SlideShare a Scribd company logo
1 of 11
అందరినీ మెప్పంచలం
ఒకసారి ఓ తండ్రీ కొడుకులు
తమ గాడిదను తీసుకొని, వేరే ఊరికి,
వ్యాపార నిమితత ం బయలుదేరారు
మారగ ం మధ్ాలో ఒక గాీ మ ప్ీ జలు వీరిదద రిని చూచి,
మీకసలు తెలివి లదు.
ఈ గాడిదను ఇలా ఖాళీగా నడిప్ంచేకన్నా, మీ ఇదద రిలో
ఎవరో ఒకరు దాని మీద కూర్చొని వెళ్ళచ్చొ కదా…
అని సలహా ఇచ్చొరు.
ఈ ఆలోచన బావంది కదాని, ఆ తండిీ ఆ గాడిద మీద కూర్చొని
ప్ీ యాణిస్తత , వేర్చక గాీ మం గండా వెళ్త ండగా,
అకకడివ్యళ్ళ....“
నువు హాయిగా కూర్చొని ప్సివ్యణిి
నడిప్ంచడానికి మనసెలా నీకు ఒప్పంది
అని ఆ తండిీ కి చీవ్యట్లు పెట్టా రు.
నిజమే కదాని, తండిీ దిగిపోయి, తన కొడుకును గాడిద
మీదకెకికంచి, ప్ీ యాణం సాగిస్తత వేరే గాీ మం చేరేసరికి,
అకకడి ప్ీ జలు......
"వృదుద డై న నీ తండిీ ని నడిప్స్తత , నువు గాడిదమీద హాయిగా
కూరోొడానికి సిగగ లదా"
అని ఆ కొడుకుతో అనగా.....
ఇది కూడా నిజమే కదాని,
తండ్రీ కొడుకులిదద రూ కలిసి
ఆ గాడిద మీద కూర్చొని ప్ీ యాణించసాగారు.
అలా వ్యళ్ళ మర్చక గాీ మానిా చేరినప్పుడు...
అకకడున్నా ఆ గాీ మ ప్ీ జలు.....
నోరు లని ఈ చినా గాడిద మీద ఇదద రు కూర్చొని
ప్ీ యాణం చేసుత న్నారు.
మీకు మానవతుం లదా ?
జంతువలను ఇలాగే బాధ్పెడితే,
మీకు శిక్ష తప్పదు.
అని కఠినంగా అనడంతో....
చేసేదేమీ లక, ఇదద రూ దిగిపోయి,
వ్యళ్ళళ ఆ గాడిదను బుజాల మేద మోసుకుంటూ
వెళ్ళసాగారు.
వేరే గాీ మ ప్ీ జలు వీళ్ళళదద రినీ ఇలా చూసి,
ప్క ప్క నవుతూ ,
మీరిదద రూ ఎంత మూరుు లు.
గాడిదను ఎవరై న్న ఇలా మోసాత రా.....
మీకసలు బుదిి లదు
అని అవహేళ్న చేయసాగారు.
ఈ అవహేళ్న, అవమానం భరించలక,
ప్ీ జల మాటలకు విసిగిపోయిన తండ్రీ
కొడుకులిదద రూ,
ఆ గాడిదను అకకడే వదిలసి,
ఉస్తరుమంటూ
మందుకు సాగిపోయారు.
Thank You : Madan Mohan Mallajosyula - Trainer
అందరినీ మెప్పదాద ం అనుకుంటే
ఈ లోకంలో సాధ్ామయ్యా ప్ని కాదు.

More Related Content

More from Merry Madan

EGO - Self destruction (స్వనాశనం)
EGO - Self destruction (స్వనాశనం)EGO - Self destruction (స్వనాశనం)
EGO - Self destruction (స్వనాశనం)Merry Madan
 
There is Always a Better Way
There is Always a Better WayThere is Always a Better Way
There is Always a Better WayMerry Madan
 
Dream the impossible
Dream the impossible Dream the impossible
Dream the impossible Merry Madan
 
Managers and leaders
Managers and leaders Managers and leaders
Managers and leaders Merry Madan
 
Triple Filter Test
Triple Filter TestTriple Filter Test
Triple Filter TestMerry Madan
 
Time is precious
Time is precious Time is precious
Time is precious Merry Madan
 
అనుభవం విలువ
అనుభవం విలువఅనుభవం విలువ
అనుభవం విలువMerry Madan
 
మంచి జీవితానికి..10 మంచి లక్షణాలు
మంచి జీవితానికి..10 మంచి లక్షణాలుమంచి జీవితానికి..10 మంచి లక్షణాలు
మంచి జీవితానికి..10 మంచి లక్షణాలుMerry Madan
 
జీవితంలో కష్టాలు లేకపోతే…
జీవితంలో కష్టాలు లేకపోతే…జీవితంలో కష్టాలు లేకపోతే…
జీవితంలో కష్టాలు లేకపోతే…Merry Madan
 
Madan's Telugu PPT - సమయం చాలా విలువైనది
Madan's Telugu PPT - సమయం చాలా విలువైనది Madan's Telugu PPT - సమయం చాలా విలువైనది
Madan's Telugu PPT - సమయం చాలా విలువైనది Merry Madan
 

More from Merry Madan (11)

EGO - Self destruction (స్వనాశనం)
EGO - Self destruction (స్వనాశనం)EGO - Self destruction (స్వనాశనం)
EGO - Self destruction (స్వనాశనం)
 
There is Always a Better Way
There is Always a Better WayThere is Always a Better Way
There is Always a Better Way
 
Why ME?
Why ME?Why ME?
Why ME?
 
