1. ఉత్పత్తి కారకాల ధర నిరణయం
పంపిణీ సిద్ధ ంత్ం
Theory of Distribution PPT Telugu
Akkenapally Meenaiah M.A, M.Phil, (Ph.D).
Rtd. Lecturer in Economics ,
N.G. College Nalgonda
President: Nalgonda Economics Forum
Cell no 9490138118
2. ఉపాంత్ ఉత్్పదకత్ సిద్ధ ంత్ం
• ఉపాంత్ ఉత్్పదకత్ సిద్ధ ంత్ం ఉత్పత్తికారకాల ధరలను
నిరణయిసుి ంది. ఒక ఉత్పత్తి కారకం అదనపు యూనిట్
ఉత్పత్తిలో పాలగొ ననపుపడు మొత్ిం ఉత్పత్తిలో వచ్చే
పెరుగుదలను ఆ ఉత్పత్తికారకం యొకక ఉపాంత్ ఉత్్పదకత్
అంటారు. పేర్కకన్్నడు
• ర్ికార్డో భాటక సిద్ధ ంత్ంలో ఉపాంత్ ఉత్్పదకత్ భావన
ఉననపపటికి ద్నిని భూమికే పర్ిమిత్ం చ్చసిన్్డు.
• జె.బి కాా ర్కక ఉపాంత్ ఉత్్పదకత్ సిద్ధ ంత్్నిన అభివృదిధ
పర్ిచిన్్డు.
• పరమేయాలు: 1) ఉత్పత్తికారకాలకు సంపూర్డణ దయోగిత్. 2)
ఉత్పత్తికారకాలు పరత్్ోమ్ానయాలు.3) గమ్నశీలత్ 4)
ఉపాంత్ ఉత్పత్తిని కొలువ వచ్ుేను 5) ఉత్పత్తి కారకం
ఉపాంత్ ఉత్్పదకత్, ధరకు సమ్ానమ్యియో వరకు
ఉపయోగించ్డం జరుగుత్ ంది.
3. ఉపాంత్-సగటు, ఉత్్పదకత్లు
• సగటు వోయం(AC) ఉపాంత్
వోయం (MC) ర్ెండు ర్ేఖలు U
ఆకారంలో వుండి AC ర్ేఖ కనిష్ట
బందువు గుండ్ MC ఖండిసతి పెైకి
వెలుత్ ంది.
• ఉపాంత్ ఉత్్పదకత్ (MP) సగటు
ఉత్్పదకత్ (AP) ల ర్ేఖల అకారం
పెై వోయ ర్ేఖలకు భననంగా
బో ర్ిాంచిన U ఆకారంలో వుంటుంది.
• ఉపాంత్ ఉత్్పదకత్ (MP) ర్ేఖ
సగటు ఉత్్పదకత్ (AP) ర్ేఖను
ద్ని గర్ిష్ట బిందువు వదద ఖండిసతి
కిందికి వెలుత్ ంది. దీనిని-E
బిందువుచ్చ గుర్ిించిన్్మ్ు
•ఉపాంత్-సగటు,ఉత్్పదకత్లు
ఉత్పత్తి కారకం
E
AP
MP
O
Y
X
5. వేత్న నిరణయ సిద్ధ ంత్్లు
1. జీవన్్ధ్ర వేత్న సిద్ధ ంత్ం (Subsistence
Theory of Wages)
2. జీవన పరమ్ాణ వేత్న సిద్ధ ంత్ం(Standard of
Living Theory of Wages )
3. వేత్న నిధి సిద్ధ ంత్ం. ( Wage Fund Theory )
4. అవశేష్ఫల యోగోత్్ వేత్న సిద్ధ ంత్ం. ( Residual
Claimant theory )
5. ఆధునిక వేత్న్్ల సిద్ధ ంత్ం ( Modern Theory of
wages )
6. జీవన్్ధ్ర వేత్న సిద్ధ ంత్ం
• మొదటగా ఈ సిద్ధ ంత్్నిన ఫ్ార న్స్ దచశానికి చ్ందిన 18 వ శ్త్్బధపు
పరకృత్త ధరమవాదులు (Physiocrats) పరత్తపాదించిన్్రు.
• జరమన్స ఆర్ిాక వేత్ిలు అభివృదిధ చ్చసిన్్రు. వీరు ఈ సిద్ధ ంత్్నిన
డచవిడ్ ర్ికార్డో దీనికి పరసుపట రూపానినచ్్ేరు.
• శ్రమ్ను ఒక వసుి వుగా పర్ిగణంచిన్్రు. వసుి వు ధర ఉత్పత్తి
వోయానికి సమ్ానంగా వుననటలా శార మికుల వేత్నం గూడ్ శ్రమ్ను
ఉత్పత్తి చ్చయడ్నికయియో వోయానికి సమ్ానంగా వుడ్లని
భావించిన్్రు.
