SlideShare a Scribd company logo
1 of 27
POLYMERS
• అనేక చిన్న చిన్న అణువులు ఒకదానితో ఒకటి చర్య
నొంది అతి పెద్ద అణువున్ు ఏర్పరిచే ప్రక్రియనున్ు
పాలిమరీకర్ణొం అొంటార్ు. ఈ విధొంగా ఏర్పడిన్ అతి
పెద్ద అణువున్ు బృహద్ణువు లేదా పాలిమ్
అొంటార్ు.
కృతిరమొంగా తయోరైన్ నైలాన్ తాళ్లు , టైర్ుు , ఎలక్రియరికల్ స్విచలు,
టఫ్ాు న్, ఆటబొ మమలు, చెప్ుపలు, పాు స్వరక్ బక్రిటలు , పాలిథిన్
సొంచులు, పెయొంట్స్, ప్రకృతిలో దొరిక్రిే స్ార రిి, స్ెలుయలోజ్, తోళ్లు ,
ఉనిన, ప్టలర ... ఇవన్నన పాలిమర్ుతో తుారైన్వే! గీనకు భాషలో
పాలీ అొంటే ''అనేక అని, ''మ్ అొంటే భాగొం అన్న అర్థొం. అనేక
పార థమిక చిన్న ుూనిటలు (మోనోమ్లు) కలిపవ ఏర్పరిచే పెద్ద
అణువునే ''పాలిమ్ (అధిక ప్ర్మాణు ద్రవయరాశి ఉొండేది)
అొంటార్ు. పాలిమ్న్ు ఏర్పరిచే ప్రక్రియనునే ''పొ లిమరీకర్ణొం
అొంటార్ు. పాలిమర్ున్ు అనేక ర్క్రిాలుగా వరీీకరిొంచార్ు.
బృహద్ణువులు / పాలిమ్ లు
అనేక చిన్న చిన్న అణువులు ఒకదానితో ఒకటి చర్య నొంది అతి పెద్ద అణువున్ు
ఏర్పరిచే చర్యన్ు పాలిమరీకర్ణొం అొంటార్ు. ఈ విధొంగా ఏర్పడిన్ అతి పెద్ద
అణువున్ు బృహద్ణువు లేదా పాలిమ్ అొంటార్ు.
మోనోమర్ :- పాలిమ్ ఏర్పపడుటకు అవసర్ొం అయయయ చిన్న అణువు లేదా
తకుువ అణుభార్ొం గల చిన్న భాగానిన మోనోమ్ అొంటార్ు.
ఉదా : పాలి ఎథిలిన్ు యొకు మోనోమ్ ఇథిలీన్ు.
డైమర్ : రొండు మోనోమ్ ుూనిటలు ఒకదానితో ఒకటి కలిస్వపో య డెైమ్ న్ు
ఇచుిన్ు.
ట్ై ైమర్ : డెైమ్ , మోనోమ్ లు కలిస్వ టైైమ్ న్ు ఏర్పర్చున్ు.
వరీీకర్ణ : లభొంచే మూలాల ఆధార్ొంగా
1. సహజ పాలిమర్ుు
2. సొంశ్లుషవత పాలిమర్ుు
3. అర్థ సొంశ్లుషవత పాలిమర్ుు
పాలిమర్ున్ు అనేక విధాలుగా వరీీకరిస్ాా ర్ు.
పాలిమర్లలోని మోనోమర్ యూనిటలల కలిసివున్న తీర్ున్ుబటటి.
•రేఖీయ పాలిమర్ుల : మోనోమర్ యూనిట్ల న్నీ ఒక దానితో ఒకటి కలిసి పొడవై న
శ ృంఖలాలుగా ఉృంటే వాటిని రేఖీయ పాలిమర్లల అృంటార్ల. వీటిలో అణువులు
ఒకదానితో ఒకటి సనిీహితృంగా బృంధితమై ఉృంటాయి. అృందువలన వీటికి అధిక
సృంధ్ర త, బాష్పీభవన, ద్ర వీభవన సా నాలుృంటాయి. ఉదా: పాలిథిన్, నై లాన్, పాలిఎసట ర్
•శాఖీయ పాలిమర్ుల : మోనోమర్ శ ృంఖలాలోల శాఖలుృంటే వాటిని శాఖీయ పాలిమర్లల
(Branched polymers) అృంటార్ల. ఇవి రేఖీయ పాలిమర్ల ృంత సనిీహితృంగా
