SlideShare a Scribd company logo
1 of 3
1
ЯЯЯЯ ,,,,
పరిశోధక విదాయ్రిథ్, తెలుగు శాఖ,
ఉసామ్నియా విశవ్విదాయ్లయం.
చరవాణి : 9014846651
ఈమెయిలు : sallavijayakumar@gmail.com
నేనొక దురదృషట్జీవిని. చినన్తనంలోనే నానన్ను కోలోప్యాను. తెలివి వచేచ్ నాటికి అమమ్ను కోలోప్యాను. నా
దురదృషట్ం ననేన్ కాదు, నాతోపాటు నా తముమ్నిన్ కూడా అనాథను చేసింది. నానన్ ఉనన్పుప్డు చుటాట్లు తరచూ వచేచ్వారని అమమ్
చెపేప్ది. ఆయన పోయాక మమమ్లిన్ పలకరించడానికి ఎవరూ రాలేదు. కాని అమమ్ పోయాక మాతర్ం మమమ్లిన్ పలకరించడానికి
ఒక అతిథి వచేచ్వాడు. అతని పేరే ఆకలి. అతను ఓదారుప్ యాతర్లు చేసినపుప్డలాల్ మా అమామ్నానన్లు గురొత్చిచ్ బాధతో
కుమిలిపోయేవాళళ్ం. ఒకరోజు ఆకలితో అలాల్డుతునన్ తముమ్నికి ఆహారం తెదాద్మని పకిక్ంటికి వెళాళ్ను. తిరిగి వచేచ్సరికి వాడు
కనిపించలేదు. ఆకలిని భరించలేక వాడెకక్డ ఆతమ్హతయ్ చేసుకుంటాడోనని, వానిన్ వెతుకుక్ంటూ బయటకు వచాచ్ను. గలీల్ గలీల్
గాలించాను, తముమ్ని కోసం కాలుకాలిన పిలిల్లా నగరమంతా తిరిగాను. అపుప్డే పర్పంచం ఎంత విశాలమైందో తెలుసుకునాన్ను.
ఎకక్డికి వెళిళ్నా ననున్ అదిరించి, బెదిరించిన వారే కనిపించారు కాని నా గోడును అరథ్ం చేసుకునే వారు ఒకక్రూ కనిపించలేదు.
అపుప్డే మనుషులు మానసికంగా ఎంత సంకుచితమైనవారో అరథ్ం చేసుకునాన్ను. ఈ విశాల విషపర్పంచంలో తముమ్డు
కనిపిసాత్డనన్ ఆశ అడుగడుకిక్ సనన్గిలిల్ంది. అయినా అలాగే నడిచాను. అలసి సొలసి ఓ సూక్లు మెటల్ పై సఫ్ృహ తపిప్
పడిపోయాను. అలా సఫ్ృహ తపిప్న ననున్ ఆ బడిలో చదువుచెపేప్ ఒక పంతులు చూశాడు. నాపై జాలిపడి, నా ఆకలిని తీరాచ్డు.
తనతోపాటు వాళిళ్ంటికి తీసుకెళాళ్డు. దురదృషట్ం అమమ్ను మరిపించడానికి ఆకలిని పంపితే, అదృషట్ం ఆకలిని మరిపించడానికి
ఆయనను పంపించిందని భావించాను.
‘సంతోష’ పంతులుగారి గారాల కొడుకు. పేరుకు తగగ్టేల్ తాను సంతోషంగా ఉండమే కాదు, సాటివారిని కూడా
సంతోషంగా ఉంచుతాడు. మొదటి రోజే నేనూ, సంతోష మంచి మితుర్లమయాయ్ం. అతను రోజంతా నాతోనే ఆడుకునేవాడు. నేను
తినందే పచిచ్ మంచినీళుళ్ కూడా ముటేట్ వాడు కాదు. అతనే నాకు ‘లిలీల్’ అని నామకరణం చేశాడు. ఆ రోజు నుండే నేను ‘లిలీల్’గా
కొతత్ జీవితానిన్ పార్రంభించాను.
