌకరాయలు కావ్ాలనుకుంటే మన జాతి మొతూంగా అభివృదిధ చెందవలని ఆకాంక్షించవలి. దురభర ప్రిసిితులలో నునన స్మాజంలో ఉండి మనం ఎంత మాతరం ఆనందంగా జ్జవించలేము . మన సాారధప్రమైన కోరికలు నరవ్ేరాలనవన, వ్ాటటని గురించి తీవరంగా ఆలోచించటమేగాక వ్ాటటకోస్మై మనః స్తూరిూగా అంకిత భావంత్ో ప్ని చేయగలిగిత్ే మన దేశ్ం అనిన రంగాలలో తారితగతిన అభివృదిధ చెందుతుంది. విధేయతత్ో నిజాయితీగా కఠిన శ్రమ చేయగలిాత్ే దేశ్ం తప్ుక అభివృదిధ చెందుతుంది. అందుకే సాామీజ్జ ఈ విధ్ంగా పేరరేపించవరు. “నవ సో దరులారా! మనమంత్వ కలిసి కషిటంచి ప్నిచేదవ ద ం. ఇది నిదిరంచే స్మయం కాదు. కారయభారమంత్వ మీ భుజస్కంధవలపెైననే యుననదని భావించండి .భారత యువజనులైన మీ మీదనే ఈ భారం ఉంచబడింది. మీ స్రాశ్కు ూ లు ఈ కారయ నిరాహణకై, వినియోగించండి" (C.W.III P. 154) భారతీయులు ఈ భూమిని వ్ారి పితృదేశ్ంగా భావించరు. మాతృభూమిగానే పిలవబడటానికి ఇష్ట ప్డత్వరు. ఈ మాతృ భూమికి చవలా దగారగా ఉండటానికి, దవనిని ఎంత్ో పేరమించడవనికి, ఆరాధించటానికి, సేవ చేయడవనికి అభిలషిసా ూ రు. కాని ఈ భావనలన్నన ఒకప్ుటట గత చరితరగా మారింది. ఎందువలననో కొంతమంది దేశ్ పెదదలు జాతీయతను తృణీకరణ భావంత్ో తప్పుగా అరిం చేస్ుకోవటం గమనించవచుును. వ్ాస్ూవ్ానికి ప్రప్ంచ చరితరలో ఏ జాతి ఆరిిక, రాజకీయ, సాంఘిక సిదవ ధ ంత్వలను మాతరమే అనుస్రించటం వలన, జాతీయతను పోర తసహించక పో వటం వలన గ్ప్ు కాలేదు. మన దేశ్ంలో సాాతంత్వరానంతరం జాతీయత నశంచింది. మన జాతీయ జండవకు, జాతీయ గీత్వనికి ఎలా గౌరవం ఇవ్ాాలో కూడవ చవలా మందికి త్ెలియదు. ఇతర జాతులను దేాషించనంతవరకు జాతీయత ఒక పాప్ంగా భావించరాదు. విశాల ప్రప్ంచం ఇప్పుడెంత చిననదెైనదంటే ప్రప్ంచంలో ఏ మూల ఒక స్ంఘటన జరిగినవ దవని ప్రభావం ప్రప్ంచం మొతూం మీద అగుపిస్ు ూ ంది. ఏ స్మయంలో నైనవ అప్ుటట స్వ్ాళ్ును ఎదుర్కనటానికి మనం స్ంసిదు ధ లు కావలసియుంటలంది . అందుకే మనం బలవంతులం కావ్ాలి. ఆతమ గౌరవంత్ో ఒక జాతిగా స్రామానవ్ాళిని పేరమించవలి. ఈ జాతీయత్వ భావము మాతరమే మన ఇలు ు , కుటలంబం ప్రిధ్ుల నుండి బయటకు రావడవనికి ఉప్యోగప్డుతుంది. గృహస్ు ి లు మొదట పౌరులుగా రూపొందగలిాత్ే జాతియిెడల మన బాధ్యతలను గురిూంచగలుగుత్వము. మొదట మనమావిధ్ంగా నిలకడగా ఆలోచించగలిాత్ే ఇతర జాతులను అకుకన చేరుుకొనే శ్కిూ కూడవ పా ర పిూస్ు