హనుమాన్ చాలీసాను శని ప్రభావం ఉన్నవారు చదవడం వాళ్ళ ఆన్ని రకాల శని దోషాలు తొలగిపోతాయి.
దీనిని తరచుగా చదవటం వాళ్ళ శరీర అస్వస్థత, దీర్ఘ కాలిక వ్యాధులు తొలగి దృష్ట శక్తులు ప్రభావం పోతుంది.
హనుమాన్ చాలీసాను శ్రద్ధతో పఠించటం వాళ్ళ ఆర్థిక సంబంధిత సమస్యలు తొలగి మనశ్శాంతి, మనోబలం పెరుగుతాయి.