బృంధితమై ఉృండలేవు. కాబటిట వీటి సృంధ్ర త, ద్ర వీభవన, బాష్పీభవన సా నాలు తక్కువగా
ఉృంటాయి. ఉదా: అమై లో పెకిట న్, సట ర్చ్, గ్లై కోజెన్
•క్ాా స్ లిింక్ డ్ పాలిమర్ుల : మోనోమర్లల త్రి మితీయృంగా, పటిష్ట మై న జాలక నిర్మాణానిీ
ఏర్ీరిస్తే వాటిని కాా స్ లిృంక్ డ్ పాలిమర్లల (Cross-linked polymers) అృంటార్ల.
ఇవి పెళుసుగా, ధ్ ఢ సవభావృంతో ఉృంటాయి. ఉదా: బేకలై ట్, మలమై న్
పాలిమర్ుల తయార్య్యే పద్ధతిని బటటి.
•సింకలన్ పాలిమర్ుల : చర్యలో ఎలాృంటి ఉప ఉతీనాీలను
ఏర్ీర్చక్కృండా మోనోమర్లల పునర్మవ తమవుతూ ఏర్ీడే పాలిమర్ల ను
సృంకలన పాలిమర్లల అృంటార్ల. ఉదా: ఇథిలీన్ నుృండి పాలిథిన్; స్టై రీన్ నుృండి
పాలిస్టై రీన్
•సింఘన్న్ పాలిమర్ుల : న్నర్ల, అమోానియా, ఆలుహాల్ లాృంటి ఉప
ఉతీనాీలను ఏర్ీర్లస్తే , మోనోమర్లల కలిసి పాలిమర్ ఏర్ీడితే దానిీ
సృంఘనన పాలిమర్లల అృంటార్ల.
పాలిమర్ అణువుల మధ్ే ఉిండే బింధ్ణాల ద్ృఢత్ాానిన బటటి
పాలిమ్ అణువుల మధయ వుొండే వాొండ్ వాల్ ఆకర్షణలు, హైడరరజన్ బొంధాలు వాటి
ధృఢతాినిక్రియ, స్వథతిస్ాథ ప్కతకు క్రిార్ణమవుతాయ. ఈ బలాల ప్రిమాణానిన బటిర పాలిమర్ున్ు
ఎలాస్ోర మర్ుు , ఫెైబర్ుు , థరమమపాు స్వరక్్, థరమమస్ెటిరొంగ్ పాు స్వరక్్ గా వరీీకరిొంచార్ు.
•ఎలాస్టి మర్ుల : పాలిమర్ అణువుల మధ్య బలాలు చాలా బలహీనృంగా ఉృండడృం వలన వాటిపెై కొద్ది పాటి
ఒత్రే డి కలిగృంచినా గాని అవి సగపోతాయి. ఒత్రే డిని తొలగృంచగానే యధారూపానికి వసే యి. సహజ
ర్బబర్ ఇృందుక్క ఒక ఉదాహర్ణ.
•ఫైబర్ుల : పాలిమర్ అణువుల మధ్య హై డ్రర జన్ బృంధాలునీట్ల యితే అవి ఫై బర్ల రూపృంలో ఉృంటాయి.
నై లాన్ 6, 6 టెరిల న్, పాలీఎక్ై ైలోనై టేి ల్ వృంటివి ఈ కోవక్క చృందుతాయి.
•థరమోపాల సిికకులక : ఇవి వేడి చేసినపుడు మ దువుగా అయియ తర్లవాత యధాసిా త్రకి వసే యి. ఇవి
పొడవై న రేఖీయ పాలిమర్లల . సృంకలన పాలిమరై జేష్న్ ఫలితృంగా ఏర్ీడతాయి. వీటిలో పెళుసుద్నృం
తక్కువ.
•థరమోసటటిింగ్ పాల సిికకులక : ఇవి వేడి చేసినపుడు మ దువుగా మార్వు (మతే బడవు). ఒకవేళ బాగా
వేడిచేసినపుడు ద్ర వసిా త్రకి వసే యి గాని మళ్ళీ చలాల రినపుడు యధాసిా త్రకి ర్మవు. ఇవి కాా స్ లిృంకిృంగ్తో
ఉృండే పాలిమర్లల . ద్ ఢృంగా, పెళుసుగా ఉృంటాయి.
Polymers
Polymers
Polymers
Polymers

