SlideShare a Scribd company logo
1 of 4
Download to read offline
వివేక భారతి
(త్రైమాసిక పత్రిక)
అక్టోబర్-డిసెంబర్, 2021
--------------------------------------------------------
శ్రీ నబనీహరన్ ముఖోపాధ్యా యగారి జీవిత సంశ్రరహము
“శ్రీ రామకృష్ణ వివేకానందా” బో ధనలను అర్థం చేసుకోక ండా, వార్ు నేరపిన
ఆదరాాలను స ంత జీవితంలో ఆచర్ణలో పెట్టక ండా, వారప పేర్ు చెపపి ఏదో
చేయట్ానికి ఆయన వ్యతిరేకం. ఏ విష్యమైనా ఆయన వ్యతిరేకిస్ేే దానిని దాపరపకం
లేక ండా చెపేివార్ు, రాజీపడేవార్ు కాదు, గట్టటగా నమ్మంది చెపేివార్ు. సాధార్ణంగా
క ంతమంది అపార్థం చేసుక నేవార్ు. కానీ నభనీ గారప దృష్టంతా ఒక దాని మీదే,
భావాల , పదధతుల అనీీ ఒకకసారప నిర్ణయంచేసార్ు. ఈ భావాల పదధతుల
అనీీ శ్రీ రామకృష్ణ, శార్దాదేవి, వివేకానందుని బో ధనల నుంచే. ఇందులో రాజీ
లేదు, వేరొక పరసా
ే వ్న లేదు, గందర్గోళం లేదు. విమరపాసా
ే ర్ని భయమూ లేదు.
ఆయన తనక కాని, సంసథక కాని పేర్ు పరతిష్టల రావాలని ఆశపడలేదు. ఎంతో
మంది యువ్త వ్చ్చి ఇట్ువ్ంట్ట వారపని ఆదర్ాంగా తీసుకోవాలి. కరీసు
ే (je-
sus christ) ఆయన శిష్ుయలతో ఇలా అనాీర్ు “మీర్ు ఈ పరపంచానికి వెల గు,
పర్వతం మీద కట్టటన ఊర్ు దాయ బడదు”(You are the light of the world ,
A city set on a hill cannot be hidden) ధెైర్యవ్ంతులైన వివేకానందుని
శిష్ుయల కూడా అంతే.
Devotion deep within:
ఎంతో ఆకర్షణీయమైన వ్యకిేతవం ఉండి, బహుముఖ పరజ్ఞ
ా శాలి అయనా
మానవాళి మీద పేరమలో ఆయన ఎంతో మునిగపపో యార్ు. ఈ ఎనలేని పేరమ ఒక
మానవ్ ర్ూపం ప ందింది. శ్రీ రామకృష్ణ, శార్దాదేవి, వివేకానందుని లాగా. ఆయన
మనసుులో ఈ మూరపే తరయం తో ఎంతో అనుబంధానిీ పెంచుక ని, వారపని తలిి,
తండిర, పెదదనీ వ్ల భావించేవార్ు. పూర్వం వ్చ్చిన పరవ్కేలందర్ూ. ఏదో ఒక వ్రా
ా నికి
పరపమ్తమయాయర్ని, శ్రీరామకృష్ు
ణ ని బో ధనల మాతరం విశవ వాయపేమని,
అనిీ వ్రా
ా లలో ఉతేేజ్ం నింపగల మనీ భావించార్ు. శ్రీ రామకృష్ు
ణ ని “అవ్తార్
వ్రపష్ఠ “, అన్నీ అవతారాలలో గొప్పదని నబనీ గార్ు భావించేవార్ు.
ఇంట్ల
ి చాలా స్ేపు పా
ర ర్థనా మందిర్ంలో గడిపేవార్ు, క ల దేవ్తలను
ఆరాధించేవార్ు, క ట్ుంబ సాంపరదాయాలైన దురా
ా పూజ్, కాళీ పూజ్ పరతి
సంవ్తుర్ం నిర్వహంచే వార్ు. వ్ృదా
ధ పయంలో కూడా రోజ్ంతా ఉపవాసం ఉండి ఈ
పర్వదినాలలో సాయంతరం పూజ్ల చేస్ేవార్ు. ఈ పదధతులను మహా మండలికి
దూర్ంగా ఉంచేవార్ు, ఎందుకంట్ే అనేక వ్రా
ా ల యువ్తక దగార్వావలని
మహామండలి లో ఎట్ువ్ంట్ట పండుగలూ జ్ర్ుపుక నేవార్ు కాదు.
పరతిరోజు (life-building) వ్యకిేతవ నిరామణానికి పాట్టంచవ్లస్పన
పదధతులను పరతిరోజు ఆచరపంచేవార్ు, ఆరోగయం సహకరపంచక నాీ ఈ కీమం
తపేివార్ు కాదు యువ్తక ఇదే ఉపదేశించే వార్ు. (సశేషం)
అఖిల భార్త వివేకానంద యువ్ మహామండలి,
ఆంధరపరదేశ్ విభాగము తర్ుపున
పరచురపంచువార్ు
విశాఖపట్న ం
వివేకానంద యువ మహామండలి
(సా
థ పపతం: నవ్ంబర్ 1988, రప.నెం:913/2008)
C/o సావమ్ వివేకానంద మండపం, శ్రీ వాయసం
శ్రీ రామూమరపే పరశాంతి ఆధాయతిమక పార్ుక,
స్ెకటర్-3, ముర్ళీనగర్ ,విశాఖపట్ీం -530007
ఫో న్ : 9849811940,0891-2564451,
ఈ-మయల్:vvym@yahoo.co.in
బా
ి గ్:www.vvym.blogspot.com
కేందర కారాయలయం వెబ్ స్ెైట్:www.abvym.org
సెంపుటి-13
సెంచిక-4
త్రారెంభ సెం-1988
ఆంశ్రరశ్రపదేశ్ లో ఐదు దశాబ్దులు దాటిన వివేకానంద యువ
మహామండలి ఉదా మం
అఖిల భార్త వివేకానంద యువ్ మహామండలి 1967లో
కలకతా
ే లో కర.శే. శ్రీ నబనీహర్న్ ముఖోపాధాయయగార్ు
సా
థ పపంచ్చతే 1971 లో ఆంధరపరదేశ్ (ఉమమడి)లో వివేకానంద యువ్
మహామండలి ఉదయమం గుంట్ూర్ు జిలా
ి లోని బాపట్ి పట్టణంలో
పా
ర ర్ంభంచబడి ఐదు దశాబా
ద ల పూరపే చేసుక నీది. సావమ్
వివేకానంద ఆశించ్చన నవ్ భార్త నిరామణానికి శ్రలవ్ంతులైన
యువ్క లను తయార్ుచేస్ప వారపని ఉతేేజ్పర్చట్మే ముఖయ లక్ష్యంగా
పని చేసు
ే నీ జ్ఞతీయ సంసథ అఖిల భార్త వివేకానంద యువ్
మహామండలి. భార్తదేశంలోని అనేక రాష్టా
టా లలో ఈ సంసథక శాఖల
ఉనీవి. ఆంధర పరదేశ్(ఉమమడి)లో 27 శాఖల ఏరాిట్ు కాబడి
జ్ఞతీయ సా
థ యలో పా
ర ధానయత సంతరపంచుక ని యునీది. ఆంధరపరదేశ్
లో వివేకానంద యువ్ మహామండలి ఉదయమం పా
ర ర్ంభం కావ్ట్ానికి
రామకృష్ణ వివేకానంద భావ్పరచార్ సార్ధులలో ఒకరైన, బాపట్ి
వాసేవ్ుయల కర.శే. శ్రీ బి.యస్.ఆర్.ఆంజ్నేయుల గార్ు
కార్ణభూతులైతే ఈ ఉదయమ వాయపపేని జీవిత లక్ష్యంగా చేసుక ని
అహరపీశల శీమ్ంచ్చ రాష్టా వాయపేంగా శాఖల ఏర్ిడట్ానికి కృషప
చేస్పనవార్ు దరపా వాసేవ్ుయల శ్రీ క.పప. సుబబరాయశాస్పేి గార్ు.
ఆయనక సహకరపంచ్చనవార్ు గుంట్ూర్ు వాసేవ్ుయల శ్రీ పనాీల
శాయమసుందర్మూరపే గార్ు, నెలూ
ి ర్ు వాసేవ్ుయల శ్రీ తుర్ిపాట్ట
లక్ష్మమనారాయణరావ్ు గార్ు, విజ్యవాడ వాసేవ్ుయల శ్రీ
ఎ.దురా
ా పరసాద్ గార్ు, విశాఖపట్టణం వాసేవ్ుయల శ్రీ నాయుడు
లక్ష్మమనారాయణ గార్ు. ఆ పా
ర ంతాలలోని రామకృష్ణ స్ేవా సమ్తుల
సహకార్ంతోనే వివిధ శాఖల ఏరాిట్ు వీలైంది .
విశాఖపట్టణం శాఖక విశాఖపట్టణంలోని రామకృష్ణ మ్ష్న్
ఇసు
ే నీ సహకార్ం మర్ువ్లేనిది. అంతేగాక అఖిల భార్త
వివేకానంద యువ్ మహామండలి సా
థ పనక పేరర్ణ ఇచ్చిన పూజ్య
సావమ్ ర్ంగనాధానందజీ, పూజ్య సావమ్ సమర్ణానందజీ వార్ల
ఆంధరపరదేశ్ లో సందరపాంచ్చనపుడు ఇచ్చిన పోర తాుహం ఉదయమ
వాయపపేకి దోహదపడింది.
బాపట్ిలో శ్రీరామకృష్ణ స్ేవా సమ్తి సంసా
థ పక లైన
శ్రీ బి. యస్. ఆర్. ఆంజ్నేయుల గారప అభయర్ధన మేర్క శ్రీ
నబనీహర్న్ ముఖోపాధాయయ గార్ు కనాయక మారప పర్యట్నలో 9
స్ెపెటంబర్ు 1970న బాపట్ి సందరపాంచ్చ అపిట్టకే