ూ ంది. అంతరా ీ తీయ వ్ాదంత్ో హదు ద మీరిత్ే ఇతరులను వ్ారి కనుకూలంగా మారుుకొనే కుయుకు ూ లకు లోనవపత్వము. ప్రస్ు ూ తం ప్రప్ంచంలో జరుగుతునన అంతరా ీ తీయ ప్రిణవమాలు ఇవ్ే. అందుకే సాామి వివ్ేకానంద చవలా రోజుల కిరందటే ఈ విధ్ంగా హెచురించవరు. "వయకిూ గాని, దేశ్ం గాని ఇతరులత్ో కలవకుండవ దతరంగా ఏకాకిగా జ్జవించటం దురుభమని నవ దృఢ విశాాస్ము. ఇచిుప్పచుుకోవటం మనుగడకు మూల స్తతరము”. (C.W.IV P. 365)అంత్ే గాక సాామీజ్జ ప్రజలను ఈ విధ్ంగా హెచురించవరు. "న్న వివ్ాహం, న్న స్ంప్ద, న్న జ్జవితం -యివన్నన విష్య స్ుఖాల ననుభవించడవనికి కాదన్న, న్న వయకిూ గత ఆనందవనికి కాదన్న మరచి పో వదు ద . దేశ్మాత యజఞవ్ేదికపెై ఆహుతవడవనికే నువపా జనిమంచవవని మరవవదు ద ” చవలామంది సాామి వివ్ేకానందను గురించి నొకిక చెప్ూ ూ ఆయన అస్లు సిస్లైన జాతీయవ్ాదే కాకుండవ తీవరమైన అంతరా ీ తీయ వ్ాది కూడవనని చెప్ుటం ఏ మాతరం అతిశ్యోకిూ కాదు. సాామి వివ్ేకానంద విష్యంలో ఇది ఎంత నిజమో మనందరిలో కూడవ అంత్ే నిజం కావ్ాలి. అప్పుడే మనం ప్పరోగమించగలం. మనం జాతీయ లేదవ అంతరా ీ తీయ వ్ాదులైనప్ుటటకీ స్మస్యల ప్రిష్ాకరానికి స్రియిెైన ప్ంథవలో ఆలోచించకపో త్ే అది ఎంత మాతరము ఉప్యోగం లేదు. మనమే మన దవరిలో ఎనోన అడడంకులను స్ృషిటంచుకొంటలనవనము. అందుకే సాామి వివ్ేకానంద ఈ విధ్ంగా తన ఆవ్ేదనను వ్లిబుచవురు. “భారతీయులమైన మనం ఒక శాశ్ాత వయవస్ిను నిరిమంచుకొని స్ంసా ి గతంగా ప్ని చేయలేము. ఇది మనలోని పెదద లోప్ం. అధికారానిన ఇతరులత్ొ ప్ంచుకోవడవనికి ఇష్టప్డకపో వడం, మన తదనంతరం ఎలా జరుగుతుందో దతరాలోచన లేకపో వటమే దీనికి కారణం”. (C.W.VIII P. 456- 57) సాామిజ్జ ఇంకా కొనసాగిస్త ూ “అస్తయ బానిస్ జాతికి స్హజ లక్ష్ణం. ఈ అస్తయిే మన జాతీయ శ్రలానికి దవప్పరించిన వినవశ్కారి”.(C.W.IV P.359) మనం చతసేూ ఎవరికి వ్ాళ్ుమే అధికులమని అహంకరిసా ూ ం. ఈ అహంభావంత్ో ఏ కారయమూ సానుకూలప్డదు. వయకిూ ప్పరోభివృదిధకి, దేశ్ ప్పనరుజ్జీవనవనికి దవరి తీసే ముఖయ లక్ష్ణవలు ఉత్వసహ ప్ూరితమైన కిరయాశ్రలత, ఎనలేని ధెైరయం, అదుభతమైన శ్కు ూ ుత్వసహాలు వీటనినంటటని మించి ప్రిప్ూరి విధేయత." (C.W.VI P-349) అఖండ భారత్వనిన నిరిమంచడవనికి యువజనులు ముఖయంగా మన జాతీయ శ్రలానికి దవప్పరించిన అవలక్ష్ణవలను స్రిదిదదటానికి ఉదుయకు ూ లు కావ్ాలి. అప్పుడే