పరిశుధ్ధుడవైన మా పరలోకపు తండ్రీ, నేను తీర్పు తీర్చే విషయం లోనూ, హెచ్చరించే విషయం లోనూ, పోషించే విషయం లోనూ, ప్రవేశించే విషయం లోనూ, గమనించే విషయం లోనూ, జీవించే విషయం లోనూ నీకు ఇష్టమైన విధంగా నడుచుకునేటట్లు నీ పరిశుధ్ధాత్మ అభిషేకాన్ని అనుగ్రహించమని నా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుధ్ద నామంలో ప్రార్ధిస్తున్నాను తండ్రీ ! ఆమేన్ !! (ఇలా ప్రార్ధించిన వారి సంతకం, తేదీ) ______________________________________________.