సా
థ పపంచబడిన వివేకానంద యువ్జ్న సంఘ సభుయలతో యువ్
మహామండలి ఉదయమం గురపంచ్చ ముచఛట్టంచార్ు. అపుిడు
ఉతేేజితులైన యువ్జ్న సంఘ సభుయల 24 జనవరి 1971న ఈ
సంసథను అఖిల భారత వివేకానంద యువ మహామండలికి అనుబంధం
చేయగా ఆంధరప్రదేశ్ లో ప్రధమ శాఖగా అవతరించంది. అలా
పా
ర ర్ంభమైన ఉదయమం కీమకీమంగా పుంజుక ని 1990 వ్ర్క వివిధ
పా
ర ంతాలలో శాఖల ఏరాిట్ు చేయబడినాయ. ఆ తర్ువాత వివిధ
కార్ణాల వ్లన క ంత పరతిష్టంభన ఏర్ిడి క నిీ శాఖల
కనుమర్ుగవ్గా 2019 నుండి మర్లా ఉదయమ వాయపపే క నసాగపంది.
పరసు
ే తం విశాఖపట్టణం, నెలూ
ి ర్ు, శ్రీకాక ళం, ఆమదాలవ్లస,
మంగవ్ర్ం, హైదరాబాద్ శాఖల పని చేసూ
ే వ్ునాీయ. ఈ కిీంది
పట్టటకను పరపశ్రలిస్ేే ఉదయమ వాయపపేని అర్థం చేసుకోవ్చుిను.
సంవతసరం ప్ా
ర రంభంచన శాఖలు
1971 బాపట్ి (గుంట్ూర్ు జిలా
ి )
1974 విజ్యవాడ , చీరాల (పరకాశం)
1976 మారాకపుర్ం (పరకాశం), అనంతపుర్ం
1978 రంట్చ్చంతల(గుంట్ూర్ు),
వినుక ండ(గుంట్ూర్ు)
1979 గుంట్ూర్ు
1982 దరపా(పరకాశం), నెలూ
ి ర్ు
1983 రాముడుపాలం (నెలూ
ి ర్ు),
తుందుర్ు
ీ (పశిిమ గోదావ్రప)
1984 అమరావ్తి (గుంట్ూర్ు),
చ్చలకలూరపపేట్ (గుంట్ూర్ు),
చ్చనీ ఓగపరాల (కృష్ణ) నేలక ండపలిి (ఖమమం),
పూనూర్ు (పరకాశం), తిర్ుపతి(చ్చతత
ే ర్ు)
1985 క తే గూడెం (ఖమమం)
1987 నాయుడుపేట్(నెలూ
ి ర్ు)
1988 చ్చతత
ే ర్ు, ఇంక లి (పరకాశం) విశాఖపట్టణం
1990 పాకాల (చ్చతత
ే ర్ు)
2019 ఆమదాలవ్లన (శ్రీకాక ళం జిలా
ి ),శ్రీకాక ళం ట్ౌన్
2020 మంగవ్ర్ం (విశాఖపట్టణం)
2021 హైదరాబాద్
ఈ యువ్ మహామండలి ఉదయమం యాభై సంవ్తురాల గా
క నసాగట్ానికి ముఖయకార్ణం ఈ సంసథ లక్ష్యముల , కార్యకీమముల
అందరపకర ఆమోదయోగయం కావ్ట్మే. 1971 నుండి 1975 వ్ర్క
బాపట్ి శాఖక కార్యదరపాగా పని చేస్పన శ్రీ క.పప. సుబబరాయ
శాస్పేిగార్ు ఆ తర్ువాత కూడా శ్రీ నబనీహర్న్ ముఖోపాధాయయ గారప
సలహా మేర్క ఆంధరపరదేశ్ లో ఉదయమ వాయపపే క ర్క రాష్టా సమనవయ
కర్ేగా వ్యవ్హరపంచ్చ వివిధ శాఖల ఏరాిట్ుకే గాక పరతి శాఖలో
యువ్జ్న శిక్ష్ణా శిబిరాల నిర్వహంచట్ానికి కృషప చేసార్ు. అఖిల
భార్త వివేకానంద యువ్ మహామండలిచే పరచురపంచబడుచునీ
ఆంగి మాసపతిరక వివేక్ జీవ్న్ మరపయు యువ్ మహామండలి
పరచుర్ణల ఉదయమ వాయపపేకి ఉపయోగపడినాయ. 1973 నుండి పరతి
సంవ్తుర్ం నల గురైదుగుర్ు తక కవ్గాక ండా అఖిల భార్త
వివేకానంద యువ్ మహామండలి నిర్వహంచే జ్ఞతీయ సా
థ య
వారపషక యువ్జ్న శిక్ష్ణా శిబిర్ంలో పాలగ
ా నడం దావరా యువ్క ల
ఉతేేజితులై వివిధ శాఖల నిర్వహణక తోడిడినార్ు.
1971 నుండి 1975 వ్ర్క బాపట్ి శాఖచే పరచురపంచబడిన
తెల గు వా
ర త మాస పతిరక “వివేకమార్ాం” పా
ర ర్ంభదశలో ఉదయమ
వాయపపేకి దోహదపడింది. 1972 నుండి 1985 వ్ర్క శ్రీ నబనీ హర్న్
ముఖోపాధాయయ గార్ు ముఖయ యువ్జ్న శిక్ష్ణా శిబిరాలో
ి
పాలగ
ా నట్మే గాక ఆంధరపరదేశ్ లోని వివిధ శాఖలను సందరపాంచడం
దావరా కార్యకర్ేలను ఉతేేజ్పర్చట్ానికి ఎంతగానో దోహదపడింది.
అంతే గాక శ్రీ నబనీహర్న్ ముఖోపాధాయయ గార్ు, శ్రీబి.యస్. ఆర్.
ఆంజ్నేయుల గార్ు, శ్రీ క.పప. సుబబరాయ శాస్పేి గార్ు, తర్ుచూ
శాఖలక వా
ర స్పన ఉతేరాల కూడా వారపని ఉతేేజ్పర్చట్మే గాక శాఖల
నిర్వహణక మార్ాదర్ాకం చేయట్ానికి వీలైంది. 1981 నుండి 1989
వ్ర్క వివిధ శాఖలలో తెైిమాస్పక సంసా
థ పర్ సమావేశాల
నిర్వహంచట్ం దావరా శ్రీ క.పప.సుబబరాయ శాస్పేి గార్ు, శ్రీ
ట్ట.లక్ష్మమనారాయణగార్ు శాఖలను సమనవయం చేయట్ానికి రాష్టా
సా
థ య యువ్జ్న శిక్ష్ణా శిబిరాల నిర్వహంచట్ానికి వీలైంది . 1981
లో ఏరాిట్ు చేయబడిన అఖిల భార్త వివేకానంద యువ్
మహామండలి ఆంధరపరదేశ్ రాష్టా సమనవయ సంఘం దావరా క నిీ
మహామండలి ఆంగి పరచుర్ణలను తెల గులోకి అనువ్దించ్చ
పరచురపంచట్మైనది. అంతే గాక 1988 నుండి సమనవయ సంఘం
దావరా "వివేక భార్తి” అనే తెైిమాస్పక తెల గు పతిరక పరచురపంచ్చ
శాఖలక మార్ాదర్ాకం చేయట్మే గాక ఉదయమ వాయపపేకి
దోహదపడింది. 1987 నుండి 1995 వ్ర్క శ్రీ ట్ట.లక్ష్మమనారాయణరావ్ు
గార్ు సమనవయకర్ేగా వ్యవ్హరపంచ్చ క నిీ యువ్జ్న శిక్ష్ణా
శిబిరాల నిర్వహంచార్ు. 1987లో ఒంగోల లో శ్రీ రామకృష్ణ స్ేవా
కేందరం దావరా నిర్వహంచ్చన పరకాశం జిలా
ి గా
ీ మీణాభవ్ృదిధ యువ్జ్న
శిబిరానికి సమనవయ సంఘం సహకరపంచట్ం దావరా యువ్
మహామండలి శాఖలను చెైతనయ పర్చట్ానికి ఆయన కృషప చేశార్ు.
పరతి శాఖలోను పరతి ఆదివార్ం వివేకానంద అధయయన కేందరం ముఖయ
కార్యకీమంగా నిర్వహంపబడింది. దాదాపు అనిీ శాఖలలోను
సంవ్తురానికి ఒకట్ట రండు యువ్జ్న శిక్ష్ణా శిబిరాల , సావమ్
వివేకానంద జ్యంతి లేదా జ్ఞతీయ యువ్జ్న దినం
సందర్భంగావిదాయర్ు
థ లక పో ట్ీల , పరతేయక సభల , ఊరేగపంపు, ఏదో
ఒక స్ేవా కార్యకీమము నిర్వహంపబడినాయ. అనిీ శాఖల
రామకృష్ణ మ్ష్న్ మరపయు రామకృష్ణ స్ేవా సమ్తుల చేపట్టటన
అనిీ స్ేవా కార్యకీమాలలో పాలగ
ా నాీర్ు. బాపట్ి, విజ్యవాడ,
విశాఖపట్టణం శాఖలలో ర్కేదాన శిబిరాల నిర్వహంచబడినాయ.
క నిీ శాఖలలో పరతేయక వెైదయ శిబిరాల , పరధమ చ్చకితు శిక్ష్ణా
తర్గతుల , విదాయర్ు
థ లక ఉచ్చత విదాయ బో ధన, నిర్వహంచబడినాయ.
1970 నుంచ్చ 1995 వ్ర్క వివిధ శాఖలలో నిర్వహంచ్చన
ముఖయయువ్జ్న శిక్ష్ణా శిబిరాల , శ్రీ నబనీహర్న్ ముఖోపాధాయయ
సందర్ాన వివ్రాల ఈ కిీంద తెల పబడినాయ.
సంవతసరం వివరాలు శాఖలు
1970 శ్రీ నబనిహర్న్ పరథమ సందర్ాన బాపట్ి
1972 పా
ర ంతీయ శిక్ష్ణ శిబిర్ము - ఒకరోజు బాపట్ి
1974 శ్రీ నబనిహర్న్ సందర్ాన బాపట్ి
1975 పా
ర ంతీయ ర్క్ష్ణా శిబిర్ం -3 రోజుల చీరాల
1979 శ్రీ నబనీహర్న్ సందర్ాన బాపట్ి,
విజ్యవాడ,
గుంట్ూర్ు