భారతదేశ్ం ప్పనరుజ్జీవితమై వ్లుగ్ందగలదు. లేకుంటే మనోవ్ాయకులత ఆవరించి అది ఇంకా బలహీనప్డుతుంది. మనం ప్రతి ఒకకరిన్న ఎంత శాప్నవరా ి లు పెటటటనవ, రాజకీయ నినవదవలు, వ్ాయఖాయనవలు వలిుంచినవ ఆలోచనవ రహిత దౌరీనవయలు చేసినవ, నిశచుషిటతులైనవ నిరుప్ యోగమే. ఇదే ఆఖరి వ్ాకయం కారాదు. మనకు మేలొనరేు సాామి వివ్ేకానంద గరీనను గురు ూ చేస్ుకుందవము. “దేశ్ంలోని జన సామానవయనిన నిరాదరించటమే మన జాతి చేసిన ఘోర పాప్మని నేను భావిస్ు ూ నవనను. మన దేశ్ ప్తనవనికి కారణవలలో ఈ ఉపేక్ష్ ఒకటట. ఈ దేశ్ంలోని జన సామానవయనికి మంచి విదయ నేరిు, కడుప్పనిండవ తిండిపెటటట, చకకని స్ంరక్ష్ణ కలిుంచే వరకు రాజకీయాల వలు ఏమీ ప్రయోజనం లేదు. మన విదయ కోస్ం ధ్నవనిన
  • 3. ఇచేుది ఈ పేద ప్రజలే. మన దేవ్ాలయాలు కటటటంది వీరే. ప్రతిఫలంగా వ్ారికేం దకికంది? త్వడన పవడనలే. ఆచరణలో వ్ారు కేవలం మన బానిస్లే. మాతృదేశానిన ప్పనరుజ్జీవింప్ చేయాలంటే ఈ జన సామానయం కోస్ం మనం తప్ుక పాటలప్డి తీరాలి." (c.w. V P. 222-23) మనం ఉజీవల భవిష్యతు ూ ను కాంక్షించినటు యిత్ే మన వివ్ేకానిన, మన ఇష్ా ట లను ప్దిలప్రుుకోవ్ాలంటే జనసామానయం కోస్ం కషిటంచి ప్ని చేయాలి. జన సామానవయనినఅజా ఞ నం నుండి, దవరిదరరం నుండి బయటటకి లాగాలి. ఇదంత్వ ఒక మంతర దండం ఊపిత్ేనో, బృహతూర ప్రణవళికలు వ్ేయటం దవారానో, శాస్నవలు చేయటం దవారానో, ఆకరషణీయ నినవదవలు చేయటం దవారానో జరుగదు. దవనికి ఒకటే మారాం. మంచి లక్ష్ణవలు, విధేయత, నిజాయితీత్ో కషిటంచి ప్నిచేయగల వయకు ూ లుగా తయారవాటమే. ఇదే నేటట యువతరం మీదునన బాధ్యత్వయుత కారయము. (శ్రర నబన్నహారన్ ముఖోపాధవయయుగారు ఆంగుంలో రచించిన సాామి వివ్ేకానంద అండ్ ది వరల్డ ఆఫ్ యూత్ గరంథంలోని "ది టాస్కక బఫో ర్ ది యూత్ టలడే' అంశ్మును త్ెలుగు అనువ్ాదము చేసినవ్ారు కృ.పె.స్ుబోరాయశాసిూి) శ్రీ న్బనీహర్న్ ముఖోపాధ్ాయయగారి జీవిత సుంగ్ీహము అదెైాత సిదవ ధ ంత్వనిన పాటటంచినవ, అనేక సారు ు నబన్న గారు మధ్ుస్తదన స్రస్ాతి గారు చెపిున “భకా ూ ురేధ కలిుతం దెైాతం అదెైాథవపి స్ుందరం”ను ఉదహరించే వ్ారు. శారదవ దేవిని ఉదేదశస్త ూ ఒక పాటలో నబన్నగారు ఆ దివయ మూరిూని “ముకిూ భకిూ ప్రదవయని “ అని స్ంబో ధిసా ూ రు. అది శ్రరరంగనవథవనంద సాామిజ్జ వ్ారికి చతపించినప్పుడు, భకిూని ముకిూ తరాాత ఎందుకు స్ంభోదించవరని ప్రశనసేూ, భకిూ ముకిూ తరవ్ాత్ే వస్ు ూ ందని, భకిూ ముకిూ కంటే ఉననతమైనది అని చెపిునప్పుడు సాామీజ్జ కూడవ అంగీకారం త్ెలుప్పతూ, మౌనంగా ఉండిపో యారు. నిజమైన భకు ూ డు తను ఆరాధించే దెైవ్ానేన ప్రతి పా ర ణిలో చతసా ూ డు. అతడిలో సాారిమనేది ఉండదు. అటలవంటట వ్ాడు తనుమాతరమే ముకిూ పొందవలని ఎందుకు కోరుకుంటాడు? ప్రమభకు ూ డెైన ప్రహా ు దుని భాగవతంలోని మాటలు నబన్న గారు తరచత ఉదహరించే వ్ారు. పా ా యేణ దేవ మున్యః సవవిముకతికామా మౌన్ుం చర్న్తి విజనే న్ పరార్థన్తషా ఠ ః | నైతాన్ విహాయ కృపణాన్ విముముక్ష ఏకో నాన్యుం తవదసయ శర్ణుం భ్ామతోऽన్ుపశ్యయ || - ఓ దేవ్ా! మునులు ఒంటరిగా నిశ్శబదంగా తిరుగుతుంటారు. ఇతరుల మంచికి అంకితమవ్ాాలని ఆలోచన లేకుండవ మానవపడు నినున తప్ు ఎవరిన్న శ్రణు కోరలేడు. నేను ఆ మానవపని వదిలి ముకిూ పొందలేను. అందుకే నబన్నగారు మహామండలి దవారా సాామీజ్జ ప్ని చేయటానిన అంతగా ఆరాధించేవ్ారు. మూరిూ తరయానికి ఆయనొక మంచి సేవకుడిగా ఉండి, వ్ారి బో ధ్నలలో ఆయనకు నచిున మారుులు, చేరుులూ చేసేవ్ారు. ఆయన మరియు మహా మండలి ఈ మూరిూ తరయం యొకక జ్జవిత్వనిన, వ్ారి బో ధ్నలను యువతకు దగార చేయటానికే శ్రమించవయి. వయకిూ ప్ూజను పోర తసహించడం కాదు, మూరిూ తరయం చతపిన మారాంలో మన పిలులూ, యువత యొకక వయకిూతాం మలచటం కోస్ం అయన శ్రమించవరు. సో దరి నివ్ేదిత చేసిన ఈ పా ర రిన ఆయన హృదయప్ప లోతులో ు ప్రతిధ్ానించిందేమో! "భ్గ్వుంతుడు నేన్ు మర్ణుంచేలోగా, నా గ్ుర్ువుపేర్ున్ ధ్ైరయయపేతమైన్ సతయమైన్ మాటలన్ు నాచే పలికతుంపచేయుగాక. నా గ్ుర్ుదేవున్త జీవుం అకలుషితుంగా, అపాతిహతుంగా పావహిసు ి ుండే ఆమాటలన్ు పలికత నేన్ు అన్ుంతుంలో లీన్మౌతున్న సమయుంలో ఆయన్కు నేన్ు ఆశ్ాభ్ుంగ్ము చేయలేదన్త భావిుంతున్ుగాక" ఆంగు మూలము: Sri Nabaniharan Mukhopadhyay-A short biography ఆంగు ప్రచురణ : ABVYM త్ెలుగు సేత : శ్రర పెనుమరిూ రవిచందర వారా ి వాహిన్త 1) నలల ూ ర్ులో రాష్ట్రస్ా థ య యువజన్ శిక్షణా శిబిర్ుం ఆంధ్రప్రదేశ్ లోనికి మహామండలి ప్రవ్ేశంచి 50 స్ంవతసరాలు (మొదట బాప్టు నందు) మరియు నలూ ు రులోనికి ప్రవ్ేశంచి 39 స్ంవతసరాలు అయిన స్ందరాోలను ప్పరస్కరించుకుని నలూ ు రు వివ్ేకానంద యువ మహామండలి వ్ారు త్ేదీ 12/12/2021 (ఆదివ్ారం) న ఉదయం 8 గంటల నుండి సాయంతరం 4 గంటల వరకు సా ి నిక ఆంధ్ర స్భ(శ్రరమతి