• శ్రమ్కు ఉత్పత్తి వోయం అంటల శార మికుని పో ష్ణకు సర్ిపో యియ
వేత్నం
• అందుకే వేత్నం ర్ేటు కనీస జీవన్్ధ్ర్ానికి సమ్ానంగా
వుంటుంది. అందుకే ఈ వేత్న సిద్ధ ంత్్నినలాసేా ఆయః కఠిన
వేత్న సిద్ధ ంత్ంగా పేర్కకన్్నరు. (Iron Law of Wages).
• క్షీణ పరత్తఫల సిద్ధ ంత్ం, మ్ాలాస్ జన్్భా సిద్ధ ంత్ం, దీనికి ఆధ్రం.
7. జీవన పరమ్ాణ వేత్న సిద్ధ త్ం
• జీవన్్ధ్ర వేత్న సిద్ధ ంత్్నికి సంపరద్యవాదులు కొనిన సవరణలు చ్చసి
జీవన పరమ్ాణ వేత్న సిద్ధ ంత్్నిన రూపందించిన్్రు.
• ఈ సిద్ధ ంత్్నిన టార్ెన్స్ అభివృదధ పర్ిేన్్డు.
• దీని పరకారం శార మికుల జీవన పరమ్ాణం, వార్ి వేత్న్్నిన నిరణయిసుి ంది.
• శార మికుల జీవన పరమ్ాణం, దీరఘకాలంలో వార్ి వేత్నంత్ో సమ్ానంగా
వుంటుంది.
• దీని పరకారం శార మికుల జీవన పరమ్ాణం, జన్్భా పెరుగుదులను నిరణయిసుి ంది.
• జీవన పరమ్ాణం ఎకుకవగా వుంటల, శార మికుల స్ామ్రాయం ఎకుకవెై వేత్న్్లు
పెరుగుత్్యి.
• జీవన పరమ్ాణం త్కుకవగా వుంటల, శార మికుల స్ామ్రాయం త్కుకవెై వేత్న్్లు
త్గుొ త్్యి.
• శార మికుల జీవన పరమ్ాణం కంటల వేత్నం త్కుకవగా వుంటల, శార మికులు
సంత్్న్ోత్పత్తికి ఇష్టపడరు త్త్పల్త్ంగా జన్్భా త్గిొ వేత్న్్లు పెరుగుత్్యి.
• ఒకవేళ శార మికుల జీవన పరమ్ాణం కంటల వేత్నం ఎకుకవగా వుంటల, శార మికులు
సంత్్న్ోత్పత్తికి ఇష్టపడడం, త్త్పల్త్ంగా జన్్భా పెర్ిగి వేత్న్్లు త్గుొ త్్యి.
15. • 2. కొరత్ భాటకం: భూమికి వునన అవాోకోచ్ లక్షణం
మ్ూలంగా న్్న్్టికి పెరుగుత్ నన జన్్భా వలా భూమికి
డిమ్ాండు పెర్ిగి ద్నికి కొరత్ ఏరపడుత్ ంది. అందువలా
భూమికి వచ్చే భాటకానిన కొరత్ భాటకంగా మ్ారషల్
పేర్కకన్్నడు.
• 3. కృత్తరమ్ భాటకం. ఈ భావనను మ్ారషల్ పరవేశ్పెటిన్్డు.
మ్ూలధన్్లైన యంత్్ర లు, కర్ామగార భవన్్లు మొదలైన
వాటి సపాయ సాలప కాలంలో అవాోకోచ్ంగా వుంటుంది. ఈ
కాలంలో ఇవి ఆర్ిజంచ్చఆద్యాలను కృత్తరమ్భాటకంగా
పేర్కకన్్నడు. సాలప కాలంలో వోయాలను సిార వోయాలు, చ్ర
వోయాలుగా వర్ీొకర్ించ్వచ్ుేను. సాలప కాలంలో కనీసం చ్ర
వోయాలను ర్ాబటుట కోవాల్.లేకుంటల సంసాను మ్ూసి
వేయవల్సి వుంటుంది. మ్ారషల్ పరకారం సాలప కాలంలో సంసా
ధర లేద్ సగటు ర్ాబడి, సగటు చ్ర వోయం కనన ఎకుకవగా
వుననపుపడు సంసా కృత్తరమ్ భాటకం పందుత్ ంది.
• కృత్తరమ్ భాటకం = మొత్ిం ర్ాబడి – మొత్ిం చ్ర వోయాలు
• దీరఘకాలంలో కృత్తరమ్ భాటకం అదృశ్ోమ్వుత్ ంది.