1981 శ్రీ నబనీహర్న్ సందర్ాన బాపట్ి,
విజ్యవాడ,
రంట్చెంతల
1983 ప్రధమ రాష్ర యువజన శిక్షణా శిబిరం
(3 రోజుల ) గుంట్ూర్ు
1984 శ్రీ నబనీహర్న్ సందర్ాన బాపట్ి,
విజ్యవాడ,
నెలూ
ి ర్ు,తిర్ుపతి,
అమరావ్తి,
చ్చలకలూరపపేట్
1985 దిితీయ రాష్ర యువజన శిక్షణా శిబిరం
(3 రోజుల ) విజ్యవాడ
దాదాపు పరతి శాఖలోను సభుయలైనవార్ువిదాయర్ు
థ ల ,ఉపాధాయయుల
మరపయు సా
థ నికేతర్ుల కావ్ట్ం వ్లన, మరపయు కీ తే సభుయల
పరవేశించక పో వ్ట్ం వ్లన క నిీ శాఖల అంతరపంచ్చ పో యనాయ.
1991 తరావత ఆంధరపరదేశ్ రామకృష్ణ వివేకానంద భావ్పరచార్ పరపష్త్
ఏర్ిడట్ంతో రామకృష్ణ స్ేవా సమ్తుల చెైతనయవ్ంతమైనవి.
తదనంతర్ం అనేక కార్ణాల వ్లి యువ్ మహామండలి శాఖల క నిీ
అంతరపంచ్చనపిట్టకర 1995 నాట్టకి విశాఖపట్టణం, నెలూ
ి ర్ులలో
యువ్ మహామండలి ఉదయమం క నసాగపంది. అందువ్లన
సమనవయ సంఘం పాతర కూడా ముగపస్పంది.
అయతే శ్రీ క. పప. సుబబరాయ శాస్పేి గార్ు, శ్రీ ట్ట.
లక్ష్మమనారాయణగార్ు భావ్పరచార్ పరపష్త్ చే నిర్వహంచబడిన భకే
సమేమళనాలో
ి పాలగ
ా ని అకకడికి చేరపన యువ్క లను
ఉతేేజ్పర్చట్ానికి అనిీ విధాల పరయతిీంచార్ు. అయనా ఉదయమ
వాయపపే ఊపందుకోలేదు. 1988లో ఏర్ిడిన విశాఖపట్టణం శాఖ
కీమంగా చెైతనయవ్ంతమై ఎనోీ కార్యకీమాలను నిర్వహంచట్మేగాక
దాదాపు అనిీ మహామండలి ఆంగిపరచుర్ణలను తెల గులోకి
అనువ్దింపజ్ేస్ప పరచురపంచ్చ భకే సమేమళనాలో
ి విడుదల చేస్ప
ఉదయమవాయపపేకి నడుం కట్ు
ట క నీది. అంతేగాక 1977 లో ఆగపపో యన
“వివేక భార్తి" పరచుర్ణను కూడా చేపట్టటంది. 2006 నుంచ్చ పరతి
సంవ్తుర్ం యువ్జ్న శిక్ష్ణా శిబిరాల నిర్వహసూ
ే 2013 లో దక్ష్ిణ
పా
ర ంత యువ్జ్న శిబిర్ం, 2018 లో అంతరా
ీ ష్టా యువ్జ్న శిక్ష్ణా
శిబిర్ం నిర్వహంచే సా
థ యకి ఎదిగపంది. దీనికంతా ముఖయ కార్క ల శ్రీ
ఎన్.లక్ష్మమనారాయణ మరపయు వారప మ్తర బృందం. అంతేగాక 1988
నుండి ఆయన విశాఖపట్టణంలోనే స్పథర్నివాసం ఏర్ిర్చుకోవ్ట్ం,
అఖిల భార్త వివేకానంద యువ్మహామండలి వారపషక యువ్జ్న
శిక్ష్ణా శిబిర్ంలో తర్ుచుగా పాలగ
ా ంట్ూ మరపయు పరతి సంవ్తుర్ం
నలా ర్ు లేదా ఐదుగుర్ు సభుయలను వారపషక శిబిరానికి పంపపంచట్ం
దావరా మంచ్చ కార్యకర్ేల తయారైనార్ు. శ్రీ ఎన్.లక్ష్మమనారాయణగార్ు
ఆఖల భార్త వివేకానంద యువ్ మహామండలి అంతర్ రాష్టా
సమనవయ సంఘానికి అధయక్షుల గా నియమ్ంపబడి ఈ శాఖ,
జ్ఞతీయ సా
థ యలో కూడా గురపేంపు తెచుిక నీది.
శ్రీ ఎన్.లక్ష్మమనారాయణగార్ు 2018లో నెలూ
ి ర్ు శాఖను
చెైతనయపర్చట్మేగాక, ఆమదాలవ్లస(2019), శ్రీకాక ళం(2019),
విశాఖ జిలా
ి లోని మంగవ్ర్ం(2020), హైదరాబాద్(2021)లలో
నూతన శాఖల ఏరాిట్ుక కృషప చేస్ప ఈ ఉదయమ వాయపపేకి బాధయత
స్వవకరపంచార్ు. అయనా శ్రీ క.పప.సుబబరాయశాస్పేి గార్ు శ్రీ
పప.శాయమసుందర్ మూరపే గార్ు, శ్రీ ట్ట. లక్ష్మమ నారాయణరావ్ు గార్ు
విశాఖపట్టణం శాఖ నిర్వహసు
ే నీ అనిీ ముఖయ యువ్జ్న శిక్ష్ణా
శిబిరాలో
ి పాలగ
ా ంట్ూ మార్ాదర్ానం చేసూ
ే యువ్ మహామండలి
ఉదయమ వాయపపేకి సహకరపసూ
ే నే వ్ునాీర్ు . యాభై సంవ్తురాల గా
సాగపన ఈ యువ్మహామండలి పరసా
థ నం ఇలాగే క నసాగాలని ఆశిదా
ద ం.
అంతేగాక వివేకానంద యువ మహామండలి ఉదయమ వాయప్తికి
ఆంధరప్రదేశ్ రామకృషణ-వివేకానంద భావ ప్రచార ప్రిషత్ కారయకరిలను,
రామకృషణ మఠ కందా
ర లను, రామకృషణ సేవా సమితులను
సహృదయంతో సహకరించాలని అభ్యరిథసు
ి న్ాీము. అందర్ూ కలస్ప
సావమ్ వివేకానంద ఆశించ్చన నవ్ భార్త నిరామణానికి కృషప చేదా
ద ం.
(ఈ వాయస రచనకు సహకరించన వారు అఖిల భారత వివేకానంద
యువ మహామండలి ఆంధర ప్రదేశ్ రాష్ర ప్రధమ సమనియకరిగా ప్ని
చేసతన శ్రీ కె.ప్త.సుబబరాయ శాసతిి గారు)
నెల్ల
ూ రులో యువజన శిక్షణా శిబిరం
(12/12/2021, ఆదివారం)
ఆంధరపరదేశ్ లోనికి మహామండలి పరవేశించ్చ 50 సంవ్తురాల
(మొదట్ బాపట్ి నందు) మరపయు నెలూ
ి ర్ులోనికి పరవేశించ్చ 39
సంవ్తురాల అయన సందరాబలను పుర్సకరపంచుక ని న్ెలల
ూ రు
వివేకానంద యువ మహామండలి వార్ు తేదీ 12/12/2021
(ఆదివార్ం) న ఉదయం 8 గంట్ల నుండి సాయంతరం 4 గంట్ల
వ్ర్క సా
థ నిక ఆంధర సభ(శ్రీమతి మరపయు శ్రీ చ్చంతాశ్రీరామూమరపే
కలాయణ వేదిక, విజ్య మహల్ గేట్ స్ెంట్ర్) నందు ఒక రోజు
యువజన శిక్షణా శిబిరము నిర్వహసు
ే నాీర్ు.
యువ్తలోని అనంతమైన శకిేని తట్టట లేపప వారపలోని
ఆతమవిశావసానిీ దివగుణీకృతం చేయడం, వారపలో కీమశిక్ష్ణ
పెంప ందించ్చ సామాజిక బాధయతని అలవ్ర్ిడం ఈ శిభర్ం యొకక
ముఖయ ఉదేదశయం. ఈ సదవ్కాశానిీ వినియోగపంచుక ని స్వనియర్
సభుయల ఉపనాయసాలచే ఉతేేజితుల కాగలర్ని భావిసు
ే నాీము.
ఈ శిబిర్ం పుర్ుష్ులక మాతరమే. శిబిర్ంలో పాలగ
ా నే సభుయలక
అలాిహార్ం, తేనీర్ు మరపయు మధాయహీ భోజ్న సదుపాయాల
ఏరాిట్ు చేయడమైనవి.
శిబిర్ం ర్ుసుం:
విదాయర్ు
థ లక 50 ర్ూపాయల , ఇతర్ులక 100 ర్ూపాయల
శిబిరంలో ప్ాలగ
ొ నీవారికి సరి్ఫతకెట్సస ఇవిబడును
రిజిసే్రషన్ చవరి తేదీ: 10/12/2021
Registration link:
https://forms.gle/7wNDGSXaQzPadz2fA
email: nellore.vym@gmail.com
Blog: www.nellorevym.blogspot.com
(వివ్ర్ములక 9491926010, 9642430126 ను సంపరదించండి)
❖ ముందుగా తెలియజ్ేస్పనచో, సుదూర్ పా
ర ంతాల నుండి
శిబిర్మునక వ్చేి వారపకర శనివార్ం రాతిర వ్సతి సదుపాయాల
ఏరాిట్ు చేయబడును.
గమనిక:
1) పరసు
ే తం ‘వివేక భార్తి’ తెైిమాస్పక పతిరక కేవ్లం డిజిట్ల్ కాపవ
మాతరమే లభంచును. ‘వివేక భార్తి’ సంచ్చకల పరతుల కోసం
www.vvym.blogspot.comను సందరపాంచగలర్ు.
గౌరవ సంప్ాదకులు: న్ాయుడు లక్ష్మీన్ారాయణ
సంప్ాదకులు: ప్త.వి.యశ్ింత్
సహాయ సంప్ాదకులు : కె.విదాయధర్ సతంగ్