మరియు శ్రర చింత్వశ్రరరామూమరిూ కలాయణ వ్ేదిక, విజయ మహల్ గేట్ సెంటర్) నందు ఒక రోజు యువజన శక్ష్ణవ శబరము నిరాహించవరు. శ్రర సో మనవథ్ బాగిు, అఖిల భారత వివ్ేకానంద యువ మహామండలి, జనరల్ సెకరటరీ (మానసిక ఏకాగరత , శ్రల నిరామణం, మహామండలి లక్ష్యము కారయకరమాలు), సాామి యదునవథవనందజ్జ , రామకృష్ి మిష్న్, టట. నగర్ (సాామి వివ్ేకానంద జ్జవితం మరియు స్ందేశ్ం) శ్రర క. పి. ఎస్క. శాసిూి(ఆంధ్రప్రదేశ్ లో మహామండలి ఉదయమం), శ్రర బ. సాయికుమార్ రడిడ(త్వయగము-సేవ), శ్రర క. నరసింహ రడిడ (భారతదేశ్ ప్పనరినరామణం) , జ. రామచందర శ్రత్ (సాామి వివ్ేకానందుని పేరరణత్ో సేవ)లు పాలొ ా ని పేర్కనన అంశాలపెై ప్రస్ంగించవరు. నలూ ు రు వివ్ేకానంద యువ మహామండలి కారయదరిశ శ్రర క. మణినవథ్ సింగ్ స్ంస్ి ఆవిరాభవ విష్యాలు త్ెలియజేశారు. శ్రర తురుపాటట లక్షమమనవరాయణరావప, శ్రర నవయుడు లక్షమమనవరాయణ ఆంగు ఉప్నవయసాలకు త్ెలుగు అనువ్ాదం చేశారు. స్భా నిరాహణ చిరంజ్జవి యశ్ాంత్ (ఆమదవలవలస్ స్టడమ స్రికల్) నిరాహించవరు. శ్రర
  • 4. జి.జయచందర(నలూ ు రు), శ్రర డి.వ్ంకటరావప(విశాఖప్టనం) వివ్ేకానందుని స్తూరిూదవయక గీత్వలను ఆలపించవరు. నలూ ు రు, విశాఖప్టనం, హెైదరాబాద్, తుని, బంగుళ్ూర్ , అనంతప్పరం, తిరుచిరాప్లిు నుంచి 150 మంది యువకులు శబరంలో పాలొ ా నవనరు. వివ్ేకానందుని సాహితయం ఇవాబడింది. శ్రర రామకృష్ి సేవ్ా స్మితి, నలూ ు రు అధ్యక్ష్, కారయదరుశలు శ్రర మలిుకారు ీ న రావప, శ్రర మురళీ, మరియు స్మితి స్భుయలు శ్రర మాలాయదిర మరియు శ్రర మాలకొండయయలు ప్ూరిూ స్హకారానిన అందించవరు. వందన స్మరుణ శ్రర పి.చందరశచఖర్ చేశారు. 2) విశ్ాఖపటనుం వివేకాన్ుంద యువ మహాముండలి ఆధ్వర్యుంలో 38వ జాతీయ యువజన్ దినోతసవ వేడుకలు విశాఖప్టనం వివ్ేకానంద యువమహామండలి ఆధ్ారయంలో మురళీనగర్ సెకా ట ర్ 3 లోని శ్రర వ్ాయస్ం శ్రర రామూమరిూ ప్రశాంతి ఆధవయతిమక పారుక వివ్ేకానంద మండప్ంలో జనవరి 12 వ త్ేదీ సాయంతరం సాామి వివ్ేకానందుడి 160 జయంతి స్ందరభంగా 38వ జాతీయ యువజన దినోతసవ్ానిన నిరాహించవరు. భారతదేశానిన ముందండి నడిపించవలిసన బాధ్యతను యువత సవాకరించవలని రామకృష్ి మిష్న్ సాామి దివయ బో ధవనందవజ్జ మహరాజ్ పిలుప్పనిచవురు. చింతల అగరహారం జిలా ు ప్రిష్త్ ఉననత పాఠశాల ఉపాదవయయరాలు శ్రరమతి ఎస్క.ఎస్క.