More Related Content

Viewers also liked

Viewers also liked (11)

Hyderabad tourist places
Hyderabad  tourist placesHyderabad  tourist places
Hyderabad tourist places
 
Motivate
MotivateMotivate
Motivate
 
61973464 activate-a2
61973464 activate-a261973464 activate-a2
61973464 activate-a2
 
Che quiz
Che quizChe quiz
Che quiz
 
Green chemistry
Green chemistryGreen chemistry
Green chemistry
 
Sea animals
Sea animalsSea animals
Sea animals
 
Indian scientists
Indian  scientistsIndian  scientists
Indian scientists
 
Femi 2015 cv
Femi  2015 cvFemi  2015 cv
Femi 2015 cv
 
World famous personalities
World famous personalitiesWorld famous personalities
World famous personalities
 
Tourist places of india
Tourist places of indiaTourist places of india
Tourist places of india
 
Quotes on education in telugu
Quotes on education in teluguQuotes on education in telugu
Quotes on education in telugu
 

More from K.SURYA SAGAR

Prime ministers of india
Prime ministers of indiaPrime ministers of india
Prime ministers of indiaK.SURYA SAGAR
 
Nanotechnology Advantages and Disadvantages
 Nanotechnology Advantages and Disadvantages Nanotechnology Advantages and Disadvantages
Nanotechnology Advantages and DisadvantagesK.SURYA SAGAR
 
టాక్టిసిటీ క్షేత్ర సాదృశ్యం
టాక్టిసిటీ   క్షేత్ర సాదృశ్యంటాక్టిసిటీ   క్షేత్ర సాదృశ్యం
టాక్టిసిటీ క్షేత్ర సాదృశ్యంK.SURYA SAGAR
 
Thin layer chromatography
Thin layer chromatographyThin layer chromatography
Thin layer chromatographyK.SURYA SAGAR
 
Great personalities of india
Great personalities of indiaGreat personalities of india
Great personalities of indiaK.SURYA SAGAR
 
తెలుగు సూక్తులు
తెలుగు సూక్తులుతెలుగు సూక్తులు
తెలుగు సూక్తులుK.SURYA SAGAR
 

More from K.SURYA SAGAR (14)

Green chemistry
Green chemistryGreen chemistry
Green chemistry
 
Prime ministers of india
Prime ministers of indiaPrime ministers of india
Prime ministers of india
 
Nanotechnology Advantages and Disadvantages
 Nanotechnology Advantages and Disadvantages Nanotechnology Advantages and Disadvantages
Nanotechnology Advantages and Disadvantages
 
టాక్టిసిటీ క్షేత్ర సాదృశ్యం
టాక్టిసిటీ   క్షేత్ర సాదృశ్యంటాక్టిసిటీ   క్షేత్ర సాదృశ్యం
టాక్టిసిటీ క్షేత్ర సాదృశ్యం
 
Dances of india
Dances of indiaDances of india
Dances of india
 
Nature show ppt
Nature show pptNature show ppt
Nature show ppt
 
Animals
AnimalsAnimals
Animals
 
Seven wonders
Seven wondersSeven wonders
Seven wonders
 
Nano technology
Nano technologyNano technology
Nano technology
 
Thin layer chromatography
Thin layer chromatographyThin layer chromatography
Thin layer chromatography
 
Acid rain
Acid rainAcid rain
Acid rain
 
World wonders
World wondersWorld wonders
World wonders
 
Great personalities of india
Great personalities of indiaGreat personalities of india
Great personalities of india
 
తెలుగు సూక్తులు
తెలుగు సూక్తులుతెలుగు సూక్తులు
తెలుగు సూక్తులు
 

Polymers

  • 1.
  • 2.
  • 3. POLYMERS • అనేక చిన్న చిన్న అణువులు ఒకదానితో ఒకటి చర్య నొంది అతి పెద్ద అణువున్ు ఏర్పరిచే ప్రక్రియనున్ు పాలిమరీకర్ణొం అొంటార్ు. ఈ విధొంగా ఏర్పడిన్ అతి పెద్ద అణువున్ు బృహద్ణువు లేదా పాలిమ్ అొంటార్ు.
  • 4. కృతిరమొంగా తయోరైన్ నైలాన్ తాళ్లు , టైర్ుు , ఎలక్రియరికల్ స్విచలు, టఫ్ాు న్, ఆటబొ మమలు, చెప్ుపలు, పాు స్వరక్ బక్రిటలు , పాలిథిన్ సొంచులు, పెయొంట్స్, ప్రకృతిలో దొరిక్రిే స్ార రిి, స్ెలుయలోజ్, తోళ్లు , ఉనిన, ప్టలర ... ఇవన్నన పాలిమర్ుతో తుారైన్వే! గీనకు భాషలో పాలీ అొంటే ''అనేక అని, ''మ్ అొంటే భాగొం అన్న అర్థొం. అనేక పార థమిక చిన్న ుూనిటలు (మోనోమ్లు) కలిపవ ఏర్పరిచే పెద్ద అణువునే ''పాలిమ్ (అధిక ప్ర్మాణు ద్రవయరాశి ఉొండేది) అొంటార్ు. పాలిమ్న్ు ఏర్పరిచే ప్రక్రియనునే ''పొ లిమరీకర్ణొం అొంటార్ు. పాలిమర్ున్ు అనేక ర్క్రిాలుగా వరీీకరిొంచార్ు. బృహద్ణువులు / పాలిమ్ లు
  • 5. అనేక చిన్న చిన్న అణువులు ఒకదానితో ఒకటి చర్య నొంది అతి పెద్ద అణువున్ు ఏర్పరిచే చర్యన్ు పాలిమరీకర్ణొం అొంటార్ు. ఈ విధొంగా ఏర్పడిన్ అతి పెద్ద అణువున్ు బృహద్ణువు లేదా పాలిమ్ అొంటార్ు. మోనోమర్ :- పాలిమ్ ఏర్పపడుటకు అవసర్ొం అయయయ చిన్న అణువు లేదా తకుువ అణుభార్ొం గల చిన్న భాగానిన మోనోమ్ అొంటార్ు. ఉదా : పాలి ఎథిలిన్ు యొకు మోనోమ్ ఇథిలీన్ు. డైమర్ : రొండు మోనోమ్ ుూనిటలు ఒకదానితో ఒకటి కలిస్వపో య డెైమ్ న్ు ఇచుిన్ు. ట్ై ైమర్ : డెైమ్ , మోనోమ్ లు కలిస్వ టైైమ్ న్ు ఏర్పర్చున్ు. వరీీకర్ణ : లభొంచే మూలాల ఆధార్ొంగా 1. సహజ పాలిమర్ుు 2. సొంశ్లుషవత పాలిమర్ుు 3. అర్థ సొంశ్లుషవత పాలిమర్ుు
  • 6.
  • 7.
  • 8.
  • 9.
  • 10.
  • 11.
  • 12.
  • 13.
  • 14.
  • 15.
  • 16. పాలిమర్ున్ు అనేక విధాలుగా వరీీకరిస్ాా ర్ు. పాలిమర్లలోని మోనోమర్ యూనిటలల కలిసివున్న తీర్ున్ుబటటి. •రేఖీయ పాలిమర్ుల : మోనోమర్ యూనిట్ల న్నీ ఒక దానితో ఒకటి కలిసి పొడవై న శ ృంఖలాలుగా ఉృంటే వాటిని రేఖీయ పాలిమర్లల అృంటార్ల. వీటిలో అణువులు ఒకదానితో ఒకటి సనిీహితృంగా బృంధితమై ఉృంటాయి. అృందువలన వీటికి అధిక సృంధ్ర త, బాష్పీభవన, ద్ర వీభవన సా నాలుృంటాయి. ఉదా: పాలిథిన్, నై లాన్, పాలిఎసట ర్ •శాఖీయ పాలిమర్ుల : మోనోమర్ శ ృంఖలాలోల శాఖలుృంటే వాటిని