1. క్షీరదాలలో దంత విన్ాాసం
బి.అశోక్ కుమార్ ఎమ్ యెస్ సి ,బి.ఎడ్ ., ఎమ్ ఏ (ఇంగ్లిష్), సి యస్ ఐ ఆర్ –న్ెట్
జంతు శాస్ర అధ్ాాపకులు
కె ఆర్ కె గవరనమంట్ పి.జి.&యు.జి కాలేజ్
అదదంకి-523201, పరకాశం జిలాి
@9652929696,9441635264
ashokkumarzoology@gmail.com
2. క్షీరదాలలో దంత విన్ాాసం
దవడ ఎముకలో దంతాల అమరలక ,సంఖ్ా,నిరాాణం మరలయు రకాల
ను దంత విన్యాసం అంటారు.
క్షీరదాల పిండ దశలలోనూ, ప్రర డ దశలలోనూ లేదా రెండు
దశలలోనూ దంతాలు ఉంటాయ.
కొనిన మోన్ోటరరమి లోనూ మరల కొనిన ఆంట్ ఈటర్్ లోనూ దంతాలు
పూరల్గ్ా లోపిస్ా్ య
ప్ాి టిపస్ ప్రర డ దశలో నిజమైన దంతాలు ఉండవు కానీ కొముా నిరలాత
బాహ్ాచరా ఫలకాలు ఉంటాయ
చాలా దంతరహిత క్షీరదాలలో దంతాలు ప్రర డ దశలలో మాతరమే
ఉండవు.
3. దవడ ఎముకకు దంతాలు అతికి ఉండటం
ఆధ్ారంగ్ా దంతాలను మూడు రకాలుగ్ా
వరగీకరలస్ా్ రు అవి
1. అగర దంతాలు
2. ప్ార్వ దంతాలు
3. థీకోదాంట్ దంతాలు
4. 1.అగ్ర దంతయలు : దవడ ఎముక యొకక అగ్ార లకు అతికి ఉండే
దంతాలు
2.పార్శ్వ దంతయలు : దవడ ఎముక పరకకలకు దంతాలు అతికి
ఉండే దంతాలు
3.థీకోడయంట్ దంతయలు : దవడ ఎముక యొకక గుంతలలో అతికి
ఉండే దంతాలు
కీలోనియనిను , ఆధునిక పక్షులను దంతర్శహిత సకశేర్శుకాలు
అంటారు
5. • క్షీరదాల దంతాలలో మూడు భాగ్ాలు
ఉంటాయ అవి
1. కిరగటం (Crown)
2. గ్గరవం ( Neck)
3. మూలం (Root)
బాహ్ాంగ్ాకనిపించేదంతభాగ్ానినకిరీటం(Cro
wn) అంటారు
దవడ ఎముక గుంతలో ఇమిడిన భాగ్ానిన
మూలం (Root) అని అంటారు
కిరగటానిన మూలానికి కలుపు భాగ్ానిన గ్ీరవం
( Neck) అని అంటారు
దంతం - నిరాాణం
6. దంతం పరధ్ానం గ్ా డంటిన్ అన్ే పదారథం తో నిరలాతమవుతుంది
శిఖ్రపు డంటిన్ భాగ్ానిన కపుుతూ పంగ్ాణి (enamel) ప్ొ ర ఉంట ంది
పింగ్ాణి ప్ొ ర శరగరభాగ్ాలనినటికనన అతి దృఢమైన నిరాాణం .
మూలం లోని డంటిన్ ను కపుుతూ సమంట్ పదారథం ఉంట ంధ్ి
దవడ ఎముక గ్ాడిని ఆవరలంచి పెరియోడయంటల్ తవచం ఉంట ంది.ఇది
సాన్ధ్రీయ తంతుయుత సంయోజక కణజాలంతో ఏరుడుతుంది .ఇది దవడ
ఎముక గ్ాడికి , మూలం ఉపరలతాలానికి అతికి ఉంట ంది
8. దంతయలు ఏర్శుడే విధయనం
• దంతం ప్ాక్షికంగ్ా
బహిశచరాం నుండి మరలయు
ప్ాక్షికంగ్ా అంతఃశచరాం
నుండి ఏరుడుతుంది.
• దంతపు పింగ్ాణి పదారథం
బహిశచరాం నుండి అలాగ్ే
డంటిన్, సిమంట్ పలుు
పదారథం అంతశచరాం నుంచి
ఏరుడతాయ.
