Beginners Guide to TikTok for Search - Rachel Pearson - We are Tilt __ Bright...
జనాభా.
1. HYPERLINK quot;
http://cckrao2000.blogspot.com/2010/07/population.htmlquot;
జనాభా
పంచ జనాభా దినం ఏ రోజున జరుపుకుంటారు--జూలై 11.
భారత్లో జనాభా విభాజక సంవత్సరంగా దేన్ని పేర్కొంటారు--1921.
జనాభా అధ్యయన శాస్త్రానికి పేరు--డెమొగ్రఫి.
1974లో ప్రపంచ జనాభా సదస్సు ఎక్కడ జరిగింది--బుకారెస్ట్.
1970లో ఫ్యామిలీ ఫౌండేషన్ను నెలకొల్పినది--జె.ఆర్.డి.టాటా.
భారత ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ఏ సం.లో ప్రవేశపెట్టినది--1952.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరము--టోక్యో.
స్వాతంత్ర్యానంతరం భారత్లో తొలి జనగణన ఎప్పుడు జరిగింది--1951.
2001 జనాబా లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్లో మిలియన్ జనాభా కలిగిన నగరాల సంఖ్య--3.
కుటుంబ నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక--4వ పంచవర్ష ప్రణాళిక.
2011 జనాభా గణన ప్రకారం దేశ జనాభా-- 121,01,93,422.
2011 జనాభా గణన ప్రకారం దేశంలో అత్యధిక జనాభా కల రాష్ట్రం-- ఉత్తరప్రదేశ్.
2011 జనాభా గణన ప్రకారం దేశంలో అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం-- సిక్కిం.
2011 జనాభా గణన ప్రకారం దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ స్థానం-- 5వది.
2001-11 దశాబ్దిలో దేశ జనాభా పెరుగుదల రేటు-- 17.64%.
2001-11 దశాబ్దిలో దేశ జనాభా పెరుగుదల-- 18,14,55,986.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశ అక్షరాస్యత శాతం-- 74%.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో స్త్రీ-పురుష నిష్పత్తి-- 940:1000.
2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా-- 8,46,65,533.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యధిక జనాభా కలిగిన రెండవ పెద్ద రాష్ట్రం--మహారాష్ట్ర.
2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగిన జిల్లా-- రంగారెడ్డి జిల్లా.
రంగారెడ్డి జిల్లా తర్వాత అత్యధిక జనాభా కలిగిన రెండో జిల్లా-- తూర్పు గోదావరి జిల్లా.
2011 లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా కలిగిన జిల్లా-- విజయనగరం జిల్లా.
2001-2011 కాలంలో అత్యధిక జనాభా వృద్ధి రేటు చూపిన జిల్లా-- రంగారెడ్డి జిల్లా (48.15%).
2001-2011 కాలంలో అత్యల్ప జనాభా వృద్ధి రేటు చూపిన జిల్లా-- పశ్చిమ గోదావరి జిల్లా (3.45%).
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 50లక్షల జనాభా దాటిన జిల్లాల సంఖ్య-- 2.
2011 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రతి వెయ్యి పురుషులకు స్త్రీల సంఖ్య-- 992.
2011 జనాభా ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా-- 8,46,65,533.
2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా-- హైదరాబాదు.
2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత-- 308.