16. 4.బదిలీ సంపాదన ( ఆధునిక ఆర్ిాక భాటకం )
• ఆధునిక ఆర్ిాక భాటక సిద్ధ ంత్్నిన జోన్స ర్ాబిన్ససన్స,
బెన్సహామ్ మొదలైనవారు త్ల్పిన్్రు. దీనిని బదిలీ
సంపాదన లేద్ అవకాశ్ వోయం అన్ే భావన ద్ార్ా
వివర్ించిన్్రు. అవకాశ్ వోయం అంటల ఒక ఉత్పత్తి
కారకం , ద్ని త్ర్ాాత్ అత్ ోత్ిమ్ పరత్్ోమ్నయ
వుపయోగంలో పందచ అద్యం. ఇది అనిన ఉత్పత్తి
కారకాలకు వర్ిిసుి ంది.
ఆధునిక ఆర్ిాక భాటకం= పరసుి త్ వృత్తిలో సంపాదన-బదిలీ సంపాదన
18. వడీోలో ఇమిడివుండచ అంశాలు
• స్ాధ్రణంగా వడీో అంటల సతా ల వడీో అని అరాం. దీనిలో
అన్ేక అంశాలు ఇమిడి వుంటాయి.
1. నిరాహణ ఖరుేలు.
2. నష్ట భయం.
3. ఇబబంది.
4. నికర వడీో
19. వడీో సిద్ధ ంత్్లు
• 1. రుణ్త్మక నిధుల సిద్ధ ంత్ం: సవాడన్స దచశానికి చ్ందిన నట్
విక్టసెల్ ఈ సిద్ధ ంత్్నిన(నవో సంపరద్య) వివర్ించిన్్డు. ఇది
సంపరద్య వడీో సిద్ధ ంత్ం కనన మరుగెైనది.
• దీని పరకారం రుణ్త్మక నిధుల సపాయ, రుణ్త్మక నిధుల
డిమ్ాండు వడీో ర్ేటును నిరణయిసుి ంది.
• రుణ్త్మక నిధుల సపాయలో 1) పరసుి త్ ఆద్యంలో ప దుపు
2) బాంకు దరవోం 3) గుపి ధన వాడకం 4) మ్ూలధన క్షయం
చ్చర్ి వుంటాయి.
• రుణ్త్మక నిధుల డిమ్ాండులో 1) పెటుట బడి కోసం రుణ్త్మక
నిధుల డిమ్ాండు 2) పరసుి త్ ఆద్యానిన మించి వినియోగం
కోసం రుణ్త్మక నిధుల డిమ్ాండు 3) గుపిపరేడ్నికి
రుణ్త్మక నిధుల డిమ్ాండు.
20. IS-LM ర్ేఖలు
• ఆధునిక వడీో ర్ేటు సిద్ధ ంత్్నిన నియోకీనీష్యన్స వడీో
సిద్ధ ంత్ం అని గూడ్ అంటారు.
• సంపరద్య సిద్ధ ంత్్నిన,కీన్స్ దరవోత్్ాభిరుచి
సిద్ధ ంత్్నిన జోడించి జె.ఆర్క. హిక్ట్, హాన్న్స లు దీనిని
రూపందించిన్్రు.
• దరవో రంగమైన LM ర్ేఖ, వాసివ రంగమైన IS ర్ేఖ లు
సమ్ానమైన బిందువు వదద వడీో ర్ేటు
నిరణయమ్వుత్ ందని త్ల్పిన్్రు.
• LM ర్ేఖ ధన్్త్మక వాలు, IS ర్ేఖ రుణ్త్మక వాలు కల్గి
వుంటుంది.
21. లాభం -భావనలు
• మొత్ిం ర్ాబడి నుండి మొత్ిం వోయానిన తీసివేసేి వచ్చేదచ
సతా ల లాభం.
• సతా ల లాభం నుండి అపరకటిత్ వోయాలు, నిరాహణ ఖరుేలు,
త్రుగుదల, మొదలైనవి తీసివేయగా వచ్చేదచ నికర లాభం.
• మిశ్రమ్ ఆద్యంగా మ్ారషల్ పేర్కకన్్నడు
• లాభాలను చ్టటబదధమైన దయపిడిగా కార్కక మ్ార్కక పేర్కకన్్నడు.
• హాలే పరకారం నష్ట భయానిన భర్ించినందుకు ఉదోమ్ద్రుడు
పందచ పరత్తఫలమే లాభం.
• అనిశేత్త్్ానిన ఎదుర్కకననందుకు పందచవే లాభాలని న్ెైట్
అభిపార య పడిన్్డు.
• చ్లన లాభ సిద్ధ ంత్్నిన జె.బి కాా ర్కక త్ల్పిన్్డు.
• నవకలపనలను పరవేశ్ పెటిటనందుకు పందచవే లాభాలని
ష్ ంపవటర్క పేర్కకన్్నడు.