9. దంతాల రకాలు
• నిరాాణాతాకంగ్ా దంతాలు రెండు రకాలు అవి
• సమదంతాలు
• విషమ దంతాలు
• సమదంతయలు:- ఒకే ఆకార,పరలమాణ ,నిరాాణ ,కిరయాశీలతలు గల దంతాలు
ఉదా: చేపలు ,ఉభయచరాలు, సరగసృప్ాలు
• విషమదంతయలు :- ఆకార ,నిరాాణ, పరలమాణ ,కిరయాశీలతలలో వాతాాస్ానిన
పరదరల్ంచే దంతాలు
ఉదా: క్షీరదాలు
10. దంతాల రకాలు
దంతాల శాశాతతాంపై ఆధ్ారపడి దంతవిన్ాాసం మూడు రకాలు
• ఏకవార దంత విన్ాాసం
• దిావార దంతవిన్ాాసం
• బహ్ువార దంతవిన్ాాసం
11. ఏకవార్శ దంతవిన్యాసం
• జీవిత కాలం లో ఒకే పరాాయం దంతాలు ఏరుడుట
• ఉదా: ప్ాి టిపస్ , మారస్పియల్స్ , మోల్స్
మొదలయనవి
12. దవవవార్శ దంతవిన్యాసం
• జీవితకాలంలో రెండు పరాాయములు దంతాలు
ఏరుడుట . మొదట ఏరుదేద దంతాలను పాల
దంతయలు లేదా deciduous teeth/ temporary
teeth/ milk teeth అని రెండవ స్ారల ఏరుడే
దంతాలను శాశ్వత దంతయలు (permanent teeth)
అని అంటారు
13. బ్హువార్శ దంత విన్యాసం
• ఒక జీవి జీవితకాలం లో దంతాలు అన్ేక
పరాాయములు ఏరుడితే దానిన బహ్ువార దంత
విన్ాాసం అంటారు
ఉదా: చేపలు, ఉభయచరాలు, సరగసృప్ాలు
15. కుంతకాలు
ఇవి ఆహారానిన కొరకడానికి తోడుడతాయ.
ఇవి పై దవడ జంభికా పూరాం పైన, కిరంది దవడ హ్న్ాాసిథ చివర ఉంటాయ .
ఈ దంతాలకు ఒకే మూలం ఉంట ంది .
ఇవి ఆహారానిన కొరకడానికి పదున్ైన అంచులను కలిగ్ల ఉంటాయ.
ఏనుగ్ులలో పై దవాడలోని రెండు కుంతకాలు గ్జదంతయలుగ్ా
(tusks)రసప్ాంతరం చంది ఉంటాయ.
లేమూర్స్ పైదవడలో రెండు కుంతకాలు దువవనలలాగ్ా రసప్ాంతరం చంది
రోమాలను శుభరం చేయడానికి ఉపయోగపడతాయ .
16. ర్శదనికలు
ఇవి వాడిగ్ా, కోసుగ్ా ఉండే దంతాలు.
ఇవి మాంస్ాహారానిన చీలచడానికి తోడుడతాయ.
ఇవి మాంస్ాహార క్షీరదాలలో బాగ్ా అభివృదిి చంది ఉంటాయ.
ఇవి ఒకే మూలానిన కలిగ్ల ఉంటాయ.
శాఖ్ాహార క్షీరదాలలో ఇవి లోపించి ఉంటాయ అందువలి కుంతకాలకు
అగరచారాణకాలకి మధా డయసట్మా (DAISTEMA) అన్ే ఖ్ాళీ పరదేశం ఉంట ంది
17. అగ్రచర్శవణకాలు మరియు చర్శవణకాలు : విసుర్శు దంతయలు
• ఇవి ఆహారానిన నమలడానికి తోడుడతాయ.
• చరాణకాలకు ప్ాల దంతాలు ఏరుడవు.
• విసురు దంతాలకు రెండు మూలాలు ఉంటాయ
• వీటి ఉపరలతలము పై గ్ాటి , బూడిపలు ఉంటాయ.
• కారలనవోరా జీవులలో పై దవడ చివరల అగరచరాణకాలు కింది దవడ మొదటి
చరాణకాలు కారనేసయల్ దంతయలుగ్ా మారుు చందాయ.
• ఇవి ఎముకలను కొరకడానికి ఉపయోగపడతాయ
• సీల్స్ లో చరాణకాలు పివకాలను వడప్ో యడానికి వీలుగ్ా ఉంటాయ
• మానవుడిలో చివరల జత చరాాణకాలను జఞా న దంతయలు అంటారు
18. విసురు దంతాల దంత ఆగ్ార లను ఆధ్ారంగ్ా చేసుకొని
ఇవి అన్ేక రకాలు
Triconodont teeth
Trituberculate teeth
Hexaconodont teeth
Polyconodont teeth
29. డంటల్స ఫారుాలా
• క్షీరదాల దంతాల సంఖ్ాను దంత సూతరం దాారా తలియచేస్ా్ రు.దీని దాారా పై
దవడ, కింది దవడ అరి భాగం లోని వివిద రకాల దంతాల సంఖ్ాను సూచిస్ా్ రు.
• పై దవడ దంతాలను లవంగ్ాను కింది దవడ దంతాలను హారంగ్ాను పేర్కంటారు
• దంతవిన్ాాసం లో వివిద రకాల దంతాల మొదటి ఆంగి అక్షరంతో సూచిస్ా్ రు
• దంతవిన్ాాసంలో సూచించిన దంతాల సంఖ్ాను 2 తో గుణిసే్, ఆజాతిలోని మొత్ం
దంతాల సంఖ్ాను తలుసుకోవచుచ.