నీ అతిశయం దేనిలో?

691 views

Published on

నీ అతిశయం దేనిలో?
చెడులో అతిశయించేవారిలా నీవున్నావా? మంచిలో అతిశయించేవారిలో నీవున్నావా?
1 యిర్మీయా 9:23 తమ జ్ఞానం, శౌర్యం, ఐశ్వర్యం బట్టి అతిశయించే వారిలా నీవున్నావా? 1 యిర్మీయా 9:24 (యెహోవాయే తమ జ్ఞానం, శౌర్యం, ఐశ్వర్యం అని నమ్ముతూ) ఆయనలోనే అతిశయించేవారిలో నీవున్నావా?
2 యిర్మీయా 48:42 యెహోవా కంటే తామే గొప్పవాళ్ళమని అతిశయించే వారిలా నీవున్నావా? 2 కీర్తన 34:2 యెహోవాను బట్టే అతిశయించేవారిలో నీవున్నావా?
3 కీర్తన 20:7 తమ రథాలను బట్టి, గుఱ్రాలను బట్టి అతిశయించే వారిలా నీవున్నావా? 3 కీర్తన 20:7 యెహోవా నామమును బట్టే అతిశయించేవారిలో నీవున్నావా?
4 కీర్తన 97:7 వ్యర్థ విగ్రహములనుబట్టి అతిశయించే వారిలా నీవున్నావా? 4 1 దిన 16:10, కీర్తన 105: 3 దేవుని పరిశుద్ధ నామం బట్టి, యెషయా 41:16 పరిశుధ్ధ దేవుని బట్టి అతిశయించేవారిలో నీవున్నావా?
5 హబక్కూకు 2:4 యదార్ధపరులు కాక తమలో తామే అతిశయించే వారిలా నీవున్నావా? 5 కీర్తన 64:10 దేవుడిచ్చిన యదార్ధ హృదయం బట్టి అతిశయించేవారిలో నీవున్నావా?
6 సామెతలు 27:1 రేపటి దినమును గూర్చి అతిశయించే వారిలా నీవున్నావా? 6 కీర్తన 44:8 (ఈ) దినమెల్ల దేవునియందు అతిశయించేవారిలో నీవున్నావా?
7 ఫిలిప్పీ 3:19 సిగ్గుపడవలసిన సంగతులలో అతిశయించే వారిలా నీవున్నావా? 7 గలతీ 6:14 సిలువయందు మాత్రమే అతిశయించేవారిలో నీవున్నావా?
8 యాకోబు 4: 16 డంబములయందు అతిశయించే వారిలా నీవున్నావా? 8 రోమా 5: 3-5 శ్రమలయందును అతిశయించేవారిలో నీవున్నావా?
9 కీర్తన 10:3 తమ మనోభిలాషను బట్టి అతిశయించే వారిలా నీవున్నావా? 9 రోమా 5:2, 5 దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయించేవారిలో నీవున్నావా?
10 గలతీ 5:26 వృధాగా అతిశయించే వారిలా నీవున్నావా? 10 2 కొరింథీ 8:24 వ్యర్ధం కాని అతిశయం కలిగిన వారిలో నీవున్నావా?
నీ ఒప్పుకోలు ప్రార్ధన ఇక్కడ వ్రాసుకో:

Published in: Spiritual
0 Comments
1 Like
Statistics
Notes
  • Be the first to comment

No Downloads
Views
Total views
691
On SlideShare
0
From Embeds
0
Number of Embeds
3
Actions
Shares
0
Downloads
14
Comments
0
Likes
1
Embeds 0
No embeds

No notes for slide

నీ అతిశయం దేనిలో?

  1. 1. డల అ శ ె 1 ం ే ా ల వ య 9:23 తమ జ నం, ఐశ ర ం బట అ శ వ ర ం, 1 ం ే 2 ా ల వ ం ే ా ల వ అ శ ం ే ా ల వ 3 ా? రన 97::7 వ ర గహమ లనుబట 97 హబక 7 ి అ శ 8 ం ే ా ల ం ే ా ల వ ం ే ా ల వ ాక తమల వ 9 ం ే ా ల 10: రన 10:3 తమ మ అ శ 10 ం ే ా ల గల 5:26 వృ వ ఒప సంతకం: ల వ ం ే ా ల ాఅ శ ం ే ా ల ా? ారన ఇక డ అ శ ా? 7 ం ే ా ల ప ద వ వ ే ా? వ ల ా? వ ే వ యందు ా? గల 6:14 ిల వయందు మ త 8 ం ే ా ల వ ా? మ 5: 3-5 శమలయందును అ శ 9 ా? ం ే ా ల వ ే మ 5:2, 5 వ 10 2 ా? మ మను గ ణనుబట అ శ ా ల ేవ న య ర హృదయం బట ం ే ా ల అ శ ా? ా? 41: షయ 41:16 ప 44: రన 44:8 (ఈ) న ం ే ా ల న వ ం 8:24 వ రం ా అ శయం క ా ల ాసు : వ ం ే ా ల అ శ ా? ం ే మమ ను బట 64: ే రన 64:10 వ 6 ల షను బట వ 5 ా? య బ 4: 16 డంబమ లయందు అ శ హ ా మం బట, ీ 3:19 ిగ పడవల ిన సంగత లల అ శ ా? 4 1 న 16::10, రన 105:: 3 16 10 105 27: తల 27:1 పట నమ ను గ అ శ వ ా? 20: రన 20:7 ా? క 2:4 య రపర ల అ శ ా తమ జ నం, హ ాను బట అ శ బట అ శ 6 ా? నమ త ) ఆయనల ం ే ా ల 34: రన 34:2 వ ా? బట అ శ 5 హ ా ర ం, ఐశ ర ం అ 20: రన 20:7 తమ ర లను బట, గ ఱ లను 4 ం ే ా ల య 9:24 ( ా ల హ ా కంట ాళ మ అ శ వ మం ల అ శ అ శ 48: య 48:42 ప ే ల? ా? ా? 2 3 ం ే అ శయం వ ా? ా? న

×