More Related Content

Featured

Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie InsightsSocial Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
Kurio // The Social Media Age(ncy)
 
Good Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them well
Good Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them wellGood Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them well
Good Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them well
Saba Software
 

Featured (20)

Content Methodology: A Best Practices Report (Webinar)
Content Methodology: A Best Practices Report (Webinar)Content Methodology: A Best Practices Report (Webinar)
Content Methodology: A Best Practices Report (Webinar)
 
How to Prepare For a Successful Job Search for 2024
How to Prepare For a Successful Job Search for 2024How to Prepare For a Successful Job Search for 2024
How to Prepare For a Successful Job Search for 2024
 
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie InsightsSocial Media Marketing Trends 2024 // The Global Indie Insights
Social Media Marketing Trends 2024 // The Global Indie Insights
 
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
Trends In Paid Search: Navigating The Digital Landscape In 2024
 
5 Public speaking tips from TED - Visualized summary
5 Public speaking tips from TED - Visualized summary5 Public speaking tips from TED - Visualized summary
5 Public speaking tips from TED - Visualized summary
 
ChatGPT and the Future of Work - Clark Boyd
ChatGPT and the Future of Work - Clark Boyd ChatGPT and the Future of Work - Clark Boyd
ChatGPT and the Future of Work - Clark Boyd
 
