3. మొదటిసారిగాఆమ్ల వర్షం అనేపదాన్ని ఆంగస్ అనేశాస్త్రవేత్్1872 లో వాడాడు . దీన్న PH 5. 6
వర్కు ఉంట ంది. దీన్నకికార్ణం గాలిలోన్న CO2 నీటితో చర్య జరిపిH2CO3 ఇవవడం .
వర్షం PH 5.6 ఉంట ంది. ఒకవేళ 5. 6 కంటేత్కుువ ఉంటేదాన్ని ఆమ్ల వర్షం అంటార్ు.
న ైటక్ి, స్తల్యూరిక్ ఆమ్లలలు నీటిలో కరిగిఆమ్లవరషాలుగా భూమిన్న చేర్తాయి.
1. NO + O3 → NO2 + O2
2. NO2 + O3 → NO3 + O2
3. NO2 + NO3 → N2O5
4. N2O5 + H2O → 2HNO3
స్తలయర్ డ ైఆక్సైడ్ , నీర్ు , ఆకిైజనుతో కలిసి స్తల్యూరిక్ ఆమ్లం ఏర్పడుత్ ంది.
SO2+½O2 →SO3 ----- H2SO4 Or SO2+½ O2 +H2O -------- H2SO4
4. వర్షం నీటిలో కలిసిన CO2 క్డా కారబోన్నక్ ఆమ్లంగా
ఏర్పడుత్ ంది. ఇదిపారిశాామిక వాడలలో అధికంగా
జర్ుగుత్ ంది. ఆమ్లవరషాలను పరిశ్మ్ాల సాానాలకు
దూర్ంలో ఉండేపిదేశాలలోనూ పరిశ్ామ్లు లేన్న
పిదేశాలలోనూ కనుగొనాిర్ు. దీన్నకికార్ణం పారిశాామిక
వాడల నుంచి వర్షపు మేఘలలు , గాలి కదలికల దావరా
ఇత్ర్ పిదేశాలకు పోవడం .
1918 లో ఆమ్ల వర్షం PH 5 గా ఉండేది. 1962స్తంవత్ైరాన్నకి
ఇది4. 2 కు త్గగంిది. ఢిల్లల, కోల్ కతా , స్తూర్త్ , మ్ుంబయి,
హ ైదరాబాద్ లలో ఆమ్లవరషాన్ని గుర్ంిచార్ు.