“శివ సామ్రాజ్యము” వేద శాస్త్ర రహాస్య మహా గ్రంధం! ఒక విశ్వామిత్ర సృష్టి.! ఈ గ్రంధదర్పణంలో నిగమాలలో చెప్పబడిన వేదవిషయాలు , ఆగమాలలో చెప్పబడిన మంత్ర , యంత్ర , శాస్త్ర నియమములు, వేద పురాణేతిహాసాది సమస్త వాజ్మయ ప్రతిబింబ సమ్మిశ్రితంగా మనకు దర్శన మిస్తాయి.Read less