నవగమణి ‘యువత-నవయకతాం’ అనన అంశ్ంపెై ప్రస్ంగించవరు స్ుమారు 150 మంది యువతీ యువకులు పాలొ ా నన ఈ కారయకరమంలో భాగంగా ఎన్ జి జి ఓ స్క కాలన్న ప్రిస్ర పా ర ంత్వలో ు యువజన చెైతనయ రాయలీ నిరాహించవరు. వివ్ేకానందుడి బో ధ్నల పా ర ధవనయతను ప్రజలకు వివరిస్త ూ ప్ుకారు డ లత్ో ప్రదరశన చేశారు. మండప్ం పా ర ంగణంలో వివ్ేకానందుడిని స్ు ూ తిస్త ూ గీత్వలు ఆలపించవరు. దేశ్ అతుయననత ప్రగతి కోస్ం త్వము కటల ట బడి ఉనవనమంటూ వ్ారు ప్రతిజఞ చేశారు. వివ్ేకానందుడి జయంతి స్ందరభంగా 15 పాఠశాల విదవయరు ి లకు పో టీలు నిరాహించవరు. విదవయరు ి లకు వివ్ేకానంద సాహితయం బహుమతిగా ఇవాబడింది. స్భకు ఈస్కట పారుక స్తరయనమసాకరం టీం లీడరు శ్రర మంగప్తి అధ్యక్ష్త వహించవరు. 3) నలల ూ ర్ులో యువజన్ దినోతసవ వేడుకలు నలూ ు రు వివ్ేకానంద యువ మహామండలి అదారయంలో జాతీయ యువజన దినోతసవ వ్ేడుకలు జనవరి 12 వ త్ేదీ సాయంకాలం నలూ ు రులో శ్రర రామకృష్ి సేవ్ా స్మితి యందు జరిగినవి. డవ. క. నరసింహారడిడ గారు అతిథిగా విచేుసి యువతకు స్తూరిూదవయకమైన ప్రస్ంగం ఇచవురు. ఇందులో 40 మంది యువకులు పాలొ ా నవనరు 4) 20వ వివేక సవచచుంధ్ ర్కిదాన్ శిబిర్ుం సాామి వివ్ేకానందుని 160వ జనమదినోతసవమును ప్పరస్కరించుకుని విశాఖప్టనం వివ్ేకానంద యువ మహామండలి వ్ారు జనవరి 30 (ఆదివ్ారం) న సాామి వివ్ేకానంద మండప్ం, ప్రశాంతి ఆధవయతిమక పార్క, మురళీ నగర్, విశాఖప్టనం నందు ఏ. ఎస్క. రాజా వ్ాలంటరీ బుడ్ బాయంక్ వ్ారి స్హాయంత్ో 20వ వివ్ేక స్ాచుంధ్ రకూదవన శబరానిన నిరాహించవరు. 49 వ వ్ార్డ కార్ురేటర్ మరియు GVMC డిప్ూయటీ ఫ్ోు ర్ లీడర్ శ్రర అలు ు శ్ంకరరావప గారు జోయతి ప్రజాలన చేసి , సాామి వివ్ేకానందుని విగరహానికి ప్ూల మాల వ్ేసి శబరానిన పా ర రంభించవరు. రకూదవనం చేసిన వ్ారికి స్రిటఫికట్ , డోనవర్ కార్డ మరియు వివ్ేకానంద సాహితయం ఇవాబడవ డ యి. వ్ేదిక వదద రామకృష్ి-వివ్ేకానంద సాహితయంత్ో కూడిన బుక్ సా ట ల్ ఏరాుటల చేయబడింది.ఆంధవ ర పెటర ర కమికల్స, రైలేా, ఎల్.జి, మహామండలి స్భుయలు, రామకృష్ి మిష్న్ వ్ాలంటీర్స, సా ి నికులు రకూ దవనం (34 యూనిటు) చేసారు. గ్మన్తక: ‘వివ్ేక భారతి’ స్ంచికల ప్రతుల కోస్ం www.vvym.blog- spot.comను స్ందరిశంచగలరు. గౌర్వ సుంపాదకులు: నాయుడు లక్ష్మీనారాయణ సుంపాదకులు: పి.వి.యశవుంత్ సహాయ సుంపాదకులు : కె.విదాయధ్ర్ సిుంగ్