అయితే సంతోష తలిల్కి నేనంటే ఇషట్ంలేదు. నలల్గా ఉనన్ ననున్ చూసినపుప్డలాల్ కసురుకునేది. ఒకరోజు ఉదయం
లేవగానే నా మొహం చూసింది. అపుప్డే ఎకక్డో ఉనన్ వాళళ్ దూరపు బంధువు చనిపోయాడనన్ వారత్ వినన్ది. దాంతో ఉదయం
లేవగానే నా మొహం చూసేత్ అశుభమని భావించింది. వీథిలో ఎవరికే చెడు జరిగినా నేనే కారణమని ననున్ తిటట్డం
2
మొదలుపెటిట్ంది. అంతేకాదు ఏనాడు ఆమె ననున్ లిలీల్ అని పిలవలేదు. నలల్గా ఉనన్ందుకు ‘నలల్ పిలీల్’ అని వెటకారంగా పిలిచేది.
‘నలల్గా పుటట్డం దాని తపుప్ గాదు కదా’ అని పంతులుగారు అనన్పుప్డలాల్ ‘ఆ కరెర్ దానిన్ ఇంటోల్కి తేవడం మీ తపుప్’ అని
గొడవపడేది. ననున్ ఇంటోల్ంచి బయటకు పంపిసేత్ సంతోష ఏడుసాత్డనీ, అనన్ం తినడనీ ఆమెకు తెలుసు. అందుకే ననున్ వాళళ్
ఇంటోల్ ఉండనిసోత్ంది. అంతేకాని నేనకక్డ ఉండడం ఆమెకు ఏ కోశానా ఇషట్ం లేదు. ఆమె మనసత్తవ్ం ఎలాంటిదైనా సంతోష తో
పాటు నాకు కూడా మూడుపూటలా ఒక ముదద్ పడేసుత్ంది. కాబటిట్ ఆమె నాకు తలిల్ లాంటిదే.
మనుషుల మనసత్తవ్ం ఎపుప్డూ ఒకేలా ఉండదు, కాలంతో పాటు మారుతూ ఉంటుంది. ఈ విషయం
తెలుసుకోవడానికి నాకు ఎంతో సమయం పటట్లేదు. అపప్టివరకు నాతో ఆడుకోకుండా ఒక ముదద్కూడా తినని సంతోష రంగులను
గురిత్ంచడం తెలుసుకునాన్డు. తెలుపు రంగుని శుభమని, నలుపు రంగుని అశుభమని విచక్షణ చూయించేంత తెలివిమీరాడు.
తెలివితోపాటు మతిమరుపూ పెంచుకునాన్డు. ననున్ పలకరించిడం కూడా మరిచిపోయేవాడు. సంతోష కు పెరుగుతునన్
మతిమరుపును పోగొటిట్, అతని పర్వరత్నను సరిచేయడం తండిర్ మరిచాడు. నాకు కడుపునిండ తిండి పెటట్డం సంతోష తలిల్
మరిచింది. అలా అతని మతిమరుపు అంటువాయ్ధిలా ఇలల్ంతా పాకింది. అయినా నేనేమీ బాధపడలేదు. వాళళ్ను రోజూ చూడడమే
అదృషట్ంగా భావించాను.
మూలిగే నకక్ మీద తాటి పండు పడడ్టుట్, దురదృషట్ం ఈసారి వంటింటి తలుపుతటిట్ంది. ఆ శబద్ం వంటపాతర్ల
చపుప్డు రూపంలో వినిపించింది. నేను వంటింటోల్కి వెళేళ్సరికి, ననున్ చూసి ఎవరో కిటికీలోంచి దూకి పారిపోయారు.
వంటపాతర్లు చెలాల్చెదురై పడిపోయాయి. పాలనీన్ ఒలికి పోయాయి. అపుప్డే అకక్డికి వచిచ్న పంతులు గారి భారయ్ ననున్ చూసి
అపారథ్ం చేసుకుంది. నేనే పాలకోసం దొంగతనంగా వంటింటోల్కి వచాచ్నని భావించింది. రోజూ పాలను మాయం చేసుత్నన్ది
నేనేనని నా మీద అభాండం మోపింది. పంతులుగారు అరధ్రాతర్ని కూడా ఆలోచించకుండా ననున్ ఇంటోల్ంచి గెంటేసి తలుపులు
వేశారు. జీవితంలో కషట్సుఖాలు శాశవ్తం కాదనన్ నిజానిన్ అనుభవపూరవ్కంగా తెలుసుకునే సరికి నా కథ మళీళ్ మొదటికొచిచ్ంది.