Dream the impossible
Dream the impossible Dream the impossible
Dream the impossible
 
Managers and leaders
Managers and leaders Managers and leaders
Managers and leaders
 
Triple Filter Test
Triple Filter TestTriple Filter Test
Triple Filter Test
 
Time is precious
Time is precious Time is precious
Time is precious
 
అనుభవం విలువ
అనుభవం విలువఅనుభవం విలువ
అనుభవం విలువ
 
మంచి జీవితానికి..10 మంచి లక్షణాలు
మంచి జీవితానికి..10 మంచి లక్షణాలుమంచి జీవితానికి..10 మంచి లక్షణాలు
మంచి జీవితానికి..10 మంచి లక్షణాలు
 
జీవితంలో కష్టాలు లేకపోతే…
జీవితంలో కష్టాలు లేకపోతే…జీవితంలో కష్టాలు లేకపోతే…
జీవితంలో కష్టాలు లేకపోతే…
 
Madan's Telugu PPT - సమయం చాలా విలువైనది
Madan's Telugu PPT - సమయం చాలా విలువైనది Madan's Telugu PPT - సమయం చాలా విలువైనది
Madan's Telugu PPT - సమయం చాలా విలువైనది
 

అందరినీ మెప్పించలేం

  • 2. ఒకసారి ఓ తండ్రీ కొడుకులు తమ గాడిదను తీసుకొని, వేరే ఊరికి, వ్యాపార నిమితత ం బయలుదేరారు
  • 3. మారగ ం మధ్ాలో ఒక గాీ మ ప్ీ జలు వీరిదద రిని చూచి, మీకసలు తెలివి లదు. ఈ గాడిదను ఇలా ఖాళీగా నడిప్ంచేకన్నా, మీ ఇదద రిలో ఎవరో ఒకరు దాని మీద కూర్చొని వెళ్ళచ్చొ కదా… అని సలహా ఇచ్చొరు.
  • 4. ఈ ఆలోచన బావంది కదాని, ఆ తండిీ ఆ గాడిద మీద కూర్చొని ప్ీ యాణిస్తత , వేర్చక గాీ మం గండా వెళ్త ండగా, అకకడివ్యళ్ళ....“ నువు హాయిగా కూర్చొని ప్సివ్యణిి నడిప్ంచడానికి మనసెలా నీకు ఒప్పంది అని ఆ తండిీ కి చీవ్యట్లు పెట్టా రు.
  • 5. నిజమే కదాని, తండిీ దిగిపోయి, తన కొడుకును గాడిద మీదకెకికంచి, ప్ీ యాణం సాగిస్తత వేరే గాీ మం చేరేసరికి, అకకడి ప్ీ జలు...... "వృదుద డై న నీ తండిీ ని నడిప్స్తత , నువు గాడిదమీద హాయిగా కూరోొడానికి సిగగ లదా" అని ఆ కొడుకుతో అనగా.....
  • 6. ఇది కూడా నిజమే కదాని, తండ్రీ కొడుకులిదద రూ కలిసి ఆ గాడిద మీద కూర్చొని ప్ీ యాణించసాగారు.
  • 7. అలా వ్యళ్ళ మర్చక గాీ మానిా చేరినప్పుడు... అకకడున్నా ఆ గాీ మ ప్ీ జలు..... నోరు లని ఈ చినా గాడిద మీద ఇదద రు కూర్చొని ప్ీ యాణం చేసుత న్నారు. మీకు మానవతుం లదా ? జంతువలను ఇలాగే బాధ్పెడితే, మీకు శిక్ష తప్పదు. అని కఠినంగా అనడంతో....
  • 8. చేసేదేమీ లక, ఇదద రూ దిగిపోయి, వ్యళ్ళళ ఆ గాడిదను బుజాల మేద మోసుకుంటూ వెళ్ళసాగారు.
  • 9. వేరే గాీ మ ప్ీ జలు వీళ్ళళదద రినీ ఇలా చూసి, ప్క ప్క నవుతూ , మీరిదద రూ ఎంత మూరుు లు. గాడిదను ఎవరై న్న ఇలా మోసాత రా..... మీకసలు బుదిి లదు అని అవహేళ్న చేయసాగారు.
  • 10. ఈ అవహేళ్న, అవమానం భరించలక, ప్ీ జల మాటలకు విసిగిపోయిన తండ్రీ కొడుకులిదద రూ, ఆ గాడిదను అకకడే వదిలసి, ఉస్తరుమంటూ మందుకు సాగిపోయారు.
  • 11. Thank You : Madan Mohan Mallajosyula - Trainer అందరినీ మెప్పదాద ం అనుకుంటే ఈ లోకంలో సాధ్ామయ్యా ప్ని కాదు.