1. మానవ జీర్ణవయ వస్థ
YANDAMURI AYYANNA
LECTURER IN ZOOLOGY
IDEAL COLLEGES, KAKINADA.
SENIOR INTER ZOOLOGY & EAMCET, JL, DL, APSET AND
OTHER COMPETETIVE EXAMINATIONS
2. ఆహార్నాళం / జీర్ణనాళం
మానవ ఆహారనాళం పూరవ భాగంలో
నోటితో మొదలై పర భాగంలో
పాయువుతో అంతమవుతంది.
ఆహారనాళంలో నోటికి పాయువుకు
మధ్య న వరుసగా ఆసయ కుహరం,
గ్గసని, ఆహారవాహిక, జీర్హా శయం,
చినన పేగు, పెదదపేగు ఉంటాయి.
Yandamuri Ayyanna, MSc., PhD.,
3. నోరు, ఆసయ కుహరం
నోటిని ఆవరంచి కదిలే పై, కింది పెదవులు (అధ్ర్హలు) ఉంటాయి.
నోరు ఆసయ కుహరంలోకి తెరచుకంటంది.
తాలువు ఉదర ఆసయ కుహర్హనిన పృష్ట నాసికా కక్ష్య నంచి వేరు చేయడం వల్ల,
ఆహారం నమల్డం, శ్వవ సించడం ఏక కాల్ంలో జరుగుతాయి.
పూర్హవ ంతంలో అసిి నిరి తమైన కఠిన అంగిలి / తాలునపై పాల్టైన్ రుగే
ఉంటాయి.
పరభాగంలో మృదుతాలువు గ్గసనిలోకి వేలాడుతూ ఉంటంది.
దవడ ఎముకపై నాలుగు రకాల్ దంతాలు ఉంటాయి.
నాలుక ఆసయ కుహరం ఆధారం దగ గర అతికిఉంటంది.
Yandamuri Ayyanna, MSc., PhD.,
4. దంతాలు
దంతాలు బాహయ - మధ్య తవ చం నంచి ఉదభ విస్తా యి.
మానవుడిలో దంతాలు దవడ ఎముక గరాల్లో ఇమిడిఉంటాయి.
ఈ రకపు దంతాల్న గరాదంతి రకం అంటారు.
మానవుడితో సహా అనేక క్షీరదాల్లోదంతాలు వాటి జీవితకాల్ంలో రండుస్తరుల
ఉదభ విస్తా యి.
బాల్య దశలో తాతాా లిక పాల్దంతాలు లేదా ఊడిపోయే దంతాలు, గ్ౌఢదళలో
వాటి స్థస్తి నంలో శ్వశవ త దంతాలు.
ఈ రకం దంత వినాయ స్తనిన దివ వార దంత
వినాయ సం అంటారు.
గ్ౌఢ దశలో 32 శ్వశవ త దంతాలు ఉంటాయి.
ALA TV
Yandamuri Ayyanna, MSc., PhD.,
5. గ్పతి దవడ సగభాగంలో ఉండే దంతాల్ అమరకా గ్కమం ICPM దీనిన దంత గా
పేర్ా ంటారు.
మానవుడిలో2123*4 = 32 చినన పిల్లలోల దంత వినాయ స్తనిన పాల్ దంత వినాయ సం
అంటారు.
వీర దంత ఫారుి లా 2102*4 = 20. మూడవ చరవ ణకాలు చాలా
ఆల్సయ గా(స్తధారణంగా 21 వ సం॥లో) వస్తా యి. వీటిని స్థాన న దంతాలు అంటారు.
ఇవి నాలుగు రకాలు. అవి: కుంతకాలు, రదనికలు, అగ్గచరవ ణకాలు, చరవ ణకాలు ఈ
రకమైన దంత వినాయ స్తనిన విష్ముదంత వినాయ సం అంటారు.
కుంతకాలు ఉలి ఆకారంలో ఉండి ఆహార్హనిన కరకడానికి, రదనికలు మొనదేలి
ఉండి ఆహార్హనిన చీల్చ డానికి, అగ్గచరశ ణకాలు, చరవ ణకాలు, ఆహార్హనిన
నమల్డానికి ఉపయోగపడతాయి.
Yandamuri Ayyanna, MSc., PhD.,