‘దికుక్లేని వారికి దేవుడే దికక్’ని అమమ్ చెపిప్న మాటలను గురుత్చేసుకుంటూ అకక్డి నుండి బయలుదేరాను. చాలా దూరం
నడిచాను. అలసిపోయి రోడుడ్ పర్కక్నే సఫ్ృహ తపిప్ పడిపోయాను. నిజంగా ఆ రాతిర్ నా జీవితంలో చీకటి రాతేర్.
కానీ, ఉదయం లేవగానే నా జీవితంలో మరో అదుభ్తం జరిగింది. ఎపుప్డో చనిపోయాడనుకునన్ నా తముమ్ని
గొంతు వినిపించింది. కండుల్ తెరచి చూసేసరికి వాడు నా పకక్నే కనిపించాడు. దురదృషట్ం అనుమానం రూపంలో వచిచ్ ఇంటోల్ంచి
గెంటేయిసేత్, అదృషట్ం తముమ్ని రూపంలో వచిచ్ వాడుండే చోటికి తీసుకెళిళ్ంది. అకక్డ ఇదద్రం చాలాసేపు మాటాల్డుకునాన్ం.
చినన్పుప్డు ఆకలిని భరించలేక ఆతమ్హతయ్ చేసుకుందామని వెళిళ్న తముమ్నికి ఒకతను పరిచయం అయాయ్డట. అతను ఈ కరుకు
పర్పంచానిన్ మొరటుగా ఎలా వేటాడాలో నేరిప్ంచిన గురువట. అందుకే అతనిన్ ‘గురూజీ’ అని పేర్మగా పిలుచుకుంటాడట. ‘ఆ
గురూజీ శిక్షణవలల్ ఆకలైనపుప్డలాల్ దొంగతనాలు, హతయ్లు చేసూత్ హాయిగా ఉనాన్న’ని తముమ్డు తన గతమంతా చెపాప్డు.
3
అంతవరకు తముమ్డు కనిపించినందుకు ఆనందపడడ్పప్టికీ, దొంగగామారాడని తెలిసి చాలా బాధపడాడ్ను. ఆ
‘గురూజీ’ కరడుకటిట్న వేటగాడని, పచిచ్ నెతుత్రు తాగందే నిదర్ పోని హంతకుడని తెలిసినపుప్డు భయపడాడ్ను. అతని ఆకారము
కూడా అందుకు తగగ్టేల్ ఉంది. కాని అతనితో మాటాల్డిన కొంత సేపటోల్నే అతని మనసు ఎంత సునిన్తమైందో అరథ్మైంది. అతనూ
నా తముమ్డిలాగే ఓపికతో నాకథను ఆసాంతం వినాన్డు. నలల్గా ఉనన్ ననున్ చూసేత్ వాళళ్మమ్ గురొత్చిచ్ందని చెపిప్ కొదిద్సేపు
ఏడాచ్డు. వాళళ్ అమమ్ పోలికలతో ఉనన్ నాకు అపకారం చేశాననాన్డు. నినన్రాతిర్ పంతులుగారి ఇంటికి వచాచ్నని, తాను రావడం
వలల్ జరిగిన అనరాథ్నికి క్షమించమని పార్దేయపడాడ్డు. తపుప్ ఒపుప్కునన్ అతని నిజాయితీ నాకు నచిచ్ంది. పైగా పంతులుగారి
యింటికి వచిచ్ గురూజీ నేరం అంగీకరిసాత్ననాన్డు. కనుక నేను తిరిగి సంతోష దగగ్రికి వెళిళ్పోవచుచ్. కాని, తముమ్డికి నేను
వెళళ్డం ఇషట్ంలేదు. ననున్ అకక్డే తనతోపాటే ఉండిపొమమ్నాన్డు. ఆ రాతర్ంతా పంతులుగారి కుటుంబంతో నాకునన్
అనుబంధానిన్ గూరిచ్ చెపిప్ వానిన్ బుజజ్గించాను. వానిన్ ఒపిప్ంచేసరికి నా తలపార్ణం తోకకొచిచ్ంది.
మరుసటి రోజు ఉదయమే పంతులుగారి యింటిగేటు ముందుకు ముగుగ్రం చేరుకునాన్ం. ఇంటిముందు సంతోష
పిలిల్పిలల్తో ఆడుకుంటునాన్డు. అది మాలాగ నలల్గాలేదు, మలెల్ పువువ్లా తెలల్గా ఉంది. గేటు దగగ్రే ఉండి సంతోష ను
పలకరించాను. వాడి తలిల్దండుర్లు ‘నలల్పిలిల్ వచిచ్ంది కొటుట్పోరా’ అని రాయిని అందించారు. వాడు ననున్ అసహయ్ంగా చూసి
‘పోవే దొంగ లిలీల్’ అంటూ రాయి విసిరాడు. అపుప్డే అరథ్మైంది వాళళ్కు కావాలిస్ంది ‘రంగుల పర్పంచం’ కాదని, తెలుపురంగు
ఒకక్టేనని. వాళళ్కు నచిచ్న రంగు పిలిల్ దొరికింది. ఇకపై వాళళ్కు ఈ ‘నలల్ పిలిల్’తో పనిలేదని గర్హించాను. అందుకే రంగు
గురించి మాటాల్డి పర్తీక్షణం బాధపెటేట్ మనుషుల మధయ్ ఆటబొమమ్గా ఉండేకనాన్, ఎలుకలిన్ వేటాడే పిలుల్లతో కలిసి బర్తకడం
ఉతత్మమని నిరణ్యించుకునాన్ను. వాళుళ్ పెటిట్న పేరుని వాళిళ్ంటోల్నే వదిలేశాను. ఇకనుండి నేను ‘లిలీల్’నికాను కేవలం ‘పిలిల్’నే.
:
ЯЯЯЯ ,,,,
S/O శంకర,
ఇంటి నంబరు 19-206 ,
వేంకటేశవ్రా కాలనీ,
షాద నగర,
మహబూబ నగర జిలాల్,
పిన కోడ – 509216.
చరవాణి : 9014846651.
ఈమెయిలు : sallavijayakumar@gmail.com

More Related Content

Viewers also liked (6)

Guruvu
GuruvuGuruvu
Guruvu
 
Chennappa b.day
Chennappa b.dayChennappa b.day
Chennappa b.day
 
Kaloji ugadi
Kaloji   ugadiKaloji   ugadi
Kaloji ugadi
 
Ugaadi
UgaadiUgaadi
Ugaadi
 
Global
GlobalGlobal
Global
 
Ankitam
AnkitamAnkitam
Ankitam
 

Lilly

  • 1. 1 ЯЯЯЯ ,,,, పరిశోధక విదాయ్రిథ్, తెలుగు శాఖ, ఉసామ్నియా విశవ్విదాయ్లయం. చరవాణి : 9014846651 ఈమెయిలు : sallavijayakumar@gmail.com నేనొక దురదృషట్జీవిని. చినన్తనంలోనే నానన్ను కోలోప్యాను. తెలివి వచేచ్ నాటికి అమమ్ను కోలోప్యాను. నా దురదృషట్ం ననేన్ కాదు, నాతోపాటు నా తముమ్నిన్ కూడా అనాథను చేసింది. నానన్ ఉనన్పుప్డు చుటాట్లు తరచూ వచేచ్వారని అమమ్ చెపేప్ది. ఆయన పోయాక మమమ్లిన్ పలకరించడానికి ఎవరూ రాలేదు. కాని అమమ్ పోయాక మాతర్ం మమమ్లిన్ పలకరించడానికి ఒక అతిథి వచేచ్వాడు. అతని పేరే ఆకలి. అతను ఓదారుప్ యాతర్లు చేసినపుప్డలాల్ మా అమామ్నానన్లు గురొత్చిచ్ బాధతో కుమిలిపోయేవాళళ్ం. ఒకరోజు ఆకలితో అలాల్డుతునన్ తముమ్నికి ఆహారం తెదాద్మని పకిక్ంటికి వెళాళ్ను. తిరిగి వచేచ్సరికి వాడు కనిపించలేదు. ఆకలిని భరించలేక వాడెకక్డ ఆతమ్హతయ్ చేసుకుంటాడోనని, వానిన్ వెతుకుక్ంటూ బయటకు వచాచ్ను. గలీల్ గలీల్ గాలించాను, తముమ్ని కోసం కాలుకాలిన పిలిల్లా నగరమంతా తిరిగాను. అపుప్డే పర్పంచం ఎంత విశాలమైందో తెలుసుకునాన్ను. ఎకక్డికి వెళిళ్నా ననున్ అదిరించి, బెదిరించిన వారే కనిపించారు కాని నా గోడును అరథ్ం చేసుకునే వారు ఒకక్రూ కనిపించలేదు. అపుప్డే మనుషులు మానసికంగా ఎంత సంకుచితమైనవారో అరథ్ం చేసుకునాన్ను. ఈ విశాల విషపర్పంచంలో తముమ్డు కనిపిసాత్డనన్ ఆశ అడుగడుకిక్ సనన్గిలిల్ంది. అయినా అలాగే నడిచాను. అలసి సొలసి ఓ సూక్లు మెటల్ పై సఫ్ృహ తపిప్ పడిపోయాను. అలా సఫ్ృహ తపిప్న ననున్ ఆ బడిలో చదువుచెపేప్ ఒక పంతులు చూశాడు. నాపై జాలిపడి, నా ఆకలిని తీరాచ్డు. తనతోపాటు వాళిళ్ంటికి తీసుకెళాళ్డు. దురదృషట్ం అమమ్ను మరిపించడానికి ఆకలిని పంపితే, అదృషట్ం ఆకలిని మరిపించడానికి ఆయనను పంపించిందని భావించాను. ‘సంతోష’ పంతులుగారి గారాల కొడుకు. పేరుకు తగగ్టేల్ తాను సంతోషంగా ఉండమే కాదు, సాటివారిని కూడా సంతోషంగా ఉంచుతాడు. మొదటి రోజే నేనూ, సంతోష మంచి మితుర్లమయాయ్ం. అతను రోజంతా నాతోనే ఆడుకునేవాడు. నేను తినందే పచిచ్ మంచినీళుళ్ కూడా ముటేట్ వాడు కాదు. అతనే నాకు ‘లిలీల్’ అని నామకరణం చేశాడు. ఆ రోజు నుండే నేను ‘లిలీల్’గా కొతత్ జీవితానిన్ పార్రంభించాను. అయితే సంతోష తలిల్కి నేనంటే ఇషట్ంలేదు. నలల్గా ఉనన్ ననున్ చూసినపుప్డలాల్ కసురుకునేది. ఒకరోజు ఉదయం లేవగానే నా మొహం చూసింది. అపుప్డే ఎకక్డో ఉనన్ వాళళ్ దూరపు బంధువు చనిపోయాడనన్ వారత్ వినన్ది. దాంతో ఉదయం లేవగానే నా మొహం చూసేత్ అశుభమని భావించింది. వీథిలో ఎవరికే చెడు జరిగినా నేనే కారణమని ననున్ తిటట్డం
  • 2. 2 మొదలుపెటిట్ంది. అంతేకాదు ఏనాడు ఆమె ననున్ లిలీల్ అని పిలవలేదు. నలల్గా ఉనన్ందుకు ‘నలల్ పిలీల్’ అని వెటకారంగా పిలిచేది. ‘నలల్గా పుటట్డం దాని తపుప్ గాదు కదా’ అని పంతులుగారు అనన్పుప్డలాల్ ‘ఆ కరెర్ దానిన్ ఇంటోల్కి తేవడం మీ తపుప్’ అని గొడవపడేది. ననున్ ఇంటోల్ంచి బయటకు పంపిసేత్ సంతోష ఏడుసాత్డనీ, అనన్ం తినడనీ ఆమెకు తెలుసు. అందుకే ననున్ వాళళ్ ఇంటోల్ ఉండనిసోత్ంది. అంతేకాని నేనకక్డ ఉండడం ఆమెకు ఏ కోశానా ఇషట్ం లేదు. ఆమె మనసత్తవ్ం ఎలాంటిదైనా సంతోష తో పాటు నాకు కూడా మూడుపూటలా ఒక ముదద్ పడేసుత్ంది. కాబటిట్ ఆమె నాకు తలిల్ లాంటిదే. మనుషుల మనసత్తవ్ం ఎపుప్డూ ఒకేలా ఉండదు, కాలంతో పాటు మారుతూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకోవడానికి నాకు ఎంతో సమయం పటట్లేదు. అపప్టివరకు నాతో ఆడుకోకుండా ఒక ముదద్కూడా తినని సంతోష రంగులను గురిత్ంచడం తెలుసుకునాన్డు. తెలుపు రంగుని శుభమని, నలుపు రంగుని అశుభమని విచక్షణ చూయించేంత తెలివిమీరాడు. తెలివితోపాటు మతిమరుపూ పెంచుకునాన్డు. ననున్ పలకరించిడం కూడా మరిచిపోయేవాడు. సంతోష కు పెరుగుతునన్ మతిమరుపును పోగొటిట్, అతని పర్వరత్నను సరిచేయడం తండిర్ మరిచాడు. నాకు కడుపునిండ తిండి పెటట్డం సంతోష తలిల్ మరిచింది. అలా అతని మతిమరుపు అంటువాయ్ధిలా ఇలల్ంతా పాకింది. అయినా నేనేమీ బాధపడలేదు. వాళళ్ను రోజూ చూడడమే అదృషట్ంగా భావించాను. మూలిగే నకక్ మీద తాటి పండు పడడ్టుట్, దురదృషట్ం ఈసారి వంటింటి తలుపుతటిట్ంది. ఆ శబద్ం వంటపాతర్ల చపుప్డు రూపంలో వినిపించింది. నేను వంటింటోల్కి వెళేళ్సరికి, ననున్ చూసి ఎవరో కిటికీలోంచి దూకి పారిపోయారు. వంటపాతర్లు చెలాల్చెదురై పడిపోయాయి. పాలనీన్ ఒలికి పోయాయి. అపుప్డే అకక్డికి వచిచ్న పంతులు గారి భారయ్ ననున్ చూసి అపారథ్ం చేసుకుంది. నేనే పాలకోసం దొంగతనంగా వంటింటోల్కి వచాచ్నని భావించింది. రోజూ పాలను మాయం చేసుత్నన్ది నేనేనని నా మీద అభాండం మోపింది. పంతులుగారు అరధ్రాతర్ని కూడా ఆలోచించకుండా ననున్ ఇంటోల్ంచి గెంటేసి తలుపులు వేశారు. జీవితంలో కషట్సుఖాలు శాశవ్తం కాదనన్ నిజానిన్ అనుభవపూరవ్కంగా తెలుసుకునే సరికి నా కథ మళీళ్ మొదటికొచిచ్ంది. ‘దికుక్లేని వారికి దేవుడే దికక్’ని అమమ్ చెపిప్న మాటలను గురుత్చేసుకుంటూ అకక్డి నుండి బయలుదేరాను. చాలా దూరం నడిచాను. అలసిపోయి రోడుడ్ పర్కక్నే సఫ్ృహ తపిప్ పడిపోయాను. నిజంగా ఆ రాతిర్ నా జీవితంలో చీకటి రాతేర్. కానీ, ఉదయం లేవగానే నా జీవితంలో మరో అదుభ్తం జరిగింది. ఎపుప్డో చనిపోయాడనుకునన్ నా తముమ్ని గొంతు వినిపించింది. కండుల్ తెరచి చూసేసరికి వాడు నా పకక్నే కనిపించాడు. దురదృషట్ం అనుమానం రూపంలో వచిచ్ ఇంటోల్ంచి గెంటేయిసేత్, అదృషట్ం తముమ్ని రూపంలో వచిచ్ వాడుండే చోటికి తీసుకెళిళ్ంది. అకక్డ ఇదద్రం చాలాసేపు మాటాల్డుకునాన్ం. చినన్పుప్డు ఆకలిని భరించలేక ఆతమ్హతయ్ చేసుకుందామని వెళిళ్న తముమ్నికి ఒకతను పరిచయం అయాయ్డట. అతను ఈ కరుకు పర్పంచానిన్ మొరటుగా ఎలా వేటాడాలో నేరిప్ంచిన గురువట. అందుకే అతనిన్ ‘గురూజీ’ అని పేర్మగా పిలుచుకుంటాడట. ‘ఆ గురూజీ శిక్షణవలల్ ఆకలైనపుప్డలాల్ దొంగతనాలు, హతయ్లు చేసూత్ హాయిగా ఉనాన్న’ని తముమ్డు తన గతమంతా చెపాప్డు.
