క్రీస్తునందు ప్రియ స్నేహితులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
1-7-1993 న నేను ఈ పాట వ్రాయడానికి పరిశుద్ధాత్ముడు ప్రేరణ, సహాయం అనుగ్రహించాడు.
క్రొత్త యేడులో ప్రవేశించినపుడు మనమంతా ఎలా అయితే "క్రొత్త యేడు మొదలు బెట్టెను" అని
పాడుకుంటామో, అలాగే మనం ప్రతి రాత్రి విశ్రాంతి తీసుకొని ఉదయాన లేచినపుడు క్రొత్త రోజు
లోనికి ప్రవేశిస్తున్నాం కాబట్టి క్రొత్త రోజును ఉద్దేశిస్తూ ఈ పాట పాడుకోవాలని నా అభిప్రాయం.
దయచేసి ఈ పాటను మీ సంఘాల్లో కూడా నేర్పించండి. మీ ద్వారా వారు కూడా దీవింపబడతారు.
-పాస్టర్ షాలేమ్ అరసవెల్లి.
A GREAT "MAN OF GOD" (a man of Great God) ACHAARYA RRK MURTHY AYYA GARU WENT TO BE WITH THE LORD, just before one hour (4 p.m. 15th July 2011). Please pray for the comfort of the family members and all believers who missed him a lot. -Pastor Shalem Arasavelli

A. నిజంగా నిష్ప్రయోజనం
1. అధికమైన స్వప్నములును మాటలును నిష్ప్రయోజనములు; నీమట్టుకు నీవు దేవునియందు భయభక్తులు కలిగియుండుము. ( ప్రసంగి 5:7 )
2. విగ్రహమును నిర్మించువారందరు మాయవంటివారు. వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు. తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు. ( యెషయా 44:9 )
3. నీ నీతి యెంతో నేనే తెలియజేసెదను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును. ( యెషయా 57:12 )
4. యెహోవా యెక్కడ ఉన్నాడని యాజకులడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలును నామీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు. నిష్ప్రయోజనమైనవాటిని అనుసరింతురు (యిర్మీయా2:8 )
5. నిశ్చయముగా కొండలమీద జరిగినది మోసకరము, పర్వతములమీద చేసిన ఘోష నిష్ప్రయోజనము, నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. (యిర్మీయా 3:23 )
6. ఇదిగో అబద్ధపుమాటలను మీరు నమ్ముకొను చున్నారు. అవి మీకు నిష్ప్రయోజనములు. (యిర్మీయా 7:8 )
7. ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి
( యోహాను 6:63 )
8. యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బల హీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల? ( గలతీ 4:9 )
9. అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములును నిష్ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. ( తీతు 3:9 )
B. ప్రయోజనం కలిగించేవే నిష్ప్రయోజనం అయిపోతాయి
1. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష
పరిశుధ్ధుడవైన మా పరలోకపు తండ్రీ, నేను తీర్పు తీర్చే విషయం లోనూ, హెచ్చరించే విషయం లోనూ, పోషించే విషయం లోనూ, ప్రవేశించే విషయం లోనూ, గమనించే విషయం లోనూ, జీవించే విషయం లోనూ నీకు ఇష్టమైన విధంగా నడుచుకునేటట్లు నీ పరిశుధ్ధాత్మ అభిషేకాన్ని అనుగ్రహించమని నా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుధ్ద నామంలో ప్రార్ధిస్తున్నాను తండ్రీ ! ఆమేన్ !!
(ఇలా ప్రార్ధించిన వారి సంతకం, తేదీ) ______________________________________________.