Getting into the tech field. what next
Getting into the tech field. what next Getting into the tech field. what next
Getting into the tech field. what next
 
Google's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
Google's Just Not That Into You: Understanding Core Updates & Search IntentGoogle's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
Google's Just Not That Into You: Understanding Core Updates & Search Intent
 
How to have difficult conversations
How to have difficult conversations How to have difficult conversations
How to have difficult conversations
 
Introduction to Data Science
Introduction to Data ScienceIntroduction to Data Science
Introduction to Data Science
 
Time Management & Productivity - Best Practices
Time Management & Productivity -  Best PracticesTime Management & Productivity -  Best Practices
Time Management & Productivity - Best Practices
 
The six step guide to practical project management
The six step guide to practical project managementThe six step guide to practical project management
The six step guide to practical project management
 
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
 
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
 
12 Ways to Increase Your Influence at Work
12 Ways to Increase Your Influence at Work12 Ways to Increase Your Influence at Work
12 Ways to Increase Your Influence at Work
 
ChatGPT webinar slides
ChatGPT webinar slidesChatGPT webinar slides
ChatGPT webinar slides
 
More than Just Lines on a Map: Best Practices for U.S Bike Routes
More than Just Lines on a Map: Best Practices for U.S Bike RoutesMore than Just Lines on a Map: Best Practices for U.S Bike Routes
More than Just Lines on a Map: Best Practices for U.S Bike Routes
 
Ride the Storm: Navigating Through Unstable Periods / Katerina Rudko (Belka G...
Ride the Storm: Navigating Through Unstable Periods / Katerina Rudko (Belka G...Ride the Storm: Navigating Through Unstable Periods / Katerina Rudko (Belka G...
Ride the Storm: Navigating Through Unstable Periods / Katerina Rudko (Belka G...
 
Barbie - Brand Strategy Presentation
Barbie - Brand Strategy PresentationBarbie - Brand Strategy Presentation
Barbie - Brand Strategy Presentation
 
Good Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them well
Good Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them wellGood Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them well
Good Stuff Happens in 1:1 Meetings: Why you need them and how to do them well
 

Viveka bharati (oct dec 2021)