  • 3. 3 అంతవరకు తముమ్డు కనిపించినందుకు ఆనందపడడ్పప్టికీ, దొంగగామారాడని తెలిసి చాలా బాధపడాడ్ను. ఆ ‘గురూజీ’ కరడుకటిట్న వేటగాడని, పచిచ్ నెతుత్రు తాగందే నిదర్ పోని హంతకుడని తెలిసినపుప్డు భయపడాడ్ను. అతని ఆకారము కూడా అందుకు తగగ్టేల్ ఉంది. కాని అతనితో మాటాల్డిన కొంత సేపటోల్నే అతని మనసు ఎంత సునిన్తమైందో అరథ్మైంది. అతనూ నా తముమ్డిలాగే ఓపికతో నాకథను ఆసాంతం వినాన్డు. నలల్గా ఉనన్ ననున్ చూసేత్ వాళళ్మమ్ గురొత్చిచ్ందని చెపిప్ కొదిద్సేపు ఏడాచ్డు. వాళళ్ అమమ్ పోలికలతో ఉనన్ నాకు అపకారం చేశాననాన్డు. నినన్రాతిర్ పంతులుగారి ఇంటికి వచాచ్నని, తాను రావడం వలల్ జరిగిన అనరాథ్నికి క్షమించమని పార్దేయపడాడ్డు. తపుప్ ఒపుప్కునన్ అతని నిజాయితీ నాకు నచిచ్ంది. పైగా పంతులుగారి యింటికి వచిచ్ గురూజీ నేరం అంగీకరిసాత్ననాన్డు. కనుక నేను తిరిగి సంతోష దగగ్రికి వెళిళ్పోవచుచ్. కాని, తముమ్డికి నేను వెళళ్డం ఇషట్ంలేదు. ననున్ అకక్డే తనతోపాటే ఉండిపొమమ్నాన్డు. ఆ రాతర్ంతా పంతులుగారి కుటుంబంతో నాకునన్ అనుబంధానిన్ గూరిచ్ చెపిప్ వానిన్ బుజజ్గించాను. వానిన్ ఒపిప్ంచేసరికి నా తలపార్ణం తోకకొచిచ్ంది. మరుసటి రోజు ఉదయమే పంతులుగారి యింటిగేటు ముందుకు ముగుగ్రం చేరుకునాన్ం. ఇంటిముందు సంతోష పిలిల్పిలల్తో ఆడుకుంటునాన్డు. అది మాలాగ నలల్గాలేదు, మలెల్ పువువ్లా తెలల్గా ఉంది. గేటు దగగ్రే ఉండి సంతోష ను పలకరించాను. వాడి తలిల్దండుర్లు ‘నలల్పిలిల్ వచిచ్ంది కొటుట్పోరా’ అని రాయిని అందించారు. వాడు ననున్ అసహయ్ంగా చూసి ‘పోవే దొంగ లిలీల్’ అంటూ రాయి విసిరాడు. అపుప్డే అరథ్మైంది వాళళ్కు కావాలిస్ంది ‘రంగుల పర్పంచం’ కాదని, తెలుపురంగు ఒకక్టేనని. వాళళ్కు నచిచ్న రంగు పిలిల్ దొరికింది. ఇకపై వాళళ్కు ఈ ‘నలల్ పిలిల్’తో పనిలేదని గర్హించాను. అందుకే రంగు గురించి మాటాల్డి పర్తీక్షణం బాధపెటేట్ మనుషుల మధయ్ ఆటబొమమ్గా ఉండేకనాన్, ఎలుకలిన్ వేటాడే పిలుల్లతో కలిసి బర్తకడం ఉతత్మమని నిరణ్యించుకునాన్ను. వాళుళ్ పెటిట్న పేరుని వాళిళ్ంటోల్నే వదిలేశాను. ఇకనుండి నేను ‘లిలీల్’నికాను కేవలం ‘పిలిల్’నే. : ЯЯЯЯ ,,,, S/O శంకర, ఇంటి నంబరు 19-206 , వేంకటేశవ్రా కాలనీ, షాద నగర, మహబూబ నగర జిలాల్, పిన కోడ – 509216. చరవాణి : 9014846651. ఈమెయిలు : sallavijayakumar@gmail.com