శాఖీయ పాలిమర్లల (Branched polymers) అృంటార్ల. ఇవి రేఖీయ పాలిమర్ల ృంత సనిీహితృంగా బృంధితమై ఉృండలేవు. కాబటిట వీటి సృంధ్ర త, ద్ర వీభవన, బాష్పీభవన సా నాలు తక్కువగా ఉృంటాయి. ఉదా: అమై లో పెకిట న్, సట ర్చ్, గ్లై కోజెన్ •క్ాా స్ లిింక్ డ్ పాలిమర్ుల : మోనోమర్లల త్రి మితీయృంగా, పటిష్ట మై న జాలక నిర్మాణానిీ ఏర్ీరిస్తే వాటిని కాా స్ లిృంక్ డ్ పాలిమర్లల (Cross-linked polymers) అృంటార్ల. ఇవి పెళుసుగా, ధ్ ఢ సవభావృంతో ఉృంటాయి. ఉదా: బేకలై ట్, మలమై న్
  • 17.
  • 18.
  • 19. పాలిమర్ుల తయార్య్యే పద్ధతిని బటటి. •సింకలన్ పాలిమర్ుల : చర్యలో ఎలాృంటి ఉప ఉతీనాీలను ఏర్ీర్చక్కృండా మోనోమర్లల పునర్మవ తమవుతూ ఏర్ీడే పాలిమర్ల ను సృంకలన పాలిమర్లల అృంటార్ల. ఉదా: ఇథిలీన్ నుృండి పాలిథిన్; స్టై రీన్ నుృండి పాలిస్టై రీన్ •సింఘన్న్ పాలిమర్ుల : న్నర్ల, అమోానియా, ఆలుహాల్ లాృంటి ఉప ఉతీనాీలను ఏర్ీర్లస్తే , మోనోమర్లల కలిసి పాలిమర్ ఏర్ీడితే దానిీ సృంఘనన పాలిమర్లల అృంటార్ల.
  • 20.
  • 21.
  • 22.
  • 23. పాలిమర్ అణువుల మధ్ే ఉిండే బింధ్ణాల ద్ృఢత్ాానిన బటటి పాలిమ్ అణువుల మధయ వుొండే వాొండ్ వాల్ ఆకర్షణలు, హైడరరజన్ బొంధాలు వాటి ధృఢతాినిక్రియ, స్వథతిస్ాథ ప్కతకు క్రిార్ణమవుతాయ. ఈ బలాల ప్రిమాణానిన బటిర పాలిమర్ున్ు ఎలాస్ోర మర్ుు , ఫెైబర్ుు , థరమమపాు స్వరక్్, థరమమస్ెటిరొంగ్ పాు స్వరక్్ గా వరీీకరిొంచార్ు. •ఎలాస్టి మర్ుల : పాలిమర్ అణువుల మధ్య బలాలు చాలా బలహీనృంగా ఉృండడృం వలన వాటిపెై కొద్ది పాటి ఒత్రే డి కలిగృంచినా గాని అవి సగపోతాయి. ఒత్రే డిని తొలగృంచగానే యధారూపానికి వసే యి. సహజ ర్బబర్ ఇృందుక్క ఒక ఉదాహర్ణ. •ఫైబర్ుల : పాలిమర్ అణువుల మధ్య హై డ్రర జన్ బృంధాలునీట్ల యితే అవి ఫై బర్ల రూపృంలో ఉృంటాయి. నై లాన్ 6, 6 టెరిల న్, పాలీఎక్ై ైలోనై టేి ల్ వృంటివి ఈ కోవక్క చృందుతాయి. •థరమోపాల సిికకులక : ఇవి వేడి చేసినపుడు మ దువుగా అయియ తర్లవాత యధాసిా త్రకి వసే యి. ఇవి పొడవై న రేఖీయ పాలిమర్లల . సృంకలన పాలిమరై జేష్న్ ఫలితృంగా ఏర్ీడతాయి. వీటిలో పెళుసుద్నృం తక్కువ. •థరమోసటటిింగ్ పాల సిికకులక : ఇవి వేడి చేసినపుడు మ దువుగా మార్వు (మతే బడవు). ఒకవేళ బాగా వేడిచేసినపుడు ద్ర వసిా త్రకి వసే యి గాని మళ్ళీ చలాల రినపుడు యధాసిా త్రకి ర్మవు. ఇవి కాా స్ లిృంకిృంగ్తో ఉృండే పాలిమర్లల . ద్ ఢృంగా, పెళుసుగా ఉృంటాయి.