  • 1. వివేక భారతి (త్రైమాసిక పత్రిక) అక్టోబర్-డిసెంబర్, 2021 -------------------------------------------------------- శ్రీ నబనీహరన్ ముఖోపాధ్యా యగారి జీవిత సంశ్రరహము “శ్రీ రామకృష్ణ వివేకానందా” బో ధనలను అర్థం చేసుకోక ండా, వార్ు నేరపిన ఆదరాాలను స ంత జీవితంలో ఆచర్ణలో పెట్టక ండా, వారప పేర్ు చెపపి ఏదో చేయట్ానికి ఆయన వ్యతిరేకం. ఏ విష్యమైనా ఆయన వ్యతిరేకిస్ేే దానిని దాపరపకం లేక ండా చెపేివార్ు, రాజీపడేవార్ు కాదు, గట్టటగా నమ్మంది చెపేివార్ు. సాధార్ణంగా క ంతమంది అపార్థం చేసుక నేవార్ు. కానీ నభనీ గారప దృష్టంతా ఒక దాని మీదే, భావాల , పదధతుల అనీీ ఒకకసారప నిర్ణయంచేసార్ు. ఈ భావాల పదధతుల అనీీ శ్రీ రామకృష్ణ, శార్దాదేవి, వివేకానందుని బో ధనల నుంచే. ఇందులో రాజీ లేదు, వేరొక పరసా ే వ్న లేదు, గందర్గోళం లేదు. విమరపాసా ే ర్ని భయమూ లేదు. ఆయన తనక కాని, సంసథక కాని పేర్ు పరతిష్టల రావాలని ఆశపడలేదు. ఎంతో మంది యువ్త వ్చ్చి ఇట్ువ్ంట్ట వారపని ఆదర్ాంగా తీసుకోవాలి. కరీసు ే (je- sus christ) ఆయన శిష్ుయలతో ఇలా అనాీర్ు “మీర్ు ఈ పరపంచానికి వెల గు, పర్వతం మీద కట్టటన ఊర్ు దాయ బడదు”(You are the light of the world , A city set on a hill cannot be hidden) ధెైర్యవ్ంతులైన వివేకానందుని శిష్ుయల కూడా అంతే. Devotion deep within: ఎంతో ఆకర్షణీయమైన వ్యకిేతవం ఉండి, బహుముఖ పరజ్ఞ ా శాలి అయనా మానవాళి మీద పేరమలో ఆయన ఎంతో మునిగపపో యార్ు. ఈ ఎనలేని పేరమ ఒక మానవ్ ర్ూపం ప ందింది. శ్రీ రామకృష్ణ, శార్దాదేవి, వివేకానందుని లాగా. ఆయన మనసుులో ఈ మూరపే తరయం తో ఎంతో అనుబంధానిీ పెంచుక ని, వారపని తలిి, తండిర, పెదదనీ వ్ల భావించేవార్ు. పూర్వం వ్చ్చిన పరవ్కేలందర్ూ. ఏదో ఒక వ్రా ా నికి పరపమ్తమయాయర్ని, శ్రీరామకృష్ు ణ ని బో ధనల మాతరం విశవ వాయపేమని, అనిీ వ్రా ా లలో ఉతేేజ్ం నింపగల మనీ భావించార్ు. శ్రీ రామకృష్ు ణ ని “అవ్తార్ వ్రపష్ఠ “, అన్నీ అవతారాలలో గొప్పదని నబనీ గార్ు భావించేవార్ు. ఇంట్ల ి చాలా స్ేపు పా ర ర్థనా మందిర్ంలో గడిపేవార్ు, క ల దేవ్తలను ఆరాధించేవార్ు, క ట్ుంబ సాంపరదాయాలైన దురా ా పూజ్, కాళీ పూజ్ పరతి సంవ్తుర్ం నిర్వహంచే వార్ు. వ్ృదా ధ పయంలో కూడా రోజ్ంతా ఉపవాసం ఉండి ఈ పర్వదినాలలో సాయంతరం పూజ్ల చేస్ేవార్ు. ఈ పదధతులను మహా మండలికి దూర్ంగా ఉంచేవార్ు, ఎందుకంట్ే అనేక వ్రా ా ల యువ్తక దగార్వావలని మహామండలి లో ఎట్ువ్ంట్ట పండుగలూ జ్ర్ుపుక నేవార్ు కాదు. పరతిరోజు (life-building) వ్యకిేతవ నిరామణానికి పాట్టంచవ్లస్పన పదధతులను పరతిరోజు ఆచరపంచేవార్ు, ఆరోగయం సహకరపంచక నాీ ఈ కీమం తపేివార్ు కాదు యువ్తక ఇదే ఉపదేశించే వార్ు. (సశేషం) అఖిల భార్త వివేకానంద యువ్ మహామండలి, ఆంధరపరదేశ్ విభాగము తర్ుపున పరచురపంచువార్ు విశాఖపట్న ం వివేకానంద యువ మహామండలి (సా థ పపతం: నవ్ంబర్ 1988, రప.నెం:913/2008) C/o సావమ్ వివేకానంద మండపం, శ్రీ వాయసం శ్రీ రామూమరపే పరశాంతి ఆధాయతిమక పార్ుక, స్ెకటర్-3, ముర్ళీనగర్ ,విశాఖపట్ీం -530007 ఫో న్ : 9849811940,0891-2564451, ఈ-మయల్:vvym@yahoo.co.in బా ి గ్:www.vvym.blogspot.com కేందర కారాయలయం వెబ్ స్ెైట్:www.abvym.org సెంపుటి-13 సెంచిక-4 త్రారెంభ సెం-1988
  • 2. ఆంశ్రరశ్రపదేశ్ లో ఐదు దశాబ్దులు దాటిన వివేకానంద యువ మహామండలి ఉదా మం అఖిల భార్త వివేకానంద యువ్ మహామండలి 1967లో కలకతా ే లో కర.శే. శ్రీ నబనీహర్న్ ముఖోపాధాయయగార్ు సా థ పపంచ్చతే 1971 లో ఆంధరపరదేశ్ (ఉమమడి)లో వివేకానంద యువ్ మహామండలి ఉదయమం గుంట్ూర్ు జిలా ి లోని బాపట్ి పట్టణంలో పా ర ర్ంభంచబడి ఐదు దశాబా ద ల పూరపే చేసుక నీది. సావమ్ వివేకానంద ఆశించ్చన నవ్ భార్త నిరామణానికి శ్రలవ్ంతులైన యువ్క లను తయార్ుచేస్ప వారపని ఉతేేజ్పర్చట్మే ముఖయ లక్ష్యంగా పని చేసు ే నీ జ్ఞతీయ సంసథ అఖిల భార్త వివేకానంద యువ్ మహామండలి. భార్తదేశంలోని అనేక రాష్టా టా లలో ఈ సంసథక శాఖల ఉనీవి. ఆంధర పరదేశ్(ఉమమడి)లో 27 శాఖల ఏరాిట్ు కాబడి జ్ఞతీయ సా థ యలో పా ర ధానయత సంతరపంచుక ని యునీది. ఆంధరపరదేశ్ లో వివేకానంద యువ్ మహామండలి ఉదయమం పా ర ర్ంభం కావ్ట్ానికి రామకృష్ణ వివేకానంద భావ్పరచార్ సార్ధులలో ఒకరైన, బాపట్ి వాసేవ్ుయల కర.శే. శ్రీ బి.యస్.ఆర్.ఆంజ్నేయుల గార్ు కార్ణభూతులైతే ఈ ఉదయమ వాయపపేని జీవిత లక్ష్యంగా చేసుక ని అహరపీశల శీమ్ంచ్చ రాష్టా వాయపేంగా శాఖల ఏర్ిడట్ానికి కృషప చేస్పనవార్ు దరపా వాసేవ్ుయల శ్రీ క.పప. సుబబరాయశాస్పేి గార్ు. ఆయనక సహకరపంచ్చనవార్ు గుంట్ూర్ు వాసేవ్ుయల శ్రీ పనాీల శాయమసుందర్మూరపే గార్ు, నెలూ ి ర్ు వాసేవ్ుయల శ్రీ తుర్ిపాట్ట లక్ష్మమనారాయణరావ్ు గార్ు, విజ్యవాడ వాసేవ్ుయల శ్రీ ఎ.దురా ా పరసాద్ గార్ు, విశాఖపట్టణం వాసేవ్ుయల శ్రీ నాయుడు లక్ష్మమనారాయణ గార్ు. ఆ పా ర ంతాలలోని రామకృష్ణ స్ేవా సమ్తుల సహకార్ంతోనే వివిధ శాఖల ఏరాిట్ు వీలైంది . విశాఖపట్టణం శాఖక విశాఖపట్టణంలోని రామకృష్ణ మ్ష్న్ ఇసు ే నీ సహకార్ం మర్ువ్లేనిది. అంతేగాక అఖిల భార్త వివేకానంద యువ్ మహామండలి సా థ పనక పేరర్ణ ఇచ్చిన పూజ్య సావమ్ ర్ంగనాధానందజీ, పూజ్య సావమ్ సమర్ణానందజీ వార్ల ఆంధరపరదేశ్ లో సందరపాంచ్చనపుడు ఇచ్చిన పోర తాుహం ఉదయమ వాయపపేకి దోహదపడింది. బాపట్ిలో శ్రీరామకృష్ణ స్ేవా సమ్తి సంసా థ పక లైన శ్రీ బి. యస్. ఆర్. ఆంజ్నేయుల గారప అభయర్ధన మేర్క శ్రీ నబనీహర్న్ ముఖోపాధాయయ గార్ు కనాయక మారప పర్యట్నలో 9 స్ెపెటంబర్ు 1970న బాపట్ి సందరపాంచ్చ అపిట్టకే సా థ పపంచబడిన వివేకానంద యువ్జ్న సంఘ సభుయలతో యువ్ మహామండలి ఉదయమం గురపంచ్చ ముచఛట్టంచార్ు. అపుిడు ఉతేేజితులైన యువ్జ్న సంఘ సభుయల 24 జనవరి 1971న ఈ సంసథను అఖిల భారత వివేకానంద యువ మహామండలికి అనుబంధం చేయగా ఆంధరప్రదేశ్ లో ప్రధమ శాఖగా అవతరించంది. అలా పా ర ర్ంభమైన ఉదయమం కీమకీమంగా పుంజుక ని 1990 వ్ర్క వివిధ పా ర ంతాలలో శాఖల ఏరాిట్ు చేయబడినాయ. ఆ తర్ువాత వివిధ కార్ణాల వ్లన క ంత పరతిష్టంభన ఏర్ిడి క నిీ శాఖల కనుమర్ుగవ్గా 2019 నుండి మర్లా ఉదయమ వాయపపే క నసాగపంది. పరసు ే తం విశాఖపట్టణం, నెలూ ి ర్ు, శ్రీకాక ళం, ఆమదాలవ్లస, మంగవ్ర్ం, హైదరాబాద్ శాఖల పని చేసూ ే వ్ునాీయ. ఈ కిీంది పట్టటకను పరపశ్రలిస్ేే ఉదయమ వాయపపేని అర్థం చేసుకోవ్చుిను. సంవతసరం ప్ా ర రంభంచన శాఖలు 1971 బాపట్ి (గుంట్ూర్ు జిలా ి ) 1974 విజ్యవాడ , చీరాల (పరకాశం) 1976 మారాకపుర్ం (పరకాశం), అనంతపుర్ం 1978 రంట్చ్చంతల(గుంట్ూర్ు), వినుక ండ(గుంట్ూర్ు) 1979 గుంట్ూర్ు 1982 దరపా(పరకాశం), నెలూ ి ర్ు 1983 రాముడుపాలం (నెలూ ి ర్ు), తుందుర్ు ీ (పశిిమ గోదావ్రప) 1984 అమరావ్తి (గుంట్ూర్ు), చ్చలకలూరపపేట్ (గుంట్ూర్ు), చ్చనీ ఓగపరాల (కృష్ణ) నేలక ండపలిి (ఖమమం), పూనూర్ు (పరకాశం), తిర్ుపతి(చ్చతత ే ర్ు) 1985 క తే గూడెం (ఖమమం) 1987 నాయుడుపేట్(నెలూ ి ర్ు) 1988 చ్చతత ే ర్ు, ఇంక లి (పరకాశం) విశాఖపట్టణం 1990 పాకాల (చ్చతత ే ర్ు) 2019 ఆమదాలవ్లన (శ్రీకాక ళం జిలా ి ),శ్రీకాక ళం ట్ౌన్ 2020 మంగవ్ర్ం (విశాఖపట్టణం) 2021 హైదరాబాద్ ఈ యువ్ మహామండలి ఉదయమం యాభై సంవ్తురాల గా క నసాగట్ానికి ముఖయకార్ణం ఈ సంసథ లక్ష్యముల , కార్యకీమముల అందరపకర ఆమోదయోగయం కావ్ట్మే. 1971 నుండి 1975 వ్ర్క బాపట్ి శాఖక కార్యదరపాగా పని చేస్పన శ్రీ క.పప. సుబబరాయ శాస్పేిగార్ు ఆ తర్ువాత కూడా శ్రీ నబనీహర్న్ ముఖోపాధాయయ గారప సలహా మేర్క ఆంధరపరదేశ్ లో ఉదయమ వాయపపే క ర్క రాష్టా సమనవయ
  • 3. కర్ేగా వ్యవ్హరపంచ్చ వివిధ శాఖల ఏరాిట్ుకే గాక పరతి శాఖలో యువ్జ్న శిక్ష్ణా శిబిరాల నిర్వహంచట్ానికి కృషప చేసార్ు. అఖిల భార్త వివేకానంద యువ్ మహామండలిచే పరచురపంచబడుచునీ ఆంగి మాసపతిరక వివేక్ జీవ్న్ మరపయు యువ్ మహామండలి పరచుర్ణల ఉదయమ వాయపపేకి ఉపయోగపడినాయ. 1973 నుండి పరతి సంవ్తుర్ం నల గురైదుగుర్ు తక కవ్గాక ండా అఖిల భార్త వివేకానంద యువ్ మహామండలి నిర్వహంచే జ్ఞతీయ సా థ య వారపషక యువ్జ్న శిక్ష్ణా శిబిర్ంలో పాలగ ా నడం దావరా యువ్క ల ఉతేేజితులై వివిధ శాఖల నిర్వహణక తోడిడినార్ు. 1971 నుండి 1975 వ్ర్క బాపట్ి శాఖచే పరచురపంచబడిన తెల గు వా ర త మాస పతిరక “వివేకమార్ాం” పా ర ర్ంభదశలో ఉదయమ వాయపపేకి దోహదపడింది. 1972 నుండి 1985 వ్ర్క శ్రీ నబనీ హర్న్ ముఖోపాధాయయ గార్ు ముఖయ యువ్జ్న శిక్ష్ణా శిబిరాలో ి పాలగ ా నట్మే గాక ఆంధరపరదేశ్ లోని వివిధ శాఖలను సందరపాంచడం దావరా కార్యకర్ేలను ఉతేేజ్పర్చట్ానికి ఎంతగానో దోహదపడింది. అంతే గాక శ్రీ నబనీహర్న్ ముఖోపాధాయయ గార్ు, శ్రీబి.యస్. ఆర్. ఆంజ్నేయుల గార్ు, శ్రీ క.పప. సుబబరాయ శాస్పేి గార్ు, తర్ుచూ శాఖలక వా ర స్పన ఉతేరాల కూడా వారపని ఉతేేజ్పర్చట్మే గాక శాఖల నిర్వహణక మార్ాదర్ాకం చేయట్ానికి వీలైంది. 1981 నుండి 1989 వ్ర్క వివిధ శాఖలలో తెైిమాస్పక సంసా థ పర్ సమావేశాల నిర్వహంచట్ం దావరా శ్రీ క.పప.సుబబరాయ శాస్పేి గార్ు, శ్రీ ట్ట.లక్ష్మమనారాయణగార్ు శాఖలను సమనవయం చేయట్ానికి రాష్టా సా థ య యువ్జ్న శిక్ష్ణా శిబిరాల నిర్వహంచట్ానికి వీలైంది . 1981 లో ఏరాిట్ు చేయబడిన అఖిల భార్త వివేకానంద యువ్ మహామండలి ఆంధరపరదేశ్ రాష్టా సమనవయ సంఘం దావరా క నిీ మహామండలి ఆంగి పరచుర్ణలను తెల గులోకి అనువ్దించ్చ పరచురపంచట్మైనది. అంతే గాక 1988 నుండి సమనవయ సంఘం దావరా "వివేక భార్తి” అనే తెైిమాస్పక తెల గు పతిరక పరచురపంచ్చ శాఖలక మార్ాదర్ాకం చేయట్మే గాక ఉదయమ వాయపపేకి దోహదపడింది. 1987 నుండి 1995 వ్ర్క శ్రీ ట్ట.లక్ష్మమనారాయణరావ్ు గార్ు సమనవయకర్ేగా వ్యవ్హరపంచ్చ క నిీ యువ్జ్న శిక్ష్ణా శిబిరాల నిర్వహంచార్ు. 1987లో ఒంగోల లో శ్రీ రామకృష్ణ స్ేవా కేందరం దావరా నిర్వహంచ్చన పరకాశం జిలా ి గా ీ మీణాభవ్ృదిధ యువ్జ్న శిబిరానికి సమనవయ సంఘం సహకరపంచట్ం దావరా యువ్ మహామండలి శాఖలను చెైతనయ పర్చట్ానికి ఆయన కృషప చేశార్ు. పరతి శాఖలోను పరతి ఆదివార్ం వివేకానంద అధయయన కేందరం ముఖయ కార్యకీమంగా నిర్వహంపబడింది. దాదాపు అనిీ శాఖలలోను సంవ్తురానికి ఒకట్ట రండు యువ్జ్న శిక్ష్ణా శిబిరాల , సావమ్ వివేకానంద జ్యంతి లేదా జ్ఞతీయ యువ్జ్న దినం సందర్భంగావిదాయర్ు థ లక పో ట్ీల , పరతేయక సభల , ఊరేగపంపు, ఏదో ఒక స్ేవా కార్యకీమము నిర్వహంపబడినాయ. అనిీ శాఖల రామకృష్ణ మ్ష్న్ మరపయు రామకృష్ణ స్ేవా సమ్తుల చేపట్టటన అనిీ స్ేవా కార్యకీమాలలో పాలగ ా నాీర్ు. బాపట్ి, విజ్యవాడ, విశాఖపట్టణం శాఖలలో ర్కేదాన శిబిరాల నిర్వహంచబడినాయ. క నిీ శాఖలలో పరతేయక వెైదయ శిబిరాల , పరధమ చ్చకితు శిక్ష్ణా తర్గతుల , విదాయర్ు థ లక ఉచ్చత విదాయ బో ధన, నిర్వహంచబడినాయ. 1970 నుంచ్చ 1995 వ్ర్క వివిధ శాఖలలో నిర్వహంచ్చన ముఖయయువ్జ్న శిక్ష్ణా శిబిరాల , శ్రీ నబనీహర్న్ ముఖోపాధాయయ సందర్ాన వివ్రాల ఈ కిీంద తెల పబడినాయ. సంవతసరం వివరాలు శాఖలు 1970 శ్రీ నబనిహర్న్ పరథమ సందర్ాన బాపట్ి 1972 పా ర ంతీయ శిక్ష్ణ శిబిర్ము - ఒకరోజు బాపట్ి 1974 శ్రీ నబనిహర్న్ సందర్ాన బాపట్ి 1975 పా ర ంతీయ ర్క్ష్ణా శిబిర్ం -3 రోజుల చీరాల 1979 శ్రీ నబనీహర్న్ సందర్ాన బాపట్ి, విజ్యవాడ, గుంట్ూర్ు 1981 శ్రీ నబనీహర్న్ సందర్ాన బాపట్ి, విజ్యవాడ, రంట్చెంతల 1983 ప్రధమ రాష్ర యువజన శిక్షణా శిబిరం (3 రోజుల ) గుంట్ూర్ు 1984 శ్రీ నబనీహర్న్ సందర్ాన బాపట్ి, విజ్యవాడ, నెలూ ి ర్ు,తిర్ుపతి, అమరావ్తి, చ్చలకలూరపపేట్ 1985 దిితీయ రాష్ర యువజన శిక్షణా శిబిరం (3 రోజుల ) విజ్యవాడ దాదాపు పరతి శాఖలోను సభుయలైనవార్ువిదాయర్ు థ ల ,ఉపాధాయయుల మరపయు సా థ నికేతర్ుల కావ్ట్ం వ్లన, మరపయు కీ తే సభుయల పరవేశించక పో వ్ట్ం వ్లన క నిీ శాఖల అంతరపంచ్చ పో యనాయ. 1991 తరావత ఆంధరపరదేశ్ రామకృష్ణ వివేకానంద భావ్పరచార్ పరపష్త్ ఏర్ిడట్ంతో రామకృష్ణ స్ేవా సమ్తుల చెైతనయవ్ంతమైనవి. తదనంతర్ం అనేక కార్ణాల వ్లి యువ్ మహామండలి శాఖల క నిీ అంతరపంచ్చనపిట్టకర 1995 నాట్టకి విశాఖపట్టణం, నెలూ ి ర్ులలో యువ్ మహామండలి ఉదయమం క నసాగపంది. అందువ్లన
  • 4. సమనవయ సంఘం పాతర కూడా ముగపస్పంది. అయతే శ్రీ క. పప. సుబబరాయ శాస్పేి గార్ు, శ్రీ ట్ట. లక్ష్మమనారాయణగార్ు భావ్పరచార్ పరపష్త్ చే నిర్వహంచబడిన భకే సమేమళనాలో ి పాలగ ా ని అకకడికి చేరపన యువ్క లను ఉతేేజ్పర్చట్ానికి అనిీ విధాల పరయతిీంచార్ు. అయనా ఉదయమ వాయపపే ఊపందుకోలేదు. 1988లో ఏర్ిడిన విశాఖపట్టణం శాఖ కీమంగా చెైతనయవ్ంతమై ఎనోీ కార్యకీమాలను నిర్వహంచట్మేగాక దాదాపు అనిీ మహామండలి ఆంగిపరచుర్ణలను తెల గులోకి అనువ్దింపజ్ేస్ప పరచురపంచ్చ భకే సమేమళనాలో ి విడుదల చేస్ప ఉదయమవాయపపేకి నడుం కట్ు ట క నీది. అంతేగాక 1977 లో ఆగపపో యన “వివేక భార్తి" పరచుర్ణను కూడా చేపట్టటంది. 2006 నుంచ్చ పరతి సంవ్తుర్ం యువ్జ్న శిక్ష్ణా శిబిరాల నిర్వహసూ ే 2013 లో దక్ష్ిణ పా ర ంత యువ్జ్న శిబిర్ం, 2018 లో అంతరా ీ ష్టా యువ్జ్న శిక్ష్ణా శిబిర్ం నిర్వహంచే సా థ యకి ఎదిగపంది. దీనికంతా ముఖయ కార్క ల శ్రీ ఎన్.లక్ష్మమనారాయణ మరపయు వారప మ్తర బృందం. అంతేగాక 1988 నుండి ఆయన విశాఖపట్టణంలోనే స్పథర్నివాసం ఏర్ిర్చుకోవ్ట్ం, అఖిల భార్త వివేకానంద యువ్మహామండలి వారపషక యువ్జ్న శిక్ష్ణా శిబిర్ంలో తర్ుచుగా పాలగ ా ంట్ూ మరపయు పరతి సంవ్తుర్ం నలా ర్ు లేదా ఐదుగుర్ు సభుయలను వారపషక శిబిరానికి పంపపంచట్ం దావరా మంచ్చ కార్యకర్ేల తయారైనార్ు. శ్రీ ఎన్.లక్ష్మమనారాయణగార్ు ఆఖల భార్త వివేకానంద యువ్ మహామండలి అంతర్ రాష్టా సమనవయ సంఘానికి అధయక్షుల గా నియమ్ంపబడి ఈ శాఖ, జ్ఞతీయ సా థ యలో కూడా గురపేంపు తెచుిక నీది. శ్రీ ఎన్.లక్ష్మమనారాయణగార్ు 2018లో నెలూ ి ర్ు శాఖను చెైతనయపర్చట్మేగాక, ఆమదాలవ్లస(2019), శ్రీకాక ళం(2019), విశాఖ జిలా ి లోని మంగవ్ర్ం(2020), హైదరాబాద్(2021)లలో నూతన శాఖల ఏరాిట్ుక కృషప చేస్ప ఈ ఉదయమ వాయపపేకి బాధయత స్వవకరపంచార్ు. అయనా శ్రీ క.పప.సుబబరాయశాస్పేి గార్ు శ్రీ పప.శాయమసుందర్ మూరపే గార్ు, శ్రీ ట్ట. లక్ష్మమ నారాయణరావ్ు గార్ు విశాఖపట్టణం శాఖ నిర్వహసు ే నీ అనిీ ముఖయ యువ్జ్న శిక్ష్ణా శిబిరాలో ి పాలగ ా ంట్ూ మార్ాదర్ానం చేసూ ే యువ్ మహామండలి ఉదయమ వాయపపేకి సహకరపసూ ే నే వ్ునాీర్ు . యాభై సంవ్తురాల గా సాగపన ఈ యువ్మహామండలి పరసా థ నం ఇలాగే క నసాగాలని ఆశిదా ద ం. అంతేగాక వివేకానంద యువ మహామండలి ఉదయమ వాయప్తికి ఆంధరప్రదేశ్ రామకృషణ-వివేకానంద భావ ప్రచార ప్రిషత్ కారయకరిలను, రామకృషణ మఠ కందా ర లను, రామకృషణ సేవా సమితులను సహృదయంతో సహకరించాలని అభ్యరిథసు ి న్ాీము. అందర్ూ కలస్ప సావమ్ వివేకానంద ఆశించ్చన నవ్ భార్త నిరామణానికి కృషప చేదా ద ం. (ఈ వాయస రచనకు సహకరించన వారు అఖిల భారత వివేకానంద యువ మహామండలి ఆంధర ప్రదేశ్ రాష్ర ప్రధమ సమనియకరిగా ప్ని చేసతన శ్రీ కె.ప్త.సుబబరాయ శాసతిి గారు) నెల్ల ూ రులో యువజన శిక్షణా శిబిరం (12/12/2021, ఆదివారం) ఆంధరపరదేశ్ లోనికి మహామండలి పరవేశించ్చ 50 సంవ్తురాల (మొదట్ బాపట్ి నందు) మరపయు నెలూ ి ర్ులోనికి పరవేశించ్చ 39 సంవ్తురాల అయన సందరాబలను పుర్సకరపంచుక ని న్ెలల ూ రు వివేకానంద యువ మహామండలి వార్ు తేదీ 12/12/2021 (ఆదివార్ం) న ఉదయం 8 గంట్ల నుండి సాయంతరం 4 గంట్ల వ్ర్క సా థ నిక ఆంధర సభ(శ్రీమతి మరపయు శ్రీ చ్చంతాశ్రీరామూమరపే కలాయణ వేదిక, విజ్య మహల్ గేట్ స్ెంట్ర్) నందు ఒక రోజు యువజన శిక్షణా శిబిరము నిర్వహసు ే నాీర్ు. యువ్తలోని అనంతమైన శకిేని తట్టట లేపప వారపలోని ఆతమవిశావసానిీ దివగుణీకృతం చేయడం, వారపలో కీమశిక్ష్ణ పెంప ందించ్చ సామాజిక బాధయతని అలవ్ర్ిడం ఈ శిభర్ం యొకక ముఖయ ఉదేదశయం. ఈ సదవ్కాశానిీ వినియోగపంచుక ని స్వనియర్ సభుయల ఉపనాయసాలచే ఉతేేజితుల కాగలర్ని భావిసు ే నాీము. ఈ శిబిర్ం పుర్ుష్ులక మాతరమే. శిబిర్ంలో పాలగ ా నే సభుయలక అలాిహార్ం, తేనీర్ు మరపయు మధాయహీ భోజ్న సదుపాయాల ఏరాిట్ు చేయడమైనవి. శిబిర్ం ర్ుసుం: విదాయర్ు థ లక 50 ర్ూపాయల , ఇతర్ులక 100 ర్ూపాయల శిబిరంలో ప్ాలగ ొ నీవారికి సరి్ఫతకెట్సస ఇవిబడును రిజిసే్రషన్ చవరి తేదీ: 10/12/2021 Registration link: https://forms.gle/7wNDGSXaQzPadz2fA email: nellore.vym@gmail.com Blog: www.nellorevym.blogspot.com (వివ్ర్ములక 9491926010, 9642430126 ను సంపరదించండి) ❖ ముందుగా తెలియజ్ేస్పనచో, సుదూర్ పా ర ంతాల నుండి శిబిర్మునక వ్చేి వారపకర శనివార్ం రాతిర వ్సతి సదుపాయాల ఏరాిట్ు చేయబడును. గమనిక: 1) పరసు ే తం ‘వివేక భార్తి’ తెైిమాస్పక పతిరక కేవ్లం డిజిట్ల్ కాపవ మాతరమే లభంచును. ‘వివేక భార్తి’ సంచ్చకల పరతుల కోసం www.vvym.blogspot.comను సందరపాంచగలర్ు. గౌరవ సంప్ాదకులు: న్ాయుడు లక్ష్మీన్ారాయణ సంప్ాదకులు: ప్త.వి.యశ్ింత్ సహాయ సంప్ాదకులు : కె.విదాయధర్ సతంగ్